నీకు దమ్ముంటే డిబేట్ కి రా.. ఇస్లాం లో వంద బొక్కలు చూపిస్తా.. | Bhargavi Kalyani | Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • నీకు దమ్ముంటే డిబేట్ కి రా.. ఇస్లాం లో వంద బొక్కలు చూపిస్తా.. | Bhargavi Kalyani | Signature Studios
    #BhargaviKalyani #bjp #asaduddinowaisi #vijayprasadreddy
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

ความคิดเห็น • 888

  • @chandrasekharkondisetti7759
    @chandrasekharkondisetti7759 5 วันที่ผ่านมา +94

    ఈ హిందూ శివంగి మన సనాతనధర్మం లో ఉండడం దేవుడు మనకు ఇచ్చిన వరం అమ్మ మీరు ఇలాగే మీ వాణి నీ ప్రపంచానికి వినిపించాలి

  • @sathwikarekapalli7958
    @sathwikarekapalli7958 6 วันที่ผ่านมา +51

    భార్గవీ కల్యాణీ గారు చాలా మంచి పాయింట్లు చెప్పారు, టివీ చానల్స్ కు దమ్ముంటే మౌల్వీని, ఫాస్టర్ ను ఇంటర్వ్యూ కి ఆహ్వానించి ఇలాంటి ప్రశ్నలు వేయాలి

  • @kammaribramham8967
    @kammaribramham8967 5 วันที่ผ่านมา +20

    ఇలా ప్రశ్నించాలి. సూపర్ తల్లి, సూపర్ భార్గవి తల్లి.🙌🙌

  • @usharaokarakonda8184
    @usharaokarakonda8184 4 วันที่ผ่านมา +10

    హిందూ మతము మరియు సనాతన ధర్మాన్ని కాపాడు కోవడం కోసం పుట్టిన ధర్మా త్ములు

  • @mallikarjunanaidu5777
    @mallikarjunanaidu5777 6 วันที่ผ่านมา +29

    మన ధర్మాన్ని ప్రశ్నించే హిందూ అని చెప్పుకొనే నా కొడుకులుకు సమాధానాలు ఇవ్వవలసిన అవసరం లేదు.... ఇలాగే సమాధానo ఇవ్వాలి

  • @PJ18369
    @PJ18369 6 วันที่ผ่านมา +163

    చాలా చాలా బాగా చెప్పుతో కొట్టినట్లు అడిగారు. వీళ్ళకు పాస్టర్ లను, ముస్లిమ్ లను అడిగే ధైర్యం లేదు...వీళ్ళ వట్టలు పగిలిపోతాయి అని వీళ్ళ భయం..

    • @pbharathi427
      @pbharathi427 6 วันที่ผ่านมา +13

      Akka u r really great

    • @bennyssarimella4803
      @bennyssarimella4803 6 วันที่ผ่านมา

      అరేయ్ సనాతన ధర్మంలో and మీ హిందువుల గ్రంధాలలో ఉండే సెక్స్ ఏ గ్రంధాలలో ఉండదు.. దేవుడు అంట మరో దేవుడు సెక్స్ అంట అసలు ఎలా మమ్ముతున్నారు మీరు ఈ దేవులను..మళ్ళీ అంటారు మీ బైబిల్ లో సెక్స్ లేదా అంటారు బైబిల్ లో సెక్స్ దేవుడు చేయలేదు.. మనుషులు చేసారు.. ఆది మీ గ్రంధాలకు మా బైబిల్ కు ఉన్న తేడా ఎప్పటికైనా తెలుసుకోండి.. బైబిల్ లో ఒక్క మాట చెపుతాను వినండి భూమి పై కి వెలుగు వచ్చెను ఆది తెలుసుకున్న వాళ్ళ దేశాలు అన్ని గొప్ప దేశాలుగా ఉన్నాయ్.. మాకు మా దేవుళ్ళు ఉన్నారు అని వెలుగు మాకు వద్దు అని మన సనాతన పెద్దలు అంగీకరించలేదు.. అందుకనే ఇప్పటికి మనం ఎలా ఉన్నాం.. ఎప్పటికి కూడా మన ఇండియన్స్ క్రిస్టియన్ దేశాలకు వెళ్లి బతుకుతున్నారు గొప్ప దేశాలు నిజమైన దేవుని తెలుసుకున్నారు. మన ఇండియా ఇపుడు తెలుసుకుంటాదో..

    • @smchemicals
      @smchemicals 5 วันที่ผ่านมา +4

      True... Walani adagaru enne prashnalu.... Tirgi tirgi hinduvulu hinvulane chulakana prashnalu vestaru... Walak una unity manaki epud ostundy.

    • @sureshKella-qt1jt
      @sureshKella-qt1jt 2 วันที่ผ่านมา

      Ara yerripuka nv akkada unta మాట్లాడం కాదు ఉచపడతాడి నీకు

  • @rajeshpatri9714
    @rajeshpatri9714 6 วันที่ผ่านมา +61

    ఫైర్ బ్రాండ్ భార్గవి కళ్యాణి గారు 🔥🔥💪💪 చాలా బాగా చెప్పారు సిస్టర్ 🙏🙏🚩🚩

  • @kammaribramham8967
    @kammaribramham8967 5 วันที่ผ่านมา +22

    సూపర్ తల్లీ....🙏రాజకీయ నాయకులు,సినిమా వాళ్ళూ,మీడియా వాళ్ళూ,మత ప్రచారకులు,అందరూ సనాతన ధర్మాన్ని దూశించే వాడే. ప్రతీ వెధవకు సాధు జాతువు లాంటి సనాతనాన్ని చిన్న పిల్లాడు కొట్టినా ఏమీ అనలేదు అనే దైర్యం.కానీ విషపు పాముల వంటి ఇతర మతాల జోలికి వెళ్లాలంటే వీళ్ళకి తడిసి పోతుంది

  • @adumullerabindar942
    @adumullerabindar942 7 วันที่ผ่านมา +115

    హిందూ మత పరిరక్షణ కోసం పాటు పడుతున్న భార్గవి కళ్యాణి గారికి నా శత కోటి వందనాలు.
    జై భార్గవి కళ్యాణి.

  • @PrasadNadapana
    @PrasadNadapana 6 วันที่ผ่านมา +42

    ఆవిడతో మాట్లాడాలి అంటే, ఒక్క గుండె సరిపోదు, ఒక రెండు మూడు గుండెలు అద్దెకి తీసుకుని తగిలించుకొని పోవాలా, జై శ్రీరామ్ జై స్త్రీ శక్తి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @bennyssarimella4803
      @bennyssarimella4803 6 วันที่ผ่านมา +4

      ఆరె బాబు గట్టిగ మాట్లాడితే నిజం కావు అన్ని.. ముందు డిబేట్ చేయమను ఎవరిది గొప్ప గ్రంధామో అందరికి అర్ధం అవుతాది డిబేట్ చేయటానికే ఈ సనాతన పెద్దలు భయపడుతున్నారు ఆది హిందూవుల పరిస్థితి వాళ్ళు బయపడి ఉమెన్స్ నీ పంపుతున్నాను.. నువ్ మళ్ళీ woman శక్తి అంటున్నావ్..

    • @Iam_adamant-j2d
      @Iam_adamant-j2d 5 วันที่ผ่านมา +1

      ఆవిడతో మాట్లాడాలి అంటే ఆవిడ నోటికి plaster వెయ్యాలి ముందు 😅

    • @PrasadNadapana
      @PrasadNadapana 5 วันที่ผ่านมา

      @@bennyssarimella4803 మీ ఇంట్లో మీ అమ్మని అడుగు ఆడదాని శక్తి ఎలా ఉంటుందో చెప్తుంది జైశ్రీరామ్

    • @umathota8862
      @umathota8862 4 วันที่ผ่านมา

      ​@@Iam_adamant-j2dchatkar batch gorre

    • @umathota8862
      @umathota8862 4 วันที่ผ่านมา

      ​@@bennyssarimella4803gorre

  • @gkrgiftgallery8845
    @gkrgiftgallery8845 7 วันที่ผ่านมา +21

    Jai Hindu ❤❤❤❤

  • @ravinderetukala9629
    @ravinderetukala9629 5 วันที่ผ่านมา +7

    వీరిని తెలివిగా బహిస్కరించాలి అంటే ఈ విధమైన వస్తువులను వీరి నుండి కొనకూడదు. క్రయవిక్రయాలు అన్నింటిని వీరికి మన హిందువులనుండి దూరముగా ఉంచండి ఇది ప్రతి హిందువు భాద్యత... జై భారత్ మాత....

  • @Ramchander1987-t1c
    @Ramchander1987-t1c 3 วันที่ผ่านมา +3

    భార్గవి గారు మీ పాదలకు నమస్కారం మీరు ఇటు వంటి ఇంటర్వ్యూ చాలా ఇవ్వాలి జై శ్రీరామ్

  • @rajunaik7809
    @rajunaik7809 6 วันที่ผ่านมา +9

    ఇమెతో వచ్చిన పంచతి ఇదే....ఎదుటివాడిని మాట్లాట ఛాన్స్ ఎవ్వరు,ఒకవేళ ప్రశ్న వేస్తే ఇతరులు చేస్తున్నారు కధ అంటారు....ప్రశ్నకు ans ఇవ్వదు.....ఈ తల్లి చెబితే ..అందరూ వినాలి అంతే

    • @vasamharishpatel4369
      @vasamharishpatel4369 3 วันที่ผ่านมา

      బ్రదర్ ఛాన్స్ ఇవ్వరు అంటున్నారు కదా ఆమె చెపుతున్నది నీకు అర్థం అయినదా బైబిల్లో ఒక్క ఒక్క మ్యాటర్ వుంది మార్క్ 16.16 అనే వర్డ్ వుంది అది వింటే అస్సలు బైబిల్ ఒక్క పెద్ద చెత్త అని చూపొచ్చు మరి దానికి ఒప్పుకుంటరా మరి

    • @vasamharishpatel4369
      @vasamharishpatel4369 3 วันที่ผ่านมา

      ఇంకా చాలా చెత్త విషయాలు విన్నాయ్ బైబిల్ లో hkl అనే చాప్టర్ లో ఐతే చాలా చూపొచ్చు మరి

  • @yashwanthyashwanth5179
    @yashwanthyashwanth5179 6 วันที่ผ่านมา +25

    మేడం సూపర్ గా ప్రశ్నించారు మేడం అవతల మీరు అడిగిన ప్రశ్నలకు అవతల సమాధానమే లేదు మేడం

  • @nagesh11pendem4
    @nagesh11pendem4 7 วันที่ผ่านมา +35

    Super analysis madam

  • @sramakrishna9818
    @sramakrishna9818 5 วันที่ผ่านมา +3

    గట్టిగా ప్రశ్నించారు మేడమ్ గారు

  • @ఎన్.పి.ఆర్
    @ఎన్.పి.ఆర్ 7 วันที่ผ่านมา +44

    మతోన్మాదులు ఎక్కువ అయిపోయారు ఈమధ్య..💦

    • @vogendra
      @vogendra 6 วันที่ผ่านมา +13

      @@ఎన్.పి.ఆర్ అవును సార్ మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు నా చిన్నతనంలో మా ఊరిలో ఒక చర్చి ఉండేది ఇప్పుడు నాలుగు ఉన్నాయి. అన్ని వైపుల నుంచి ఒకటే గోల రోజు.
      అంబేద్కర్ కి కూడా మతోన్మాదం ఎక్కువ అందుకే క్యాస్ట్ బేస్ రిజర్వేషన్ పెట్టాడు

    • @praiseofgod484
      @praiseofgod484 6 วันที่ผ่านมา

      ​@@vogendra
      తమ్ముడు ఇందులో అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు?
      అంబేద్కర్ మతప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వలేదు.
      కులా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇచ్చారు తమ్ముడు!
      అంబేద్కర్ మతోన్మాదా?😂😂😂
      ఎవరు మతోన్మాదో అర్థం అవుతుంది.

    • @vogendra
      @vogendra 6 วันที่ผ่านมา +1

      ​@@praiseofgod484 adhea, aani cast lo pedhavaru leara, OC ki gov gani eavarana putagane 50L eamana bank lo vesthunnara. Aani cast lo vunnaru pedhavaru, mathonmadhi kanapudu aani cast ki eevali ga reservation. Valaki kuda samana haaku vundaluga, veravalla ni annayam chayadam eanthavarku correct.
      Meeru kuda alochinchali. Eavdo pota koti kadunipukovala..

    • @praiseofgod484
      @praiseofgod484 5 วันที่ผ่านมา +1

      ​@@vogendra
      తమ్ముడు నీవు చెప్పింది నాకు అర్థం అయ్యింది.
      రాజ్యాంగ రచించింది అంబేద్కర్ ఒక్కడే కాదు ఇంకా 12 మంది తో కూడిన ఒక కమిటీ తీసుకున్న నిర్ణయమే రాజ్యాంగం!
      ఆ కమిటీ మాములు మనుషులు కాదు తమ్ముడు! మహామేధావులు ఆ మేధావులలో అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు తమ్ముడు.
      ఎవడో ఎదో చెప్పిన మాటనే మనం కూడా అంటే వాడికి మనకు తేడా ఏముంది?
      చదువుకున్న మనమే తప్పుడుగా ఆలోచిస్తే చదువు లేనివాడికి మనకు తేడా ఏముంది. నీవు కూడా ఆలోచించు తమ్ముడు!
      మనం గొప్ప వాళ్ళము అని చెప్పుకోవడానికి ఎదుటివాడు తక్కువవాడు అని చెప్పకూడదు.
      అది తప్పు!

  • @rameshb6805
    @rameshb6805 6 วันที่ผ่านมา +13

    దేవుడు లేడు దేవుడు లేడు అంటే అన్నీ మతాల దేవుళ్ళు లేరని అర్ధం తల్లీ

    • @niranjanmuppurigiddalur
      @niranjanmuppurigiddalur 3 วันที่ผ่านมา

      Sir,
      ఆ అర్థం వచ్చేలా నాస్తికులు మాట్లాడటం లేదు.
      అందువల్లే ఇలా మాట్లాడవలసి వస్తుంది.

  • @Ramrss-x3j
    @Ramrss-x3j 5 วันที่ผ่านมา +2

    అమ్మ నీకు ఇప్పుడే పాదాభివందనం చెయ్యాలి అని ఉందమ్మా

  • @instareel416
    @instareel416 5 วันที่ผ่านมา +2

    చెప్పుతో కొట్టినటు సమాధానాలు చెప్పారు అమ్మ మీరు 🙏🏻

  • @vishnupayasam
    @vishnupayasam 5 วันที่ผ่านมา +3

    భార్గవి అక్క అదుర్స్ కొజ్జా signature channel బెదుర్స్ 🙏💪🚩

  • @pkumaraswamy6379
    @pkumaraswamy6379 6 วันที่ผ่านมา +21

    భార్గవి కళ్యాణి గారు చాలా బాగా మాట్లాడారు యాంకర్కు అదిరింది 👌 మీకు హ్యాట్సాఫ్

    • @gugulothnaresh88
      @gugulothnaresh88 5 วันที่ผ่านมา

      Em matladindhi 😂😂😂 answer evvamantte lanja matalu cheptundi .... 9 crore books kalipoyayani ekkada undi 😂😂😂

    • @pkumaraswamy6379
      @pkumaraswamy6379 5 วันที่ผ่านมา

      @@gugulothnaresh88 మీరు ముందు సభ్యతగా మెస్సేజ్ పెట్టడం నేర్చుకోండి

    • @gugulothnaresh88
      @gugulothnaresh88 5 วันที่ผ่านมา

      @@pkumaraswamy6379 sare nuvve chepara answer .....anchor adigina question ki ...... Orey adi pedda lanjja raa babu ..... Inter 1st year lone lecture tho lechi povadaniki ready aindi

    • @pkumaraswamy6379
      @pkumaraswamy6379 5 วันที่ผ่านมา +1

      @@gugulothnaresh88 ఆన్సర్ నాకు తెలుసని చెప్పలేదు మీరు సభ్యతగా మెస్సేజ్ పెట్టమని చెప్పాను మీరు మళ్ళీ అసభ్యకరంగానే పెట్టారు

    • @gugulothnaresh88
      @gugulothnaresh88 5 วันที่ผ่านมา

      @@pkumaraswamy6379 sare avida amina correct answer cheppara cheppu baga chepparu annav gaa mari em chepparu

  • @govardhanthalapelli1251
    @govardhanthalapelli1251 3 วันที่ผ่านมา +1

    Super thalli Jai sri ram

  • @KVenkataRaju-qz2jp
    @KVenkataRaju-qz2jp 5 วันที่ผ่านมา +1

    Anchor ని భలే వాయించారు మేడం!

  • @sujathajavvajji5451
    @sujathajavvajji5451 5 วันที่ผ่านมา +2

    Kalyani sister what is the meaning of spirit of peace plz intimate

  • @krishnakonammagari3388
    @krishnakonammagari3388 3 วันที่ผ่านมา +1

    ఇంటర్వ్యూ తీసుకొనే అతను మన సనాతన ధర్మాన్ని విమర్శించే లాగ ఉంది టికెట్ పెట్టింది ఎవరు ప్రభుత్వం కాదా నువ్వు అది కాకుండా సనాతన ధర్మాన్ని కించ పరిచే విధంగా ఉంది

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 7 วันที่ผ่านมา +6

    Jai Bharat Jai ISRAEL 👍
    RIP mim

  • @SampathKumar-pv1wb
    @SampathKumar-pv1wb 5 วันที่ผ่านมา +1

    అవును అమ్మా మీరు చెప్పేది💯✅🙏

  • @VenkateshV-n6b
    @VenkateshV-n6b 5 วันที่ผ่านมา +1

    Shabaash madem.... chala correct ga chapparu...

  • @krishnakonammagari3388
    @krishnakonammagari3388 3 วันที่ผ่านมา

    మీరు చక్కగా చెప్పారు మీకు వందనాలు

  • @shankars99
    @shankars99 5 วันที่ผ่านมา

    చాలా బాగా చెపినరు

  • @chkalyyaan1005
    @chkalyyaan1005 7 วันที่ผ่านมา +11

    All Hindus be united and support BJP.....
    Don't divide by caste sense....
    Don't purchase anything from Muslims

    • @gugulothnaresh88
      @gugulothnaresh88 5 วันที่ผ่านมา

      Aithe mi amma puku ammu denggadaniki konukunttam😂😂😂

    • @shirisha259
      @shirisha259 2 วันที่ผ่านมา

      ​@@gugulothnaresh88 Meru ammukunnattu memu ammamu...😖

    • @gugulothnaresh88
      @gugulothnaresh88 2 วันที่ผ่านมา +1

      @@shirisha259 shirisha nidi aithe free gane no cast

  • @suryaganagayatri8201
    @suryaganagayatri8201 6 วันที่ผ่านมา +1

    😮అవగాహనా రాహిత్యంతో, ఎడారి ధర్మాలను మరియు మార్గాలను ప్రశ్నించే దమ్ములేని ఒక.హైందవ సోదరుడి దుమ్ము బాగా దులిపారమ్మా

  • @dineshkumar-mo6md
    @dineshkumar-mo6md 4 วันที่ผ่านมา

    Very good

  • @ismailcool8629
    @ismailcool8629 7 วันที่ผ่านมา +8

    అన్న మతం కులం ఇవి పక్కన పెట్టి సొసైటీ ki పనికి వచ్చే వీడియోస్ pettandi 🤝🤝🤝🤝

  • @narasimahraopulipati2062
    @narasimahraopulipati2062 5 วันที่ผ่านมา

    Meeru chala chakkaga chepparu Amma

  • @GodJesey
    @GodJesey 6 วันที่ผ่านมา +9

    సనాతన ధర్మంలో దేవుళ్ళు బ్రహ్మదేవుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అదే సనాతన ధర్మము

    • @kumarlifestyle6943
      @kumarlifestyle6943 6 วันที่ผ่านมา +2

      Anna bramma bharya peru ?
      Sarvaswathi thalli peru ? Cheppanna

    • @Pandu12564
      @Pandu12564 5 วันที่ผ่านมา

      జీసస్ ఎవనికి పుట్టిండు..... వాడు పరిసుద్దుడు. వాడు వాడిని కాపాడుకోలేకపోయి రెండు చెక్కలమీద మూడుమేకులతో కొట్టబడి శవమై వేలాడినాడు వాడు మీకు రక్షకుడు 😂😂😂😂

    • @velmalapellygopalachary4100
      @velmalapellygopalachary4100 5 วันที่ผ่านมา

      నీ మతంలో పెల్లికావలసిన వయసులో పెళ్లి కాకుంటే తండ్రి దగ్గర పడుకోమని చెప్పిన నీ మతం గురించి తెలుసుకో

    • @TgSunny-i8u
      @TgSunny-i8u 5 วันที่ผ่านมา +2

      Who is a real father of jesus i know it's a Roman soldiers who made pregnant to Mary😂

    • @harichandan08
      @harichandan08 5 วันที่ผ่านมา +2

      Jesus oka vesya putrudu ani chaala chotla vundi yentha Mandi vuli debbalu tagili Jesus puttado cheppandi Jessy gaaru

  • @kellaappalanaidu3538
    @kellaappalanaidu3538 7 วันที่ผ่านมา +13

    మీరు చాలా చక్కగా చెప్పారు ,సూపర్ మేడం.👌👌👌🚩🚩🚩

    • @MrRavi-zi8yp
      @MrRavi-zi8yp 7 วันที่ผ่านมา

      దాని బొందా చెప్పింది ఉపేందర్ అడిగిన దానికి పిచ్చి ఎక్కి ఏడుస్తుంది

  • @venkateswarlumunukutla7529
    @venkateswarlumunukutla7529 4 วันที่ผ่านมา

    Good task Amma

  • @kapsarma7409
    @kapsarma7409 6 วันที่ผ่านมา +3

    Please Hindus should avoid signature studios

  • @KurpudiBabi
    @KurpudiBabi 5 วันที่ผ่านมา

    Super thalli 🙏🚩

  • @vvrmohan26
    @vvrmohan26 5 วันที่ผ่านมา

    Great madam

  • @venkatashamengandula2837
    @venkatashamengandula2837 5 วันที่ผ่านมา

    Super🎉🎉🎉

  • @prasannakumar-dm5vl
    @prasannakumar-dm5vl 3 วันที่ผ่านมา

    Super Akka😊🙏

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 5 วันที่ผ่านมา

    Excellent work and good analysis presentation❤🎉

  • @Sreenumacherla
    @Sreenumacherla 5 วันที่ผ่านมา

    Suppar Sister Jay hind

  • @satyavaraprasadvelaga2236
    @satyavaraprasadvelaga2236 5 วันที่ผ่านมา

    Super amma

  • @MThanyaNaik
    @MThanyaNaik 7 วันที่ผ่านมา +7

    సనాతన ధర్మం అంటే అసలు తెలుసా పూర్వీకులు ధర్మాలు ఏవి చెప్పారు ధర్మాలు అంటే అర్థం తెలుసా

    • @VENKATARAMANA-u8h
      @VENKATARAMANA-u8h 7 วันที่ผ่านมา +2

      ధర్మమంటే ఆచరించ బడేది ఆమోదయోగ్యం కలిగేది ధర్మం అని అంటారు

    • @MrRavi-zi8yp
      @MrRavi-zi8yp 7 วันที่ผ่านมา +5

      ఇప్పుడు ఉన్న ఈ సమాజం లో ధర్మం ఎక్కడ కనిపివ్వడం లేదు ఇప్పుడు ఇలా మాట్లాడే ఈమె రేపు పొద్దున ఒక దళితుని ఇంటికి భోజనం చెయ్యడానికి వెళ్ళమనండి

    • @MThanyaNaik
      @MThanyaNaik 6 วันที่ผ่านมา

      @@VENKATARAMANA-u8h ఆచరించ బడేవి ధర్మాల పేర్లు తెలవలి కదా!అవి ఏవి

    • @VENKATARAMANA-u8h
      @VENKATARAMANA-u8h 6 วันที่ผ่านมา

      @@MThanyaNaik ఒక్కటే ధర్మం ఉన్నది ధర్మం ఏంటో నీకు తెలుసు మళ్లీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మిత్రమా 🙄🤔🤨🤟

    • @MThanyaNaik
      @MThanyaNaik 6 วันที่ผ่านมา +1

      @@VENKATARAMANA-u8h అందరికీ ఒక్కటే ధర్మం వర్తిస్తుంది కానీ ధర్మాలు 3 వున్నాయి

  • @KhudhrathPramee
    @KhudhrathPramee 5 วันที่ผ่านมา

    సోదరి చాలా బాగా మాట్లాడింది. 👌👌👌

  • @trk6502
    @trk6502 4 วันที่ผ่านมา +1

    ఉచ్చ పడే లా సమాదానాలు ఇస్తున్న శివాంగి
    అబ్బే మేము
    కేవలం హిందువుల ను మాత్రమే అడుగుతాము
    దిబేట్ లో పోస్టర్,ముల్లా ఉండాలి అని మిరడిగితే 😂😂😂 ఆ నాస్తికుడికి ఉచ్చ పడుతది😂

  • @srkpaturu3982
    @srkpaturu3982 6 วันที่ผ่านมา

    Yes, It's True Madam, Veellu Vallanu Question Cheyyaleyru,Sanathana Dharmam Anteyney Pracheenamynadi.....Jai Sri Ram.....

  • @rameshpindi66
    @rameshpindi66 5 วันที่ผ่านมา

    Super akka

  • @polavarapusrinivasarao1970
    @polavarapusrinivasarao1970 6 วันที่ผ่านมา

    Madam I will support you madam

  • @trimurthululakamana4270
    @trimurthululakamana4270 6 วันที่ผ่านมา

    Super madam

  • @VendrapukondababuDurgesh
    @VendrapukondababuDurgesh 4 วันที่ผ่านมา

    నువ్వు సూపర్ సిస్టర్ 🚩🚩🚩❤️

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 6 วันที่ผ่านมา +2

    Jai Gowmatha

  • @BheemReddy-y4u
    @BheemReddy-y4u 5 วันที่ผ่านมา

    You are answer awesome mam.

  • @edutech9372
    @edutech9372 6 วันที่ผ่านมา +2

    నేను నీకంటే పెద్దవాడిని తల్లీ. కానీ నీకు నా పాదాభివందనములు🙏🙏🙏

  • @pavitrazangam2611
    @pavitrazangam2611 7 วันที่ผ่านมา +11

    Thalli santhinchu

  • @gangadharanimena3437
    @gangadharanimena3437 6 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్ 🚩🚩అక్క 🚩🚩🙏🙏

  • @doddakasturi5395
    @doddakasturi5395 3 วันที่ผ่านมา

    జై సనాతన ధర్మం 🙏🙏🙏🙏🙏

  • @mallikarjunraokolavasi2742
    @mallikarjunraokolavasi2742 6 วันที่ผ่านมา +2

    Jaisriram

  • @surendraponnada5321
    @surendraponnada5321 3 วันที่ผ่านมา

    Super medam

  • @vjr1134
    @vjr1134 6 วันที่ผ่านมา +1

    ఈ ఛానెల్ పక్క సనాతన ధర్మం వాడిది

  • @ibraheemmohammad1229
    @ibraheemmohammad1229 6 วันที่ผ่านมา +2

    నీ పురాణం ఏందిరా ఈ కథలు😡
    దేవుళ్ళ పుట్టుకల వెనుక మర్మమేంటి?
    కుంతీ, కర్ణుడిని సూర్యుడి అనుగ్రహంతో పెళ్ళి కాకుండగానే కన్యగా ఉండగానే కన్నది.
    హనుమంతుడిని అంజలి అనే స్త్రీ భర్త ప్రమేయం లేకుండా వాయుదేవుడి(గాలి)కి కన్నది.
    కౌసల్య రాముడిని భర్త ప్రమేయం లేకుండా పాయసం ప్రమేయంతో కన్నది.
    విష్ణు, ఈశ్వరా, బ్రహ్మ అనే ముగ్గురిని ఆదిపరాశక్తి అనే స్త్రీ భర్త ప్రమేయం లేకుండా మూడు గుడ్లు పెట్టి ముగ్గురిని కన్నది.
    అయ్యప్పను స్త్రీ ప్రమేయం లేకుండా ఇద్దరు శివుడు,విష్ణువులు పురుషులే కన్నారు.
    గణపతి/వినాయకుడిని పార్వతి భర్త ప్రమేయం లేకుండా నలుగు పిండికి కన్నది.
    రాముడి భార్య సీత ను కూడా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా జనకుడు అనే రాజు భూమిని దున్నే క్రమంలో పెట్టెలో దొరికిందని రాయాయణం బోధిస్తుంది.
    లక్ష్మీ కూడా కమలం పువ్వు నుండి పుట్టిందని పురాణాలు బోధిస్తున్నాయి. మరో పురాణం దేవదానవులు క్షీరసాగర మధనం చేస్తున్నపుడు అందులో నుండి లక్ష్మీ పుట్టిందని బోధిస్తుంది.
    ఈ పిట్టకథలను బట్టి మీకేమి అర్దమవుతుంది?

    • @vnrfacts9575
      @vnrfacts9575 5 วันที่ผ่านมา

      నీకు తెలియదు అని అర్థం అవుతుంది

  • @lakshmidurga4873
    @lakshmidurga4873 4 วันที่ผ่านมา

    హిందూ మతం కాదు హిందుత్వం అంటే అది ధర్మం

  • @paralalingaiahyadav7442
    @paralalingaiahyadav7442 4 วันที่ผ่านมา

    సూపర్ తల్లి 🙏

  • @gowthambabu1960
    @gowthambabu1960 6 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయహో భారత్ మాతాకీ జై❤❤❤❤❤❤❤❤

  • @BAkumar292
    @BAkumar292 6 วันที่ผ่านมา +1

    Hinduisam not religion it is aplace covering sindu rever now it is90percent in pakistan so we are all Indians

  • @nithyacollectionkitchens1672
    @nithyacollectionkitchens1672 6 วันที่ผ่านมา +2

    Diryamga chepputhunnavu me thallithandrulu goppavallu ammadu very good

  • @sivanagarajugoli7733
    @sivanagarajugoli7733 6 วันที่ผ่านมา +6

    బైబిల్ ని ఖురాన్ ని ఎందుకు ప్రశ్నించడం లేదు అంటారే గానీ హిందూ మతం మీద అడిగిన ప్రశ్నలకి సమాధానం మాత్రం చెప్పరు

    • @Manohar-e9j
      @Manohar-e9j 6 วันที่ผ่านมา

      చెవులు దొబ్బాయ రా నీకు ....ముందు విను అదే చెప్పేది
      జై మనుస్మృతి

    • @punyamoorthyswathi5331
      @punyamoorthyswathi5331 6 วันที่ผ่านมา

      Orreyy jeera jagrathaga vinara Babu🤭🤭🤭

  • @RajuRaju-qp9io
    @RajuRaju-qp9io 5 วันที่ผ่านมา

    Super akka meru

  • @vishnupayasam
    @vishnupayasam 5 วันที่ผ่านมา +1

    ఈ signature TV channel శవాల పై పేలాలు ఏరుకునే రకం అక్కా. వీళ్ళ మొకాల పై వుమ్మించిన షిగ్గురాదు.

  • @pnarasimhaswamy3285
    @pnarasimhaswamy3285 6 วันที่ผ่านมา

    Supar amma

  • @nagendraprasad1537
    @nagendraprasad1537 6 วันที่ผ่านมา

    Sister meeru cheppindi 💯 correct

  • @chandratdigital8460
    @chandratdigital8460 5 วันที่ผ่านมา

    Super super super

  • @bhavaniammu1314
    @bhavaniammu1314 5 วันที่ผ่านมา

    Bhargavi garnu meeru 👌👌matladr prati mata, prati askhara satyam. A yancor ki pasninche hakke ledu

  • @sharifshaik9889
    @sharifshaik9889 6 วันที่ผ่านมา +3

    ముందు వినడం నేర్చుకోండి, మీరే మాట్లాడితే యెట్లా,

    • @wenkateshbanda7064
      @wenkateshbanda7064 3 วันที่ผ่านมา

      buruka musugulo emyinaaa cheyyachuuu fullu dunnukovachu
      kuran lo aadavallu panta polaalu dunnukondri ani undhi

    • @mohammadkhajamoinuddin555
      @mohammadkhajamoinuddin555 3 วันที่ผ่านมา

      ​@@wenkateshbanda7064 arey pagal first correct translation with context toh chaduvu, whatsapp lo negative ga islam meeda, pravaktala meeda wrong information spread cheyaku, edi group lalo vaste daanini nammaku nuvve velli quran ni correct translation with context ante vivarana aa ayat enduku yela ye samayamlo vachindi ani ila vivaramga chaduvu appude neeku nijam yemito telustundi, sarigga ardam avutundi

  • @sivabhaskar5684
    @sivabhaskar5684 6 วันที่ผ่านมา +6

    Super maa

  • @Mahessarasa
    @Mahessarasa 6 วันที่ผ่านมา +3

    super lady..i have the same question..y non god belivers r not asking

  • @sathireddynakkala5720
    @sathireddynakkala5720 6 วันที่ผ่านมา +1

    Good mam

  • @JoeSiri-ce9nn
    @JoeSiri-ce9nn 6 วันที่ผ่านมา +1

    Debit ki evvaru raaruu.pilichinaa

  • @prabhukumar1049
    @prabhukumar1049 6 วันที่ผ่านมา +1

    నీకు తెలివి అనేది ఉంటే.. అసలు బైబిల్ గురించి మాట్లాడవు...

  • @BallaNagaraju
    @BallaNagaraju 6 วันที่ผ่านมา +3

    కాలాలు సంవత్సరాలు ప్రపంచమూ యేసు క్రీస్తు శతాబ్దాల ను చూచిస్తుంది ((,ప్రపంచానికి .క్రీస్తు పూర్వం క్రీస్తు శకం మాత్రమే ఉన్నాయి ))ఇక ఇతర దేవీ దేవతల శకం లేవు. ఒక వేల ఉండి ఉంటే అప్పుడు ఆలోచించ వచ్ఛు అంటే అర్థం రాముడు శకాలు.లేవు శివుడు శకాలు లేవు కృష్ణ డు శకాలు లేవు ప్రపంచానికి ఉన్న శకం ఒక్క టే . క్రీస్తు శకం ఇది ఎవరూ కాదనలేని సత్యం భూమి మీద మానవులకు క్రీస్తు శకం మాత్రమే ఉంది ఇక వేరే శకాలు లేవు

  • @sridharmahadevuni7703
    @sridharmahadevuni7703 6 วันที่ผ่านมา

    జైశ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @satyabangaru2236
    @satyabangaru2236 6 วันที่ผ่านมา +6

    బైబిల్.... ఖురాన్ గ్రంధాల్లో లో...ఉన్నవన్నీ బొక్కలే... ప్రత్యేకంగా వెతకనవసరం లేదు....

    • @jilanisk2991
      @jilanisk2991 6 วันที่ผ่านมา +2

      ముందు నువ్వు బైబిల్, ఖురాన్ చదివి comment పెట్టు.

    • @rapurikalyan7295
      @rapurikalyan7295 6 วันที่ผ่านมา +2

      మీ హిందూ గ్రంథాలు ఎప్పుడు రాశారు చెప్పు.sanskrit నీ దేవనాగరి లిపి నుంచి రాశారు . ఆ లిపి బ్రహ్మి లిపి నుంచి రాశారు అది కూడా అశోకుడు .అశోకుడు ఏ కాలానికి చెందిన వాడు.వ్యాస మహర్షి ఏ కాలానికి చెందిన వాడు.వ్యాస మహర్షి లిపి లేనప్పుడు గ్రంథాలు ఎలా రాశారు.

    • @shaikfailure3232
      @shaikfailure3232 5 วันที่ผ่านมา

      మా గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడటం మంచి పద్దతి కాదు.నీ ముద్ది నువ్ కడుక్కో పక్కనోడి ముద్ది కడగలని చూస్తే వాసన వస్తుంది.

  • @ManojMuthyala-qf5jd
    @ManojMuthyala-qf5jd 6 วันที่ผ่านมา +1

    Aunty😘

  • @syedvalikanigiri9856
    @syedvalikanigiri9856 6 วันที่ผ่านมา +1

    Sihudu krishnudu ramudu lo dehudu evaru

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 7 วันที่ผ่านมา +24

    ముందు డిబేట్లకి మీ అగ్ర స్వాములే రావట్లేదు Christian pastors ప్రతీ రోజు పిలుస్తూనే వున్నారు ముందు అది చూడండి

    • @hihoney5609
      @hihoney5609 6 วันที่ผ่านมา +2

      క్రైస్తవ మత పెద్దలు పౌలు ఎందుకు రాలేదు.

    • @munnakolluru9756
      @munnakolluru9756 6 วันที่ผ่านมา +4

      ఓరి స్వామి నాస్తికులు గురుంచి రా మాట్లాడేది ..మీరు ఎందుకురా భుజాలు తడుముకుంటున్నారు ..

    • @rajgvr
      @rajgvr 6 วันที่ผ่านมา

      శివశక్తి ఛానల్ చూడరా జఫ్ఫా

    • @mohansoma7752
      @mohansoma7752 6 วันที่ผ่านมา

      😂😂🤣 జోక్ సూపర్

    • @PavanKumar-hb9js
      @PavanKumar-hb9js 6 วันที่ผ่านมา

      నువ్వు నేను డిబేట్ చేసుకుందాం రా

  • @rameshguntuku5194
    @rameshguntuku5194 6 วันที่ผ่านมา +1

    Hindutwam nashanam avadaniki e madem kuda oka member

  • @upparasrinivas9941
    @upparasrinivas9941 5 วันที่ผ่านมา

    👍👍👍👍👍👍👍

  • @narasimhulunarasimhulu75
    @narasimhulunarasimhulu75 6 วันที่ผ่านมา

    Jai Sreeram.

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu 7 วันที่ผ่านมา +12

    Jai BJP jai sriram🙏🙏

  • @rajannakunjam7570
    @rajannakunjam7570 6 วันที่ผ่านมา +3

    సూపర్ సిస్టర్ ❤

  • @hanumanthraob6501
    @hanumanthraob6501 4 วันที่ผ่านมา

    Super 💯 చెప్పారు అమ్మ ..... వెస్ట్ స్టూడియో... విడో వెస్ట్ గాడు.....

  • @suncoolz
    @suncoolz 5 วันที่ผ่านมา

    ఈమె గారు ఓట్ల కోసం మాట్లాడినట్లు వున్నది, నాలెడ్జి కోసం కాదు. దేన్నైనా ప్రశ్నించడం దిగజారిపోవడం కాదు.. అది తెలుసుకోండి ముందు. ప్రశ్నించడం సైన్స్ కి మొదటి మెట్టు. ప్రశ్నించ కూడదు అంటే అక్కడ సరైన సమాధానం లేనట్టే. 😊🙏

  • @pr7740
    @pr7740 6 วันที่ผ่านมา +2

    Bayapaddadu rooo veedu

  • @jayakumarsreeramjayakumars6992
    @jayakumarsreeramjayakumars6992 6 วันที่ผ่านมา +1

    నమస్తే అమ్మ , నేను క్రైస్తవున్ని క్రైస్తవులు దశమభాగం గురించి బైబిల్ ల్లో ఉంది కానీ సువార్త వ్యాప్తి చేయుటకు మాత్రమే మరి మీ గ్రంధం లో దశమభాగం గురించి ఉందా లేదా లేకపోతే మీకు తెలియదా తెలియకపోతే రిఫరెన్స్ ఇస్తున్న చూడమ్మా సంపూర్ణ శ్రీ శివాపురాణం 13వ , చాప్టర్ చదివి మనవాళ్లందరికి తెలియజేస్తావని మనవి చేస్తున్న

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 6 วันที่ผ่านมา +3

    సనాతన ధర్మం అంటే ఆ కాలం ఈ కాలం అని కాకుండా ఏ కాలంలోనైనా
    అనుసరించ పడుతున్న ధర్మం అని అర్థం.