Shiva Shakthi Karunakar Sugguna About His Religion | Saikrishna | Nationalist Hub Special Interviews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2019
  • #KarunakarSugguna #ShivaShakti
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub TH-cam Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalisthub.com/
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

ความคิดเห็น • 4.2K

  • @NationalistHub
    @NationalistHub  4 ปีที่แล้ว +668

    Subscribe and Support Our Channel
    Thank You all dear Nationalists

    • @bhavaniprasad7064
      @bhavaniprasad7064 4 ปีที่แล้ว +41

      Definitely we will promote this channel... You no need to request....it is our nationalists duty..I am myself feeling as it's my duty
      कर्मण्येवाधिकारस्ते मा फ्लैश कदाचना
      జై శ్రీ రామ్ జై భరత మాత

    • @sumanthreddybv6951
      @sumanthreddybv6951 4 ปีที่แล้ว +15

      R u supporter of modi jii

    • @specialguysfoundationsgf4490
      @specialguysfoundationsgf4490 4 ปีที่แล้ว +24

      200+ members are my targets to subscribe. ....
      Already 47 members now. .....on going.....
      Jai hind

    • @bhavaniprasad7064
      @bhavaniprasad7064 4 ปีที่แล้ว +25

      @@sumanthreddybv6951 నాకు తెలుసున్నంతవరకు వాళ్ళు దేశానికి ధర్మానికి సపోర్ట్ చేస్తారు..మోడీ దేశభక్తుడైనంత కాలం వీళ్ళు ఆయన్ని సపోర్ట్ చేస్తారు ...... దేశానికి ధర్మానికి సపోర్ట్ చేస్తారు వీళ్ళు
      జై శ్రీ రామ్ సోదరా

    • @venkyvenkat8352
      @venkyvenkat8352 4 ปีที่แล้ว +14

      బై హింద్
      జై శ్రీరామ్

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 ปีที่แล้ว +1479

    ఈ వీడియో 👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧
    దాదాపు 50000 మంది చూస్తారూ
    ఎంతమంది బీజేపీ అభిమానులు ఉన్నారొ
    Like చేసీ ఆమోదం తెల్పండీ

    • @kamaleshelectricals
      @kamaleshelectricals 4 ปีที่แล้ว +53

      కేంద్రంలో బీజేపీ
      ఆంధ్రలో జనసేన

    • @rtsurya7164
      @rtsurya7164 4 ปีที่แล้ว +63

      బీజేపీ కి ఏ మతాన్ని ఆపాదించ వద్దు

    • @sudanivenugopalhr1159
      @sudanivenugopalhr1159 4 ปีที่แล้ว +14

      Nenu BJP abimanini kadu.. Maa temples loki vachi pracharam chestunadu. Vatikan city ki Hindu nee president gano ledu main authority iva galara

    • @devappagaribasavaraj5809
      @devappagaribasavaraj5809 4 ปีที่แล้ว +41

      జై హిందూ ధర్మం

    • @invincible4995
      @invincible4995 4 ปีที่แล้ว +15

      twitter.com/sudhirchaudhary/status/1209467597407703040?s=08
      Plz vote it if you support citizenship amendment act.

  • @venkyvenkat8352
    @venkyvenkat8352 4 ปีที่แล้ว +559

    నేటి సమాజానికి ముఖ్యంగా హిందూసమాజానికి నేష్నలిస్ట్ హబ్ చానల్, శివశక్తి చానల్ అవసరం ఎంతో ఉంది....

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +10

      yes 100%

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 4 ปีที่แล้ว +8

      ఆవును బ్రదర్ బాగ చెప్పారు......

    • @vimgind
      @vimgind 4 ปีที่แล้ว +6

      Nationalist hub never speaks about any god

    • @suryanani1673
      @suryanani1673 4 ปีที่แล้ว +13

      హిందువుల మేలుకోవలసిన సమయం వచ్చింది, ఐక్యత గా ఉండాలి. నేషనలిస్ట్ హబ్, శివశక్తి ఛానెల్ చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నాయి...

    • @kumar-yt5km
      @kumar-yt5km 4 ปีที่แล้ว +8

      @@suryanani1673 yes sir you right .

  • @subhash8694
    @subhash8694 3 ปีที่แล้ว +43

    తెలుగు నేల లో సనాతన ధర్మం, జాతీయతా భావాలు ఫరిడవింప చేస్తున్న,. ‘శివ శక్తి‘.‘, ధర్మ పోరాటం,,‘ స్ట్రింగ్,. నేషనలిస్ట్ హబ్,... లాంటి చానల్స్ కృషి అద్భుతం, శ్లాఘనీయం👏👏👏🚩🚩🚩🕉🔱🙏🙏🙏🇮🇳జై సనాతనం, జై జై భారతం

  • @srinivaskondakala2090
    @srinivaskondakala2090 2 ปีที่แล้ว +19

    కర్ణాకర్ గారు మంచి విశ్లేషణ ఇచ్చారు ధన్యవాదాలు
    శివాజీ మళ్ళీ వచ్చాడు అని పించింది
    శ్రీరాముడి లాంటి మోదీ ఈనాడు దేశానికి మీరు అందరు పది కాలాలు ఉండాలి

  • @shivasankarreddyyeturi8560
    @shivasankarreddyyeturi8560 4 ปีที่แล้ว +895

    మీరు మొదలుపెట్టిన కార్యం ప్రజల్లొకి వెల్లిపొయింది . విజయం సాదిస్తుంది . మీకు మేము అండగా ఉంటాము .

    • @shubhareddy9539
      @shubhareddy9539 4 ปีที่แล้ว +4

      Correct

    • @raghudasari2902
      @raghudasari2902 4 ปีที่แล้ว +4

      Aaa thurkha walla gurinchi emm chaipaledu ee suguna
      Wallantai wediki bayam anta

    • @vlanethan6505
      @vlanethan6505 4 ปีที่แล้ว

      m.th-cam.com/video/poBhsVrljG4/w-d-xo.html

    • @dusidavid8569
      @dusidavid8569 4 ปีที่แล้ว +2

      Anna vadiki minimum nalerj ledu (karunakar) desadrohi

    • @dusidavid8569
      @dusidavid8569 4 ปีที่แล้ว +1

      Jai beem

  • @castnetfishingtelugu4906
    @castnetfishingtelugu4906 4 ปีที่แล้ว +95

    Two hindu lions in one plat form jai siva Shakthi jai national hub

  • @madhugoud1191
    @madhugoud1191 3 ปีที่แล้ว +155

    కరుణాకర్ సుగ్గున - సరస్వతీ కటాక్షము పుష్కలంగా ఉంది.
    సాయి క్రిష్ణ గారి వాక్పటుత్వము చాలా బాగుంది. ఇంత చక్కని వాక్పటుత్వము సమకాలీన నాయకులలో గాని, వక్త ల్లో గాని, జర్నలిస్టులలో గాని చూడలేదు. 👏👏👏 🙏🙏🙏
    మీలాంటి వారి సేవలు ఈ సమాజానికి చాలా అవసరం

    • @ramasivajisaladi6612
      @ramasivajisaladi6612 2 ปีที่แล้ว +5

      Mana mundhu vunna karthavyamu Siva Sakthi, yithara Hindhu savathsalanu balopethamu cheyadamu,. Yentha veelu vunte antha dhana sahaayaanni cheyaala, migilinavaaru yeddho vokarupamulo, sahaayamug vundaala. Sitamma talli Sri Ramudu mana jeevana vidhaanamu.

    • @srinivasaraoramaraju8320
      @srinivasaraoramaraju8320 2 ปีที่แล้ว

      ఈ మతం లో లేనిది అందులో ఉన్న ప్రత్యేక ఏముందో మతం మారేవారు ఒక్కటికి పది సార్లు చూసుకొని నిర్ణయం తీసుకోవాలి కోడలు నలుపు అయితే కులం అంతా నలుపే అంటారు. అదే విధంగా ఒక్క సారి మతం మారితే కుటుంబ మంతా అన్య వ్యవస్థ లోకి పోయి సాధించేది ఏమీ ఉండదు.

  • @jayapalreddy3091
    @jayapalreddy3091 3 ปีที่แล้ว +236

    మీరూ ఎంతో మందికి స్ఫూర్తి అన్నా. జై శివశక్తి

    • @gopalrao1548
      @gopalrao1548 3 ปีที่แล้ว

      E vadi nammakam varidhi ni you ela puttavo dna chucuko

    • @hanumantam4573
      @hanumantam4573 3 ปีที่แล้ว +6

      Meelanti waaru prati rajyalo okko manishi undaali harahara mahadew

    • @vasudhaivakutumbakam8871
      @vasudhaivakutumbakam8871 3 ปีที่แล้ว

      👍👍👍🙏🙏🙏

  • @rajum2436
    @rajum2436 4 ปีที่แล้ว +392

    మి ఇద్దరూ నాకు చాలా ఇష్టమైన వారు

  • @anandpeddolla5837
    @anandpeddolla5837 4 ปีที่แล้ว +200

    Super sai anna
    Karunakar అన్న రావడం చాలా happy గా ఉంది

  • @velpulasreelathavelpulasre903
    @velpulasreelathavelpulasre903 2 ปีที่แล้ว +50

    తమ్ముడు మీరు చెప్పిన మాటలు 100% నిజం .నిజానిజాలు తెలిపారు ఈ యాగం,ముందుకు సాగాలని కొరుకుంటున్నాను. ముందుగా మీకు కృతజ్ఞతలు

  • @JaiSriram24680
    @JaiSriram24680 2 ปีที่แล้ว +11

    చాలా చక్కటి ఇంటర్వ్యూ. అద్భుతం.

  • @NamastheYuvatha
    @NamastheYuvatha 4 ปีที่แล้ว +300

    మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతం మహాద్భుతం మీకు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు

    • @keerthanakakarla4599
      @keerthanakakarla4599 3 ปีที่แล้ว

      th-cam.com/video/U9Hq2U0I4TQ/w-d-xo.html

    • @santhikumar9417
      @santhikumar9417 3 ปีที่แล้ว +3

      Buddi hinuluunnatha Kalam meeku doka ledura karunakar vedava

    • @shreekrishna3693
      @shreekrishna3693 3 ปีที่แล้ว

      @@santhikumar9417 om shanti
      th-cam.com/video/weSyxMUPU4E/w-d-xo.html

    • @praveenkumar-lj6ub
      @praveenkumar-lj6ub 2 ปีที่แล้ว

      @@santhikumar9417 anthe le srumgara kudikalu unantha varuku meeku doka ledu ga..

  • @kranthikumar8870
    @kranthikumar8870 4 ปีที่แล้ว +162

    LV U Karunakar అన్న, మీకు ఆ 🌼శ్రీకృష్ణుడి🌼తోడు ఎప్పుడు ఉంటుంది, 🌸నమో నారాయణ నమః🌸(🌸నమో వెంకటేశ్వరస్వామి🌸)

  • @k31766
    @k31766 3 ปีที่แล้ว +28

    Very good discussion between two intellectuals. Appreciate Sai garu for being very composed points from your side.

  • @bhanuprakash3974
    @bhanuprakash3974 2 ปีที่แล้ว +15

    జై శ్రీరామ్... జై సనాతన ధర్మం... జై భవాని...
    జై శివాజీ మహరాజ్ హర హర మహాదేవ శంభో శంకర...🙏🙏🙏

  • @Nakshathraaa67890
    @Nakshathraaa67890 4 ปีที่แล้ว +187

    హిందూ ధర్మం కోసం, మన దేశం కోసం, మీరు చేస్తున్న సేవ అద్భుతం,ఈప్పుడు చాలా అవసరం🙏

    • @dusidavid8569
      @dusidavid8569 4 ปีที่แล้ว +1

      Sir vadiki minimum nalerj ledu (karunakar)

    • @m.josephchannelallinone8924
      @m.josephchannelallinone8924 4 ปีที่แล้ว

      Karunakar weaste fellow

    • @Nakshathraaa67890
      @Nakshathraaa67890 4 ปีที่แล้ว +1

      @@dusidavid8569 meemmalini yevaru convert chesaru

    • @Nakshathraaa67890
      @Nakshathraaa67890 4 ปีที่แล้ว +1

      @@m.josephchannelallinone8924 miru yela convert ayyaru

    • @raviraju2397
      @raviraju2397 2 ปีที่แล้ว +1

      @@m.josephchannelallinone8924 nuvvu Gorre

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 4 ปีที่แล้ว +251

    జై శ్రీరామ్!

    • @vixxxhigh9387
      @vixxxhigh9387 4 ปีที่แล้ว +3

      జై శ్రీరామ్

    • @blaxman9171
      @blaxman9171 4 ปีที่แล้ว +4

      Karunakar గారు మీరు చెప్పినది నిజమే కదా సర్

    • @TravelKing_Varun
      @TravelKing_Varun 3 ปีที่แล้ว

      Jai Shree Ram

    • @straightdrive2042
      @straightdrive2042 3 ปีที่แล้ว

      @@dusidavid8569 why Christians are chanting a rationalist ambedkar.

  • @telugubrahminrecipes5706
    @telugubrahminrecipes5706 2 ปีที่แล้ว +12

    Karunakar garu you are a great warrior to protect సనాతన ధర్మ. ధన్యవాదాలు 🙏

  • @saradadevikalavacherla4318
    @saradadevikalavacherla4318 3 ปีที่แล้ว +23

    Hats off కరుణాకర్.మీరు నిౙంగా భరతమాత ముద్దుబిడ్డ.

  • @bobbysharma7173
    @bobbysharma7173 4 ปีที่แล้ว +70

    అద్భుతమైన విశ్లేషణతో కూడిన ప్రసంగం విన్నందుకు చాలా ఆనందంగా ఉంది.హిందూజాతి గర్వపడే గోప్పవ్యక్తి కరుణాకర్.వాస్తవాలను భయపడకుండా బయలుపరిచే ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం.

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 4 ปีที่แล้ว +160

    చాలా క్లియర్ గా ఉంది కరుణాకర్అన్నా..
    ✨🚩✊✊

  • @maheshwarraok4601
    @maheshwarraok4601 2 ปีที่แล้ว +8

    కరుణాకర్ సుగ్గునకు అభినందనలు. విశ్లేషణ చాలా బాగుంటుంది.

  • @venkatanarasimharaothota3933
    @venkatanarasimharaothota3933 3 ปีที่แล้ว +95

    అద్భుతం కరుణాకర్ నీ జ్ఞానం అద్భుతం , నీ ప్రయత్నం అద్భుతం

  • @bmccoconuts6775
    @bmccoconuts6775 4 ปีที่แล้ว +268

    హిందువులు అందరూ ఏకం కావాలి
    లేకుంటే మన బిడ్డలు ప్రమాదంలో పడతారు.

  • @srinivasaraobudida5421
    @srinivasaraobudida5421 4 ปีที่แล้ว +95

    జీవితంలో పెళ్లి సంబంధాలు చూసే విషయం లో ఎంత జాగ్రత్త లు తీసుకుంటామో అలాగె మతం మారే విషయం లో కూడా జాగ్రత్త లు తీసుకోవాలి.

  • @nareshcharan1984
    @nareshcharan1984 2 ปีที่แล้ว +10

    కారణ జన్నుడు మా కరుణాకర సుగ్గున అన్న .

  • @Ganeshsunkara87
    @Ganeshsunkara87 3 ปีที่แล้ว +15

    సూపర్ సార్👍👌👌❤️🙏🔥✴️

  • @bojadhanaji9668
    @bojadhanaji9668 4 ปีที่แล้ว +84

    కరుణాకరన్ అన్న హిందూ సింహం

    • @radhakrishnar9730
      @radhakrishnar9730 2 ปีที่แล้ว +6

      All Hindus should fully support Karunakar.He is sent by God to create awareness among Hindus.

    • @nagurunaninani8558
      @nagurunaninani8558 ปีที่แล้ว +1

      Avunu Ra nijangane mrugam🐒🐵🦍🐶🐕🐩🐺🦊🦝🐱🐈🦁🐅🐆🐴🐎🦄🦓🦌🐮

  • @narlalakshmiprasad8298
    @narlalakshmiprasad8298 4 ปีที่แล้ว +278

    Karunakar సుగ్గున నువ్వు నిజమైన సనాతన ధర్మ రక్షకుడు వు అన్న జై శ్రీమన్నారాయణ

  • @vinod-ik6jo
    @vinod-ik6jo ปีที่แล้ว +6

    మేము కరుణాకర్ అన్నకు support గా ఉన్నాం...జై శ్రీరామ్...

  • @hindavamargam7886
    @hindavamargam7886 3 ปีที่แล้ว +18

    రెండు సింహాలు ఒకచోట ఉన్నట్లుంది అన్నా

    • @ashusenbasha9226
      @ashusenbasha9226 2 ปีที่แล้ว

      ఏ zoo నుంచి తప్పించుకొని వచ్చాయి రా తోకలు లేవు ,,😆😆😃🤣🤣

  • @sunnytheja3856
    @sunnytheja3856 4 ปีที่แล้ว +136

    Jai sree Ram mind blowing Anna ninnu neaa లాగా హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న, మరియు శివ శక్తి కి శతకోటి నమస్కా రా లు

  • @mspatel8536
    @mspatel8536 4 ปีที่แล้ว +30

    కరుణాకర్అన్న గుడ్ టాలెంట్

  • @mandlaganesh6338
    @mandlaganesh6338 3 ปีที่แล้ว +5

    జై హింద్ అంటే అందరూ హిందువులు అందరూ ఒకటి కావాలి 💪💪💪💪💪🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💪💪💪💪💪🚩🚩🚩🚩

  • @divyabairavi2254
    @divyabairavi2254 3 ปีที่แล้ว +28

    “Karunakar” anna mee clarity maha guru vula level lo unnaye 🙏🙏

  • @venkateswarluakarapu5020
    @venkateswarluakarapu5020 4 ปีที่แล้ว +159

    కరుణాకర్ గారు మీరూ అద్భుతమైన పోరాటం చేస్తున్నారు

    • @Binny99
      @Binny99 9 หลายเดือนก่อน

      Bochhem kadu/veedu online beggar nayalu telusuko

  • @VenkatAnveshPaila
    @VenkatAnveshPaila 4 ปีที่แล้ว +163

    Waiting. I'm following Shiva Shakthi since months!

  • @VasantaKam
    @VasantaKam 2 ปีที่แล้ว +18

    Congratulations karunakar garu👍🎊
    ఈమధ్య చూస్తున్నా మీ వీడియోలు. హిందు సమాజానికి మీ సేవలు అద్భుతం.
    Claps ...
    Grt interview sai Krishna గారు.

  • @publicvoicenewstv
    @publicvoicenewstv 2 ปีที่แล้ว +38

    కరుణాకర్ గారు...గొప్ప ధర్మ పోరాటం చేస్తున్నారు.మీకు దేవుడు మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను

    • @Bhagat-uh3ek
      @Bhagat-uh3ek ปีที่แล้ว +1

      😂

    • @praveenreddy6542
      @praveenreddy6542 ปีที่แล้ว

      @@Bhagat-uh3ek hey gorre

    • @Bhagat-uh3ek
      @Bhagat-uh3ek ปีที่แล้ว +1

      @@praveenreddy6542 sankara jathiki puttina lanjjakoduku

  • @SriLaxmiNarasimhaVaraPrasad
    @SriLaxmiNarasimhaVaraPrasad 4 ปีที่แล้ว +144

    స్వధర్మం కన్నా గొప్పది ఏదీ లేదు. హిందువులు మేల్కొనండి. మనది అతి పురాతనమైన మరియు శ్రేష్ఠమైన సామాజిక జీవనం అప్పట్లోనే అనే నిజాన్ని తెలుసుకోండి. ఓం నమహాశివయ హర హర మహా దేవ్ ... శంభో శంకరా.. నమఃషివయ🙏🙏🙏

  • @ghk147
    @ghk147 4 ปีที่แล้ว +128

    *జై శివశక్తి...*
    *జై కరుణాకర్ సుగ్గున...*
    *Nationalist Hub సాయి గారికి అభినందనలు...*

  • @mohan2420
    @mohan2420 3 ปีที่แล้ว +53

    I have never seen such a clarity in thoughts. Really need to appreciate Karunkar. Our society needs more people like him.

    • @radhakrishnar9730
      @radhakrishnar9730 2 ปีที่แล้ว +1

      Never heard a person who is so clear in his thinking.God will immensely bless Karunakar.He is Messaiah of our Hinduism.

    • @anuradhagoteti7867
      @anuradhagoteti7867 2 ปีที่แล้ว +1

      Yes 100% agree, great clarity of thought, very courageous.Hats off to you, Sir

    • @ofwkuwait2947
      @ofwkuwait2947 ปีที่แล้ว

      🚩🚩🙏🙏💐🌹💯

  • @rajn3940
    @rajn3940 3 ปีที่แล้ว +20

    Seeing it 2nd time, what a clarity Karunakar garu...Anchor can be more straightforward...

  • @facetofacef2f582
    @facetofacef2f582 4 ปีที่แล้ว +44

    Hats off to కరుణాకర్. His IQ is amazing 👌🙌. His talk is amazing. ఇక నీకు తిరుగులేదు.

  • @castnetfishingtelugu4906
    @castnetfishingtelugu4906 4 ปีที่แล้ว +67

    I am waiting two my famous persons

  • @rajugrsn2813
    @rajugrsn2813 3 ปีที่แล้ว +4

    జాతీయ భావాలు గల శ్రీ సాయి గారికి,మరియు ఈ విశ్వంలో గల మానవులందరికీ ఏకైక దిక్సూచి మరియు ఏవొక్కరూ విమర్సలు చేసే అవకాశం లేని ఏకైక రాజ్యాంగం అయిన మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి శివశక్తి ద్వారా కృషి చేస్తున్న శ్రీ కరుణాకర్ గారికి నా హృదయపూర్వక నమస్సులు మరియు అభినందనలు.త్వరలో మిమ్మలను కలుస్తాను.
    జై హింద్, భారత మాతాకి జై.

  • @manjunath7163
    @manjunath7163 3 ปีที่แล้ว +34

    Every sentence has clarity in his voice, great job.

  • @laxmananlakki629
    @laxmananlakki629 4 ปีที่แล้ว +147

    హిందు మతన్ని కాపాడుతున్నందుకు ధన్య వాదములు

    • @publicvoicenewstv
      @publicvoicenewstv 2 ปีที่แล้ว +3

      హిందూ మతం అనకూడదు.అది ఒక ప్రపంచంలోనే గొప్ప హిందూజీవన విధానం అనాలి.

    • @JithendhraJithendhra
      @JithendhraJithendhra 2 ปีที่แล้ว +2

      హిందూ మతం కాదు. హిందూ ధర్మం

  • @sathwik637
    @sathwik637 4 ปีที่แล้ว +272

    జనవరి ఒకటి న మన సనాతన దరమ్మం పండుగ కాదు అని, జరుపుకోవటం మానేశాను. జరుపుకోవటం మానేసిన తరువాత నే చాలా సంతోషం గా వుంది.

    • @pavaniprasad7280
      @pavaniprasad7280 4 ปีที่แล้ว +5

      Santhana dharmam kadhu Andi sanathana dharmam

    • @sathwik637
      @sathwik637 4 ปีที่แล้ว +3

      @@pavaniprasad7280 edited. Thanks

    • @kunche.satish7444
      @kunche.satish7444 4 ปีที่แล้ว +2

      S

    • @Vaidehivlogs-ln3qt
      @Vaidehivlogs-ln3qt 4 ปีที่แล้ว +8

      Memu cheyamu. Ugadi matrame chestamu.

    • @shreekrishna3693
      @shreekrishna3693 3 ปีที่แล้ว

      @@Vaidehivlogs-ln3qt yes
      th-cam.com/video/weSyxMUPU4E/w-d-xo.html

  • @raghavakumar8957
    @raghavakumar8957 3 ปีที่แล้ว +19

    Gorrelu ......you are all uncapable/unable to understand this interview.
    🙏🏼Jai Hind🙏🏼

  • @srinu1937
    @srinu1937 3 ปีที่แล้ว +9

    కరుణాకర్ అన్న మీకు విజయం కలుగుగాక

  • @ShivaKumar-yd8kw
    @ShivaKumar-yd8kw 4 ปีที่แล้ว +315

    ఇద్దరు యోధులు ఒకచోట👌👌👌👍👍👍

    • @ydv3474
      @ydv3474 4 ปีที่แล้ว +2

      Yess same feeling

    • @KavyacgKala
      @KavyacgKala 4 ปีที่แล้ว +2

      U r right brother

  • @rameshrao1963
    @rameshrao1963 4 ปีที่แล้ว +38

    Amazing clarity of thought

  • @gopikrishna8446
    @gopikrishna8446 3 ปีที่แล้ว +6

    నువ్ దేవుడు భయ్యా... Keep on going. May God with you all the way

  • @vannampallivinod
    @vannampallivinod 3 ปีที่แล้ว +6

    1000 posters oka side ...karunakar garu oka side ...we are all with you sir ..go ahead

  • @srinivaspusala3503
    @srinivaspusala3503 4 ปีที่แล้ว +14

    Hats off sir @ Sai garu @Karunakar garu.
    Thanks to Nationalist Hub.
    Jai Hind 🇮🇳. Jai SriRam 🚩

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 ปีที่แล้ว +174

    ఓం శ్రీ గంగా భవానీ గాయత్రి కాలి లక్ష్మి సరస్వతి రాజరాజైశరి బాలా శయమలా శ్రీ లలిత దేవి నంమౌ నమః భారత్ మతాకీ జై జై హింద్

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 4 ปีที่แล้ว +1

      ఒహ్ చాల పొడుగు అంటున్నావు కాదన్న....

    • @udayabhaskar3858
      @udayabhaskar3858 4 ปีที่แล้ว +4

      Always with bjp

  • @rajaparameshwarudu3411
    @rajaparameshwarudu3411 ปีที่แล้ว +3

    భగవద్గీత ప్రకారం అనంతుడైన విశ్వవ్యాప్తుడైన పరమాత్మ ని తెలుసుకోవాలంటే ధ్యానం మాత్రమే మనకు మార్గం

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 3 ปีที่แล้ว +21

    చాలా చాలా బాగా మాట్లాడారు. ఎంతో సమన్వయంగా, న్యాయం ఎ బద్ధం గా, లాజికల్గా , గౌరవ ప్రదం గా మాట్లాడారు. ఏ గురువులూ సాటి రారు.
    నా ప్రణామములు, ధన్య వాదములు సార్ మీకు
    🙏🙏🌹🌹

  • @srimaan1464
    @srimaan1464 3 ปีที่แล้ว +116

    కరుణాకర్ సుగుణ కి సరస్వతి అనుగ్రహం ఉంది..జై కరుణాకర్..జై శ్రీరామ్..జై హింద్..భారత్ మాతా కీ జై

    • @subhashinisankara
      @subhashinisankara 3 ปีที่แล้ว +7

      సరస్వతి మాత్రమే కాదు అపర కాళీ అనుగ్రహం కచ్చితం గా ఉన్నది

  • @kprind
    @kprind 4 ปีที่แล้ว +34

    Jai Hind.... genuine interview

  • @turibhatlaeswararao9062
    @turibhatlaeswararao9062 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏జై శివశక్తి 🙏🙏🙏

  • @harishramprasadv299
    @harishramprasadv299 2 ปีที่แล้ว +7

    🙏🙏🙏. Thanks for sharing your knowledge. I agree with your perspective. Your interview is very good and information.

  • @jyothipanangipalli325
    @jyothipanangipalli325 4 ปีที่แล้ว +7

    చాలా బాగుంది. మంచి పని చేస్తున్నారు.

  • @nagaraju1459
    @nagaraju1459 3 ปีที่แล้ว +44

    Karunakar Suguna gaariki హృదయ పూర్వక ధన్యవాదములు. మీ యెక్క ఆత్మస్థైర్యం కు ఫిదా, మీరు చేస్తున్న ప్రయత్నం ప్రతి హిందువు గర్వించ దగిన విషయం. మీరు సనాతన ధర్మం పై ఉన్న పట్టు, అదే సమయంలో బైబిల్ పై ఉన్న పట్టు ప్రతి పాస్టర్ కు చెంప పెట్టు, మీతో ఎ పాస్టర్ కూడా డిబ్సైట్ పెట్టడానికి భయపడుతున్నారు.. ఎంతమంది పాస్టర్స్ మిమ్మల్ని నిద్రలో కూడా తలుచుకొని ఉంటారు. హ్యాట్సాఫ్ సుగుణ అన్న గారికి.

  • @kishoregangisetty6451
    @kishoregangisetty6451 ปีที่แล้ว +1

    సోదరుడు కరుణాకర్ కి నా శుభాకాంక్షలు

  • @mohanjayhind1281
    @mohanjayhind1281 3 ปีที่แล้ว +13

    కరుణాకర్ సుగ్గున అన్న గారు మీకు శివశక్తి టీమ్ కి ధన్యవాదాలు🙏💕 🕉

  • @sagarbandaru2083
    @sagarbandaru2083 4 ปีที่แล้ว +116

    కరుణాకర్ సుగుణ అన్నా మీరు మన భారత దేశం సంస్కృతిని మళ్ళీ జీవం పోస్తున్నారు,🙏🙏 అన్న మీకు మా సేతకోటి ధన్యవాదాలు ...

    • @28.8.21
      @28.8.21 4 ปีที่แล้ว +2

      వాడి బొంద !! కరుణాకర్ దుర్గుణ గాడు "పునరపి జననం-పునరపి మరణం " అనే పాత ఖర్మ సిద్ధతం చెప్పటం గొప్పేమి లేదు !! మోక్షము ఇచ్చే, ఖర్మలని కడిగే ఒక్క పరమాత్మ ను విడిచి, 33 కోట్ల దేవతలగురించి చెబితే లాభంలేదు!. Waste జన్మ, వాడు, వాడిని follow ఐయ్యే కోట్లమంది మళ్ళీ మళ్ళీ ఈ పాపిష్టి భూమిపై మళ్ళీ పుడతారు, లేక నరకానికి పోతారు అంతే!!.👍

    • @avnpavan
      @avnpavan 4 ปีที่แล้ว +2

      Balaji Naidu memu chastamu, malli pudataamu. Ma prayatnam tho moksham kooda pondutaam. Mee laaga chachaaka eppudu vastundo meeke teliyani “judgement day” kosam cheekati samaadhullo pisaachalamai wait chestu padi undalsina karma ledu maku. Neeku telisina fathers lo evaraina Judgement day eppudu vastundo cheptaremo adigi choodu, aa tarvata swargam narakam gurinchi marladukundam.

    • @lasyakw7460
      @lasyakw7460 4 ปีที่แล้ว

      😀😀😀ఉన్న జీవం తీస్తున్నాడు

    • @shreekrishna3693
      @shreekrishna3693 3 ปีที่แล้ว

      @@28.8.21
      th-cam.com/video/weSyxMUPU4E/w-d-xo.html

    • @user-wm5qx1py3n
      @user-wm5qx1py3n 3 ปีที่แล้ว +1

      @@28.8.21 endharo scientist lu enno parishodhanalu chesi lokam lo 9 grahaalunnai ani ippudu gurthincharu
      Inthaku mundhe konni laxyala samvatsarala kritham navagrahaalu unnayani bhagavatgeethalo niyyamma mogudu cheppadaa

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 ปีที่แล้ว +13

    Nice programme sai Garu dhanyavadalu. Sivasakti varu desam kosam dharmam kosam niswardha krushi chestunnaru .variki meeku dhanyavadalu 💐🙏🙏💐

  • @bvs4uhyd
    @bvs4uhyd 2 ปีที่แล้ว +3

    Super karunakar sugguna. Meeru intha class ga matladuthunnaru, mari konni videos lo full mass. Double edged knife.

  • @m.satyanarayana1558
    @m.satyanarayana1558 3 ปีที่แล้ว +6

    Jai shree ram 🚩🚩🚩🚩🚩
    Jai bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 4 ปีที่แล้ว +170

    శివశక్తి ఛానెల్ ని కూడా చూడండి, క్రైస్తవ్యం ఎంత దరిద్రం అయ్యిందో కరుణాకర్ చాలా వీడియో లు చేశాడు

    • @kumar-yt5km
      @kumar-yt5km 4 ปีที่แล้ว +4

      Chuste kadu ,prateedi chadivi telusukovali , Ade ayana koru kunedi ,adi Bible verse ayina , bagavat Geeta ayina ,Quran ayina ,chadivirene telisedi .

    • @sairavinutala8529
      @sairavinutala8529 4 ปีที่แล้ว +1

      Gorrelaki vere desham kavalanta..
      th-cam.com/video/aiX-xa-ZUXE/w-d-xo.html

  • @prasad1894
    @prasad1894 4 ปีที่แล้ว +21

    ఈ రోజుల్లో ఇటువంటి సేవకులు అరుదు. Hatsoff

  • @Karnasivaraj
    @Karnasivaraj 2 ปีที่แล้ว +1

    మీ లాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హిందూ సనాతన ధర్మం ను మరియు హిందూ గ్రందాలను ఎవరు నాశనం చేయలేరు . జై హింద్ 🚩జై శ్రీ రామ్ 🙏జై భారత్ 🇮🇳🇮🇳🚩🚩🙏🙏.

  • @user-jl2kt6qt6f
    @user-jl2kt6qt6f 5 หลายเดือนก่อน

    జైశ్రీరామ్ మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మహా అద్భుతం మీరు ధర్మాన్ని కాపాడుతున్నారు ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ఈ ధర్మ సూత్రం యావత్ ప్రపంచంలోనే ఉన్నది జైశ్రీరామ్ 🙏🚩

  • @PRAVEENKUMAR-gb4wn
    @PRAVEENKUMAR-gb4wn 4 ปีที่แล้ว +35

    I see there is a magic
    It’s Krishna Vs Karna in kaliyuga 🙏🙏🙏

  • @EXChristianRamRam
    @EXChristianRamRam 4 ปีที่แล้ว +33

    I Am Subscribers of Shiva shakthi TH-cam channel . కరైస్తవం అంతా బూటకం అని ఈ చానల్ లో నే విత్ ప్రూఫ్స్ తో సహా తెలుసుకున్నాను.

    • @sairag3958
      @sairag3958 4 ปีที่แล้ว +1

      Bro link pettu bro

  • @arjunreddy1771
    @arjunreddy1771 ปีที่แล้ว +1

    హట్సప్ కరుణా కరణ్ గారు ప్రతి విషయములో చాల బాగా వివరణ ఇచ్చారు... మీకు శతకోటి వందనాలు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sai0076
    @sai0076 3 ปีที่แล้ว +39

    This guy really makes sense. His words are thought provoking...Need to support him

  • @Babardast
    @Babardast 4 ปีที่แล้ว +10

    Neenu kuda mee videos chusi swadarmam Loki tirigi vachanu sivasakthi ki thanks. Jai sri ram .

  • @rajnandangandrakota8948
    @rajnandangandrakota8948 4 ปีที่แล้ว +79

    అన్న ఉగాది కి ఎవరు చెప్పక పోయినా చెప్పిన అదే నూతన సంవత్సర పండుగ...
    నువ్వు చెప్పిన సమాజ పోకడలతో మనం వాళ్లకు అర్థం అయ్యేలాగ చెప్పెలాగ ఉండాలి

  • @arvangoori2597
    @arvangoori2597 3 ปีที่แล้ว +10

    కరుణాకర్ సుగ్గున గారూ మీయొక్క ఆశయ సంకల్పం చాలా గొప్పది అండి..🙏🙏🙏🙏
    మంచి విషయాలు తెలుసుకున్నాను సార్ 🚩🚩

  • @nagarajupolamuri4896
    @nagarajupolamuri4896 2 ปีที่แล้ว +33

    జై శ్రీరామ్
    కరుణాకర్ గారంటే ఆయన ఒక వ్యక్తి కాదు హిందువులు తరపున పోరాడే మహాశక్తి శివశక్తి

  • @mudirajnaresh9782
    @mudirajnaresh9782 4 ปีที่แล้ว +85

    సాయి గారు మరియు కరుణాకర్ గారికి అభినందనలు

  • @prabhasr.2988
    @prabhasr.2988 2 ปีที่แล้ว +4

    Karunakar garu: You are doing an immense service to protect the Hindu dharma from the onslaught of evangelical Christian pastors in Andhra Pradesh. Hindus should unite to get rid of these fanatic wolves, who are traitors to their own country, and are on a rampage to wipe out the Hindu population and erase our spiritual and cultural heritage.

  • @guptatailoring1063
    @guptatailoring1063 3 ปีที่แล้ว +9

    Very good interview.

  • @srrajesh6921
    @srrajesh6921 4 ปีที่แล้ว +115

    కరుణాకర్ సుగ్గుణ = హిందూ ఆణిముత్యం.

  • @sailajarani7765
    @sailajarani7765 4 ปีที่แล้ว +33

    భూమి ఆకాశం, సూర్యుడు ఉన్నంత కాలం సనాతనదర్మం ఉంటుంది

  • @vikramadi5436
    @vikramadi5436 3 ปีที่แล้ว +6

    Meeru nijamaina hinduvu sir👌👏👏

  • @raghavakumar8957
    @raghavakumar8957 3 ปีที่แล้ว +5

    Every Answers have a good clarification from Sri Karunakar garu 🙏🏼

  • @santhoshsurya323
    @santhoshsurya323 4 ปีที่แล้ว +56

    ధన్యవాదాలు కరుణాకర్ అన్న జై శ్రీ రాం జై శివశేక్తి థాంక్స్ సాయి గారు ఎలాంటి వీడియో ప్రజలోకి మరేనో తీసుక రావాలి

  • @sivanathkhandavalli
    @sivanathkhandavalli 4 ปีที่แล้ว +103

    I appreciate the clarity of karunakar ji. Interview should learn this from him.

    • @yerrakrishna1699
      @yerrakrishna1699 4 ปีที่แล้ว

      True dear friend, anchor doesn't have clarity

  • @subbarao24
    @subbarao24 3 ปีที่แล้ว +7

    very good interview

  • @kosanaramababu1350
    @kosanaramababu1350 2 ปีที่แล้ว

    మా కరుణాకర్ గారుతో మరిన్ని
    Videos చేయండి జై శివసక్తీ

  • @sagivsraju5158
    @sagivsraju5158 4 ปีที่แล้ว +171

    హిందుత్వం అంటే జ్యోతి వెలిగిస్తాము దీపం కాలుతున్నప్పుడు ఆక్సిజన్ వస్తుంది. కొవ్వొత్తి వెలిగిస్తే కార్బన్డయాక్సైడ్ వస్తుంది ఇది ఒక్కటి చాలు హిందుత్వం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి

    • @ganeshsaghar3893
      @ganeshsaghar3893 4 ปีที่แล้ว +3

      Supar

    • @durgaprasadbandi3931
      @durgaprasadbandi3931 4 ปีที่แล้ว +3

      Super Example sir

    • @ganeshsaghar3893
      @ganeshsaghar3893 4 ปีที่แล้ว

      T q

    • @humannature3952
      @humannature3952 4 ปีที่แล้ว +8

      It's not true...
      అజ్ఞానాన్ని ప్రచారం చేయకండి.
      ఇతర మతస్థుల ముందు చులకన అయిపోతాం సోదరా.
      అన్ని జీవులు నీలాంటివే ఏ జీవిని హింసించకు, ఏ జీవి, ఏ ప్రాణీ అల్పమైనది కాదు.
      అన్ని జీవులలో ఆత్మ స్వరూపంగా భగవంతుడనైన నేనే ఉన్నాను.
      అని చెప్పిన ఏకైక ధర్మం.
      ధర్మో రక్షతి రక్షితః....
      లోకాసమస్త సుఖినోభవంతు...
      జై హింద్ 🇮🇳

    • @Bobbilinzb
      @Bobbilinzb 4 ปีที่แล้ว +2

      ఇలాంటివి చెప్పకండి చులకన అవుతాం

  • @kiranask1960
    @kiranask1960 4 ปีที่แล้ว +21

    Jaiho karunakar Jai sivasakthi

  • @kondamurupanguluru8762
    @kondamurupanguluru8762 2 ปีที่แล้ว +29

    హైదవం కన్నా గొప్ప,వున్నతమైన, ఆచరించ దగిన, (మనుగడ కలిగి) పురాతన మైన ధర్మం మరొకటి లేదు.

  • @hinduunity8016
    @hinduunity8016 2 ปีที่แล้ว +14

    మీరు చేస్తున్న పనికి వందనములు కరుణాకర్ గారు