మహా అద్భుతం. మీ యొక్క జ్ఞానం అది అందరికీ అర్థం అయ్యేలా చెప్పే విధానం మిమ్మల్ని కలవాలని ఉందండి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు అత్యద్భుతమైన మీ విశ్లేషణ అత్యద్భుతమైన మీ స్వరము మీకు చాలా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను
సూరన్న గారి కథా నైపుణ్యం అద్భుతం. బ్రహ్మ దేవుడు-సరస్వతి అమ్మవార్ల సంవాదం రసస్పోరకంగా అద్భుతంగా ఉంది. ప్రతి చిన్న ఉపకథను పూర్తి చేసిన తీరు అద్భుతం. మాకోసం శ్రమకోర్చి ఇంత విశదంగా, రమణీయంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
నమస్తే🙏 చాలా బాగా వివరించారు మంచి కథని. చిన్నతనంలో నాన్నగారు దగ్గరుండి చదివించిన సాహిత్యపు గుబాళింపులు మీ వల్ల తిరిగి ఆస్వాదిస్తున్నాను. "నిద్రాదేవత నిన్నుబూనెకదారా! నిర్భాగ్య దామోదరా అనే ముక్తాయింపు వాక్యంతో అంతమయ్యే నిందాస్తుతి , చిన్నప్పుడు చదివిన గుర్తు. ఎవరు రాశారు అని గుర్తులేదు. ఈ స్తుతి మీ దగ్గర ఉంటే పూర్తి స్తుతి వివరించగలరా🙏
నాచిన్నపుడు చదవాను చేపుతున్నంత సేపు నేనుఆ రోజులలోకి వెళ్లిపోయాను.. మీకు శతకోటి నమస్కారాలు . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Namasthe andi e katha merda nakoka alochana meetho panchukovali .
Chala bagunnadandi super 🎉🎉🎉
I am very lucky to get this channel on TH-cam
Thanks
ఈ ఛానల్ ఎంతో అభివృద్ది అవ్వాలి
మీ కృషికి అభినందనలు 🙏🌺🌹👌
మామూలుగా లేదు. ఈ కథ చెప్పడం కష్టమే అర్థం చేసుకోవడం కష్టమే👍👌👏❤️🙏
Confusion gaa vunna vitunnanta sepu chalaa bagundi.asalu character names,kaani Saraswati varnana kaani adbhutam
గురువు గారికి నా ధన్యవాదాలు 🙏🏻💐💐🤝🏻
మహా అద్భుతం. మీ యొక్క జ్ఞానం అది అందరికీ అర్థం అయ్యేలా చెప్పే విధానం మిమ్మల్ని కలవాలని ఉందండి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు అత్యద్భుతమైన మీ విశ్లేషణ అత్యద్భుతమైన మీ స్వరము మీకు చాలా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను
కళాపూర్నోదయం ..😍
సూరన్న గారి కథా నైపుణ్యం అద్భుతం. బ్రహ్మ దేవుడు-సరస్వతి అమ్మవార్ల సంవాదం రసస్పోరకంగా అద్భుతంగా ఉంది. ప్రతి చిన్న ఉపకథను పూర్తి చేసిన తీరు అద్భుతం. మాకోసం శ్రమకోర్చి ఇంత విశదంగా, రమణీయంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
Chala chala bagundi. Wonderful story. Meeru cheppe vidhanam kuda adbhutam. Thank you guruvu garu.......
Meeru chestnnaa ee krushki Naa dhanyavadaalu.
నమస్తే🙏 చాలా బాగా వివరించారు మంచి కథని. చిన్నతనంలో నాన్నగారు దగ్గరుండి చదివించిన సాహిత్యపు గుబాళింపులు మీ వల్ల తిరిగి ఆస్వాదిస్తున్నాను.
"నిద్రాదేవత నిన్నుబూనెకదారా! నిర్భాగ్య దామోదరా అనే ముక్తాయింపు వాక్యంతో అంతమయ్యే నిందాస్తుతి , చిన్నప్పుడు చదివిన గుర్తు. ఎవరు రాశారు అని గుర్తులేదు. ఈ స్తుతి మీ దగ్గర ఉంటే పూర్తి స్తుతి వివరించగలరా🙏
First commet నాదే
గురువుగారు కథలు చాలా చక్కగా విశదీకరించారు నమస్తే
Very nice story telling. Keep going
Ajagava adhipathi ki namassulu
చాలా అద్భుతంగా మంచిగా చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించారు సార్ ధన్యవాదములు
కథ చెప్పిన తీరు అద్భుతం గురువు గారు
కథ అత్యంత అద్భుతం.. మాకు తెలియచేసిన మీకు ధన్యవాదములు
Chala bagundi inka two times vinalandi
అద్భుతంగా చెప్పారు సార్. కృతజ్ఞత లు.
Abbabbabbaba entha baaga chepparu andi kadhani adbhutam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
dasabdala nunchi ee kadha telugu kovalanukunnanu -- kudaraledu -- chalaa santosham gaa vundi sir-- dhnyavaadamulu. goppa prayatnam chesaru-- meeru akaruna cheppinadi karaktu. okka sari vinagane poorti gaa ardhamavadu -- maro 3-4 saarlu vinalanukuntunnnanu. a bhagavantudu mimmulanu aaseervadinchu gaaka.
🎉🎉🎉🎉🎉🎉 super super super
నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో?ఈ ప్రబంధం కొని చదివాను.మళ్ళీచదివినఅనుభూతి కలిగింది. బాగానే గుర్తు వు,,వుందని స, తషించా ు. 🎉అభి న, అభినందనలు. 😊
Bavundhi
సూపర్
చాలా బాగుంది
👏👏👌
Very well narrated . 🎉🙏
Very long story. Hats off to telling.
చాలా బాగా చెప్పారు
Chala bagundhi
Really superb
super
Super sir
Good story.
🎉
nice
కదంబం - భానుడు
కూడ మీ నుండి ఆశిస్తు న్నాము.
(సంస్కౄతం లో TV లో చూశాను )
Super🎉
sir dwraka nagram gurchi vivarinchara 🤔🤔🤔🤔🤔🤔🤔🤔
58:00
సర్...శ్రీ నాధుడు వినుకొండను గురించి ,వినుకొండలోని వేశ్య ల గురించి శృంగార నైషదం లో రాయడం జరిగింది ఆ పద్యాలను ఒకసారి చెప్పండి
Playlist సరిగ్గా arrange చెయలేదు, చూస్కొండి
సరిచేశానండి; ధన్యవాదములు.
డియర్ సార్, కళాపూర్ణోదయం ఇంగ్లీష్ అనువాదం ఉన్నదా?
What is the meaning of Ajagava pls
Shiva danassu peru andi... vere vedio lo chepparu chala sarlu...
Exllent
సీతాకళ్యాణం లో రాములవారు విరిచిన ధనస్సు అజగవ నేనా?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super sir