Neekega naa stuthi malika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024
  • #teluguchristiansongs #teluguchristiansong #jesus #teluguchristian #jesuschrist #jesuslovesyou #telugubibleverses #rajprakashpaul #telugubible #teluguchristianmusic #christian #telugu #bible #teluguchurch #god #telugubibleverse #telugubibleverseoftheday #bibleverses #teluguchristianmessage #church #teluguchristianupdates #bibleverseoftheday #jesusisking #dailybibleverse #christianity #dailybiblereading #jesustelugu #sundayservice #dailyverse #bibleverse#trending #biblejournaling #biblequotes #jesussongstatus #biblequotesdaily #christians #gospeltvtelugu #christiansongs #englishbibleverses #hosanna #motivation #christening #lord #sunday #jesuscoming #bibleversesoftheday #weekend #lifequotes #jessypaul #jesustelugusongs #calvarytemple #telugusongs #johnwesley #jesussaves #jesussongs #christ #jessypauln #telugujesussongs

ความคิดเห็น • 569

  • @balajin8167
    @balajin8167 หลายเดือนก่อน +51

    నీకేగా నా స్తుతి మాలికా - నీ కొరకే ఈ ఘన వేదికా
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు - మరణానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడకా -
    మహాఘనుడా నా యేసయ్యా ||నీకేగా||
    1.
    సంతోష గానాల స్తోత్ర సంపద -
    నీకే చెల్లింతును ఎల్ల వేళలా ||2||
    అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా -
    నీ గుణశీలత వర్ణింపతరమా ||2||
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా -
    నీవు లేని లోకాన నేనుండలేనయ్యా ||2||
    నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా ||2|| ||నీకేగా||
    2.
    నీతో సమమైన బలమైన వారెవ్వరూ -
    వేరే జగమందు నే ఎందు వెదకినను ||2||
    నీతి భాస్కరుడా నీ నీతి కిరణం -
    ఈ లోకమంతా ఏలుచున్నదిగా ||2||
    నా మది లోన మహా రాజు నీవేనయ్యా -
    ఇహపరమందు నన్నేలు తేజోమయా ||2||
    నీ నామం కీర్తించి ఆరాధింతును ||2|| ||నీకేగా||
    3.
    నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు -
    వేరే ఆశేమియు లేదు నాకిలలో ||2||
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా -
    ఆపాద మస్తకం నీకేగా అంకితం ||2||
    నా శ్వాసా నిశ్వాసయు నీవెనయ్యా -
    నా జీవిత ఆద్యంతమూ నీవేనయా ||2||
    నీ కొరకే నేనిలలో జీవింతునూ ||2|| ||నీకేగా||

    • @RaniKorra88
      @RaniKorra88 3 วันที่ผ่านมา

      ఆత్మి యంగా చాలా బాగుంది. అయయ

    • @ShruthiNallipogu
      @ShruthiNallipogu 3 วันที่ผ่านมา

      I love you song I love you Jesus ❤❤❤❤❤❤❤❤🖤🖤🖤🖤🖤🖤💜💜💜💜❤️❤️❤️♥️♥️♥️♥️💛💛💛🤍🤍🤍

  • @kranthispandhana1262
    @kranthispandhana1262 6 หลายเดือนก่อน +784

    నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు
    మరనానికైనా వెనుతిరుగా లేదు
    మనలేను నే నిన్ను చూడక
    మహా ఘనుడా నా యేసయ్యా "నీకే"
    సంతోష గానాల స్తోత్ర సంపద
    నీకే చెల్లింతును ఎల్ల వేళలా
    అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
    నీ గుణశీలత వర్నింపతరమా "2"
    నా ప్రేమ ప్రపంచము నీవెనయ్య
    నీవు లేని లోకాన నేనుండలేనాయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్య "2" నీకే"
    నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    వేరే జగమందు నే ఎందు వేదకినను
    నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నది గా "2"
    నా మది లోన మహా రాజు నీవేనాయ్యా
    ఇహపరమందు నన్నేలు తేజోమయ
    నీ నామం కీర్తించి ఆరాధింతును "2" నీకే"
    నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నెలు దైవమా
    ఆపాద మస్తకం నీకే అంకితం " 2"
    నా శ్వాస నిస్వాసయు నీవెనయ్య
    నా జీవిత ఆద్యంతమూ నీవెనాయా
    నీ కొరకే నేనిలలో జీవింతును " 2" నీకే"

    • @DaivaKumari-uk9fz
      @DaivaKumari-uk9fz 6 หลายเดือนก่อน +32

      ❤❤❤❤❤❤

    • @gsurekha6593
      @gsurekha6593 6 หลายเดือนก่อน +18

    • @ramana1693
      @ramana1693 6 หลายเดือนก่อน +17

      Ghana వేదిక అనేది marchipoyaru andi

    • @mattasasi7911
      @mattasasi7911 6 หลายเดือนก่อน +13

      🙏

    • @gantepogujagan5885
      @gantepogujagan5885 6 หลายเดือนก่อน +12

      Suparsir

  • @PraveenKumar-ev7pb
    @PraveenKumar-ev7pb 8 หลายเดือนก่อน +279

    నీకేగా నా స్తుతిమాలిక
    నీ కొరకే ఈ ఘనవేదిక...
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు
    మరణానికైనా వెనుతిరుగలేదు
    మన లేను నే నిన్ను చూడకా
    మహా ఘనుడా నా యేసయ్య
    సంతోష గానాల స్తోత్రసంపద
    నీకే చెల్లింతును ఎల్లవేళల
    అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవులేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా
    నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    వేరే జగమందు నే ఎందు వెతికినను
    నీతిభాస్కరుడా నీ నీతికిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నదిగా
    నా మదిలోన మహారాజు నీవేనయ్య
    ఇహపరమందు నన్నేలు తేజోమయ
    నీ నామం కీర్తించి ఆరాధింతును
    నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకేగా అంకితం
    నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
    నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
    నీ కొరకే నేనిలలో జీవింతును....,,👏👏👏👏

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน +9

      😊😊😊

    • @HemanthRavula-b3k
      @HemanthRavula-b3k 8 หลายเดือนก่อน +5

      .❤❤

    • @LakshmiMusudi
      @LakshmiMusudi 8 หลายเดือนก่อน +4

      Nice song ❤❤

    • @ptulasi8105
      @ptulasi8105 8 หลายเดือนก่อน +4

      Tq❤

    • @jaggishyam8500
      @jaggishyam8500 8 หลายเดือนก่อน +4

      🙏🙏🙏🙏

  • @srinumunganda4421
    @srinumunganda4421 7 หลายเดือนก่อน +11

    Prise the Lord EE song venttunte manasu ki chala nemmadhiga undi

    • @akshays74
      @akshays74  7 หลายเดือนก่อน

      😊😊

  • @gurajakanakaraju8186
    @gurajakanakaraju8186 8 หลายเดือนก่อน +76

    అయ్యగారు మీ స్వరం చాలా బాగుంది.... దేవునికి మహిమ కలుగును గాక.....❤❤ ఆమేన్...

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน +7

      😊😊

    • @ChinnababuSeelam
      @ChinnababuSeelam 6 หลายเดือนก่อน +1

      ❤❤.Rahul

    • @kishorepuli287
      @kishorepuli287 6 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉

    • @tpriyanka8938
      @tpriyanka8938 6 หลายเดือนก่อน

      ​@@ChinnababuSeelam😊😊😊😊

    • @nimmalaprasanthi7140
      @nimmalaprasanthi7140 5 หลายเดือนก่อน

      ​@@akshays74a2

  • @satyavedaturimella8062
    @satyavedaturimella8062 7 หลายเดือนก่อน +8

    Entha adbhuthamaina swaramtho deevichabaddaru pastor garu. Mee dwara yesayya pampinche messages kuda dhyrya parusthunnai. Glory be to God. Amen.

    • @akshays74
      @akshays74  7 หลายเดือนก่อน

      😊😊

  • @saragondanaganna6239
    @saragondanaganna6239 8 หลายเดือนก่อน +35

    అయ్యగారు చాలా బాగుంది సాంగ్ మన జీవితంలో దేవునితో ఉన్న అనుబంధాన్ని పాట రూపకంగామలిచి దాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน +1

      😊😊

  • @lalitharamavath4194
    @lalitharamavath4194 8 หลายเดือนก่อน +27

    My name is Lalitha court staff ni yesayya nannu dhivinchi e roju unthamaina llie echadu devudu 🎉🎉🎉🎉❤❤❤ na jesus ennadu na chei vidavadu my family members in prayer

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน +1

      😊😊

  • @sasirekhanukabathini7694
    @sasirekhanukabathini7694 8 หลายเดือนก่อน +29

    నా ప్రేమ ప్రపంచము నీవెనయ్య నీవు లేని లోకాన జీవించలేనయ్య I LOVE YOU యేసయ్యా

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      😊😊

  • @TholemTimothy-xb9mz
    @TholemTimothy-xb9mz 7 หลายเดือนก่อน +5

    Ayyagaru chala bhagundhi chala adhbuthanga vundhi🥰👍👍👍👍🥰🥰🥰

    • @akshays74
      @akshays74  7 หลายเดือนก่อน

      😊😊

  • @MahimaMahi-tl7ob
    @MahimaMahi-tl7ob 6 หลายเดือนก่อน +12

    Praise the lord...
    Prabhuva Mee naamamunake mahima kalugunu gaaka
    Amen

  • @kiranjangam5025
    @kiranjangam5025 6 หลายเดือนก่อน +7

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lorduncle

  • @DuggiralaBhagyarekha
    @DuggiralaBhagyarekha 3 หลายเดือนก่อน +4

    Wonderfull song wonderfull liricks devunike samastha mahima kalugunu gaka amen 🙌🙌🙌

  • @MahimaMahi-tl7ob
    @MahimaMahi-tl7ob 6 หลายเดือนก่อน +12

    Prabhuva Mee bangaru paadalaku vandanaalu thandriii...
    Nak garbhaphalam dayachesav ayya mek kotlaadi krthagnasthuthulu thandri..
    Nak ichina garbhaphalam ki mere rakshana dayacheyandi ayya...
    Nee bidda ayyya nv ichina phalam
    Neke appagistanu ayya..
    Mek nachinattuga vadukondi thandri...
    Garbhaphalam leni prathi okka biddani gnapakam cheskondi prabhuvaa...
    Amen...

  • @pagillakavitha9662
    @pagillakavitha9662 6 หลายเดือนก่อน +11

    Praise the lord 🙏 ayyagaru పాట చాలా బాగా పాడారు నానాకు చాలా బాగా నచ్చింది ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలి అనిపిస్తుంది 👌🙏🙏🙏🙏

  • @GPrakash6326
    @GPrakash6326 5 หลายเดือนก่อน +4

    Vandhanamulu Anna.vvvv wonderful song Anna,wonderful lyrics anna.Thank you Lord.such a wonderful song through your servent .Bless your servent Lord.

  • @simhachalambypothula8075
    @simhachalambypothula8075 7 หลายเดือนก่อน +6

    Praise the lord 🙏✝️🙏

    • @akshays74
      @akshays74  7 หลายเดือนก่อน

      Praise the lord 🙏🏻

  • @sapadma3259
    @sapadma3259 4 หลายเดือนก่อน +7

    I love ❤️ this song😢😢😢sorry jesus

  • @satyanarayanamvv8646
    @satyanarayanamvv8646 2 หลายเดือนก่อน +1

    Sir beutiful song and beautiful composition sir , what a background music really fantastic song , God bless all the team

  • @happysupermart-k9l
    @happysupermart-k9l 7 หลายเดือนก่อน +17

    i love this song💗💗💗💗💗💓💓💓💓😭😭 i am very happiness song❣❣❣❣❣❣❣❣❣❣❣❤❤❤❤❤

  • @sumashyam5235
    @sumashyam5235 6 หลายเดือนก่อน +9

    Praise the lord Ayya ❤🙏

  • @RaviKumar-jq8jh
    @RaviKumar-jq8jh 6 หลายเดือนก่อน +6

    Yento adarana kaliginche pata devini namanike mahima kaluginugaka amen

  • @kalapalasatish4909
    @kalapalasatish4909 6 หลายเดือนก่อน +7

    Price 🙏 lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shalomashok5250
    @shalomashok5250 8 หลายเดือนก่อน +6

    Shalom wonderful song అన్నయ్య wonderful man of God రమేష్ ఆన్నయ్య గ్లోరీ to God blessed this song ❤❤❤❤❤

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน +2

      😊😊

  • @jacobmaddimadugu3863
    @jacobmaddimadugu3863 8 หลายเดือนก่อน +8

    Glory to our Lord & God, thank you Bro. Ramesh Anna for your melodies worshiping SONG.

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      😊😊

  • @prabhavathiprasad2295
    @prabhavathiprasad2295 4 หลายเดือนก่อน +1

    beutiful song superb ❤❤❤❤

  • @ChennuriSudha
    @ChennuriSudha 5 หลายเดือนก่อน +2

    Powerful song wonderful voice god bless you thank you lord thank you Jesus

  • @AmmuluGujjarlapudi
    @AmmuluGujjarlapudi 3 วันที่ผ่านมา +1

    Amen🙏♥️

  • @yuvaraj6179
    @yuvaraj6179 8 หลายเดือนก่อน +11

    Praise the lord 🙏🏼. Jesus this song is very good Beauty. God bless you all 🙏🏼

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      Praise the lord 🙌🙏🏻...Thank you 😊

  • @PoojaPooja-m5m
    @PoojaPooja-m5m 4 หลายเดือนก่อน +5

    All glory only Jesus Christ ❤🎉

  • @RameshChittam
    @RameshChittam 5 หลายเดือนก่อน +35

    Praise the lord sir ఈ పాట చాలాబాగుంది sir నేను ప్రతి సారి హోసన్నా మినిస్ట్రీస్ పాటలు ఎక్కువగా పడతాను

    • @jayaraju9199
      @jayaraju9199 5 หลายเดือนก่อน +4

      హోసన్నా పాటలు అన్ని ఆధ్యాత్మికంగా ఉంట్టాయి రమేష్ అన్న ఈ పాట చాలాబాగా పాడారు ఇంకా మరెన్నో పాటలు పాడాలని మనసుపూర్తిగా కోరుకుంటూ దేవుని సేవలో బలంగా వాడబడాలని కోరుకుంటూ వందనాలు అన్న

  • @saradag8075
    @saradag8075 5 หลายเดือนก่อน +1

    Praise the lord Anna wonderful song

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 8 หลายเดือนก่อน +5

    Na prema prapanchamu neeve na tandri yassayya thank you ne prenam na dhanyamu nuvee yassayya thank you

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      😊😊

  • @SilpaBlessy
    @SilpaBlessy 5 หลายเดือนก่อน +3

    Praise the lord annya garu

  • @SheikBajibabu
    @SheikBajibabu หลายเดือนก่อน +7

    యేసయ్యా స్తుతి మహిమ గల కుళ్ళు తో ఉంది తండ్రి ఇదిగో దేవయేసయ్య క్పప దయ దేవచాలాఅప్పు ఉన్నాయి అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి

  • @Myatatipravina
    @Myatatipravina 3 หลายเดือนก่อน +1

    Wonderfull song ❤❤❤

  • @telugujesussongs721
    @telugujesussongs721 6 หลายเดือนก่อน +1

    Praise the LORD 🙏🏻 Ayyagarandi

  • @rajeswariinjeti3484
    @rajeswariinjeti3484 7 หลายเดือนก่อน +4

    Praise Lord ayyagaru super song no words to explain thakyou brother

    • @akshays74
      @akshays74  7 หลายเดือนก่อน

      😊😊

  • @babyraju2024
    @babyraju2024 8 หลายเดือนก่อน +122

    నీకేగా నా స్తుతిమాలిక - NEKE NA STHUTHI MALIKA
    పల్లవి:
    నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు
    మరనానికైనా వెనుతిరుగ లేదు
    మనలేను నే నిన్ను చూడక
    మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
    చరణం 1 :
    సంతోష గానాల స్తోత్ర సంపద
    నీకే చెల్లింతును ఎల్ల వేళలా
    అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా (2)
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
    చరణం 2 :
    నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    వేరే జగమందు నే ఎందు వెదకినను
    నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
    నా మది లోన మహా రాజు నీవేనయ్యా
    ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) " నీకే "
    చరణం 3 :
    నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకే అంకితం (4)
    నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
    నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) " నీకే "
    Dakkumadugula Baby Raju

    • @blessym9464
      @blessym9464 8 หลายเดือนก่อน +2

      Super song anna

    • @nandinidnandu5280
      @nandinidnandu5280 8 หลายเดือนก่อน

    • @amararaputhimothy3567
      @amararaputhimothy3567 8 หลายเดือนก่อน +1

      నీకేగా నా సుత్తి మాలిక
      నీకొరకే ఈ గణవేదిక
      ప్రైస్ ది లార్డ్

    • @prashanth1150
      @prashanth1150 8 หลายเดือนก่อน

      no p😊😊😊😊

    • @siddharthverma9852
      @siddharthverma9852 8 หลายเดือนก่อน

      Super song

  • @GaneshNeredimelli-gm9ng
    @GaneshNeredimelli-gm9ng 5 หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏

  • @paparaopaparao1336
    @paparaopaparao1336 3 หลายเดือนก่อน +5

    అన్నా వందనాలు దేవునికి స్తోత్రం హల్లెలూయ మమ్మల్ని బలపరిచే పాటలు ఆదరించే పాటలు నేను నీకు తోడు ఉన్నానని చెప్పే అటువంటి పాటలు దేవుడు మాటలు మీ నోట నుండి రాగాలుగా మారి మమ్ములను సంతోషింప చేయుచున్నవి.

  • @IdupulapatiRamesh-tn8qs
    @IdupulapatiRamesh-tn8qs 2 หลายเดือนก่อน +6

    నా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏

  • @KopilaSusanna
    @KopilaSusanna หลายเดือนก่อน

    నా ప్రేమ ప్రపంచం నువ్వే యేసయ్య 💞💞💞💞💞💞ilove you 💞💞💞jesus

  • @chandrakumari3292
    @chandrakumari3292 8 หลายเดือนก่อน +2

    Praise the lord
    Wonderful song
    Love you Ramesh garu
    God bless you abundantly Ramesh garu 🎉

  • @amararaputhimothy3567
    @amararaputhimothy3567 8 หลายเดือนก่อน +13

    నీకే గాన నా స్తుతి మాలిక నీ కొరకే
    ఈ ఘన వేదిక i love you jesus ప్రైస్ ది లార్డ్

  • @d.kiranmaiuday5129
    @d.kiranmaiuday5129 4 หลายเดือนก่อน +1

    Beautiful song ❤❤❤❤

  • @RameshAtapaik
    @RameshAtapaik 6 หลายเดือนก่อน +1

    అయ్యగారు మీ స్వరం చాలా బాగుంది... దేవునికి మహిమ కలుగును గాక 🙏

  • @lavanyaas1581
    @lavanyaas1581 6 หลายเดือนก่อน +1

    Amen 🙏 praise the lord 🙏 sir

  • @deeviyayesupogu2778
    @deeviyayesupogu2778 หลายเดือนก่อน

    ఈ పాట వింటుంటే మనసు చల్లగా ఉంటుంది దేవుడు దిగి వచ్చినట్టుగా ఉంది❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @sreeramareddy1879
    @sreeramareddy1879 3 หลายเดือนก่อน +1

    ದೇವರೂ ನಿಮ್ಮನ್ನು ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಆಶೀರ್ವದಿಸಲಿ! ಎಷ್ಟು ಸುಂದರವಾಗಿದೆ ಈ ಹಾಡು.

  • @SugunaBalaobigari
    @SugunaBalaobigari หลายเดือนก่อน +1

    Praisethelord❤ayyagaru

  • @nathanieltalari4994
    @nathanieltalari4994 6 หลายเดือนก่อน +7

    Glory to God for this Song ❤🎉🎉🎉🎉

  • @sriramulayona8049
    @sriramulayona8049 หลายเดือนก่อน +1

    Nice Song 👏👏🙏🙏

  • @kiranjangam5025
    @kiranjangam5025 8 หลายเดือนก่อน +2

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordbrother

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      Praise the lord 🙌

  • @LazarTadikonda
    @LazarTadikonda 3 หลายเดือนก่อน +1

    Good sir good wonderfull

  • @divyakondra5177
    @divyakondra5177 5 หลายเดือนก่อน +4

    Wonderful song

  • @gvenkataiah3402
    @gvenkataiah3402 5 หลายเดือนก่อน +1

    Amen amen amen hallelujah hallelujah hallelujah shotram shotram
    🙏

  • @Sridevi-ux6qx
    @Sridevi-ux6qx 5 หลายเดือนก่อน +10

    నీకేగా నా స్తుతి మాలిక........❤

  • @LakshmiMusudi
    @LakshmiMusudi 8 หลายเดือนก่อน +3

    Chala baga rasaru e song mee songs anni chala bagumtayi uncle garu me mugguruki na vamdanalu❤❤❤

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      😊😊

  • @BANALADEEPTHI-c1l
    @BANALADEEPTHI-c1l 7 หลายเดือนก่อน +3

    Super song sir 🙏🙏🙏

  • @srividyasri3560
    @srividyasri3560 8 หลายเดือนก่อน +2

    Ramesh ...Annayya ...songs ...most beautiful it's my favourite 🥰🥰

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      😊😊

  • @gowriundrachalepu
    @gowriundrachalepu 4 หลายเดือนก่อน +1

    praise the lord anna ❤🙏🙏🙏

  • @KarthikY-sv3es
    @KarthikY-sv3es 6 หลายเดือนก่อน +1

    Super song annayya

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 8 หลายเดือนก่อน +8

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      😊😊😊

  • @DavuluriSudhakar
    @DavuluriSudhakar 2 หลายเดือนก่อน +1

    ❤I love this song ❤

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-123 7 หลายเดือนก่อน +2

    I wish you praise the lord brother jhon 🙏🏿

    • @akshays74
      @akshays74  7 หลายเดือนก่อน

      Praise the lord 🙏🏻

  • @SivaparvathiPilagala
    @SivaparvathiPilagala 8 หลายเดือนก่อน +4

    Annaya song super praise the lord❤❤❤❤

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      Praise the lord 🙌

  • @SivaparvathiPilagala
    @SivaparvathiPilagala 8 หลายเดือนก่อน +8

    Na kosame e song

  • @Anithalakshman-of8sn
    @Anithalakshman-of8sn 2 หลายเดือนก่อน +1

    Supar song praise the Lord

  • @vchiranjeevi9810
    @vchiranjeevi9810 2 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru ee song vintunanthasepu devuni mahimanu aaradinchatam chala kerrthiga undhii.... Vandhaanaalu miku

  • @panimunna4760
    @panimunna4760 8 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      Praise the lord 🙌

  • @j.louisrajesh1554
    @j.louisrajesh1554 8 หลายเดือนก่อน +2

    Praise the lord. Super song.amen ❤❤❤❤

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      Praise the lord 🙏🏻🙌

  • @AmmuAmulya-my9sd
    @AmmuAmulya-my9sd 6 หลายเดือนก่อน +3

    Praise the lord naku marriage ayyi 7 years ayyimdhi na husband ki naku madhya chala manaspardhalu vachayi,enno times prairie chesa jesus na prairie vinnadu naku na husband ki madhy atuvamti godavalu manaspardhalu levu eppudu na life chala happy ga undhi thank you my Jesus

  • @bobvells
    @bobvells 7 หลายเดือนก่อน +3

    Nice song and nicely sung by brother

    • @akshays74
      @akshays74  7 หลายเดือนก่อน

      😊😊

  • @nkdigitals567
    @nkdigitals567 3 วันที่ผ่านมา

    excellent song brother......

  • @TejaPadavala
    @TejaPadavala หลายเดือนก่อน

    Woooow super singer super music..... Hai ga undi

  • @ranibenharoffical
    @ranibenharoffical 7 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vandanaveneela4595
    @vandanaveneela4595 5 วันที่ผ่านมา

    Amen 🙏 🙏 🙏 🙏

  • @మనపల్లెముచ్చట్లు-ఝ7ఫ
    @మనపల్లెముచ్చట్లు-ఝ7ఫ 4 หลายเดือนก่อน

    Paata chaala baagundi ayya praise the lord

  • @nanibabu7317
    @nanibabu7317 3 หลายเดือนก่อน +1

    Nice song brother

  • @PrashantBarupatla
    @PrashantBarupatla 8 หลายเดือนก่อน +2

    Praise the lord Daddy ❤❤❤❤❤ songs God grief naku

  • @nancynannu4051
    @nancynannu4051 3 หลายเดือนก่อน +1

    ❤ super song

  • @MastanjakkiJakki
    @MastanjakkiJakki 5 หลายเดือนก่อน

    వందనాలు పాట బాగుంది God bless అందరు పో౦ద౦డి

  • @DKruparao
    @DKruparao 7 หลายเดือนก่อน +4

    Super song

  • @jeevithan1405
    @jeevithan1405 3 หลายเดือนก่อน +1

    Naaku santhanam koraku prardhana cheyandi sir
    Prise the lord

  • @marybejjenki1159
    @marybejjenki1159 4 หลายเดือนก่อน +1

    Nice song ❤

  • @BoppanaLakmi
    @BoppanaLakmi 5 หลายเดือนก่อน +78

    నా కుటుంబం అంతా రక్షణ మారుమనస్సు పొందాలి నా కుమార్తె మార్చబడుతుంది నా భర్త మార్చడానికి నా సహోదరునికి చాలా అప్పులను కుటుంబ విషయంలో చాలా ఇబ్బంది దయచేసి నా కొరకు ప్రార్థించండి

    • @JeevaSurada
      @JeevaSurada 5 หลายเดือนก่อน +7

      కచ్చితంగా ప్రార్థన చేస్తాము sister

    • @DanduproluLakshmi
      @DanduproluLakshmi 5 หลายเดือนก่อน +7

      Devudu. Me. Samasyalu. Theerchunu gaka. Amen 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏. Devunike. Mahima kalugunu gaka amen 🙌🙏🙌🙏

  • @Keerthi-q6w
    @Keerthi-q6w 3 หลายเดือนก่อน +1

    Praise and worship

  • @VaralakshmiAttinti-ty7jz
    @VaralakshmiAttinti-ty7jz 6 หลายเดือนก่อน +1

    This song makes us strong in faith

  • @sagarsoundaryam9778
    @sagarsoundaryam9778 8 หลายเดือนก่อน +2

    Praise the lord ayya

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      Praise the lord 🙏🏻

  • @sudheerlingampalli2992
    @sudheerlingampalli2992 8 หลายเดือนก่อน +3

    Praise.the.lord.Anna🙏

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      Praise the lord 🙏🏻

  • @SwamyAnde-hn8rp
    @SwamyAnde-hn8rp 3 หลายเดือนก่อน +1

    Yesayaky,stuti,kalugunu,gaka

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 8 หลายเดือนก่อน +3

    Praise the lord sister 🙏🙏🙏

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      Praise the lord 🙌

  • @devarajs6547
    @devarajs6547 5 หลายเดือนก่อน +1

    Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj n family bangalore

  • @Ganga9177
    @Ganga9177 4 หลายเดือนก่อน

    Devuni naamaniki mahima kalugunugaka amen

  • @drivingloverraju...9526
    @drivingloverraju...9526 8 หลายเดือนก่อน +2

    God bless you ❤

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน

      😊😊

  • @AkshayaPastham
    @AkshayaPastham 4 หลายเดือนก่อน +1

    Super song Daddy

  • @vemulasanthipriya914
    @vemulasanthipriya914 5 หลายเดือนก่อน +2

    Anna. Meeru. Patapadutunte. Edoteliyani. Anadamagavundi. Devinito. Ontariga. Gadapalanipistundi. Thanksanna. Manchipata. Padinanduku.

  • @santhosheduri4239
    @santhosheduri4239 4 หลายเดือนก่อน +2

    ❤❤song super syper

  • @RaviKumar-ih1wl
    @RaviKumar-ih1wl 8 หลายเดือนก่อน +5

    Super highlite song 2024

    • @akshays74
      @akshays74  8 หลายเดือนก่อน +1

      😊😊