నూతనమైన కృప || LYRICAL MUSIC TRACK || Hosanna Ministries 2024 Album Songs || Nuthanamaina Krupa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 64

  • @gosalapaulsudhakar2951
    @gosalapaulsudhakar2951 8 หลายเดือนก่อน +163

    పల్లవి
    నూతనమైన కృప - నవనూతనమైన కృప
    శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
    నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా
    నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా
    నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా
    ఇదే కదా నీలో పరవశం
    మరువలేని తియ్యని జ్ఞాపకం (2)
    చరణం 1:
    నా క్రయధనముకై రుధిరము కార్చితీవి
    ఫలవంతములైన తోటగా మార్చితివి (2)
    ఫలితము కోరకైన శోధన కలిగినను
    ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి
    ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
    అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు
    ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా
    ఇదే కదా నీలో పరవశం
    మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
    చరణం 2:
    నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును
    పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను
    పలు వేదనలలో నీతో నడిపించి
    తలవంచని తెగువ నీలో కలిగించి
    మదిలో నిలిచావు - మమతను పంచావు
    నా జీవితమంతా నిను కొనియాడేదను
    ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా
    ఇదే కదా నీలో పరవశం
    మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన "
    చరణం 3:
    సాక్షి సమూహము మేఘము వలె నుండి
    నాలో కోరిన ఆశలు నెరవేరగా
    వేలాది దూతల ఆనందము చూచి
    కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ
    మహిమలో నీ తోనే నిలిచిన వేళ
    మాధుర్య లోకాన నిను చూసిన వేళ
    ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా
    ఇదే కదా నీలో పరవశం
    మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "

    • @BanothSiddu-zd8no
      @BanothSiddu-zd8no 8 หลายเดือนก่อน +10

      Praise the lord bro tq🙏🙏

    • @panduchocolate5558
      @panduchocolate5558 8 หลายเดือนก่อน +6

      ❤❤

    • @bodaashoke9409
      @bodaashoke9409 8 หลายเดือนก่อน +3

      ❤❤❤❤❤❤❤❤❤❤

    • @indhujada9195
      @indhujada9195 8 หลายเดือนก่อน +7

      నన్ను నీకోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా నాలో నీకోసమే ఇలా బ్రతికించిన

    • @KarriKavya-b3q
      @KarriKavya-b3q 7 หลายเดือนก่อน +4

      🎉

  • @balasamudramsomachandra3900
    @balasamudramsomachandra3900 8 หลายเดือนก่อน +20

    పల్లవి:🧑‍🎤👩‍🎤
    {నూతనమైన కృపా నవ నూతనమైన కృపా
    శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా
    నిరంతరం నాపై చూపినా
    నిత్య తేజుడా యేసయ్యా
    నీ వాత్సల్యమే నాపై చూపించిన
    నీ ప్రేమను వివరించనా
    నన్ను నీకోసమే ఇల బ్రతికించిన
    జీవాధిపతి నీవయ్యా } [1]
    {ఇదేకదా నీలో పరవశం
    మరువలేని తియ్యని జ్ఞాపకం } [1]
    {నూతనమైన కృపా నవ నూతనమైన కృపా } [1]
    చరణం:1️⃣
    {నా క్రయధనముకై రుదిరము కార్చితివి
    ఫలవంతములైన తోటగా మార్చితివి } [2]
    {ఫలితము కొరకైన శోధన కలిగినను
    ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి
    ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
    అన్నివేళలయందు ఆశ్రయమైనావు
    ఎంతగా కీర్తించిన నీ ఋణమే నే తీర్చగలనా } [1]
    {ఇదేకదా నీలో పరవశం
    మరువలేని తియ్యని జ్ఞాపకం } [1]
    {నూతనమైన కృపా నవ నూతనమైన కృపా } [1]
    చరణం:2️⃣
    {నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును
    పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను } [2]
    {పలువేదనలలో నీతో నడిపించి
    తలవంచని తెగువ నీలో కలిగించి
    మదిలో నిలిచావు మమతను పంచావు
    నా జీవితమంతా నిన్ను కొనియాడేధను
    ఎంతగా కీర్తించిన నీ ఋణమే నే తీర్చగలనా } [1]
    {ఇదేకదా నీలో పరవశం
    మరువలేని తియ్యని జ్ఞాపకం } [1]
    {నూతనమైన కృపా నవ నూతనమైన కృపా } [1]
    చరణం:3️⃣
    {సాక్షి సమూహము మేఘమువలేనుండి
    నాలో కోరిన ఆశలు నెరవేరగా } [2]
    {వేలాది దూతల ఆనందము చూచి
    కృప మహిమైశ్వర్యం నే పొందినవేళ
    మహిమలో నీతోనే నిలిచినవేళ
    మాధుర్య లోకాన నిన్ను చూచినవేళ
    {ఎంతగా కీర్తించిన నీ ఋణమే నే తీర్చగలనా } [1]
    {ఇదేకదా నీలో పరవశం
    మరువలేని తియ్యని జ్ఞాపకం } [1]
    |నూతనమైన|

    • @muthireddyrajkumarmuthired6572
      @muthireddyrajkumarmuthired6572 8 หลายเดือนก่อน

      Lo

    • @yohanrev9526
      @yohanrev9526 15 วันที่ผ่านมา

      Super music 🎶🎶🎶🎶🎶🎶🎶❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pspaul2863
    @pspaul2863 8 หลายเดือนก่อน +7

    హోసన్న ❤❤❤

  • @Mdhanalakshmi-lc3op
    @Mdhanalakshmi-lc3op 7 หลายเดือนก่อน +4

    Song is beautifully 🎉🎉

  • @abhigospelmusic3313
    @abhigospelmusic3313 4 หลายเดือนก่อน +2

    Nootana maina krupa
    Nava nootana maina krupa
    Shashwatamaina krupa
    Bahu unnatamaina krupa
    Nirantaram naapai choopina
    Nityatejuda Yesayyaa
    Nee vaatsalyame naapai choopinchina
    Nee premanu vivarinchina!
    Nanu neekosame ila brathikinchina
    Jeevadhipati neevayyaa....
    Idhekaada neelo paravasham
    Maruvaleeni tiyyani jnaapakam
    Charanam: 1
    Naakrayadhanamukai rudhiramu kaarchitivi
    Phalavantamulaina tootagaa maarchitivi (2)
    Phalitamukoraina shodhana kaliginaanu
    Pratiphalamuga naaku ghanatanu niyamimchi
    Aashcharyakaramaina aadaranu kaliginci
    Annivelaalayandu aashrayamainaaavu
    Entaga keerthinchinaa
    Neeruname ne teerchagalan...
    (Idhekaada neelo paravasham)
    Charanam: 2
    Nee vashamaiyunn praanatmadhehamunu
    Parishuddhaparachutaye neekishtamaayenu (2)
    Paluvedanalalo neetoo nadipinchi
    Talavanchani theguva neelo kaliginci
    Madilone nilichaavu - mamatannu panchaavu
    Naa jeevitamantaa ninu koniyaadu edanu
    Entaga keerthinchinaa
    Neeruname ne teerchagalan...
    (Idhekaada neelo paravasham)
    Charanam: 3
    Saakshi samuhamu meghamuvulenundi
    Naalo korina aashalu neraveragaa (2)
    Veladi dootala aanandamu choochi
    Kripamahimaiswaryam ne ponadina velaa
    Mahimalo neetone nilichina velaa
    Madhurya lokaan ninu choochina velaa
    Entaga keerthinchinaa
    Neeruname ne teerchagalan...
    (Idhekaada neelo paravasham)

  • @Nsambaiah-p1u
    @Nsambaiah-p1u 8 หลายเดือนก่อน +3

    May god bless you nravibabu

  • @RaviKadiveti-rj8mt
    @RaviKadiveti-rj8mt 8 หลายเดือนก่อน +3

    Praise the lord annayya

  • @ravimathangi87
    @ravimathangi87 8 หลายเดือนก่อน +4

    Thanks brother

  • @abhigospelmusic3313
    @abhigospelmusic3313 6 หลายเดือนก่อน +1

    Nutanamaina Krupa - Nava Nutanamaina
    Krupa
    Shaswatamaina Krupa - Bahu
    Unnatamaina Krupa
    Nirantharam Napai Chupin - Nityatejuda
    Yesayya
    Nivatsalyame Napai Chupincina
    Neepreman Vivarinchana!
    Nanu Nikosame Illa Bratikinchina
    Jeevadhipati Nivayya....
    Idekada Neelo Paravasam Maruvaleni
    Thiyyani Gnapakam
    Nakrayadhanamukai Rudhiramu Kantivi Phalavantamulaina Thotaga Marchitivi Phalitamukorakaina Sodhana Kaligina
    Pratiphalamuga Naku Ghanatanu
    Niyaminchi Ashcharyakaramaina Adaran
    Kaliginchi
    Annivellayandu Ashrayamainavu
    Enthaga Keerthinchina - Neeruname Ne
    Thirchagalana
    Idekada Neelo Paravasam - Maruvaleni
    Thiyyani Gnapakam
    Nee Vasamaiah Pranatmadehamunu
    Parisuddaparachutaye Nikishtamayenu
    Paluvedanalo Neeto Nadipinchi
    Talavanchani Teguva Neelo Kaliginchi
    Madilo Nilichavu - Mamatanu Panchavu Naa Jeevitamanta Ninu Koniyadedanu
    Enthaga Keerthinchina - Neeruname Ne
    Thirchagalana
    Idekada Neelo Paravasam - Maruvaleni
    Thiyyani Gnapakam
    Sakshi Samooham Meghamuvalenumdi
    Nalo Corin Aashalu Neraveraga Veladi Dutala Anandamuchuchi
    Kripamahimaishwaryam Ne Pondina Vela
    Mahimalo Neethone Nilichina Vela
    Madhurya Locan Ninu Chuchin Vela
    Enthaga Keerthinchina - Neeruname Ne
    Thirchagalana
    Idekada Neelo Paravasam - Maruvaleni
    Thiyyani Gnapakam
    OSANNA MINISTRIES
    Nuthanamaina

  • @emandimadhu24
    @emandimadhu24 7 หลายเดือนก่อน +4

    Amen దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ

  • @geraphilip4523
    @geraphilip4523 8 หลายเดือนก่อน +2

    Super Anna,devuniki Mahima

  • @dhanalakshmipj8986
    @dhanalakshmipj8986 2 หลายเดือนก่อน +1

    AMEN, PRAISE THE LORD BROTHERS AND SISTERS 🙏

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-123 7 หลายเดือนก่อน +2

    I wish you praise the lord brother' 🙏🏿

  • @sagilivinayababu4284
    @sagilivinayababu4284 7 หลายเดือนก่อน +3

    Chala bavundi 💥💥👌

  • @ChenaiahMedamali
    @ChenaiahMedamali 6 หลายเดือนก่อน +1

    Hosanna good morning 👏👌🥰🥰😍🤩🥳😄

  • @BanothSiddu-zd8no
    @BanothSiddu-zd8no 8 หลายเดือนก่อน +2

    Praise the lord tq anna super track

  • @PutikeVenkateswarlu
    @PutikeVenkateswarlu หลายเดือนก่อน

    Chaala bagundhi brother ee song

  • @tejayadavalli1049
    @tejayadavalli1049 7 หลายเดือนก่อน +3

    ❤jesus 🙏

  • @yacobelisha5046
    @yacobelisha5046 หลายเดือนก่อน

    Excellent track ..

  • @rameshkochuri3827
    @rameshkochuri3827 8 หลายเดือนก่อน +4

    Wonder full track

  • @pauljosephjesusgospelchurc4906
    @pauljosephjesusgospelchurc4906 8 หลายเดือนก่อน +6

    Jesus gospel praiayar ministries TALLUR praise the lord Anna ❤

  • @MerinirmalaManda
    @MerinirmalaManda 7 หลายเดือนก่อน +1

    I love this song ❤

  • @SaiNalamala
    @SaiNalamala 4 หลายเดือนก่อน +1

    May god bless you pray yourserventofgodNRavibabu

  • @kandukurimanjula1767
    @kandukurimanjula1767 7 หลายเดือนก่อน +2

    T q annayya 🙏

  • @Virat2349
    @Virat2349 8 หลายเดือนก่อน +4

    Siluvalo Vrelade Track

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 8 หลายเดือนก่อน +5

    Anna sarirarayya యేసయ్య song track chei anna. Plsss annaaa. Mathew ann asong krupa ministries

  • @sanibabumurra436
    @sanibabumurra436 5 หลายเดือนก่อน

    Praise the lord anna

  • @korrapatikishore3711
    @korrapatikishore3711 6 หลายเดือนก่อน

    Wonderful song😊🎉

  • @santhimaargamchurch
    @santhimaargamchurch 7 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @JoshuaChalla-p1f
    @JoshuaChalla-p1f 17 วันที่ผ่านมา

    Yes

  • @prasadnani5180
    @prasadnani5180 8 หลายเดือนก่อน +3

    Jeevana makarandam song kuda chei anna ❤

  • @dhanachevveti2444
    @dhanachevveti2444 หลายเดือนก่อน +1

    నూతనమైన కృప - నవనూతనమైన కృప
    శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
    నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా
    నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా
    నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా
    ఇదే కదా నీలో పరవశం
    మరువలేని తియ్యని జ్ఞాపకం (2)
    చరణం 1:
    నా క్రయధనముకై రుధిరము కార్చితీవి
    ఫలవంతములైన తోటగా మార్చితివి (2)
    ఫలితము కోరకైన శోధన కలిగినను
    ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి
    ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
    అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు
    ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా
    ఇదే కదా నీలో పరవశం
    మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
    చరణం 2:
    నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును
    పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను
    పలు వేదనలలో నీతో నడిపించి
    తలవంచని తెగువ నీలో కలిగించి
    మదిలో నిలిచావు - మమతను పంచావు
    నా జీవితమంతా నిను కొనియాడేదను
    ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా
    ఇదే కదా నీలో పరవశం
    మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన "
    చరణం 3:
    సాక్షి సమూహము మేఘము వలె నుండి
    నాలో కోరిన ఆశలు నెరవేరగా
    వేలాది దూతల ఆనందము చూచి
    కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ
    మహిమలో నీ తోనే నిలిచిన వేళ
    మాధుర్య లోకాన నిను చూసిన వేళ
    ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా
    ఇదే కదా నీలో పరవశం
    మరువలేని తియ్యని జ్ఞాపకం

  • @devunikrupasuvarthaofficia5859
    @devunikrupasuvarthaofficia5859 8 หลายเดือนก่อน +4

    Annaya yesanna garu song kuda chayandhi plss lentdays kada

    • @JesusJoyJoelSongs
      @JesusJoyJoelSongs 8 หลายเดือนก่อน

      th-cam.com/video/oOyx3Tp_cQE/w-d-xo.html

    • @JesusJoyJoelSongs
      @JesusJoyJoelSongs 8 หลายเดือนก่อน

      Yesanna garu song track

    • @JesusJoyJoelSongs
      @JesusJoyJoelSongs 8 หลายเดือนก่อน

      th-cam.com/video/oOyx3Tp_cQE/w-d-xo.html

  • @indhujada9195
    @indhujada9195 7 หลายเดือนก่อน +4

    హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట చాలా బాగుంది తెలుసా