పల్లవి: నీకే గానా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " చరణం 1 : సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " చరణం 2 : నీతో సమమైన బలమైన వారెవ్వరూ లేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) నీ నామం కీర్తించి ఆరాధింతును .. " నీకే " చరణం 3 : నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం (4) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "
నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును
JOY SHARON You must sing in the cine field also. There's nothing wrong in singing and rendering your blessed voice in the cinemas. Let's be open minded and appreciate and utilise God-given talents in all the ways possible. Those who sing for cinemas are not sinners. I wish JOY SHARON to be shining everywhere
దేవుని సేవకీ ప్రతిస్టించభఢను యేసయ్య పాటలే పాడతానని తీర్మానించుకున్నాను నా జీవితాంతము యేసయ్య పాటలే పాడుతాను నా స్వరం ద్వారా యేసయ్యకే మహిమ రావాలి thank you brother praise the lord
@@jesusholyaradhanajha8512 very very good. God bless your intentions and mission. I am praying for you JOY SHARON. And also for your pastor John Wesley. Doing a very good job
పల్లవి:
నీకే గానా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరనానికైనా వెనుతిరుగ లేదు
మనలేను నే నిన్ను చూడక
మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
చరణం 1 :
సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా (2)
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
చరణం 2 :
నీతో సమమైన బలమైన వారెవ్వరూ
లేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
నా మది లోన మహా రాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా (2)
నీ నామం కీర్తించి ఆరాధింతును .. " నీకే "
చరణం 3 :
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకే అంకితం (4)
నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2)
నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "
8 ok
Alexsi😮😅😅❤😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord ra joy super voice 🙏 🙌
నీకేగా నా స్తుతిమాలిక
నీ కొరకే ఈ ఘనవేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరణానికైనా వెనుతిరుగలేదు
మన లేను నే నిన్ను చూడకా
మహా ఘనుడా నా యేసయ్య
సంతోష గానాల స్తోత్రసంపద
నీకే చెల్లింతును ఎల్లవేళల
అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవులేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా
నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెతికినను
నీతిభాస్కరుడా నీ నీతికిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా
నా మదిలోన మహారాజు నీవేనయ్య
ఇహపరమందు నన్నేలు తేజోమయ
నీ నామం కీర్తించి ఆరాధింతును
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం
నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును
Nice voice amen ❤❤❤
Eppudu Jesus songs paadutundali inka. God bless you 🙏 🙌
Chala Baga padav ma god bless you
So beautiful background images 🥰🥰🎉🎉
🙏👍❤️super Naku kuda padalini vundhi 💐
Praise the lord
God bless you
Nice singing
God bless you చెల్లాయ్
E song enthamandhike nachondhi friend s
Mee
Why not
Super
Blessed voice sister
Nice 👍
God bless you sharon
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
God bless you 🎉⛪🙏
Praise Tha lord sistar 🎉🎉🎉🎉🎉🎉
God bless you maa. Keep it up🎉
I live in your voice your song
God bless you joy
Praise the lord
Nice thali🙏🙏🙏🙏🙏
Supar song
Editting bagundhi brother
😊Thank you 😊 akka
I adore your voice your singing
Hands up 🙌🙌🙌🙌🙌🙌
Praise the lord joy sharon God bless you
Nice
Superb
Super singing 😊
God bless you
❤❤❤❤❤❤❤
Its Nice joy beta❤
🙏🙏🙏🙏❤️❤️❤️👌👌
😊😊😊
❤❤❤❤🙏🙏🙏🙏👌👌👌👌
🎉🎉🎉🎉🎉
Blessed girl
🙏🙏🙏🙏👌🙌🤝👍🌹🥀
ఈ సాంగ్ నేను కూడా పాడాను frds plz watch
😭
Thank u
God bless you sister
@@jesusholyaradhanajha8512 thank you sistar
E pata music ki cophyright ravatleda
Sister naku ila songs padatam ante istam music ki miku copy right claim strike ratledha
సిస్టర్ గారు ఏ ఊరు మీది చాలా బాగా పాడుతున్నారు మీ ఊరు పేరు చెప్పరా
Right hand tho pattuko ra mic 🎤
Same nenu kuda anthe
Bangaram JOY SHARON
JOY SHARON You must sing in the cine field also. There's nothing wrong in singing and rendering your blessed voice in the cinemas. Let's be open minded and appreciate and utilise God-given talents in all the ways possible. Those who sing for cinemas are not sinners. I wish JOY SHARON to be shining everywhere
దేవుని సేవకీ ప్రతిస్టించభఢను యేసయ్య పాటలే పాడతానని తీర్మానించుకున్నాను నా జీవితాంతము యేసయ్య పాటలే పాడుతాను నా స్వరం ద్వారా యేసయ్యకే మహిమ రావాలి thank you brother praise the lord
@@jesusholyaradhanajha8512 very very good. God bless your intentions and mission. I am praying for you JOY SHARON. And also for your pastor John Wesley. Doing a very good job
Wonderful reply ❤❤@@jesusholyaradhanajha8512
❤❤❤❤❤
Nice singing ❤😇