Manglaramradhakrishna Radhakrishna Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
మీరు చెప్పేది కరెక్టే కానీ ఇపుడు ఉన్న విధానం వల్ల నిజమైన పేద దళితులు న్యాయం జరగదు ఎందుకు అంటే పేద వాళ్ళ పిల్లవాడు ధనవంతులు అయిన దళితులు పిల్లలు ఈద్యోగ లకు వెళ్లితే ధనవంతు డబ్బులు రెసర్వేషన్ పెట్టి ఆ ఉద్యోగాన్ని దకీంచుకుతున్నాడు కానీ పేదవాడు ఎప్పటికీ దాని సాధించలేదు క్రిమిలేయర్ అనేది ఉన్న అది అమలు కావడం లేదు thi is india
Strongly agree with Kadir krishna, Christian need to proudly declare they are Christians and leave Reservations, instead enjoying Reservation in mask of hindus
It is so pleasing to listen to some sensible ideas. A decent way of asking questions and thinking answers. This is way forward for all of us. Thanks to KK for all the hard work on Indian history. Can you please do a series of videos on empires, time lines and gods of subcontinent?
కులం వద్దు, రిజర్వేషన్ వద్దు అని చెప్పడం బుఱ్ఱ తక్కువ ఐడియా. అవి లేకపోతే ఉన్న తక్కువ రిసోర్సెస్ తో ఓపెన్ క్యాటగిరీ వారితో పోటీ పడటం కష్టం. అందరూ కదిరే కృష్ణలు కాదు అన్న సంగతి ఆయన గుర్తించాలి. దాని బదులు, దేశంలోని ఆస్తులను, భూములను జాతీయం చేసి, అందరిరికీ సమానానకాశాలు కల్పించి, అప్పుడు కులాలు, రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. ప్రభుత్వమే విద్య వైద్య రంగాన్ని నిర్వహించాలి.
చాలా మంచి విషయాలు తెలిపారు. మరి మీరందరూ ఇంత కష్టపడుతున్నారు కాబట్టి, మీకు ఎవ్వరూ దొరకనట్లు , వారితోనే కంపేర్ చేసుకుంటూ ఎప్పుడూ వాళ్ళతో కలవాలని అనుకునేబదులుగా... సిగ్గు, బుద్ధి ఉన్నాయి కాబట్టి .. వాళ్ళందరికన్నా మీరు హెచ్చు సంఖ్యలో ఉన్నారు కాబట్టి, ధనవంతులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి.... టిట్ ఫర్ టాట్ పద్ధతిలో మీరంతా ప్రవర్తిస్తూ... ఇవి ఆచరించండి., అది ఎలాగంటే... 1. మీలో ఉన్న ధనవంతుల లేదా మిషనరీ స్కూల్స్, కాలేజిలలో మీకు సంబంధించిన వారికి మాత్రమే ప్రవేశం ఇవ్వండి. ఇతరులకి ఎవ్వరికీ ప్రవేశానికి అవకాశం ఇవ్వకండి. ఉద్యోగాలు కూడా వారికి ఇవ్వకండి. అందరికీ బుద్ది వస్తుంది. 2. మీకు సంబంధించిన వైద్యులు, హాస్పిటల్స్ లలో, మిషనరీ హాస్పిటల్స్ లలో ఇతరులకి ఎవ్వరికీ వైద్యం చేయకండి. ఉద్యోగాలు కూడా వారెవ్వరికీ ఇవ్వకండి. వారందరికీ బుద్ధి చెప్పిన వారవుతారు. 3. మీకు సంబంధించిన వారి వ్యాపారాలలో మీ వారినే ఉద్యోగస్తులుగా ఉంచండి. ఇతరులకి ఎవ్వరికీ అవకాశాలు ఇవ్వకండి. ఉద్యోగాలు ఇవ్వకండి. అప్పుడు వారందరికీ మీరంటే ఏమిటో తెలుస్తుంది. 4. మీరు ఇతరులెవ్వరితోనూ ప్రేమలు పెళ్ళిళ్ళ ద్వారా బంధుత్వాలు కలవాలని ప్రోత్సహించకండి. వారితో బాంధవ్యాలు మీకందరికీ అవమానంగా భావించండి. 5. వారి గుడిలలోకి వెళ్ళకండి. మీరందరూ కలసికట్టుగా వారి ఆలయాలని బహిష్కరించండి. మీకు వారి మతగ్రంధాలు, ఆచారవ్యవహారాలు, పధ్ధతులు ఇష్టంలేదు కాబట్టి, వారితోనే కలవాలనే తాపత్రయం ఎందుకు ?మానటమే మీకు మంచిదికదా ? మిమ్మల్ని చర్చిలు చక్కగా ఆదరిస్తున్నప్పుడు, చర్చిలకేవెళ్ళి సంతోషంగా ఉండండి. 6. తెలంగాణ రాష్ట్రం సాధించినట్లు మీరంతా కలసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచుకుంటే మీరందరూ సంతోషంగా ఉండవచ్చుగా. అందరూ ఆలోచించండి.
కలుపుగోలుగా ఉండాలనే ఈ ప్రయత్నం. కొన్ని వందల యేళ్ళ క్రితం లాగ విడిపోయి నువ్వానేనా అనుకొంటూ దురాక్రమణదాడులకు పాల్పడితే ఇంతకుముందులాగే బ్రిటీశ్ వాడు వచ్చినట్లు ఇంకో దేశం వాడు రాడని గ్యారంటీ యేమిటి? ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేసుకునే సలహా బాగానే వుంది కానీ.....యూనిటీ దెబ్బతింటుందిగా విడిపోతే....అసలు గుడిలోకి రానీయకుండా ఆపే హక్కు వారికి ఎవరు ఇచ్చారు? పుట్టుకనుండి సంక్రమించే సామాన్య సామాజిక హక్కులు అందరికీ ఉంటాయి మరి వాటిని బ్రాహ్మణులు ఎందుకు మాకు సంక్రమించ నీయలేదు?
SAKSHI CHRISTIAN VOICE కలసి ఉండాలనే తాపత్రయం మంచిదే. మమ్మల్ని సర్వనాశనం చేసారని అంటూ, అందరినీ ఇష్టవచ్చినట్లుగా తిడుతూ, మీతోనేకలసి ఉంటామని అంటుంటే ఎలా సహకరిస్తారో నాకయితే అర్థం కావటంలేదు. మీ వాదనలలో మీరు అనేది ఏమిటంటే 2% కూడాలేని, మూర్ఖ బ్రాహ్మణులు అందరికీ ద్రోహం చేస్తున్నారు అనేకదా.. అందరూ కలసి ఉండే ప్రయత్నాలు చేయటానికి ఇంకొక సులువైన మార్గం ఉంది. అదేమిటంటే.. అధికసంఖ్యలో ఉన్నటువంటి ఇతర కులస్తులలోని అంటే కోమటి, కమ్మ, కాపు, రెడ్డి, పద్మశాలి, గౌడ, యాదవ తదితర కులస్తులతో పాటుగా ఇతర మతస్తులు అంటే ముస్లింలు, ఫార్సీ, సిక్కులు, జైనులు, బుధ్ధులు etc., వారి పిల్లలతో ప్రేమలు, పెళ్ళిళ్ళ ద్వారా మీరు కలసిపోతే చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ..... ఇలా మీరంటే ఇష్టపడే లేదా మీకు సపోర్ట్ గా ఉండేవారిని వదిలేసి, ఆఫ్ ట్రాల్ హిందూ మతంలో, క్షత్రియుడైనవాడు వ్రాసిన మనుధర్మంలో చెప్పే అతితక్కువగా ఉన్నటువంటి బ్రాహ్మణుల వల్లనే మీ సమస్యలు తీరాలంటే ఏలా సాధ్యం ? పుక్కటి పురాణాలలో ఉన్న వాటి మీద వాదనలు ప్రక్కన పెట్టి, హెచ్చు సంఖ్యలో, మీకు అనుకూలంగా ఉన్న ఇతరులతో మీ సంబంధాలని బాంధవ్యాలని పెంచుకోవటంవల్లనే మీ సమస్యలకి జవాబు. బ్రాహ్మణులకు సంబంధించిన వాదోపవాదాలతో మీకేమీ ఉపయోగం ఉండదు.
Why do Christian's keep Hindu Names can u explain ...kadire ,If you people convert to Christian's change your names also, if you believe in Christianity
Reyyyy pichipiuui... Bhagwad Gita Lo viswaroopa darshanam yogalo srikrishnudu clear GA chepadi tanee vishnuvu brahma Shiva Lakshmi Anni tane Ani cheppadu
There shall not any man be able to stand befor thee all the days of thy life: as I was with Moses, so I will be with thee : I will not fail thee, nor forsake thee : Joshua :5:1: .
జనాభా ప్రాతిపదికన ఎవరి జనాభా శాతాన్ని బట్టి వాళ్లకు అంత శాతం రిజర్వేషన్లు కేటాయించాలి..... oc లకు కూడా వారి జనాభా 15% కాబట్టి 15% రిజర్వేషన్లు కేటాయించాలి....జై భీమ్
Christian,s matham nundi dabbulu teesukuni vari ki pracharam cheyadaniki gala raka rakala marghalu lo edoka margham,mana society lo lopalu vunte poradi sarichesukovali gani ,ee margham thappu,asalu Hindu matha lo lopalu vunte boudham lo cheru ,variki pracharam cheyi , Ambedkar Garu cheppindi cheyavachu gada, Ambedkar margham nu vadili dabbulu vetalo paddaru, elanti athi thelivi murkhulu.
Kadire Krishna one small question to you. What is Kadire.Brahmins only invented Surname or Family Name.?. Secone one is what is Krishna?.Its our Hindu God Lord Krishna name.He only says in Bhagavad Geeta that Chaaturvarnam Maya Shrustam ani.He said there are 4 varnas ani. Why are you keeping fake name?.
Anna, Your points are right until there is religious freedom. But, if at all the anti-conversion bill is passed then, i think every Indian needs to stick/stay in their existing religion only. Now, they cant do anything to us, but when the bill is passed they may forcefully stop SC's from going to church or any other religious places except hindu temples. Ironically, they will not allow SC's wholeheartedly into their temples as well. This is a typical situation for SC's only. I think we need to think about the way-out, if at all that situation arises. If it's possible to cancel currency notes, article 370 etc in no time. Removing religious freedom also not a big deal for them. Please try to discuss that situation as well.
This is not the question of Gods. But not reservations in India. This is going in since 70 years. All the men who are seeking for reservations are converted to the other religions.Is it correct ?
Is it correct , how the Ramayana and Mahabharatha times has done. The writers of Ramayana and Mahabharatha is Brahmins ? How you are talking about the and castes and creeds developments , with out knowledge of Indian history . You are talking about the casts and creeds in India , you are talking out of your boundary , this is no use in the technical advancement days.
అన్నా, మంచి కార్పోరేట్ కాలేజి లొ చదివే, మంచి వాతావరణం లొ , ఆరోగ్యం గా ఉండి, ఆర్దిక ఇబ్బందులు లేని, ఎలాంటి సమస్యలు లేని, అగ్రవర్ణాల వారు పిల్లలతొ, సరైన పోషకాహారం తినని, ఆర్దిక ఇబ్బందులున్న , పనిచేసుకుంటు సాదారణ అవసరాలు తీర్చుకొనే ఒక దళిత విద్యార్థి పోటి పడడం సాద్యమేనా ? సాద్యం కాకపోవచ్చు!! అందుకే ఆ దళిత విద్యార్థి కి రిజర్వేషన్ అవసరం. రెండు సమాన పరిస్థితులు గల, రెండు వ్యక్తుల మద్య పోటి జరగడం సాదరంగా మంచిది. అలాకాకుండా ఆర్దిక ఇబ్బంది, సరైన పోషకాహారం తీసుకోని దళిత బిడ్డ అగ్ర వర్ణాల వానితొ పోటిపడలేరు. సమసమాజం ఏర్పడే వరకు దళితులకు రిజర్వేషన్ అవసరమని నా అభిప్రాయం .
రిజర్వేషన్ లొ గవర్నమెంట్ జాబ్స్ తీసుకుని డబ్బులు సంపాదించి వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ తీసుకొంటున్నారు అది తప్పు ఎస్సీ లొ వెనుకబడిన వారు తీసుకొంటే తప్పు లేదు వాళ్ళకి ఇవ్వాలి
నీ మాటలు వినే మా మండలంలో చాలామంది మన సమాజం గురించి తెలుసుకుంటున్నారు కదిరే కృష్ణ అన్న గారికి వేలవేల జై భీమ్ లు
Manglaramradhakrishna Radhakrishna Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
అన్న మీరు అంబేద్కర్ గారి కోసం మాట్లాడుతుంటే కళ్ళలో నుంచి నీళ్ళు తిరుగుతున్నాయి...
Thanks for the feedback bro, Please keep watching our channel for more updates.
అన్నా మీరు నిజం మాట్లాడుతారు అందుకే దారిలో నడుస్తున్నాను.
మీ విలువైన అభిప్రాయాన్ని బట్టి ధన్యవాదాలండీ.
@@SAKSHICHRISTIANVOICE🤝🤝🤝🤝🤝🤝🤝
మీరు అభివృద్ధి అయ్యారు, కానీ చాలామంది దళితులు ఇంకా వెనుకబడి ఉన్నారు ,కావున రిజర్వేషన్లు వెనుకబడిన దళితులు కి కావాలి
దళితులకే కాదు అన్ని కులాల పేదవారికి కావాలి రిజెర్వేషన్
నిజంగా మీరు చెప్పింది నిజమే అన్న ఇది జరగాలి
నిజంగా మీరు చెప్పింది నిజమే అన్న ఇది జరగాలి
If reservation 100 % then it will more developement
మీరు చెప్పేది కరెక్టే కానీ ఇపుడు ఉన్న విధానం వల్ల నిజమైన పేద దళితులు న్యాయం జరగదు ఎందుకు అంటే పేద వాళ్ళ పిల్లవాడు ధనవంతులు అయిన దళితులు పిల్లలు ఈద్యోగ లకు వెళ్లితే ధనవంతు డబ్బులు రెసర్వేషన్ పెట్టి ఆ ఉద్యోగాన్ని దకీంచుకుతున్నాడు కానీ పేదవాడు ఎప్పటికీ దాని సాధించలేదు క్రిమిలేయర్ అనేది ఉన్న అది అమలు కావడం లేదు thi is india
Excellent programme Sir , Quitely enlightening the people about Politics and Casteism . Nice to see you both on one stage. Super sir.
Well thought response Sir.
Yes, we can compete with General Competition.
Dyvadeenam Katta Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Strongly agree with Kadir krishna, Christian need to proudly declare they are Christians and leave Reservations, instead enjoying Reservation in mask of hindus
మీ విలువైన అభిప్రాయాన్ని బట్టి ధన్యవాదాలండీ.
Great Words... Ennoooo vishayaluuu Chepparu.. Thanks Kadire Krishaiah gariki Sakshi. Variki Thanks
Thanks for the information Annayya 👌
Please keep watching our channel we are uploading many more things which are currently going on.
“You have to compete with them” True.
Please do attend this seminar - th-cam.com/video/krDcXIwJMao/w-d-xo.html&lc=Ugx7lPRYav3eXivSsDt4AaABAg
Call for more details -9100786511.
Your wonderful preaching sir
burugu aseervadam Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Super fantastic program of the Sakshi channel
Thanks brother, Please continue watching our videos for more updates- Jesus
It is so pleasing to listen to some sensible ideas. A decent way of asking questions and thinking answers. This is way forward for all of us.
Thanks to KK for all the hard work on Indian history.
Can you please do a series of videos on empires, time lines and gods of subcontinent?
సాతాను అబద్దాలను నిజాలని ప్రజలను నమ్మిస్తున్నాడు.అమాయకులు,బలహీనులు నమ్మి క్రూరులుగా ప్రవర్తిస్తున్నారు. ఎంత విచారం!..
👌👌
Explain to the society about the role and responsibilities of citizens towards the country that will be more helpful
Thanks for the feedback, please continue to watching our videos for more updates -- kaza
super explanation krishna bro...tq very much
Thanks for the feedback brother. Please keep watching our videos for more updates. God bless---- రవి
Awernes message
Thanks for watching...Keep praying for us..
Super Speech by Dr Kaderi Krishna
Thanks brother God bless you - ranga
చాలా ఉపయోగకరమైన సంగటన
The true God Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Well speach sir
ధన్యవాదాలు బ్రదర్
Super anna even I'm allready following this
God bless you brother, Please keep watching for more videos
- sandhya
Gorre spotted
కులం వద్దు, రిజర్వేషన్ వద్దు అని చెప్పడం బుఱ్ఱ తక్కువ ఐడియా. అవి లేకపోతే ఉన్న తక్కువ రిసోర్సెస్ తో ఓపెన్ క్యాటగిరీ వారితో పోటీ పడటం కష్టం. అందరూ కదిరే కృష్ణలు కాదు అన్న సంగతి ఆయన గుర్తించాలి.
దాని బదులు, దేశంలోని ఆస్తులను, భూములను జాతీయం చేసి, అందరిరికీ సమానానకాశాలు కల్పించి, అప్పుడు కులాలు, రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. ప్రభుత్వమే విద్య వైద్య రంగాన్ని నిర్వహించాలి.
చాలా ధన్యవాదాలు అన్న . నేను ఈ ఛానల్ లో వీడియోలను స్కిప్ చేయకుండా వింటాను . Best channel with useful content . Praise the Lord !
Compete, compete, compete
Super .
Survival of the fittest.
Are you FIT ??
very good explanation brother
Thanks for the feedback and continue watching our videos- nk
super brother Frankly talking 👍
Lalita Lalita Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
BCC is cast? Releases? What is the meaning of Bc c
A wonderful information great great job sir thank you so much sir
Thanks for the feedback, please continue to watching our videos for more updates - anjali
Beautiful kadere Krishna Anna.
Good explanation regarding reservations.
Thanks for the comment and keep watching our videos for more updates.....Pray for us--- lark
@@SAKSHICHRISTIANVOICE God bless you
Dr.kadire krishna ultimate truth of our nation ..
🙏🙏👏👏👏👏
Tnq for good receiving. I c Sri Krishna lectures very regularly. They r analytical.
Thanks for the feedback and please keep watching our videos regularly. prasad
చాలా మంచి విషయాలు తెలిపారు. మరి మీరందరూ ఇంత కష్టపడుతున్నారు కాబట్టి, మీకు ఎవ్వరూ దొరకనట్లు , వారితోనే కంపేర్ చేసుకుంటూ ఎప్పుడూ వాళ్ళతో కలవాలని అనుకునేబదులుగా... సిగ్గు, బుద్ధి ఉన్నాయి కాబట్టి .. వాళ్ళందరికన్నా మీరు హెచ్చు సంఖ్యలో ఉన్నారు కాబట్టి, ధనవంతులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి.... టిట్ ఫర్ టాట్ పద్ధతిలో మీరంతా ప్రవర్తిస్తూ... ఇవి ఆచరించండి., అది ఎలాగంటే...
1. మీలో ఉన్న ధనవంతుల లేదా మిషనరీ స్కూల్స్, కాలేజిలలో మీకు సంబంధించిన వారికి మాత్రమే ప్రవేశం ఇవ్వండి. ఇతరులకి ఎవ్వరికీ ప్రవేశానికి అవకాశం ఇవ్వకండి. ఉద్యోగాలు కూడా వారికి ఇవ్వకండి. అందరికీ బుద్ది వస్తుంది.
2. మీకు సంబంధించిన వైద్యులు, హాస్పిటల్స్ లలో, మిషనరీ హాస్పిటల్స్ లలో ఇతరులకి ఎవ్వరికీ వైద్యం చేయకండి. ఉద్యోగాలు కూడా వారెవ్వరికీ ఇవ్వకండి. వారందరికీ బుద్ధి చెప్పిన వారవుతారు.
3. మీకు సంబంధించిన వారి వ్యాపారాలలో మీ వారినే ఉద్యోగస్తులుగా ఉంచండి. ఇతరులకి ఎవ్వరికీ అవకాశాలు ఇవ్వకండి. ఉద్యోగాలు ఇవ్వకండి. అప్పుడు వారందరికీ మీరంటే ఏమిటో తెలుస్తుంది.
4. మీరు ఇతరులెవ్వరితోనూ ప్రేమలు పెళ్ళిళ్ళ ద్వారా బంధుత్వాలు కలవాలని ప్రోత్సహించకండి. వారితో బాంధవ్యాలు మీకందరికీ అవమానంగా భావించండి.
5. వారి గుడిలలోకి వెళ్ళకండి. మీరందరూ కలసికట్టుగా వారి ఆలయాలని బహిష్కరించండి. మీకు వారి మతగ్రంధాలు, ఆచారవ్యవహారాలు, పధ్ధతులు ఇష్టంలేదు కాబట్టి, వారితోనే కలవాలనే తాపత్రయం ఎందుకు ?మానటమే మీకు మంచిదికదా ? మిమ్మల్ని చర్చిలు చక్కగా ఆదరిస్తున్నప్పుడు, చర్చిలకేవెళ్ళి సంతోషంగా ఉండండి.
6. తెలంగాణ రాష్ట్రం సాధించినట్లు మీరంతా కలసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచుకుంటే మీరందరూ సంతోషంగా ఉండవచ్చుగా. అందరూ ఆలోచించండి.
కలుపుగోలుగా ఉండాలనే ఈ ప్రయత్నం. కొన్ని వందల యేళ్ళ క్రితం లాగ విడిపోయి నువ్వానేనా అనుకొంటూ దురాక్రమణదాడులకు పాల్పడితే ఇంతకుముందులాగే బ్రిటీశ్ వాడు వచ్చినట్లు ఇంకో దేశం వాడు రాడని గ్యారంటీ యేమిటి? ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేసుకునే సలహా బాగానే వుంది కానీ.....యూనిటీ దెబ్బతింటుందిగా విడిపోతే....అసలు గుడిలోకి రానీయకుండా ఆపే హక్కు వారికి ఎవరు ఇచ్చారు? పుట్టుకనుండి సంక్రమించే సామాన్య సామాజిక హక్కులు అందరికీ ఉంటాయి మరి వాటిని బ్రాహ్మణులు ఎందుకు మాకు సంక్రమించ నీయలేదు?
SAKSHI CHRISTIAN VOICE కలసి ఉండాలనే తాపత్రయం మంచిదే. మమ్మల్ని సర్వనాశనం చేసారని అంటూ, అందరినీ ఇష్టవచ్చినట్లుగా తిడుతూ, మీతోనేకలసి ఉంటామని అంటుంటే ఎలా సహకరిస్తారో నాకయితే అర్థం కావటంలేదు. మీ వాదనలలో మీరు అనేది ఏమిటంటే 2% కూడాలేని, మూర్ఖ బ్రాహ్మణులు అందరికీ ద్రోహం చేస్తున్నారు అనేకదా..
అందరూ కలసి ఉండే ప్రయత్నాలు చేయటానికి ఇంకొక సులువైన మార్గం ఉంది. అదేమిటంటే.. అధికసంఖ్యలో ఉన్నటువంటి ఇతర కులస్తులలోని అంటే కోమటి, కమ్మ, కాపు, రెడ్డి, పద్మశాలి, గౌడ, యాదవ తదితర కులస్తులతో పాటుగా ఇతర మతస్తులు అంటే ముస్లింలు, ఫార్సీ, సిక్కులు, జైనులు, బుధ్ధులు etc., వారి పిల్లలతో ప్రేమలు, పెళ్ళిళ్ళ ద్వారా మీరు కలసిపోతే చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ..... ఇలా మీరంటే ఇష్టపడే లేదా మీకు సపోర్ట్ గా ఉండేవారిని వదిలేసి, ఆఫ్ ట్రాల్ హిందూ మతంలో, క్షత్రియుడైనవాడు వ్రాసిన మనుధర్మంలో చెప్పే అతితక్కువగా ఉన్నటువంటి బ్రాహ్మణుల వల్లనే మీ సమస్యలు తీరాలంటే ఏలా సాధ్యం ? పుక్కటి పురాణాలలో ఉన్న వాటి మీద వాదనలు ప్రక్కన పెట్టి, హెచ్చు సంఖ్యలో, మీకు అనుకూలంగా ఉన్న ఇతరులతో మీ సంబంధాలని బాంధవ్యాలని పెంచుకోవటంవల్లనే మీ సమస్యలకి జవాబు. బ్రాహ్మణులకు సంబంధించిన వాదోపవాదాలతో మీకేమీ ఉపయోగం ఉండదు.
Bro. Kadire is perfectly right.
Declare yourself as Christian,
Compete with, as OC., lift the weak., live Christ, for Christ.
Please continue watching our videos brother. Keep touch with by your comments and feedback - rai
Why do Christian's keep Hindu Names can u explain ...kadire ,If you people convert to Christian's change your names also, if you believe in Christianity
హిందూ names??? You must be kidding. They are Indian names buddy... Wake up..
Thanks Anna
Thanks for the feedback, Please continue watching our channel for more updates- -ramesh
Thank you so much sir Dr kadhire krishna sir🙏🙏🙏🙏
Shiva Darling Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Krishna Anna Suuuuuuuuuuper speach .... Jai Bheem
Vijaykumar Gangadhari Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Super super.. super reality
. super reality
Good seminar
Thanks brother God bless you-mokkati
సూపర్ కదిరే
Thanks for watching...Keep praying for us..
Very good massage God bless you thank you
Thanks for the comment, please continue watching our videos and programs for more updates. సబర్
Good bless you
Thanks for the feedback, please continue to watching our videos for more updates. - balla....
మీరు మొదట రిసర్వేషన్ లేని చోట నిలబడి ఎం.ఎల్.ఏ గా నిలబడి గెలవండి అప్పుడు చెప్పండి
Excellent analysis sir, hats off to you sir,🙏🙏🙏
Thanks to you for regular following our channel, Please pray for us so that we do more work on those are attacking on Christianity--- rao
Anna super
Do not mislead the public.
Ask for equal property share in place of reservation.
Good speach.
Daniel Raj Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Respected brother, we have not required at the same time please abrogation right to private property, and equal distribution wealth
Anna super thanks
మీ అమూల్యమైన అభిప్రాయానికి కామెంటుకి ధన్యవాదములు, క్రమంగా మా వీడీయోలు చూస్తూ ఉండండి-
ఈ దేశం నుంచి బా బాపనోల్ల ను వెంటనే వెళ్ళగొట్టాలి..
Reyyyy pichipiuui... Bhagwad Gita Lo viswaroopa darshanam yogalo srikrishnudu clear GA chepadi tanee vishnuvu brahma Shiva Lakshmi Anni tane Ani cheppadu
Manchi clarification icharu Anna. Ur great to explain to something
Thanks for the feedback Please continue watching our videos for more updates.....-- satish
IAM suffering in the caste brahmans Anna I hate brahmans
Good Anna
Thanks for the feedback and keep watching our videos for more updates, God bless you----- prasad
Super Anna
Thanks for the feedback Please continue watching our videos for more updates.
There shall not any man be able to stand befor thee all the days of thy life: as I was with Moses, so I will be with thee : I will not fail thee, nor forsake thee :
Joshua :5:1: .
👍👍👍👍👍👍
బలిసిన koodi illekki koosindi antey nuvvu best example
Wonderful teaching anna
జనాభా ప్రాతిపదికన ఎవరి జనాభా శాతాన్ని బట్టి వాళ్లకు అంత శాతం రిజర్వేషన్లు కేటాయించాలి..... oc లకు కూడా వారి జనాభా 15% కాబట్టి 15% రిజర్వేషన్లు కేటాయించాలి....జై భీమ్
Wow! Good Thought!
Anna super speech
Thanks for the feedback and keep watching our videos for more updates, God bless you-----కుమార్
Anna super jai beem
Thank you brother for the feedback Please keep watching our videos for more updates ------
Great bro
Thanks for the feedback, Please continue watching our channel, God bless you - krishna
అన్న నువు super
Please continue watching our videos brother. Keep touch with by your comments and feedback
Sorry For Too Late Comment...
Like To Seen These Videos Are Our Fortune...
Proud Of Our Sakshi TeaM
Thanks brother, Please continue watching our videos for more updates - harry
Anna u r the tourch bearer of this age.....
Murali Abhishek Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Yenduku anna bhudhism ni hightlet chayam...if u dear enough then promote bhudhism...tell them to follow bhudhism
Christian,s matham nundi dabbulu teesukuni vari ki pracharam cheyadaniki gala raka rakala marghalu lo edoka margham,mana society lo lopalu vunte poradi sarichesukovali gani ,ee margham thappu,asalu Hindu matha lo lopalu vunte boudham lo cheru ,variki pracharam cheyi , Ambedkar Garu cheppindi cheyavachu gada, Ambedkar margham nu vadili dabbulu vetalo paddaru, elanti athi thelivi murkhulu.
Super sar
Thanks brother God bless you- krishna
Amazing.
Glad you think so!
I am sorry to say....Since seventy years enjoying reservations. Still you you need?
Hats off kadire .Dalits b c s n the nation needs u u r a great moral support to oppressed people .
Sandela Moses Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
మీరు చాలా గొప్ప వరూ అన
Thanks for the feedback, Please continue watching our channel for more updates- --
Ur answer on bc c reservation."They have to compete". yes very good.
Thanks for the feedback, Please continue watching our channel, God bless you - prasad
Anna super msg super
Thanks brother, Please continue watching our videos for more updates --- jack
what about article 341 and 342
Supar sipch sir
Thanks brother, Please continue watching our videos for more updates
ee video vala upayogham emito katsa cheptara kadire krishnagaru
చాలా బాగా చెప్పారన్నా.. మన క్రైస్తవులంతా ఏకమవ్వాలన్నా... 🙏
Thanks for the comment, please continue watching our videos and programs for more updates. రవి
What about next season videos
Please continue watching our videos brother. Keep touch with by your comments and feedback - ramu
Kadire Krishna one small question to you.
What is Kadire.Brahmins only invented Surname or Family Name.?.
Secone one is what is Krishna?.Its our Hindu God Lord Krishna name.He only says in Bhagavad Geeta that Chaaturvarnam Maya Shrustam ani.He said there are 4 varnas ani.
Why are you keeping fake name?.
Anna, Your points are right until there is religious freedom.
But, if at all the anti-conversion bill is passed then, i think every Indian needs to stick/stay in their existing religion only. Now, they cant do anything to us, but when the bill is passed they may forcefully stop SC's from going to church or any other religious places except hindu temples. Ironically, they will not allow SC's wholeheartedly into their temples as well. This is a typical situation for SC's only. I think we need to think about the way-out, if at all that situation arises.
If it's possible to cancel currency notes, article 370 etc in no time. Removing religious freedom also not a big deal for them. Please try to discuss that situation as well.
This is not the question of Gods. But not reservations in India. This is going in since 70 years. All the men who are seeking for reservations are converted to the other religions.Is it correct ?
Is it correct , how the Ramayana and Mahabharatha times has done. The writers of Ramayana and Mahabharatha is Brahmins ? How you are talking about the and castes and creeds developments , with out knowledge of Indian history . You are talking about the casts and creeds in India , you are talking out of your boundary , this is no use in the technical advancement days.
Thank you
Super sir
Thanks brother, Please continue watching our videos for more updates - munna
@@SAKSHICHRISTIANVOICE sure i do always
నువ్వు ఏ మతాన్ని ప్రోత్సహించ కుండా వున్నంత వరకే నీ వాక్కు శ్వచమైనది అవుతుంది, అలాకాకుండా మాట్లాడితే నువ్వు ఒక మత ప్రచారకుడు అవుతావు.
Please continue watching our videos brother. Keep touch with by your comments and feedback- nir
వేద గారు...మీరు పలికిన వాక్కు స్వచ్చమైన దన్న ప్రమాణం ఏంటి?
😁😁😁👠👡
Good inspiration
Great
Thanks brother for the comment, Please continue watching our videos. God bless you- పల్ల
BC. Category Reservation....(A)- (B)- (D) Category..............( 22%) ........(SC/ST) Reservation ( 22%)....... Same Reservation......👍👍👍👍
😁😁😁👍👌
Rock study api waste information gather cheyava
Oc valla gurinchi chepandi bro
Jai beem sir
Ranjith Velpula Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
అన్నా, మంచి కార్పోరేట్ కాలేజి లొ చదివే, మంచి వాతావరణం లొ , ఆరోగ్యం గా ఉండి, ఆర్దిక ఇబ్బందులు లేని, ఎలాంటి సమస్యలు లేని, అగ్రవర్ణాల వారు పిల్లలతొ, సరైన పోషకాహారం తినని, ఆర్దిక ఇబ్బందులున్న , పనిచేసుకుంటు సాదారణ అవసరాలు తీర్చుకొనే ఒక దళిత విద్యార్థి పోటి పడడం సాద్యమేనా ? సాద్యం కాకపోవచ్చు!! అందుకే ఆ దళిత విద్యార్థి కి రిజర్వేషన్ అవసరం.
రెండు సమాన పరిస్థితులు గల, రెండు వ్యక్తుల మద్య పోటి జరగడం సాదరంగా మంచిది. అలాకాకుండా ఆర్దిక ఇబ్బంది, సరైన పోషకాహారం తీసుకోని దళిత బిడ్డ అగ్ర వర్ణాల వానితొ పోటిపడలేరు.
సమసమాజం ఏర్పడే వరకు దళితులకు రిజర్వేషన్ అవసరమని నా అభిప్రాయం .
చీరాల - పేరాల Thanks for the feedback Please watch our videos for more updates.
dear chirala agravarnaalaloni andhari aaardhika paristhiti pyna nuvvu cheppina vidhamghaa undhhaa?agra varnaalalo pedalu leraa?adhe vidhemghaa BC,SC,ST lalo dhanikulu leeraa?oke intilo andharu govt jobs unnavallu leraa?elaa meeru cast feeling chupinchadamu thappu kadhaa?naa drusti lo rende kulaalu unnai,okati dhanika kulam,oketi pedha kulam.asalu neevu dalitha vidyardhi ani kulam cheppadam koodaa thappu.ala manaku maname kinchaparchukuntunnamu,
Chillara cheeraala sc laku poshaka ahaaram ledhu ani evadra cheppindhi badkav proteins ekkuva unde goddu maamsam thintunnaaru àà modern surpanaka devi cheppindhira chillara buddhi na cheeraala
What about BR Ambedkar
Is he got reservation
రిజర్వేషన్ లొ గవర్నమెంట్ జాబ్స్ తీసుకుని డబ్బులు సంపాదించి వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ తీసుకొంటున్నారు అది తప్పు ఎస్సీ లొ వెనుకబడిన వారు తీసుకొంటే తప్పు లేదు వాళ్ళకి ఇవ్వాలి
Nice anna
మీ అమూల్యమైన అభిప్రాయానికి కామెంటుకి ధన్యవాదములు, క్రమంగా మా వీడీయోలు చూస్తూ ఉండండి- babu
Supppper brother
క్రమంగా మా వీడయోలు చూస్తున్నందుకు మ అమల్యమైన అభిప్రాయాల వ్యక్తపరుస్తున్నందుకు దన్యవాదాలు, మరిన్ని వీడీయోలకై చూస్తునే ఉండడి.........rampally
Super sir and please fight against reservations and stop this worest reservation systems
Thanks for the feedback please keep on watching our channel for more updates--------
super Anna
Please continue watching our videos brother. Keep touch with by your comments and feedback
Kadiri Krishna garu super sir. I agree with you .
Great Krishna anna
Thanks brother for the comment, Please continue watching our videos. God bless you- palla
Super super
I want caste free india please support true indian
Please continue watching our videos brother. Keep touch with by your comments and feedback - suresh
Thank you bro
Honesty....
j nadha Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Jai Krishna Anna
Please attend the Seminar on this month 11th.