ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2) ||ఎందుకో|| నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో|| నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2) ||ఎందుకో|| నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే (2) ||ఎందుకో|| నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||
Vandanalu betty akka... Chala rojuku tarvatha malli mi song vintuna , mi voice vintuna e new video valla ... Keep singing akka ...miku health antha ok kadha ..we r praying for you akka . May God give you good health.. may God bless your ministry... mesmerizing singing n good music ..thank you for singing thi song akka
Have been waiting to hear this, Wanna suggest, long time, didn't so being slow song, Finally wish is fullfilled, Amazingly sung. Glorious! Slow Melody for Lord Christ. May peace be upon you, Amen,
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2) ||ఎందుకో|| నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో|| నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2) ||ఎందుకో|| నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే (2) ||ఎందుకో|| నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||
ఎందుకో నన్నితగ నీవు ప్రేమించితివో దేవా l l
##nice song## praise the lord🙏🙏🙏
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే (2) ||ఎందుకో||
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో||
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు (2) ||ఎందుకో||
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే (2) ||ఎందుకో||
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||
Praise the Lord
Super
ఎందుకో నన్ను
Super ga padaru
❤
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
😂❤😢🎉😮😅😊
❤😂🎉😢😮😅😊
❤😂🎉😢😢😮😊
Beautiful song, sung beautifully 💕💕💕from USA 🇺🇸 love the song
Kruthagnatha sthuthulu ne bangaru padalapai chellenchukuntunam thandre hallelujah praise the lord Amen 🎉❤
Amma I'm unable to control my tears. Brother please upload full song. All praise and glory to Jesus Christ.🙌🙌
చక్కటి పాట అక్క thanks U
👌👌👌 ఆమెన్ 👌👌👌
అక్క ఈ పాట నాకు చాలా ఇష్టం అక్క🙏🙏🙏♥️♥️
Vandanalu betty akka... Chala rojuku tarvatha malli mi song vintuna , mi voice vintuna e new video valla ... Keep singing akka ...miku health antha ok kadha ..we r praying for you akka . May God give you good health.. may God bless your ministry... mesmerizing singing n good music ..thank you for singing thi song akka
What happened to sister no videos almost from 2 yeras
My favorite song
praise the lord thandri yesaiah enti pani cheyadaniki vallani enti varaki nadipinchandi thandri vallaki manasu ni kaliginchandi thandri meke vandhanalu thandri me yokka krupa tho yentha thondharaga velithe antha thondharaga enti pani aepoyela chudandi thandri amen
😊
Heart touching lovely song sister God bless you
Mi Voice Kosam Mathrame Subscribe Chesukunna And Nenu Hindhu But Song Goosebumps Vasthunnay Vintunte Mi voice lo.... Great Voice
Amen.Praise the Lord✝️
Praise God, Jesus is coming soon 🙏🙋
Welcome Back Sister
మీరు మాకు ఆత్మీయత పాటలు అందిస్తున్నారు.
అందునుబట్టి మీకు చాలా వందనాలు.
Wonderful voice sister 💖💖 superb worship song 😊🥰👌 God bless you ever🤞🤞 keep it up ever n ever 😇😇 hallelujah🙌🙌 Amen ❤❤
సిస్టర్ చాలా బాగుంది ఇపటా శ్యామ్ స్వప్న
Praise the lord sister ..
Memu konni patalu rasamu
Avi meeru padutunte vinalanipisthundhi ..Kani ala kudurtadhi sisterr.. god bless you sister..
హల్లేలూయా యేసయ్య ఆమెన్
Have been waiting to hear this, Wanna suggest, long time, didn't so being slow song,
Finally wish is fullfilled,
Amazingly sung. Glorious!
Slow Melody for Lord Christ. May peace be upon you, Amen,
This song is touching my 💓 heart..
Hallelujah amen 🙏 praise the lord sister 🙏
Sosweet voice given by God for you sister God bless you
HalleluYah Wonderful 😊👍
🔴 song lyrics in telugu & english 🔴
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే (2) ||ఎందుకో||
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే
నివసించుమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో||
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు (2) ||ఎందుకో||
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే (2) ||ఎందుకో||
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||
Enduko Nanninthagaa Neevu
Preminchithivo Devaa
Anduko Naa Deena Stuthi Paathra
Hallelooya Yesayyaa (2)
Naa Paapamu Baapa Nara Roopivainaavu
Naa Shaapamu Maapa Naligi Vrelaadithivi
Naaku Chaalina Devudavu Neeve
Naa Sthaanamulo Neeve (2) ||Enduko||
Nee Roopamu Naalo Nirminchiyunnaavu
Nee Polikalone Nivasinchumannaavu
Neevu Nannu Ennukontivi
Nee Korakaki Nee Krupalo (2) ||Enduko||
Naa Shramalu Sahinchi Naa Aashrayamainaavu
Naa Vyadhalu Bharinchi Nannaadukunnaavu
Nannu Neelo Choochukunnaavu
Nanu Daachiyunnaavu (2) ||Enduko||
Nee Sannidhi Naalo Naa Sarvamu Neelo
Nee Sampada Naalo Naa Sarvasvamu Neelo
Neevu Nenu Ekamaguvaraku
Nannu Viduvanantive (2) ||Enduko||
Naa Manavulu Munde Nee Manasulo Neravere
Naa Manugada Munde Nee Granthamulonunde
Emi Adbhutha Prema Sankalpam
Nenemi Chellinthun (2) ||Enduko||
AMEN praise the lord Glory to God 🙏🙏🙏
Praise 🙏 the ❤ lord bless 🙏
Praise God, This is the First Telugu song I heard and learned to sing in 1999.
Still I Enjoy when I listen to this song.
Praise the lord sister. My favourite song
Praise The Lord 🌹💒After listening this song I got goosebumps those words are true...
ఈ పాట చాలా బాగా పాడారు అక్క మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Fav Song 🤩 Praise Lord
Wonderful song.
Praise the lord.
Shalom brother.
God bless you sister. And thank you because so many many souls are going closer to God because of your prayers and singing ❣️❣️🙏🙏
Praise God 🙏🙏🙏 really u r love wonderful in our life's Jesus please change our life's with u r blessings our Father 🙏😭🧎♂️ please
Praise the lord...
🥺😢love u Jesus ❤
Super. Voice
Nice song
Praise the lord 🙏 excellent song
God bless you ra thali
Sistet god bless you god be with you
Praise The Lord 🙏🙏
Amen hallelujah 🙏🙏🙏🙏🙏
Praise the lord sister your songs are awesome may God showers his mighty blessings on you
The song is very melodious and excellent
Amen Glory to God 🙏
God gifted you singing songs sister Parisa the loard sister and brother 🙏🙏🙏🙏🙏🙏👏👏👏
Praise the lord 🙏♥️ sister
I love this song❤️love you jesus 💓
Fav Song❤Thnk uh so much for singing this song ma'am 😊
సూపర్ గా పాడారు. సిస్టర్ ❤️❤️
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే (2) ||ఎందుకో||
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో||
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు (2) ||ఎందుకో||
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే (2) ||ఎందుకో||
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||
Shalom medam chala baga padaru my god bless u
Super Akka
Praise the Lord betty Amma 🙏
Praise The Lord Sir
Praise the lord akka🙏🙏🙏God bless you 🙌🙌all glory to God amen
Praise the Lord
Excellent voice, glory to god
Praise the lord akka really am blessed i listened your song
Evergreen song
SUPER singer SISTER
praise The Lord sister Amen
My fevert song
Voice excellent
Praise the lord akka ym ipoyaru akka songs uploaded avatadamledu miru pade Jesus songs vala nenu entho enjoying chestuna akka
Jesus is my strength
Praise the lord brother 🙏my
Praise the lord sister song 🙏👏
Yup this song gets you every time. Emotional reminder of God's love Vs Sin...
Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️
Praise the lord sister
Good song akka
Enduko Nanninthagaa Neevu
Preminchithivo Devaa
Anduko Naa Deena Stuthi Paathra
Hallelooya Yesayyaa (2)
Naa Paapamu Baapa Nara Roopivainaavu
Naa Shaapamu Maapa Naligi Vrelaadithivi
Naaku Chaalina Devudavu Neeve
Naa Sthaanamulo Neeve (2) ||Enduko||
Nee Roopamu Naalo Nirminchiyunnaavu
Nee Polikalone Nivasinchumannaavu
Neevu Nannu Ennukontivi
Nee Korakaki Nee Krupalo (2) ||Enduko||
Naa Shramalu Sahinchi Naa Aashrayamainaavu
Naa Vyadhalu Bharinchi Nannaadukunnaavu
Nannu Neelo Choochukunnaavu
Nanu Daachiyunnaavu (2) ||Enduko||
Nee Sannidhi Naalo Naa Sarvamu Neelo
Nee Sampada Naalo Naa Sarvasvamu Neelo
Neevu Nenu Ekamaguvaraku
Nannu Viduvanantive (2) ||Enduko||
Naa Manavulu Munde Nee Manasulo Neravere
Naa Manugada Munde Nee Granthamulonunde
Emi Adbhutha Prema Sankalpam
Nenemi Chellinthun (2) ||Enduko||
Thanks for u akka in the name of God
Hallelujah
Hallelujah
Yesayya
Praise the lord Amen
Praise the Lord 💛❤️💛
Amen nice voice
Amen🎉
Hallelujah ❤
Praise the lord akka oka pata padu akka plsss మా సర్వానిది నీవయ్య నీ సన్నిధి కొంచమయ్య బాహుబలహీనులము యేసయ్య మాము బలపరుచుము యేసయ్య e song padu akka
👌👌👌 🙌 👌👌👌
Amen. Praise. The. Lord. Jesus. ❤️🙏
Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha
Praise the lord sister mi songs super
Praise the Lord akka
Hallelujah 🙏🙏🙏🙏
praise the lord Akka
Praise he lord good song sister
Superbly sung sis all glory to jesus
Amen
Almighty God jesus loves you🌹 India🇮🇳
Almighty God jesus loves you🌹 Indian🇮🇳 Constitution
Praise the lord jesus 🙏💓🙏
God bless you your voice very nice
Zion songs
Super👌👌👌