ఎవరికీ దొరకని అనుభవం ఇదొక అరుదైన అవకాశం క్రైస్తవ సాహిత్య స్వర సంగీత శిఖరమై ఎందరికో స్ఫూర్తినిస్తూ మార్గదర్శిగా నిలుస్తూ నిస్వార్ధమైన ప్రోత్సాహన్ని అందిస్తూ సంగీత శిష్యులుగా తయారుచేస్తూ రేపటి భవిషత్తుకు వేసే ఈ బాట దేవుని రాజ్యాసువార్తకు సంగీత సువార్త పాటగా చెరగని ముద్రను వేస్తున్న ఆత్మీయ సంగీత అధినేత Dr. AR స్టీవెన్సన్ గారితో మీ కల సాకారం అవ్వడం దేవుని చిత్తం మీ సంకల్ప ప్రయత్నం సఫలమైన ఈ క్షణంతో ఈ ఉదయం నా హృదయాన్ని సంగీత అనుభూతిలో దేవుని సన్నిధిని అనుభవించేలా చేసిన M.Hananya గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ పరిచర్య ఇంకా ఘనంగా జరగాలని దేవుని దీవెనతో మీరింకా హెచ్చించబడి ముందుకు సాగాలని ఆశిస్తున్నాను..
anna song chala bagudi steeven anna miru kalisi song cheayadam chala baga cheasaru nice eituvati mareano song maku adistarani koruchunanu praisethelord brother
అనన్య గారు మీ యొక్క ప్రయత్నం దేవుడు సఫలము చేసినందుకు దేవుని ప్రార్థిస్తున్నాను మీ యొక్క ప్రయత్నం చివరివరకు స్టీవెన్సన్ గారితో ప్రయాణం చేయాలని మీ యొక్క సహోదరుడు పీటర్
Super song ee song kosam entho wait chesamu maa aasha neraverindi meeru sir kalisi Inka Elanti songs cheyalani asisthunnamu Mee jodi super own brothers la vunnaru sir ilage sangeetham dwara ee lokaniki devuni parichayam chesthunna Mee paricharyanu batti santhoshisthunnam andariki manchi voice vuntundi kani manasara devvuni sthuthinchaleru Mee voice super
Song super...meeru iddari combination superrrrr.steven annayya paadakapoina meeru ee video lo chala special attraction ga unnaru..mee dresses superb.... overall video exllent........
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. రోమా 8:28-30.May God Use you mightily in the days to come. Amen ❤
గురు శిష్యుల బంధం ప్రాణం కంటే విలువైనది నిరూపించారు రక్షకుడైన యేసయ్య కూడా అలాగే హెచ్చింప చేస్తాడు మ్యూజికల్ మాత్రం సూపర్ ఏ పాటలోనైనను ఇంతవరకు నేను వినలేదు హైలెట్ సాంగ్స్ గాడ్ బ్లెస్స్ యు మీ బంధం ఎన్నటికీ విడిపోకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక
Stevenson Anna Praise the lord anna pata chalabagundi anna baga padaru chivarlo mi eddari vayis vachi vunte yinka bagundu ok anna 👍 God bless you 🙌 👏👏👏👏👏👏👏
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు ఇద్దర అన్నదమ్ములు ఎంత చక్కగా పాడారు దేవుడు ఇంకా బహుగా వాడుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మీ పాటలు వింటుంటే అసలు మనసు ఎంతో ఇదిగా ఉంటుంది అన్నయ్య ఎంత బాధ అయినా సరే ఇట్టే పోతుంది గడ్లస్ యు ఆమెన్ ఆమెన్🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Super song Wonderful combination Dr.AR Stevenson Anna gaaru & Ananiya Anna gaaru 🙏🙏🙏🙏🙏🙏 AA Asha maku yeppudu neraveruthundho anna Dr.AR Stevenson Anna gaaritho Meela padadam Mee life settle Ananiya Anna 🙏🙏🙏🙏🙏🙏 God bless you all teem
A.R.Steven son anna My inspiration,anna la nenu 1 song lyrics rayalani na asha ...God bless you bro ne talantulanu abhivruddi pondali ani akankshistunna
ఎన్ని చార్లు విన్నా తనివి తీరనంతగా మనసుకు ఆనందము కలిగించే పాట అన్నలు మీకు వందనాలు ఇటువంటి పాటలు మీరు చేస్తూనే వుండాలి దేవుడు మిమ్ములను ఇంకా దీవించును గాక ఆమేన్
Hallelujah 🙌🙌🙌🙏Praise God for you brother and especially Br. Stevenson garu for raising being a great mentor and raising up people like you for Yeshua Messiah 😇Congratulations🎉🎉 🩵
Anna praise the lord anna meru chala bagunna ru super song
Praise the lord
ఎవరికీ దొరకని అనుభవం
ఇదొక అరుదైన అవకాశం
క్రైస్తవ సాహిత్య స్వర సంగీత శిఖరమై
ఎందరికో స్ఫూర్తినిస్తూ
మార్గదర్శిగా నిలుస్తూ
నిస్వార్ధమైన ప్రోత్సాహన్ని అందిస్తూ
సంగీత శిష్యులుగా తయారుచేస్తూ
రేపటి భవిషత్తుకు వేసే ఈ బాట
దేవుని రాజ్యాసువార్తకు సంగీత సువార్త పాటగా చెరగని ముద్రను వేస్తున్న
ఆత్మీయ సంగీత అధినేత
Dr. AR స్టీవెన్సన్ గారితో మీ కల సాకారం అవ్వడం దేవుని చిత్తం మీ సంకల్ప ప్రయత్నం సఫలమైన ఈ క్షణంతో
ఈ ఉదయం నా హృదయాన్ని సంగీత అనుభూతిలో దేవుని సన్నిధిని అనుభవించేలా చేసిన
M.Hananya గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ పరిచర్య ఇంకా ఘనంగా జరగాలని దేవుని దీవెనతో మీరింకా హెచ్చించబడి ముందుకు సాగాలని ఆశిస్తున్నాను..
Excellent song & music
🎉🎉🎉🎉
th-cam.com/users/shortsgHhkZAIZfE4?feature=share
❤❤❤❤❤❤❤
Eanaiaasanervarn
Devuniki sthroram mahimakalugunugaka brother anna tammullulaga vunnaru devuniki sthroram kalugunugaka amen elanti songs enka yenno padalani korukunru devunni prardhisthunnanu
ఇన్నల నా ఆశ నెరవేరేనే మనసంతా సంతోసేమే పొంగెనే 2
బలమైన యేసుని ఘనపరచగ అడుగెసి చిందేయన యేసుని మనసారా స్తుతిఎంచన
ఇన్నల నా ఆశ.
సంగీతమే తెలియని వేళలో తన సేవకుని ద్వారా నేర్పించేనే 2
రాగాలు జాతకట్ట చూపించెనే గంభీర్యం ద్వాని చేయ నా యేసుని
శుభవార్త ప్రచురించిన. 2
ఇన్నాళ్ల నా ఆశ
సాహిత్యమే తెలియని వేలలో తానా వాక్యము ను చూపి నేర్పించేనే 2.
పద కుర్ప్ ముడిపెట్ట చూపించెనే. .. ఆటలతో ఆలరించనా యేసుని మాటలను ప్రచరించనా 2 ఇన్నాళ్ల నా ఆశ .
పరిచర్యనే తెలియని వేలలో
తనకొరకు పనిచెయ్య నేర్పించేనే 2
ఈనాడు ఇ గణత జరిగించెనే వెలుగేతి ప్రకటించనా యేసుని గానంభృతం చేయన 2 ఇన్నాలా
Praise the Lord ayyagaru vadanallu 🎄🌲🦚👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍 annayy
J8oooíoo9o😅 Venky Babu Bansi Babu
Anna vndanalu eymirashinsvana
Amen Halleluya🙏🙏😭😭😭🙏🙏
సూపర్ సాంగ్ 🙏🙏🙏👌👌
అన్న ఈ పాట వింటుంటే మరలా వినాలి అనిపిస్తుంది. చాలా బాగుంది.🙏
Supar song brothers🎉
అన్నయ్య పాట బాగుంది ఇద్దరు కలిసి పాడి ఉంటేనే బాగుండేది ఎక్స్లెంట్ ఉంది పాట సంగీతం కూడా చాలా బాగుంది హృదయానికి హత్తుకునే పాట
మీ దైవ భక్తికి , గురు భక్తిని జోడించి "గురు దక్షిణగా" మీరు అందించిన ఈ పాట బాగుంది బ్రదర్. ఆల్ ది బెస్ట్. - ch. జగదీష్ బాబు, తాడేపల్లి గూడెం. ❤
బ్రదర్ హనన్య గారు పాట బావుంది. కాని సరిగ డ్యాన్స్ వేయలేదు యిలాటి పాటలు చాలా పాడాలి👌👍🌻🥀🌷😄🤝⛪⛪⛪
మనిషి బ్రతుకు ను ఈ చిన్న పాటలో బయలు పరిచారు sir. మనిషికి ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు అన్నది చాలా చక్కగా వ్రాసారు sir. దేవునికి మహిమ కలుగును గాక
Love you JESUS Amen హల్లెలూయ prise the lord 🙏🙏🙏🙏 brothers.
🙏🙏🙏BROTHERS. A. R. STIVENSON ANNAYYAKU MANCHI BRO NU TIRCHIDHIDHINAMDULAKU నిండు మనస్సు THO VANDHANAMULU TELIYAJEYUCHUNNAMU. HANANYA BROTHER DEVUDU MEE ASAANU బహుగా ASEERVADHINCHI HECHINCHI PALINCHUNU GAKA BROTHER. 🙏🙏🤜🙏👌👌👌👌👏👏👏👏
వందనాలు సార్ చాలా అద్భుతంగా ఉంది పాట చాలా నీట్ గా ఉంది పాట కూడా ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంది థాంక్స్ సార్
Super sir devuneke mahimakalugugaka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Supar song anna Praice the lod
పాటలో మీ పద కూర్పు మీరు ముడివేసి కూర్చిన గీతం సూపర్
అన్న దమ్ములు కలిసి వుండుట యెంతో మనోహరము. అన్నట్టు gaa వున్నారు. Praise the Lord అన్నయ్యలు
Praise the Lord
Annada mulu lagavunaeu ànna
He satisfies the thirsty and fills the hungry with good things.
Psalms 107:9
Chala ardhavantanga undi brother maku chala baga nachindi epata devuni ke mahimakalugunu gaka amen
Price the lord Anna ❤️❤🙏🙏
Praise the lord brother chala bhaga padaru brother very good voice
Nice voice brother s pata chala baga padaru 🙏🙏🙏🙏 God bless you both 🙌🙌🙌🙌
Super.....nice song great job both brothers
❤❤❤
👌❤🙏 Praise the lord 🙏 Brothers❤
Super Anna
Good brothers wonderful song glory to God keep it up
Anna superb ❤
పరిచర్య ను నేర్పించిన ( గురువు)ను మన ప్రభువు దగ్గర గా పెట్ట అద్భుతముగా పాడారు బ్రదర్
మీకు వందనాలు🎉🎉🎉
Super sir congratulations 🎉🎉🎉🎉
అన్న వందనాలు మంచి సాహిత్యం మంచి ట్యూన్ మనసుకి అనందముగా ఉంది దేవునికే మహిమ
🙏🙏🙏 All Glory To Our Lord Jesus Christ, Nice Song Anna God Bless You All 🙋♂️
anna song chala bagudi steeven anna miru kalisi song cheayadam chala baga cheasaru nice eituvati mareano song maku adistarani koruchunanu praisethelord brother
Wonderful song brother..may God use u more for his glory
One more beautiful song steeven son brother God bless you both glory to God 🙌🙌😍😍
Amen amen praise the lord Anna garu 🙏🙏🙏
Amen.....Amen.....
Asalu oka range lo undhi anna song all glory to God alone may expect many more ❤
th-cam.com/users/shortsgHhkZAIZfE4?feature=share
చాలా చాలా వినసొంపుగా ఉంది మీ పాట బ్రదర్...
మీ జోడీ ఇంకా బావుంది
GOD bless you
Voice is suitable for this song and music is also audiable christian world enjoyed a lot
God bless you brother's super song 👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👌
Praise the lord brother
Excellent singing 👌👌👏🏽👏🏽
Praise the lord Anna Good song 🎵 🙏🏻
అనన్య గారు మీ యొక్క ప్రయత్నం దేవుడు సఫలము చేసినందుకు దేవుని ప్రార్థిస్తున్నాను మీ యొక్క ప్రయత్నం చివరివరకు స్టీవెన్సన్ గారితో ప్రయాణం చేయాలని మీ యొక్క సహోదరుడు పీటర్
Super song ee song kosam entho wait chesamu maa aasha neraverindi meeru sir kalisi Inka Elanti songs cheyalani asisthunnamu Mee jodi super own brothers la vunnaru sir ilage sangeetham dwara ee lokaniki devuni parichayam chesthunna Mee paricharyanu batti santhoshisthunnam andariki manchi voice vuntundi kani manasara devvuni sthuthinchaleru Mee voice super
Thank you very much andi
అన్నయ్య చాలా బాగుంది పాట❤❤
అన్నయ్యలు వందనాలు పాట చాల బాగుంది మీజోడి మాకు కను విందుగా వుంది యేసుప్రభువుకే మహిమ
Jh
Super song brother,song super rasaru, God bless both of you
దేవునికి నైవేద్యంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక nice singing God bless you bro
❤
Anna meru. Bhaggapadaru ❤❤❤
Wonderful lyrics tone music 🎶🎵 super meaning full song God bless you sir 🙏
వందనాలు అన్నయ్య ....చాలా రోజులకు మళ్ళీ మీరు మా లాంటి వాళ్ళ కోసం చేస్తున్న ప్రయత్నం ....సఫలమౌను గాక.... 🙏🙏🙏🙏🙏
th-cam.com/users/shortsgHhkZAIZfE4?feature=share
Super song brothers ❤
Devuni ke mahima chellunu gaaka ..,❤❤❤ good singing fantastic 🎉🎉🎉
Praise the lord Anna
Excellent song voice and music super anna
కచ్చితంగా ఒక గొప్ప స్థానానికి వెళ్ళిపోతావు అల్లుడు చాలా గొప్పగా
పాడిన పాట 0:50 👌👌👌🌷🌷🌷
Good bless you annaya laku amma nanna lanu adareke amenu amenu amenu 🏘🐕🦄🔥⛪
Excellent meaningful song sir 💯💯👏. Great goes to god 🎉🎉🎉
Song super...meeru iddari combination superrrrr.steven annayya paadakapoina meeru ee video lo chala special attraction ga unnaru..mee dresses superb.... overall video exllent........
ప్రైస్ ది లార్డ్ 🙏
Praise the lord brother
You have given us a very heart touching song
గొప్ప దేవుని కార్యములు వివరింప నేర్పిన యేసయ్య కు మహిమలు కలుగును గాక...
Praise the lord sir very super song my favorite song god is grate sir
God.bless.you.Hananyagaru
Praise the lord Anna God bless you both abundantly 🎉🎉🎉
Devudichhina singing thalaanthunu bahuga vaaduthunnanduku thanks bro. Raghu gnp
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.
రోమా 8:28-30.May God Use you mightily in the days to come. Amen ❤
Suuuuper song anna. Mi iddarini chusthu,paata vintu unte manasu ninda chala santhoshanga undi
Wonderful song anna❤
గురు శిష్యుల బంధం ప్రాణం కంటే విలువైనది నిరూపించారు రక్షకుడైన యేసయ్య కూడా అలాగే హెచ్చింప చేస్తాడు మ్యూజికల్ మాత్రం సూపర్ ఏ పాటలోనైనను ఇంతవరకు నేను వినలేదు హైలెట్ సాంగ్స్ గాడ్ బ్లెస్స్ యు మీ బంధం ఎన్నటికీ విడిపోకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక
🎉
Stevenson Anna Praise the lord anna pata chalabagundi anna baga padaru chivarlo mi eddari vayis vachi vunte yinka bagundu ok anna 👍 God bless you 🙌 👏👏👏👏👏👏👏
God bless you brother's maranatha 🙏 naku edupu vachinadhi mee patalu padalani kani naaa swaram bagodhu anataru eppatikaina mee songs padathanu😢😢😢🎉🎉🎉🎉🎉
Am so happy to hear this song ThanQ Lord ,
అడుగేసి సిందేయన.. యేసుని మనసారా స్తుతియించన🙏🙌❤️👌
God blesyou anna
Super Super Super
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు ఇద్దర అన్నదమ్ములు ఎంత చక్కగా పాడారు దేవుడు ఇంకా బహుగా వాడుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మీ పాటలు వింటుంటే అసలు మనసు ఎంతో ఇదిగా ఉంటుంది అన్నయ్య ఎంత బాధ అయినా సరే ఇట్టే పోతుంది గడ్లస్ యు ఆమెన్ ఆమెన్🙏🏽🙏🏽🙏🏽🙏🏽
God bless you brothers 🙌🙌🙌💐💐💐 nice song
Praise The Lord Steven Annaiah. Miku jentani Yesayya yerparacharu chala bagundhi Yesayya mimlni yela vadukontunnaro alane Yesayya aa annaiah ni bhalanga vadukonun gaaka manchi paatalu dwara alavarchukontaru Yesayya ke mahima. ❤❤❤
Super song Wonderful combination Dr.AR Stevenson Anna gaaru & Ananiya Anna gaaru 🙏🙏🙏🙏🙏🙏 AA Asha maku yeppudu neraveruthundho anna Dr.AR Stevenson Anna gaaritho Meela padadam Mee life settle Ananiya Anna 🙏🙏🙏🙏🙏🙏 God bless you all teem
Praise the lord brother's good song annaya devunike mahima,,,,
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
1:13
ఎన్నాళ్లు నానాశానెరవేరనే
@@merrygold5172are they brothers?
😮😮😮😊😊🎉🎉🎉😉😉😀😀🥰🥰🥰
Praise the lord br
Very nice song br
Tq br,May God bless you br
నాకిష్టమైన పాట ప్రభువుకు స్తోత్రములు 👏👏👏🙏🙏🙏
A.R.Steven son anna My inspiration,anna la nenu 1 song lyrics rayalani na asha ...God bless you bro ne talantulanu abhivruddi pondali ani akankshistunna
Super song
Praise the lord anna🙏
ఎన్ని చార్లు విన్నా తనివి తీరనంతగా మనసుకు ఆనందము కలిగించే పాట అన్నలు మీకు వందనాలు ఇటువంటి పాటలు మీరు చేస్తూనే వుండాలి దేవుడు మిమ్ములను ఇంకా దీవించును గాక ఆమేన్
Super, good song bro devudini sthuthinchuta,aayana paatalu vraasi paaduta yentho dhanyatha goppa bhaagyamu God bless you brother. Raghu artist. Ghanpur stn wgl
Annalu praise the lord good sog Anna
Same to ad sikamani garu la pila swaram glory to God and bless you
🙏🙏🙏.praise.tha.lord.annaya.manchi.song.padadu.Hananaygaru
Wonderful song thank you sir God bless you sir
Praise the Lord brother 🙏🙏🌹❤🌹song super ga vunnadi brother song super ga padinaru brother thanks babu
Praise the Lord
పాట మరియు సంగీతం చాలా బాగుంది
God bless you brother . Congratulations brother .
Hallelujah 🙌🙌🙌🙏Praise God for you brother and especially Br. Stevenson garu for raising being a great mentor and raising up people like you for Yeshua Messiah 😇Congratulations🎉🎉 🩵
Good song anna god bless you brothers 👏🏻