నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన అ రెంటి నట్ట నడుమ నికెందుకింత తపన... పాటలో కొంచెం వైరాగ్యం ఇంకొంచెం వేదాంతం. అద్భుతమైన పాట అత్యద్భుతమైన నటన. ప్రేమించిన ప్రియురాలి కోసం తన జీవితాన్నే కర్పూరంల కరిగిపోయే పాత్రలో కమల్ హసన్ అద్భుతంగా ఇమిడిపోయారు. ఇవి సినిమాలు కాదు జీవితమే అన్నట్లు అంత సహజంగా పాత్రలు జీవం పోసుకున్నట్లే ఉంటాయి. ఎన్ని దశాబ్దాలైనప్పటికీ ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుందనే చెప్పొచ్చు. చిత్రాన్ని ఎప్పుడు తిలకించిన అదే ఫీల్. ఇప్పటి సినిమాలు థియేటర్ నుంచి బయటకు రాగానే మరచిపోయే పరిస్థితి. అప్పటి కధలు పాత్రలు మనమీద అంత ప్రభావాన్ని చూపించాయనే చెప్పొచ్చు. " సాగరసంగమం " కమల్ హసన్. కె.విశ్వనాధ్ కెరీర్ లోనే ఓ ఎవరెస్టు శిఖరంలాంటిది. పాటలు సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిరస్థానం పరుచుకున్నాయి. వేటూరి గారు అద్భుత సాహిత్యమందిచారు. మన తరువాతి తరం వారికి ఇలాంటి కళాత్మక చిత్రాలు అందించే సమర్థత మరే దర్శకుడికి సాధ్యం కాని విషయం. దర్శక దిగ్గజాలు బాపు. విశ్వనాధ్ సినీ కళామాతల్లి కి రెండు కళ్ళు. 💖 ✍ మున్నా
Kamal Haasan Sir is :- 1) Pioneer of Indian Cinema 2) Versatility Personified 3) The most creative mind & multifaceted personality in our country & world.. 4) an Enigma 5) God of Acting 6) Pride of our Nation.. 7) Cinematic Genius 8) Legend in truest sense..
Maestro ILAYARAJA won his FIRST National Award for this movie's songs; very late, but well-deserved. Movie is the perfect example of the word "MUSICAL".
ప్రేమకి ఎప్పటికీ చావు లేదని ఈ పాటను విన్నప్పుడల్లా అనిపిస్తుంది ... ఇప్పటి యువతలా ప్రేమంటే మూడు రోజుల ముచ్ఛట కాదన్న విషయాన్ని ఇలాంటి సినిమాలు చూసినప్పుడైనా ఈతరం యువత అర్థం చేసుకోవాలి ...
Universal star acting by Kamal sir.. and universal music by master iliya raja master.. and universal singing by universal voice spb sir... Love you all ❣️
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన Narudu brathuku natanaa eeswarudi thalapu ghatana aa renti nattanadumaa neekenduku inthaa thapanaa. Meaning : life of a man is an act, the thought of Shiva is event, in between those two, why do you need to keep pursuing AWESOME LYRICS 🔥🔥😘😍😍
Awesome performance by the entire team of Sagara Sangamam. Though I know both tamil and telugu, I always prefer to watch this song in telugu because of the original taste.
అద్భుతం 👌👌👌👏👏👏 విశ్వనాధ్ గారు, ఇళయరాజా గారు, వేటూరి గారు, బాలు గారు మీ అందరికీ నా ప్రణామాలు ఇక, లోక నాయకుడి గురించి ఏమని చెప్పాలి?భారతావనికి తమిళనాడు అందించిన గొప్ప నట దిగ్గజం జయప్రద గారు...2:41 what an expression mam.. Simply superb 🙏🙏🙏
The best of K Viswanath, Jaya and kamal........................ and the lyrics as well as the music. Eternal music that will entrance the future generations. They may re-mix or just enjoy the original. Hats off to the team of sagarasangamam
కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరియు పాట ఎన్ని ఏండ్లు గడిచిన చిరస్థాయిగా ఉంటుంది 🙇 We miss u 😭 Legendary Director K. Vishwanath. Garu 🙏😔
Missing him very badly...Alanti directors once in a generation pudatharu...Aayana BHARATHEEYUDU ga andulonu mana Telugu variga puttadam mana adhrushtam and manaki garva kaaranam
నరుని బాట నటన ఈశ్వరుని తలుపు ఘటన. ఆ రెండు నట్ట నడుమ నీకెందుకు ఇంత వేతన. తెలుసా మానస నీకిది తెలిసి అలుసా... =జీవితం యొక్క సారాంశo ఓకే 2లైన్ లో చెప్పిన కవికి వందనం, అభివందనాo. పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏
Vishwanath, Kamal Hassan, Jaya Prada, Ilaiya Raja and SPB at the peak of their powers. This movie is perfection - with joy, hope, sorrow, friendship, love.
I have seen this movie atleast 25 times when it was released. And keep listening to the songs which are eternal. Kamal, Jaya prada and all the actor casts are perfect in this movie. And SPs voice on the songs, I go crazy listening to these songs even today. Nobody other than Kamal can do this kind of acting for the role which he has been given. Super, super super....God bless the producer and dicrectors who made this legendary movie.
Emanna voice ah adhi🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 He sang every version with same fluency,legend legend (I used to call him living legend all these days but now😭😭🙏🙏)
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు...
జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరుగుతుంది. మనం అనుకున్నప్పుడు అని అయిపోవు. ఈ సినిమాలో వేదం అణువణువునా నాదం పాటు ముందు బాలు కి వినపడే కరతాళ ధ్వనులే దానికి సంకేతం. ఆ ఒక్క నీతి ని సినిమా రూపంలో తీసిన విశ్వనాధ్ గారు, ఆ నీతి మొత్తాన్ని ఒక పాటలో చాటి చెప్పిన వేటూరి గారు, దానికి మనసుని కరిగించే స్వరం అందించిన ఇళయరాజా గారు, దాన్ని మనందరినీ కదిలించే రీతిలో ఆలపించిన బాలు గారు, ముఖ్యంగా ఈ పాటలో నాట్యాభినయం చేసిన కమల్ హాసన్ గారు నిజంగా మహానుభావులు. వారందిరికి వందనాలు.
E movie andaru legends kalisina Sangamam... Etuvanti movies ravu elanti manushulu malli puttaru.. A generation aina e movie nunchi chala nerchukovachu.
One of all the all-time great BGM voice of Balugaru and scene when Kamal sir place his hand over Jayapradha's forehead is cut in this video. A great combo of Viswanath garu and Raja sir .
Came here after ramuism episode on death .. Narudi brathuku natana.. iswarudi thalapu ghatana.. aa renti nattanaduma nekendukintha thapana...... wooowww!!!!
kumble113 ... .. but earth heard more horrible words.. yemmiunnadi garvvvvvavvv karranam.. anidialogue that remove a girl bones as car and everything... still use such cheap words her Dad love see... then unstoppable tears for all that surely surely .. say the dialogue or actor . doctors etc cars, plates etc iron etc inka .... mainly watch is more more pain her loved life ledu and showing nude video in morning etc it's not pain to her to her extended family ante eat e x sex t e n d e d meaning are more.. pain of 1000cr .. but a girl body... it's damage not only to her... full to god family... even no happiness to her parents too...
MARVELOUS SONG.. 🎶🎤🎶.. FANTASTIC MUSIC 🎤🎼🎹🎶.. SOOOOPERB PERFORMANCE BY KAMAL HASAN... AWESOME PLAY BACK SINGING... ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER... 😁
Ulaganayagan 🛐💥 Can anyone imagine this type of screen presence 💫🥺 What a dance & Direction 💗🙏🏻 Dancing above the centre of well without any support is just 💥🔥 Thats Kamal hasan ✨💯
Indias No 1 great actor Kamal sir and ilayaraja, SPB, K. Vishwanath jayapradha, S.P. shailaja, sharthbabu combntion movie this bengalore in Pallavi theater in 511 days
The lyrics of this song are about a man who is pained and disillusioned about life and laughs about it.....narudi bratuku natana, eeswarudi talapu ghatana, aa renti madhya naduma neekndukinta tapana! Telusa manasa neekidi telisi alusa! Telisis teliyani aashala varasi vayasaa! Such pain! And so well written, the lines match d beat of d song!
mind-blowing movie, Do you guys call Goosebumps now? correct? every movie by K Vishwanath sir was like that at that time, Kamal, Balu whatelse? Ilayaraja whoelse can do better than this? super COMBO
2024 lo vine vallu oka like vesukondi
All time favourite
This song will be listened till mankind is there....
13th Oct 2024
15th Oct 2024😊
Like nee comment ki veyyala leka song ki veyyala?
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాల
శృతిని లయని ఒకటి చేసి
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా
తెలుస మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల లలల లలలా
ఏటి లోని అలలవంటి కంటి లోని కలలు కదిపి గుండియలను అందియలుగ చేసి
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగుల తప్పని
తకిటతోం తకిటతోం తకిటతోం
తడిసిన పెదవుల రేగిన
ఆ ఆ ఆ...
శృతిని లయని ఒకటి చేసి
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్మంగ
అలరులు కురియగ నాడెనదే ఈ ఈ అలకల కులుకుల అలమేల్మంగ
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెనుగు పాట పల్లవించు పద కవితలు పాడి
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగుల తప్పని తాళాన
0:22
తడిసిన పెదవుల రేగిన రాగాన
శృతిని లయని ఒకటి చేసి
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన
Thanks
❤🙏🏻❤👍🏻👏🏻
RGV garu padina tharuvatha e song choosthe like veskondi
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన అ రెంటి నట్ట నడుమ నికెందుకింత తపన...
పాటలో కొంచెం వైరాగ్యం ఇంకొంచెం వేదాంతం. అద్భుతమైన పాట అత్యద్భుతమైన నటన. ప్రేమించిన ప్రియురాలి కోసం తన జీవితాన్నే కర్పూరంల కరిగిపోయే పాత్రలో కమల్ హసన్ అద్భుతంగా ఇమిడిపోయారు. ఇవి సినిమాలు కాదు జీవితమే అన్నట్లు అంత సహజంగా పాత్రలు జీవం పోసుకున్నట్లే ఉంటాయి.
ఎన్ని దశాబ్దాలైనప్పటికీ ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుందనే చెప్పొచ్చు.
చిత్రాన్ని ఎప్పుడు తిలకించిన అదే ఫీల్.
ఇప్పటి సినిమాలు థియేటర్ నుంచి బయటకు రాగానే మరచిపోయే పరిస్థితి. అప్పటి కధలు పాత్రలు మనమీద అంత ప్రభావాన్ని చూపించాయనే చెప్పొచ్చు.
" సాగరసంగమం " కమల్ హసన్. కె.విశ్వనాధ్ కెరీర్ లోనే ఓ ఎవరెస్టు శిఖరంలాంటిది. పాటలు సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిరస్థానం పరుచుకున్నాయి. వేటూరి గారు అద్భుత సాహిత్యమందిచారు.
మన తరువాతి తరం వారికి ఇలాంటి కళాత్మక చిత్రాలు అందించే సమర్థత మరే దర్శకుడికి సాధ్యం కాని విషయం. దర్శక దిగ్గజాలు
బాపు. విశ్వనాధ్ సినీ కళామాతల్లి కి రెండు కళ్ళు. 💖
✍ మున్నా
👌ga cheparu munna garuu....me cmnt kii 👏👏👏
Munnu Garu mi cmnts extraordinary sir .menu mi abhimanulam. Miru jeevithanni baga Kaasi vadabosintlu unnare. Mero bhagna premikulani telusthundi
MURTHY DOLA అదేం లేదు just hobby
Munna VDS yes
Munna VDS good comment
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన...ఇది పాట లో బాగుంది కానీ,మీరు లేరు అని తెలిసినా తర్వాత ఈ పాట వింటుంటే చాలా బాధ గా ఉంది....
RIP బాలు సర్....
I was wondering while listening to thakita thakita thandhana ..
True sir
Same bro naaku kuda e lyric baaga nachindi
నాకు దేవుడు వరం ఇస్తే ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాటలు తీసే డైరెక్టర్లు పుట్టాలని కోరుకుoటా
After Rgv's explanation on the line "Narudi bratuku Natana" I had been here.....
I too
Mee too
Mee to bro
same 😌
Yeah
2021లో విన్న వల్లుఒక లైక్ చేయండి 👍
Enduku
సిగ్గులేదా అడుక్కోడానికి
@@kishoreesarlapaty4974నువు నీ అబ్బ ఏమన్నా ముష్టి విస్తున్నర ఎదవ
aatt kamalhassan
Mychildwoodmovie..Sagara.sagamam
Kamal Haasan Sir is :-
1) Pioneer of Indian Cinema
2) Versatility Personified
3) The most creative mind & multifaceted personality in our country & world..
4) an Enigma
5) God of Acting
6) Pride of our Nation..
7) Cinematic Genius
8) Legend in truest sense..
Now he is an anti hindu
@@Demonslayer_009 yes he is joker and fool in Politics,But In movies wise he is Great.
@@saisumanthdss1919Exactly 💯 He is GOAT in Acting but As a person i really hate him.
@@Demonslayer_009 he is anti bjp not hindu, for you people bjp is only hindu, hindu means only bjp, before 2014 there is no hindu's
@@saisumanthdss1919same with chiranjeevi
A perfect fusion of talents irrespective of places....this is our India...Talented South Indian s.( KV+ Kamal+ Jayapradha+Ilayaraja+ SPB)
Mention veturi
The great telugu. తెలుగు లో పుట్టినందుకు చాలా గర్వంగా వుంది
Maestro ILAYARAJA won his FIRST National Award for this movie's songs; very late, but well-deserved. Movie is the perfect example of the word "MUSICAL".
ప్రేమకి ఎప్పటికీ చావు లేదని ఈ పాటను విన్నప్పుడల్లా అనిపిస్తుంది ...
ఇప్పటి యువతలా ప్రేమంటే మూడు రోజుల ముచ్ఛట కాదన్న విషయాన్ని ఇలాంటి సినిమాలు చూసినప్పుడైనా ఈతరం యువత అర్థం చేసుకోవాలి ...
Differs on which type of sub society we r living in.
Universal star acting by Kamal sir.. and universal music by master iliya raja master.. and universal singing by universal voice spb sir... Love you all ❣️
క మల్ హాసన్ విభిన్న,విలక్షణ నటుడు,ఆయన నాట్యం,నటన అత్యద్భుతం.ఎన్ని సార్లు a పాట విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
Narudu brathuku natanaa eeswarudi thalapu ghatana aa renti nattanadumaa neekenduku inthaa thapanaa. Meaning : life of a man is an act, the thought of Shiva is event, in between those two, why do you need to keep pursuing
AWESOME LYRICS 🔥🔥😘😍😍
For this line I saw this song many times
What does it mean??
Veturi gari goppathanam adi
gsrini life of a man is an act, the thought of Shiva is event,in between those two, why do you need to keep pursuing
@@dineshprasadtankala372 Ok, thanks
Movie : Sagara Sangamam (1983)
Actress : Jaya Prada
Actor : Kamal Haasan
Lyricist : Veturi Sundararama Murthy
Music : Ilaiyaraaja
Male Singer : S. P. Balasubrahmanyam
Director : Kasinathuni Viswanath
Takita tadimi takita tadimi tandaanaa
Hrudayalayala jatula gatula tillaanaa
Takita tadimi takita tadimi tandaanaa
Hrudayalayala jatula gatula tillaanaa
Tadabadu adugula tappani taalaanaa
Tadisina pedavula regina raagaanaa
Tadabadu adugula tappani taalaanaa
Tadisina pedavula regina raagaanaa
Srutini layani okati chesi
Takita tadimi takita tadimi tandaanaa
Hrudayalayala jatula gatula tillaanaa
Takita tadimi takita tadimi tandaanaa
Hrudayalayala jatula gatula tillaanaa
Narudi bratuku natanaa
Eeswarudi talapu ghatanaa
Aa renti natta nadumaa neekendukinta tapanaa
Narudi bratuku natanaa
Eeswarudi talapu ghatanaa
Aa renti natta nadumaa neekendukinta tapanaa
Telusaa manasaa neekidi telisee alusaa
Telisee teliyani aasala vayasee varasaa
Telusaa manasaa neekidi telisee alusaa
Telisee teliyani aasala lalalaa lalalaa
YEtiloni alalavanti
Kantiloni kalalu kadipi
Gunde alanu andiyaluga cheysee
Takita tadimi takita tadimi tandaanaa
Hrudayalayala jatula gatula tillaanaa
Tadabadu adugula tappani targinatom targinatom
Tadisina pedavula regina aaaa aaaa
Srutini layani okati chesi
Takita tadimi takita tadimi tandaanaa
Hrudayalayala jatula gatula tillaanaa
Paluku raaga madhuram,
nee bratuku naatya sikharam
Saptagirulu gaa velise suswaraala gopuram
Paluku raaga madhuram,
nee bratuku naatya sikharam
Saptagirulu gaa velise suswaraala gopuram
Alalulu kuriyaga naadinade,
alakala kulukula alamelmangaa
Alalulu kuriyaga naadinade,
alakala kulukula alamelmangaa
Anna annamayya maata
Accha teyne telugu paata
Pallavinchu pada kavitalu paadee
Super thanks for it's 🤗🤗🤗
Alalu kadu alarulu kuriyaga
Awesome performance by the entire team of Sagara Sangamam. Though I know both tamil and telugu, I always prefer to watch this song in telugu because of the original taste.
*అబ్బాబ్బా ఏమి ఆ ఘనం.. ఏమి ఆ నాట్యం... కైలాస పర్వతం మీద ఉన్న శివుడుకి అయినా నచ్చకుండా ఉంటుంద !!* 😊 🌼 🙏🏼
Thappakunda nachuthundi
Who can write such great lyrics except Veturi Garu. No doubt he is great.
Yes
Super ❤️
Who can sing better than this except sp balu sir
@@sharathshiney you are write bro
I can write
What else you will get other than a masterpiece when five legends combine in one song. Vishwanath Garu, Raja, Venturi Garu, Balu Anna and Kamalhassan
Soooper sooper anthe asalu....ee movie lo Kamal Haasan gari Acting keka...... Telugu cine parisrama Adrustam ilanti Natulu Dhorakadam..,...
It's hard to digest that our legendary singer SP BALASUBRAMANYAM garu has no more.
rest in peace ,😔
💔😞😞
Then you don't eat😎😎😎😀
@@pullamraju3386 bad joke 🤧
Anddaru pudataahru anddaru pothaaru but Balu garu corona tho fight chesi chanipovatam chaaala baadhakaram
Narudi brathuku natana.. iswarudi thalapu ghatana.. aa renti nattanaduma nekendukintha thapana......
Absolute truth...!!!!!!
srinivas seenu
Can you please explain it's meaning?
Srinivas seenu could you please write full lyrics.Its a request.
@@Pal-bk5px watch the last 5 min of ramuism about death. He explains the meaning.
Veturi gaari adbhutham bro..jeevithaanni 2 maatallo cheppaaru...
I love this song i heard almost 1L times my opinion is kamal hasan is only real super star and real actor who can perform any performance.
More over dancer sir
ప్రాణి లోనే కాదు పదాలలో అత్మ ఉందని తెలిపే పాట విన్న ప్రతిసారీ కొత్త అనుభూతి.....
ఈ పాటకి పంచ భూతలు ఏకం అయ్యాయి........ విశ్వనాధ్ గారు, రాజా గారు, కమల్ హాసన్, బాలు గారు మరియు వేటూరి గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Mpmpnon👍🏿nn👍🏿🙏🏻 and b🙏🏻😮
Miss both Balu Garu and Viswanath Garu. You both gave an unforgettable song alongwith Ilayaraja garu. Pranaams to all of you🙏🙏🙏
అద్భుతం 👌👌👌👏👏👏
విశ్వనాధ్ గారు, ఇళయరాజా గారు,
వేటూరి గారు, బాలు గారు
మీ అందరికీ నా ప్రణామాలు
ఇక, లోక నాయకుడి గురించి ఏమని చెప్పాలి?భారతావనికి తమిళనాడు అందించిన గొప్ప నట దిగ్గజం
జయప్రద గారు...2:41 what an expression mam.. Simply superb
🙏🙏🙏
సాహిత్యాన్నివింటుంటేనేమనసుకు పులకరింపు వస్తుంది, ఇటువంటి సాహిత్యాన్ని మనంమళ్ళీ చూడలేమేమోననేబాధకలుగుతోంది .
luv this man's talent ... he is the ACTOR...
Perfect. Can't imagine anyone else in this role. Only Kamal sir can do it. Just outstanding
There is K Viswanath As director.
@@saisumanthdss1919erii puka adu acting kosam annadu pichi pukaa
@@saisumanthdss1919Kamal also directed many masterpiece movies shut up no one replace Kamal he is master of all
The best of K Viswanath, Jaya and kamal........................ and the lyrics as well as the music. Eternal music that will entrance the future generations. They may re-mix or just enjoy the original. Hats off to the team of sagarasangamam
Dr Chandra Rao UK Don’t forget Music God ILAYA RAJA
Kamal is one of greatest actor and also dancer 🙏🙏🙏
eh kalam elanti songs emi ostunayi
Super
నరుడి బ్రతుకు నటన.. ఈస్వరుడి తలపు ఘటన... ఈ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన... 👌👌👌
కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన
ఈ సినిమా మరియు పాట ఎన్ని ఏండ్లు
గడిచిన చిరస్థాయిగా ఉంటుంది 🙇
We miss u 😭 Legendary Director
K. Vishwanath. Garu 🙏😔
Missing him very badly...Alanti directors once in a generation pudatharu...Aayana BHARATHEEYUDU ga andulonu mana Telugu variga puttadam mana adhrushtam and manaki garva kaaranam
Ilayaraja+kamal+spb=tsunami
Veturi also
K.Viswanath Garu also
Am from Tamilnadu 🙏 All credits goes to K. Viswanath sir 🙏indias no 1 director k. Viswanath sir🙏
Tamil+Telugu = Best Talents at that time.. This combination of artists was 💥
+ veturi also bro....
ఈ పాట కు మెచ్చు కునే అంత బొమ్మ నాకు లేదు లే 😂 &❤ హత్తుకునే song 90s kid's కి 👌
2020 lockdown time liseneng song like hear
⁰⁰00⁰
0p
⁰
2021 Knockdown Coming Soon
Beauty of Telugu language 🙏🏼
So sweet in Telungu than Tamil
Tamil is gorgeous, no language can touch the beauty of Tamil 🎉
And it's kamal hassan....a complete cinema❤️❤️❤️
ఏ నిసర్లు విన మళ్లీ మళ్లీ వినాలి ఆ నిపించే పాట నాకు ఇష్టమైన పాట
నరుని బాట నటన ఈశ్వరుని తలుపు ఘటన. ఆ రెండు నట్ట నడుమ నీకెందుకు ఇంత వేతన. తెలుసా మానస నీకిది తెలిసి అలుసా... =జీవితం యొక్క సారాంశo ఓకే 2లైన్ లో చెప్పిన కవికి వందనం, అభివందనాo. పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏
Beauty at the best in Telugu ... Love it
It's true
Vishwanath, Kamal Hassan, Jaya Prada, Ilaiya Raja and SPB at the peak of their powers. This movie is perfection - with joy, hope, sorrow, friendship, love.
ilayaraaja+kamal
these two persons are enough in 80s.
Well said.
Y bro you FORGET DR.SPB
plus SPB
Asalu raasina veturi ne marchipothe ela...jeevithaanni 2 maatallo cheppesaru aayana..
Am from Tamilnadu 🙏 All credits goes to K. Viswanath sir 🙏indias no 1 director k. Viswanath sir🙏
I have seen this movie atleast 25 times when it was released. And keep listening to the songs which are eternal. Kamal, Jaya prada and all the actor casts are perfect in this movie. And SPs voice on the songs, I go crazy listening to these songs even today. Nobody other than Kamal can do this kind of acting for the role which he has been given. Super, super super....God bless the producer and dicrectors who made this legendary movie.
అమోఘం..అద్భుతమైన..డాన్స్..
ఇక..కమలహాసన్..లాగ..రియల్..
చేయలేరు..
Odlesaru ga mamamlni Gaaliki.. Veturi, SPB.. ipudu K Vishwanath 😢
😢😢😢😢
Chaavu tappinchalenidi... Goppa bhagvathgeeta kuda idhe cheptondi... entha goppa vaadivaina kaani oka roju kaatiki povalsinde... Puttina vaaniki maranam tappadu, maraninchina vaaniki jananam tappadu...anivaryamagu ee sangatanalanu gurinchi chintinpachaladu...
😢
😢😢😢
Awesome song
Lyrics are here
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగులు తప్పని తాళాన
తడిసిన పెదవులు రేగిన రాగాన
తడబడు అడుగులు తప్పని తాళాన
తడిసిన పెదవులు రేగిన రాగాన
శ్రుతిని లయని ఒకటి చేసి
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల లలల లలలా
ఏటిలోని అలలవంటి కంటి లోని కలలు కదిపి గుండి అలను అందియలుగ చేసి
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగులు తప్పని తరిగిడతోం తరిగిడతోం తరిగిడతోం
తడిసిన పెదవులు రేగిన ఆ ఆ ఆ
శ్రుతిని లయని ఒకటి చేసి
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
పలుక రాగ మధురం నీ బ్రతుకు నాట్య శికరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
పలుక రాగ మధురం నీ బ్రతుకు నాట్య శికరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
అలరులు కురియగ నాడినదే
అలకల కులుకుల అలమేల్మంగ
అలరులు కురియగ నాడినదే
అలకల కులుకుల అలమేల్మంగ
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనే తెలుగు పాట
పల్లవించు పద కవితలు పాడి
All are legends no words to say about director. Music director. Lyric writer. Singer. And actors (kamal, jayapradha)........... Hatts of to you......
Idhi kooda dislike chesey Vallu vuntara. Inthakantey evvarru cheyaleru. He's the best actor in the world.
Correct
This is evergreen song. That had touched my heart. Kamal's acting and dance is just awesome 👆👆👌🏻👌🏻👌🏻👌🏻👍👍👍❤❤
Eee paata eppudu vinna manasulo cheppaleni prasanthatha😍
Ayya ilanti lyrics rayandi meku punyam untundi.. ayina thappu meedi kadule meeloney kadu maalo kuda viluvalu thaggi e roju unna paristiti ki vachi cherukunnam
Balu garu me voice mesmerising God ichina gift meeru leka poyina me songs vintu brathikisthamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Emanna voice ah adhi🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
He sang every version with same fluency,legend legend (I used to call him living legend all these days but now😭😭🙏🙏)
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు...
2019 april... i am watching ...who else is watching..
2023
ఇది కదా ...అద్భుతం...
....ఇది కదా..అనిర్వచనియం..
ఎవరు..గొప్ప..?
వేటూరి నా..? కమల్ ?కళతాపస్విన?ఇళయరాజా? బాలునా?
1:31 wt a lyrics sir. Manishi brathuku natana...... Hatsoff veturi Sir
Sp balu garu is great singer in India
No one can ever replace u balu garu. U will be terribly missed. U r integral part of our lives. We grew up with ur songs and will live with it.
narudi bathuku natana.. eeswarudi thalapu ghatana.. very much true
Universal hero ...Kamal
జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరుగుతుంది. మనం అనుకున్నప్పుడు అని అయిపోవు. ఈ సినిమాలో వేదం అణువణువునా నాదం పాటు ముందు బాలు కి వినపడే కరతాళ ధ్వనులే దానికి సంకేతం. ఆ ఒక్క నీతి ని సినిమా రూపంలో తీసిన విశ్వనాధ్ గారు, ఆ నీతి మొత్తాన్ని ఒక పాటలో చాటి చెప్పిన వేటూరి గారు, దానికి మనసుని కరిగించే స్వరం అందించిన ఇళయరాజా గారు, దాన్ని మనందరినీ కదిలించే రీతిలో ఆలపించిన బాలు గారు, ముఖ్యంగా ఈ పాటలో నాట్యాభినయం చేసిన కమల్ హాసన్ గారు నిజంగా మహానుభావులు. వారందిరికి వందనాలు.
1:14 music 🎶🎶🎶🎶🎵🎵 awsome 😢
నరుడి బతుకు నటన ఈశ్వరుడి తలుపు ఘటన ఆ రెంటి నట్టనడుమ నీకెందుకు కీ తపన Ee Line Kosam Chuse Vallu Oo Like Vesukondi ❤
2024 lo vine vallu oka like
E movie andaru legends kalisina Sangamam... Etuvanti movies ravu elanti manushulu malli puttaru.. A generation aina e movie nunchi chala nerchukovachu.
What a composition by raja sir in shanmukhapriya ragam simply extraordinary
Still in dec 2018!?
But it was giving mohana feeling I thought it was mohana
Master piece can never be created..it just happens itself.
A great Artist, an unique singer and highly creative director combines to make it happen..
36 సంవత్సరాలు ఈ అద్భుతాన్ని తీసి..
కె.విశ్వనాథ్ గారు,కమల్ హాసన్ గారు,ఇళయరాజా గారు..🙏🙏🙏
Veturi garu Kuda
Dr Spb sir also
King of directors k. Vishwanath ayya🙏🙏🙏🙏🙏🙏🙏respect from tamilnadu.
Ntr
Narudi brathuku natana eswardi talapu .... That line describes life of human ... Ultimate
Violin version th-cam.com/video/k8CNq6lsVHM/w-d-xo.html
Being a Bengali don't understand a word of this song but love the tune as i believe music don't have any language it's universal belongs to all.👍
Listening in the memory of SP Balasubramanyam garu. He expired today 25th Sep 2020..
One of all the all-time great BGM voice of Balugaru and scene when Kamal sir place his hand over Jayapradha's forehead is cut in this video. A great combo of Viswanath garu and Raja sir .
i know this movie is a great inspirationof every classical dancers me toobut wat a kamalhassan every classical dancer hit like and comment below
Best dance of Kamal
ఈపాట విన్నవాడు సంగీతం తెలియక పోయినా విన్నతరువాత ఇంక జన్మలో మరిసిపోడు అంత అమెూఘమైన పాట. బాలు గారు అముృతంతాగి పాడారా సార్ మధురం మాటలు సాలవూ 12/7/20 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌺🌺🌺🦜🦜🦜🦜🦜🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷💐💐💐🦚🦚🦚🦚🦚🍇🍇🍇🍇🍇🍇❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🕊🕊🧡🧡🕊🕊🕊🕊🧡🧡
Came here after ramuism episode on death ..
Narudi brathuku natana.. iswarudi thalapu ghatana.. aa renti nattanaduma nekendukintha thapana......
wooowww!!!!
kumble113 same here brother
Me too
kumble11 half of the people were ur category
kumble113 ... .. but earth heard more horrible words.. yemmiunnadi garvvvvvavvv karranam.. anidialogue that remove a girl bones as car and everything... still use such cheap words her Dad love see... then unstoppable tears for all that surely surely .. say the dialogue or actor . doctors etc cars, plates etc iron etc inka .... mainly watch is more more pain her loved life ledu and showing nude video in morning etc it's not pain to her to her extended family ante eat e x sex t e n d e d meaning are more.. pain of 1000cr .. but a girl body... it's damage not only to her... full to god family... even no happiness to her parents too...
Talusa manasa nekidi talisi alusa !?.
ఇళయరాజా సంగీతం అద్భుతం అమోగం
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగులు తప్పని తాళాన
తడిసిన పెదవులు రేగిన రాగాన
తడబడు అడుగులు తప్పని తాళాన
తడిసిన పెదవులు రేగిన రాగాన
శ్రుతిని లయని ఒకటి చేసి
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల లలల లలలా
ఏటిలోని అలలవంటి కంటి లోని కలలు కదిపి గుండి అలను అందియలుగ చేసి
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగులు తప్పని తరిగిడతోం తరిగిడతోం తరిగిడతోం
తడిసిన పెదవులు రేగిన ఆ ఆ ఆ
శ్రుతిని లయని ఒకటి చేసి
టకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
పలుక రాగ మధురం నీ బ్రతుకు నాట్య శికరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
పలుక రాగ మధురం నీ బ్రతుకు నాట్య శికరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
అలరులు కురియగ నాడినదే
అలకల కులుకుల అలమేల్మంగ
అలరులు కురియగ నాడినదే
అలకల కులుకుల అలమేల్మంగ
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనే తెలుగు పాట
పల్లవించు పద కవితలు పాడి
Hi
Good sir
My life lovely song
Supr bro
Tq for this lyrics...sir
సాహిత్యం ఎంత బాగుందో అంతే బాగా బాలు గారు పాడారో అంతే చక్కగా కమలహాసన్ గారు అభినయించారు... అదే ఈ పాటలు ఇన్నాళ్ళైనా అజరామరం గా ఉండేలా చేసింది
ప్రపంచ సినిమా చరిత్రలో దీనిని మించిన సిట్యుయేషనల్ సాంగ్ మరొకటి ఉంటుంది అనుకోను...
This song came 40 years ago. How many songs from today will be remembered 40 years from now?
MARVELOUS SONG.. 🎶🎤🎶.. FANTASTIC MUSIC 🎤🎼🎹🎶.. SOOOOPERB PERFORMANCE BY KAMAL HASAN...
AWESOME PLAY BACK SINGING...
ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER... 😁
Ulaganayagan 🛐💥 Can anyone imagine this type of screen presence 💫🥺 What a dance & Direction 💗🙏🏻 Dancing above the centre of well without any support is just 💥🔥 Thats Kamal hasan ✨💯
damn good lyrics....life described in a song...awesome
Balu garu melanti varu next generations ki inspiration chala goppa singer meru meku evaru sati leru
Great philosophy in a movie lyrics. Underrated writers in terms of literature.
Indias No 1 great actor Kamal sir and ilayaraja, SPB, K. Vishwanath jayapradha, S.P. shailaja, sharthbabu combntion movie this bengalore in Pallavi theater in 511 days
Dance singing lyrics direction acting ❤❤❤❤❤❤ elanti movies malli yepudu osthayo
The lyrics of this song are about a man who is pained and disillusioned about life and laughs about it.....narudi bratuku natana, eeswarudi talapu ghatana, aa renti madhya naduma neekndukinta tapana! Telusa manasa neekidi telisi alusa! Telisis teliyani aashala varasi vayasaa! Such pain! And so well written, the lines match d beat of d song!
Ilayaraja is great
No one can direct a movie like sagara sangamam except Sri K vishwanath gaaru
ಕಮಲ್ ಹಾಸನ್ ಅವರ ಅದ್ಭುತ ನೃತ್ಯ.ಎಸ್.ಪಿ.ಬಾಲಸುಬ್ರಮಣ್ಯಂ ಅವರ ಉತ್ತಮ ಹಾಡುಗಾರಿಕೆ.
Kamal Great performance,jayapradha expressions Awesome....
mind-blowing movie, Do you guys call Goosebumps now? correct? every movie by K Vishwanath sir was like that at that time, Kamal, Balu whatelse? Ilayaraja whoelse can do better than this? super COMBO
am a tamil but what a legendary direction in telugu! hats off.
Feels like everyone involved in the making of this song are from a different universe ...confluence of legends