తిరుపతి లడ్డు కల్తిలో సైంటిస్టులు, మేధావులు చెప్పిన నమ్మలేని నిజాలు | Vittal | Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • తిరుపతి లడ్డు కల్తిలో సైంటిస్టులు, మేధావులు చెప్పిన నమ్మలేని నిజాలు || Telangana Vittal | Signature Studios
    #signaturestudios #telanaganvittal #thirupathi #ladugopal #cbn #janasena #pawankalyan #narachandrababunaidu #cmap #cmchandrababu #thirupathiladdu #laddu
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

ความคิดเห็น • 94

  • @kumaraswamy5300
    @kumaraswamy5300 2 วันที่ผ่านมา +7

    ఆవు విషం తిన్నా కూడా, పాలలో విషం రాదు మాష్టారు, అందుకే గోమాత ని ముక్కోటి దేవతల తో సమానంగా చూశారు, మీరు ఎక్కడ తెలుసుకున్నారు నాకూ తెలియదు గానీ, గోవు పంది కొవ్వు తింటే పాలలో పంది కొవ్వ రాదు అనేది నాకూ తెలిసిన విషయం

  • @Py23658
    @Py23658 3 วันที่ผ่านมา +4

    ఇక్కడ లడ్డు గోల. పొరుగు రాష్ట్రాం లో హైడ్రా గోల.

  • @venkateswararaomunjavarapu214
    @venkateswararaomunjavarapu214 3 วันที่ผ่านมา +3

    american western culture adop cheste tirupati ni insalt chetunnaru

    • @sokanpikan
      @sokanpikan 3 วันที่ผ่านมา +1

      Western culture antu em ledu brother… as per medical science, manam use chese chala tablets lo fish oil, animal fat oil untadi. This is how medicines for many diseases are made. So high milk production kosam kuda ilanti tablets cow n buffalo ki istaru. Meru e veterinary doctor ni adigina idhi cheptharu. Chicken farms n vegetables anni kuda chemicals thone produce avuthunnai. Manaki green revolution n white revolution ivanni vachi production increase ayindi antene medicines valla. TTD vallu penche avulaki kuda e tablets ichi unte vati nunchi thisina ghee ni test chesina kuda itlanti results vastai. Endukante vatiki vese gaddi n dhana kuda pesticides tho pencheve. Aa pesticides lo kuda animal oils pakka kaluputharu. This is the hard fact we should all accept. Dintlo western culture emundi its all about the medical science we humans developed. Pesticides lekunda ee pantalu panduthunnai mana soil n water n air pollutions ki? Economy peragali ante industries peruguthai. Industries peruguthe anni pollution avuthai. Idi antha oka cycle.

  • @venkateswararaomunjavarapu214
    @venkateswararaomunjavarapu214 3 วันที่ผ่านมา +1

    tirupati laddu pakkaku pettandi antunnaru kochem devudiki respect ivvara meeru

  • @venkateswararaomunjavarapu214
    @venkateswararaomunjavarapu214 3 วันที่ผ่านมา +1

    india ni America tho compare cheyyadu

  • @venkateswararaomunjavarapu214
    @venkateswararaomunjavarapu214 3 วันที่ผ่านมา +3

    teliya kunda cheppakandi

  • @satyamrk
    @satyamrk 3 วันที่ผ่านมา +2

    Anni chotlalo kalthi
    TTD oka ATM ayyendi, kalthi naa leka kavalani chesaraaa teliyali kada

    • @kamaladevi7634
      @kamaladevi7634 17 ชั่วโมงที่ผ่านมา

      👌👌👌👍

    • @satyamrk
      @satyamrk 16 ชั่วโมงที่ผ่านมา

      @@kamaladevi7634 madam problem okka Thirupathi laddu kaadu
      Anni temples lo emi kaluputhunnaro, money vishayam hinduvulanu kuda nammalenu

  • @venkateswararaomunjavarapu214
    @venkateswararaomunjavarapu214 3 วันที่ผ่านมา

    neyya ONLY curd nunchi kaadu andi tonnes LO kaavali ante milk nunchi teesataru meeku telusa

  • @venkateswararaomunjavarapu214
    @venkateswararaomunjavarapu214 3 วันที่ผ่านมา

    meeru chandrababu ni kalisi cheppandi

  • @bhaskararao5191
    @bhaskararao5191 2 วันที่ผ่านมา +4

    చెనగ నూనె 1Kg 350 Rs పూర్
    పచ్చిపాలలో క్రీమ్ తీసి దానితో వెన్న తీస్తారు
    పాలు కాగపెట్టారు తోడు వేసి పెరుగు చేయరు పాలమీదా మీగడతో వెన్నతీసి నెయ్య అ డైర్ వాళ్ళు చేయరు
    నాటు ఆవులతో పాటు జర్సీఆవుల పాలు నుంచి క్రైమ్ తీస్తారు దానితో నెయ్య తీస్తారు డైరీ వాళ్లు ఎవరైనా

  • @raamraam6539
    @raamraam6539 15 ชั่วโมงที่ผ่านมา +2

    నిజమైన హిందూ వు అయింటే వారిమీద ప్రేమ అభిమానం ఉంటే....... శ్రీ శ్రీ శ్రీ. నాయుడు గారు తప్పు గా జరిగింది, భక్తులు భాద పడతారు, సమాజం లో హిందూ సంప్రదాయం దెబ్బ తింటుంది అని మత విశ్వాసం నికి విఘాటం అని ఎంచి, జరిగిన పొరపాటు బయట రాకుండా చూసి తరువాత టెండర్ కాన్సల్ చేసి అధికారులు మీద లేదా పాత ముఖ్య మంత్రి విషయాలు చెప్పి, హిందూ మత విశ్వాసం కాపాడి ఉండాలి. అది పోయి..... ప్రపంచంలో లో అందరికి చెప్పి తాను ఏదో గొప్పగా చేసినట్లు., చేసి మన హిందువుల పరువు బజారు కాదు ప్రపంచం పాలు చేసిన నాయుడు గారి తెలివితేటలకు కోటి దండాలు..

  • @vinodhkumar2018
    @vinodhkumar2018 2 วันที่ผ่านมา +1

    మనిషి పాలు మనిషి తాగుతాడు.
    జంతువు పాల జంతువు తాగాలి.
    జంతువు పాలు మనిషి తాగడమెంతో

  • @anandasudhakarkommu7827
    @anandasudhakarkommu7827 2 วันที่ผ่านมา +1

    CM NCBN & DCM PK should take moral responsibility and resign immediately

  • @obaiahkondepogu5049
    @obaiahkondepogu5049 วันที่ผ่านมา +1

    ఒరే బాబు ఒక్క కిలో రేటు .ఒక ట్యాంకర్ లో ఎన్ని కిలోలు ఉంటాయి ఎక్కువగా కొన్నప్పుడు..రేటు తగ్గదారా..బుద్దిలేకుండా మాట్లాడుతున్నట్లు ఉన్నారు..మీరు యాంకర్ నీవేనా చెప్పరా బాబు

  • @SreemannarayanaMadala
    @SreemannarayanaMadala วันที่ผ่านมา +1

    అసలు కల్తీలేని ఆహారం మనదేశంలో ఎక్కడైనా వున్ధదా.. కల్తీఆహారంతినని మనిషి ఎవరైనా వున్నారా. ఆహారాన్ని తిని హాస్పిటల్స్ కుపోని మందులు మింగని మనిషెవరైనా వున్నారా.. మీలాంటీ మేథావులందరూ మొత్తం కల్తీమీద పోరాఢండి. జనాల ఆరోగ్యం కాపాడండి.

  • @sailaja5877
    @sailaja5877 2 วันที่ผ่านมา +1

    Pachi paalanundi cream extract chesthe yekkuva ghee vasthundi.vijaya, heritahe amul ghee rates chudandi.

  • @gnm4558
    @gnm4558 วันที่ผ่านมา +1

    లడ్డూ కల్తీ అవ్వలేదు..మనిషి నోటి నుంచి కొవ్వు అనే మాటలు వచ్చాయి..విశ్లేషకుడు మంచి ప్రశ్న వేశాడు..కల్తీ అనేది ఈ 100 రోజుల లోనా లేక ముందా అనే ప్రశ్న వేశాడు..దానికి యాంకర్ సమాధానం చెప్పలేకపోయాడు..కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ నెయ్యి వచ్చింది..రిపోర్ట్ కూడా కూటమి ప్రభుత్వం లోనే వచ్చింది. కల్తీ జరగలేదు..ఒక వేళ కల్తీ అంటూ జరిగితే ఈ ప్రభుత్వం లోనే జరగాలి..అప్పుడు గానీ ఇప్పుడు గానీ లడ్డూ లో కల్తీ జరగలేదు ఇది నిజం...
    లేనిపోని వివాదం చేశారు లడ్డూను

  • @varaprasadvaranasi-e1f
    @varaprasadvaranasi-e1f 2 วันที่ผ่านมา +1

    ఆవు నెయ్యి షుమారు 1000 రూపాయలు

  • @dwaramsrinivasareddy1579
    @dwaramsrinivasareddy1579 2 วันที่ผ่านมา +1

    మీరు చెప్పింది హండ్రెడ్ పెర్సెంట్ కరెక్ట్. ఆవు చాలా పవిత్రమైన ప్రాణి, పాలు, గోమూత్రము చాలా పవిత్రమైన వి అనే బ్రమ లో అందరూ వున్నారు. ఆవు కూడా మనిషిలాగే రక్తమాంసాలు, మాలమూత్రాలు వుండే ప్రాణి. కాబట్టి రక్తమాంసాలు వుండే ప్రాణి నుండి వచ్చింది శాకాహారం ఎప్పటికి కాదు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అంత రుచిగా ఉండడానికి కారణం అందులో మాంసకృతులు ఉండటమే. అందరూ లోట్టలు వేసుకుంటూ శాకాహారం అనే భ్రమలో లేదా పేరులో బొక్కేస్తున్నారు. చివరికి కోడిపిల్ల బయటికి వచ్చే గ్రుడ్డును కూడా శాకాహారం అంటూ బొక్కేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే మాంసాహార హోటళ్ళలో మిగిలిపోయిన బిర్యాని ఆవులకి, గేదలకి పెడుతున్నారు. శాకాహారం తినే అవి కూడా మాంసాహారం అయిన బిర్యాని తిని పాలు ఇస్తే అందరూ శాకాహారం అనే ముసుగు వేసి శుభ్రంగా అరగిస్తున్నారు. కనుక తిరుపతి లడ్డు అయినా, పాలు నెయ్యి వాడి చేసే ఎటువంటి పదార్థం అయినా మాంసాహారమే. పాలను మీరు చెప్పిన గుజరాత్ ల్యాబ్ లోనే టెస్ట్ చేయించండి. అందులో మాంసకృతులు ఉన్నాయని నిరూపాన అవుతుంది. గోవిందా.. గోవిందా... ఓం నమో వెంకటేశాయ.. 🙏

  • @shivalinga4529
    @shivalinga4529 3 วันที่ผ่านมา +6

    Bolligani kutralu dangerous😂

  • @nanimatcha
    @nanimatcha 3 ชั่วโมงที่ผ่านมา

    Leda TTD ney gosala condact cheysthey baguntundi and gosala dwara emplyment kuda vastundhi

  • @akevivakeviv1539
    @akevivakeviv1539 42 นาทีที่ผ่านมา

    good sir we are blind sir we should be free from politicians and the govt regulations

  • @RameshKoppanathi-f4i
    @RameshKoppanathi-f4i วันที่ผ่านมา

    Cheap politics chese neecha nikrushtudu Chandra Babu

  • @lakshmikoyya94
    @lakshmikoyya94 8 ชั่วโมงที่ผ่านมา

    Bolligadu durmargudu

  • @nanimatcha
    @nanimatcha 3 ชั่วโมงที่ผ่านมา

    Guru assalu ippudu neyyi market lo entha per kg

  • @chakrapudurga1000
    @chakrapudurga1000 วันที่ผ่านมา

    Mumbai nunchi adapilla ne kidnefe chesi nollaki e laddukalti lekka

  • @landerirajaram5076
    @landerirajaram5076 2 วันที่ผ่านมา

    విఠల్ గారు నిజంగా ఫర్ఫెక్ట్ గా విశ్లేషించారు

  • @nanimatcha
    @nanimatcha 3 ชั่วโมงที่ผ่านมา

    Guru ivianni kadu barathadesam motthan lo enni milk fadareations sosityluvunnaui akjdanucchi manaki supply cheystey I problem solve ivithundi
    Vijaya dairy sangam dairy Nadi. Ala milk socity nunchhi prouure cheystey swathey supper

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 9 ชั่วโมงที่ผ่านมา

    ఇంతకీ వీడి భాధ ఏంటో అర్థం కాలేదు.

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 19 ชั่วโมงที่ผ่านมา

    నందిని డైరీ ఆవు నెయ్యి ఇస్తోందా లేక జెర్సీ నెయ్యా?

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 2 วันที่ผ่านมา +1

    Om Namoo Narayana

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 19 ชั่วโมงที่ผ่านมา

    తల్లి పాలు ఇవ్వలేకపోతే గోవు పాలు పట్టే అవకాశం ఉండాలి వాళ్ళకి కూడా, బీఫ్ పిల్స్ లాంటి చెత్త ఎందుకు?

  • @ramasharma-z8h
    @ramasharma-z8h วันที่ผ่านมา

    అసలు ఈ లడ్డు వ్యాపారం మొదలు పెట్టినది బాబు గారే.

  • @bhaskaruduk9342
    @bhaskaruduk9342 2 วันที่ผ่านมา

    మరి నందిని డైరిలొ అది లేదుకదా..

  • @SP-rc6yo
    @SP-rc6yo 14 ชั่วโมงที่ผ่านมา

    Excellent analysis

  • @saiprasadkudupudi7270
    @saiprasadkudupudi7270 8 ชั่วโมงที่ผ่านมา

    This fellow is a big scientist

  • @gravikumar9395
    @gravikumar9395 2 วันที่ผ่านมา

    💯 మీ మీరు చెప్పింది నిజమే

  • @tataraobotta2200
    @tataraobotta2200 วันที่ผ่านมา

    Cm cbn aaropananu samardhincha daniki pampinchina madhavi,la , Thirupathilo marketing chese padhardhalanu check chese lab lu leva, Neyyi supply chese varu quality certificate cheyyinchara, quality check cheyya she TDP and YCP rulling lo anni lorry lu endhuku return pampinattu,, oka vela laddu lo kalusitha padhardhalu vunte lab ku pampara, pandhi kovvu, chepa kovvu kaliste cooking chese variki smell raadha

  • @chakrapudurga1000
    @chakrapudurga1000 วันที่ผ่านมา

    Vital niv super tracking

  • @ttr1435
    @ttr1435 7 ชั่วโมงที่ผ่านมา

    Good good anna

  • @ChallarangaSwamy-gj5ws
    @ChallarangaSwamy-gj5ws 2 วันที่ผ่านมา

    Ayya suthi antha yenduku

  • @SP-rc6yo
    @SP-rc6yo 14 ชั่วโมงที่ผ่านมา

    Every politician and Temple staff are interested to make money using Temple
    As you said we must have Fram attached to temple
    Lord has lot of money, if TDP is sincerely interested to improve standards of TTD temple to compete Ayodhya and Ayyappa temple He must eliminate corruption and build big animal farm in addition to cows to respect environment and god given earth
    It will make prosperous and best Temple state in the world and makes AP most prosperous state along with temple

  • @pullamraju4855
    @pullamraju4855 วันที่ผ่านมา

    CBN declared after lab report👈. The lab in TTD is to give report weather pure Or not. The lab in Gujarat is most advanced technology to give detailed information. Nadini was supplying no loss no profit basis.

  • @pullamraju4855
    @pullamraju4855 วันที่ผ่านมา

    Jagan family has no faith in Educational swamy , nor fear of doing sin !?

  • @veerareddy348
    @veerareddy348 13 ชั่วโมงที่ผ่านมา

    బ్రదర్ మీకు ఇచ్చిన సమాధానాల్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి టీడీ దగ్గర ఉన్న ఓల్డ్ ల్యాబ్ ఎప్పుడూ రెన్యువేషన్ చేయటం అయిపోయింది ఫుల్లీ లోడే ఎక్విప్మెంట్ అంతే కాకుండా ఇప్పుడు తిరుపతిలో కొంత దూరం వెళ్లినాక నియ చేంజ్ చేసుకుంటారు వేరే ట్యాంకర్ ఎక్కించుకుంటారు అనేది పూర్తిగా అబద్ధం. ఇక్కడ వేరే టాంకర్ ఎక్కించే ఫెసిలిటీస్ లేవు రెండో ట్యాంకర్ కి ఎక్కించాలి అంటే బిజీయా డైరీ గానీ లేకపోతే హెరిటేజ్ డైరీ కానీ తీసుకువెళ్లి ఈ ట్యాంకర్ లోని వేరే ట్యాంకర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రెండు డైరీలో మాత్రమే చేయగలరు అంతేగాని వీ ట్యాంకర్ లో నుంచి ఆ టాంకర్ లోకి ఆటంకరిలో నుంచి ఏ టాంకర్ లోకి మార్చే పరిస్థితి లేదు మీకు ఇచ్చిన సమాధానాలు కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి అవి సరి చేసుకోండి ఇంకా మనము వేరే కంపెనీలో మనం తీసే పాలు విడిగా అయితే మనం కాచి పెరుగు చేసి తర్వాత వెన్న తీస్తాము కానీ డైరీలోకి వచ్చే తలకి పచ్చిపాల నుంచి ఫ్యాట్ తీసి దాన్ని వెన్నగర్ తీస్తారు అందుకని వాళ్ళకి 300 రూపీస్ 400 రూపీస్ పెడతాది అంతేకానీ మనకి ఆవు నెయ్యి అంటే ఆవుపాలని తీసుకొచ్చి కాచి పెరిగేసి దాన్ని ఏమి చేయరు

  • @sudhakarbabu6855
    @sudhakarbabu6855 2 วันที่ผ่านมา

    Neeku subject ledu

  • @lakchanna8200
    @lakchanna8200 วันที่ผ่านมา

    No doctor I’m USA suggests beef powder.

  • @saddikutiramamohanreddy7372
    @saddikutiramamohanreddy7372 2 วันที่ผ่านมา

    Chala baga chepparu

  • @srinivasgoud2726
    @srinivasgoud2726 วันที่ผ่านมา

    Correct anna🙏

  • @sdar148
    @sdar148 วันที่ผ่านมา

    It is fault of EOs from times immemorial, not to have own testing laboratory.They don't have even common sense ,that it is impossible to get pure ,Desi ghee @425 rupees a kg.
    Also their original condition ,that the supplier must procure 4lakh ltr pure Cow milk per day. Is impracticable. They amended the condition to one lakh ltrs a day instead if 4 lakhs.
    Pattabhi makes this as a biggest aparadham.
    I challenge if he can show one dairy farm which can procure four lakh pure milk a day and pure ghee @425 akg..This is job of EO and Purchase committee to think
    of realistic state.they are making false allegations a d exposing them selves.
    First ,understand, PRASADAM us not to be sold by temples. They are not business houses.
    Ommadiately withdraw sale of Lsddu ,which can not supply.
    Give aby thing like pulihirs,laddu vada, etc whatever is avlbl to devotees ,coming out after Darshan.in small quantities. Not to carry home and for distribution after three days.

  • @sdar148
    @sdar148 วันที่ผ่านมา

    Vottal garu "kalti " jaragaledu ani ttd poojarulu cheputhunnaru.
    Moolavirat ki naivedyam seperate ghee tho thayaru chesthaaruta. What they sell to public is name sake laddu with ghee supplied in bulk, adulterated or nit is still subject verification. The report published by Naidu or TdP party is different from what EO is showing.he is under pressure from Naidu to with draw his version and concur with Party version. Matter is pending before SIT,/HC /SC. Let us wait for truth. Naidu is not trustworthy. His past behaviur with NTR and Modi/Shaw are known to all.He is wily politician. God will take care of him. Nobody is permanant.He will also go.

  • @pullamraju4855
    @pullamraju4855 วันที่ผ่านมา

    Lab report is proof 👈

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 2 วันที่ผ่านมา

    ఓ రి నా మన ఈ లడ్డు గోల ఇ Oక ఆప Oడ్ర బాబు,అభివృది గురి 0 చి చూస్తే బాగు 0 టు O ది.

  • @shakilashaik4319
    @shakilashaik4319 2 วันที่ผ่านมา

    Cbi enquiry

  • @SreemannarayanaMadala
    @SreemannarayanaMadala วันที่ผ่านมา +2

    అసలు తిరుపతి లో జరిగే ఈజెంతర్ మంతర్ అఓతా అల్లాఉద్దీన్ అద్భుతంగా కనిపిస్తోంది. వీళగారడీలకు ముఖ్యకారణం జనం లోవున్న అతిమూఢనమ్మకలే.

  • @Gaja582
    @Gaja582 2 วันที่ผ่านมา

    Ayena vedu poddunna lesthe Andhra vallameda padathadu eppudemo pedda nethulu Chapthunnnadu Vedu Jagan Covert

  • @reganakarthik9986
    @reganakarthik9986 2 วันที่ผ่านมา

    Sir you said right, but be careful.

  • @gopalakrishnamurthyguduru5297
    @gopalakrishnamurthyguduru5297 2 วันที่ผ่านมา

    C
    Meeru chalasarlu tirupati vellaru kada appudu meeku teliyaleda Rajakeeyam cheyyadam ide

  • @ramachandrareddyyeddula4156
    @ramachandrareddyyeddula4156 2 วันที่ผ่านมา

    Analysts is interpretation is wrong

  • @madhusudanpaidipati8962
    @madhusudanpaidipati8962 2 วันที่ผ่านมา

    Your analysis about the background of ghee and procurement procedure is understandable. This is being followed by the TTD irrespective of government. Please answer how the CM in responsible post for political gain blame former CM for adulterated also his religion for political advantage.

  • @ravikumarg7167
    @ravikumarg7167 2 วันที่ผ่านมา

    ఫాక్ట్ చెప్పారు సిర్

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 2 วันที่ผ่านมา

    మీరు కొనే పాలు వెన్న తీసి న వి. Milk packet మీద print చేస్తారు 3%,6%ఆ percentage ని బట్టి వెన్న వస్తుంది.

  • @guntupallibhadraiah3574
    @guntupallibhadraiah3574 2 วันที่ผ่านมา

    SIRMEERUAP PRAJALAKU SRI TIRUMALA LADDU GURINCHI SAVIVARA.UGA SADARANA MANUSULAKA KOODA KHALTHI GURINCHI CHALA BAGA CHAPPARU YCP PARAMAMURKULAKU WEAST DURMARGULUKOODA VINALI SIR MEERU CHAPPINDI YÀDARDAMU CHAPPARU SIR MEEKU MANI MANI THANKS JAI SRI CBNGARUMEESALAHAKOODA BAGA UNNADI SIR

  • @venkateswararaomunjavarapu214
    @venkateswararaomunjavarapu214 3 วันที่ผ่านมา

    maaku buffalos unnai

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 2 วันที่ผ่านมา +1

    చూడండి బ్రో ఇవన్నీ తప్పుదోవ పట్టించడానికి అటెన్షన్ అండ్ డైవర్షన్ చంద్రబాబు పాలిచ్చే అది వరదలలో విజయవాడ అమరావతి గుంటూరు సంక నాకి పోయారు ప్రజలు అటెన్షన్ డైవర్షన్ ఆ మేధావులైన మంత్రివర్యులు ఎవ్వరు కూడా ఫీల్డ్ లో లేరు ఎవరు మాట్లాడరు అది ఎల్లో మీడియా కనీసం నెల పవన్ కళ్యాణ్ జీరో రాజకీయం తెలియదు ఆస్తులు కాపాడడం కొరకే వచ్చాడు ఈడి ఇన్కమ్ టాక్స్ రైట్స్ చేయమనండి చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ పై

  • @NagarajuNarala-k2k
    @NagarajuNarala-k2k 2 วันที่ผ่านมา

    Bolligadu chemsa lab gujarath

  • @Murty-l2x
    @Murty-l2x 2 วันที่ผ่านมา

    అయ్యా ప్రసాదం కల్తీ జరితే అది తిన్న వారు ఎవరు ఎందుకు హాస్పిటల్ లో jarigaledu మరి లడ్డు ఎలా కలితి జరిగింది?

  • @satyanarayanagudipudi8496
    @satyanarayanagudipudi8496 2 วันที่ผ่านมา

    ఆవు నాన్ వెజ్ తింటుందా? ఎందుకు ఈ వాదన?

  • @NagarajuNarala-k2k
    @NagarajuNarala-k2k 2 วันที่ผ่านมา

    Bolligadu diverted politrics

  • @nalmohanrao
    @nalmohanrao 2 วันที่ผ่านมา

    Fool take care of your telangana state.