ఎంత మంచి దేవుడవు యేసయ్య | Yentha Manchi | Dr. Betty Sandesh | Telugu Christian Song | LCF Church

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • Original Lyrics and Composition: Sis Percy Theresa
    Song Lyrics:
    ఎంత మంచి దేవుడవయ్యా
    ఎంత మంచి దేవుడవేసయ్యా
    చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
    ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత||
    ఘోరపాపినైన నేనూ - దూరంగా పారిపోగా (2)
    నీ ప్రేమతో నను క్షమియించి
    నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత||
    నాకున్న వారందరూ - నను విడచిపోయిననూ (2)
    ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
    నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత||
    నీవు లేకుండ నేనూ - ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
    నీతో కూడా ఈ లోకం నుండీ
    పరలోకం చేరెదనేసయ్యా (2) ||ఎంత||

ความคิดเห็น • 516