ఎందుకు పుడతాం ఎందుకో చస్తాం కారణం ఏంటంటే..| RADHA MOHAN DASS EXCLUSIVE INTERVIEW |@Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • ఎందుకు పుడతాం ఎందుకో చస్తాం కారణం ఏంటంటే..😭 నమ్మలేని నిజాలు 😭 | RADHA MOHAN DASS EXCLUSIVE INTERVIEW | @Signature Studios
    #signaturestudios #radhamohan #hindu #christian #born #death
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

ความคิดเห็น • 77

  • @ramugmp3650
    @ramugmp3650 16 วันที่ผ่านมา +15

    ఆత్మ కు దేహం అనే ఒక వాహనం లాంటిది వచ్చిందంటే ఒక రోజు పోతాది . కానీ ఆత్మ అనేది ఒక డ్రైవర్ లాంటిదా ? గురీజీ ?
    కర్మ పలితాలపట్టి వాహనం ఇవాళలేదా అనేది పర్మాత్మ నిర్ణేత అని అర్థం అవుతావుంది గురూజీ 🙏🇮🇳🙏

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 15 วันที่ผ่านมา +23

    Manam పుట్టేది చచ్చేది మోక్షం కోసమే❤❤

  • @9291955
    @9291955 9 วันที่ผ่านมา +10

    ఆహా యేమి.చెప్పారు గురువుగారు స్వచ్ఛమైన నిజాలు అంతా విన్నాక యెందుకో మనసు శూన్యం అయింది 😢

  • @ramugmp3650
    @ramugmp3650 16 วันที่ผ่านมา +18

    బులోకం ఒక జైల్ లాంటిది బెయిల్ ఎపుడైనా రావచ్చు .
    కానీ జైల్లో మన క్రమశిక్చన పట్టి ఇంటికా లేక సెంట్రల్ జైల్కా అనేది మన కర్మను పట్టి ఉంటుంది .
    జయహో భారత్

  • @rellijanardhana8912
    @rellijanardhana8912 14 วันที่ผ่านมา +31

    మిమ్మల్ని ఎవడు తప్పు పట్టేది..... మీరు చెప్పేది అంతా సత్యమే గురూజీ 🙏🙏

  • @kosurusrinivasu5983
    @kosurusrinivasu5983 13 วันที่ผ่านมา +10

    గురూజీ గురించి విమర్శలు చేసేవారికీ నోటి విరోషణం అని చెప్పారు

  • @JCNTCreations
    @JCNTCreations 2 วันที่ผ่านมา +3

    గురువుగారు మీకు పాదాభివందనాలు 💐🙏🏾

  • @samarouthusambaiah2937
    @samarouthusambaiah2937 15 วันที่ผ่านมา +35

    ANCHOR ఏంట్రా...అదేదో మొక్కకి అంటు కట్టినట్టు,చెట్టుకి నీరు పోసినట్టు, చెట్టు పూలల్లో తెనీగ తేనె తాగినట్టు, చాపకింద నీరు చేరినట్లు.సైలెంట్గా... ఇంటర్వ్యూ చేస్తున్నాడు...something special.

    • @madhusudhanrao5838
      @madhusudhanrao5838 10 วันที่ผ่านมา

      00ppppppp0ppppppppppppppppppppppppppppppppppppppppppppp😅😅pllp😅😅😅😅😅

  • @lalithagaddam4387
    @lalithagaddam4387 15 วันที่ผ่านมา +2

    Anchor's questioning is good.

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 15 วันที่ผ่านมา +3

    Jai shree Ram Jai shree Krishna Jai bharat

  • @Sunitha-Johnson
    @Sunitha-Johnson 16 วันที่ผ่านมา +6

    యాకర్ మీ క్వెషన్స్ కరెక్ట్ గా ఉన్నాయి..అవి deep ga alochinchi miru అడగారు, కానీ సరియిన ఆన్సర్ అవతల నుండి రాలేదు, దటేశాడు .

    • @036ashishnarayan8
      @036ashishnarayan8 16 วันที่ผ่านมา +4

      Yesu has no matter no water

    • @ramavathbalu5986
      @ramavathbalu5986 10 วันที่ผ่านมา

      Lanja ku putinavadu deudu alla authadu

    • @dasaristube8835
      @dasaristube8835 4 วันที่ผ่านมา

      @@Sunitha-Johnson
      ఈ దొంగ స్వామీజీ మోసం నున్ంచి అబద్ధాలా నుంచి వీళ్లని కాపాడటానికి పయినోడు ఎవరిని పంపుతాడో సనాత్నం గా స్వామీజీ లు పిచ్చి భక్తులని మోసం చేస్తూనే ఉన్నారు కొందరి పాస్టర్ ల లా ఆది తెలుసు కునేటప్పటికి సగం జీవితం సంక నాకుతుంది

    • @ramadevivemuri423
      @ramadevivemuri423 วันที่ผ่านมา +1

      Atdham chesukolekapothunnaaru meeru, answers straight ga vunnaaye, try to understand

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 วันที่ผ่านมา

    సన్యాసులకు ప్రజాహితం స్వార్ధ రాజకీయా నాయకులు సర్వం బలి కోరుతారు

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 15 วันที่ผ่านมา +5

    దాసు గారు నమస్తే.ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం భాగవతంలో ఉందా? మీరు భగవద్గీతా జ్ఞానం పూర్తిగా తెలిసిన వారు కదా మరి అందులో చెప్పిన కర్మ సిద్ధాంతం గురించి మీకు తెలియదా? మనం తెలుసుకోవాల్సింది భగవద్గీతా జ్ఞానం కదా? ఆవిడ పడ్డ బాధలకి పూర్వ జన్మల్లో ఆవిడ చేసుకున్న పాప కర్మలే అని చెప్పలేరా మీరు? భాగవతం అంటారా?

    • @damodharkumar1141
      @damodharkumar1141 14 วันที่ผ่านมา +1

      ఈ దొంగ సన్యాసి కి అసలు పురాణ జ్ఞానమే లేనట్టు స్పష్టంగా తెలుస్తోంది , ఎంతసేపూ అన్యమతస్తులని తిడుతూనే పాపులర్ అయ్యాడు .

    • @Sw.Ananda
      @Sw.Ananda 11 วันที่ผ่านมา

      Permanent artist ?

  • @srikanthdinavahi1690
    @srikanthdinavahi1690 4 วันที่ผ่านมา

    Great guru ji ❤

  • @psrnutritionchannel5740
    @psrnutritionchannel5740 11 วันที่ผ่านมา

    Excellent man ❤very powerful personality-tq sir

  • @ajayone5833
    @ajayone5833 3 วันที่ผ่านมา

    మోక్షం మీద ఒక ఎపిసోడ్ చెయ్యండి రాధ గారు

  • @srinivasachary997
    @srinivasachary997 15 วันที่ผ่านมา +7

    Jai shree Ram
    Oc Bc St sc కులాలు గా మీరు కొట్టుకోండి
    అక్కడా మాత పరంగా ఒక్కటీ అయి మీమ్మలితారుముత్తున్నారు
    మీ కులపోళ్లు కాశ్మీర్లో అన్ని పోగొట్టుకున్నారు మీరు కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు మీ ఆడవారి మానాలు ప్రాణాలు మీ వారసుల భవిష్యత్తు గురించి ఆలోచించండి కాశ్మీరులో ఒక హిందువు లేడు
    బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ....
    అసలైన ఓటరా ఔన కాదా....
    ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ....
    దయచేసి జెప్పండి సమాధానం....
    గుర్తించ వలసి నవసరం లేనప్పుడు....
    గింత ఆర్భాంటంబు దేనికండీ....
    ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు....
    బల్కకడం వరకేన పాలకులకు....
    ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ....
    ముందిగా మహిళలు బురుఖ లోనా....
    ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు....
    ఉన్నవెందుకు అవి ఉత్త వేనా....
    న్యాయమేనా ఇది అన్యాయ మా యని....
    ఆలోచించేది ఏమి లేదా....
    తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది....
    ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు....
    ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం....
    ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా....
    పాలకులు అయినను ప్రభుత్వాలైనను....
    పరిస్థితి ఇంతేన మార్చలేరా....
    నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి....
    నా సనాతనం నకు నా నమస్తే....
    హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా
    Jai Jawan Jai Kisan

    • @hihoney5609
      @hihoney5609 6 วันที่ผ่านมา

      ముందు ఈ కులం కార్డు తీసేయాలి సార్ అందరు హిందువులు లే మాకొద్దు కులం.మాది హిందూ ధర్మం 🎉🎉

    • @ramadevivemuri423
      @ramadevivemuri423 วันที่ผ่านมา

      Meeru kooda.oka vudyamam start cheyyandi, Hinduvulaki dhyryam thakkuva, baddakam ekkuva, nijam ippukovaali

  • @madivartukaram2132
    @madivartukaram2132 16 วันที่ผ่านมา +3

    Om namah shivaya

  • @bheemaraju7130
    @bheemaraju7130 56 นาทีที่ผ่านมา

    Meeru supper guruji❤❤

  • @srinivaschary-po1mf
    @srinivaschary-po1mf วันที่ผ่านมา

    జై గురుదేవ్ 🙏🙏🙏

  • @DudekulaEdhur
    @DudekulaEdhur 21 ชั่วโมงที่ผ่านมา

    Jai gurudeva దత్త

  • @IRAJUNIORDEGREECOLLEGE
    @IRAJUNIORDEGREECOLLEGE 3 วันที่ผ่านมา

    ఇంత వైరాగ్యం ఊర్డులో ట్రాన్సిలేట్ చేసి ఇతర మతాల వారికి చెపితే మారుతారేమో..

  • @user-eg5kz7xd4g
    @user-eg5kz7xd4g 4 วันที่ผ่านมา

    Guruji is correct sir

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 วันที่ผ่านมา

    🙏🚩🙏🚩🚩🚩🙏🙏🚩

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 7 วันที่ผ่านมา

    💐🙏

  • @NagalakshmiPeram-w8c
    @NagalakshmiPeram-w8c 7 ชั่วโมงที่ผ่านมา

    🌹🌹🌹🙏🙏🙏♥️♥️♥️♥️

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 8 วันที่ผ่านมา

    Jay Shri Ram Jay Jay Ram

  • @sugunakumari6238
    @sugunakumari6238 วันที่ผ่านมา

    Bhramam garu chenatlu vepachettuku Palumbo karayi idi 2005 year lo Dhawaleswaram lo W.G.D. real ga jarigindi.

  • @psrnutritionchannel5740
    @psrnutritionchannel5740 11 วันที่ผ่านมา

    Swami excellent

  • @akkayya2498
    @akkayya2498 3 วันที่ผ่านมา

    ilantivi yenni vinnaa kuda na confusion naku alage undi

  • @Sriharihara777
    @Sriharihara777 15 วันที่ผ่านมา +6

    శ్రీ రామ చంద్ర మహా ప్రభు కూడా దశరథ మహారాజు చనిపోయారు అనే వార్త వినగానే దారుణం గా ఏడ్చాడు....
    మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమంటే యాంకర్ గారు.... ప్రారబ్ధ కర్మ ను ఎవరైనా అనుభవించాల్సిందే మరి ఆ ప్రారబ్ధ కర్మ ను ఎవరు నిరించారు మనమే కదా....ఇది ఆగేది కాదు అందుకే నిరంతరం భక్తి జ్ఞానాలతో వుండానికి ప్రయత్నించాలి...ధర్మం వైపు వుండాలి....జ్ఞానం చేత మన అన్ని కర్మలను బస్మం చేసుకోవచ్చు....పరమాత్మ ను తెలుసుకోవడమ్మత్రమే నిజమైన జ్ఞానం....శ్రీ హరి హారులే పరమాత్మ స్వరూపం....వేదం ఇదే చెప్తుంది

  • @shivashankarv5418
    @shivashankarv5418 7 วันที่ผ่านมา

    ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಹಿಂದ್

  • @user-uj8vq7fb2p
    @user-uj8vq7fb2p 9 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

  • @Brother67238
    @Brother67238 12 วันที่ผ่านมา

    ఈ ఇంటర్వూ లో దాసు గారు చెప్పుకుంటే పోతున్నాడు మీరు ప్రస్న వేయటం లేదు అంటే జర్నలిస్టు కి ఏమి తెలియదా

  • @Winsun-o1l
    @Winsun-o1l 3 วันที่ผ่านมา

    Ithanne adagala
    Karunakar ni adigite correct answer vastadi

  • @poojaapparels9448
    @poojaapparels9448 วันที่ผ่านมา

    Punarapi maranam…punarapi jananam…..

  • @poojaapparels9448
    @poojaapparels9448 วันที่ผ่านมา

    Muslims ni ee india lo lekunda chesthene mana desaniki shaanthi…..

  • @sankarswati
    @sankarswati 7 วันที่ผ่านมา

    సంతానం అనవసరం.

  • @rajus301
    @rajus301 3 วันที่ผ่านมา

    Nenu bramhamu

  • @spmdm9764
    @spmdm9764 วันที่ผ่านมา

    ఎందుకుపుడతామొ ఎందుకుచస్తామొతెలియకపోతే నీకాషాయమువేస్ట్

  • @rajus301
    @rajus301 3 วันที่ผ่านมา

    Aham brahmasmi

  • @dasaristube8835
    @dasaristube8835 4 วันที่ผ่านมา

    దాదమ్మా యాంకర్ నీ పెట్టారు ఏంటి రా ఎదుటోడు ఏమి చెబుతున్న నువ్వూ ఏమి చెప్పిన నాకు ok అన్నట్టు మనోడివి కాబట్టి అన్నట్టుంది అలా అయ్యితే సత్యం బయటకు ఎలా వస్తుంది

    • @Shiva-ex8ky
      @Shiva-ex8ky 2 วันที่ผ่านมา +1

      వినకుండా ఎర్రిపూకులాగ ఎదురు ప్రశ్నలు ,అర్థం పర్థం లేనివి అడిగేటోల్లకు బాగా addict అయినట్టున్నావు ....

    • @dasaristube8835
      @dasaristube8835 วันที่ผ่านมา

      ​@@Shiva-ex8ky
      నువ్వూ ఎర్రిపూకులా సోది గుద్ద లా , ఆజ్ఞనపు ముండల చెప్పే ప్రతి అజ్ఞానం వినే
      పిచ్చి పూకు లా వున్నావు

  • @lushperfectcooking9365
    @lushperfectcooking9365 15 วันที่ผ่านมา

    ,,🙏🙏🙏🙏🙏

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 7 วันที่ผ่านมา

    100 మంది పిల్లలు
    కిచిడి @ డిచికి....

  • @vemurichandu58
    @vemurichandu58 12 วันที่ผ่านมา +1

    AH MOTHER KII CHALA BADHA UNTUNDHE MELLAGA DIRYAMU CHESKOVALI TAPPUDU KONI KONI SARLU

  • @damodharkumar1141
    @damodharkumar1141 14 วันที่ผ่านมา +3

    అసలు ప్రపంచానికి అన్యమతస్తుల కంటే నీవంటి దొంగ సన్నాసుల వలెనే ప్రమాదం ఎక్కువ , అసలు ఆయన అడిగిన ప్రశ్న ఏంటీ నువ్వు చెప్పే సమాధానం ఏంటి ? నీ భాష , యాస కి నువ్వు వేసిన వేషానికి ఏమైనా సంభందం ఉందా ? ఈ సారి కొంచెం మన పురాణ జ్ఞానం ఉన్న వారిచే కొన్ని ఆధ్యాత్మిక ప్రశ్నలు వేసి వీరి నుండి సమాధానాలు రాబట్టండి . ఎందుకంటె గతంలో కూడా ఇంకో యాంకర్ అడిగిన ప్రశ్న కి సరైన సమాధానం చెప్పలేక అన్యమతస్తులని తిట్టేసి ఇంటర్వ్యూ పూర్తిచేసేసాడు .

    • @Sw.Ananda
      @Sw.Ananda 11 วันที่ผ่านมา +1

      అంతే !

    • @rajeshwarie4917
      @rajeshwarie4917 6 วันที่ผ่านมา

      Asal ayana a question ki answer cheppaledu nu ni lanti moddu secularlaki m artham ayithadi asal mana hindulaki ramayanam mahabharatham avaraina chaduthara mana vallake mana granthalu gurinchi telidu vatilo unna situations andari jevithalalo vastayi avi ala face cheyalo chepthunnayi mana granthalu ade ayana chepthunnaru.. ethara mathastulanu thiduthunnaru ani antunnau anduku thiduthunnaru urike time pass avvaka thiduthunnara matha marpidilu ivvanni cheyamani avadu cheppadu vallaki love jihad lu cheyamani avadu cheppadu vallaki mana vallu Alene chepthara marandi ma devudu goppa ani andarni gouravistaruga ala vare mathastulu unnara valla sankya thakkuvaga untene ala undi temple kulagottadam vatipai majidulu nirminchadam ivvanni anduku cheyali Anni chesina Anni muskoni undabatte intha varaki ochindi kramanga vari janaba penchukoni law and order valla chethiki vellaka vallu ni kompa mida Majid kadatharu appudu untadi nilontollaki antha daka cheyi datakunda chuskovali ani vallu vallaki chetha ayiana varaki devudi seva cheskuntu manalni chaithanya parustunnaru malli pedda comment peduthundu donga babalu Anni mathalalonu untaru andarni ade kovaki techi matldathava ayana chepthunnadu nu m comment chesau gnanam thiskoni bathakandi anega lekapothe na daggaraki randi Naku inni dabbulu ivvandi ninnu swarganiki pampista antunnada..

    • @rajeshwarie4917
      @rajeshwarie4917 6 วันที่ผ่านมา

      స్వామి జీ డబ్బులు అడిగారా అలా వ్యాఖ్య పెట్టావు మన వాళ్ళకి ఇప్పటికి రామాయణం మహాభారతం వాటి సూత్రం తెల్సా వాటి లోని జ్ఞానం తీస్కోని భ్ర తాకాళి అనేగా చెప్తున్నారు .....ఇంకా దేనికి సమాధానం చెప్పలేదు.. వీరే మఠాస్తులను తిడుతున్నా ర రు అంటున్నవ్ టైం పాస్ అవ్వక తిడుతున్నా రా మన గుడి పై మజిదులు కుడుతున్నారు ఒక్క నిలవడి పని వాడు చేసుకుంటూ పోతే రేపు నీ కొంపయి వచ్చి కడతారు అప్పుడు అను.....

  • @rjvchannel3546
    @rjvchannel3546 7 วันที่ผ่านมา

    Chillara Ledhu das garu

  • @criciplprediction
    @criciplprediction 11 วันที่ผ่านมา

    అసలు ఇతను స్వామి ఆ సన్యాస, సన్యాస అయితే ఏం చేయాలి. దేశం 1947 నుంచి ఇప్పుడు వరకు డెవలప్ అవ్వటానికి ఇలాంటి సన్యాసులు ఇలాంటి మతాలు ఎంతవరకు సహాయపడ్డాయి దేశం డెవలప్ అవ్వటానికి కారణాలు ఏమిటి ఇటువంటి వాళ్ళు పాత్ర ఎంతవరకు ఉంది.

  • @ramugmp3650
    @ramugmp3650 16 วันที่ผ่านมา

    bulokam

  • @venkat8121
    @venkat8121 9 วันที่ผ่านมา

    బుర్ర తక్కువ వాణ్ణి నావంటి వాడి కి తెలుగు లో చెప్పాలి

  • @udaypenmetsa2302
    @udaypenmetsa2302 15 วันที่ผ่านมา

    Vedu asalu manishenaa.... Janam kastallo unte.. help cheyaleni bathuku... Chi chi... Neku asalau manavathvam undantaraa. Deniki.... Janame decide cheskovali...

    • @SaiKumar-vb2cs
      @SaiKumar-vb2cs 15 วันที่ผ่านมา

      Nuvvu matam maarina vedavavi

  • @anjaneyulugandham8401
    @anjaneyulugandham8401 4 วันที่ผ่านมา

    కనకదుర్గమ్మ ముక్కు పోగు వరకు నీళ్లు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇది జరిగింది జనాలు అర్థం చేసుకోలేదు మహాత్ముల మాటలను తెప్పోత్సవం జరిగేటప్పుడు వరద వచ్చి ముక్కు పోగు వరకు మునిగింది అది ఒక గురువు గారి ద్వారా తెలుసుకున్నాను అంతేగాని ఏదో గుట్ట మీద ఉన్న కనకదుర్గ అమ్మవారి ముక్కు పోగు వరకు ఊహించడం తప్పు!!???