Chikoti Praveen Fires On Kadire Krishna Over Comments On Lord Venkateshwara | BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 851

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 3 หลายเดือนก่อน +54

    కదిరే కృష్ణ గారు ఉన్నది ఉన్నట్లు చెప్పారు 🙏🙏🙏

    • @ADFTrainer
      @ADFTrainer 2 หลายเดือนก่อน +1

      Nuvvu Bible cheppu

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 2 หลายเดือนก่อน

      @@ADFTrainer ఏముంది దాని గురించి చెప్ప, అదొక పుస్తకం మాత్రమే

    • @anilk4872
      @anilk4872 2 หลายเดือนก่อน

      Gorre bida

    • @8801222642
      @8801222642 หลายเดือนก่อน

      Adhe ajja midha chepamani adhe vadini chepadu chepthe gidha chekesi sampi mingutharu chepadu kuda

  • @pujariraveendra557
    @pujariraveendra557 5 หลายเดือนก่อน +52

    శ్లోకం అర్థం చెప్పడమే ఆయన చేసిన పాపం 😃

    • @sureshch1383
      @sureshch1383 5 หลายเดือนก่อน +3

      నీకు బైబిల్ అర్థం తెలుసా
      Islam అర్థం తెలుసా??

    • @vishnumurthypolepalli4422
      @vishnumurthypolepalli4422 3 หลายเดือนก่อน

      ఒరేయ్ ఒక్క మతాన్ని కిచ్చపరిచే హక్కు నికులేదు. ఒక్కవేళ కిచ పరచాలిఅనుకుటే నువు ఇండియా లో జీవెచే హక్కూ లేదు.
      జై హింద్

    • @vishnumurthypolepalli4422
      @vishnumurthypolepalli4422 3 หลายเดือนก่อน

      ఒరేయ్ ఒక్క మతాన్ని కిచ్చపరిచే హక్కు నికులేదు. ఒక్కవేళ కిచ పరచాలిఅనుకుటే నువు ఇండియా లో జీవెచే హక్కూ లేదు.
      జై హింద్

    • @vishnumurthypolepalli4422
      @vishnumurthypolepalli4422 3 หลายเดือนก่อน

      ఒరేయ్ ఒక్క మతాన్ని కిచ్చపరిచే హక్కు నికులేదు. ఒక్కవేళ కిచ పరచాలిఅనుకుటే నువు ఇండియా లో జీవెచే హక్కూ లేదు నీ క్రిస్టీన్ country కి వెళ్ళి పోవచ్చు.
      జై హింద్

    • @LazarusRenukunta
      @LazarusRenukunta 2 หลายเดือนก่อน +1

      Naku thelusu
      Neku thelusa??​@@sureshch1383

  • @kumpatisrinivasrao955
    @kumpatisrinivasrao955 5 หลายเดือนก่อน +48

    భారత జాతి ప్రజలకు అర్థం అయ్యేలా సంస్కృత గ్రంథాల అన్నిటినీ తెలుగులోకి అనువదించే భాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి.

  • @mraju9539
    @mraju9539 5 หลายเดือนก่อน +45

    దమ్ముంట్టే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి లేకపోతే మూసుకొని కూర్చోండి. తెలివి లేని వారిలాగా అడ్డగోలుగా మాట్లాడొద్దు. ఇప్పుడు నిజాలు మాట్లాడుతుంటే మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు... అదే 20 సంవత్సరాల ముందు హిందూ మతం పేరుతో నిమ్న కులస్తులను హింసించినప్పుడు బాధ పెట్టినప్పుడు దానికి ఏమంటాం చెప్పండి

    • @RavanammaSadam-hr8yw
      @RavanammaSadam-hr8yw 5 หลายเดือนก่อน +1

      Yes chala avamanapadamu meamu.

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      @@RavanammaSadam-hr8ywఅవమానం పడితే ఎవ్వడినా అడిగి కుడువు
      సర్టిఫికెట్ లేకపోతే బాతకలేని గుర్రె బిడ్డ లా కొడకా

    • @ANNAPUREDDYPRASADARAO
      @ANNAPUREDDYPRASADARAO 5 หลายเดือนก่อน +5

      సుప్రభాతంలో ఉన్నవే చెప్పాడు లేనివి ఏమి కూడా చెప్పలేదు శభాష్ కదిరి కృష్ణ గారు

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      @@ANNAPUREDDYPRASADARAO
      అయితే కదిరే గాడి దెగ్గరికి వేళ్ళు ప్రొద్దున రాత్రి

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน +1

      @@RavanammaSadam-hr8yw
      పెడితే ఎల్లి కుడువు
      పోరాడే ఓపిక శక్తి లేదు కానీ గుర్రె మాటలు చెప్తున్నావు

  • @srinivasraotellabati4104
    @srinivasraotellabati4104 5 หลายเดือนก่อน +86

    అర్ధం చెప్పరా అంటే మనోభావాలు అంట్టవేరా వే్రీ పుష్పం 👊

    • @jagadeeshsistu
      @jagadeeshsistu 5 หลายเดือนก่อน

      th-cam.com/video/AIlWxU69xP4/w-d-xo.htmlsi=yRV49BeA_w1U_VlD

    • @jagadeeshsistu
      @jagadeeshsistu 5 หลายเดือนก่อน

      Video chudu ra puka

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      ఎర్రి పు సర్టిఫికెట్ లేకపోతే బతకడం రాదూ
      నీకు ఎందుకు ra మా విషయాలు
      మీ పీసు గాడు ఎవ్వడికి పుట్టాడో తెలియదు

    • @knowledgehub8621
      @knowledgehub8621 5 หลายเดือนก่อน

      th-cam.com/video/KKyAln0kBAw/w-d-xo.htmlsi=ndRAW5Oz4wGWnko9

    • @Laxman55538
      @Laxman55538 5 หลายเดือนก่อน +1

      Arey lajkoduko nanduri srinivas garu vedio pettadu chusuko

  • @sumanrajboda8026
    @sumanrajboda8026 5 หลายเดือนก่อน +38

    దయ చేసి సుప్రభాతం కి వివరణ ఇవ్వండి pls

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน +6

      కమలాకుచ చూచుక కుంకుమతో
      నియ తారుణి తాతుల నీలతనో
      కమలాయత లోచన లోకపతే
      విజయీ భవ వేంకటశైల పతే 1
      తా. లక్ష్మీదేవి కుచాగ్రము నందలి కుంకుమచే ఎఱ్ఱనైన నీలదేహము కల ఓ వేంకటేశ్వరా! కమలదళములవలె విశాలములైన కన్నులు కలవాడా! లోకములకు ప్రభువైనవాడా! శేషశైలపతీ! నీకు జయము గలుగు గాక.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 หลายเดือนก่อน

      ​@@mr.aswatthama ఈ నాలుగు లైన్లేనా? ఐపోయిందా సుప్రభాతం? ప్రతి పదార్థం చెప్పండి.

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน +2

      @@jonnalagadda_short_flims Thappu vethikindi veeti lone kada!! Em neeku ardham vethukovatam chethaa kaada? Or chaduvu koleda?

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน +2

      @@jonnalagadda_short_flims Which words ra pooka - Kamala kucha choochuka kunkumatho - Kamalam puvvu aakula kaadala chivara unde errani puppodi renuvula lanti, kumkuma rangutho, eppudu erra ga suryudi la unde neeli varnam shareeram kalavaada, neeku ellappudu jayamu kalugu gaaka!!

    • @santhoshigedela5506
      @santhoshigedela5506 5 หลายเดือนก่อน

      మీ గొఱ్ఱె బైబిల్ కి అర్ధం చెప్పండి అందులో ఉన్న బూతులకి అర్ధం చెప్పండి

  • @kishorebabukoyya83
    @kishorebabukoyya83 5 หลายเดือนก่อน +27

    శ్లోకాలు రాసింది కృష్ణ గారు కాదు.. రాసింది ఎవరు? దానికి అర్ధం చెప్పాడు... లేకపోతె మీకు తెలిస్తే చెప్పండి..... మనోభావాలు అంటావేంటి ? ఇకనైనా అర్ధం చెప్పండ్రబాబు... నీకు తెలీదు. ముందు తెలుసుకో... చదువుకున్న వా లేదా చదువు... అర్ధం అందరికి చెప్పు....

  • @shankarKarre-nz9uj
    @shankarKarre-nz9uj 4 หลายเดือนก่อน +8

    డాక్టర్ కదిరి కృష్ణ గారు ఎంతో అద్భుతంగా సంస్కృతంలో ఉన్నది ఉన్నట్టు వారు చెప్పినారు సుప్రభాతము సుప్రభాతం గురించి చాలా బాగా చెప్పినారు సంస్కృతంలో ఉన్నది ఉన్నట్టు వారు చెప్పినారు దాంట్లో తప్పు ఏముంది వెంకటేశ్వర స్వామిని దూషించిన టు దూషించిన ఏం కనబడుతుంది డాక్టర్ కదిరి కృష్ణ గారు తొమ్మిది భాషలలో అనర్గళంగా మాట్లాడే అటువంటి సత్తా ఉన్నటువంటి డాక్టర్ రేటు డాక్టర్ కదిరి కృష్ణ గారు 9 భాషలలో అనర్గళంగా మాట్లాడే అటువంటి ఆయన చాలా గొప్పవారు అరే చీకటి ప్రవీణ్ నీకు ఏం తెలుసు సంస్కృతంలో ఉన్నటువంటి సత్యాన్ని అసత్యాన్ని చెప్పు రా బై నువ్వు చెప్పు చీకటి ప్రవీణ్ గా నీకు సంస్కృతం అంతే కదా రా నీకు సంస్కృతం రాదు ఏమి రాదు ప్రవీణ్ గా ఎందుకురా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నావు సంస్కృతంలో ఉన్నాడు దాని కోసం ఆయన చెప్పినారు దానికోసం నువ్వు చెప్పు దాని అర్థం చెప్పు రా బాయ్ ప్రవీణ్ చీకటి ప్రవీణ్ అంత దమ్ముందా నీలో దమ్ముందా రా బై చెప్పురా గొప్ప జ్ఞానవంతులు పట్టుకొని అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి ఆయనను సిగ్గు లేదురా బాయ్ నీకు

  • @CAShankarvlogs
    @CAShankarvlogs 5 หลายเดือนก่อน +82

    సుప్రభాతానికి అర్థం ఏమిటో మా హిందూ సోదరులకు అందరికీ తెలియచేయాలని. చికోటి ప్రవీణ్ గారిని కోరుకుంటున్నాను😂😂😂

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน

      Reservation biddalki cheppalsina avasaram ledu 😜ration biyyam thini, evadi seat mingaalo aalochinchi aa pani meeda undandi.. 🤭🤭 Jaathi hooks for a reason

    • @3మే2చె1గో-ఘ9ఖ
      @3మే2చె1గో-ఘ9ఖ 5 หลายเดือนก่อน +14

      రహదారి మాత.. రహదారి నందు లారీలు ఆపి.. పాదములు బహుగా తెరచి పప్పల వ్యాపారము చేయునది
      🤪😝😜😜

    • @jagadeeshsistu
      @jagadeeshsistu 5 หลายเดือนก่อน

      th-cam.com/video/AIlWxU69xP4/w-d-xo.htmlsi=yRV49BeA_w1U_VlD

    • @CAShankarvlogs
      @CAShankarvlogs 5 หลายเดือนก่อน

      @@3మే2చె1గో-ఘ9ఖ నాకు అర్ధం కాలేదు మాస్టారు.....🫡

    • @anupanasatyaveni8660
      @anupanasatyaveni8660 5 หลายเดือนก่อน

      @@CAShankarvlogs ore Nuvvu hindu ante namma daniki nela 5050 gallu kadura bosideke. Jai hind

  • @Keshavs28
    @Keshavs28 5 หลายเดือนก่อน +23

    కదిరే కృష్ణ చేపింది తప్పు అయితే మరి మీరు చెప్పండి ఆ సుబ్రభాతం అర్థం ఏంటో?😅

    • @Himavardhan-cc9qw
      @Himavardhan-cc9qw 5 หลายเดือนก่อน

      @@Keshavs28 hindu janasakthi channel lo lalith anna cheppadu kavalante chuskora gorre langa ga yasu gadu lk niku guvvalo dammunte kadhani prove cheyrra

    • @venugopalk9253
      @venugopalk9253 5 หลายเดือนก่อน +4

      Ardham edhayithe niku endhuku be

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน

      Ardham kavala ra jathi thakkuva ninja kodaka, adugu ra padam tarvatha padam nen chepthaa!!

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน

      కమలాకుచ చూచుక కుంకుమతో
      నియ తారుణి తాతుల నీలతనో
      కమలాయత లోచన లోకపతే
      విజయీ భవ వేంకటశైల పతే 1
      తా. లక్ష్మీదేవి కుచాగ్రము నందలి కుంకుమచే ఎఱ్ఱనైన నీలదేహము కల ఓ వేంకటేశ్వరా! కమలదళములవలె విశాలములైన కన్నులు కలవాడా! లోకములకు ప్రభువైనవాడా! శేషశైలపతీ! నీకు జయము గలుగు గాక.
      Cheppara hooka

    • @Kannashrivlogs
      @Kannashrivlogs 5 หลายเดือนก่อน +2

      దేశం విడిచి వెళ్లండి ఈ దేశం హిందువులదే

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s 5 หลายเดือนก่อน +2

    హిందువులు ఇప్పటికీ ఐన మేలుకోక పోతే... ఇలాంటివి పట్టించు కోకుండ వదిలేస్తే... ఇంకో 4-5 జనరేషన్స్ తర్వాత అందరూ పీనుగలను పూజించే పరిస్థితి వస్తుంది...జై శ్రీరామ్... జై హింద్

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 5 หลายเดือนก่อน +137

    ముందు sc st act రద్దు చేయాలి కేసు withdraw వద్దు వద్దు వద్దు

    • @anakalis9182
      @anakalis9182 5 หลายเดือนก่อน +8

      Vadu Christian not sc.

    • @suryas5954
      @suryas5954 5 หลายเดือนก่อน

      Ration card lo yemanuntumdi ?​@@anakalis9182

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 5 หลายเดือนก่อน +9

      SC/ST 100+ కులాలు
      1. జంధ్యం లేదు
      కుల వృత్తి లేదు
      తక్కువ జాతి కులాలు
      జనాభా = 34% +
      (SC/ST) రిజర్వేషన్ = 22%
      నెలవారీ ఉచిత రేషన్:🥫🍱🍚
      లేబర్ వర్క్ ద్వారా రిజర్వ్ చేయబడింది = 2.00.000/-
      ప్రభుత్వ ఉద్యోగం = 60%
      విద్యార్హత = 60%
      సాధారణ రిజర్వేషన్ = 40% టాలెంట్ మెరిట్స్ పర్సన్స్ మాత్రమే
      డా.బి.ఆర్. అంబేద్కర్ సర్
      1950 రాజ్యాంగం రిజర్వేషన్
      10 సంవత్సరాలు మాత్రమే

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน +2

      ​@@Nature-wp5nmyera pooka, nuv vaadiki puttava 😅😅😂😂 Kastapadthunnav papam..

    • @subramanyamsastryvajupayaj331
      @subramanyamsastryvajupayaj331 5 หลายเดือนก่อน +1

      Fully we support you

  • @ravitejaravi3902
    @ravitejaravi3902 5 หลายเดือนก่อน +47

    మీకు తెలిసింది అంతే కదా చికోటి ప్రవీణ్ అతడు చెప్పాడు నీకు చేతనైతే ఆ సుప్రభాతం యొక్క అర్ధం చెప్పి సమాధానం చెప్పాలి అంతే కానీ నీ మనోభావాలు దెబ్బ తింటే అందర్నీ ఎందుకు లాగుతున్నావు గొడవలకి

    • @GivingIsHighStandardOfLiving
      @GivingIsHighStandardOfLiving 5 หลายเดือนก่อน +1

      Correct eeripuk sanatusss

    • @Himavardhan-cc9qw
      @Himavardhan-cc9qw 5 หลายเดือนก่อน

      Entra ardham cheppedhi erripuka niku kavalante nuv telsoo anthe kani ma devudini ante memenduku vurkuntam ni gorre jathini benga

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน +1

      కమలాకుచ చూచుక కుంకుమతో
      నియ తారుణి తాతుల నీలతనో
      కమలాయత లోచన లోకపతే
      విజయీ భవ వేంకటశైల పతే 1
      తా. లక్ష్మీదేవి కుచాగ్రము నందలి కుంకుమచే ఎఱ్ఱనైన నీలదేహము కల ఓ వేంకటేశ్వరా! కమలదళములవలె విశాలములైన కన్నులు కలవాడా! లోకములకు ప్రభువైనవాడా! శేషశైలపతీ! నీకు జయము గలుగు గాక.
      Idigo ra erri fooka

    • @vijaykumarm9645
      @vijaykumarm9645 5 หลายเดือนก่อน +2

      ​@@GivingIsHighStandardOfLiving meedi manchi pooku ani rasi unda bayya ekkadaina

    • @rkyadav6267
      @rkyadav6267 5 หลายเดือนก่อน +2

      ela kuran meda kuda anumanu.... okkkasari.... pichalu pisiki chethula pedutharu

  • @kameshwararaomunukutla6430
    @kameshwararaomunukutla6430 5 หลายเดือนก่อน +46

    అయ్య చాలా బాగా చెప్పారు. చట్టబద్ధంగా శిక్షించంది. మీ చర్యకు శతకోటి నమస్కారము

    • @YSaddle-lf7ps
      @YSaddle-lf7ps 5 หลายเดือนก่อน +1

      కాళిక్షలంలో చట్టం పనికిరాదు

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 หลายเดือนก่อน +5

      తప్పేంటో చెప్పండి. ఈ చీకోటి సమాజ వినాశకుడు. వీడు నీతులు చెప్పడం మీరు సమర్థించడం?

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 หลายเดือนก่อน +2

      ఏంటది?

    • @YSaddle-lf7ps
      @YSaddle-lf7ps 4 หลายเดือนก่อน

      E చట్టం వల్ల హిందువులకు బాయ బ్రాంతులు చేస్తున్నారు అందులో నేను ఒకడిని

    • @Vamsi99410
      @Vamsi99410 4 หลายเดือนก่อน +3

      ​@@YSaddle-lf7ps 1871 సంవత్సరం వరకు SC/ST/BC లను హిందువులుగా చూడలేదు.. హిందువులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మిగతా వాళ్లను అంటరాని వాళ్ల గా బానిసలుగా చూశారు ఊరికి దూరంగా ఉంచారు .. తర్వాత రాజకీయ ప్రయోజనం కోసంగాంధీ గారు SC/ST/BC లను హిందువులుగా చేర్చారు ఇప్పుడు కూడా రాజకీయ ప్రయోజనం కోసం బిజెపికి ఓటు వేయాలని మీరంతా హిందువులు సొల్లు కబుర్లు చెబుతున్నారు...😅😅😅

  • @upparilinganna5054
    @upparilinganna5054 4 หลายเดือนก่อน +10

    చికోటి గారు కదిరే కృష్ణా గారు చెప్పింది నిజమే తప్ప నిజాన్ని చెప్పడంలో నీకు కోపం ఏందుకు నిజం ఉంటే నిజాన్ని నమ్మాలి తప్పు ఉంటే దానిని ఖండించాలి ఆంటెగని సప్పుతమ్ నరుకుతం అనకూడదు ని,తెలివికే తెలుసు

    • @8801222642
      @8801222642 หลายเดือนก่อน

      Adhe ajaa 5 putala eche dhani midha matladthe beteer kadha matladadu endhuku gudha chekestharu mamul ga kuda kadhu sampi mingutharu

  • @sidsiddhus
    @sidsiddhus 5 หลายเดือนก่อน +7

    సుప్రభాతం అర్ధం, తాత్పర్యం చెప్పండి
    బూతులు ఎందుకు....
    ఇదంతా గొడవ లేకుండా సుప్రభాతం తెలుగులో ఉంటే సరిపోతుంది కదా...

  • @ganapathioliganti8585
    @ganapathioliganti8585 5 หลายเดือนก่อน +6

    మణిపూర్ లో అల్లారీలు జరుగయి ఎక్కడా ఉన్నవు , నీ Drama ఎక్కడా? రాజకీయం చేయడం మనుకో Brother

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      అప్పుడు నీ పెళ్ళాం పాస్టర్ దెగ్గరికి వేలింది గా

  • @manafacts1503
    @manafacts1503 5 หลายเดือนก่อน +36

    దాని correct మీనింగ్ చెప్పి కౌంటర్ వీడియో చెయ్యండి, ఎవరన్నా తెలివి ఉన్నవాడు ఉంటే... లేకపోతే... లేకపోతే కళ్ళు చెవులు మూసుకుని కుసొండి... ఎవరిని తక్కువ అంచనా వేయద్దు.

    • @anupanasatyaveni8660
      @anupanasatyaveni8660 5 หลายเดือนก่อน +3

      Emantunavura gutle. 👈

    • @jagadeesh9194
      @jagadeesh9194 5 หลายเดือนก่อน

      Vedio full ga pettandi

    • @Himavardhan-cc9qw
      @Himavardhan-cc9qw 5 หลายเดือนก่อน

      Hindu jana sakthi channel lo lalith kumar anna cheppadu kavalante chuskora gorre bacha ga

    • @Himavardhan-cc9qw
      @Himavardhan-cc9qw 5 หลายเดือนก่อน

      Ippudu yasu gadu lk gadu anta kadhu ani nirupinchura gorre ga

    • @lakshmik-ph5fs
      @lakshmik-ph5fs 5 หลายเดือนก่อน +2

      దిక్కు మాలిన వాళ్ళందరికీ అర్ధం కాదు

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 5 หลายเดือนก่อน +30

    చట్ట బద్ధంగా కాదు శాస్త్ర పద్ధతిలో వెళ్ళాలి కానీ వెళ్ళలేరు కారణం మీ వద్ధ maater లేదు

    • @RVL-c1f
      @RVL-c1f 5 หลายเดือนก่อน +2

      😂😂😂

    • @BSrinivasanBk
      @BSrinivasanBk 2 หลายเดือนก่อน

      ఇది సత్యం

  • @mediacoin-rf3by
    @mediacoin-rf3by 5 หลายเดือนก่อน +2

    అరె చీకటి ప్రవీణ్ గా ఉన్న మాట చెబితే ఉలుకు యెందుకు రా, నువ్వు paniki పుట్టినది

  • @chenrayudu1362
    @chenrayudu1362 5 หลายเดือนก่อน +58

    correct గా చెప్పారు క్రిష్ణ గారు, అయినా తిక్క నాయాల కొడుకులూ, నిజాన్ని జీర్ణించుకోలేరేమో

    • @farmernewsts9301
      @farmernewsts9301 5 หลายเดือนก่อน

      Daridruda... Neekukuda gudda pagulutundi...

    • @gdcadv8940
      @gdcadv8940 5 หลายเดือนก่อน +5

      Krishna aney peru marchi jhon bonoo Ani pettukovachu gaa .....

  • @sagilidass8623
    @sagilidass8623 5 หลายเดือนก่อน +4

    కదిరే కృష్ణ మాట్లాడిన వీడియో పూర్తిగా చూడండి.. అయన అన్నది వెంకటేశ్వర స్వామిని కాదు ఆ స్వామి మీద సుప్రభాతాలు రాసిన బ్రాహ్మణులను అంటున్నాడు.. ఆ సుప్రభాతం భావం అదే.. సంకృతం రాని తెలియని వారు దీని అర్థం తెలియక దీన్నే పాటిస్తూ వస్తున్నారు.. అది తప్పు రా నాయనా నువ్వేంది దేవుణ్ణి నిద్రలేపేది ఆయన ఏమైనా మీ బామ్మరదా అంటున్నాడు బ్రాహ్మణున్ని.. ఆ సుప్రభాతం రాసినోణ్ణి వదిలి దాని అర్థం చెప్పినోన్ని తిడుతున్నారు.. బుర్ర పనిచేస్తుందా మీకు 😮

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน

      కమలాకుచ చూచుక కుంకుమతో
      నియ తారుణి తాతుల నీలతనో
      కమలాయత లోచన లోకపతే
      విజయీ భవ వేంకటశైల పతే 1
      తా. లక్ష్మీదేవి కుచాగ్రము నందలి కుంకుమచే ఎఱ్ఱనైన నీలదేహము కల ఓ వేంకటేశ్వరా! కమలదళములవలె విశాలములైన కన్నులు కలవాడా! లోకములకు ప్రభువైనవాడా! శేషశైలపతీ! నీకు జయము గలుగు గాక.

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      గు పగులుతుంది గుర్రె బిడ్డ
      రాసిన వాడి పేరు చెప్పు
      నీ బైబిల్ సెక్స్ బుక్ రాసిన వాడికి పేరు ఉంది
      పిచ్చి గుర్రె సర్టిఫికెట్ లేకపోతే భాతకలేరు

  • @rajeshwarrao8703
    @rajeshwarrao8703 5 หลายเดือนก่อน +20

    కదిరి నికృష్టుడా! సనాతనధర్మం గురించి కానీ, సనాతన ధర్మంలో నవ విధ భక్తి మార్గములు గురించి కానీ, షోడశోపచార పూజల గురించి కానీ నీకు తెలిస్తే వెంకటేశ్వరస్వామి సుప్రభాతసేవ గురించి కానీ నీకు తెలిస్తే స్వామి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసేవాడివి కాదు.కోట్లాది హిందువుల మనోభావాలను గాయపరిచేవాడివి కాదు.

  • @holygodchannel3152
    @holygodchannel3152 5 หลายเดือนก่อน +28

    సూపర్ కదిరే కృష్ణ గారు తప్పుగా ఏమి చెప్పలేదే ప్రతి రోజు బైబిల్ మిద ఎసుక్రిస్తుమిద మాట్లాదేవరిమిడ కూడా కేసులు పెట్టాలి

    • @vikkipadala1511
      @vikkipadala1511 5 หลายเดือนก่อน +13

      ఓం నమో శ్రీ వెంకటేశాయ మీరు చెప్పింది నిజమే కానీ శివశక్తి కరుణాకర్ సుగుణ హిందూ జనశక్తి లలిత కుమార్ వాళ్లు బైబిల్లోో ఉన్న నిజాలు చెబుతున్నారు హిందూ గ్రంధాల మీద గాని బైబిల్ మీద గానివాళ్లు దమ్ముంటే డిబేట్ కి రమ్మంటున్నారు ఏ ఒక్క పాస్టర్ వెళ్ళటం లేదు గమనించవలసిందిగా కోరుతున్నా

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      గుర్రె మినిస్టర్
      యేసు గాడు ఎవ్వడికి పుట్టాడు

    • @BharathKumar-il3ds
      @BharathKumar-il3ds 5 หลายเดือนก่อน

      Yesu meedha Radha manohar das chesthunna attack lo kooda thappu ledhu.

  • @charanchauhan4179
    @charanchauhan4179 5 หลายเดือนก่อน +95

    బైరి నరేష్ కి పడ్డట్టు వీడికి కూడా పడితే సక్కగా అవుతాడు

    • @BhulakshmiBhulakshmi-fy1jw
      @BhulakshmiBhulakshmi-fy1jw 5 หลายเดือนก่อน +11

      వెంట్రుక పికలేరు

    • @rajupati4802
      @rajupati4802 5 หลายเดือนก่อน +9

      అరేయ్.... బాబు మీకు చేతనైతే .... ఆ శ్లోకం అర్థం నువ్వు చెప్పు.....!!! కొట్టటమే పరిష్కారం కాదు బ్రదర్

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 หลายเดือนก่อน

      నీలాంటి పెండ తినే ఎదవలకు తెలిసింది ఇదే.

    • @Michael-R1593
      @Michael-R1593 5 หลายเดือนก่อน

      ​@@rajupati4802❤❤

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      @@jonnalagadda_short_flims
      లేకి జాతి లా కొడకా

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 5 หลายเดือนก่อน +41

    He is christan . Police take serioes action🎉🎉🎉🎉🎉🎉

    • @Appu0470
      @Appu0470 5 หลายเดือนก่อน +8

      Rey evadu edanna christian tag petteyadame vaadu christian kadu nayana

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 5 หลายเดือนก่อน

      ​@@Appu0470
      ఇంట్లో సోషలిస్టు....
      సంస్థలలో బుద్ధిస్ట్...
      కులంలో క్యాస్టిస్ట్....
      వీధిలో అంబేద్కరిస్ట్....
      ఊరిలో రిఫార్మిస్ట్....
      చర్చిలో క్రిస్టియన్....
      ఫేస్‌బుక్ లో నాస్తికుడు...
      రాజకీయ‍లలో కమ్యూనిస్ట్...
      సమ‍జంలో యాక్టివిస్ట్....
      సంఘాలలొ హ్యూమనిస్ట్....
      కుట్రలలో మీమిస్ట్ ....
      రికార్డ్స్ లో మాత్రం "హిందువు" !
      All in one at a time....All benifits at a time
      As a whole Anti nationalist !

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 หลายเดือนก่อน +2

      నీకు చెప్పాడా క్రిస్టియన్ అని? మీరు చేసేది తెలుగులో చెప్పాడా అంతేగా?

    • @thatsitthat
      @thatsitthat 5 หลายเดือนก่อน

      Are wast fellow vadu Christians ni kuda thisathadu raa babu

  • @tguru-hw8bj
    @tguru-hw8bj 5 หลายเดือนก่อน +3

    ఒరేయ్ ఉన్న అర్ధం చెప్తే ఉలిక్కిపాటు దేనికిరా

    • @onlyfood210
      @onlyfood210 5 หลายเดือนก่อน

      Bible pedda smex book antaga mari

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      నీ సెక్స్ బుక్ మీ చెల్లితో చదువు

    • @tguru-hw8bj
      @tguru-hw8bj 2 หลายเดือนก่อน

      @@bhumah1 భర్తలు లేనపుడు ఋషుల భార్యల దగ్గర గుడ్డలు లేకుండా వికారపు చేష్టలు చేస్తే so called... శి ***
      దొండకాయను రాలగొట్టారు కదరా, దేవుడానేవాడు మనుషులతోటి సెపించంబడేంత హీనంగా ఉంటాడా...... ఆ రాలిపడ్డ దోమదాకాయని శాంతాపరచడానికి **************** ఇంతకీమించి చెప్పలేము...*ORN MATHAM మీదిరా రేయ్......

    • @tguru-hw8bj
      @tguru-hw8bj 2 หลายเดือนก่อน

      @@bhumah1 భూమీమీద ఉన్న బంగారమంతా
      శి **** వీర్యమని రాసుంది కదరా.....

  • @SureshAngadi-n5q
    @SureshAngadi-n5q 14 วันที่ผ่านมา

    జై హింద్ జై భారత్
    సనాతన ధర్మం గొప్పది
    ఇవాడేమి మొరిగినా హిందువులకు ఏమీ కాదు

  • @allinonehandtv3429
    @allinonehandtv3429 5 หลายเดือนก่อน +1

    హిందూ శ్లోకాల్లో బూతులు ఉంటాయ్. అయితే అవి సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి ఎవరికీ అర్థం కాని విధంగా సంస్కృతంలోనే చదవాలి కానీ ఇలా తెలుగులో అర్ధాలు చెప్తే చూస్తూ ఊరుకుంటామా? ఇప్పటికే మా గ్రంధాలలో వున్న చెత్తంతా తెలుగులో ప్రజలకు చేరుతుంది అని ప్రతి హిందూ సిగ్గుతో చిర్రెత్తి వున్నాడు. చేగోడి ప్రవీణ్ అన్న అన్నట్టు తెలుగు అర్ధాలు చెప్పేవాడి ఒక్కొడి కాళ్ళు చేతులు నరుకుతాం.

  • @dthayadas983
    @dthayadas983 4 หลายเดือนก่อน +2

    చికోటి దానికి అర్థం చెప్పు అన్న

  • @donsreenu134
    @donsreenu134 5 หลายเดือนก่อน +14

    అన్నా నువ్వు కాళ్లు తీస్తే వాళ్ళు కాలు తీస్తారు అది కాదు గాని చట్టబద్ధంగా పోరాడండి ప్రయత్నాలు చేయండి వాస్తవం మీద వాస్తవమే ప్రయత్నం లేదు. కాల్ తీస్తే కాల్ తీస్తే తల తీసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏదైనా చట్టబద్ధంగా ప్రయత్నం చేయండి

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 หลายเดือนก่อน +1

      మతాల గురించి వివరంగా తెలియాలంటే question everything with satya anveshi, talk rationally, rama pandita telugu channels చూడండి.

  • @ashwathnarayan5676
    @ashwathnarayan5676 5 หลายเดือนก่อน +14

    Govindaya namaha

  • @AbrahamChiradala
    @AbrahamChiradala 4 หลายเดือนก่อน +2

    అసలు సుప్రభాత భావాన్ని చెప్పకుండా ఇదంతా ఏంటండి దాని భావాన్ని చెప్పండి

  • @AnjiNakkapelly
    @AnjiNakkapelly 5 หลายเดือนก่อน +3

    ఛీ కోటి.సాంకృతం నువ్వు చదువు మొదలు తెలుస్తది మీనింగ్.
    మీనింగ్ అర్ధం చెప్తే మీ బండారం బయట పడుతుందని భయమేస్తుందా బహుతిక దాడులు చేస్తే
    మేము ఊరుకుంటామ బహుజనులం తొక్కుతే పాతలానికి పోతావు జాగ్రత్త.
    First నువ్వు సంస్కృత చదువు నువ్వు meening తెలుస్తది. సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్లి కానోకో తెలుస్తది ఛీ... కోటి

  • @hanumanthanaidupolisetti2006
    @hanumanthanaidupolisetti2006 5 หลายเดือนก่อน +71

    రెండు కర్రలు , మూడు మేకులు వీళ్ళ బ్రతుకే అంత

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 หลายเดือนก่อน

      నీది పెండ తిని ఉచ్ఛ తాగి బతికే బతుకు.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 หลายเดือนก่อน

      నీది పెండ తిని ఉచ్ఛ తాగి బతికే బతుకు.

    • @santhoshigedela5506
      @santhoshigedela5506 5 หลายเดือนก่อน +1

      సూపర్

    • @duggarajuphanikanth3259
      @duggarajuphanikanth3259 5 หลายเดือนก่อน

      😅

    • @aityjayapaul8409
      @aityjayapaul8409 5 หลายเดือนก่อน +1

      మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు సుప్రభాతానికి అర్థం ఏంటో ఈ చీకటి ప్రవీణ్ను అడగండి ఈయన గారికి హిందూ మతం గురించి ఏం తెలుసు కూడా అడగండి ఉన్మాదం తప్ప వీలు వెలగ పెట్టేది ఏమీ లేదు హిందూ ధర్మం కోసం సో కాల్డ్ హిందువు నాలుగు మాటలు మాట్లాడితే పదవి వస్తది అని ఆశ తప్ప ఇంకేం కనబడతలేదు ఏ ఒక్క ఇంటర్వ్యూలో మన హిందూ ధర్మం గురించి గొప్పగా చెప్పిన ఒక సందర్భం కనబడుతుందా ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు ఏంటి అని.. తెలిస్త్ కామెంట్ సెక్షన్ లో ఉండు లేకపోతే దేంగే...

  • @Bhimarao-y5g
    @Bhimarao-y5g 2 หลายเดือนก่อน +1

    సంస్కృతంలో వ్రాసిన వాటికి అర్ధం వివరిస్తే అది తప్పా

  • @raghuduggirala5179
    @raghuduggirala5179 5 หลายเดือนก่อน +3

    ఓరి కనీసం సుప్రభాతం లోని పదాకాలను, నీవు పాలకలేకపోయావు,,

  • @Himama173
    @Himama173 5 หลายเดือนก่อน +7

    కదిరే కృష్ణ అన్న మాటలని ఏ వేద పండితులతో ఐనా తప్పు అని చెప్పిస్తే సరిపోద్ది కదా... ఇక్కడ మనోభావాలు దెబ్బతినే వాళ్ళు,హిందువుల పేరుతో రాజకీయాలు చేసేవాళ్లే రియాక్ట్ అవుతున్నారు తప్ప ఇంకేం లేదు

  • @srinivasmunugaanu4572
    @srinivasmunugaanu4572 5 หลายเดือนก่อน +72

    ఓరె aa swamy tho పెట్టుకోకు ra అబ్బాయ్. ।।

    • @quetcat4840
      @quetcat4840 5 หลายเดือนก่อน +3

      ఆ స్వామి మొన్న వర్షం వచ్చినప్పుడు ఒక మనిషి కొట్టుకుపోయాడు, తిరుపతిలో, మరి చిన్న పాప నీ పులి ఎత్తుకు పోయా, మరి ఎంకన్న ఏమిచేస్తున్నాడు రా అయ్యా

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 หลายเดือนก่อน

      @@quetcat4840 🤣🤪👍👍👍

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน

      @@quetcat4840 Danni karma antaraaa gorreeee, mee jaathi thakkuva hook gallaki ardam kaadu

    • @hub5429
      @hub5429 5 หลายเดือนก่อน +4

      ​@@quetcat4840 ప్రతి దానికి దేవుడు raaaduraa..ghutle...nv em చేస్తున్నావ్... గాడిదలు kaasthunnavaa...

    • @santhoshigedela5506
      @santhoshigedela5506 5 หลายเดือนก่อน +3

      ​@@quetcat4840అవన్నీ ఏ గొఱ్ఱె చేసాడో అందరికి తెలుసు లే..ఆ పులి ఏ చెండాలపు గొఱ్ఱె పంపించిందో అందరికి తెలుసు...

  • @AdiralaprasannaLaksmi
    @AdiralaprasannaLaksmi 5 หลายเดือนก่อน +1

    Super warning sir👍

  • @kisanricehyd4360
    @kisanricehyd4360 2 หลายเดือนก่อน +1

    🐅 tiger Krishna kadire 🦁

  • @paulbeedila1189
    @paulbeedila1189 5 หลายเดือนก่อน +10

    గ్రందాలలో ఇలానే ఉంటుంది.
    వక్రీకరణ కాదు
    as it is written in the Hindu scriptures

  • @manisudha12
    @manisudha12 5 หลายเดือนก่อน +2

    గూగుల్ సెర్చ్ చేసా ఈ పాట కీ అర్దం

  • @welcometoranorld4772
    @welcometoranorld4772 4 หลายเดือนก่อน +3

    Mathalunu radhu chesestey Desam bagu padutundi anukuntaa

  • @ANEWS-786
    @ANEWS-786 5 หลายเดือนก่อน +2

    మతాల మధ్య చిచ్చు పెట్టే మీడియాపై ఉక్కు పాదం మోపాలి... ఐక్యరాజ్యసమితి..

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 5 หลายเดือนก่อน +2

    ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును.
    ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది.
    ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం.
    ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది.
    అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము.
    భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు.
    ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
    ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది?
    దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు.
    2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. .
    సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి.
    అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు.
    ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు.
    అంతే.
    అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది.
    జై బ్రహ్మతత్వము
    ధ్యానం చేయండి జ్ఞానం పొందండి

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 5 หลายเดือนก่อน +2

    *☝️⁉️నిజానికి వర్గీకరణ వెనుక చంద్రబాబు రాజకీయ చతురత ఏమిటా అని విశ్లేషణ చేస్తే అప్పుడు మా, కాన్షిరాం గారు BSP పార్టీని పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశం అంతటా విస్తరించే క్రమంలో ఉవ్వెత్తున ఎగిసి NTR గారు TDP పార్టీ పెట్టిన కూడా BSP ఒంటి చేత్తో గెలిసి పోతుందని అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడ గట్టి అధికారం వైపు వేగంగా అడుగులు వేశారు. అయితే అప్పుడు BSP కి కొత్తగా పార్టీ పెట్టిన టీడీపీ 60 సీట్లు ఇద్దామని నిర్ణయం కూడా చేసినా కూడా నాయకుల అనైక్యత మరియు అతి ధీమా కారణంగా అధికారమే మాకు వస్తుందని సర్వేలు చెబుతున్నాయని మా, కాన్షిరాం గారి మాటలను కూడా పెడచెవిన పెట్టారు. ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని సినిమా వాళ్లకు రాజకీయం ఏం తెలుసు అన్న స్థాయి నుంచి అంతర్గత రాజకీయాలను అదుపులో ఉంచక ఘోరంగా దెబ్బ తిన్నారు. అప్పుడే మొదటిసారి 1983 లో 10 నెలల ప్రచారంతో TDP అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత BSP ఎప్పుడైనా ప్రభంజనం వస్తుందేమోనన్న అనుమానం TDP వాళ్లలో ఉంది. అనుకున్నట్లుగానే 1995 లో UP లో రాజకీయ స్తబ్దత నుంచి ఐరన్ లేడి బహెన్ కుమారి మాయావతి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఆ భయం వాళ్లలో పెరిగుతూనే ఉంది, అదే సందర్భంలో NTR గారు ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చి 1994-95 లో ఊపుమీద ఉన్నారు కానీ లక్ష్మీపార్వతి రూపంలో అదృష్టం చంద్రబాబు తలుపు తట్టిందా లేక ఆ గేమ్ ను చంద్రబాబే వేశారా? అన్నది ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే అప్పుడు లక్ష్మీపార్వతికి దగ్గరగా ఉన్న వ్యక్తి కూడా ఈ శిఖండి నాయకుడే అని నాదెండ్ల మరియు ఇతరుల ఇంటర్వ్యూ లు చెబుతున్నాయి. ఏదోలా వైశ్రాయ్ హోటల్ నాటకాల ద్వారా ముఖ్యమంత్రి అవడం ఆ తర్వాత వెంటనే BSP భయం పెనుభూతం కాకముందే ఏదో చెయ్యాలనే పథకంతో SC ల వర్గీకరనే లక్ష్యంగా మంద ఎల్లయ్య ఉరఫ్ మంద క్రిష్ణను తయారు చేసుకున్నాడు. ఈ నాయకుడికి అప్పుడు నక్సలైట్ లీడర్ కూర రాజన్న వర్గంతో సత్సబంధాలు ఉన్నట్లుగా సమాచారం సోషల్ మీడియాలో ఉంది. అలాగే SC లను విభజించక పోతే ఏ రకంగానూ మనం అధికారం చెలాయించలేమని తెలిసి మాల మాదిగలను విభజించి పాలించే లక్ష్యంతో చీకట్లో చేతులు కలిపి SC లకు ద్రోహం చెయ్యడానికే నడుం కట్టాడు అన్నది నిజం. అప్పుడు వాళ్ళ బామ్మర్దులను నమ్మని వాళ్ళ మీద కుట్రలు చేసే నాయకునికి మనమీద ప్రేమ ఎందుకు ఉంటుంది మన తెలివి తక్కువ కథ కాకపోతే. ఇలా వలలో పడ్డ చేపకు అప్పటినుంచి ఇప్పటి వరకు ఉప్పు కారం మాసాల పూస్తూ వచ్చాడు చంద్రబాబు జి, దానికి ఇంకొంత మందిని వాడుకున్నాడు వాళ్లెవరో మీకు తెలుసు. అప్పుడు మా, కాన్షిరాం గారు చెప్పింది విని అలయెన్స్ చెయ్యక మంద క్రిష్ణ పుట్టుకకు మనవాళ్లే కారణమై BSP ని పాతాళానికి తొక్కారు దానికి బహెన్ గారి తప్పుడు నిర్ణయాలు కూడా తోడైనవి మంద క్రిష్ణన్నకు ఊపునిచ్చాయి. SC వర్గాల్లో అంతగా చదువుకున్న వాళ్ళు లేని రోజులు అవి కనుక చంద్రబాబు గారి చతురత బాగా పని చేసింది. కనుకనే అప్పటి నుంచి CM అవుతూనే ఉన్నాడు కనీసం సరైన మంత్రి పదవులు కూడా ఇవ్వలేదు. ఈ సారి మాత్రం ఒకటి పనికొచ్చేది ఇచ్చాడు దానికి జబ్బలు చర్చుకుంటున్నారు. ఇలా మనల్ని రాజకీయంగా పర్మనెంట్ గా విభజించాలనుకున్నాడు. కానీ మోడీ జి దగ్గర పేలక రాజ్యాంగ సవరణ కుదరక జడ్జీలను మేనేజ్ చేసే దాక వచ్చినారు కానీ అది కూడా రాష్ట్రాల దగ్గర లేని అధికారం ఉందని మన మంద క్రిష్ణన్నను తిరిగి మంద ఎల్లయ్యను చేశారు. ఆయనకు అది అర్థం కాక మళ్ళీ డప్పులు కొట్టే కార్యక్రమం చేస్తున్నాడు వాళ్ళను కూడా బలికి సిద్ధం చేశాడు. కారణం పోరాడి అలసిపోయానని ఒక కపట నాటకంకు తెర తీశాడు అన్నగారు. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు ఇంకో నాయకత్వం కొరకు చూస్తున్నాడు. కానీ చంద్రబాబు దిమాక్ ను ఇట్టే చదివే చతురత కల్గిన నాయకులు ఇప్పడు మాలల్లో ఉన్నారన్నది రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది. ఎన్ని నాటకాలు వేసిన చంద్రబాబు కథలు కంచికే అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఎవ్వరైనా ఆ కథలకు తెర తీస్తే రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం. మమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా చిల్లర నాటకాలు వేసి, శాశ్వత బానిసలుగా మారుస్తారా? ఏమంటే దేవుని కథల సెంటిమెంట్ లతో మాకు అయిన్మెంట్ పూస్తారా? అక్కడ మోడీ కి ఇక్కడ చంద్రబాబుకు ఖచ్చితంగా గుణపాఠమే. BJP TDP OUT THIS TIME. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ ✅️💯🇮🇳🙏*

  • @bundelathakur
    @bundelathakur 5 หลายเดือนก่อน +28

    Is he eligible to continue in bar council 😡

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational 5 หลายเดือนก่อน +1

      ONE HUNDRED PER CENT, YES! Any Doubts??? 😎

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน

      ​@@SolomonsIXLinternationalRey sheep son, antha ledu.. Guvva meeda thanni pampistharu 😂

    • @setaram3819
      @setaram3819 5 หลายเดือนก่อน

      ​@@SolomonsIXLinternational Yesu father Peru enti? Solmon? Yesu gay ani Netflix lo series chesaru adi nijamena?

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational 5 หลายเดือนก่อน +1

      @@mr.aswatthama Guvva maama! Firstly, you better know that I'm a legal expert. Secondly, the constitution provides its subjects of Freedom of Speech. కదిరే కృష్ణ గారికి ఈ article ఉల్లంఘిస్తే పరిణామాలు తెలియకుండానే స్టేజ్ ఎక్కి ఆలా మాట్లాడారంటావా? గువ్వ మావ, ఇక్కడ మావోభావాలకంటే ముఖ్యమైనది సమతుల్యత. ముందు అది సరిచేసుకొని, అప్పుడు మీ మనోభావాలగూర్చి మాట్లాడు.

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน

      @@SolomonsIXLinternational ori erri puvvaa vaado vedanthi nuvvo siddhanti, ye kulam matham ni peda devullani kincha parusthu matlade adhikaram evariki ledu raa erri hoookaa, IPC 153A 153B prakaram pedda offense raa erri hooka.. Reservation lo legal practitioner ah nuvvu!! Pichhi phulka - Mee amma garu baguntaru antaniki, nee amma kasakku la undi ra anadaniki theyda telusuko ra jathi thakkuva hooooka..

  • @alishettytravelskorutla867
    @alishettytravelskorutla867 5 หลายเดือนก่อน +7

    Yes 🎉

  • @ssRK257
    @ssRK257 4 หลายเดือนก่อน +1

    Kadhire krishna ❤❤

  • @eravellynaveen
    @eravellynaveen 6 วันที่ผ่านมา

    కదిరే కృష్ణ అన్న సూపర్ మీరు ఉన్నది ఉన్నట్టు గా చెప్పారు

  • @jaipalreddy1241
    @jaipalreddy1241 5 หลายเดือนก่อน +8

    నమోవెంకటేషాయ నమహా

  • @anjiyadav8912
    @anjiyadav8912 5 หลายเดือนก่อน +1

    I am support to chikoti praveen garu

  • @gouthampintu1671
    @gouthampintu1671 5 หลายเดือนก่อน +23

    వాస్తవాలే కదా చెప్పింది బత్తాయిలు
    ఆ సుప్రభాతానికి అదే కదా అర్థం
    నిజమైన అర్థం ఏంటో చెప్పండి బత్తాయిలు 😅

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน +3

      మీ అమ్మని అడుగు పాస్టర్ ఏమైనా వేస్తే నువ్వు పుట్టేవు ఏమో

    • @duggarajuphanikanth3259
      @duggarajuphanikanth3259 5 หลายเดือนก่อน +3

      చక్కలకు వేలాడుతున్న ఎండిపోయిన శవం కాదు వేంకటేశ్వర స్వామి.

    • @gouthampintu1671
      @gouthampintu1671 5 หลายเดือนก่อน

      @@bhumah1 meru andaru Venkateswara Swamy ki pittaru ani Naku telusu le ra puka

    • @MaheshMahi-wm2iu
      @MaheshMahi-wm2iu 5 หลายเดือนก่อน

      మీకు Take respect తప్ప give respect తెలియదు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తారు కానీ పొరుగువారి విశ్వాసాన్ని గౌరవించరు

    • @knowledgehub8621
      @knowledgehub8621 5 หลายเดือนก่อน

      th-cam.com/video/KKyAln0kBAw/w-d-xo.htmlsi=ndRAW5Oz4wGWnko9

  • @chimmitimahalakshminaidu2611
    @chimmitimahalakshminaidu2611 5 หลายเดือนก่อน +1

    కదిరి కృష్ణ ఎమ్ చెప్పాడు అర్థం చెప్పాడు తప్పేమిటి

  • @Keshavs28
    @Keshavs28 5 หลายเดือนก่อน +24

    ఈ బూతు సుప్రభాతాలు మీరు రాసినవే కదరా..!!
    వాటికి అర్దాలు తెలుగులో వివరిస్తే మీకు నొప్పిగా ఉందా..!!?? ఇన్నాళ్లు వాటిని గుడ్డిగా కొనసాగించారు....
    అంధభక్తులు అని నిరూపించుకున్నారు ..!!
    మీకు చేతనైతే వాటి అర్దాలు చెప్పండి....

    • @rkyadav6267
      @rkyadav6267 5 หลายเดือนก่อน +1

      achi ayyagarla athuku peku vivarinchutharu😂

    • @statusworld2687
      @statusworld2687 5 หลายเดือนก่อน

      😂😂😂 orey gorrey bidda Mari yesu suprabatham yesu Gayatri mantra lu ani yela copy koduthunnaru ra pukaaaa

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 หลายเดือนก่อน +1

      ​@@rkyadav6267నీకలాగే వివరించారు కదా?

    • @sureshch1383
      @sureshch1383 5 หลายเดือนก่อน +1

      మరి నీకు బైబిల్ and quaran ఎలా ఉంది

    • @akshitk6818
      @akshitk6818 5 หลายเดือนก่อน

      th-cam.com/video/mLOqnJ5-MmE/w-d-xo.html

  • @G.Venkateswaraswamy
    @G.Venkateswaraswamy 5 หลายเดือนก่อน +9

    అది నోరా పాషాణం న్యాయవాద వృత్తిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చట్టబద్ధంగా అతిపెద్ద శిక్ష వేయాలి తనుండేది ఏ దేశంలో ఉంటున్నాడో తెలుసుకుని మాట్లాడాలి ఇది ఆంధ్రులు మనోభావాలకు ముఖ్యంగా తెలుగు వాళ్ళకి తీరని మచ్చ స్వామి కలియుగ వైకుంఠ నుంచి వచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామివారు ఈ వ్యాఖ్యల్ని ప్రతి ఒక్క భారతీయుడు హిందూ ఖండించాలి 🥺

  • @ashokkumar-sr9sw
    @ashokkumar-sr9sw 5 หลายเดือนก่อน +27

    అరేయ్ మీకు ధము ఉంటే ఆ సుప్రభాతం కి అర్ధం ఏమిటో చెప్పండి

    • @rufus6711
      @rufus6711 5 หลายเดือนก่อน

      చెప్పరు 😂

    • @eshasrikanth7690
      @eshasrikanth7690 5 หลายเดือนก่อน

      orey gorre bidda, poyi prayer chesukoni mi gorre prabhuvu ki mahima kaliginchu, Ma Venkateshwara swamy midha padi edvaku..............

    • @ramalimmala6911
      @ramalimmala6911 5 หลายเดือนก่อน +3

      Suprabhatamto panentira meeku gorrellara mipani meeru chesukondi

    • @GivingIsHighStandardOfLiving
      @GivingIsHighStandardOfLiving 5 หลายเดือนก่อน

      ​@@rufus6711haha😂😂😂😂😂😅😂😅😂😅😅😅😅

    • @GivingIsHighStandardOfLiving
      @GivingIsHighStandardOfLiving 5 หลายเดือนก่อน +1

      Hahaha😂😂😂😂😂😅

  • @Ramme267
    @Ramme267 5 หลายเดือนก่อน +16

    మరి రాధ మనోహర్ దాస్ గాడ్ని అరెస్ట్ చెయ్యాలికదా

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน +1

      Bochhu kuda peekaleru, avamaninchaledu athanu eppudu..

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      పిచ్చి పుల్కా బైబిల్ చదువు తరువాత మాట్లాడు
      పీసు గాడికే దిక్కు లేదు మనల్ని కాపాడుతాడు అంట
      పిచ్చి పుల్కా మీ అమ్మ అక్క చెల్లి తో పరమగితం చదువు
      నేను ఏ హిందూ గ్రంధం అయినా కుటుంబం తో చదవగలము

  • @vikramjoy70
    @vikramjoy70 5 หลายเดือนก่อน +7

    UNNADHE CHEPPADU KADHIRE GARU❤❤❤

  • @vdpg4052
    @vdpg4052 5 หลายเดือนก่อน +13

    ఒరేయ్###### పోయేకాలం వచ్చినప్పుడు .... ఇలాగే మాట్లాడుతారు

    • @Omshivshakthichannel
      @Omshivshakthichannel 5 หลายเดือนก่อน

      Poyaruga 😅😅
      Anta correct ga ela cheppav broo
      Pothuluri Veerabhramendra swamy va enti

  • @kuvitvap7517
    @kuvitvap7517 5 หลายเดือนก่อน +13

    శుబ్రపాతని బూతులు చేసింది కదిరే కృష్ణ కాదు అది రాసినవాడు. ఇప్పటివరకు మనకు తెలియని అర్దాని చెప్పాడు కదిరే కృష్ణ.మంత్రాలు,శ్లోకాలు అని ఎన్ని బూతులు విని అవి బూతులు అని తెలియక ఆనంద పడుతున్నామో.!ఇలాంటి వారు నిజాలు వాటికి అర్దాలు చెబుతుంటే చి చి ఇవా మనం నమ్ముతున్న వి అని సిగ్గు పడాల్సి వస్తుంది.అన్ని రకాల మంత్రాలకు,శ్లోకాలకు అర్దాలు తెలియాలి తప్ప గుడ్డిగా నమ్మేయకూడదు.

    • @narendrabalaji2211
      @narendrabalaji2211 5 หลายเดือนก่อน

      Aithe velli kadire gadi madda gudu

    • @sivakumara4095
      @sivakumara4095 5 หลายเดือนก่อน

      Bothulu ekada unayi akka vakasri chepu neku dani ardam kavalanate watch nanduri srinivas

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      సర్టిఫికెట్ లేకపోతే బతకలేని శునాకమా

  • @ptm7470
    @ptm7470 5 หลายเดือนก่อน +2

    ప్రవీణ్ అతని ప్రశ్నకు సమాధానం చెప్పండి

  • @vamshikondra8665
    @vamshikondra8665 5 หลายเดือนก่อน +7

    ఈ వీడియో లో హిందువులని మతాన్ని కించపరిచినట్టు లేనే లేదు కదా,,సంస్కృతమ్ లో సుప్రభాతం ని తెలుగు లో అర్థం చెప్పాడు, చికోటి ప్రవీణ్ రెచ్చగొడుతున్నాడు కానీ రెచ్చిపోయేత అక్కడ ఏంలేదు🙏🏻🙏🏻🙏🏻.

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน

      కమలాకుచ చూచుక కుంకుమతో
      నియ తారుణి తాతుల నీలతనో
      కమలాయత లోచన లోకపతే
      విజయీ భవ వేంకటశైల పతే 1
      తా. లక్ష్మీదేవి కుచాగ్రము నందలి కుంకుమచే ఎఱ్ఱనైన నీలదేహము కల ఓ వేంకటేశ్వరా! కమలదళములవలె విశాలములైన కన్నులు కలవాడా! లోకములకు ప్రభువైనవాడా! శేషశైలపతీ! నీకు జయము గలుగు గాక.
      Ardham idi ra gorre

  • @magicmimicjugglerchandu9099
    @magicmimicjugglerchandu9099 5 หลายเดือนก่อน +1

    Thank you sir 🙏

  • @babueluri9103
    @babueluri9103 5 หลายเดือนก่อน +14

    వాస్తవాలే కదా చెప్పాడు కృష్ణ.... ఒకసారి వేదాంత పండితులను సుప్రభాత అర్థం అడిగి తెలుసుకుని కామెంట్ చేస్తే మంచిది అని నా అభిప్రాయం.

    • @telanganarealestate3123
      @telanganarealestate3123 5 หลายเดือนก่อน

      Avna tammudu

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      గుర్రె బిడ్డ
      ముందు పీసు గాడు ఎవ్వడికి పుట్టాడో తెలుసుకో

  • @honnuransari3297
    @honnuransari3297 หลายเดือนก่อน +1

    🌹🌹🌹🌹👍👍👍👍👍👍

  • @SureshAngadi-n5q
    @SureshAngadi-n5q 14 วันที่ผ่านมา

    కదిరే కృష్ణకు బుద్ది చెప్పాలి
    హిందువుల మనోభావాలను దెబ్బతీసే వారికీ బుద్ది చెప్పాలి

  • @Ajaykumarr89
    @Ajaykumarr89 4 หลายเดือนก่อน +2

    Nisam chepte noppi enduku ra meeku

  • @KarunkarGose
    @KarunkarGose 5 หลายเดือนก่อน +15

    హిందువులకె మనోభావాలు వుంటాయిరా క్రైస్తవులకు వుండవా? ఆపాటలో ఉన్న అర్థం ఏమిటో తెలియచేశారు

    • @d.sujeevanreddy6819
      @d.sujeevanreddy6819 5 หลายเดือนก่อน

      Ni cell no pettandi sir kadiri Krishna emi cheppinado Niku chebuthanu

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 5 หลายเดือนก่อน +3

      SC/ST 100+ కులాలు
      1: జంధ్యం లేదు
      కుల వృత్తి లేదు
      (SC/ST) రిజర్వేషన్ = 22%
      లేబర్ వర్క్ ద్వారా రిజర్వ్ చేయబడింది = 2.00.000/-
      ప్రభుత్వ ఉద్యోగం = 60%
      విద్య = 60%
      : శూద్రులు - దళితులు ( SC/ST )
      : శూద్రులు - నీచమైన వారు
      : శూద్రులు - జంధ్యం ఉండధు 😭
      : శూద్రులు - కుల వృత్తులు ఉండవు
      : శూద్రులు - రక్షసులు . వానరులు
      : శూద్రులు - అంటరానివారు
      : శూద్రులు - ఊరికీ బయట ఉండేవారు

    • @narayanag-r4r
      @narayanag-r4r 5 หลายเดือนก่อน

      అది అర్ధం కాదు. పెడ అర్దాలు
      వినాశకాలే విపరీత బుద్దిహి.. ఫ్యామిలీ తో సహా పోతాడు

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      యేసు గాడు ఎవ్వడికి పుట్టాడు
      నువ్వు మీ పాస్టర్ కి పుట్టవా

    • @KarunkarGose
      @KarunkarGose 5 หลายเดือนก่อน

      @@bhumah1 Isaiah(యెషయా గ్రంథము) 2:20,21
      20.ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను
      21.దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.

  • @gangaraju9367
    @gangaraju9367 5 หลายเดือนก่อน +6

    చికోటి నువ్వు ఏమీ పీకలేవూ నువ్వు జాగ్రత్త

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 5 หลายเดือนก่อน +9

    బీజేపీ నాయకుల స్థాయి ఈయన మాటల ద్వారా తెలుస్తోంది. బీజేపీ కి వోటు వేయకండి.

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 5 หลายเดือนก่อน +8

    జై కదిరే కృష్ణ అన్న ❤

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      గుర్రె బిడ్డ
      మీ యేసు గాడికే ఎవ్వడికి పుట్టాడో తెలియదు

    • @sarvepalliprabhakar8089
      @sarvepalliprabhakar8089 12 วันที่ผ่านมา

      Née pooku ra

  • @KumariKall
    @KumariKall 5 หลายเดือนก่อน +11

    అందులో ఉన్నాయే చదివాడు,తప్పేమిటి,ఆయన అర్ధన చెప్పాడు.

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน

      Thappenta?
      కమలాకుచ చూచుక కుంకుమతో
      నియ తారుణి తాతుల నీలతనో
      కమలాయత లోచన లోకపతే
      విజయీ భవ వేంకటశైల పతే 1
      తా. లక్ష్మీదేవి కుచాగ్రము నందలి కుంకుమచే ఎఱ్ఱనైన నీలదేహము కల ఓ వేంకటేశ్వరా! కమలదళములవలె విశాలములైన కన్నులు కలవాడా! లోకములకు ప్రభువైనవాడా! శేషశైలపతీ! నీకు జయము గలుగు గాక.
      Ikkada emundi, aa lanjaa koduku em chepthunnadu!

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      యేసు గాడు ఎవ్వడికి పుట్టాడో తెలుసా

  • @mrvamshi6320
    @mrvamshi6320 5 หลายเดือนก่อน +6

    "ఉన్నది ఉన్నట్టు శెప్తే అందరికి సుర్రువంటది" 🤦‍♂️
    జై భీమ్ జై ఇన్సాన్✊️

    • @onlyfood210
      @onlyfood210 5 หลายเดือนก่อน

      gorre vachindi....enduku ra Jai bheem malli

  • @KAMARENDRAChowdary
    @KAMARENDRAChowdary 5 หลายเดือนก่อน +1

    God will give him return gift soon.

  • @Avinashchinna999
    @Avinashchinna999 2 หลายเดือนก่อน

    RGV గారు చెప్పినట్టు మనోభావాలు భాహు భాధకరమైనవి

  • @D.Srisailam-d7y
    @D.Srisailam-d7y 5 หลายเดือนก่อน +1

    Ayya Praveen Gaaru,
    BJP Ni badhnaam cheyyakandi.
    Complaint cheyyandi. Public support untadhi. Oka citizen ga maathrame.
    Jai Hind.

  • @prasanna9969
    @prasanna9969 5 หลายเดือนก่อน +4

    Ok... ఎవరు ఏం తప్పు చేసినా శిక్షార్హులే..
    కానీ, ధర్మం గురించి "ఛీ కోటి" మాట్లాడ్డం
    విడ్డూరం..😢😢

  • @reddipogusuresh4004
    @reddipogusuresh4004 2 หลายเดือนก่อน

    మీనింగ్ చెప్పడం తప్పు కాదు నువ్వు గుండాజం చేయడం తప్పు

  • @daramallaprakash2018
    @daramallaprakash2018 5 หลายเดือนก่อน +11

    అతను చెప్పింది
    తప్పు అని చెప్పండి అంతేగాని చేతగాని మాటలు మాట్లాడడం ఎందుకు
    అందులో నిజం ఉందా లేదా
    అబద్ధం అబద్ధం చెప్తున్నాడా
    అది వివరించి జనాలకు చెప్పండి

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      నువ్వు వెళ్లి సెక్స్ పుస్తకం మీ అమ్మ చెల్లి తో చదువు కో
      బైబిల్ లో పరమగితం చదువుకో గుర్రె బిడ్డ
      పీసు గాడే ఎవ్వడికి పుట్టాడో తెలియదు మాకు వచ్చి చెబుతారు

  • @venkatattela1989
    @venkatattela1989 5 หลายเดือนก่อน

    Dharmam gurinchi praveen matladadam chalabagundhi

  • @Jayababuya
    @Jayababuya 5 หลายเดือนก่อน +8

    కదిరె క్రిష్ణ కరెక్ట్

    • @sidhuvakita2108
      @sidhuvakita2108 5 หลายเดือนก่อน

      niku kuda paguluthadhi rei

    • @Jayababuya
      @Jayababuya 5 หลายเดือนก่อน

      నీకు బుర్ర లేదు ఆయన చెప్పిన దాని లో తప్పు లేదు

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      @@Jayababuya
      యేసు గాడు చెపింది ఏమైనా జెరిగిందా ra గుర్రె జయ బాబు పీసు బాబు

  • @mahendarthangavelu7658
    @mahendarthangavelu7658 5 หลายเดือนก่อน +11

    ALLA kurinchi Quran kurinchi kinchaparichi unte Muslims sahinchi undaru. Wadu thala ni musi river lo vesi untaaru.
    Police/Court complaint ichina ivvakapoyina suomoto ga case register chesi non bailable case kindha arrest chesi remand ki tharalinchaali.

    • @jagadeeshgupta6620
      @jagadeeshgupta6620 5 หลายเดือนก่อน +2

      థూ...నీ బతుకు చెడా.... నీకృష్టుడా

    • @mr.aswatthama
      @mr.aswatthama 5 หลายเดือนก่อน

      ​@@jagadeeshgupta6620needem bathukura jathi thakkuva hooka

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 หลายเดือนก่อน

      నీకలాగే చేశారా?

  • @sanjeevthallapelli5276
    @sanjeevthallapelli5276 5 หลายเดือนก่อน +2

    అయన చెపింది తప్పని నిరూపించండి ముందు...

    • @bhumah1
      @bhumah1 5 หลายเดือนก่อน

      వాడికి అవసరం లేని సబ్జెక్టు అది
      ముందు నువ్వు సర్టిఫికెట్ లేకుండా పాస్ అవ్వు
      నీ జాతి

  • @KRISHNAKUMAR-mi2qw
    @KRISHNAKUMAR-mi2qw 5 หลายเดือนก่อน +4

    చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ . . అని పెద్దలు చెప్పారు . .
    చేసుకునేది అంతా అనుభవించడానికే . .

  • @Taraka1972
    @Taraka1972 23 วันที่ผ่านมา

    సత్యం అందరికి తెలియాలి,

  • @karatemadhu4985
    @karatemadhu4985 2 วันที่ผ่านมา

    కృష్ణ గారు అన్నది వెంకటేశ్వర స్వామి వారిని కాదు... అలా పాటలు పాడుతున్న బ్రాహ్మణ సమాజాన్ని .... దేవుడు అంటే నువ్వు పడుకో మంటే పడుకోవడం లేవంటే లేవడం ఏంటి అని ప్రశ్నించాడు....

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 หลายเดือนก่อน +1

    సంస్కృతంలో ఉన్న అన్ని హైందవ మత గ్రంథాలని తెలుగులోకి సరళమైన అటువంటి విధంగా ట్రాన్స్లేట్ చేయాలి అప్పుడు మీ దేవుళ్ళు మీ దేవతల సంగతి తెలుస్తుంది ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాం

  • @kartheekprince1500
    @kartheekprince1500 5 หลายเดือนก่อน

    We respect god. People are against a person written lyrics.

  • @zambhavadarshanafrasaram9306
    @zambhavadarshanafrasaram9306 4 หลายเดือนก่อน +4

    కదిరే కృష్ణ వెదవ
    క్రైస్తవ వారు యేసు ను స్తుతిస్తూ ప్రార్థన చేస్తారు యేసు వాళ్ళ బావనా వెధవా

  • @KottalaBalaraju
    @KottalaBalaraju 5 หลายเดือนก่อน

    Vari good ana🕉

  • @MosesRavoori-ei7sn
    @MosesRavoori-ei7sn 5 หลายเดือนก่อน +3

    He told truth

  • @gopik7216
    @gopik7216 5 หลายเดือนก่อน +2

    Kadire krishna ❤❤❤

  • @harikrishnaankanna8348
    @harikrishnaankanna8348 21 วันที่ผ่านมา

    Kadire krishna powerfull legend

  • @santoshpavan7336
    @santoshpavan7336 5 หลายเดือนก่อน +4

    Ade rgv kuda cmnts chesadu ga atani mida veyara bayama😂

  • @JainabShaik-u9v
    @JainabShaik-u9v 16 วันที่ผ่านมา

    Correct krishna garu

  • @godasrikanth4554
    @godasrikanth4554 5 หลายเดือนก่อน +16

    Veedi no unte pettandi bro

    • @ravigaddala9793
      @ravigaddala9793 5 หลายเดือนก่อน

      Em chesthavu no pedithe

    • @KRISHNAKUMAR-mi2qw
      @KRISHNAKUMAR-mi2qw 5 หลายเดือนก่อน +3

      ​@@ravigaddala9793వారికి చేతనైనది చేస్తారు . . నీకు చెప్పి చెయ్యాలా ఏందిరా హౌలేగా . .

    • @ravigaddala9793
      @ravigaddala9793 5 หลายเดือนก่อน

      @@KRISHNAKUMAR-mi2qw miru chesthuntte chusthu urukunttama ra sulliga

  • @Shivaramcnu
    @Shivaramcnu 5 หลายเดือนก่อน

    Anna nuvvu super anna

  • @dr.ravikumarbugga7489
    @dr.ravikumarbugga7489 5 หลายเดือนก่อน

    Veediki bhayam parichayam cheyali
    Jai Sri Ram ✊✊✊✊✊