Dhasaavathaaram (Telugu) - Rayini Maatram Video | Kamal Haasan, Asin | Himesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น •

  • @Sanni_babu_9392
    @Sanni_babu_9392 หลายเดือนก่อน +86

    ఓం.....నమో నారాయణాయా..
    రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు..దేవుని మాత్రం కంటే దేహం కనరాదు..
    రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు..దేవుని మాత్రం కంటే దేహం కనరాదు..
    హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదు లే
    అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదు లే
    వంకర కన్నుల మీరు శంకర కింకరులూ..వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులూ
    నిలువు నామం దాల్చు తలనూ మీకు వంచను లే
    నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చను లే
    నిలువు నామం దాల్చు తలనూ మీకు వంచను లే
    నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చను లే
    వీర శైవుల బెదిరింపులకూ.. పరమ వైష్ణవం ఆగదులే..
    ప్రభువు ఆనతికి జడిసే నాడు..పడమట సూర్యుడు పొడవడులే..
    రాజ్య లక్ష్మి నాధుడూ శ్రీనివాసుడే..శ్రీనీవాసుడి వారసుడీ విష్ణు దాసుడే..
    దేశాన్నేలే వారంతా రాజ్య రాసులే..రాచలకు రాజు ఈ రంగ రాజనె ..
    నీటి లోన ముంచినంత నీతి చావదు లే..గుండె లోన వెలుగును నింపే జ్యోతి ఆరదు లే..
    నీటి లోన ముంచినంత నీతి చావదు లే..గుండె లోన వెలుగును నింపే జ్యోతి ఆరదు లే..
    దివ్వెలనార్పే సుడి గాలీ వెన్నెల వెలుగును ఆర్పేనా..నేలను ముంచే జడి వాన ఆకాశాన్నే తడిపేనా..
    శైవం ఒక్కటే మాత్రం దైవం కాదంటా..దైవం కోసం పోరే సమయం లేదంటా..
    రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు.. దేవుని మాత్రం కంటే దేహం కనరాదు.......

  • @itsme-kw1qd
    @itsme-kw1qd 3 ปีที่แล้ว +28144

    Any legends listening today 😅🤔

  • @harshitkothala1070
    @harshitkothala1070 4 ปีที่แล้ว +3773

    Watched in my school
    Watched in my intermediate
    Watching in my engineering
    Will also watch doing job

  • @Thegani3561
    @Thegani3561 3 หลายเดือนก่อน +772

    Anyone in October 2024 ❤❤

  • @lakshmipriyav.1821
    @lakshmipriyav.1821 ปีที่แล้ว +169

    దేశాన్నేలే వారంతా రాజ్య రాజులే రాజులకు రాజు ఈ రంగరాజనే 🙏 what a lyrics 👌 om Namo Narayanaya 🙏

  • @anemgovindhu6591
    @anemgovindhu6591 8 หลายเดือนก่อน +4144

    2024లో ఈ పాట చూసే వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @Basavaraja7
    @Basavaraja7 10 หลายเดือนก่อน +1451

    06/01/2024 still goosebumps ❤

  • @SURYA-ks5fg
    @SURYA-ks5fg 3 ปีที่แล้ว +5130

    Iam from vaishnav family we pray vishnu as our God and we love both shiva and vishnu both are our eyes ,
    ఓం నమో నారాయణాయ
    ఓం నమ శివాయ....

    • @Sachin-ry7mb
      @Sachin-ry7mb 3 ปีที่แล้ว +234

      Shiva and Vishnu are one ❤️🕉️

    • @shireesh4671
      @shireesh4671 3 ปีที่แล้ว +120

      @@Sachin-ry7mb 1st prooved by Shakaracharya 🧡

    • @chandravathi9197
      @chandravathi9197 3 ปีที่แล้ว +95

      Yes hari harulu idaru okate

    • @nal1608
      @nal1608 3 ปีที่แล้ว +47

      Waiting for shiva, vishnu and allah followers to come under the same religion

    • @Sachin-ry7mb
      @Sachin-ry7mb 3 ปีที่แล้ว +86

      @@nal1608 Shiva and Vishnu followers have always been part of the same religion

  • @saibharath2271
    @saibharath2271 7 หลายเดือนก่อน +438

    Any body in 2024

    • @nsking28
      @nsking28 6 หลายเดือนก่อน +2

      Bro which movie name

    • @Fantacy7worldsofkrishnapriya
      @Fantacy7worldsofkrishnapriya 4 หลายเดือนก่อน

      ​@@nsking28dhashavathram

    • @kalyanyadav4454
      @kalyanyadav4454 4 หลายเดือนก่อน

      Dasavatharam​@@nsking28

    • @Its_Infinity_006
      @Its_Infinity_006 4 หลายเดือนก่อน +5

      ​@@nsking28dhasaavataaram bro

    • @UdayYadav-l6j
      @UdayYadav-l6j 2 หลายเดือนก่อน

      00​@@Its_Infinity_006

  • @PramodKumar-mf1sr
    @PramodKumar-mf1sr 12 วันที่ผ่านมา +46

    Anyone in November 2024🕉️🕉️

  • @vardhanabhi5503
    @vardhanabhi5503 4 ปีที่แล้ว +840

    2020 లో నే కాదు 2030 అయిన వింటూనే ఉంటారు బెస్ట్ సింగ్ ఏవెర్..❤️🙏🙏

  • @princepurohit8028
    @princepurohit8028 ปีที่แล้ว +2233

    A Telugu Song won Oscar today, but this was also a Oscar Worthy song, Love from Mumbai ❣️

    • @unnikrishnan6168
      @unnikrishnan6168 ปีที่แล้ว +12

      Un natural creativity

    • @unnikrishnan6168
      @unnikrishnan6168 ปีที่แล้ว +13

      Loud noises r there

    • @princepurohit8028
      @princepurohit8028 ปีที่แล้ว +9

      @@unnikrishnan6168 what?

    • @kravivarma1567
      @kravivarma1567 ปีที่แล้ว +61

      Correct sir...not only this song entire this movie Kamal Hassan performance is Oscar worthy..

    • @sbiyt5090
      @sbiyt5090 ปีที่แล้ว +1

      Yes

  • @chanduisro2928
    @chanduisro2928 4 หลายเดือนก่อน +71

    ఈ పాటను తొలి ఏకాదశి రోజున ఎవరైనా విన్నారా❤

  • @sandysandyyyy
    @sandysandyyyy ปีที่แล้ว +1558

    నీటిలోన ముంచినంత నీతి చావదులే
    గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే అద్బుతమయిన సాహిత్యం ❤️

  • @bharatmatakijai2765
    @bharatmatakijai2765 2 ปีที่แล้ว +212

    నీటిలోన ముంచినంత నీతి చావదులే
    గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే దివ్వెలనార్పే సుడిగాలీ వెన్నెల వెలుగును ఆర్పేనా
    నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేనా nice lyrics 👌
    Om Namo Naarayanaaya 🙏
    Om Namah Shivaya 🙏

    • @teja_219
      @teja_219 10 หลายเดือนก่อน +2

      🥹

  • @mukund1503
    @mukund1503 3 ปีที่แล้ว +4448

    One of the mesmerizing song in Indian history of films....🙂😀

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 4 หลายเดือนก่อน +223

    ఈరోజు ఈ పాటని ఆలకించిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్

    • @ravisrikanthreddy9786
      @ravisrikanthreddy9786 4 หลายเดือนก่อน +3

      Ayyababoi, alakinchi, pulakinchi, paravasinchi, parimalinchi, Memmalani prashamsinchi, Meeku Dhanyavadalu andhinchi, message raayadayam muginchi, padukuntaa from Hyderabad

    • @Cutie-pie-chandu
      @Cutie-pie-chandu 3 หลายเดือนก่อน

      Manchi prasa andi guruvu garu ​@@ravisrikanthreddy9786

  • @mrkrishna1179
    @mrkrishna1179 10 หลายเดือนก่อน +150

    I am a marathi , but still am able to understand the Vibes of shree Vishnu ji
    Govinda Govinda Gopala 🙏🙏

    • @pranav-bf2eu
      @pranav-bf2eu 9 หลายเดือนก่อน +1

      Hello I'm also Marathi what are doing means any in there

    • @mrkrishna1179
      @mrkrishna1179 9 หลายเดือนก่อน +1

      @@pranav-bf2eu marathi madhe vichara. Mala samajla nahi tujha prashna

    • @pranav-bf2eu
      @pranav-bf2eu 9 หลายเดือนก่อน +2

      @@mrkrishna1179 I mean are you doing job there

    • @beigomaacademymathsclub5873
      @beigomaacademymathsclub5873 หลายเดือนก่อน

      ​@@pranav-bf2eu
      Persecution of Shri Vaishnavas
      Context: In Tamil Nadu, there's a place called Chidambaram housing both lord shiva and lord Vishnu. The king who ruled the region wanted to uproot Lord Vishnu's image in the temple because he was a hardcore vishnu dweshi.

  • @AbdulKalam-kb6wb
    @AbdulKalam-kb6wb 3 ปีที่แล้ว +1037

    Nobody is appreciating himesh reshmiya for wonderful music

  • @kiranvenkat1084
    @kiranvenkat1084 4 ปีที่แล้ว +3712

    నీటిలోన ముంచినంత నీతి చావదులే గుండే లోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే🔥🔥🔥
    దివ్వెలను ఆర్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పెన 🔥🔥🔥
    Depth of lyrics ❤️

  • @ravitejakankanala8373
    @ravitejakankanala8373 7 วันที่ผ่านมา +7

    Even though it is a Tamil film. this song Telugu version has more views than then the Tamil version .absolutely it shows that how sweet our Telugu ❤❤❤❤

  • @vk4697
    @vk4697 3 ปีที่แล้ว +635

    🇮🇳భారత దేశ .. 🕉️హిందూ సంస్కృతి నీ ప్రపంచానికి.. చాటి చె ప్పే.. భక్తీ గానం..🪔🕉️🇮🇳🌼🌹

    • @softwaregeeks6832
      @softwaregeeks6832 3 ปีที่แล้ว +23

      Understand lyrics frst
      It was about hari vs hara
      Meaning teliyakunda hindu samskruthi antaventi
      Manavallu chesina murkatwaniki nidarshanam ee song

    • @maruthimacha1847
      @maruthimacha1847 3 ปีที่แล้ว +10

      @@softwaregeeks6832 hindu samsruthine, song is not about hari vs hara, it is about arrogance vs bhakthi

    • @softwaregeeks6832
      @softwaregeeks6832 3 ปีที่แล้ว +13

      @@maruthimacha1847 go and read some ancient books , what Hindus did in old times ,
      I am Hindu too , but don't praise Hinduism for stupid things
      Hinduism does have many great things which are not there in any other religions.
      Butt not everything correct in Hinduism

    • @UselessAnirudh
      @UselessAnirudh 2 ปีที่แล้ว +4

      @@softwaregeeks6832 finally a sensible person to talk with

    • @maruthimacha1847
      @maruthimacha1847 2 ปีที่แล้ว +7

      @@softwaregeeks6832 what hindus did in old times? What stupid books did you read or in what idiotic way did you understand them? Can you please tell?

  • @jacksparrowyt7800
    @jacksparrowyt7800 ปีที่แล้ว +5872

    Anybody in2023😅🤔

  • @Melophile123-m
    @Melophile123-m หลายเดือนก่อน +12

    దేశాన్నేలే వారంతా రాజ్య రాసులే
    రాచలకు రాజు ఈ రంగరాజననే 🔥
    నీటిలోన ముంచినంత నీతి చావదులే
    గుండెలోన వెలుగును నింపే
    జ్యోతి ఆరదులే 🔥

  • @jaswanthnaidu2284
    @jaswanthnaidu2284 3 ปีที่แล้ว +102

    That lyrics " neeti lona munchinantha neethi chaavadhu le " 🔥🔥

  • @srikanththalapathy
    @srikanththalapathy 4 หลายเดือนก่อน +637

    2024 July...... Any body 🤪

  • @tanniruKOTI
    @tanniruKOTI 3 ปีที่แล้ว +64

    Good Heartful సాంగ్....
    అందరి ఏక్షన్ బాగుంది........🔥🔥🔥🔥🔥 ఓం నమో నారాయణాయ నమః 🔥🔥🔥🔥

  • @mrsmurf911
    @mrsmurf911 9 หลายเดือนก่อน +254

    శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే
    శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివః
    🕉 🕉 🚩🚩

  • @apremaraju2620
    @apremaraju2620 3 ปีที่แล้ว +357

    కమల్ హాసన్ గారు యాక్టింగ్ చింపి ఆరేశారు యెట్స్ అఫ్ సార్

  • @avanthikrishna799
    @avanthikrishna799 2 ปีที่แล้ว +969

    శివుడు నీ విష్ణువు నీ వేరు చేసే వాళ్ళని ఆ దేవుడు ఎపుడు క్షమించడు.... ఓం నమః శివాయ ఓం నమో నారాయణా

  • @harikrishnak.v.2416
    @harikrishnak.v.2416 ปีที่แล้ว +115

    What a song..
    What a composition..
    Each song in this movie is different and superbly choreographed..
    Kudos to Himesh Reshammiya..I didn't know it was him..My respect increases on him and his talent..🙏🙏

    • @ShivakrishnaBade
      @ShivakrishnaBade 11 หลายเดือนก่อน

      i love lord Shiva

    • @sridharreddy8011
      @sridharreddy8011 9 หลายเดือนก่อน

      This is a copy song...tune from Malayalam song

  • @mypastdiaries
    @mypastdiaries 2 ปีที่แล้ว +246

    ఏం సినిమా రా స్వామి... అప్పట్లో నా దగ్గర ఐపాడ్ ఉండేది.. రోజుకు 10 20 సార్లు ఈ పాట వినేవాడిని .. 😍😍😍

  • @dipukakati9648
    @dipukakati9648 ปีที่แล้ว +415

    It's 2023 Still give Goosebumps🔥
    ॐ नमो नारायणय🚩

  • @k.mahesh2223
    @k.mahesh2223 2 ปีที่แล้ว +1564

    ఓం
    నమో నారాయణాయ
    రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
    దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
    రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
    దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
    హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే
    అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే
    వంకర కన్నుల మీరు శంకర కింకరులూ
    వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులూ
    నిలువు నామం దాల్చు తలనూ మీకు వంచనులే
    నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే
    నిలువు నామం దాల్చు తలనూ మీకు వంచనులే
    నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే
    వీర శైవుల బెదిరింపులకూ
    పరమ వైష్ణవం ఆగదులే
    ప్రభువు ఆనతికి జడిసే నాడు
    పడమట సూర్యుడు పొడవడులే
    రాజ్య లక్ష్మి నాధుడూ శ్రీనివాసుడే
    శ్రీనీవాసుడి వారసుడీ విష్ణుదాసుడే
    దేశాన్నేలే వారంతా రాజ్య రాసులే
    రాచలకు రాజు ఈ రంగరాజనె
    నీటిలోన ముంచినంత నీతి చావదులే
    గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
    నీటిలోన ముంచినంత నీతి చావదులే
    గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
    దివ్వెలనార్పే సుడిగాలీ వెన్నెల వెలుగును ఆర్పేనా
    నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేనా
    శైవం ఒక్కటే మాత్రం దైవం కాదంటా
    దైవం కోసం పోరే సమయం లేదంటా
    రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
    దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

  • @meruguramcharan
    @meruguramcharan 2 หลายเดือนก่อน +50

    Legend see in the 2024 sep

  • @Apexlegends274
    @Apexlegends274 2 ปีที่แล้ว +164

    Real Gem of Indian cinema.Kamal sir literally nailed every role in every movie.

  • @Bharadwajkv
    @Bharadwajkv ปีที่แล้ว +58

    One and only Dasavathaaram movie is enough to say kamalhaasan sir's dedication passion and hardwork towards his work.. truly appreciated.. perfect title for Him.. Salute to Ulaganayagan Kamalhaasan❤❤❤

  • @mithunrajm3990
    @mithunrajm3990 2 ปีที่แล้ว +873

    A true devotee will never see a difference between Shiva and Vishnu
    Om namah shivaya 🚩
    Om narayanaya namah 🕉️

    • @kushrajpurohit8125
      @kushrajpurohit8125 2 ปีที่แล้ว +58

      They don’t understand that there is no shiva without Vishnu and vice versa. They are different forms of the paramatma

    • @chennupatimeghanjali4538
      @chennupatimeghanjali4538 2 ปีที่แล้ว +8

      absolutely. I agree with point

    • @jagannathr1066
      @jagannathr1066 2 ปีที่แล้ว

      Zbcufigd

    • @jagannathr1066
      @jagannathr1066 2 ปีที่แล้ว +2

      Sj

    • @v.vasanthkumar4423
      @v.vasanthkumar4423 ปีที่แล้ว +14

      @@kushrajpurohit8125 also thare is no vishnu without Shiva , mention that also

  • @PanjalaPallavi
    @PanjalaPallavi 10 วันที่ผ่านมา +6

    Any legends listening today

  • @notshreyxs
    @notshreyxs 11 หลายเดือนก่อน +192

    Any legends listening in 2024 !

  • @ganeshgaabu6180
    @ganeshgaabu6180 3 ปีที่แล้ว +220

    చావు అనేది అంతిమం అయినా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. 👈

    • @cravikumar3194
      @cravikumar3194 8 หลายเดือนก่อน +2

      Iddi matrm niejam bro

    • @vaibhavvide4091
      @vaibhavvide4091 5 หลายเดือนก่อน

      Can you explain what is the story behind this song ??

    • @vaibhavvide4091
      @vaibhavvide4091 5 หลายเดือนก่อน

      Why they kill him 😢😢???

    • @koradaharshavardhan369
      @koradaharshavardhan369 4 หลายเดือนก่อน

      Yes

    • @captainjackuniversal
      @captainjackuniversal 3 หลายเดือนก่อน

      @@vaibhavvide4091 they kill him because he worship Vishnu God, the rulers are shaiva worshipers who cannot see truth

  • @komarrajusoujanya6684
    @komarrajusoujanya6684 9 ปีที่แล้ว +346

    Here is a man with a mission! With his Talent, instead of making movies to gain commercial success, he has been striving to send a message across against all odds! Three cheers to Kamala Haasan !

    • @kalyansrinivas8345
      @kalyansrinivas8345 9 ปีที่แล้ว +5

      +Komarraju Soujanya he is an atheist idiot

    • @pritzydavo9790
      @pritzydavo9790 9 ปีที่แล้ว +20

      +Kalyan Srinivas still better than theist fucks!!!

    • @kalyansrinivas8345
      @kalyansrinivas8345 9 ปีที่แล้ว +5

      Just no! you seem to be the byproduct of aping the western culture

    • @adityachoppa1034
      @adityachoppa1034 9 ปีที่แล้ว +20

      +Kalyan Srinivas even India has an atheist school. Ever heard of charvaka school in Indian philosophy?

    • @NikhilaNatar-ma5mu
      @NikhilaNatar-ma5mu 8 ปีที่แล้ว

      +Kalyan Srinivasnksllk

  • @VenkatRamana-p7z
    @VenkatRamana-p7z 5 วันที่ผ่านมา +1

    Telugu is the sweetest language in the world and iam from karanataka

  • @sindhub1088
    @sindhub1088 5 ปีที่แล้ว +560

    Devudaaa what a dedication Hatt saff to Kamal Hassan sir

  • @sunny_25
    @sunny_25 ปีที่แล้ว +551

    I am a devotee of lord shiva.... But I have no hatred towards lord vishnu.... They all are one.... The supreme god....
    Jai bholenath

    • @LaxmanLaxman-pp3uo
      @LaxmanLaxman-pp3uo ปีที่แล้ว +2

      For free ad

    • @leninedu340
      @leninedu340 ปีที่แล้ว +25

      But this song divided them...

    • @unknown-ec2to
      @unknown-ec2to ปีที่แล้ว +22

      Yes but this song divided them yes there's no difference between Vishnu, Krishna,Shiva ,narayana,all are one God only why these people created like this I dint know please don't encourage this we are all having one God its peoples belive we are Hindus that's it even Allah and Jesus also God . God is not a group or communities that people are making God is the believe that people had in their minds and in theirs life's that's it

    • @manojkumarmanu2583
      @manojkumarmanu2583 ปีที่แล้ว +2

      Jai Shiv

    • @shreeanand6812
      @shreeanand6812 ปีที่แล้ว +4

      Very well explained
      Prabhu Ram:Ramsya Iswarh Yah Sa Rameshra
      Jo Ram ke Iswar hain Vahi Rameswar hain🙏
      Mahadev: Ramh Iswaro Yashya Sa Rameswarh
      Ram Jiske Iswar Hain vo Rameshwar hain

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 ปีที่แล้ว +1399

    I ❤️ Lord VISHNU....
    I ❤️ Lord SHIVA...
    I ❤️ Godess Shakthi....
    Bhagawan is one, but his forms are many...
    Jai Sri Ram 🙏🕉️🚩❤️
    Har Har Mahadev 🕉️🙏🚩❤️
    Jai Mata di 🙏🕉️🚩❤️

    • @sureshdammarsingh7784
      @sureshdammarsingh7784 3 ปีที่แล้ว +4

      I love my life

    • @tharunkumarbv1813
      @tharunkumarbv1813 3 ปีที่แล้ว +17

      @Sai Madhav " Jai Mata Di " means " Hail mother Goddess "...
      Here ' di ' means a respectful term.... People of North Indian use this slogan most.

    • @tharunkumarbv1813
      @tharunkumarbv1813 3 ปีที่แล้ว +14

      @@sureshdammarsingh7784
      I ❤️ Bhagawan...
      Bhagawan is my life..
      Hence, I ❤️ my life....

    • @srikanth9377
      @srikanth9377 3 ปีที่แล้ว +7

      @Sai Madhav di means ki in punjabi
      Jai mata di means
      Jai mata ki

    • @abhilashabi5651
      @abhilashabi5651 3 ปีที่แล้ว +10

      Srivishnurupaya namashivaya🔱🕉️

  • @suryakiran7231
    @suryakiran7231 ปีที่แล้ว +42

    నీటిలోన ముంచినంత నీతి చావదులే గుండే లోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే🔥దివ్వెలను ఆర్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పెన

  • @curious_scientist9225
    @curious_scientist9225 4 ปีที่แล้ว +1616

    English translation by me : Om ...Namo Narayana
    If you see just a stone, you cannot see God.
    If you see God, you cannot see the body.
    If you see just a stone, you cannot see God.
    If you see God, you cannot see the body.
    The heart that longs for Hari (Vishnu) cannot allow Hara ( Shiva) within.
    The mouth that uttered 8 syllabled word cannot utter a 5 syllabled word.
    You all with all crooked eyes, are the demons of Shankara.
    What can you do to vaishnavites, when the agents of Yama themselves couldn't do anything.
    I shall not bow down the head that bears a vertical symbol,
    I shall not take my word back, even if you slice me off vertically.
    I shall not bow down the head that bears a vertical symbol,
    I shall not take my word back, even if you slice me off vertically.
    Threatens of Veera Shaivites cannot stop Holy vaishnavism
    The sun in the west shall not set without the order of the Holy Lord.
    The lord of the kingdom (Rajya Lakshmi) is Lord Srinivasa (Vishnu)
    Lord Srinivasa's successor is this Vishnu das ( a servant of Lord Vishnu)
    Those who rule the kingdoms are all rulers
    The ruler of the rulers is this Ranga raja ( the protagonist)
    Subjecting my body to submersion, cannot submerge my morals
    The light that fills my heart cannot be extinguished by any water.
    The whirlwind that puts out candles, can it put out moonlight ?
    The storm that inundates the land, can it wet the sky ?
    Shaivism isn't the only path to God
    There is no time to fight in the name of God.
    If you see just a stone, you cannot see God.
    If you see God, you cannot see the body.

  • @kumar-yt5km
    @kumar-yt5km 7 หลายเดือนก่อน +94

    ఏమి నటిస్తావురా బాబు , దేవుడు దగ్గర కూడా నటిస్తున్నావు .కానీ ఎదో ఒక రోజు ఆయన దారి లోకి వస్తావు.ఇది నిజం .జై శ్రీమన్నారాయణ 🌹🙏🌹💞

  • @rameshburli405
    @rameshburli405 4 วันที่ผ่านมา +4

    Anybody in 2025

  • @manikantadola3108
    @manikantadola3108 5 ปีที่แล้ว +1474

    Nice movie
    Part 2 kosam wait chestunnam
    All the best from Srikakulam Marvel fans association 👍

    • @mtnshravansrvn1244
      @mtnshravansrvn1244 5 ปีที่แล้ว +13

      S.... Bro..xlent moovie idiii...

    • @prabhakarmude2401
      @prabhakarmude2401 5 ปีที่แล้ว +16

      appatlo literates kuda ekkaledu proper ga

    • @manikantadola3108
      @manikantadola3108 5 ปีที่แล้ว +1

      @@prabhakarmude2401 🤔🤔🤔

    • @RaviTeja-vt9cg
      @RaviTeja-vt9cg 5 ปีที่แล้ว +9

      Super hit avvalsina picture average aindhi

    • @moviemasala63
      @moviemasala63 5 ปีที่แล้ว +42

      If this film would came now it would have crossed bahubali

  • @saranram2376
    @saranram2376 3 ปีที่แล้ว +356

    Singer name is hariharan
    Hari - vishnu
    Haran- sivan

    • @pasunurinagaraju9621
      @pasunurinagaraju9621 5 หลายเดือนก่อน +4

      Music director Himesh Reshammiya

    • @manivannanj1509
      @manivannanj1509 4 หลายเดือนก่อน

      @@saranram2376 👌👌

    • @vijayavlogs9903
      @vijayavlogs9903 2 หลายเดือนก่อน +3

      Telugu singer himesh..tamil singer hariharan

    • @gopurajasekar8955
      @gopurajasekar8955 2 หลายเดือนก่อน

      Haran need not always be Shiva!

    • @vikasalane8075
      @vikasalane8075 หลายเดือนก่อน

      Movie name...?

  • @anandbandaru6375
    @anandbandaru6375 ปีที่แล้ว +133

    I am a Christian. I don't know why but i really love this song😍🖤

  • @Arunn4362
    @Arunn4362 3 ปีที่แล้ว +186

    Unnatundi gurthochi chuse vallu oka like

  • @CinemaBrainiac
    @CinemaBrainiac 3 ปีที่แล้ว +327

    2021 లో వినే వాళ్ళు ఒక LIKE ఏసుకోండి

  • @sandeeptechintelugu8420
    @sandeeptechintelugu8420 3 ปีที่แล้ว +341

    నేటిలోన ముంచినంత నీతిచదువాదు లేదే సూపర్😢😢

  • @Swathi_Minnie
    @Swathi_Minnie 13 วันที่ผ่านมา +7

    Anyone in 2024 ❤👇🏻

  • @suragbn2016
    @suragbn2016 4 ปีที่แล้ว +83

    Himesh composing such a Song in South industry ❣️👌🏼

  • @mansurhahamed3011
    @mansurhahamed3011 2 ปีที่แล้ว +492

    I am Muslim but I love this song 😍

  • @ReferKaroEarnKaroo
    @ReferKaroEarnKaroo 10 หลายเดือนก่อน +59

    I am mad vishnu bhakt he is parampita
    Cause he is palanhar
    And supreme protector of vedas puranas and
    THE ULTIMATE SUPREME SANATANA DHARMA
    OM NAMO NARAYANAY ❤

    • @Ajaydamn3412
      @Ajaydamn3412 8 หลายเดือนก่อน +8

      Om namah shivaya

    • @one_minute_biochem_concepts
      @one_minute_biochem_concepts 6 หลายเดือนก่อน +4

      Om Namah Shivaay 🙏

    • @nandinikamineni1866
      @nandinikamineni1866 หลายเดือนก่อน +1

      Lord shiv and lord narayan both are not seperate. Don't seperate the god...

    • @karrusurendra4032
      @karrusurendra4032 18 วันที่ผ่านมา +1

      Om namo narayana jai jai sriman narayana the whole universe came out from him

    • @ajaybaburajam2017
      @ajaybaburajam2017 17 วันที่ผ่านมา +1

      😂 SHIVA is entire supreme 🙏🙏

  • @narayanalucky51
    @narayanalucky51 4 ปีที่แล้ว +263

    Goosebumps 0:34 when he said "namo narayanaya"👌👌👌

  • @pujarijaswanthkumar5182
    @pujarijaswanthkumar5182 4 ปีที่แล้ว +2093

    ఓం... నమో నారాయణాయ
    రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
    దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
    రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
    దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
    హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే
    అష్ట అక్షరం తెలిసిన నోరు
    పంచ అక్షరం పలకదులే
    వంకర కన్నుల మీరు శంకర కింకరులూ
    వైష్ణవునేం చేస్తారు
    ఆ యమకింకరులూ
    చరణం 1
    నిలువు నామం దాల్చు తలనూ
    మీకు వంచనులే
    నిలువునా నను చీల్చుతున్నా
    మాట మార్చనులే
    నిలువు నామం దాల్చు తలనూ
    మీకు వంచనులే
    నిలువునా నను చీల్చుతున్నా
    మాట మార్చనులే
    వీర శైవుల బెదిరింపులకూ
    పరమ వైష్ణవం ఆగదులే
    ప్రభువు ఆనతికి జడిసే నాడు
    పడమట సూర్యుడు పొడవడులే
    రాజ్య లక్ష్మి నాధుడూ శ్రీనివాసుడే
    శ్రీనీవాసుడి వారసుడీ
    విష్ణుదాసుడే
    దేశాన్నేలే వారంతా
    రాజ్య రాసులే
    రాచలకు రాజు
    ఈ రంగరాజనె
    చరణం 2:
    నీటిలోన ముంచినంత
    నీతి చావదులే
    గుండెలోన వెలుగును నింపే
    జ్యోతి ఆరదులే
    నీటిలోన ముంచినంత
    నీతి చావదులే
    గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
    దివ్వెలనార్పే సుడిగాలీ వెన్నెల వెలుగును ఆర్పేనా నేలను ముంచే
    జడివాన ఆకాశాన్నే తడిపేనా
    శైవం ఒక్కటే మాత్రం దైవం కాదంటా
    దైవం కోసం పోరే సమయం లేదంటా
    రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
    దేవుని మాత్రం కంటే దేహం కానరాదు

  • @walkwithmejesus
    @walkwithmejesus ปีที่แล้ว +95

    Iam Christian but I love this song and respect

    • @Manjaryabhiraj
      @Manjaryabhiraj ปีที่แล้ว

      Gh

    • @prashu19k
      @prashu19k ปีที่แล้ว

      Sc st kadu bro...daivam important

    • @rajadinesh6815
      @rajadinesh6815 หลายเดือนก่อน

      Ur not a Christian....ask ur dad d ur mom ...wat is ur roots come from... Hindu ❤

  • @Harikrishna-rt2nj
    @Harikrishna-rt2nj 18 วันที่ผ่านมา +8

    Any one in 2024😅

    • @NoedasuGivind
      @NoedasuGivind 4 วันที่ผ่านมา

      🤬🤬🤬🤬🤬🤬

    • @pavithrareddy8783
      @pavithrareddy8783 วันที่ผ่านมา

      Aasastha na kodaka
      Yaripuka gaaa

  • @SYHA1631
    @SYHA1631 2 ปีที่แล้ว +320

    రాజ్య లక్ష్మి నాథుడు శ్రీనివాసుడే
    శ్రీనివాసుని వారసుడు ఈ విష్ణు దాసుడే.....
    Loved these lines ❤️

    • @akashb1466
      @akashb1466 2 ปีที่แล้ว

      Iam also 💖

    • @ajayanand8509
      @ajayanand8509 2 ปีที่แล้ว +4

      Haha
      There is something more to it
      Kamal's dad's name is srinivasan and mother's nane is rajalaxmi

    • @yamavenkatesh5857
      @yamavenkatesh5857 2 ปีที่แล้ว +2

      Namaskar

    • @rangappavenurangappa.7643
      @rangappavenurangappa.7643 2 ปีที่แล้ว +1

      Devanobba Nama halavu, means God is one, but with different name But, fight between Shiva and Vishnu.

    • @somaanna953
      @somaanna953 ปีที่แล้ว

      Crl

  • @cinamacreations3027
    @cinamacreations3027 4 ปีที่แล้ว +42

    Heroine gave her 100%
    Her acting is sprrb😍

  • @ptatogamingyttelugu5229
    @ptatogamingyttelugu5229 2 ปีที่แล้ว +92

    Goosebumps starts at 2:55 🔥🔥

  • @kumbhashalimraj2401
    @kumbhashalimraj2401 13 วันที่ผ่านมา +2

    🙏 గొప్ప గాణం సామి 🙏

  • @KiranKumar-tq6tr
    @KiranKumar-tq6tr 2 ปีที่แล้ว +46

    🕉 नमो नारायणाय॥ 🌹🙏
    I am from Himachal pradesh. Love Narayana also Shankara ❤❤

  • @vikaschoudhary7955
    @vikaschoudhary7955 7 ปีที่แล้ว +114

    Acting at its peak...... King of kings in acting... Awesome sir

  • @donaldtrump7665
    @donaldtrump7665 3 ปีที่แล้ว +130

    ఈ అద్భుతమైన పాట ని youtube లో చూస్తున్న వాళ్లు like veskondi 👍👍👍

  • @Sujatha-iy7xk
    @Sujatha-iy7xk 3 หลายเดือนก่อน +18

    Any one in 2024 krishnashtami 😂❤

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES ปีที่แล้ว +88

    No matter in which religion we are from but every Indian feel the song at goosebumps level.

    • @Siblingsbawal
      @Siblingsbawal ปีที่แล้ว +1

      It's matter when some when calls you kafir

  • @luckytejas1542
    @luckytejas1542 2 ปีที่แล้ว +65

    నిలువు నామం దాల్చు తలనూ
    మీకు వంచనులే
    నిలువునా నను చీల్చుతున్నా
    మాట మార్చనులే
    ప్రభువు ఆనతికి జడిసే నాడు
    పడమట సూర్యుడు పొడవడులే
    wow super lyrics

    • @mdkhaja9914
      @mdkhaja9914 2 ปีที่แล้ว +3

      Nenu muslim kaani emovie rilease ayinappatinundi e paataki pichha fan.

  • @myvillagecheguveraboyscheg9496
    @myvillagecheguveraboyscheg9496 2 ปีที่แล้ว +87

    ఇటువంటి సాంగ్ ఇంతవరకు రాలేదు రాదుకూడా ఇలాగా ఎఅక్టర్ కూడా ఎవ్వరు చేయలేరు అది ఒక్క కమలహాసన్ ఒక్కడికే సొంతం ✊️pspk జై జనసేన జై జనసేన ✊️

    • @Sunny-zq6kt
      @Sunny-zq6kt 2 ปีที่แล้ว +1

      Kamal Haasan came to svce college TPT to give company training

  • @Varun-p5i
    @Varun-p5i 28 วันที่ผ่านมา +8

    Any one watching 2024

  • @TheSaiteja240
    @TheSaiteja240 4 ปีที่แล้ว +211

    Butterfly effect
    Bio war
    Religion
    Politics
    All concepts are covered , 12 years back. Hatsoff to kamal Sir,many directors are making movies inspired from this movie .

  • @naninanii9897
    @naninanii9897 3 ปีที่แล้ว +936

    2050 lo kuda chusthamu ane vallu 1 👍 🙏🚣‍♂️🔥🔥🔥🌊☀️🌊🌊🌊

    • @cosmos6205
      @cosmos6205 3 ปีที่แล้ว +17

      Appati corona 30th wave running lo vuntundhe,vuntamu vundamu doubt

    • @mohammedajash1734
      @mohammedajash1734 3 ปีที่แล้ว +12

      Apatiki unte comment chesta le

    • @bhargavsrs
      @bhargavsrs 3 ปีที่แล้ว +3

      @@mohammedajash1734 😂😆😃😀

    • @Nani.Narendra
      @Nani.Narendra 3 ปีที่แล้ว +2

      Bathiki unte choostam

    • @rajachinna2403
      @rajachinna2403 3 ปีที่แล้ว +4

      Apudiki unte ga

  • @ramprasadchirra1151
    @ramprasadchirra1151 4 ปีที่แล้ว +650

    2021 కాదు ఊపిరి ఉన్నంతవరకు చూస్తూనే ఉంటాం

  • @sonuvijay-ni3hz
    @sonuvijay-ni3hz หลายเดือนก่อน +13

    2024 October?

  • @pitalaakhil7466
    @pitalaakhil7466 4 ปีที่แล้ว +661

    Kamal haasn acting ki oka like veskondi👌👌❤️❤️

  • @sameerbasha6397
    @sameerbasha6397 2 ปีที่แล้ว +1282

    Iam a Muslim but i madly respect to this song ❤

  • @kurinjinaadan
    @kurinjinaadan ปีที่แล้ว +91

    Ancient Tamizh lyrics praising Lord Narayana cannot be replaced. Thanks Telugu lyricist for retaining Tamizh Prabhandha words.

    • @kadad5288
      @kadad5288 ปีที่แล้ว +5

      Can you write translation for those words?

    • @mr.karthikeyan.t6899
      @mr.karthikeyan.t6899 7 หลายเดือนก่อน +2

      @@kadad5288 periyalvar's Tamizh thiruppallantu poetical lines inserted in this song 💪

  • @hemugamer143
    @hemugamer143 17 วันที่ผ่านมา +3

    10/11/2024 still listening song ❤

  • @ameershaik5923
    @ameershaik5923 ปีที่แล้ว +291

    No one can't replace an actor like kamal sir in Indian flim industry
    GOAT for a reason 👑❤️

  • @goud3965
    @goud3965 3 ปีที่แล้ว +631

    I don't know why but I listened to the song today and started crying 🙏 those goosebumps 🔥

    • @earnmoneystrategy8130
      @earnmoneystrategy8130 3 ปีที่แล้ว +16

      Power of music! Try to hear the same song in different languages!
      Music + lyrics(language) + video = powerfull impact!

    • @ivanbayush..4759
      @ivanbayush..4759 3 ปีที่แล้ว +13

      Power ful Indian history 🇮🇳

    • @kethrakethra4074
      @kethrakethra4074 3 ปีที่แล้ว +2

      Japanese

    • @ravimerugu9029
      @ravimerugu9029 2 ปีที่แล้ว +1

      Goudsabb

    • @gamingloopyt4588
      @gamingloopyt4588 2 ปีที่แล้ว

      インドからの愛

  • @sono7
    @sono7 5 ปีที่แล้ว +729

    Neetilo na munginatha neethi chavaduley 👌👌👌👌👌

    • @dineshmanchukonda9160
      @dineshmanchukonda9160 5 ปีที่แล้ว +7

      Super line

    • @saikiranpeddada5941
      @saikiranpeddada5941 5 ปีที่แล้ว +13

      Gundelona velugunu nimpey jyothi aradhule

    • @36gganesh91
      @36gganesh91 5 ปีที่แล้ว +3

      U super bro... Whenever I listen this song, always that line strikes to my mind first... 💞💓

    • @amruthakaki9139
      @amruthakaki9139 5 ปีที่แล้ว +3

      Neeti Lona munchinantha

    • @36gganesh91
      @36gganesh91 5 ปีที่แล้ว

      @@amruthakaki9139 😜😜😜

  • @mandapraharshith9755
    @mandapraharshith9755 3 หลายเดือนก่อน +9

    It's all about" rayini matram kanteh devudu kanaradu"🫶✨

  • @nasirhussainsyed4230
    @nasirhussainsyed4230 3 ปีที่แล้ว +217

    I love this song. Because kamal hassan sir is legend. Super acting no one will beat him. Real actor. I am Muslim but I love this song. I always believe that all religions are equal ,and one and one only one God. Kindly don't believe politicians because they want to divide and rule. Be Indian. Jai hind.

    • @anirudgoud5379
      @anirudgoud5379 3 ปีที่แล้ว +12

      Indians first. Religion next. Jai Hind.

    • @eshwar2496
      @eshwar2496 3 ปีที่แล้ว +11

      Brooo Lord Vishnu, Shiva , Allah and Jesus are all equal.
      You are right.
      Om Namo Narayan
      Om Namah shivaaya
      Masha Allah

    • @Nolan77343
      @Nolan77343 3 ปีที่แล้ว +13

      Say this to ur peacfulls in bangladesh and pakistan
      No body will beleive u now you guys r different when u r in majority
      Now u r minority so thats y u r talking about all are equal but one Islam is in majority sequences are different

    • @nasirhussainsyed4230
      @nasirhussainsyed4230 3 ปีที่แล้ว +2

      @@Nolan77343 first learn how to respect other religions. U guys have gobar that's why u guys have this kind of thoughts. Its our india my india. If u want to go ad fuck with Pakistan and Bangladesh go there. U guys always wants other countries matter. First concentrate on india first. Only gobar in mind. Guys change ur thoughts.

    • @nasirhussainsyed4230
      @nasirhussainsyed4230 3 ปีที่แล้ว

      @@Nolan77343 first learn how to respect other religions. U guys have gobar that's why u guys have this kind of thoughts. Its our india my india. If u want to go ad fuck with Pakistan and Bangladesh go there. U guys always wants other countries matter. First concentrate on india first. Only gobar in mind. Guys change ur thoughts.

  • @vennelasunkara5551
    @vennelasunkara5551 ปีที่แล้ว +171

    నిలువు నామం దాల్చు తలను నీకు వంచనులే
    నిలువునా నన్ను చీల్చుతున్న మాట మార్చనులే
    Great lyrics ❤

    • @rishiyadavrishiyadav4035
      @rishiyadavrishiyadav4035 8 หลายเดือนก่อน

      నిలువు నామం దాల్చు తలను నీకు వంచను లే నిలువునా నన్ను తీర్చుతున్న మాట మార్చునులే

  • @vssasikumarjonnadula8943
    @vssasikumarjonnadula8943 ปีที่แล้ว +187

    2:23 - 2:30 , pure goose bumps when garuda(the vehicle of lord vishnu) comes for the aid, which is depicted as a metaphor

    • @karthikvootkuru9543
      @karthikvootkuru9543 10 หลายเดือนก่อน +2

      Also u can see everyone having horizontal tilak but hero is having vertical tilakam .. super direction

    • @yallamandanagajyothi1724
      @yallamandanagajyothi1724 6 หลายเดือนก่อน

      😢 1:31 😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤3❤❤❤❤❤❤❤2❤❤❤❤❤❤❤❤❤❤❤❤2❤❤❤❤

  • @MAHIMOOGLI
    @MAHIMOOGLI 9 วันที่ผ่านมา +4

    2025 chuse వాళ్ళు ✅🙏

  • @gvistron.blanrk2227
    @gvistron.blanrk2227 2 ปีที่แล้ว +449

    February 2022, let's see how many people are listening to this evergreen masterpiece 👍👌

    • @kowshikrg3669
      @kowshikrg3669 2 ปีที่แล้ว +4

      Me ... 🤠🤗

    • @abhireddy2783
      @abhireddy2783 2 ปีที่แล้ว +3

      What do you say shiva is great or vishnu is great

    • @Shin-u4h
      @Shin-u4h 2 ปีที่แล้ว +4

      @@abhireddy2783 shiva

    • @sarathms6891
      @sarathms6891 2 ปีที่แล้ว +5

      @@abhireddy2783 human is always great

    • @vasuchowdary8247
      @vasuchowdary8247 2 ปีที่แล้ว +3

      Me

  • @manashvipatukale6377
    @manashvipatukale6377 ปีที่แล้ว +109

    💙This song still have something...still it gives goosebumps and watery eyes at same time 💙

  • @DeeepakDeeepu
    @DeeepakDeeepu 2 ปีที่แล้ว +385

    Watching it in 2022 still getting same Goosebumps story music screenplay 🔥🔥🔥🔥Music is crazy❤️❤️❤️

    • @durgaprasadvadlamuri1722
      @durgaprasadvadlamuri1722 2 ปีที่แล้ว +1

      Same bro

    • @advaitham3296
      @advaitham3296 2 ปีที่แล้ว +2

      Same bro❤️

    • @vidyadhari1090
      @vidyadhari1090 2 ปีที่แล้ว

      Ee videos anni chudandi
      Niku real goosebumps vasta
      th-cam.com/play/PLqoYi81WhzDxEiZvsFCSWma4cOqkzQrzB.html

  • @YT-bd3kh
    @YT-bd3kh 2 หลายเดือนก่อน +20

    18/09/2024 still goosebumps om namo narayana

  • @NagarajuNaiduGorli666
    @NagarajuNaiduGorli666 5 ปีที่แล้ว +1530

    మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ దేవుడికోసం కొట్టుకోవడం ఆపలేదు

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 5 ปีที่แล้ว +64

      పిచ్చి వాళ్ళు లేని దేవుని కోసం కొట్లాట

    • @saimudadla1557
      @saimudadla1557 4 ปีที่แล้ว +10

      It's true broo

    • @anilsunkari3012
      @anilsunkari3012 4 ปีที่แล้ว +60

      @@aryanrajaatheist496గారు ఎదైనా ప్రూఫ్ ఉందా దేవుడు లేడు అనడానికి ఉన్నాడు అనడానికి కారణం ఉంది

    • @BaluAlluri
      @BaluAlluri 4 ปีที่แล้ว +47

      @@anilsunkari3012 Devudu ledu anadaaniki proof avasaram ledu. Unnadu anadaaniki mathrame proof kavali.

    • @charithavelpula1714
      @charithavelpula1714 4 ปีที่แล้ว +2

      True ! Asalu vunadu ledu devadu!

  • @sangeetharebbadi
    @sangeetharebbadi 8 หลายเดือนก่อน +57

    Any one in 2024❤

  • @sandeepmudhraj3572
    @sandeepmudhraj3572 4 ปีที่แล้ว +210

    Kamal hassan deservs an oscar

    • @MrAnonymous3333
      @MrAnonymous3333 4 ปีที่แล้ว +32

      Oscar needs Kamal Hasan

    • @my9654
      @my9654 4 ปีที่แล้ว +14

      Stupid nepotistic Bollywood never encouraged him. He is best actor in Indian history. So versatile. I am Telugu.

    • @narayanachakra3288
      @narayanachakra3288 4 ปีที่แล้ว +1

      @@my9654 nope

    • @ramudunaik2018
      @ramudunaik2018 4 ปีที่แล้ว +2

      Asin also certainly deserves an ascar

    • @rajeshyt6364
      @rajeshyt6364 4 ปีที่แล้ว +3

      Yes bro

  • @lokeshloke7115
    @lokeshloke7115 2 ปีที่แล้ว +311

    ఇప్పటికీ మనలో కొంతమంది శివుడు గొప్పా విష్ణువు కంటే ...విష్ణువే గొప్ప శివుడి కంటే అని కొట్టుకుంటున్నారు పరస్పరం దూషించు కుంటున్నారు కానీ ఇద్దరూ సమానమే శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివయే...,

    • @saiprasadchakravarthula6349
      @saiprasadchakravarthula6349 2 ปีที่แล้ว +3

      👌👌👌✊

    • @rc-ro452
      @rc-ro452 2 ปีที่แล้ว +9

      ARE BRO NIKU EM THELUSU LORD SIVA MAIN PILLAR

    • @rohith.r2405
      @rohith.r2405 2 ปีที่แล้ว +4

      𝐆𝐨𝐝 𝐬𝐢𝐯𝐚

    • @XUnused
      @XUnused 2 ปีที่แล้ว +7

      శివరూపాయ శివరూపాయ విష్ణువే ......

    • @XUnused
      @XUnused 2 ปีที่แล้ว +5

      శివరూపాయ శివరూపాయ విష్ణువే ......