కదిరి కృష్ణ బ్రాహ్మణులను కించపరుస్తున్నారు..! | Brahmins Fires On Kadire Krishna Comments | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 561

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 4 ปีที่แล้ว +93

    JAI BHEEM. కదిరికృష్ణ గారు చెప్పినది 100% నిజమే.

    • @varanasikrishna896
      @varanasikrishna896 3 ปีที่แล้ว +3

      యట్లా నిజమోనిరూపిస్తావా

    • @uyyalapushkar285
      @uyyalapushkar285 2 ปีที่แล้ว

      @@varanasikrishna896 I love the

    • @rayuduvcs
      @rayuduvcs 2 ปีที่แล้ว +1

      సగంచదువు కధిరె

    • @OmPrakash-if2eb
      @OmPrakash-if2eb 2 ปีที่แล้ว

      Veellani anduke matti burralu antaru avadu adi chepina correct antaru burra leni vallu inka gnanavanthulata

    • @chamartimadhavi1778
      @chamartimadhavi1778 3 หลายเดือนก่อน

      Half knowledge la ki poye kaalam vachindi

  • @ramesht.9042
    @ramesht.9042 4 ปีที่แล้ว +95

    కదిరే కృష్ణగారు ఎవరిని కించపరచలేదు...ఆచారాలను ప్రశ్నిస్తున్నారు......

    • @audiq7audiq765
      @audiq7audiq765 4 ปีที่แล้ว +6

      ఆచారాలను ప్రశ్నించాడు సరే. మరి దానికి సమాధానం కూడా వాళ్ళ నుంచి ఓపిగ్గా తెలుసుకోవాలి కదా.

    • @Vijay20207
      @Vijay20207 4 ปีที่แล้ว +4

      Aachaaral matrame kaadu, Chhetiki maatiki brahmanulanu kincha arustu untaadu. Nenu hetuvaadine. Tappu aachaaralaku vyatirekame, aa vishayam loKrishna gaariki support istaanu, Kaani kulam prasakti teste tappukuntaanu, Aachaaralanu erparichinadi 'Brahmanulu' ante adhi kulaniki kaadu, panita, pourohita vargaaniki chendinadi. Ippati brahmanulaki paata aachaaralaku aye sambandhamoo ledu.
      Pelli mantralu tappu anukunte vaatini maanayendi. Vaati place lo maroka procedure pettukondi. Kaanee maata maatiki kulanni enduku testaaru?

    • @sankara4381
      @sankara4381 3 ปีที่แล้ว +2

      పెంట లంజాకొడకా అని అంటే పెంట అంటే మీరు లంజా అంటే వేరు కొడకా అంటే వేరు అంతేగాని అర్థం గాడిద కొడకల్లారా అమ్మ నీ తిట్టకురా అన్నట్టు ఉంది నీ మెసేజ్ ఎర్రి....కా

    • @sahanaavavatu
      @sahanaavavatu ปีที่แล้ว

      He is agenda based. He is toxic

    • @vinayvinnu3488
      @vinayvinnu3488 ปีที่แล้ว

      @@Vijay20207 Ippati Vallaku Paatha Aacharalaku Eh Samandham Ledhu Kadha Ah Mathraalu Inka Avve Follow Avthunaru Avi Paatha Aacharaale Kadhaa.. ?
      Kulaanni Shrustinchi Vaallani Vaallu Caste Hierarchy Lo Top lo Unchukuna Vaallu Kulaaniki Chendhina Vaaru Kaakunda Purohitha, Varganiki Chendhina Vaallu Ela Avtharu..?

  • @smahesh2074
    @smahesh2074 5 ปีที่แล้ว +49

    kadire is speaking right

  • @alladirakesh9504
    @alladirakesh9504 ปีที่แล้ว +11

    BC లకు 60% రిజర్వేషన్ ఇవ్వాలి✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻

    • @hariadla1018
      @hariadla1018 ปีที่แล้ว

      పోరాడాలి బ్రో 100% సాధ్యం దేశంలో bc లు జ్ఞానవంతులు అయితే దేశం అభివృద్ధి చెందుతుంది

    • @ramakrishnagajji3537
      @ramakrishnagajji3537 3 หลายเดือนก่อน

      👍👍

    • @srinivasudayagiri554
      @srinivasudayagiri554 2 หลายเดือนก่อน

      100% reservations theesukoni, Brahmins andharnee mercy killing cheseyyandi. Brahmin laaga neethi, nijaayithee gaa brathakadaaniki evaru mundhuku raaru.

    • @srinivasudayagiri554
      @srinivasudayagiri554 2 หลายเดือนก่อน

      Brahmins ni choosi jealousy thappa, vaallalo unde manchi lakshanaalu nerchukoru. Sincerety, honesty alavaatu chesukoru.

    • @SB-vn3ch
      @SB-vn3ch หลายเดือนก่อน

      మనకు పోరాటతత్వం లేదు

  • @jhansijhansi4800
    @jhansijhansi4800 4 ปีที่แล้ว +31

    కదిరే కృష్ణ గారు మీరు చేసిన మోసాలను బయట పెడుతున్నారు... గొప్ప మేధావి కదిరి కృష్ణ గారు

    • @mr.aswatthama
      @mr.aswatthama 7 หลายเดือนก่อน +1

      Bokka le 😂😂

    • @palajisridhar722
      @palajisridhar722 7 หลายเดือนก่อน

      Bongem.kadu cheppevi ani chetha matale

  • @mohammadabduljahoor8118
    @mohammadabduljahoor8118 ปีที่แล้ว +9

    మొత్తనికి ఎక్కువ మంది మార్పు కోరుకుంటున్నారు

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 ปีที่แล้ว +8

    Judge స్థానంలో ఉన్న వ్యక్తికి కూడా సంస్కృతం తెలిసి ఉండాలి.

  • @learner72
    @learner72 6 ปีที่แล้ว +20

    Murthy garu.. .. thanks for handling these debates !!!!!

  • @ramesht.9042
    @ramesht.9042 4 ปีที่แล้ว +31

    కదురేగారు నిజంగా సుపర్లా చెప్పేరు......

  • @kusunoornagarjun1854
    @kusunoornagarjun1854 5 ปีที่แล้ว +43

    జై భీమ్ జై బహుజన సేన

  • @babithagudety2331
    @babithagudety2331 3 ปีที่แล้ว +13

    What ever krishna garu is saying absolutely right ✅

    • @mr.aswatthama
      @mr.aswatthama 7 หลายเดือนก่อน +1

      😂😂😂 vado vedanthi nuvvo siddanthi 😂

  • @udaychandra2448
    @udaychandra2448 6 ปีที่แล้ว +24

    Hlo..Murthy first nuvvu meaning telueukoni cheppi debate pettali kaani miru miru kottukondi ante u r also unfit to conduct debates..

  • @sakemuthyalannamathew7427
    @sakemuthyalannamathew7427 5 ปีที่แล้ว +68

    బ్రహ్మణులారా మేము వేసే డబ్బులు ముట్టుకోవద్దు

    • @chemistrywithdpk2713
      @chemistrywithdpk2713 5 ปีที่แล้ว +6

      Vaadi brathuke manam vese dabbulameeda

    • @sudharashanreddy9607
      @sudharashanreddy9607 5 ปีที่แล้ว +11

      Bro ne name chuste Christian la vunnavu neevu hindhu devvalayaniki
      Ekkada dabbulu veshavu bro

    • @DigiRuns
      @DigiRuns 5 ปีที่แล้ว +4

      siggu ledu ra meeku

    • @MASS2836-j4u
      @MASS2836-j4u 4 ปีที่แล้ว +1

      Great comment

    • @cheruvugattubhaskar3575
      @cheruvugattubhaskar3575 4 ปีที่แล้ว +2

      మీరు ఎవరి డబ్బులు తీసుకోకుండా ఉంటే చాలు

  • @kamalabinny424
    @kamalabinny424 5 ปีที่แล้ว +19

    Krishna sir great knowldge

  • @swamychennagalla5429
    @swamychennagalla5429 6 ปีที่แล้ว +14

    కదిరేకృష్ణ సార్ గారు మీ ధర్యానికి నేను దాసోహం అయ్యాను

    • @srinumahesh5955
      @srinumahesh5955 5 ปีที่แล้ว +1

      Brother ma enti Peru kuda chennagalla .c .srinu

    • @barcravikumar1924
      @barcravikumar1924 5 ปีที่แล้ว +1

      Exlent brother kadhiri krishna.

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 4 ปีที่แล้ว +20

    ఒరయ్య దేవతల శక్తులు బ్రాహ్మణులకు ఉన్నవ,,, కదిరే కృష్ణ గారు చెప్పింది100% కరెక్ట్ ,,, మూర్తి అన్న మీకు వందనాలు, , ఈ బ్రాహ్మణులు మంత్రానికీ అర్ధం చెప్పమంటె ఎవేవో చెప్పుతడు వాడినేల నమ్మేది,,,, జై భీమ్

    • @vasudevkumar4931
      @vasudevkumar4931 2 ปีที่แล้ว

      ori guntanakka

    • @varanasikrishna896
      @varanasikrishna896 2 ปีที่แล้ว +1

      పోనీలే కనీసం దేవతలకైనా శక్తులున్నాయని ఒప్పుకున్నావ్ సంతొషం కదిరేకృష్ణ కు నాలడ్జ్ లేదు పెళ్ళి మంత్రాలమీద

    • @guntalarajanna9508
      @guntalarajanna9508 2 ปีที่แล้ว

      @@varanasikrishna896 శక్తి అంటే అర్థం తెలుసా,?
      నాకూ లేదా శక్తి నీకు లేదా శక్తి,,,,

  • @ramesht.9042
    @ramesht.9042 4 ปีที่แล้ว +7

    బాబు న్యూస్ టీవీ5 నీ పక్షపాత thumline తియ్యు.....కదిరే కృష్ణ కించపరుస్తున్నాడు అని..

  • @ABL--fp8mv
    @ABL--fp8mv 3 ปีที่แล้ว +11

    Actually.. Kk is right..
    Good knowledge about skt..

    • @mr.aswatthama
      @mr.aswatthama 7 หลายเดือนก่อน

      😂😂😂 bochhu right

  • @Adityasingh-ix8xk
    @Adityasingh-ix8xk 5 ปีที่แล้ว +19

    JAI BHEEM

  • @RamShenigeri
    @RamShenigeri 3 ปีที่แล้ว +13

    కదిరె కృష్ణ సర్ చెప్పింది కరెక్ట్

  • @rapurikalyan7295
    @rapurikalyan7295 4 ปีที่แล้ว +6

    👌👌👌👌కదిరే గారు

  • @MASS2836-j4u
    @MASS2836-j4u 4 ปีที่แล้ว +31

    కదిలించిన ఖదిరే...

    • @mr.aswatthama
      @mr.aswatthama 7 หลายเดือนก่อน

      😂😂 kadilinava mari 😂😂😂

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 5 ปีที่แล้ว +31

    తరాలుగా జనాన్ని వెర్రి పప్పులుని చేసారు ఈ బ్రాహ్మణులు . ఈప్పుడు నిలదీస్తే తట్టుకోలేక పోతున్నారు . మీ దుర్మగులు చేసిన అన్యాయాలు వల్లే ఈదేశం లో వేరే మతాలు పెరుగు తున్నాయి . గొప్ప మతమైనా హిందూ మతానికి అన్యాయం చేస్తున్నది ఈ బ్రామ్మణులు .

    • @badribhukya5158
      @badribhukya5158 5 ปีที่แล้ว

      Thammudu manavalladhi mathem kadhu devudu avaro teliyaka manishe devudu ani batiki janalu srusti kartha avaro teliyaka srutini pujisthunna amayakapu prajalu asu ebhumi midhaku vachaka egallo la atalu devudu shaganivatla anduki RSS kukkalu moruguthunnai manusulu manishe midha manisheki godavalu peduthunnaru mathem nijam kadhu devudu anidhe nijam ayana okkade asu

    • @DigiRuns
      @DigiRuns 5 ปีที่แล้ว +1

      niojanga nuvu verri pushpame

    • @badribhukya5158
      @badribhukya5158 5 ปีที่แล้ว +1

      Thammudu eloka mathalu bhumimidha manusulu unnatha varaki kani devuni prema shaswathem devuni biddalu devunitho shaswathem asu nilo athma ga unnadu nilo jevamy unnadu

    • @akhilsharma9183
      @akhilsharma9183 5 ปีที่แล้ว +1

      Srinivasrao dulla neku dulla pagilipodhi inkosari brahmins ni em ayinaa antee

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 5 ปีที่แล้ว +1

      దుల్ల కాక అపురా పుకా 😝

  • @Dhfm9406
    @Dhfm9406 3 ปีที่แล้ว +6

    Kadire krishna currect....

  • @satyamanepalli925
    @satyamanepalli925 หลายเดือนก่อน +1

    కదిరే కృష్ణ గారికి పిచ్చి గానీ మానసిక వ్యాధిగానే ఉందేమో చూపించండి

  • @Bharathnaikmla
    @Bharathnaikmla หลายเดือนก่อน

    క్రిష్ణ గారు నిజమే చెప్పారు,,,,,❤❤❤❤❤

  • @abhiramram8125
    @abhiramram8125 2 ปีที่แล้ว +2

    Jai Beem kadhire krishna garu chepindhe super

  • @vinodhkumar9374
    @vinodhkumar9374 3 ปีที่แล้ว +3

    great Krishna garu

  • @kk.rkumar7965
    @kk.rkumar7965 3 หลายเดือนก่อน

    Krishna super speech , super explain

  • @ravinderthipparapu1040
    @ravinderthipparapu1040 3 ปีที่แล้ว +3

    నా జవాబు ::🙏🙏మను ధర్మశాస్త్రంలో కులాల ప్రస్తావన లేదు👈👈.శూద్రులకు అగ్రస్థానాన్ని ఇచ్చింది.ఎట్లా అనగా?🤔🤔?చాతుర్వర్ణ మయ బ్రహ్మ...భగవంతుని లో మోక్షప్రదమైనవి పాదాలు..తిరుపతిలో వేంకటేశుని పాదాలు ఉంటాయి .భద్రాద్రిలో రామ పాదాలు ఉంటాయి .భగవంతుని పాదాలే ఎవరికైనా ఏ వర్గం వారికి అయిన శరణ్యం..చరణములనే నమ్ముతారు ..భగవంతుని ఆకారంలో పాదాలే ప్రశస్తమైనవి ..పాదాలే గొప్పవి ...అలాంటి పాదాలనుండి సేవకులైన బహుజనులు (శూద్రులు )వచ్చారు .అని మను ధర్మం చెప్పింది.పాదలు నడవడానికి చిహ్నం ..దీని అర్థం శూద్రులే ఈ జగత్తును నడిపించడానికి అర్హులు అని మనుధర్మం చెప్పింది ..🙄🙄. .వృత్తుల వారీగా కులాలు ఏర్పడ్డవి .😒ఈ రాజ్యాంగం ద్వారా కులాలకు రక్షణ ఏర్పడింది?.🤔🤔🤔మనుధర్మం లో కుల ప్రస్తావన లేదు .కానీ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగంలో కులప్రస్తావన ఉన్నది .🤔🤔🤔ఒక కులంలో పుట్టిన వ్యక్తికి రిజర్వేషన్ ఇవ్వాలని అంబేద్కర్ సూచించారు ..ఉదాహరణకు ఎస్సీ పుట్టిన వ్యక్తి ఎస్సీగానే ఉంటున్నాడు..రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడు దశాబ్దాలు అయినా కూడా ..దళితులు దళిత కులములోనే ఉంటున్నాడు...ఉదాహరణకు ఎస్సీ వాడు ఐఏఎస్, ఐపీఎస్ సాధించినా కూడా వాని పిల్లలు దళితులుగా ఉంటున్నారు ? అంటే కులాలను పెంచిపోషిస్తున్నావాడు అంబేడ్కరే అన్నమాట !🤔🤔.కుల ప్రాతిపదికన రిజర్వేషన్ పోయినప్పుడే కులాలు పోతాయి ! .🙄.పేదలు పరంగా రిజర్వేషన్ ఇస్తే ఈ కులాలు ఉండేవి కావు 🤔🤔...
    నిజానికి గ్రహించండి బహుజనులరా ..😏😏.....ఇప్పుడు కంచె ఐలయ్య గారు బహుజనులను రాక్షసులతో భూతప్రేతాల తో దెయ్యాలతో పోల్చుతున్నారు .వారిని ఆదర్శంగా తీసుకోండి అని అంటున్నాడు .ఇది ఎంతవరకు కరెక్ట్ .🤔🤔🤔😡😡😡
    అణగారిన వర్గానికి చెందిన వాల్మీకి రామాయణం ఓ మహా గ్రంధం ర్రాసి గొప్పవాడైతే ..అందులో రావణాసురుని పాత్ర శూద్ర ఉంది అని చెప్పడం జరుగుతుంది ..భక్త కన్నప్ప బ్రాహ్మణుడయాడు...వాల్మీకి గురువయ్యారు .🤔🤔
    నా అంబేడ్కర్ రాజ్యాంగంలో దళితులు దళితులు గానే ఉంటున్నాడు ????🤔🤔🤔..దీనికి తోడు కంచ ఐలయ్య ....."""ఇంకా వాళ్లను వెనక్కి పంపి.!!.ఆరు వేల సంవత్సరాల క్రితం చరిత్ర వారికి చెప్పాలి .???ఇంకా మనుధర్మశాస్త్రం ఉందని వారు అనుకోవాలి 😒😒.వీరికి ఉన్న రిజర్వేషన్ పోవాలంటే వీరిని క్రైస్తవ మతంలోకి దింపాలి ... ఇట్లు కంచె ఐలయ్య🤔🤔🤔🙏🙏🙏నేను మనుధర్మ శాస్త్రాన్ని ఫాలో అవుతున్నాను..నేను శూద్రుడను(సేవకుడు'servent).నాకు ఇటీవల యూపీఎస్సీ (కేంద్ర ప్రజా సేవ కమిటీ) టీఎస్పీఎస్సీ (రాష్ట్ర ప్రజా సేవ కమిటీ ) ఉద్యోగాలకు ఎంపిక అయ్యాను ..కానీ మనుధర్మ శాస్త్ర ప్రకారం ఆలోచిస్తే! ఇవి "సేవక "(service)ఉద్యోగాలు.....కాబట్టి ....IAS ..dy thahsildar..ఉద్యోగాలు వదులుకున్నాను..🤔🤔🤔.నాకు అగ్రత్వం అనిపించినటువంటి ...పల్లెటూరు లో గుడి అర్చకునిగా ఉంటున్నాను..🙏🙏🙏..మి..రవీందర్

  • @MohanaRamaTalks
    @MohanaRamaTalks 6 ปีที่แล้ว +22

    కొన్ని కోట్ల మందిమీ బ్రాహ్మణులతో వారి మంత్రాలతో పెళ్లిళ్లు చేసుకున్నాము.వాటి అర్ధాలు అన్ని సర్వేజనా సుఖినో భవంతు అనే మాకు అర్థం అవుతాయి.
    బ్రాహ్మణులు ను గౌరవించడం మంచిది.
    నేడు సమాజంలో నైతిక విలువలు బాగా పతనమయినాయి.కారణము వారికి ప్రాముఖ్యత తగ్గి వారి బోధనలు తగ్గడము వలనే.
    నీతి నిజాయితీగా ధర్మ బద్ధంగా జీవించమనే వారు ప్రవచనాలు చెప్తారు.

    • @munigbch
      @munigbch 5 ปีที่แล้ว +1

      😘

    • @vinayvinnu3488
      @vinayvinnu3488 ปีที่แล้ว +3

      Avnu Kulalanu Shrustinchina Medhaavuluu....

  • @malladitirupathirao385
    @malladitirupathirao385 3 ปีที่แล้ว +3

    జై కదిరి కృష్ణ అన్న

  • @bunnymsrinathm2608
    @bunnymsrinathm2608 3 ปีที่แล้ว +6

    Chala Baga Chepparu Kadhile Krishna SIR ✊ JAI BHEEM 🙏

  • @nareshmacharla346
    @nareshmacharla346 2 ปีที่แล้ว +4

    It's fact కదిరే సర్

  • @srajeshmtd4905
    @srajeshmtd4905 3 ปีที่แล้ว +3

    Great kadhire krishna anna

  • @ballreddy5489
    @ballreddy5489 6 ปีที่แล้ว +16

    ఇచేర్చను తీసుకరావడం నేను తేలివి కలవాన్ని అనే హంకరం

  • @Deepthiker2000
    @Deepthiker2000 4 ปีที่แล้ว +7

    Jai bheem , jai khadhire krishna

  • @vishnuv3020
    @vishnuv3020 5 ปีที่แล้ว +5

    krishns you great

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 3 ปีที่แล้ว +2

    మీ టీవీ చానల్ లో ఒక ప్రోగ్రాం కూడా సరిగ్గా పెట్టరు అన్ని భారత దేశంలో చొరబడే ఏసుక్రీస్తు మిషన్లు మాత్రమే పరిష్కారం ఏమిటి వెధవది సీరియల్ గొడవలు చెత్త న్యూస్ చానల్స్ ప్రధాన లక్ష్యం వైదీక ధర్మం చరిత్ర నాశనం చేసే కొంకణం కట్టుకుని మరీ ప్రోగ్రాం చేసుకునే పాజిటివ్ దృక్పథం మాత్రం కనిపిస్తుంది ఎవడైనా బ్రహ్మణుడో లేకుండా ఎవరైనా జ్యోతిష్యం పై డబ్బులు కోసం కక్కుర్తి పడి బలహీన వర్గాల ఆ శాస్త్రం చెబుతుంటే.వాడికి ఖండించండి అందరికీ ఈ విధంగా

  • @sakemuthyalannamathew7427
    @sakemuthyalannamathew7427 5 ปีที่แล้ว +44

    బాబు దళితులను కించపరి చింది బ్రాహ్మణులు

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 5 ปีที่แล้ว +3

      పుకెంగదు😝

    • @manglaramradhakrishnaradha2276
      @manglaramradhakrishnaradha2276 4 ปีที่แล้ว +2

      Super

    • @RAj-nj5nx
      @RAj-nj5nx 4 ปีที่แล้ว +1

      Yas

    • @chakravartyvellanki2070
      @chakravartyvellanki2070 4 ปีที่แล้ว +4

      బ్రాహ్మణుల పై పడి ఏడవడము FASHION ఐపొయ్యింది

    • @sunfield009
      @sunfield009 4 ปีที่แล้ว +1

      Types of Untouchability Practices & Discrimination In the name of Untouchability, Dalits face nearly 140 forms of work & descent-based discrimination at the hands of the dominant castes.
      Here are a few:
      • Prohibited from eating with other caste members • Prohibited from marrying with other caste members
      • Separate glasses for Dalits in village tea stalls
      • Discriminatory seating arrangements and separate utensils in restaurants
      • Segregation in seating and food arrangements in village functions and festivals
      • Prohibited from entering into village temples
      • Prohibited from wearing sandals or holding umbrellas in front of dominant caste members
      • Devadasi system - the ritualized temple
      prostitution of Dalit women
      • Prohibited from entering dominant caste homes
      • Prohibited from riding a bicycle inside the village
      • Prohibited from using common village path
      • Separate burial grounds
      • No access to village’s common/public properties and resources (wells, ponds, temples, etc.)
      • Segregation (separate seating area) of Dalit children in schools • Prohibited from contesting in elections and exercising their right to vote
      • Forced to vote or not to vote for certain candidates during the elections
      • Prohibiting from hoisting the national flag during Independence or Republic days
      • Sub-standard wages
      • Bonded Labor
      • Face social boycotts by dominant castes for
      refusing to perform their “duties” …..
      …….ALL SC/ST/OBCs Should Leave Hinduism and abandon all Hindu Priests and the rituals and Temples here with….also they should not vote a single vote even to Upper Caste candidates contesting the elections…This is the actual Solution to the
      age old problem…

  • @vishnuv3020
    @vishnuv3020 5 ปีที่แล้ว +4

    Very good krishna

  • @sudharshangosala2517
    @sudharshangosala2517 ปีที่แล้ว +1

    Super కృష్ణ అన్న

  • @mohammadrafiahmad5450
    @mohammadrafiahmad5450 2 ปีที่แล้ว +1

    Sir God bless you

  • @prasadperi2799
    @prasadperi2799 4 หลายเดือนก่อน +3

    మేము ఏనుగులు ఎన్నికుక్కలుమోలిగినామాకుఓదిగేదీ ఏమిలేదు

  • @Shika786
    @Shika786 4 หลายเดือนก่อน +3

    కదిరి కృష్ణ గారు ఎవర్ని తప్పుగా మాట్లాడలేదు ఉన్న వాస్తవాలు చాలా చక్కగా వివరిస్తున్నారు అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది

  • @sunfield009
    @sunfield009 4 ปีที่แล้ว +5

    Types of Untouchability Practices & Discrimination In the name of Untouchability, Dalits face nearly 140 forms of work & descent-based discrimination at the hands of the dominant castes.
    Here are a few:
    • Prohibited from eating with other caste members • Prohibited from marrying with other caste members
    • Separate glasses for Dalits in village tea stalls
    • Discriminatory seating arrangements and separate utensils in restaurants
    • Segregation in seating and food arrangements in village functions and festivals
    • Prohibited from entering into village temples
    • Prohibited from wearing sandals or holding umbrellas in front of dominant caste members
    • Devadasi system - the ritualized temple
    prostitution of Dalit women
    • Prohibited from entering dominant caste homes
    • Prohibited from riding a bicycle inside the village
    • Prohibited from using common village path
    • Separate burial grounds
    • No access to village’s common/public properties and resources (wells, ponds, temples, etc.)
    • Segregation (separate seating area) of Dalit children in schools • Prohibited from contesting in elections and exercising their right to vote
    • Forced to vote or not to vote for certain candidates during the elections
    • Prohibiting from hoisting the national flag during Independence or Republic days
    • Sub-standard wages
    • Bonded Labor
    • Face social boycotts by dominant castes for
    refusing to perform their “duties” …..
    …….ALL SC/ST/OBCs Should Leave Hinduism and abandon all Hindu Priests and the rituals and Temples here with….also they should not vote a single vote even to Upper Caste candidates contesting the elections…
    This is the actual Solution to the
    age old problem…

    • @seek2447
      @seek2447 7 หลายเดือนก่อน

      We OBC and also ST and alot of SC are proud Hindus only you low life people who live on other people's money are untouchables and should kept away from society 😂

  • @motoc5692
    @motoc5692 4 ปีที่แล้ว +4

    యీ రోజు బాప్టిజం తీసుకుంటే రేపటి నుంచి క్రిస్టియన్ అయిపోతాడు.మరి యీ దేశం లో ఎన్నో వందల వేల సంవత్సరాలుగా కొన్ని తరాలు హిందూ సంస్కృతి లో కట్టు బొట్టు కాళ్ళకు మట్టెలు చేతులకు గాజులు మంగళ సూత్రాలు చెవులు ముక్కలకు ఆభరణాలు పురుషులు కూడా పిలక జుట్టు ముడి చెవులకు జోడు ఎడ్యుకేషన్ లేకున్నా గొప్పా సాహిత్యం పద్యాలు రాగాలు తీస్తూ భజనలు కీర్తనలు అనేకానేక కళా రూపాలు హిందూ భావజాలం రాముడు కృష్ణుడు నీ కీర్తిస్తూ సాంప్రదాయం గా కుల వృత్తులు సేద్యం పసు పోషణ అన్నీ కులాల వారు హిందువులు గా జీవిస్తూ వుంటే వాళ్ళు హిందువులు కాదా? ప్రజల మధ్యన చిచ్చు పెట్టటమే మీ లాంటి మేధావులు పని .2.ఆర్థిక asamaanaantalu అన్నింటా అన్నీ దేశాల్లో మతాల్లో ఒక్కో రకంగా వున్నాయి అయితే వాటిని సరి చేయాలి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి జీవన ప్రమాణాలు పెంచాలి అందుకు కృషి చెయ్యాలి అంతే గాని అసలు భారతీయులు కాదు హిందూ ధర్మం మనది కాదు యీ వాదన సబబు కాదు అన్నీ మతాలలో తెగలు వర్గాలు పేదరికం నిరక్షరాస్యత శ్రమదోపిది వుంది భారత్/ హిందూ మినహా మిగిలిన అన్ని దేశాలలో/మతాలలో అందరూ సమానంగానే వున్నారా? యీ కోణం లో కూడా పరిశోధన చేసి చూడండి ఎన్నో విషయాలు వెలుగు లోకి వస్తాయి దూరపు కొండలు నునుపు . ఆర్థిక వనరులు కొంత మంది రాజకీయ అధికారం తో kollagodutoo ఫ్యాక్షన్ తత్వం తో పాలన చేయటం వల్ల సంపద కేంద్రీకృతమై ఉంది దానికి సహకరించేది కూడా యీ వర్గాలే నిజాయితీపరుడు అనుభవం దక్షత అవగాహన వున్న ఒక Rtd IAS/Ips/judge/Engineer etc la కు ఓటు వెయ్యరు నేరగాళ్లు దోపిడీ దార్లు కే ఓట్లు వేస్తారు

  • @vishalsworld5787
    @vishalsworld5787 2 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్

  • @gameshbonala2880
    @gameshbonala2880 5 ปีที่แล้ว +6

    కదిరే కృష్ణ అంత తెలివైన వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరనీ అయన ఫీలింగ్

  • @prassadprassad8686
    @prassadprassad8686 2 ปีที่แล้ว +5

    బ్రాహ్మణులు చాలా గొప్పవారు ఎందుకంటే దేవునికే పెండ్లి చేస్తారు బ్రాహ్మణులు అమ్మ వారికి తాళి కడతారు

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 หลายเดือนก่อน

    జై కదిరే కృష్ణ గారు🙏

  • @babuchidumula8204
    @babuchidumula8204 ปีที่แล้ว

    Jai bheem jai kadire Krishna Anna great knowledge,,,soon every one will know the greatness of dr kadire Krishna salute

  • @balarajup5098
    @balarajup5098 5 ปีที่แล้ว +3

    Kadire is right person

  • @JV-vq1nv
    @JV-vq1nv 5 ปีที่แล้ว +3

    Brahman last 70years sacrifice their equality for SC St bc if one second they want remove reservations they can constitutional rights they have equality means no reservation

  • @sukhveersingh6787
    @sukhveersingh6787 4 ปีที่แล้ว +7

    ఈ బ్రాహ్మణ వెధవలు చేసేది చెప్పేది అంత అబద్ధం మోసం
    కదిరి కృష్ణ గారు చెప్పింది నిజమే

  • @viharteluguvlogs1137
    @viharteluguvlogs1137 6 ปีที่แล้ว +47

    కష్టపడి పని చేయలేక ఈ మంత్రాలను కనిపెట్టి మనుషులతో ఆడుకుంటూ బతుకుతారు

    • @ballreddy5489
      @ballreddy5489 6 ปีที่แล้ว

      అరేయ్ లంజాకొడకా నువ్వు ఏమైనా ఇచ్చావేరా వాళ్లకి బ్రామ్మణున్ని కించపర్చేవాళ్ళ పెళ్ళాన్ని...

    • @viharteluguvlogs1137
      @viharteluguvlogs1137 6 ปีที่แล้ว

      అరే లంజాకొడకా నీ పెళ్ళాం ఇచ్చిన

    • @ప్రసాద్.సిహెచ్జైభీమ్
      @ప్రసాద్.సిహెచ్జైభీమ్ 6 ปีที่แล้ว +3

      Vihar Babu
      అవును అన్న
      తరతరాలుగా మోసం చేస్తున్నారు భారతదేశాని

    • @ప్రసాద్.సిహెచ్జైభీమ్
      @ప్రసాద్.సిహెచ్జైభీమ్ 6 ปีที่แล้ว +6

      Ball Reddy
      నీవు వాడికే పుట్టినవా మంతారలు చదువుతూ ఏసినట్టు ఉన్నాడు

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 6 ปีที่แล้ว

      Correct

  • @priyankasari9844
    @priyankasari9844 ปีที่แล้ว

    కదిరి కృష్ణ అన్న సూపర్ అన్నా 👍🙏🏻 హాట్సాఫ్ టూ యూ కదిరి కృష్ణ సార్ 👍🙏🏻

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 9 หลายเดือนก่อน +1

    అయ్యా శర్మ గారు వాగు కునేవాళ్ళ నీ వాక్కో నోయ్యం డి నో రు దురద పోయేంతవరకూ మనకు ఏమైనా నష్టమా వాళ్ల మాటలవల్ల ఎవ్వరూ ఏ మన్నప్లాటినం ప్లాటినం కాకుండా పోతుందా , అసుద్దం అసుద్దం కాకుండా పోతుందా. అసుద్దం నీ పట్టించు కొంటె మన కార్యక్రమములు అద్దం కదా.abcd లు తెలి యని వారి మాట్లాడటం వేస్ట్.ఒక్కసారి తివిరి ఇసువంబున తైలము తీయవొచ్చు అనేపద్యం గుర్తుకు తెచ్చుకోండి.

  • @srikrishnaminerals5744
    @srikrishnaminerals5744 2 ปีที่แล้ว +1

    బ్రాహ్మణులు చలమంధి మంత్రాలు మానేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వెలుతున్నారే కృష్ణగారు మీవలౌ అంధరికి మంత్రాలు సరిగ్గా నేర్పి పిలకలు పెట్టి
    పంగనామాలు పెట్టి పెళ్లిళ్లు మరియు గుడి పూజారి గా తాయారు చేయండీ

  • @sahanaavavatu
    @sahanaavavatu ปีที่แล้ว +1

    I am a PhD scholar, నాకు ఎవరి cerificate అవసరం లేదు. మళ్ళీ కాసేపటికి నాకు ప్రజలు certificate ఇస్తారు..🤔 ఎక్కడో తేడా కొడుతుంది కదా?🤔

  • @Jyothi7596
    @Jyothi7596 3 หลายเดือนก่อน +1

    దేశం ఎలా అభివృద్ధి చేయాలి అనేది మానేసి ఇ dikkumalina కుల గొడవలు ఎందుకు చెప్పండి మే తెలివి తేటలు దేశం ఉన్నతి కోసం ఉపయోగించండి
    2పిల్లులు కొట్లాడుకుంటే కోతి వచ్చి రొట్టె ఎతుకుపోయింది అన్నట్టు మన ఇండియన్ పరువూ తీయకండి చిల్లర మనషులు చిల్లర చేష్టలు

  • @nkarunakar8314
    @nkarunakar8314 3 ปีที่แล้ว

    Yes it's right

  • @gopik7216
    @gopik7216 6 ปีที่แล้ว +18

    Super Krishna Garu...

    • @vasan8310
      @vasan8310 6 ปีที่แล้ว +2

      Super entra...picha vedhavaa...mantralaku ardhalu telsukuni maatladali...baadakow..as kadiri lanja ki nuvu support aa..waste fellow..

    • @anandduggi83
      @anandduggi83 4 ปีที่แล้ว

      @@vasan8310 .... ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ....వేస్తే అంటావా ...న కొడక

    • @vasan8310
      @vasan8310 4 ปีที่แล้ว

      @@anandduggi83 evaru evarni kincha parichinru ra bhai...sakkaga unna society lo chicchu petuthunnadu..kadiri gadu..baadakow

    • @justinpraveen2528
      @justinpraveen2528 3 ปีที่แล้ว

      @@vasan8310 neekendhuku ra lanjakodaka nee ammani demga 😎😎

  • @mahenderrishanth674
    @mahenderrishanth674 6 ปีที่แล้ว +3

    Correct analysis....

  • @santhoshch3952
    @santhoshch3952 5 ปีที่แล้ว +15

    Krishna anna nuv thopu

  • @viswanathasarmamadugula1966
    @viswanathasarmamadugula1966 10 หลายเดือนก่อน +1

    వీడు చెప్పేవన్నీ తప్పులే అందులో నిజం లేదు చాలా మందికి అర్థం తెలియదు కాబట్టి వీడు చెప్పే తప్పుడుకూతలు నిజం అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు

    • @viswanathasarmamadugula1966
      @viswanathasarmamadugula1966 10 หลายเดือนก่อน

      అన్నిచోట్లా మధ్యలో వీడి పైత్యం తో బ్రాహ్మణస్య అంటున్నాడు అలా లేదు ఇది వీడి పైత్యం మాత్రమే

    • @viswanathasarmamadugula1966
      @viswanathasarmamadugula1966 10 หลายเดือนก่อน +1

      వీడు మాట్లాడేది అసలు సంస్కృతం కానే కాదు

  • @arvasantha7628
    @arvasantha7628 6 หลายเดือนก่อน

    సుఖం జీవితం , విశ్రాంతి కులాల లకషం

  • @RavinThani
    @RavinThani 3 ปีที่แล้ว +5

    బొంకడంలోనూ, బెదిరించడంలోనూ బంగారయ్యశర్మ గారు మహా దిట్ట.

  • @ravikumarg7167
    @ravikumarg7167 2 ปีที่แล้ว

    కదిరి కృష్ణ గారు చెప్పింది వాస్తవం. దాన్ని అవాస్తమంటే ఎట్లా

  • @prakashjeggela5250
    @prakashjeggela5250 3 ปีที่แล้ว +1

    Krishna Anna 👑

  • @srinivas.s5071
    @srinivas.s5071 4 ปีที่แล้ว +1

    బంగారయ్యకి ఏమీ తెలీదు !

  • @mareduvenkateshwarlu1562
    @mareduvenkateshwarlu1562 3 ปีที่แล้ว +5

    కదిరే కృష్ణ గారు వాస్తవాలు బయటపెట్టినడు.

  • @satyannarayana1435
    @satyannarayana1435 4 ปีที่แล้ว +1

    Jai kadere Krishna anna

  • @marikantivinay284
    @marikantivinay284 4 ปีที่แล้ว +9

    Jai bheem

  • @veeravishwakarma2871
    @veeravishwakarma2871 6 ปีที่แล้ว +7

    Media vallu annivishayallo velu pedatunnaru....this is not correct.....

    • @bennybenny-ps2fb
      @bennybenny-ps2fb 5 ปีที่แล้ว

      C. Veera మరి వారి చానల్ నడపడం ఎలా? అన్నా,విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారానే కదా

  • @gknews9media
    @gknews9media 4 หลายเดือนก่อน

    బ్రాహ్మణులూ దళితులని అన్నిరకాలుగా అవమానిస్తున్నారు

  • @karnamrajesh9082
    @karnamrajesh9082 8 หลายเดือนก่อน +1

    Let brahmins live on their own way...but u dont follow them...ok sir...u go on ur beliefs...

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 5 ปีที่แล้ว +9

    Caste dogs are increasing day by day.

  • @naveenkumar-ok1sp
    @naveenkumar-ok1sp 6 ปีที่แล้ว +4

    Good job TV 5

  • @ballreddy5489
    @ballreddy5489 6 ปีที่แล้ว +6

    నువ్వు ఎంచెప్పలనుకుంటున్నావ్ డేటింగ్ బెస్ట్ marrege vest అని చెప్పలకుంటున్నావా .వాడుఎవడో పనికిమాలిన వాడు పోస్టు చేస్తే నువ్వుచేర్చపెడ్తావా

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 ปีที่แล้ว +1

    పప్పు గాళ్ళు ని ఎట్టి పరిస్థులు లో వదిలేది లేదు

  • @kk.rkumar7965
    @kk.rkumar7965 3 หลายเดือนก่อน

    తాను కృష్ణ గారు చెప్పినది అబద్దం అయితే,ఇప్పుడు బ్రాహ్మణులు అవే మంత్రాలు చదువుతూ వాటిని వివరించమనండీ. బ్రాహ్మణులు చెప్పేది అబద్ధాలే

  • @muppurikondasevenhills5832
    @muppurikondasevenhills5832 3 ปีที่แล้ว +1

    కించా పరిచ్చింది ఫస్ట్ బ్రాహ్మణులు,,, కదిరే కృష్ణ రైట్ ,,

  • @kamaalbasha3859
    @kamaalbasha3859 6 ปีที่แล้ว +4

    TV5 కు పనీ పాట లేదు
    ఏవరీదో ఓకరీదీ నాకుతు్నే ఊంటారు...
    Filme industry Comeatment,Pavan kaylan పై సేట్ ర్ లు, RGV -GST , Babu gogunayni, Amrutha-Pranay,Arjun reddy-RX100, now This News( కులం లో లోపాలు)
    😵😵😵😵😵
    సమాజానీకి పనికీ వచే వీశయం 1టి కుడా లేదు....
    1)filme industry లో Commeatments ఆగలా- ఇంకా పేరీగాఞ ......నీ Publicity వల.
    2) Pawan kaylan పై సేటైలు ఆగలా
    3)RGV - Mind set మారలా
    4)Babu gogunayni మారలా
    5)Amrutha-Pranay =Maruti rao లా Murders మరీంత పేరీగాఞ...😧
    6) ArjunReddy -Rx100 లాంటీ ఛత సీనీమాలు మరీనీ౨ పేరీగాఞ ....
    😈దీనీకీ మలీ Debit ఓకచీ😈
    Plz first Ban this TV5 chanal.
    మీ కనా కడుపు కోసం "పడుపు పనీ "
    చేసే వారు 100,00,000 (1Lcs times)రేటులు చాలా మేలు.....

  • @megharajsharma16
    @megharajsharma16 6 ปีที่แล้ว +4

    ఇంతకు మునుపు వేద శాస్త్ర సభలు సమావేశాలు జరిగేవి, ఇప్పటికీ కొన్నిచోట్ల జరుగుతూ ఉన్నాయి అయితే ఆసభలల్లో సమౌజ్జీల మధ్య శాస్త్ర చర్చలు జరిపేవారు, అయితే ఇప్పుడు ఇలా టీవీల్లో జరగడం దురదృష్టం, అందునా అక్కడ చర్చలో ఉన్న గురువు గారు మిగిలినవారు ఏ విధంగా చూసినా సమౌజ్జీలు కారు, ఇద్దరూ పండితుల మధ్య మధ్యలో జరిగితే చర్చ, లేకపోతే అది రచ్చ,

  • @lingareddyyanala7918
    @lingareddyyanala7918 ปีที่แล้ว +1

    Registration marriage chesukondi. Bramhin ni evaru pilichi pendli chesukuntunnaru? Mistake is ours. Why criticise others?

  • @ManikreddyBavoji
    @ManikreddyBavoji 3 หลายเดือนก่อน +1

    Krisnanna neevu artikanga teliparanga chala yediginav mari nee reservation nee pillalaku evvakunda artikangaleni reservation pillalaku evvu anna

  • @Wilsonmry
    @Wilsonmry 5 ปีที่แล้ว +3

    He tells truth

  • @praveenkumarasampally6947
    @praveenkumarasampally6947 5 ปีที่แล้ว +6

    Jaibheem

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 3 ปีที่แล้ว

    కంచె ఐలయ్య రాసిన పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకోకుండా,పాళి భాష లో కదిరి చదివే మంత్రాలు అర్ధం కావు.ఇవేం చేయకపోతే కత్తి హృదయం అర్ధం కాదు.
    "జ్ఞానం" కోసం కష్టపడాలి తప్పదు.

  • @ntraju6725
    @ntraju6725 6 ปีที่แล้ว +9

    Great krishna garu👍👍👌👌
    nice topic.

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 2 หลายเดือนก่อน

    కదిరి కృష్ణ గారు చెప్పేది 100% కరెక్ట్ అయినా పెళ్లి లో నాకు అర్థం కాని భాషలో ఎందుకు మీరు సంస్కృతంలో మంత్రాలు చదువుతారు తెలుగులో చదవచ్చు కదా అన్ని భాషలలో తెలుగు భాష గొప్పది అంటారు కదా సిగ్గు లేదా సంస్కృతిలో చదవడానికి

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 6 ปีที่แล้ว +12

    As per IPC 153A and IPC295A Kadiri Krishna , Murthy and Ramesh who is sitting in discussion are offensive. . As these people are trying to intentionally create havoc on hindu traditions . These guys not having knowledge on Sanskrit. Then what right they have to talk about the hindu marriage?

    • @ganeshkumarchiramshetti5587
      @ganeshkumarchiramshetti5587 6 ปีที่แล้ว

      you better file a case on them buddy. or just leave those idiots

    • @vasudeshkulkarni6115
      @vasudeshkulkarni6115 6 ปีที่แล้ว

      Very true..

    • @harikrishnab6942
      @harikrishnab6942 6 ปีที่แล้ว

      Candy Gary, Why don't you put a case against these people. Take initiative from you sir.

    • @ramachandusharma5867
      @ramachandusharma5867 6 ปีที่แล้ว

      @@harikrishnab6942 I am.not a lawyer to file a case against. But will certainly try to do that with the help of others. .

    • @srinivassusarapu895
      @srinivassusarapu895 6 ปีที่แล้ว +2

      ముందు నువ్వు నోరు మయ్యే వెధవ కృష్ణ నీ కు ఏమి తెలుసు రా దరిద్రుడా.... మీరు ఎన్ని అనుకున్న మా బ్రాహ్మణులు లని ఏమి చెయ్యలేరు........మీకు కుక్కలగా మీరు స్టూడియో లలో అరవడము ....

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 6 ปีที่แล้ว +8

    Mr MD please remove Murthy

  • @RavinThani
    @RavinThani 3 ปีที่แล้ว +3

    ముదిగొండ శంకర శర్మ గారు దేనినైనా తనుకు అనువుగా మార్చేసుకుంటారు, లేదా మీకు సంస్కృతం రాదు, దాని అర్ధం అదికాదు అని బొంకడంలో ఆయనకు ఆయనే సాటి.

  • @indiabharat7018
    @indiabharat7018 5 ปีที่แล้ว +2

    Kinchaparchali tappu Ami ledhu jai Krishna anna

  • @kannepallikarthikeya7281
    @kannepallikarthikeya7281 6 ปีที่แล้ว +4

    5va tanamu antey...pasupu..kumkuma pustulu...puvvulu..alankarana...idi Ra ....oka ammayiki mogudu lenapudu ey 5 pothayi Ra...adi Ra 5va tanamu antey...adhi ardam Kaka...edooo chetta vagudu vagutunav em Ra?.........mantralu enduku Ra marchi cheptunav....

    • @kishanchouhan9467
      @kishanchouhan9467 5 ปีที่แล้ว +1

      కదిరే కృష్ణ వేదాలలో phd చేసాడు...... అతను చెప్పేవి నిజాలు కాదని నిరూపించే దమ్ము ఎవడికి లేదు.............
      అయిన ఇంకా ఎన్ని రోజులు బ్రాహ్మణ మోసాలకు మోసపోతారు... వాస్తవ జీవితంలోకి వచ్చి మనిషిగా బ్రతకండి..... శాస్త్రీయ దృక్పథం కలిగి జీవించండి

    • @mojopowermedia6098
      @mojopowermedia6098 5 ปีที่แล้ว

      మరి సోముడు, గంధర్వుడు, అగ్ని ఎవరు?

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv 5 หลายเดือนก่อน

    కించ పరుస్తున్నారని అనకూడదు జ్ఞానం లేదా?
    సమాధానం చెప్పు .
    అంతేగాని కదిరి గారు పై తప్పు చెప్పకూడదు .

  • @chandrasekharkodamanchili7603
    @chandrasekharkodamanchili7603 5 ปีที่แล้ว

    Sabash brother

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 3 ปีที่แล้ว +3

    కదిరి గారిది మిడిమిడి జ్ఞానం.
    వాడొక సూడో మేథావి.

    • @RavinThani
      @RavinThani 3 ปีที่แล้ว +2

      Duggaraju Phanikanth
      కదిరే కృష్ణ గారు PhD చేసిన స్కాలర్, టెంకాయ కొట్టి పూజాచేసే పూజారికాడు, ఎలాంటోడైనా మీకున్సచ్చకపోతే అజ్ఞాని.

    • @justinpraveen2528
      @justinpraveen2528 3 ปีที่แล้ว

      Dengithe devuda antav maama

    • @RavinThani
      @RavinThani 2 ปีที่แล้ว

      ఎవరికీ రాని సంస్కృతం లో మంత్రాలెందుకు చదువుతారు? వారి మాతృబాషైన తెలుగులో ఎందుకు చదవరు?