కన్నులజారిన కన్నీళ్ళు || Kannula Jarina Kanneellu ||Song Track with Lyrics || THANDRI SANNIDHI ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 97

  • @prasannalakshmi4134
    @prasannalakshmi4134 6 หลายเดือนก่อน +219

    కన్నులు జారిన కన్నీళ్లు
    తడిపెను దేవుని పాదాలు
    ఇప్పటినుండి నీ కళ్ళు
    చూచును దేవుని కార్యాలు (2)
    అ.ప.
    ఉందిలే దీవెన - ఎందుకావేదన
    పొందిన యాతన - దేవుడే మరచునా
    చరణం :- 1
    పలుకాకి లోకం నిందించిన
    ఏకాకివై నీవు రోధించిన (2)
    అవమాన పర్వాలు ముగిసేనులే
    ఆనంద గీతాలు పాడేవులే
    నవ్వినోలంతా నీ ముందు
    తలలువంచేను ఇకముందు (2)
    ( ఉందిలే దీవెన )
    చరణం :- 2
    అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
    ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2)
    అసమానమైన నా దేవుని
    బలమైన బహువు నిను వీడునా
    యేసు నిలిచాడు నీ ముందు
    నీకు చేసెను కనువిందు (2)
    ( ఉందిలే దీవెన )

    • @seetharaju59
      @seetharaju59 6 หลายเดือนก่อน +16

      🙏🙏🙏🙏

    • @sumathiyemineni-l3b
      @sumathiyemineni-l3b 5 หลายเดือนก่อน +6

      🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @KumariK-fk3iy
      @KumariK-fk3iy 5 หลายเดือนก่อน +6

      Super Song Sir 👌👌🙏🙏

    • @Bhavya-bd4bx
      @Bhavya-bd4bx 5 หลายเดือนก่อน +6

      ❤❤

    • @YesuYesuratnamavula
      @YesuYesuratnamavula 4 หลายเดือนก่อน +6

      ❤🎄⛪💕😮

  • @Jesus77785
    @Jesus77785 7 หลายเดือนก่อน +9

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thanks 👍👍👍👍👍 bro

  • @lakshmitulasiramkoyyana8343
    @lakshmitulasiramkoyyana8343 7 หลายเดือนก่อน +4

    Good song anna praise the Lord and music track brother 🙏 🙌 thank you so much anna

  • @kondaveetibabu5613
    @kondaveetibabu5613 หลายเดือนก่อน +2

    అన్నా ఈ పాట చాలా బాగుంది అన్న దే యేసయ్య నామానికి మహిమ

  • @Jonnalagaddarajesh-v4b
    @Jonnalagaddarajesh-v4b 7 หลายเดือนก่อน +6

    Super padaru

  • @lakshmitulasiramkoyyana8343
    @lakshmitulasiramkoyyana8343 7 หลายเดือนก่อน +3

    Thank you brother nice music

  • @jyothipenchuka2625
    @jyothipenchuka2625 5 หลายเดือนก่อน +4

    Praise the lord brother chala baga padaru song ❤❤

  • @jersey2019
    @jersey2019 4 หลายเดือนก่อน +2

    Superb track with lyrics 👌👌👌👌👌🙏🙏🙏glory to god

  • @Gabrielworshiperifj7787
    @Gabrielworshiperifj7787 8 หลายเดือนก่อน +7

    అర్థం అయ్యే విధంగా సెట్ చేశారు బ్రదర్ ❤

  • @Jonnalagaddarajesh-v4b
    @Jonnalagaddarajesh-v4b 7 หลายเดือนก่อน +3

    Super music

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 4 หลายเดือนก่อน +3

    Super Annayyagaru

  • @NakkaSwaminaidu
    @NakkaSwaminaidu 6 หลายเดือนก่อน +12

    దేవుడు కి వందనాలు

  • @ChiranjeeviVallepu
    @ChiranjeeviVallepu 5 หลายเดือนก่อน +5

    Devudu meeku thodai undunugaka amen meeru inka athmalanu rakshinche shakthi devudu meeku ichhunu gaaka amen

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 หลายเดือนก่อน +26

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🛐🛐🛐🌋🌋✝️✝️✝️✝️✝️✝️

  • @jitamandalap2814
    @jitamandalap2814 7 หลายเดือนก่อน +5

    Super ❤

  • @ChiranjeeviVallepu
    @ChiranjeeviVallepu 5 หลายเดือนก่อน +1

    Praise the lord annayya

  • @seelamravindra347
    @seelamravindra347 8 หลายเดือนก่อน +4

    Super song brother garu

  • @RaviKumar-gb3sb
    @RaviKumar-gb3sb 4 หลายเดือนก่อน +1

    Praise the lord anna 🙏

  • @sagarbabu8704
    @sagarbabu8704 8 หลายเดือนก่อน +5

    ❤❤❤❤❤❤ thanks Anna so much

  • @I.am.working.for.god.
    @I.am.working.for.god. 3 หลายเดือนก่อน +1

    వందనాలు brother
    ప్రభువా నిసన్నిధిలో నివసించేనాకు ఎంత ధన్యమో ఎంత భాగ్యమో track ఇవ్వగలరా plz..........

  • @pemmadiesther6724
    @pemmadiesther6724 7 หลายเดือนก่อน +6

    చాలా బాగుంది అన్నయ్య పాట

  • @johnnyyarra3173
    @johnnyyarra3173 7 หลายเดือนก่อน +2

    Chala thanks thammudu

  • @kambhampatiyohan3344
    @kambhampatiyohan3344 8 หลายเดือนก่อน +3

    Annaya u voice so nice

  • @syammamidi2640
    @syammamidi2640 5 หลายเดือนก่อน +8

    Devunki na vandhanalu ❤

  • @marieqatar4687
    @marieqatar4687 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏⛪⛪🙌🙌

  • @Srijasuryarjs
    @Srijasuryarjs 5 หลายเดือนก่อน +1

    Prise the Lord❤❤❤❤

  • @shanthikocherla9166
    @shanthikocherla9166 6 หลายเดือนก่อน +1

    Super song brother 🙏🙏🙏👌👌

  • @DhodakashobaraniDhodaka
    @DhodakashobaraniDhodaka 7 หลายเดือนก่อน +2

    Doddakashobarani...song....chalachala.bagundhi....pastergaru....20.times....vena nu...pastergaru...vandanalu

  • @pthimothi6340
    @pthimothi6340 5 หลายเดือนก่อน +1

    Super Thank you brother nice God bless you🙏

  • @SALMANRAJULSALMANRAJUL
    @SALMANRAJULSALMANRAJUL 4 หลายเดือนก่อน

    Super song ❤❤

  • @gaddamramu
    @gaddamramu 5 หลายเดือนก่อน +2

    Super

  • @YesubabuChintarala
    @YesubabuChintarala หลายเดือนก่อน

    కృపగల దేవుడవు నాపై కృప చూపావు సాంగ్ ట్రాక్ పెట్టనండి ప్లీజ్

  • @PunnayyaKokkiripati
    @PunnayyaKokkiripati 3 หลายเดือนก่อน +1

    ఈయన సినీ గాయకుడు జేసుదాస్ గారు ట్యూన్స్ యేసయ్య పాటలు గా మార్చి ఎంతో చక్కగా పాడుతున్నాడు,,పది కాలాలు ఇలాగే పాడాలి,,

    • @vijayachella755
      @vijayachella755 3 หลายเดือนก่อน

      Padhi kalalu kadhu sir 100 kalalu padali❤

  • @budeshaik1262
    @budeshaik1262 4 หลายเดือนก่อน

    Na prabhuvu ki vandanalu

  • @sandepogumanohar
    @sandepogumanohar 8 หลายเดือนก่อน +5

    Tp bro❤❤

  • @LavanyaMamidi-yn2lb
    @LavanyaMamidi-yn2lb 5 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TNAGENDRABABU-xr9qe
    @TNAGENDRABABU-xr9qe 6 หลายเดือนก่อน +3

    Prasie the lord Amen

  • @naveen.s6216
    @naveen.s6216 5 หลายเดือนก่อน +2

    Good song

  • @thudumhemalatha5542
    @thudumhemalatha5542 3 หลายเดือนก่อน

    ❤😊

  • @Traveler_123_
    @Traveler_123_ 5 หลายเดือนก่อน +1

    ❤🎉

  • @nagamanibasavani9356
    @nagamanibasavani9356 8 หลายเดือนก่อน +1

    Amen amen amen amen 🛐🛐🛐🙏🙏🙏

  • @muralimadelli1843
    @muralimadelli1843 7 หลายเดือนก่อน +1

    🎉🎉

  • @pasunutirajamani6806
    @pasunutirajamani6806 8 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏

  • @ట్రైబల్గాస్పల్చర్చి
    @ట్రైబల్గాస్పల్చర్చి 5 หลายเดือนก่อน +1

    👍👍👍👌🙏👏👏

  • @kumar.chowtapalli9180
    @kumar.chowtapalli9180 8 หลายเดือนก่อน +5

    హృదయ వాంచాలు తీర్చువాడా song track please brother

  • @chegudiabraham3898
    @chegudiabraham3898 8 หลายเดือนก่อน +4

    🎉

  • @Virat2349
    @Virat2349 8 หลายเดือนก่อน +5

    Chemmagillu Kallalona Track Brother

  • @geddamshubhashini4314
    @geddamshubhashini4314 7 หลายเดือนก่อน

    Tq brother 🤝🤝🙏🙏🙏God bless you🙏🙏🙏

  • @kishorepaul9975
    @kishorepaul9975 8 หลายเดือนก่อน +32

    కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
    ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
    అను పల్లవి :
    ఉందిలే దీవెన ఎందుకావేదన
    పొందిన యాతన దేవుడే మరచునా (2)
    చరణం 1:
    పలుకాకి లోకం నిందించిన
    ఏకాకివై నీవు రోదించిన
    అవమాన పర్వాలు ముగిసేనులే
    ఆనంద గీతాలు పాడేవులే
    నవ్వినోల్లంతా నీ ముందు తల వంచేను ఇక ముందు
    " ఉంది లే "
    చరణం 2 :
    అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన
    ఆత్మీయుల ప్రేమ నిదురించిన
    అసమానమైన నా దేవుని
    బలమైన బాహువు నిను వీడునా
    యేసు నిలిచాడు నీ ముందు
    నీకు చేసెను కనువిందు (2) " ఉంది లే "

  • @lakshmitulasiramkoyyana8343
    @lakshmitulasiramkoyyana8343 7 หลายเดือนก่อน

    Thank you lord 🙏

  • @Ganta-kc1cq
    @Ganta-kc1cq 8 หลายเดือนก่อน +3

    S

  • @vijaybabu7577
    @vijaybabu7577 7 หลายเดือนก่อน

    Amen

  • @Janumalaviswanath
    @Janumalaviswanath 3 หลายเดือนก่อน

    ❤🎉😮😅😊😢🎉❤❤❤❤❤

  • @sumathiyemineni-l3b
    @sumathiyemineni-l3b 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤ super 🙏🙏🙏🙏🙏🥹🥹🥹🥹🥲🥲🥲🥲

  • @ChilakaJani
    @ChilakaJani 8 หลายเดือนก่อน +5

    Lirics plz

  • @ammapushapaleela15
    @ammapushapaleela15 8 หลายเดือนก่อน +2

    🙏🙏👌👌👏👏👏🤝🤝🤝

  • @nagamanibasavani9356
    @nagamanibasavani9356 8 หลายเดือนก่อน

    😭😭😭😭😭

  • @renukadasari6185
    @renukadasari6185 8 หลายเดือนก่อน +10

    పల్లవి :
    కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
    ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
    అను పల్లవి :
    ఉందిలే దీవెన ఎందుకావేదన
    పొందిన యాతన దేవుడే మరచునా (2)
    చరణం 1:
    పలుకాకి లోకం నిందించిన
    ఏకాకివై నీవు రోదించిన
    అవమాన పర్వాలు ముగిసేనులే
    ఆనంద గీతాలు పాడేవులే
    నవ్వినోల్లంతా నీ ముందు తల వంచేను ఇక ముందు
    " ఉంది లే "
    చరణం 2 :
    అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన
    ఆత్మీయుల ప్రేమ నిదురించిన
    అసమానమైన నా దేవుని
    బలమైన బాహువు నిను వీడునా
    యేసు నిలిచాడు నీ ముందు
    నీకు చేసెను కనువిందు (2) " ఉంది లే "
    Share
    Labels: thandri sannidhi songs
    Location: Andhra Pradesh, India
    COMMENTS
    POST A COMMENT
    POPULAR POSTS
    January 01, 2024
    ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా- PREMA PURNUDA SNEHA SHEELUDA SONG LYRICS (HOSANNA MINISTRIES 2024 NEW YEAR SONG )
    Share
    5 comments
    January 05, 2023
    అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము - ATHI PARISHUDDHUDA SONG LYRICS
    Share
    Post a Comment
    August 14, 2022
    తండ్రి దేవా తండ్రి దేవా - THANDRI DEVA THANDRI DEVA SONG LYRICS
    Share
    1 comment
    May 04, 2023
    ఎబినేజరే - EBINEJARE SONG LYRICS
    Share
    Post a Comment
    August 09, 2022
    ఘనమైనవి నీ కార్యములు - GHANAMAINAVI NEE KARYAMULU SONG LYRICS
    Share
    Post a Comment
    October 13, 2023
    గగనము చీల్చుకొని - GAGANAMU CHEELCHUKONI SONG LYRICS
    Share
    Post a Comment
    March 21, 2023
    బహు సౌందర్య సీయోనులో SONG LYRICS - BAHU SOUNDHARYA SEEYONULO SONG LYRICS
    Share
    Post a Comment
    September 05, 2022
    వచ్చింది క్రిస్మస్ వచ్చింది - VACHINDI CHRISTMAS VACHINDI SONG LYRICS
    Share
    Post a Comment
    March 23, 2023
    జీవ ప్రధాతవు - JEEVA PRADHATHAVU SONG LYRICS
    Share
    1 comment
    May 05, 2023
    అలంకరించును - ALANKARINCHUNU SONG LYRICS
    Share
    2 comments
    Powered by Blogger
    Theme images by Gintare Marcel
    Main menu
    నూతన పాటలు
    హోసన్నా మినిస్ట్రీస్ పాటలు
    ఆరాధన పాటలు
    ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
    క్రిస్మస్ పాటలు
    సిలువ పాటలు
    పునరుద్ధాన (Easter) పాటలు
    నూతన సంవత్సర పాటలు
    ఏ ఆర్ స్టీవెన్ సన్ పాటలు
    Labels
    Report Abuse

  • @renukadasari6185
    @renukadasari6185 8 หลายเดือนก่อน +12

    పల్లవి :
    కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
    ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
    అను పల్లవి :
    ఉందిలే దీవెన ఎందుకావేదన
    పొందిన యాతన దేవుడే మరచునా (2)
    చరణం 1:
    పలుకాకి లోకం నిందించిన
    ఏకాకివై నీవు రోదించిన
    అవమాన పర్వాలు ముగిసేనులే
    ఆనంద గీతాలు పాడేవులే
    నవ్వినోల్లంతా నీ ముందు తల వంచేను ఇక ముందు
    " ఉంది లే "
    చరణం 2 :
    అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన
    ఆత్మీయుల ప్రేమ నిదురించిన
    అసమానమైన నా దేవుని
    బలమైన బాహువు నిను వీడునా
    యేసు నిలిచాడు నీ ముందు
    నీకు చేసెను కనువిందు (2) " ఉంది లే "

  • @danalaxmi3168
    @danalaxmi3168 5 หลายเดือนก่อน

    Super ❤

  • @suradadhanaraju3252
    @suradadhanaraju3252 6 หลายเดือนก่อน +2

    Amen

  • @kashipakarajkumar.8573
    @kashipakarajkumar.8573 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @AnandKumar-ww7tp
    @AnandKumar-ww7tp 8 หลายเดือนก่อน +65

    పల్లవి :
    కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
    ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
    అను పల్లవి :
    ఉందిలే దీవెన ఎందుకావేదన
    పొందిన యాతన దేవుడే మరచునా (2)
    చరణం 1:
    పలుకాకి లోకం నిందించిన
    ఏకాకివై నీవు రోదించిన
    అవమాన పర్వాలు ముగిసేనులే
    ఆనంద గీతాలు పాడేవులే
    నవ్వినోల్లంతా నీ ముందు తల వంచేను ఇక ముందు
    " ఉంది లే "
    చరణం 2 :
    అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన
    ఆత్మీయుల ప్రేమ నిదురించిన
    అసమానమైన నా దేవుని
    బలమైన బాహువు నిను వీడునా
    యేసు నిలిచాడు నీ ముందు
    నీకు చేసెను కనువిందు (2)

    • @john__rider9025
      @john__rider9025 8 หลายเดือนก่อน +5

    • @VamsiMalle
      @VamsiMalle 7 หลายเดือนก่อน +4

      Suppr anna🎉🎉

    • @muralimadelli1843
      @muralimadelli1843 7 หลายเดือนก่อน

      😊😊😊​@@john__rider9025

    • @Praisy824
      @Praisy824 7 หลายเดือนก่อน +3

      1

    • @Suvaratharaju
      @Suvaratharaju 6 หลายเดือนก่อน

      Supper song brother ❤prise the lord 🤎

  • @KSK-7582
    @KSK-7582 4 หลายเดือนก่อน +4

    పల్లవి :
    కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
    ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
    అను పల్లవి :
    ఉందిలే దీవెన ఎందుకావేదన
    పొందిన యాతన దేవుడే మరచునా (2)
    చరణం 1:
    పలుకాకి లోకం నిందించిన
    ఏకాకివై నీవు రోదించిన
    అవమాన పర్వాలు ముగిసేనులే
    ఆనంద గీతాలు పాడేవులే
    నవ్వినోల్లంతా నీ ముందు
    తల వంచేను ఇక ముందు
    " ఉంది లే "
    చరణం 2 :
    అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన
    ఆత్మీయుల ప్రేమ నిదురించిన
    అసమానమైన నా దేవుని
    బలమైన బాహువు నిను వీడునా
    యేసు నిలిచాడు నీ ముందు
    నీకు చేసెను కనువిందు (2) " ఉంది లే "