BHEEKARUNI | భీకరుని బాహుబలము | A.R. Stevenson | Latest Telugu Christian Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 360

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  11 หลายเดือนก่อน +74

    Lyrics:-
    భీకరుని బాహుబలము తక్కువైనదా
    నీకొరకు కార్యములను చేయలేనిదా
    సహనము విడువక
    కనిపెట్టుకున్న మేలు జరుగదా సదా
    అ.ప. : యెహోవాకసాధ్యం ఏదైన ఉన్నదా
    సహాయపడు తండ్రి ఆయనే గదా
    1. బలహీనత చెరలో విలవిలలాడిన స్థితిలో
    నీ మునుపటి సామర్థ్యం ఆవిరైనదా
    సింహపు నోటికి తాళము వేసిన
    దేవుని వాగ్దానం ధైర్యపరచదా
    2. ఎదురొచ్చిన శ్రమలో కలవరపెట్టిన భ్రమలో
    నీయందలి విశ్వానం అల్పమైనదా
    సంద్రము మధ్యను దారిని చూపిన
    దేవుని వాత్సల్యం భద్రపరచదా
    3. అనుమానపు శృతిలో తెగులుతో తప్పిన జతిలో
    నీకుండిన మాధుర్యం మాయమైనదా
    ఎండిన ఎముకలో జీవముపోసిన
    దేవుని వాక్ శక్తి స్వస్థపరచదా

  • @commonmanchannelpydikondas518
    @commonmanchannelpydikondas518 9 หลายเดือนก่อน +13

    ఏన్ని సార్లు వింట్ అన్ని సార్లు బ్రతకాలి అని అనిపిస్తుంది,అన్న మీకు తెలియదు ఎంతో మంది మీ పాటలు వల్ల బ్రతికి ఉన్నారు

  • @kandipati1sudarsana135
    @kandipati1sudarsana135 3 วันที่ผ่านมา

    క్రుంగి పోయిన స్థితిలో ఆదరణ కలిగించిన ఈ పాట దేవుడు మీ పాట ద్వారా మాకు దయర్యము కలిగించాడు. Steven అన్న నిన్ను బహుగా హేచిస్తాడు దేవుడు . ఈపాటే కాదు మీ ప్రతీ పాట నేను వింటాను అవి అన్ని కూడా దేవుడు మీ నోటా నుండి పలికించిన అద్బుత్థ గీతాలు.

  • @Baskerkothurbasker
    @Baskerkothurbasker 7 หลายเดือนก่อน +5

    మీరు రాసిన పాటలు చాలా బాగున్నాయి అన్నయ్య ఎంతోమంది పాటలు విని రక్షణ పొందుతున్నారు

  • @jesusnmvb2774
    @jesusnmvb2774 11 หลายเดือนก่อน +4

    🙏🏼🙏🏻🙇🏻‍♂️ దేవా యేసయ్య మీకే మహిమకలుగునుగాక ఆమెన్

  • @anjineyulusunnapudi
    @anjineyulusunnapudi 4 หลายเดือนก่อน +2

    Super sir.annisarlu vinna.vinalanipistumdi ❤❤🎉🎉

  • @VenkateshSaddala-fo6yx
    @VenkateshSaddala-fo6yx 3 หลายเดือนก่อน +2

    ❤❤❤

  • @Baskerkothurbasker
    @Baskerkothurbasker 7 หลายเดือนก่อน +4

    మీ పాటలు ఎన్నిసార్లు విన్నా వినలేని పిస్తుంది అన్నయ్య

  • @Baskerkothurbasker
    @Baskerkothurbasker 7 หลายเดือนก่อน +1

    👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏

  • @powrojuchinnibabu3562
    @powrojuchinnibabu3562 ปีที่แล้ว +12

    రెండు గంటల ప్రసంగాన్ని ఏడు నిమిషాలు పాటతో తెలియజేశారు బ్రదర్ మీకు మాత్రమే సాధ్యం

  • @raviabrahamfclm
    @raviabrahamfclm ปีที่แล้ว +3

    ప్రభువు మీకిచ్చిన తలాంతును బట్టి ఆయనను స్తుతించెదను. చాలా మంది పాటలు రాస్తారు కానీ మీ రచనా శైలి, పాడే విధానం నా కెంతో ఇష్టం.

  • @sudhakartmt697
    @sudhakartmt697 3 ปีที่แล้ว +6

    బికరుని బహుబలము తక్కువైనాదా నీ కోరకు కార్యములను చేయలేనిదా
    యెహోవా కు అసాధ్యం ఏదేనా ఉన్నదా
    సహాయపడు తండ్రీ ఆయనే కదా
    1,అనుమానపు శృతిలో తెగులుతో తప్పిన

  • @pkalyanrao9877
    @pkalyanrao9877 5 หลายเดือนก่อน +1

    Super singer

  • @kirankumar-oy7yo
    @kirankumar-oy7yo 3 ปีที่แล้ว +30

    ఎండిన ఎముకలో జీవము పోసిన దేవుని వాక్ శక్తి స్వస్థపరచదా .... మంచి రచన

  • @baburaowesley8447
    @baburaowesley8447 3 ปีที่แล้ว +94

    క్రుంకిపోయిన వారికి టానిక్ లాంటిది ఈ పాట. పిరికితనం తీసివేసి, ధైర్యాన్ని నింపే దేవుని మాటల తూటా ఈ పాట. అద్భుతం.👍👍👍👌👌👌👌

    • @nageshuduarishapogu2608
      @nageshuduarishapogu2608 2 ปีที่แล้ว +3

      Jesus🙏🙏🙏🙏🙏

    • @TruthOfTruths
      @TruthOfTruths 2 ปีที่แล้ว +1

      Exactly

    • @brahmaiahmani292
      @brahmaiahmani292 ปีที่แล้ว

      ​ 😅😊😊😊😊😊😊😮😊😊😊😅😊😊😮😊😊😅😊😅😊😅😅😊😅😅😅😊😅😊😊😊😅😅😊😅😅😅😊😊😊😊😊😊😊😊😮😅😊😅😅😊😅😅😊😅0

  • @buchimgaaribabu7280
    @buchimgaaribabu7280 3 ปีที่แล้ว +25

    🙏బ్రదర్ వందనాలయ్యా 🙏🙏ఈ పాట చాలా చాలా అద్భుతం ..మనం ఎన్నో ప్రసంగాలు వింటూవుటాము, దేవుని మాటలు విన్న ప్రతిసారి దేవునిశక్తితో నింపబడినవారముగా ఉంటాము కానీ శ్రమలు, సోదనలు మన జీవితం లో ప్రవేశించినపుడు ఏమి చేయాలో తోచక సతమతమవుతూ దేవుడు ఇచ్చిన వాగ్దానాలను మరచి పోతుంటాం ఇలాంటి సమయంలో గొప్ప ధైర్యమును కలిగిస్తుంది ఈ పాట ఈ పాట చాలా అద్భుతం 🙏🙏🙏🙏

  • @elizabethrani2372
    @elizabethrani2372 3 ปีที่แล้ว +27

    మీచేత పాటలు వ్రాయించి పాడించుకుంటున్న మన దేవునికి మహిమ కలుగును గాక

    • @dilipkumarkalingapatnam9075
      @dilipkumarkalingapatnam9075 3 ปีที่แล้ว +1

      L

    • @madhum2816
      @madhum2816 3 ปีที่แล้ว

      @@dilipkumarkalingapatnam9075 lagu ng

    • @madhum2816
      @madhum2816 3 ปีที่แล้ว +1

      @@dilipkumarkalingapatnam9075 highlights highly highly flbglg

    • @madhum2816
      @madhum2816 3 ปีที่แล้ว

      @@dilipkumarkalingapatnam9075 l

    • @madhum2816
      @madhum2816 3 ปีที่แล้ว

      Glnll

  • @wonderstv1694
    @wonderstv1694 2 ปีที่แล้ว +10

    యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఆయనకు సమస్తము సాధ్యమే ఇటువంటి పాటలు రాయడం అన్న కు మాత్రమే సాధ్యం స్వర రత్న సాహిత్య రత్నం సంగీత రత్న పరిచర్య రత్న స్టీవెన్ అన్న

  • @gudemezrasamuel389
    @gudemezrasamuel389 3 ปีที่แล้ว +11

    బీకరుని బాహుబలము ఎప్పుడు తక్కువ కాదని ఈ పాట ద్వారా ఎంతబాగ తెలియపరచారు అన్నయ్యా సూపర్ సూపర్

  • @madhavi.k4597
    @madhavi.k4597 3 ปีที่แล้ว +18

    😭😭😭😭😭😭
    అన్నయ్య మీ సాహిత్యానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathisheptisa1124
    @sathisheptisa1124 หลายเดือนก่อน

    Corona 2 nd wave lo
    Krungipoyina naaku dhairam echina paata❤

  • @sureshdaki446
    @sureshdaki446 3 ปีที่แล้ว +22

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది
    ఎందుకు అంటే బీకరుడైన దేవుడు గురించి గాన మాధుర్య బీకరుడైన dr ఎ ఆర్ steevention గారు పాడినందుకు, వందనాలు అన్న ఈ పాట ద్వారా నన్ను చేల బలపరిచారు

  • @jayanthikolli5543
    @jayanthikolli5543 3 ปีที่แล้ว +11

    ఎండిన ఎముకలో జీవం పోసిన దేవుని వాక్ శక్తి నిను నన్ను స్వస్థపరచద

  • @commonmanchannelpydikondas518
    @commonmanchannelpydikondas518 2 ปีที่แล้ว +12

    కృంగిన వేళలో ఆశలు విడిచిన వేళలో ఈ పాట వింటూ ఉంటే మరలా బ్రతకాలని ఆశ చిగురిస్తుంది

  • @sureshselapaka6351
    @sureshselapaka6351 3 ปีที่แล้ว +30

    భీకరుని బాహుబలము తక్కువైనదా
    నీకోరకు కార్యములను చేయలేనిదా
    సహనము విడువక కనిపెట్టుకున్న మేలు జరుగదా సదా
    యెహోవాకసాధ్యం ఏదైనా ఉన్నదా
    సహాయపడు తండ్రి ఆయనే గదా
    1.బలహీనత చెరలో విలవిలలాడిన స్థితిలో
    నీ మునిపాటి సామర్థ్యం ఆవిరైనదా
    సింహంపు నోటికి తాళము వేసిన
    దేవుని వాగ్దానం ధైర్యపరచదా
    2.ఎదురొచ్చిన శ్రమాలో కలవరపెట్టిన భ్రమలో
    నీయందలి విశ్వాసం అల్పమైనదా
    సంద్రము మధ్యను దారిని చూపిన
    దేవుని వాత్సల్యం భద్రపరచదా
    3.అనుమానపు శృతిలో తెగులుతో తప్పిన జతిలో
    నీకుండిన మాధుర్యం మాయమైనదా
    ఎండిన ఎముకలో జీవం పోసిన
    దేవుని వాక్ శక్తి స్వస్థపరచదా

  • @ammasuman2160
    @ammasuman2160 3 ปีที่แล้ว +5

    యెహోవాకు సాధ్యమైనది

  • @ezrasastryofficial6232
    @ezrasastryofficial6232 3 ปีที่แล้ว +22

    Go5 bless you my brother

  • @dadepogudaniel4965
    @dadepogudaniel4965 3 ปีที่แล้ว +19

    అవును అన్నయ అనుకున్న పనులు ఏవి జరగడం లేదు అని
    నేను నాలో నేను కృంగి పోతున్న వేళ
    ఈ పాట వింటుంటే నా స్విచ్వేషన్ గుర్తొచ్చింది అన్నా
    ❤️❤️❤️❤️

  • @jehovahraphapenthecostalmi1025
    @jehovahraphapenthecostalmi1025 2 ปีที่แล้ว +4

    Praise the lord
    నిజమే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు
    సమస్తము ఆయనకు మాత్రమే సాధ్యం.

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 ปีที่แล้ว

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @wordofgod7079
    @wordofgod7079 3 ปีที่แล้ว +6

    3 వ చరణం super super super....m

  • @brkvideos5414
    @brkvideos5414 3 ปีที่แล้ว +10

    కరెక్ట్ అన్న.. నేను మొదలు పెట్టిన పని ప్రస్తుతం ముందుకు వెళ్లడం లేదు... మన దేవుడే మీ ద్వారా ఈ పాట ద్వారా నాతో మాట్లాడుతున్నాడు...నాలో దైర్యం, నమ్మకం పుట్టిస్తున్నాయి.....ఆమెన్ 🙏🙏

  • @Alikhyabommali
    @Alikhyabommali 5 หลายเดือนก่อน

    ❤❤❤దేవుడు మీకు గంబీరమైన గానం ఇచ్చారు మీరు ఆలా పడుతూ ఉండాలి కోరుతూన్నాం అప్రభూకి మహిమకలుగునుగాక

  • @karthikkondru5598
    @karthikkondru5598 3 ปีที่แล้ว +10

    అన్న వందనములు ఈపాటికి కళ్లు చెమర్చినవి
    మీరు రాస్తున్న వాక్యనుసారము న్న పాటల ద్వారా దేవుని అద్భుత కార్యములు మర్చిపోకుండా చేస్తున్నాయి దేవుని కి మహిమ కలుగునుగాకా ఆమేన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక 🙏👌👍❤

  • @sureshdaki446
    @sureshdaki446 2 ปีที่แล้ว +6

    ఈ పాట రాయాలని ఎలాంటి సందర్భంలో అనిపించింది అన్నయ్య అత్యధికంగా ఓదార్పు పొందుతున్నాం థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @SMARTEDUCATIONPRASAD
    @SMARTEDUCATIONPRASAD 3 ปีที่แล้ว +18

    సరైన సమయంలో ....నాలో దర్యం నింపారు...
    Prise the loard 🙏 steven ఆన్న...🙏🙏

  • @arepogucharan9103
    @arepogucharan9103 9 หลายเดือนก่อน

    😢 ప్రైస్ ది లార్డ్ సార్ ఈ యొక్క పాట సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము 23 వచనంలో ఆధారం చేసుకుని ఈ పాట రాసిన సార్ మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం సార్

  • @praveenkarni5107
    @praveenkarni5107 3 ปีที่แล้ว +9

    ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలి అని వుంది అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ సాంగ్ అన్నయ్య

  • @edwardstephen8437
    @edwardstephen8437 3 ปีที่แล้ว +12

    Praise the lord నాకు ధైర్యం ఇచ్చిన మీ పాట సూపర్ సార్

  • @devarapallimadhu8217
    @devarapallimadhu8217 3 ปีที่แล้ว +4

    How to express my feelings. A great song. Nee paata tho yedipinchavu. Paataloni matalatho odarchavu. Devudu sadaakalam Neeku thodai unndunugaka

  • @modijeevana1920
    @modijeevana1920 9 หลายเดือนก่อน

    Praise the lord Annaya

  • @rajeshindupalli9642
    @rajeshindupalli9642 3 ปีที่แล้ว +14

    Praise God. Wonderful song annayya devunike mahima kalugunu gaaka! Amen!

  • @jvenkatasuryam007
    @jvenkatasuryam007 2 ปีที่แล้ว +9

    అన్నా ఈ పాట ఎంత అర్ధం అంటే నా జీవితంలో ఒక భాగం ఇది.నేను ప్రార్ధన చేయడానికి నా స్థితిలో నాకు ధైర్యం చెప్పింది

  • @straighttalks6041
    @straighttalks6041 2 ปีที่แล้ว +2

    Nannu ee paata dwara devudu ento aadarinchadu
    S na devudu cheyagala samardhudu 😭

  • @praveentechnical
    @praveentechnical 3 ปีที่แล้ว +33

    భీకరుని బాహుబలము తక్కువైనదా
    నీకొరకు కార్యములను చేయలేనిదా || 2 ||
    సహనము విడువకా - కనిపెట్టుకున్న మేలు జరుగదా ... సదా
    యెహావాకసాధ్యం ఏదైనా ఉన్నదా- సహాయపడు తండ్రి ఆయనే గదా || 2 ||
    1 . బలహీనత చెరలో విల-విలాడిన స్థితిలో
    నీ మునుపటి సామర్థ్యం ఆవిరైనదా || 2 ||
    సింహపు నోటికి తాళము వేసిన || 2 ||
    దేవుని వాగ్దానం ధైర్యపరచదా || 2 ||
    యెహావాకసాధ్యం ఏదైనా ఉన్నదా- సహాయపడు తండ్రి ఆయనే గదా || 2 ||
    భీకరుని బాహుబలము తక్కువైనదా
    నీకొరకు కార్యములను చేయలేనిదా
    2 ఎదురొచ్చిన శ్రమలో - కలవరపెట్టిన భ్రమలో
    నీయందలి విశ్వాసం అల్పమైనదా || 2 ||
    సంద్రము మధ్యను -దారిని చూపిన || 2 ||
    దేవుని వాత్సల్యం భద్రపరచదా || 2 ||
    యెహావాకసాధ్యం ఏదైనా ఉన్నదా- సహాయపడు తండ్రి ఆయనే గదా || 2 ||
    భీకరుని బాహుబలము తక్కువైనదా
    నీకొరకు కార్యములను చేయలేనిదా
    ౩.అనుమానపు శృతిలో - తెగులుతో తప్పిన జతిలో
    నీకుండిన మాధుర్యం మాయమైనదా || 2 ||
    ఎండిన యెముకలో జీవముపోసిన || 2 ||
    దేవుని వాక్ శక్తి స్వస్థపరచదా || 2 ||
    యెహావాకసాధ్యం ఏదైనా ఉన్నదా- సహాయపడు తండ్రి ఆయనే గదా || 2 ||
    భీకరుని బాహుబలము తక్కువైనదా
    నీకొరకు కార్యములను చేయలేనిదా || 2 ||
    సహనము విడువకా - కనిపెట్టుకున్న మేలు జరుగదా ... సదా
    యెహావాకసాధ్యం ఏదైనా ఉన్నదా- సహాయపడు తండ్రి ఆయనే గదా || 2 ||
    భీకరుని బాహుబలము తక్కువైనదా
    నీకొరకు కార్యములను చేయలేనిదా.................

  • @ajithkothapally2063
    @ajithkothapally2063 3 ปีที่แล้ว +3

    Who came to here after 50 days fasting prayer.

  • @sarah.sambaru8698
    @sarah.sambaru8698 3 ปีที่แล้ว +3

    Sthothram thandri 🙇

  • @HoneyMullagaleti
    @HoneyMullagaleti หลายเดือนก่อน

    Praise the lord anna meru komarajulanka wachharu mundhu nundhi mi songs alawate kani meru padhina songs vinnaka awe Inka na alochanalo awe music songs gurthukosthunnai

  • @wonderstv1694
    @wonderstv1694 2 ปีที่แล้ว +5

    వింటూనే ఉన్నాను........ ❤❤❤❤ఐ లవ్ థిస్ సాంగ్ 🙏🙏🙏🙏👏🙏🙏🙏అన్న
    .

  • @sriramram5719
    @sriramram5719 3 ปีที่แล้ว +48

    అన్న మీ చేతిలో ఉన్నది కలం ✍️ కాదు దేవుని వాక్య ఖడ్గం 🙏

  • @wordofgod7079
    @wordofgod7079 3 ปีที่แล้ว +29

    ఎన్ని సార్లు విన్నా మరలా మరలా వినాలనిపిస్తుంది.superb...🙏

  • @solomonraju8080
    @solomonraju8080 3 ปีที่แล้ว +11

    S Amen
    All the glory to God 🙏
    May God bless all team abundantly 😇

  • @praveenkorva6799
    @praveenkorva6799 ปีที่แล้ว +1

    Hallelujah hallelujah hallelujah hallelujah

  • @VIJAYATALARI
    @VIJAYATALARI 3 ปีที่แล้ว +11

    Superrrr lyrics extraordinary Melody song annayya

  • @gudemezrasamuel389
    @gudemezrasamuel389 3 ปีที่แล้ว +6

    100నాలు అన్న దేవుడు మిమ్మల్ని ఇంకా బహు బలముగా వాడుకోవాలని ఇలాంటి పాటలు రాయాలని దేవున్ని వేడుకుంటున్నా

  • @vijaykumarpagadala1377
    @vijaykumarpagadala1377 3 ปีที่แล้ว +9

    One more diamond from AR STEVENSON SIR...

  • @danag1270
    @danag1270 3 ปีที่แล้ว +6

    వందనాలు అన్నయ్య 🙏
    మీకు పాదభి వందనం అన్నయ్య 🙏🙏చాలా బాగుంది సాంగ్ చాలా చాలా థాంక్స్ అన్నయ్య 🙏🙏😭😭😭😭

  • @arunajeeva3343
    @arunajeeva3343 หลายเดือนก่อน

    Extraordinary wonderful song anna..

  • @josephp8023
    @josephp8023 2 ปีที่แล้ว +2

    Anna Meru padina pratipata devunike mahima karaga untayi 🙏

  • @aacrevrajugeddam2284
    @aacrevrajugeddam2284 2 ปีที่แล้ว +3

    సంగీతం ద్వారా సువార్త ను వివరించే చక్కని గీతం

  • @jayarajgujju4863
    @jayarajgujju4863 3 ปีที่แล้ว +1

    Amen👨‍🏭👲🕺🏃‍♂️👬👭godisgreat

  • @solomansoloman2310
    @solomansoloman2310 3 ปีที่แล้ว +2

    Praise god , prathi pta manasuni haiga ,nemmadhi echevuga unnaei e pata enni sarlu venna thanive thiradhu tank u sir

  • @veereshganasala9771
    @veereshganasala9771 2 ปีที่แล้ว +1

    Vandanalu Stephen Paul Unnati vandanalu

  • @marthamartha2811
    @marthamartha2811 3 ปีที่แล้ว +1

    మీ చేత పాటలు పాడిస్తూ ఉన్న మన తండ్రి అయినా యేసయ్యా కు మహిమ కలుగును గాక

  • @wonderstv1694
    @wonderstv1694 2 ปีที่แล้ว +20

    SSS స్వర రత్న, సంగీత రత్న, సాహిత్య రత్న స్టీవెన్ అన్న ❤❤❤❤🙏🙏🙏

  • @wordofgod7079
    @wordofgod7079 3 ปีที่แล้ว +6

    Meaning full lyrics...OSM..

  • @jacobpremjacob2723
    @jacobpremjacob2723 3 ปีที่แล้ว +5

    Praise the Lord Brother 🙏🙏🙏Super song👌👌👌🎵🎵🎵👌👌👌🎵🎵🎵

  • @bhavanichebrolu8132
    @bhavanichebrolu8132 3 ปีที่แล้ว +13

    Your songs are encouraging me and enriching me in my tough times....
    Thank you very much brother...
    Glory to God

  • @ganeshkomarapu4880
    @ganeshkomarapu4880 3 ปีที่แล้ว +1

    stevenson.garu.mipatalu.naku.chela.estam👍👍👍👍👍👍👍👍👍

  • @jesussaves6143
    @jesussaves6143 9 หลายเดือนก่อน

    Love this song a lot maa mummy ki naaku istamina pata this song implies the greatness of god

  • @m.stevensonkeysofficial9600
    @m.stevensonkeysofficial9600 3 ปีที่แล้ว +8

    EXLENT SONG .ANNAYYA..GOD BLESS YOU .. PRAISE BE TO GOD..

  • @vijayakumaridasi5925
    @vijayakumaridasi5925 3 ปีที่แล้ว +3

    Superr brother me songs anni

  • @prakashjanipelli451
    @prakashjanipelli451 2 ปีที่แล้ว +1

    Devuniki Mahima

  • @bhushanagovind3999
    @bhushanagovind3999 3 ปีที่แล้ว +3

    Praise the Lord annayya. Wonderful song annayya. Thanks annayya. God bless you annayya

  • @wonderstv1694
    @wonderstv1694 2 ปีที่แล้ว +5

    యోహావా కు అసాధ్యం ఏదిలేదు. అన్న స్వర యజ్ఞం నికి అంతం లేదు........

  • @BroDSolomonRaju
    @BroDSolomonRaju 2 ปีที่แล้ว +3

    I love this song very much.

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 ปีที่แล้ว

    ఈ పాట చాలా బాగా పాడారు పాస్టర్ గారు వందనాలు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @sureshselapaka6351
    @sureshselapaka6351 3 ปีที่แล้ว +4

    Praise the Lord sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼wonderful song sir👌👌👌👌👌👌👌🎶🎸🎷🎻🎺🎤🎤🎙️🎹🤝🙏🙏🙏🏻🙏🏻

  • @ravibabumanofgod3853
    @ravibabumanofgod3853 3 ปีที่แล้ว +9

    Praise the lord అన్నయ్య గారు wonderful song విశ్వాసులను బలపరచి దేవుడు చేసిన అద్భుత కార్యాలను తెలియచేసి మీ కలం నుండి వచ్చిన అద్భుతమైన పాట lyrics and music excellent voice awesome 👌

  • @thimothisavara9703
    @thimothisavara9703 3 ปีที่แล้ว +2

    So nice and so meaningful song. Ee paricharyalo Devudu nityamu vaadabadaalani prayer chesthuvuntamu .Amen Amen

  • @udaybhanu36
    @udaybhanu36 3 ปีที่แล้ว +4

    I cann't lay on my bed, I just kneel down as gesture with full of gratitude in my heart and tears in my eyes. Thankyou Jesus for your faithfulness.. 🙏🎺

  • @pravikumarjbh3451
    @pravikumarjbh3451 2 ปีที่แล้ว +2

    Glory To Jesus Christ Amen

  • @kalyankrsamuel416
    @kalyankrsamuel416 3 ปีที่แล้ว +4

    Prise tha lord anna 🙏 wonderful song anna meelanti annani devudu maku echhinaduku devuni ki sthotram memmalni chudalani asha anna

  • @m.b.yjayashali4904
    @m.b.yjayashali4904 3 ปีที่แล้ว +4

    పాడడం మీకిచ్చిన దేవుని వరం అన్న

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 3 ปีที่แล้ว +3

    Praise the lord sir 🙏 excellent song

  • @prashanthrajuregulagadda5952
    @prashanthrajuregulagadda5952 2 ปีที่แล้ว +2

    ఏంత అధ్బుతం గా ఉంది పాట....సూపర్....

  • @johnweslynemmadi3704
    @johnweslynemmadi3704 3 ปีที่แล้ว +9

    Blessed song... Anna .. Thank you..
    God Bless you more and more to glorify our God Almighty.

  • @anujanu6296
    @anujanu6296 3 ปีที่แล้ว +2

    Devunike mahima kalugunu gaakaa God bless you sir you and your family and friends...

  • @josephpersy.tony.9178
    @josephpersy.tony.9178 3 ปีที่แล้ว +5

    Nic meaningful song Annaya 👌👌👌

  • @LakshminarayanaNarayana-z5x
    @LakshminarayanaNarayana-z5x 11 หลายเดือนก่อน

    Hi anna ninu ato narayana bagunnava nakosam pradhana cheyandi

  • @kamalgepm3641
    @kamalgepm3641 3 ปีที่แล้ว +7

    💐👏👏👏😇 hallelujah praise God Anna you're truly God's beloved ONE🙏 WONDERFUL SONG ANNA

  • @jememaangel7437
    @jememaangel7437 3 ปีที่แล้ว +2

    Annayya praisethelord super song jangareddigudem

  • @kiranaluri6873
    @kiranaluri6873 3 ปีที่แล้ว +1

    Praise the Lord sir very very very good song sir e song valana nenu athmiyemuga yenthagano yenthagano yenthagano balapaddanu sir God bless you sir amen amen amen

  • @kirankumar-oy7yo
    @kirankumar-oy7yo 3 ปีที่แล้ว +9

    ఇంకా మీ గాత్రం నుండి ఎన్నో పాటలు వినాలి

  • @arepogucharan9103
    @arepogucharan9103 ปีที่แล้ว

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అయిజ పట్టణానికి వస్తున్నందుకు కూడా థాంక్స్ అన్నయ్య

  • @msimon9085
    @msimon9085 3 ปีที่แล้ว +3

  • @abhigunadeepugodha9205
    @abhigunadeepugodha9205 6 หลายเดือนก่อน +4

    Praise the lord amen 🙏✝️

  • @MrBLRaju
    @MrBLRaju 3 ปีที่แล้ว +6

    Amazing song Anna, దేవుని స్థితిని అద్భుతంగా వివరించారు అన్నా, అమోఘం

  • @premdas4449
    @premdas4449 2 ปีที่แล้ว +4

    Encouraging and boosting for depressed wonderful lyrics and melodious song impacts many who are weak in faith may God bless you and your gospel musical ministry

  • @supriyagatta9103
    @supriyagatta9103 3 ปีที่แล้ว +1

    Praise the lord brother
    Prati Pata Mundu meeru cheppe vakyam Chala baguntundi brother