బ్రహ్మం గారి కాలజ్ఞానం లో నమ్మలేని నిజాలు.. | Radha Manohar Das | Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 209

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 2 หลายเดือนก่อน +43

    మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించి మన భావితరాలకు అందించాలి❤❤❤❤

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 หลายเดือนก่อน +32

    శ్రీ రాధమనోహరదాసు గురువులాంటి వారు హిందు ధర్మాన్ని ప్రజల్లో చాలా చైతన్యం చేయడానికీ ఆయన ఎంతో శ్రమిస్తున్నారు.గురువుగారికీ సాష్టాంగ నమస్కారములు తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత 🚩🌹🙏

  • @ravihyd2776
    @ravihyd2776 18 วันที่ผ่านมา

    Swamy, enjoyed this video immensely... 34:00 nunchi ending asalu navve navvulu...

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 13 วันที่ผ่านมา

    మంత్ర జపం తో స్వామి వారిని దర్శించుకున్నాను

  • @manoharpoojarimanohar2620
    @manoharpoojarimanohar2620 14 วันที่ผ่านมา

    జై శ్రీరాం🙏🔥🚩👍🤝

  • @ISMARTMAHESH3421
    @ISMARTMAHESH3421 2 หลายเดือนก่อน +69

    మీరు మా లాంటి హిందువుల భావాలను ఆలోచనలను మా తరపున పంచుకోవడానికే పుట్టారు🚩🚩🚩

    • @BhavamCreations
      @BhavamCreations 2 หลายเดือนก่อน +4

      ​@@bmjb1726మీలాంటి వాళ్ళకి అలవాటుగా వస్తున్నదేగా.....😂😂😂

    • @bharanikumarbhattu4102
      @bharanikumarbhattu4102 25 วันที่ผ่านมา

      Uh uh​@BhavamCreations

  • @paravasthujyothi4
    @paravasthujyothi4 2 หลายเดือนก่อน +8

    ప్రభు జి చాల బాగ చెప్పారు🙏🏻.. వినాయక మండపాల నిర్వహణ గురించి మీరు గళం విప్పండి ప్రభుజీ

  • @airforcehari
    @airforcehari 20 วันที่ผ่านมา

    Love you Nana you are humanbeing

  • @rajasekharatuppada5292
    @rajasekharatuppada5292 หลายเดือนก่อน

    ❤❤❤❤ A Big Salute to RADHA MANOHAR DAS GURUJI GARU ❤❤❤❤

  • @AnatharamayyaBattu
    @AnatharamayyaBattu 21 วันที่ผ่านมา

    ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః🙏🌹🌸🌺🍌🥥🙏🙏🙏🙏జై గురువు గారు

  • @SwamyArrolla-ph2it
    @SwamyArrolla-ph2it 20 วันที่ผ่านมา

    👌

  • @sramanaidu1646
    @sramanaidu1646 2 หลายเดือนก่อน +10

    గురువు గారికి ధన్యవాదాలు

  • @ajaysimmy
    @ajaysimmy หลายเดือนก่อน

    రాధా మనోహర్ గారి గాత్రం మహాద్భుతం

  • @kanakamahalakshmi9995
    @kanakamahalakshmi9995 2 หลายเดือนก่อน +25

    ఒక వాల్మీకి... నీ... వ్యాసుని... మేము..చూడలేదు... కాని.. వారందరి.. మూర్తిని కలిపిన.. మిమ్మల్ని.. మా.... గురు.. దేవులుగా. భావించి.... మీ ప్రవచనాన్ని... వింటున్న. మాజన్మ ధన్యం..🙏🙏

    • @SureshBabu-uy3tj
      @SureshBabu-uy3tj หลายเดือนก่อน +1

      😅😅😅😅😅😅😅😅

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 หลายเดือนก่อน +1

    OM

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 2 หลายเดือนก่อน +18

    మన గురించి మన కంటే కూడా ఆ
    ' భగవంతునికే ' బాగా తెలుసు .
    దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు కాడు కదా
    తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
    ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది .
    ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి .
    దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు .
    దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' దైవాన్ని ' కాదు .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .

    • @Vamsi99410
      @Vamsi99410 29 วันที่ผ่านมา

      😅😅😅😅😊

  • @srikanthdinavahi1690
    @srikanthdinavahi1690 2 หลายเดือนก่อน +2

    Great knowledge guru ji❤

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 2 หลายเดือนก่อน +3

    Brahmam gari gurinchi chakkaga chepparu..yentho mandi mahimanvithulu mana hindu matham lo velisaru 🙏Goppa kaala gnani aayana 🙏

  • @Sivatej458Ch
    @Sivatej458Ch หลายเดือนก่อน

    Correct sir ❤

  • @VenkiVenkatesh-r8w
    @VenkiVenkatesh-r8w 2 หลายเดือนก่อน +3

    Super sir 🆕🙏 Jay Krishna Jay shree ram Jay hanumantha Jay Bharat 🚩💯👌👍

  • @Subbaiahvj
    @Subbaiahvj หลายเดือนก่อน

    Hare Krishan hare Krishna Krishna Krishna hare Rama hare Rama hare Rama Rama Rama hare hare

  • @umadevigudur8716
    @umadevigudur8716 2 หลายเดือนก่อน +3

    Hare Krishna Guruji

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 2 หลายเดือนก่อน +4

    గురువుగారికి పాదాభివందనం

  • @dhanarajueshanthSeekoti
    @dhanarajueshanthSeekoti 2 หลายเดือนก่อน +4

    Radha Manohardash garu super sir Jai shree Ram

  • @csomasekhar5427
    @csomasekhar5427 2 หลายเดือนก่อน +13

    హరేకృష్ణ ప్రభు జీ 🙏

  • @VeligintiVenkataramanamma
    @VeligintiVenkataramanamma 2 หลายเดือนก่อน +1

    Hare krishna hare Krishna

  • @Ramakrishna-mp6zc
    @Ramakrishna-mp6zc 2 หลายเดือนก่อน +2

    Hare Rama hare krishna 🎉🎉

  • @rakesh.mobitech
    @rakesh.mobitech 2 หลายเดือนก่อน +4

    ఏకాత్మత స్తోత్రం లో మన దేశం లో ఉన్న సంప్రదాయం, మన ఆచారాలు, మహనీయులు, నదులు కట్టడాలు చాలా వస్తాయి

  • @BhavamCreations
    @BhavamCreations 2 หลายเดือนก่อน +2

    Superb విశ్లేషణ 🎉🙏

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 2 หลายเดือนก่อน +2

    Super Jai shree ram jai hanuman 🙏😊

  • @srinivasmega8336
    @srinivasmega8336 2 หลายเดือนก่อน +6

    Jai shree Ram
    Hare Krishna guruji 🕉️🙏🕉️🏹🏹🏹

  • @srinivasarige7598
    @srinivasarige7598 หลายเดือนก่อน

    JAI shree ram 🚩🙏

  • @Ramakrishna-cq1ij
    @Ramakrishna-cq1ij 2 หลายเดือนก่อน +3

    Guruvu garu, padyala albam release cheyandi, mi voice chala bagundi

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 หลายเดือนก่อน

    Jai hind jai bharat

  • @dakenageshwarrao8807
    @dakenageshwarrao8807 2 หลายเดือนก่อน +1

    గురువుగారికి పాదాభివందనం 🙏

  • @srk1604b
    @srk1604b 2 หลายเดือนก่อน +2

    Jai Bharat

  • @srk1604b
    @srk1604b 2 หลายเดือนก่อน +2

    Jai shree ram 🙏🙏🙏

  • @razeshkumar9974
    @razeshkumar9974 2 หลายเดือนก่อน +2

    Jai shree Ram 🚩 ✊

  • @ranganathsanga227
    @ranganathsanga227 2 หลายเดือนก่อน +3

    JAI SRIRAM GURUVU GARU 💐🙏

  • @hasinistudycircle
    @hasinistudycircle 2 หลายเดือนก่อน +2

    Jai shree ram ❤❤

  • @vasudeva4132
    @vasudeva4132 2 หลายเดือนก่อน

    JAISRIRAM

  • @peddi4432
    @peddi4432 2 หลายเดือนก่อน +2

    Jai Shree ram 💯

  • @PrakashPrakash-w5e
    @PrakashPrakash-w5e 2 หลายเดือนก่อน

    Jai jai jai Sri kalki

  • @kkirankumar4767
    @kkirankumar4767 2 หลายเดือนก่อน +4

    Anchor మన దైవం పై గౌరవం ఉంటూ questions అడిగితే బాగుంటుంది

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 2 หลายเดือนก่อน +4

    రామ రాజ్యం గురించి ఓం విడియో చేయండి sir

  • @srk1604b
    @srk1604b 2 หลายเดือนก่อน +2

    Jai hind ✊✊✊

  • @Iamsecular8835
    @Iamsecular8835 2 หลายเดือนก่อน +8

    ఏమండీ పండితులారా ఏమంటారు మీరు ఏమంటారు super sonng about రాధమనోహర్ cast

    • @Vamsikrishna75696
      @Vamsikrishna75696 2 หลายเดือนก่อน +4

      Yesu pisu pisu ayanu song...for Gorrelu

    • @madhukarm442
      @madhukarm442 2 หลายเดือนก่อน

      Don’t split hindhuisum pls

    • @Iamsecular8835
      @Iamsecular8835 2 หลายเดือนก่อน

      @@Vamsikrishna75696
      Rama rama hare rama ani paduthunna kothulu.....

    • @Vamsikrishna75696
      @Vamsikrishna75696 2 หลายเดือนก่อน

      @@Iamsecular8835 Picu picu anii mekulu Kotinchukonii chachina Yesu...
      ChachaVA yesayya anii yedupu gottu patalu paduthu... Pichi patina &GORRELU

    • @Vamsikrishna75696
      @Vamsikrishna75696 2 หลายเดือนก่อน

      @@Iamsecular8835 Papu lamu memu antu Gorrelu gola petenuu 😅😅😅😂😂😂🤣😂😅😅😂😂

  • @rajapm5430
    @rajapm5430 2 หลายเดือนก่อน +1

    jai sri ram jaya jaya ram ❤🇮🇳🇮🇳🇮🇳❤🙏🙏🙏❤🔥🔥🔥💪💪💪jai guruji

    • @rajapm5430
      @rajapm5430 6 วันที่ผ่านมา +1

      Jai sri ram 🚩🇮🇳🇮🇳🇮🇳🚩

  • @pudibrahmaji2495
    @pudibrahmaji2495 2 หลายเดือนก่อน +5

    బ్రహ్మంగారు ఫస్ట్ కులాలకు అతీతంగా వచ్చిన దైవం

  • @sridharkandukuri7614
    @sridharkandukuri7614 2 หลายเดือนก่อน +1

    🙏💯🙏🙏

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 2 หลายเดือนก่อน +4

    🙏🙏🙏

  • @srichowdary4956
    @srichowdary4956 2 หลายเดือนก่อน

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 13 วันที่ผ่านมา

    ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు

  • @Jaivirat8457
    @Jaivirat8457 2 หลายเดือนก่อน

    శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ శరణం

  • @PSMCR69
    @PSMCR69 2 หลายเดือนก่อน +1

    Nostradamus prophecys are Best I think 🙏

    • @girishreddy9570
      @girishreddy9570 2 หลายเดือนก่อน +3

      Brahmangaari gurinchi telusukoni matlaadu

  • @BhavamCreations
    @BhavamCreations 2 หลายเดือนก่อน +1

    జై శ్రీమన్నారాయణ

  • @ushausharani4045
    @ushausharani4045 หลายเดือนก่อน

    Dhummu Gudem, Bhadradri🙏

  • @dasi4526
    @dasi4526 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @BhavamCreations
    @BhavamCreations 2 หลายเดือนก่อน

    ❤👌

  • @bvmsoftensolutions6860
    @bvmsoftensolutions6860 2 หลายเดือนก่อน +3

    ఈ యాంకర్ నాకు నక్క లాంటివాడు అనిపిస్తుంది

  • @ashishchowdary
    @ashishchowdary หลายเดือนก่อน

    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @shabareesham4342
    @shabareesham4342 2 หลายเดือนก่อน

    ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ

  • @ramuveggalamramu2151
    @ramuveggalamramu2151 2 หลายเดือนก่อน +5

    🕉️🚩జై వీరబ్రహ్మేంద్రస్వామీ.
    హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా?
    ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా?
    వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా?
    మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ ని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం??
    అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !!
    సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!!
    మరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ ని బ్రహ్మం గారు అంటున్నాం.
    శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ సాధారణ వ్యక్తా ??
    దయచేసి గమనించండి 🙏🏻
    ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బీ మఠం అని కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామీ, వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠం అని పలుకుదాం!!
    కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను వీరబ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని
    వేడుకొందాం 🙏🏻
    _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_
    శ్రీ మద్విరాట్ టీవీ
    మన వైభవం! మన ఠీవీ !!
    వెగ్గళం రాము.
    హైదరాబాద్.
    9010119944,

  • @IAmBillionaire456
    @IAmBillionaire456 2 หลายเดือนก่อน +1

    Mohan das adda garu jai sreeram

  • @laxmanacharysriramula5278
    @laxmanacharysriramula5278 2 หลายเดือนก่อน +1

    🌹🙏🙏🌹👋👋

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 2 หลายเดือนก่อน +1

    Jai verasivagi🎉

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 2 หลายเดือนก่อน +3

    3:12 పడ్నాలుగు కాదూ పద్నాలుగు

    • @Sir-v7u
      @Sir-v7u หลายเดือนก่อน

      Konni areas lo allage antaru. And ఏడు ను యోడు అని కూడా అంటారు.

  • @wvkmurthy5115
    @wvkmurthy5115 2 หลายเดือนก่อน +2

    ఏసు నేను దేవుడిని కాదు దేవదూత అని చెప్పాడు అని విన్నాను.

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 หลายเดือนก่อน +8

    యాంకర్ గారు యేసు పుట్టినట్టు డిసెంబర్ 25నా పుట్టాడా అని రుజువు చేయాలి కదా అలాగే బైబుల్ లో యేసు చని పోయింది శక్రవారం సాయంత్రం 4గంటలకి చని పోయాడు కదా శని వారం సాయంత్రం నికి ఒక రోజు ఆదివారం ఉదయం 5గంటలకి లేసాడు బైబుల్ ప్రకారం ఏసు మూడురోజుల లెక్క చెప్పా గలరు యాంకర్ గారు

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 หลายเดือนก่อน +1

    నిజనంగా బైబుల్ లో ఉన్నది పరిశుద్ధ ఆత్మ కమ్ముకుంటే మరియాకీ యేసు పుట్టాడు

  • @ParasannakumarreddyParasanna
    @ParasannakumarreddyParasanna 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ramanamabogala6652
    @ramanamabogala6652 2 หลายเดือนก่อน +14

    గురువుగారు మా ఊరిలో అందరినీ ఏసుప్రభు బిడ్డలుగా మార్చేస్తున్నారు గురువుగారు

    • @dandamudisrinath7383
      @dandamudisrinath7383 2 หลายเดือนก่อน +8

      Mari meeru yemi pikutunnaru sodhara

    • @DrBhVPRaju
      @DrBhVPRaju 2 หลายเดือนก่อน +6

      Evuru cheppu bro memu వస్తాము

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 2 หลายเดือนก่อน +5

      మి నంబర్ పెట్టండి అన్న నాకు నేను బైబుల్ గురించి వలకి వివరిస్థా బైబుల్ బూతులు లేదా ex క్రిస్టియన్ ప్రవీన్ గారికి కాల్ చేయండి అన్న

    • @dandamudisrinath7383
      @dandamudisrinath7383 2 หลายเดือนก่อน

      @@AmarGoud-l6y desha drohi vadu ah pastor gadu because e desanni mukkalu cheyyali annadu,,,, and i hate blady bastord Britishers because they're killed our freedom fighters and they're destroyed our culture and they're divided our country and they're looted our country,, brother say yes or no

    • @BhavamCreations
      @BhavamCreations 2 หลายเดือนก่อน

      ​@@bmjb1726మొత్తానికి ఒక గ్రామ సింహం నోరు విప్పింది..... అర్థం అయిందా

  • @ravikumar-ze4ty
    @ravikumar-ze4ty 2 หลายเดือนก่อน

    Ayya das garu garikapati varu chepindi meru tinandi anni ani daniki me answer

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 2 หลายเดือนก่อน +1

    పల్లె నందు రామాలయం కట్టి మతం మారరు

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 หลายเดือนก่อน +1

    SAR. K. T. M. A. D.. U

  • @kantharajuv.r.8427
    @kantharajuv.r.8427 หลายเดือนก่อน

    Athitwralo veerabogavasantharayalu
    Rajyam vastundi 2032
    Hampi capital city
    Avuthundhi

  • @vasudeva525
    @vasudeva525 2 หลายเดือนก่อน

    22:17

  • @Sunflower-s69
    @Sunflower-s69 หลายเดือนก่อน

    Mekalu kuda perugutunai guruji vatini care thesukondi vati population ctrl avali

  • @kantharajuv.r.8427
    @kantharajuv.r.8427 หลายเดือนก่อน

    Kalgnanam nijamaidi

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 หลายเดือนก่อน +1

    గురువు గారు ఆ కృష్ణ నది దుర్గమ్మ ముక్కు పుడక ఎలా అందుకుంటది అనేదే డౌట్ కృష్ణ నది చానా కింద ఉంటది అమ్మవారు పెయిన ఉంటది తాకూతుంద

    • @veerangulu
      @veerangulu 2 หลายเดือนก่อน +4

      ఈ ప్రపంచంలో ఇంకా పాపాలు పెరిగి పెరిగి పెద్దయి అయినప్పుడు, డ్యాములు మొత్తం తేగి ఒక దాని మీద ఒకటి పడిపోయినప్పుడు ఒక్కసారిగా నీరు పొంగి బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పోగు అందుకుంటుంది, అప్పుడు ఆరు పుట్ల నల్లలు రాలుతవి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పి ఉన్నది, అప్పుడు నీచులు చనిపోతారు చాలామంది, పుణ్యాత్ములు మిగిలి ఉంటారు కొంతమంది, జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చేసిన ఆయనకి జై,

    • @kishoremeka977
      @kishoremeka977 2 หลายเดือนก่อน +1

      ప్రళయం వస్తె కొండ కూడా మునుగు తుంది.

    • @famous8dmusic591
      @famous8dmusic591 2 หลายเดือนก่อน

      May be arcatic and Antarctica ice melt aite kuda water perigi ravachu

    • @pallisettysantoshkumar3300
      @pallisettysantoshkumar3300 หลายเดือนก่อน

      ​@@famous8dmusic591 Yes ఇది కరెక్ట్ ఆన్సర్

  • @rrr4875
    @rrr4875 2 หลายเดือนก่อน

    Radha Manohram Chepindhi antha Thappe Yesu Vishyam Laa

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 2 หลายเดือนก่อน +1

    మత వాదులై మనుషులు చెలరేగి పొయ్యేరు...మనధర్మం పరధర్మమై పొయ్యెను..పరధర్మమే మనదనుకునేరయా! నోస్టర్ డామాస్ ఫేక్.

  • @Ratnakar-pu3fr
    @Ratnakar-pu3fr หลายเดือนก่อน

    తిరుపతి లడ్డు గురించి కూడా చెప్పే ఉంటాడు... ఒకసారి వెతకండి...😮

  • @venkateshwarlusana7265
    @venkateshwarlusana7265 2 หลายเดือนก่อน +2

    ఏసేపు only కాసేపు 😂😂😂😂

  • @vemurichandu58
    @vemurichandu58 2 หลายเดือนก่อน

    Sir few people are questioning ask why hindus god is not saving innocent people rape chesina ammayilini where is the god? Ani how we should reply?

  • @ViswanathAcharyaChinnadandluru
    @ViswanathAcharyaChinnadandluru 18 วันที่ผ่านมา +1

    జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి గొప్పతనము ఈ బాపనోల్ల కు తెలుసు కాబట్టే..
    ఆయనను తక్కువ చేయలేక చేస్తూ.. ఒకరితో పోలికలు చేస్తున్నారు.
    మీకు ముందు ముందు ఉంది రా..

  • @rajeshbejjam6686
    @rajeshbejjam6686 2 หลายเดือนก่อน +2

    E భూమి మీద 14000 year's
    బ్రతికిన రామునికి 14years ఒక లెక్క గురువు గారు
    రాముడు chivariki ఎందుకు ఆత్మ హత్య chesukunnadu
    Aatmahatya మహాపాపకం కదా?

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 2 หลายเดือนก่อน +2

      అవతార సమాప్తి

    • @VikramSena-r3v
      @VikramSena-r3v 2 หลายเดือนก่อน

      Adi athmahatya kadura lanjakodaka..

    • @kondakarajesh6455
      @kondakarajesh6455 2 หลายเดือนก่อน +3

      రామాయణం గురించి ఈ జ్ఞానీ ఇది తెలుసున్నాడు....

    • @rajeshbejjam6686
      @rajeshbejjam6686 2 หลายเดือนก่อน

      @@kondakarajesh6455 తెలియని దానిని gurinchi తెలుసుకోవడమే gnanamu కొండ
      నేను గురువు గారిని adiganu ఆయన reply icharu
      మద్యలో కొంతమంది కొండలు ready ipotaru oka comment padeddamu మనకేం poyiddile anattu
      ఒక వేళ niku inka better answer తెలిస్తే cheppu telusukunta
      ఇలాంటి rechakotte maatalu chaalu
      మీలాంటి vaalu వుంటే inka మతాల మద్య గొడవలె కొట్టుకు chaavali

  • @shanmukhaachari-mk-1
    @shanmukhaachari-mk-1 หลายเดือนก่อน

    Nostad thomas garu bramham garu pudatadu nalage bhavisyath chepthadu ani wrasadu

  • @suryapavankumar6268
    @suryapavankumar6268 2 หลายเดือนก่อน +1

    Bible god is yahowa!!! Not Jesus.

  • @mallojiraju2650
    @mallojiraju2650 หลายเดือนก่อน

    Mari sai di kuda thapasshakte kada...

  • @sudharanisripathi3905
    @sudharanisripathi3905 2 หลายเดือนก่อน

    Please don't criticize to any religion. It's very big Sin.🙏🙏🙏 First ur an Indian.

  • @lakshmiprasanna7524
    @lakshmiprasanna7524 2 หลายเดือนก่อน

    Mimmalini thagaley vishyamey leykunda maa vedhava Mohali em chusi change ayyai

  • @ssRK257
    @ssRK257 2 หลายเดือนก่อน +1

    Babu gogineni and bairi naresh fans assemble 💯✊✊✊

    • @sri_thanvi
      @sri_thanvi 2 หลายเดือนก่อน +2

      బైరి నరేష్ కు ఏమైందో గోగినేని కి కూడా అదే అవుతుంది 💋

    • @ssRK257
      @ssRK257 2 หลายเดือนก่อน

      @@sri_thanvi Bairi naresh ki Award vachindi and GOGINENI ki already vachindi ✊💯🤣

    • @AnjiDudigam
      @AnjiDudigam 2 หลายเดือนก่อน +2

      Assemble aye athulu peekutara😂

    • @ssRK257
      @ssRK257 2 หลายเดือนก่อน

      @@AnjiDudigam na sulli chikura andaru కలిసి 🤣🤣🤣

    • @ssRK257
      @ssRK257 2 หลายเดือนก่อน

      @@AnjiDudigam na sulli chiku ra

  • @subbaraokolla-p3m
    @subbaraokolla-p3m 27 วันที่ผ่านมา

    Seetha devi ke 14 samvathsaralake saripada nagalu battala tho Saranya vasanoky vellonatluga nara battalu aranya vasamu lo darincha ltdani Ramayanamu lo cheppa ledu kevalamu abhhotha kalpana mathramey ani ramayanamu lo vunnatlu ga vinnanu mereymo Seetha devi naara battalu darinchinatlu ga cheppinaru yentandy

  • @Deo343
    @Deo343 2 หลายเดือนก่อน

    విజయవాడలో వరదలు వచ్చే అందరు కొట్టుకుపోతారు అని రాధా మనోహర్ దాస్ బ్రహ్మంగారి కాలజ్ఞానం చూసి ఎందుకు చెప్పలేదు.🤔🤔🤔ప్రజలకి ముందుగానే చెప్పినట్టు అయితే ప్రజలు అప్రమత్తం అయ్యేవారు కదా😂😂😂😂.
    ఇప్పుడు అర్థమైందా కాలజ్ఞానం అనేది అబద్ధ అది నిజమైతే గనక విజయవాడ ప్రజలు సురక్షితంగా ఉండే వారి కథ 🤔🤔🤔🤔😂😂😂.
    రాధా మనోహర్ దాస్ పేరు చెప్పుకొని విజయవాడ ప్రజలు చాలా సురక్షితంగా ఉండేవారు😂😂😂😂😂

    • @pallisettysantoshkumar3300
      @pallisettysantoshkumar3300 หลายเดือนก่อน

      నా ఉద్దేశం మీరు ఒక గొర్రె అనుకుంటా.
      ఈ గొర్రెలు చేసే పాపాల వల్లనే ఈ రోజున భూమి మొత్తం అంతా తగలబడిపోతుంది.
      దీని వలన అంటార్కిటికా లాంటివి మంచు కరిగిపోతూ ఉంది ముందు ఇది తెలుసుకో దీనికి కారణం ఎవరు ఆ గొర్రెలే కాదా?
      అలాంటి మంచుకొండలు కరిగిపోయి సముద్రం పైకి పెరిగి ఒకానొక రోజున ఈ విజయవాడ నగరం మునిగిపోతుంది దీనికి రాదా గారు ఏమి చేయగలరు.
      ఓరి గొర్రె
      నువ్వు నమ్ముకున్న గొర్రెలే ఈ విశ్వాన్ని ప్రపంచాన్ని నాశనం చేస్తారు ముందు అది తెలుసుకొని బయటికి రా. ఇప్పటికైనా కృష్ణుడిని నమ్ము.
      నమ్మవా బయట పడతావు లేదంటే నరకంలోకి పోతావు.

  • @ananthanarayanasarmakuntim9734
    @ananthanarayanasarmakuntim9734 26 วันที่ผ่านมา

    Jesus never said that he is God, u r distracting focus on Veera bramhendra Swami as per your interview

  • @davidraju7409
    @davidraju7409 2 หลายเดือนก่อน +1

    అజ్ఞానకాలంజ్ఞానం మన ఆత్మకు రాక్షణలేని కాలజ్ఞానం ఎందుకు? ఎవరికి అవసరం? పరలోకమును చూపని కాలజ్ఞానం మనకెందుకు

  • @hakalansjdmmejdjdn
    @hakalansjdmmejdjdn 2 หลายเดือนก่อน

    సబ్జెక్ట్ లేని ఇద్దరు కూర్చుంటే ఇలాగే ఉంటది. 😅

  • @MThanyaNaik
    @MThanyaNaik 2 หลายเดือนก่อน

    భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ భగవంతుడు యెట్లా నో.బైబిల్ ప్రకారం ఏసు క్రీస్తు భగవంతుడు అవుతాడు రెండు నమ్మాలి శాస్త్రం ప్రకారం.

  • @BOGADIRAVI
    @BOGADIRAVI 2 หลายเดือนก่อน

    ఎదుటి మనుష్యులను,మతాల వారిని గౌరవించని ఆయన ఒక గురువు ఆయన మాటలు నమ్ముతున్న ఏంకర్😂😂