Prabhudas Radha Manohar Das Sensational Comments On Chaganti Koteswara rao And Garikapati Narasimha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ส.ค. 2024
  • Prabhudas Radha Manohar Das Sensational Comments On Chaganti Koteswara rao And Garikapati Narasimha
    #radhamanohardas #chagantikoteswararao #garikapati
    QubeTV Telugu is First TH-cam channel which shows clean News without any controversies . QubeTV Telugu Upload all type of contents Related to Telugu Politics
    Plz Hit Subscribe Button For More Interesting News.

ความคิดเห็น • 45

  • @subhash7588
    @subhash7588 หลายเดือนก่อน +10

    రాధా మనోహర్ దాస్ గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @rajendraprasadg1465
    @rajendraprasadg1465 หลายเดือนก่อน +28

    A dislike for the misleading thumbnail.

    • @udaykiran2809
      @udaykiran2809 หลายเดือนก่อน +2

      ఇలాంటి thumbnail లేకపోతే views రావ్వు కదా , views రాకపోతే ads రావు కదా , ads రాకపోతే డబ్బులు రావు కదా, అందుకే డబ్బుకోసం thumbnails తప్పుడు పెడతారు

    • @rajendraprasadg1465
      @rajendraprasadg1465 หลายเดือนก่อน

      Video లో ఏముందో చూడకపోతే వ్యక్తుల మీద తప్పుడు అభిప్రాయాలు ఏర్పడతాయి. అలాగని పేరుప్రఖ్యాతులు, దాని ద్వారా లబ్ధి కోసం తప్పుడు సమాచారం లేదా విద్వేషాలు పెంచే విషయాలను ప్రచారం చేయడం సమంజసం కాదు కదా! ఆత్మగౌరవం దెబ్బతిన్నదని, అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, తెలుగువారికి ఇప్పటికే కొంత నష్టపోయారు. మరింత నష్టం కలగకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత అందరి పైన ఉంది. నా బాధ్యతగా dislike, comment రెండు పెట్టాను.

  • @raviteja850
    @raviteja850 17 วันที่ผ่านมา +1

    Ma guruvu garu garikapati varu 🙏🏻
    baga cheppinandhuku meeku 🙏🏻

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 หลายเดือนก่อน +6

    మేము కాశి లోనే వుంటాము సర్. మీరు చెప్పింది కరెక్ట్ సెకండ్ ఆంధ్రా లా అయిపోయింది కాశీ 😊😊

    • @praveenkumar-gw2hu
      @praveenkumar-gw2hu หลายเดือนก่อน +1

      అదృష్టవంతులు

  • @hemanthakumarr6645
    @hemanthakumarr6645 หลายเดือนก่อน +17

    The title is wrong

  • @renukachatari688
    @renukachatari688 หลายเดือนก่อน +4

    100% correct guru garu

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray หลายเดือนก่อน +4

    అన్ని మతాల వారికి విజ్ఞప్తి -
    సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని
    ప్రతి భారతీయుడు తెలిసికోవలసిన
    సమయం వచ్చింది....
    సనాతన ధర్మంలోని విషయాలు
    సీరియలుగా తెలియజేస్తూ ఉంటే మంచిది.
    సనాతన ధర్మంలోని విషయాలు ఏ ఆధ్యాత్మిక
    గ్రంధము చదవాలో చెబుతూ ఉంటే మంచిది.
    సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తున్న వారిలో
    ఎవరిని మాదిరిగా తీసుకోవాలో
    వారిని పరిచయము చేస్తూ ఉంటే మంచిది...
    సనాతన ధర్మం ఉందా లేదా అన్న సందేహము
    అవసరము లేదు. ఖచ్చితంగా సనాతన ధర్మం ఉంది.
    సనాతనుడు ఉన్నాడు కాబట్టి సనాతన ధర్మం ఉన్నది....
    సనాతన ధర్మం ఉంది కాబట్టి సనాతనుడు ఉన్నాడు...
    ఏ సనాతనుడి నుండి సనాతన ధర్మం వచ్చిందో ఆయనెవరో తెలుసుకుంటే సనాతన ధర్మాన్ని చాలా సులువుగా తెలుసుకోగలం అర్ధము చేసికోగలం.
    సనాతనుడికి సంబంధించని ధర్మము
    అభిమతము లేదా మతము లేదా మతోన్మాదము...
    మొదట సనాతనుడిని తెలుసుకోండి...
    అప్పుడు ఏది సనాతన ధర్మమో సులువుగా తెలుస్తుంది.
    అన్నము అందరికి ఎలాగూ అవసరమో
    అందరికి దేవుడు అవసరము.
    Religion Without Redeemer is Vain.
    దేవుని జ్ఞానముతో మాత్రమే ఎవరైనాసరే
    దేవుడెవరో తెలిసికోగలరు...
    దేవుని గూర్చి తెలిసికోగలరు...
    దేవుడెవరో తెలుసుకోవాలనే ఆసక్తి...
    సత్యాన్ని ఒప్పుకునే ధైర్యము ఉండాలే గాని
    దేవుడు తప్పక దర్శిస్తాడు.
    మన దేశాన్ని రాబోయే తరానికి
    పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదే.
    జై భారత్ - Let God Reveal Himself
    Who He is to My Beloved India.

  • @mrenukamrenuka7579
    @mrenukamrenuka7579 28 วันที่ผ่านมา +1

    🙏 Guruvulandhariki padhabhivandhanulu😊❤

  • @ravikota6711
    @ravikota6711 หลายเดือนก่อน +3

    Guru miru great 🙏🚩

  • @HemanthKumar-xy9ze
    @HemanthKumar-xy9ze หลายเดือนก่อน +3

    Super ga chaparu Jai shree ram❤

  • @NarayanYeligapu
    @NarayanYeligapu หลายเดือนก่อน +6

    Andaru samaname om nama sivaay

  • @rre-hk5nv
    @rre-hk5nv หลายเดือนก่อน +2

    మా పెద్దలను చదవటం పాపం అన్నరు ఇపుడు మేము మారాల వద్ద మా పెద్దలను పాలొ కావాల చెప్పడు గురువు గారు

  • @NageswaraoKarri-yy9qb
    @NageswaraoKarri-yy9qb 16 วันที่ผ่านมา

    చగంటికోటేశ్వరరావు గారు గరికపాటి గారు ఇద్దరు మన సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేస్తున్నారు మీరు.చెప్పేది.. రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అన్నట్టు వుంది ఇద్దరు ఇద్దరే ఆ మహానుభావుల మధ్య వ్యత్యాసాన్ని చెప్పకండి

  • @ccchandishwar
    @ccchandishwar หลายเดือนก่อน +6

    Wrong thumbnail

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 หลายเดือนก่อน +3

    Report this channel for keeping wrong subtitles and making public fools. RMD will never speak such disrespectful words anytime

  • @srinivaschebolu4802
    @srinivaschebolu4802 หลายเดือนก่อน +2

    Miru TTD chair man aithe srivaeiki istam

  • @pilliganesh5565
    @pilliganesh5565 12 วันที่ผ่านมา

    Garkipati varu goppavaru 🌹🙏🙏🙏

  • @pventertainments766
    @pventertainments766 หลายเดือนก่อน +2

    Wrong thumb nail.

  • @Harikandula
    @Harikandula หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @thaneeslokesh
    @thaneeslokesh หลายเดือนก่อน

  • @nalaharinaidu704
    @nalaharinaidu704 18 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @ashokb9169
    @ashokb9169 หลายเดือนก่อน +8

    Channel people misleading with headlines.

  • @umathota8862
    @umathota8862 28 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻

  • @satyavani5925
    @satyavani5925 หลายเดือนก่อน +1

    Garikipativaru swayamga chepparu. Mayalu, mantralu levu. 1 hour cheppalante 3, 4 hours study cheyali. Ante. Saraswati mata anugraham tho patu krushi kuda avasarame

  • @araoduri2517
    @araoduri2517 หลายเดือนก่อน +1

    Both are same.

  • @rajyalaxmietrajula9374
    @rajyalaxmietrajula9374 หลายเดือนก่อน

    Nijame Guruvugaru evariki nachindi vallu mokkukuntam kaani vallu motivation chestaru matam maripondi ani devudu antaa okkate inappudu maratam enduku

  • @chirunama9999
    @chirunama9999 23 วันที่ผ่านมา

    ఇది నిజం, మీ గురించి మీరు ఎంత గొప్పగా అయినా చెప్పుకోండి, అంతేగాని మా హిందూ మతాని దుషించితే మీ తాట తీస్తాం

  • @KG-gs5xj
    @KG-gs5xj หลายเดือนก่อน +8

    ఒరే నీకు కాంట్రవర్సీ క్లిక్ బైట్లు పెట్టడానికి సిగ్గులేదు వ్యూస్ కోసం...చి ని బతుకు.......దాసు గారు ఎక్కడ అన్నారు చాగంటి కంటే గరికపాటి గొప్ప అని...

  • @user-cy7so7wz3k
    @user-cy7so7wz3k 18 วันที่ผ่านมา

    Neeku Garikipati goppa vaadaa
    Athaniki kovvu.
    Garikipati ante Naaku G. Lo manduthadhi.

  • @DViswanath-gq2td
    @DViswanath-gq2td หลายเดือนก่อน

    Chaganti shivudu bhakthudu - garika pati varu vishnuvu so eyana vishnuve same same anthe .
    Eyana edharini samananga cheppali kani Ila cheyakudadhu vest .
    Jai chaganti

  • @hariteja8923
    @hariteja8923 หลายเดือนก่อน +10

    Garikapati garu శాస్త్రాన్ని నమ్మకుండా, గౌరవించకుండా బట్టీ పట్టి చదివినట్టు అనిపిస్తుంది. అందుకే శాస్త్రం కంటే సొంత మాటలు ఎక్కువ చెప్తారు.
    చాగంటి గారు శాస్త్రాన్ని నమ్మి,అర్ధం చేసుకొని చదివినట్టు అనిపిస్తుంది.అందుకే శాస్త్రం లో ఉన్నది మాత్రమే,ఉన్నది ఉన్నట్టు చెప్తారు.

    • @harishoddepelli4699
      @harishoddepelli4699 หลายเดือนก่อน +4

      గరికపాటి వారు శాస్త్రం లోని ఉన్నవి ఇప్పటి సమాజానికి అనువయించి ఉపయోగపడే విధంగా చెప్పుతారు, ఆయన సహస్ర అవధాని చాగంటి వారి కంటే ఎక్కవ జ్ఞానం ఉంది

  • @kishoreor777
    @kishoreor777 24 วันที่ผ่านมา

    Chaganti the great.... worst fellow y r u comparing these two persons...

  • @narayanamurthy4869
    @narayanamurthy4869 หลายเดือนก่อน +3

    మీరు చెప్పింది తప్పు

    • @thankyou8915
      @thankyou8915 หลายเดือนก่อน

      Mi amma chachi poindha

  • @rajendraprasadg1465
    @rajendraprasadg1465 หลายเดือนก่อน

    Video లో ఏముందో చూడకపోతే వ్యక్తుల మీద తప్పుడు అభిప్రాయాలు ఏర్పడతాయి. అలాగని పేరుప్రఖ్యాతులు, దాని ద్వారా లబ్ధి కోసం తప్పుడు సమాచారం లేదా విద్వేషాలు పెంచే విషయాలను ప్రచారం చేయడం సమంజసం కాదు కదా! ఆత్మగౌరవం దెబ్బతిన్నదని, అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, తెలుగువారికి ఇప్పటికే కొంత నష్టపోయారు. మరింత నష్టం కలగకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత అందరి పైన ఉంది. నా బాధ్యతగా dislike, comment రెండు పెట్టాను.

  • @user-yz8vd2cj6z
    @user-yz8vd2cj6z หลายเดือนก่อน +1

    Asalu veedu videos chudatam bokka

    • @bhaskarkothapalli4889
      @bhaskarkothapalli4889 หลายเดือนก่อน

      ఎవరు చూడమన్నారు రా గొర్రె