నేను collage చదివే రోజుల్లో నిన్ను చూసాను నీ పాట కూడా విన్నాను అద్భుతం పరమేశ్వర్ నీకు సరస్వతి తల్లి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను జై జనని 🙏🙏🙏🙏
ఓం శ్రీ జై మాత జి చి.పరమేశ్వర్ నీకు శత కోటి వందనములు. నీ పాట అన్న మాకు చాలా ఇష్టం. అందరు పాడడం ఒక ఎత్తు నీ పాడడం గొప్ప బాబు నిజంగా నీవు సరస్వతీ కుమారునివి నీవు ఎంతో అభివృద్ధి లో ఎదగాలని ముక్కోటి దేవతలను కోరుచున్నాను
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🙏 🙏🌺🌺🌺పరమేశ్వర్ నీ కంఠస్వరము ఉచ్చారణ చాలా స్పష్టంగా ఇంపుగా ఉన్నాయి నీవు ఉన్నత శిఖరాలకు ఎదగాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాము🙏🙌🙌🙌🌺 🌺 🌺 తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
🙏🙏 ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏🙏
బేటా నీ పాటలు నీ చిన్నప్పటి నుండి వింటా వుంటాను. చాలా బాగా పాడా వు ఎప్పుడూ బాగా పాడతావు ఆ జగన్మాత నీకుణంగా ఎక్కువ శక్తిని వ్యాలని మనసారా కారుకుంటూన్నాను. బేటా
After a long time, I could find out parameswarao melody tone. His song "kamalarakula kannulgala swamy" in padutha teyaga is my all-time best song. Even now, whenever I am stressed just I play the song, to ease out tension. God bless you & sky is only limit for your talent.
లలామాభిరామే సురామే రమే అనే వాక్యంలో రమే అనే రెండు అక్షరాలను ఎంత అందంగా పలికావో...నీకు ఆ శ్యామల తల్లి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది😊
ఈ పద్యం పాడింది అమర గంధర్వ గాయకులు శ్రీ ఘంటసాల గారు అప్పట్లో. అది సూపర్ హిట్ నేటికీ. అలాగే పాడావు. శుభం
మరో వందేమాతరం శ్రీనివాస్...బాలు,నాగుర్ బాబు ..ఇలా అందరి గొంతులు కలిసి అమృతం తగినట్లు వుంది...
నేను collage చదివే రోజుల్లో నిన్ను చూసాను నీ పాట కూడా విన్నాను అద్భుతం పరమేశ్వర్ నీకు సరస్వతి తల్లి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను జై జనని 🙏🙏🙏🙏
అమ్మ నీ మనోభీష్టాన్ని తీర్చాలని కోరుకుంటూ శుభాకాంక్షలు బాబు.
జగదంబ కటాక్షం ఈ అద్భుత గాన కళా నైపుణ్యం
ఓం శ్రీ జై మాత జి చి.పరమేశ్వర్ నీకు శత కోటి వందనములు. నీ పాట అన్న మాకు చాలా ఇష్టం. అందరు పాడడం ఒక ఎత్తు నీ పాడడం గొప్ప బాబు నిజంగా నీవు సరస్వతీ కుమారునివి నీవు ఎంతో అభివృద్ధి లో ఎదగాలని ముక్కోటి దేవతలను కోరుచున్నాను
🙏జై శ్రీమన్నారాయణ🙏 పరమేశ్వర్..సాక్షాత్తుగా సరస్వతీదేవీ, అమ్మ ఆజగన్మాతే భుజం తట్టి పదిస్తున్నట్లుగా వుందీ..దీర్ఘాయుష్మాన్భవ...
అప్పట్లో కాళిదాసు గారు ఈ గీతాన్ని పాడినప్పదు ఉన్న ఫీలింగ్ వస్తుంది...
పరమేశ్వర్రావ్ బావున్నావా. ఆయురారోగ్యాది అష్టైశ్వర్య ప్రాప్తిరస్థు
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🙏 🙏🌺🌺🌺పరమేశ్వర్ నీ కంఠస్వరము ఉచ్చారణ చాలా స్పష్టంగా ఇంపుగా ఉన్నాయి నీవు ఉన్నత శిఖరాలకు ఎదగాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాము🙏🙌🙌🙌🌺 🌺 🌺 తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
🙏🚩🙏🚩🕉️🕉️
సరస్వతీ పుతుడు..❤
పుత్రుడు🙏
కళ్ళన్న మాకే చూసి ఒక పాట నేర్చుకోవాలి అంటే చాలా రోజులు పడుతుంది.నీ శక్తిని ఏమని పొగడాలి బాబూ.దైవము నీకు అన్నవేళ లా తోడు గా వుండాలని నా కోరిక.
OM SRI MATHRE NAMAHA.
🙏🙏🙏
SWAMY jee సన్నిధిలో పాడే అవకాశం....మీ జన్మ సార్థకమయ్యినట్లే....మహా యోగి...వారు...అదృష్టం....చిరంజీవ యశస్వీ భవ...
పరమేశ్వరావు భళా భళా ! ఇది అలుపెరగని గానఅమృతము 👏👏👏
🙏🙏 ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ శ్యామలాదేవి నమో నమః.అద్భుత గానం.
పరమేశ్వర్ వన్స్మోర్ వన్ స్మార్ట్💐🌹🙏🌹💐
GOD GIFTED TONE. GOD BLESS YOU BOY.
ఈ కలియుగ ఘంటసాల సెల్ నెంబర్ ఉన్నదా
Jai మాతంగి దేవి జై మాదిగ
ఓం శ్రీమాత్రే నమః 🌹🌹🌹 బాబూ నీకు ఇష్టసిద్ధి ప్రాప్తిరస్తు 🌹
సరస్వతి కటాక్షం ఎప్పుడు నీ యందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
పరమేశ్వర్ ఇప్పుడు వాయిస్ బాగావుందీఆయుష్మానభవ జై శ్రీమన్నారాయణ
😊
Ji@@srinivassriram5232❤❤ ni hu
😊
@@srinivassriram52327 ⁰
భారతదేశం గర్వించే మంచి గాయకుడువి కావాలి
చిరంజీవి పరమేశ్వర త్వరలోనే ఘంటసాల వారంతా కంఠ స్వరాన్ని పొంద గలరు. ఆయుష్మాన్ భవ.
జగదాంబ ఆ శీస్స్లురెలపుడండా లిజై శ్రీమన్నారాయన❤
పరమేశ్వర అద్భుతం స్వామి ఈ బిడ్డ పాడే పాట
God bless you 🎉 Adbuthaha !!!
Amazing performance.Goddes bless u forever.
పరమేశ్వర్ నాన్న సూపర్ సూపర్ 👏👏👍🙏
బాబు,నీ పాటలు విన్నాను, చూశాను, మీకు నమస్కరిస్తున్నాను, చాలా అద్భుతంగా పాడారు.❤🎉
ధూమ్ దామ్..లో ..రావోయి వొల భామ అను జానపదం పాడిన నీ తీయని గొంతు ఇక గుర్తు వుంది.
Super, god's gift to you,Sathamanam bhavathi
పరమేశ్వర్ రావు నీకు ఆ సరస్వతి ఎల్లవేళల తొడవుండాలని ఆ సరస్వతి అమ్మ వారిని సదా కోరుచున్నాను.
బేటా నీ పాటలు నీ చిన్నప్పటి నుండి వింటా వుంటాను. చాలా బాగా పాడా వు ఎప్పుడూ బాగా పాడతావు ఆ జగన్మాత నీకుణంగా ఎక్కువ శక్తిని వ్యాలని మనసారా కారుకుంటూన్నాను. బేటా
మా లాంటి వాళ్ళు కు ఘంటసాల వారి ఈ పద్యం ఆమొఘం అనుకునే వాళ్ళం.అంతకంటే చక్కగా ఆలపించావు బాబు
Anaging babu Real Kaalidas ni maripinchaavu .Hats off God bless you.👌👍🤗🕉️🙏💐🌹❤️🙌
Adhbhutam. 👌🙏
God bless you babu🙌. Voice👌
చిరంజీివీ. అద్భుతమైన గాత్రం నీది. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి.
పరమేశ్వర్ నీ గొంతు వినసొంపుగా వుంది. 👌
Amazing performance God bless you paramesh
Excellent profesional singing by parmeshwar
God Bless You Nee voice lo Ammavaru palukutunnaru
అమ్మ సరస్వతి తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you my son god blessings you and your west family
Good luck Enjoy with your family my son 🍁🇨🇦🍁
Very nice beautiful voice good 🙏🌺🙏🌺🙏🌺
Superb Sreemannarayana🎉
హిందూ అంటే ఎంతో మధురమైన అనందం ఆరోగ్యం కలుగుతుంది జై హింద్
Waaah.... what a feel, what a voice
Ahaa chalaa chaalaa Baga padaavu very good ❤❤❤ god bless you babu
After a long time, I could find out parameswarao melody tone. His song "kamalarakula kannulgala swamy" in padutha teyaga is my all-time best song. Even now, whenever I am stressed just I play the song, to ease out tension. God bless you & sky is only limit for your talent.
ఆ ఆంజనేయులు ఆశీర్వవాదములు నీపై ఉండాలి బాబు 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
God bless you babu
Your voice is devotional and
Melodious god bless you
GOD BLESS Etv👍🙏🙏🙏
వాగ్దేవి కృపా కటాక్షసిద్ధిరస్తు
ఓం ఐo హ్రీం శ్రీo ఐo క్లిం సౌం ఐo
ఓం నమో భగవతే మాతంగేశ్వరి నమోస్తుతే
జై మాదిగ
Excellent voice
God bless you Parameswar babu
Babu పరమేష్ నిండు నూరేళ్లు వరద్దిరిల్లు. చాలా బాగా పడేవు బాబు godbleess 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
It is not a tone it reverberates like a stone , gods gift 🎁
Excellent bro
God bless you 🙏
మహాద్భుతం 🙌🙌 ఆయుష్మాన్ భవ పరమేశ్వర
బాలసుబ్రమణ్యం గారు మెచ్చుకున్న ఆణిముత్యం
Very nice performance. Nadha swaram and Melam batches performance s excellence. 🙏🙏🙏
ఆయుష్మాన్భవ చిరంజీవి. పరమేశ్వర్.
గురువు గారికి శతకోటి దండాలు❤💐🙏
పరమేశ్వరుని ఆశీస్సులు మెండుగా కలగాలి
Wowww adbhutham👏👏👏👏👏👍
ఘంటసాల గారిని మళ్ళీ గుర్తుచేశావయ్యా. God bless you
Super singing nana
Sri matre namah 🕉️🚩🙏🚩🙏
Smt B. L. Sudha 🙏🙏🙏🙏🙏
Supar చాలా బాగా పాడారు
సర్వారోగ్యము లతో నిండు నూరేళ్లు ఆరోగ్యం గా ఉండాలని 🙌🏻🙌🏻🫷🏻🫷🏻🫷🏻🫷🏻🫷🏻🫷🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
శ్రీమన్నారాయణ
భవానీ కరునించవే
Om sri namo narayanaya om namaha shivaya 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
ఆయు,ఆరోగ్యం తో కల కాలం జీవించు నాయన
శ్రీ రామ రక్ష 🙏
Balu daddy love ❤️❤️❤️❤️❤️❤️❤️ u daddy
Suppar great God bless you prameshvar
Paramesara siva inta teepi swaraniki kallu lekunda chesava tandri,, siva,,,, 🙏🙏🙏atagadasiva🙏🙏🙏🌹🙏
ఉచ్చారణ చాలా బాగా ఉన్నది
What a clarity in his voice! Kudos. Great rendering!
ఓం శ్రీ మన్నారాయణ 🎉
Jai Bharatmata Vandematram
Super chala Baga vaeistunnaru kids ki chala manchi bhavishyattu vundi.
Kannadalo E patani Raj Kumar Garu padaru excellent parameshwar
Paramesh God bless you nanna.music directors ee babuku meeru avakasalu ivvagalaru
Super.parameswara👌👌👌
Very good
Keepitup
All the best!
Very good👍🎉
Better performance. God will bless you.
Naanna Parameswaraa. Dharma Devatala Aashissuulu ❤
చాలా బాగా పా డా రు బా బూ
God bless you. Nanna
అద్భుతమైన వాయిస్
🌺👌👌🌺🌺👍👍🌺
చాలా బాగా పాడవు అన్నయ్య
Jai Sriram
God bless you 💐🙏
Super Saraswati పుత్ర ❤
జై గణపతి సచ్చితానంద స్వామి 🌹🌹🌹🙏🙏🙏
మహానుభావా ధన్యుడైతివి, ఆ జగన్మాత నీకు మంచిది చెయ్యని
మనోనేత్రంతో అమ్మవారిని దర్శించినట్లు ఉన్నాడు