పిల్లలు పుట్టకపోవడానికి కారణం చెప్పిన గరికపాటి నరసింహ రావు - Narasimha Rao || Dil Se With Anjali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2019
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Avadhani Sri.Garikapati Narasimha Rao & Garikapati Sarada only on Dil Se With Anjali.
    For more interesting interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2Ot1zHq
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our TH-cam Channel: / @idreammedia
    ►Like us on / idreammedia
    ►Access iDreamMedia Movies App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com/us/app/idreamm...
    ►Android Users: play.google.com/store/apps/de...
    ►Access iDreamMedia Interviews App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com/us/app/idream-...
    ►Android Users: play.google.com/store/apps/de...
    ►Access LOLOKPLEASE App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com/us/app/lolokpl...
    ►Android Users: play.google.com/store/apps/de...
    ►Access iDreamPost App on your Mobile:
    ►Android Users: play.google.com/store/apps/de...
  • บันเทิง

ความคิดเห็น • 509

  • @ravirajbattuneelakanti4752
    @ravirajbattuneelakanti4752 2 ปีที่แล้ว +94

    నిజాన్ని నిర్భయంగా
    వాస్తవాన్ని నిర్మొహమాటంగా
    ఉన్నది ఉన్నట్టుగా
    మూఢ నమ్మకాన్ని చెంప పగిలేటట్లుగా వివరిస్తున్న
    నిజమైన ప్రజా శ్రేయోభిలాషి కి
    పాదాభి వందనాలు......

  • @nagamani1279
    @nagamani1279 2 ปีที่แล้ว +26

    హిందూధర్మ ఉన్నతికి పాటు పడుతున్న గురువులకు పాదాభివందనాలు 🙏

  • @sathyanarayanakancharla6139
    @sathyanarayanakancharla6139 4 ปีที่แล้ว +117

    ఈయన ప్రవచనాలకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఇంత మంచి మాటలు చెప్పిన గరికిపాటివారి ధన్యవాదములు😊🙏

    • @narayanrao8339
      @narayanrao8339 3 ปีที่แล้ว +5

      A rare personality who is exponent of abstract reality

    • @rajaniprabhakar3991
      @rajaniprabhakar3991 2 ปีที่แล้ว

      🙏

    • @sheshagirirao131
      @sheshagirirao131 2 ปีที่แล้ว

      .

    • @ravisekharreddy9783
      @ravisekharreddy9783 2 ปีที่แล้ว

      Swamy Vivekaananda...Amaranath
      Individual differences
      Denominations
      Truth is needed.
      Advaita or patamartha is highest goal
      Can all obtain it?
      Namaskaram

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว +1

      సూపర్.కామెంట్.

  • @merabharatmahaan2917
    @merabharatmahaan2917 3 ปีที่แล้ว +28

    యాత్రలు, వ్రతాల పరమార్ధాన్ని అద్భుతంగా వివరించారు.,🙏.

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 3 ปีที่แล้ว +46

    మార్గ నిర్దేశనం లో గరిక పాటి వారికి మించిన వారు లేనే లేరు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురువు గారి కి

  • @tejaswipachigolla3476
    @tejaswipachigolla3476 2 ปีที่แล้ว +20

    Ee generation ki ela chepthe ardham avthadho alaga cheptharu guruvu garu.. We were blessed to have you. And very related to your all sayings

  • @vishnubhatlarajasekharsarm4656
    @vishnubhatlarajasekharsarm4656 4 ปีที่แล้ว +17

    గురువుగారు ప్రతి సమయం లో ను అద్భుతమైన ప్రవచనకారులు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలలో కాని ఆ సమయం లో ఇన్ని మాధ్యమాలు సోషల్ మీడియా లు లేకపోవటం కూడా వారి ప్రతిభ బయటకు రాలేదు అని నా నమ్మకం

    • @sannibabukandala6933
      @sannibabukandala6933 3 ปีที่แล้ว

      Yes sir, you are right. During my childhood and teenage I heard so many pravachanams of great persons. As you said, there is no electronic media. It's only limited to local people.

  • @sraghukumar77
    @sraghukumar77 2 ปีที่แล้ว +8

    🙏 చాలా బాగుంది. భయము ను వదిలేయడం కంటే, నాగా భరణం ను వదిలేయడమా, అభరణ అలంకారములు ను వదిలేయడమా. ఓం నమః శివాయ నమః 🙏 శుభమ్ భూయాత్ 💐🎉

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 4 ปีที่แล้ว +21

    గురువు గారూ మీరు నిజాని మీరు నిర్భయంగా చెపుతారు. మీ ప్రవచనాలు వింటూ ఉంటే మనసుకు రెక్కలొచ్చి ఎగిరినంత తేలిక గా ఉంటుంది గురువు గారూ.

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 4 ปีที่แล้ว +21

    మీ జ్ఞానం అందరి కీ అర్దమవ్యాలని అలాతయారవ్వాలి సదా

  • @ekanthekanth4900
    @ekanthekanth4900 4 ปีที่แล้ว +119

    స్వామి మా కాలంలో ఇలాంటి ప్రవచనాలు చెప్పే వాళ్ళు లేరు ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా తెలుసుకుంటున్నాను మీ లాంటోళ్లు చాలా రోజులు జీవించాలని కోరుకుంటున్నాను

    • @kkm5384
      @kkm5384 4 ปีที่แล้ว +4

      ఏ కాలం మీది? ఉపన్యాసం చెప్పేవాళ్ళు అప్పుడు వున్నారు | ఇప్పుడు వున్నారు .
      ఉషశ్రీ గారు, గాలి శేషగిరి రావు గారు అద్భుతమయిన ప్రవచనాలు చేసారు. ఇంకా సశాస్త్రియం గా చెప్పేవారు .

    • @yerratejaswi6866
      @yerratejaswi6866 4 ปีที่แล้ว +2

      In

    • @sivakumarjyesta8428
      @sivakumarjyesta8428 3 ปีที่แล้ว

      @@yerratejaswi6866 hi

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 3 ปีที่แล้ว +3

      @@kkm5384 చెప్పేవారు ఏ కాలంలో అయినా ఉన్నారు. వినేవారు ఉన్నారు. కానీ విన్న విషయాన్ని ఆచరణలో పెట్టే వారు ఎందరనేదే ప్రశ్న.

    • @ramachandranarasimharaotel2151
      @ramachandranarasimharaotel2151 3 ปีที่แล้ว

      @@udayarekhapalepu6587 Thu also
      .

  • @veerapratap4798
    @veerapratap4798 2 ปีที่แล้ว +1

    గురువుగారు మీకు పాదాభివందనాలు. మీరు పూర్నాయిస్కులై జీవించాలని మాకు తెలియని విషయాలు తెలియచేస్తూ మమ్మల్ని దన్యుల్ని చెయ్యాలని కోరుకుంటున్న.

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 3 ปีที่แล้ว +42

    గురువుగారికి అమ్మ గారికి హృదయపూర్వక నమస్కారములు

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 2 ปีที่แล้ว +7

    Really object and purpose of life is enlighted through this vedios. I appriciate the efforts

  • @sscreativefoods826
    @sscreativefoods826 2 ปีที่แล้ว +5

    పద్మశ్రీ కి గౌరవం తెచ్చిన మహానుభావుడు ధన్యవాదములు గురువుగారు 🙏

  • @duddelabuaskar4521
    @duddelabuaskar4521 2 ปีที่แล้ว +3

    Whhha great guru ji nikkamga shivvuni gurinchi challa baga chepparu har har mahaadev🙏🙏🙏🙏🙏

  • @CHANDRAMOHAN-jr1ve
    @CHANDRAMOHAN-jr1ve 4 ปีที่แล้ว +86

    చాలా అద్భుతమైన మాటలు గురువుగారికి పాదాభివందనం

  • @pavanidevic5857
    @pavanidevic5857 4 ปีที่แล้ว +19

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @ravinderkadaritagore5738
    @ravinderkadaritagore5738 2 ปีที่แล้ว +1

    ఇలాంటి చెప్పేవాళ్ళు ఉంటే ఆత్మహత్య లు జరగవు

  • @srilatha.g78
    @srilatha.g78 3 ปีที่แล้ว +3

    Sir..miru cheppe prati mata lo ado oka kotta vishayalanu telusukutunam..thank you

  • @kakumanumeghanshram3869
    @kakumanumeghanshram3869 4 ปีที่แล้ว +4

    Chala baga chepparu guruji

  • @sukeshsai545
    @sukeshsai545 4 ปีที่แล้ว +12

    Madem miru chala Lucky manchi spiritual knowledge ni tisukuntunnaru.. U r so lucky..

  • @ScaleMinds
    @ScaleMinds 3 ปีที่แล้ว +5

    అద్భుతమైన వివరణ. కనువిప్పు కలిగించేలా ఉంది.

  • @prashanthcuts5733
    @prashanthcuts5733 4 ปีที่แล้ว +4

    Chala bagundhe🙏🙏🙏🙏

  • @prathimahangal4491
    @prathimahangal4491 2 ปีที่แล้ว +3

    Sir ur grt, such a noble thoughts in a broad way🙏🏻🙏🏻😇

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 ปีที่แล้ว +2

    కొత్త దంపతులు తీర్థ యాత్రల లో స్నానాన్ని
    సరిగంగ స్నానము అంటారు.బాగా చెప్పారు
    గురువు గారు.

  • @aithalsujatha
    @aithalsujatha 2 ปีที่แล้ว +8

    Everything you mentioned is Very Practical Guruvugaru✌ only thing we need to apply is some common sense! That's all. You are Great sir👍

  • @vinaypran926
    @vinaypran926 2 ปีที่แล้ว +1

    Chala Adbutam ga Cheparu Guruvu garu Janma Danyamindi Om Namo Narayanaya

  • @user-sl3uj1xq1m
    @user-sl3uj1xq1m 2 ปีที่แล้ว

    ఈ video తో నాకు ఎలాంటి పేచీ లేదు కానీ ఈ video ని recommend చేసిన వాడి కి ఒక సవాలు. నిన్ను మీ అమ్మ మీ నాన్న ఒక్కడి తో నే కంటే నేను ఒక రెండు రోజుల్లో విసిరే సవాల్ కి సిద్ధం గా ఉండు. All the 👌

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 3 ปีที่แล้ว

    Guru garu miku mundhu ga vinaya pranamalu🙏🙏🙏🙏🙏🙏🙏 .Miru Chala straight forward person ....dharma bhadhamga brathikadam lo ni ovnathyanni chala chakkaga teliyachesthuntaru....mi manchi matalu maku entho spurthi dhayakam ....mi speeches ni vinadam lo chala sonthishthanu.... manasara navvuthanu 🙂🙂🙂🙂🙂🙂guru garu ..in many of ur videos wonderfully giving lovely suggestions 🙏🙏🙏🙏⚘🌿⚘🌿⚘🌿⚘

  • @akshayamlife8532
    @akshayamlife8532 3 ปีที่แล้ว +4

    Yenta baga chepparu guruvu garu....🙏🙏🙏🙏🙏

  • @bindumadhuri861
    @bindumadhuri861 2 ปีที่แล้ว +2

    We have no children, good message. Thank you very much guruvugaru, heartly thanks.

  • @hemakumarivalluri2546
    @hemakumarivalluri2546 4 ปีที่แล้ว +10

    గురు గారు మీకు పాదాబి వందనములు

  • @naveenkarekay7167
    @naveenkarekay7167 2 ปีที่แล้ว +1

    Mi gurinchi Entha cheppina emi cheppina takkuvey guruvu garu..🙏🙏🙏🙏

  • @sudhamadhu1983
    @sudhamadhu1983 3 ปีที่แล้ว +7

    కోటి దండాలు గురువు గారికి 🙏🏼🙏🏼🙏🏼💐💐🙏🙏

  • @nagamallibanavath2598
    @nagamallibanavath2598 3 ปีที่แล้ว +5

    Sree gurobyo namaha🙏
    Thank you sir

  • @ranimanepalli8416
    @ranimanepalli8416 4 ปีที่แล้ว +11

    గురువుగారికి ప్రణామములు

  • @dattabavirisetti9876
    @dattabavirisetti9876 4 ปีที่แล้ว +1

    Thnks.ee,video,pettinanduku.

  • @sobhachowdarynice6710
    @sobhachowdarynice6710 4 ปีที่แล้ว +4

    Guruvugari ki padabhivandanalu meru chepina matalu vinnaka naku santhanam leru ane badanunchi bayatapadanu guruvu garu padabhi vandanalu guruvu garu

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 4 ปีที่แล้ว +34

    దేవుడు విషయంలో చాలా మందికి భక్తీ కన్నా భయము ఎక్కువగాఉంది.నిజమైన భక్తులకన్నా మూర్కులు ఎక్కువగా ఉన్నారు.

    • @balajipasupuleti27
      @balajipasupuleti27 4 ปีที่แล้ว +1

      నువ్వు ఏ కేటగిరి

    • @padmavathipaddu3235
      @padmavathipaddu3235 4 ปีที่แล้ว

      మీరూ ఛపి దీ నిజం గురువుగారు మ్రుత్యువు మీ చిందింఏది లేదు

    • @venkatabharghavp6838
      @venkatabharghavp6838 4 ปีที่แล้ว

      భయం పాపం పనులు చేయడంలో ఉండాలి తరువాత అనుభవించాలి కాబట్టి

  • @chamartyanusha1451
    @chamartyanusha1451 2 ปีที่แล้ว +13

    ఇంత చక్కని విషయాలు ఎంతో సహేతుకంగా తెలియచేశారు. చాలా సంతోషం. పిల్లలు లేని వాళ్ళు కావాలంటే పిల్లలను పెంచుకోవచ్చు. మీ మాటలు విన్న తర్వాత మనసులో ఉన్న బాధలన్నీ తొలగి పోతాయి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว +1

      హాయ్.సూపర్.కామెంట్.

  • @rajeshbandaru8071
    @rajeshbandaru8071 3 ปีที่แล้ว +4

    Excellent words sir

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 4 ปีที่แล้ว +7

    U r very realistic and practical

  • @mkrangachar
    @mkrangachar 3 ปีที่แล้ว +1

    Very nice lecture guruvugaru.vandhanamulu.

  • @chandrat8104
    @chandrat8104 2 ปีที่แล้ว +1

    Excellent pravachan guruvugaru. Meeku Na padabi vandanalu.

  • @rajyalamietarajula6059
    @rajyalamietarajula6059 4 ปีที่แล้ว +6

    Guruvugaru 🙏🙏 meeru anni vastavalu matadataru

  • @anantharavilli5837
    @anantharavilli5837 2 ปีที่แล้ว +1

    సూపర్ సూపర్ సూపర్ మార్గ నిర్దేశకులు అంటే గరికపాటి నరసింహారావు గారు

  • @vijaykrishna8897
    @vijaykrishna8897 3 ปีที่แล้ว +1

    Chala happy ga undi me speach guruvu garu

  • @gayathriniteesh7897
    @gayathriniteesh7897 3 ปีที่แล้ว +18

    చాలా బాగా చెప్పారు‌ గురువు గారు 🙏🙏🙏

  • @manikumarimatti301
    @manikumarimatti301 2 ปีที่แล้ว +7

    భలే చక్కని భావాలు సర్ మీవి.
    మాకెంతో నచ్చుతాయి. వింటుంటే చాలా సంతృప్తి కలుగుతుంది.

  • @sarvajagannadhareddy1238
    @sarvajagannadhareddy1238 4 ปีที่แล้ว +4

    Dear You are great Scientist

  • @padmapriyaganduri6504
    @padmapriyaganduri6504 2 ปีที่แล้ว +1

    🙏guruvu garu.chala vivaramga chepparandi.meeku thanks andi.

  • @lcnaidu7832
    @lcnaidu7832 4 ปีที่แล้ว +3

    నా పేరు ఎల్సీ నాయుడు. మీ యొక్క ప్రసంగం చాలా బాగుంది
    మీయొక్క ప్రసంగాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటాను

  • @luckyssweethome6222
    @luckyssweethome6222 3 ปีที่แล้ว +5

    చాలా బాగా చెప్పారు గురువుగారు

  • @harisaradakuchibhotla4994
    @harisaradakuchibhotla4994 3 ปีที่แล้ว +5

    Guruvu gariki ammagariki namaskaramulu

  • @mgopalnaidu7709
    @mgopalnaidu7709 4 ปีที่แล้ว

    Em chapuru andi Guruji 🙏🙏

  • @chandrasekharmediboina
    @chandrasekharmediboina 2 ปีที่แล้ว +6

    Om gurubyo namah 🙏🙏🙏

  • @hanumantharayuduk8975
    @hanumantharayuduk8975 3 ปีที่แล้ว +3

    It's true thank so much guruvu garu

  • @rajeshbillu1048
    @rajeshbillu1048 4 ปีที่แล้ว +8

    చాలా అద్బుతం గా చాపారు గురు గారు:

  • @EswarGEswar-rn3tl
    @EswarGEswar-rn3tl 3 ปีที่แล้ว +2

    Thank you swame.

  • @revanthkumarkotti593
    @revanthkumarkotti593 4 ปีที่แล้ว

    Super guruji

  • @pothuribhagyalaxmiadv7797
    @pothuribhagyalaxmiadv7797 3 ปีที่แล้ว +2

    Thank you guruji.

  • @goundlaramana8710
    @goundlaramana8710 2 ปีที่แล้ว +1

    Guruvu garu Chala baga chepparu meeku padabhivandanam 🙏🙏🙏

  • @divybavy
    @divybavy 4 ปีที่แล้ว +1

    OMG....I like this video 😄

  • @sridevit8568
    @sridevit8568 4 ปีที่แล้ว +1

    thank you guruvu garu.

  • @aparnajoshi5690
    @aparnajoshi5690 3 ปีที่แล้ว +1

    Guruvu garu meku dhanyavadhalu 🙏

  • @ravikiran3235
    @ravikiran3235 4 ปีที่แล้ว +1

    baga chepparu

  • @goldengarudasecurity
    @goldengarudasecurity 4 ปีที่แล้ว +2

    You are correct and great sir

  • @PRASANNAKUMAR-dk8ey
    @PRASANNAKUMAR-dk8ey 4 ปีที่แล้ว +1

    GURUVU GARIKI NAMASAKARAMULU

  • @dileepsatya892
    @dileepsatya892 4 ปีที่แล้ว +1

    Guruvugaaru 🙏 🙏🙏

  • @suryamalladi5334
    @suryamalladi5334 4 ปีที่แล้ว +8

    బాగా చెప్పారు గురువుగారు

  • @indhiradevi9637
    @indhiradevi9637 3 ปีที่แล้ว +2

    U are a great man.

  • @srichaitanya177
    @srichaitanya177 4 ปีที่แล้ว +2

    Guruvu garu meeku sastanganamaskaramulu.

  • @ripuharini2758
    @ripuharini2758 4 ปีที่แล้ว +1

    Miku shathakori namaskaramulu guruvugaaru🙏🙏🙏......

  • @teja8593
    @teja8593 4 ปีที่แล้ว +10

    నిజాలు నిర్భయంగా చెప్తున్నారు గురువుగారు

  • @srinuatmakur8338
    @srinuatmakur8338 3 ปีที่แล้ว +1

    Great sir

  • @bangarayyakaranam6940
    @bangarayyakaranam6940 4 ปีที่แล้ว

    Guruvugariki vandhanalu

  • @krishnapriyasundari5746
    @krishnapriyasundari5746 4 ปีที่แล้ว

    Ur speech is good.Ahumble Sai devotee request.

  • @varaprasadkatta8989
    @varaprasadkatta8989 4 ปีที่แล้ว +2

    Think big of your life all is well #gurubhyom namah🙏
    Mostly I like anjali mam smile ☺
    Keep smiling all everything will be fine
    Navvuthone Nijalanu ghnanam ni ardham ayyela cheppe me vigynam opika ku namaskaram guruvu gaaru ❤️🙏

  • @karkadashailaja1789
    @karkadashailaja1789 2 ปีที่แล้ว +1

    Super Super Super Super Super Ayya Meeru Sathakoti Namashkaralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri7118 3 ปีที่แล้ว +7

    చాలా మంచి విషయాలు చెప్పారు .గురువు గారికి నమస్కారం.

  • @murthygudivada6116
    @murthygudivada6116 4 ปีที่แล้ว

    Ty

  • @lakshmi29sep
    @lakshmi29sep 4 ปีที่แล้ว +6

    Thank you గురువుగారు for explaining so many things! Your talks are always grt

    • @RamaRama-zl1jt
      @RamaRama-zl1jt 2 ปีที่แล้ว +1

      గురువుగారికి పాదాభివందనములు 🙏🙏🙏

  • @hemalathasuru2549
    @hemalathasuru2549 3 ปีที่แล้ว +1

    Namasthe guruvu garu

  • @rajarapurambabu409
    @rajarapurambabu409 3 ปีที่แล้ว +1

    అద్భుతః

  • @hemalathasuru2549
    @hemalathasuru2549 3 ปีที่แล้ว +4

    Chala thelusukovalisina vishayalu chepparu Guruvu garu 🙏🙏🙏

  • @renukaboini7482
    @renukaboini7482 2 ปีที่แล้ว

    Chala machi vishayam cheparu guruvgaaru vandhanamulu

  • @preethamchowdary9022
    @preethamchowdary9022 3 ปีที่แล้ว +1

    Eye opener vedeo 🙏🙏🙏

  • @manjulav2469
    @manjulav2469 2 ปีที่แล้ว +1

    Chaala baga chepparu sir.. 🙏🙏

  • @srinivaschaitu9565
    @srinivaschaitu9565 4 ปีที่แล้ว +2

    Garikipati Narasimha Rao Gariki jai

  • @basavapoornakasaraneni5035
    @basavapoornakasaraneni5035 4 ปีที่แล้ว +2

    Guruvugariki naa 🙏🙏🙏🙏🙏

  • @ravirehan1025
    @ravirehan1025 3 ปีที่แล้ว

    Ayya chala adbutanga cheparu

  • @vijaykumarm6542
    @vijaykumarm6542 4 ปีที่แล้ว +1

    Supperb 👌🙏🙏

  • @vamsikrishnaannem6519
    @vamsikrishnaannem6519 3 ปีที่แล้ว +1

    Excellent Guruji.

  • @mdshukroddin9080
    @mdshukroddin9080 2 ปีที่แล้ว

    Chala Baga chepparu meeku danyavadamulu

  • @rakeshyadavb2688
    @rakeshyadavb2688 4 ปีที่แล้ว +2

    Thank you sir

  • @nareshnayak8061
    @nareshnayak8061 4 ปีที่แล้ว +1

    Om namo narayanaya🙏🙏🙏

  • @akhilvemuru2792
    @akhilvemuru2792 4 ปีที่แล้ว +10

    Chala manchi interview meeru chepinatu mana adrustam alanti vallu undadam

  • @surekag3844
    @surekag3844 3 ปีที่แล้ว +2

    Excellent speech,enjoyed a lot,also got knowledge.thanku idreamz channel

  • @venkannababumada704
    @venkannababumada704 3 ปีที่แล้ว +5

    ఛాలా భక్తి భావం పెరిగింది గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏