చిరంజీవి పరమేశ్వర్, బాలూ గారి అభిమానం చూరగొన్న వ్యక్తి. మంచి భవిష్యత్తు ఉంటుందని బాలూ గారు ఆశీర్వదించేవారు.అతని చేత స్వరాభిషేకం లో పాడించాలి.బాలూ గారికి గౌరవం ఇచ్చినట్టే అవుతుంది.దయచేసి ఈటీవి వారు ఈ విషయాన్ని గమనించగలరు.అలాగే వేరే అవకాశాలు కూడా ఇప్పించాలి...ఆల్ ద బెస్ట్ పరమేశ్వర్..ఆశీస్సులు బాబూ!💐🌿🙌🙌
చిరంజీవి పరమేష్ కు శుభాశీసులు ❤ నీ గొంతు చాలా బాగుంటుంది ❤ ఘంటసాల మాస్టారి పాటలు వింటుంటే చాలా సంతోషం కలిగింది. భగవంతుని దయ వలన నీకు అంతా శుభం జరుగుతుంది. . ఎప్పుడూ పాటని మరువ కూడదు. . శతమానం భవతి 😊
పరమేశ్! శుభాశీస్సులు. నీలోని సంగీత సరస్వతి,విద్యా సరస్వతీతో లక్ష్మీ కటాక్షము కలిగి జీవితములో అన్నివిధాలా స్థిరపడేలా చేయాలని నీవు ఆనందంగా ఉండాలి అని మా ఆకాంక్ష.
నాన్నా! పరమేశు నీవు ఇంకా ఇంకా గొప్పగా ఎదగాలని, ఆ భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ....... నీకు నా ఆశీర్వాదాలు తో.........🙌🙌🙌🙌
ఇంటరువయర్ విలేజ్ వీరయ్య గారు అదరగొట్టేసారు ఇంటర్వూ చాలా చాలా బాగుంది మీరు ఇంటర్లూ నిజీవిధం మీ ఎక్సెంట్ అదిరిపోయింది చాలా మంచివాడిలో చేసారు. మళ్ళి పరమేశ్ గార్ని చూసినందుకు ఆయన గొంతు విన్నందుకు చాలా చాలా ఆనందం వేసింది. పరమేశ్ గారు వృద్దిలోని వచ్చి మశ్చిత పదిమందికి సంగీత గురువు గా మారే డని తెలిసి చాలా సంతోషం కలిగింది. ఘంటసాలగారు బాలుగారి అంతటి వాడు అవ్వాలని ఆశీర్వదిస్తూ సరస్వతి దేవిని వేడు కొంటున్నాను . వీరయ్యగారికి అభినందనలు . ధ్యవాదాలు ఈనుంచి ఇలాటి వీడియో లు మరిన్ని రావాలని కోరుకొంటున్నాను డివేలు
పరమేశ్ నీకు శుభాశీస్సులు. విజయనగర వైభవానికి దిక్సూచి అనే ఒక పెద్ద పుస్తకంలో నీ గురించి ఫోటోతో పాటు నీ వివరాలు నిక్షిప్తం చేయబడ్డాయి. చరిత్రలో నీ కోసం ఒక పేజి కేటాయింపు జరిగింది. అరచేతితో సూర్యుడిని అడ్డుపెట్టలేరు. మీకు మంచిరోజులు వస్తాయి. విజయోస్తు. శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం
చాలా కాలం తరువాత పరమేష్ ని చూడటం చాలా హ్యాపీగా వుంది. చక్కని మాట తీరు స్పష్టమయిన వుచ్చా రణ దేవుడిచ్చిన వరాలు పరమేష్ కి. ఈ అబ్బాయిని చిత్రపరిశ్రమ ఆద రించాలి ఆదుకోవాలి. బాలుగారిచ్చిన అశీసులు వృధాపోకూడదు 🙏
ఈ టీవీ వారు అంత మంచి అవకాశం ఇచ్చి ఇప్పుడు అతన్ని అలా వదిలేయకుండా అతనికి మంచి అవకాశాలు ఇవ్వాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కేవలం అందమైన వాళ్లకు మాత్రమే కాకుండా ఇంత మంచి మనసు ఇంకా మంచి టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు ఇవ్వాలి. ఇంటర్వ్యూ చేసిన వారికీ కూడా ధన్యవాదాలు ఇది మంచి ఇంటర్వ్యూ, మిగతా చానెల్స్ వారు కూడా చెత్త ఇంటర్వ్యూ లు మానేసి ఇలా టాలెంట్ ఉన్నవాళ్ళ ఇంటర్వ్యూ లు చెయ్యండి.
చిరంజీవి పరమేశ్వర పాడుతా తీయగా కార్యక్రమం లు అన్ని చూసాను.. మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆశ పడ్డాను.. God bless u..వ్యాఖ్యత సరిగ్గా ఇంటర్వ్యూ చేస్తే బాగున్ను.. వెటకారం గా ఉంది.. ఎంత మనం ఉత్తరాంద్ర అయితే మాత్రం....
We all request the elders in film industry to help artists like Parameswari by giving chances in their field. This not only promotes talent, but also helps them financially self sufficient 🙏
ఆయన ఎందుకు వెలుగులోనికి రాలేకపోయారుఅనే విషయం కంటే కూడాఆయన లోకి వెలుగు వచ్చింది అన్న విషయంగురించి తెలుసుకోవడమే చాలా చాలా చాలా బాగుంది అ💋🐽🇲🇰🐽💋ని💟🕉️🛐💟✴️❇️🌟🇮🇳🐽🧙🏻♂️🐽💟🕉️🛐
పరమేశ్వర్ నీ చాలా రోజులతరువాత చూసాను మనసుకి చాలా సంతోషం వేస్తుంది
లవ్ యూ పరమేష్ 💕
ఆశ, మోసం తెలియని బంగారు తండ్రికి, మృదు స్వభావికి నా ఆశీస్సులు 🙌
మంచి వీడియో అందించిన మీ ఛానల్ వారికి ధన్యవాదాలు !
నాయనా పరమేశు... నువ్వు నీ గానంతో మంచి గా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తు.. నేత్ర తెలుగు టీచర్ జయలక్ష్మి...
చిరంజీవి పరమేశ్వర్, బాలూ గారి అభిమానం చూరగొన్న వ్యక్తి. మంచి భవిష్యత్తు ఉంటుందని బాలూ గారు ఆశీర్వదించేవారు.అతని చేత స్వరాభిషేకం లో పాడించాలి.బాలూ గారికి గౌరవం ఇచ్చినట్టే అవుతుంది.దయచేసి ఈటీవి వారు ఈ విషయాన్ని గమనించగలరు.అలాగే వేరే అవకాశాలు కూడా ఇప్పించాలి...ఆల్ ద బెస్ట్ పరమేశ్వర్..ఆశీస్సులు బాబూ!💐🌿🙌🙌
మంచి ప్రోగ్రాం చేశారు.ధన్యవాదాలు సర్..👏👏💐🌿🙏
మంచి సందేశం
Parameswar manchi tale nted, ataniki sini fieldlo manchi avakasalu ivvali. Lekapote o manchi talentedni kolpotam.
చిరంజీవి పరమేష్ కు శుభాశీసులు ❤
నీ గొంతు చాలా బాగుంటుంది ❤
ఘంటసాల మాస్టారి పాటలు వింటుంటే చాలా సంతోషం కలిగింది.
భగవంతుని దయ వలన నీకు అంతా శుభం జరుగుతుంది. . ఎప్పుడూ పాటని మరువ కూడదు. . శతమానం భవతి 😊
పరమేశ్! శుభాశీస్సులు. నీలోని సంగీత సరస్వతి,విద్యా సరస్వతీతో లక్ష్మీ కటాక్షము కలిగి జీవితములో అన్నివిధాలా స్థిరపడేలా చేయాలని నీవు ఆనందంగా ఉండాలి అని మా ఆకాంక్ష.
నూరేళ్లు చల్లగా ఉండాలి నాన్న 🌹💐
మీ ఇంటర్వ్యూ చేసిన విధానం బాగుంది ధన్యవాదాలు
Paramesh
మీరు అద్భుతమైన గాయకులు
నాన్నా! పరమేశు నీవు ఇంకా ఇంకా గొప్పగా ఎదగాలని, ఆ భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ....... నీకు నా ఆశీర్వాదాలు తో.........🙌🙌🙌🙌
ఇంటరువయర్ విలేజ్ వీరయ్య గారు అదరగొట్టేసారు ఇంటర్వూ చాలా చాలా బాగుంది మీరు ఇంటర్లూ నిజీవిధం మీ ఎక్సెంట్ అదిరిపోయింది చాలా మంచివాడిలో చేసారు. మళ్ళి పరమేశ్ గార్ని చూసినందుకు ఆయన గొంతు విన్నందుకు చాలా చాలా ఆనందం వేసింది. పరమేశ్ గారు వృద్దిలోని వచ్చి మశ్చిత పదిమందికి సంగీత గురువు గా మారే డని తెలిసి చాలా సంతోషం కలిగింది. ఘంటసాలగారు బాలుగారి అంతటి వాడు అవ్వాలని ఆశీర్వదిస్తూ సరస్వతి దేవిని వేడు కొంటున్నాను . వీరయ్యగారికి అభినందనలు . ధ్యవాదాలు ఈనుంచి ఇలాటి వీడియో లు మరిన్ని రావాలని కోరుకొంటున్నాను
డివేలు
దేవుని దయ మీకు ఉంటుంది
పరమేష్ కు సినీ ప్రముకులు అవకాశం కల్పించి , ఆదుకొవాలనికోరుకుంటున్నాను
పరమేశ్ నీకు శుభాశీస్సులు.
విజయనగర వైభవానికి దిక్సూచి అనే ఒక పెద్ద పుస్తకంలో నీ గురించి ఫోటోతో పాటు నీ వివరాలు నిక్షిప్తం చేయబడ్డాయి. చరిత్రలో నీ కోసం ఒక పేజి కేటాయింపు జరిగింది. అరచేతితో సూర్యుడిని అడ్డుపెట్టలేరు. మీకు మంచిరోజులు వస్తాయి.
విజయోస్తు. శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం
Mugic డైరెక్టర్లు పరమేశ్ గారి లాంటి వారికి అవకాశాలు ఇవ్వాలని మా ఆశ
ఏమయ్యా డా అని అనుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం కలిగింది.
చాలా కాలం తరువాత పరమేష్ ని చూడటం చాలా హ్యాపీగా వుంది. చక్కని మాట తీరు స్పష్టమయిన వుచ్చా రణ దేవుడిచ్చిన వరాలు పరమేష్ కి. ఈ అబ్బాయిని చిత్రపరిశ్రమ ఆద రించాలి ఆదుకోవాలి. బాలుగారిచ్చిన అశీసులు వృధాపోకూడదు 🙏
పరమేష్ నువ్వు పాడిన కలగంటి కలగంటి పాటంటే చాలా ఇష్టం.నీకు మంచి ఫాన్స్
ఈ టీవీ వారు స్వరాభిషేకం లాంటి కార్యక్రమంలో పరమేష్ బాబు తో పాడిస్తే బాగుంటుంది🎉
TQ andi parmesh manchi.singar maku.vari gatram chalaestam🙏
పరమేష్ సదా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు కలగాలని కోరుకుంటున్నాము
పరమేష్ మీ ప్రయాణం ఇలా గే కొనసాగాలని మనసావాచకోరుతూవున్న❤🎉🎉🎉
Very good interview and superb performance to paramesh God bless you
మీ భాష యాస బాగుంది సంతోషం
సూపర్ పరమేశ్వరరావు
మంచి గంభీరమైన గళం ఉంది ఈ చిరంజీవికి..ఎందుకనోకొంతమందికి టాలెంట్ వున్నా తగిన గుర్తింపు దొరకదు..ఈ చిరంజీవికి సర్వదా శుభాకాంక్షలు❤
మీకు ఆదేవుడు ఆశీసులు ఎల్లవేళలా వుండాలని కోరుచున్నాను.
వావ్ ఎంత మధురంగా పాడారు బాబు గోడ బ్లేస్ యూ
అన్నా పరమేశ్ గురించి చాలా బాగా చెప్పారు
పరమేశ్వరుడు గురించి తెలుసుకోవటంచాలసంతోషం
Chira kaalam vardillu naanna, shubhassillu thandri, chiranjeevi 🌹😊👌👍❤️🤗🤗🌹
పరమేష్ గారు, ఏదయినా, ఉద్యోగం లో చేరితే బాగుండును. భగవంతుడు మిమ్మల్ని బాగుగా చూస్తాడు.
Para mesh..Goddess sree lalitha may pour her merciful blessings upon you forever!👌
జన్మ అంటే ఇలా వుండాలి.పరమేశ్ లాగ.
Super bro hatsup Jai sriram
All the best parameswar
GOD BLESS YOU
God bless you paramesh
Excellent
Great talent
God bless you always
God bless you paramesh❤
God bless you babu
God bless you ps
Excellent singer God bless you
Your voice is near to keeravani's voice. God bless you
God bless you Pramesh😇😇
God gift you. Chy. Parameswar, God bless you.
I wish Mr Paramesh to achieve more and more laurels and success👍🌻💐
Excellent interview
ఈ టీవీ వారు అంత మంచి అవకాశం ఇచ్చి ఇప్పుడు అతన్ని అలా వదిలేయకుండా అతనికి మంచి అవకాశాలు ఇవ్వాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కేవలం అందమైన వాళ్లకు మాత్రమే కాకుండా ఇంత మంచి మనసు ఇంకా మంచి టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు ఇవ్వాలి.
ఇంటర్వ్యూ చేసిన వారికీ కూడా ధన్యవాదాలు ఇది మంచి ఇంటర్వ్యూ, మిగతా చానెల్స్ వారు కూడా చెత్త ఇంటర్వ్యూ లు మానేసి ఇలా టాలెంట్ ఉన్నవాళ్ళ ఇంటర్వ్యూ లు చెయ్యండి.
I wish you a very beautiful future paramesh
Great person !!!
May God bless paramesh
చాలా సంతోషం, మరలా పరమేశ్వర ని చూడాలని అనుకుంటున్నా ,ఇలా తీరింది, సినిమా అవకాశాల గూర్చి అడగవలసింది .
Excellent
❤chalabagaundhi
నువ్వు సినిమాల్లో పాడాలి నాన్న. నీకు గుర్తింపు రావాలి. ఆ దిశ గా కృషి చెయ్యి బాబూ. జై శ్రీమన్నారాయణ. God bless you తండ్రి
Anchor very nice. 😊
ఈ అబ్బాయి నేత్రం తోపాటు గాత్రం కూడా చాల గొప్పగా ఉంది
చిరంజీవి పరమేశ్వర పాడుతా తీయగా కార్యక్రమం లు అన్ని చూసాను.. మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆశ పడ్డాను.. God bless u..వ్యాఖ్యత సరిగ్గా ఇంటర్వ్యూ చేస్తే బాగున్ను.. వెటకారం గా ఉంది.. ఎంత మనం ఉత్తరాంద్ర అయితే మాత్రం....
Your voice is excellent, god bless you
Super👌🙏
Wish you all the best Prameshwar Rao and achieve great success in your life
Nee songs vini naaku oka vidhamaina encourage kaluguthondi I love you and your voice Mr parameshwar
Super maramesh
God bless you parameswar
I heard 'chigurakula uyallalo' from this boy. It was mind blowing...l mostly listen to this song...
Exlent singing bro
Interview chesi, athanni velugu loki thechina meeku dhanyavaadalu. God bless U naanna. Marintha veluguloki raavaalani aa demuni praarthisthaa
సూపర్ అన్న సూపర్ చాలా చాలా సూపర్
Paramesh. Godblasyou
అభివృద్ధి చెందాలని కోరుచున్నాను
God bless you dear.
పరమేశ్వర
ఈ పరమేష్ కళ్ళు ప్రసాదించు తండ్రి శంకర
🙏🙏🙏🙏🙏
God be with you
Nice to see Parameshwara again after 2013. He speaks good Telugu as opposed to the interviewer!!
Very very good singer in the world parameshwara I am your heartiest fan past 14years my name Sastry
Anchor garu me language super Andi.. paramesh garu all the best 🎉🎉 good life
We all request the elders in film industry to help artists like Parameswari by giving chances in their field. This not only promotes talent, but also helps them financially self sufficient 🙏
ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి అని ఆ భగవంతుడి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను పరమేశ్వర్ 🙂
పరమేష్ గారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్య ఇస్తూ
ఆయన ఎందుకు వెలుగులోనికి రాలేకపోయారుఅనే విషయం
కంటే కూడాఆయన లోకి వెలుగు వచ్చింది అన్న విషయంగురించి తెలుసుకోవడమే చాలా చాలా చాలా బాగుంది అ💋🐽🇲🇰🐽💋ని💟🕉️🛐💟✴️❇️🌟🇮🇳🐽🧙🏻♂️🐽💟🕉️🛐
Good singing hatsup bro
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
we wish all the sucess paramesh
సూపర్
❤❤
❤❤❤🎉🎉🎉
👍👍👍
PARAMES ADDRES POST CHAYANDE GOD BLESS HIM
Parameswar super singer 👍👍👍🙏
Jai srimanarayana
Godbles.you.paramesu
నేను పరమేశ్వరన్ నీ ఫ్యాన్..
చాలా రోజులు తర్వాత చుస్త్న్నను
Super
God bless you Paramesh ❤
God bless you
Super
మన విజియానగరంలో ఎంతో మంది సహాయం చేసే పెద్ద మనసు గలవారు ఉన్నారు సరైన సమయంలో దారిలో వారి సాయం పొందాలి😅😅😅
Sooperosoper
Dearparamesh. Ninnuchoosi. Chalahappygaunnanu. Chigarakulakovilalo. Meeganamveryadbhutam.
I wish u all the best
Super bro 👍🏻🎉