సప్త చిరంజీవులు ఎవరు? ఎక్కడ ఉంటారు | 7 immortals in Hindu Mythology! | Rajan PTSK | Ajagava
ฝัง
- เผยแพร่เมื่อ 26 ก.ย. 2021
- అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః
కృపః పరుశరామశ్చ సప్తైతే చిరంజీవినః
అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు ఈ ఏడుగురినీ సప్త చిరంజీవులంటారు. ఈ సప్త చిరంజీవులతో పాటూ మార్కండేయుని కూడా కలిపి నిత్యం స్మరించుకునేవారు సర్వవ్యాధులనుండీ రక్షణ కలిగి, అపమృత్యు భయంలేకుండా, నిండు నూరేళ్ళూ జీవిస్తారన్నది పెద్దలు చెప్పిన మాట. చిరంజీవి అంటే చిరకాలం పాటూ జీవించేవాడు అని అర్థం. మనం ఈరోజు ఆ చిరంజీవులందరి కోసం సంగ్రహంగా చెప్పుకుందాం.
Rajan PTSK
#RajanPTSK #SaptaChiranjeevulu #7immortals #Ajagava - บันเทิง
సరళమైన భాషలో చక్కగా వివరించారు. థన్యవాదములు
మీరు చెప్పే విధానం చాలా బాగుంది
అద్భుతంగా వివరించారు రాజన్ గారు. 😊
గురువుగారికి నమస్కారం 🙏
Guruvugaru me lanti valla research andariki teliyali gurubhyonamah
నమస్తే జై శ్రీరామ్ 🚩🌹👏✊️✊️
Jai shree ram
శ్రీ గరుభ్యో నమః..... రాజన్ గురువు గారికి
రాజన్ గారికి అమస్కారం. మీరు చెప్పే విధానం చాలా బాగుంది. మీరు పురాణాలను కూడా చెబితే వినాలని ఉంది.
🙏 andi chala manchi katha manchi matalu manchi ga chepparu andi 🙏🙏🙏 Chala manchi message 👌🙏🙏
నమస్తే ఎప్పటి నుండో తెలుసుకోవాలనుకుంటున్న విషయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు
Ajagava. Chanal. 1). Aswadhama. 2. Bali. Chakravarthi. 3. Vyasa bhaga vanudu. 4. Hanu man thudu. 5. Vibheeshanudu. 6. Kru pa charyudu. 7. Parusu Ramudu .kanya kumari vadda parusu Ramudi. Stavaram..
ఓం శ్రీ గురుభయోన్నమః
చాల బాగుగా వివరించిన మీకు ధన్య వాదములు
Meeku chala danyavadamulu
Namasta Rajangaru sapta chiranjivula vivarana bagundi
DHANYOSHMI....DHANYOSHMI 😇💫💥🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు
మీ ఆపార జ్ఞాన నిధికి ' మీ పాదాలకు శీర స్సువించి నమస్కరిస్తున్నా .
Bagunnayi Andee
DrDSRChakravsrthi MD Ayurveda
Excellent explanation
Guruji Kashi majili kathalu cheppandi dayachesi
Jai chiranjeevi
Aswadhama. Balir. Vyasoo. Hanumanthudu Vibheeshanaha. Krupuah. Parusu ramadya. Chiranjeevanaha. Saptaithe chiranjeevah
Dronacharyaluku kuda parasuramudu giruvu sir
🙏 dhanyavaadalu guruvu gaaru.jaya srirama
Sir
Pinakini nadi teeram lo aswadhama sepavimochanamaina kshetram jonnawada ga cheptaru ikkada... akkada kamakshi amma varini chustaene entho manasika prasantata kalugutundi...
Namaskaram garug.
Meeru super
KripaCharYA, ASHWATHAMA both have done cruelly killed Abhimanyu n upa Pandavas . Then how do they deserve to be part of chiranjeevulu
Guruvu garu amitandi vyasudi talli pelliki munde tana bhartato kakunda vere parayi purushidito vasunni kanadam amiti malla vyasudu bharta chanipoyina stilato oka vamsanni puttinchadam amiti idanta pamarulu ala ardam chesukovali samajaniki alanti sanketam veltundi anta purana pushule nitika samajaka viluvalu lekunda unnaru ika manam cheste tappemundi ani vichala viditanam perigipoye pramadam ledantara
🙏🙏🙏
🙏🙏
🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻
🚩🙏
Saptarishulu gurinchi kuda cheppandi
Saptha. Chiranjeevi la. Charitralu. Bhagavanthudu. Mimmulanu deevinchu gaka.
Markenndeya Charitra. Entha baga Ansari charitralu teach chesaru..
Kalamuraju Radha Krishna murthi Markapur prakasam district AP Bharath Desam.
వారి జాక్షులందు వైవాహి కములందు ప్రాణ విత్త మాన భంగ మందు...... ఇదే తాను చెప్పిందా లేక ఇంకా ఏమి అయినా వుంటే చెప్ప ప్రార్దన
మీ ఆపార జానికిపాదం
🙏🙏
🙏🙏🙏