Pranavanada Das Guruji About Arjuna Vs Karna Who Is More Powerful ? | @PranavanandaDas

แชร์
ฝัง

ความคิดเห็น • 716

  • @శ్రీకృష్ణ
    @శ్రీకృష్ణ 8 วันที่ผ่านมา +205

    మహాభారతం చదివిన వాళ్ళు, పూర్తిగా విన్న వాళ్ళు అందరూ అర్జునుడిని గొప్ప అంటారు,
    సినిమా,సీరియల్ చూసిన వాళ్ళు కర్ణ గొప్ప అంటారు.
    ఎవరు ఒప్పుకున్న,ఒప్పుకోకపోయినా ఇది నిజం

    • @parasuram3425
      @parasuram3425 8 วันที่ผ่านมา +7

      అవును బ్రదర్ niku la sakam chadinavallu edhe antaru but karnudi gurinchi teliyali nte okka karna parvam chadhivithe aypodhu even bhisma, drona ela anni parvalalo atha gurinchi untundhi kanudu manchivadu ani chepanu but cheddavadu ani evvaru cheppaleru but he is on wrong side karnudu yentha powerful oo krishnude arjunudiki chepadu, even dharmaraju cheppadu, & even bhishmudu kuda ambasaya medha vunnapudu cheptharu manam chadive mahabaratam lone vundhi telisi teliyaka matladaku brother mislead cheyyaku & karnudu okkasari mahabaratam motham lo 2 tyms matrame vijaya dhanassu use chesadu kadhu ani prove cheyyagalava but max tym arjunudu gandivam thana chethilone vuntundhi even oka promise kuda chesaru arjunudu gandivam pakkana pettamante chala narikestha ani karnudidhi oka duradustam dhinni kuda meru serial nte inka chepi kuda use ledhu evaru antha easy ga theyaru brother konchamayna reference use chestharu... Pani leka prathi okkaru karnuduni powerful ga chustharu anukuntunnara adhi kuda olden movies nunchi epativaraku em kadhu brother vallu kanisam reference use chestharu koncham alochinchandi brother

    • @శ్రీకృష్ణ
      @శ్రీకృష్ణ 8 วันที่ผ่านมา

      @@parasuram3425
      మహాభారతం చదివే అడుగుతున్నాను
      దానికి సమాధానం చెప్పగలరు...
      1.ద్రౌపదిని అవమానించి గొప్పవాడు అయ్యాడా?
      2.పరశురాముడిని వంచించి గొప్పవాడు అయ్యాడా?
      3.గురువు అయిన ద్రోణుడుని అవమానించి గొప్పవాడు అయ్యాడా?
      4.మూడు సార్లు భీముడితో యుద్ధంలో వెన్ను చూపి పారిపోయి గొప్పవాడు అయ్యాడా?
      5.అర్జునుడితో ఉత్తరగోగ్రహణ సమయంలో ఓడిపోయి పారిపోయి గొప్పవాడు అయ్యాడా?
      6.చిత్రసేనుడు అనే గంధర్వుడు తో యుద్ధంలో పారిపోయి గొప్పవాడు అయ్యాడా?
      7.అభిమన్యుడిని నిరాయుధుడిని చేసి చంపి గొప్పవాడు అయ్యాడా?
      8.యుద్ద సమయంలో అతని శాపం కారణంగా యుద్ధంలో అర్జునుడితో గెలవలేను అని తెలిసి ఆ విషయం తన మిత్రుడు దుర్యోధనుడు వద్ద దాచి గొప్పవాడు అయ్యాడా?

    • @శ్రీకృష్ణ
      @శ్రీకృష్ణ 8 วันที่ผ่านมา +1

      @@parasuram3425
      నేను సగం చదవలేదు..పూర్తిగా చదివాను,సంపూర్ణ మహాభారతం విన్నాను వద్దిపర్తి గారిది.
      మీరు కేవలం కర్ణ పర్వము చదివారేమో,సంపూర్ణ మహాభారతం చదవండి,అప్పుడు తెలుస్తుంది.
      కర్ణుడు ఎలా గొప్పవాడో చెప్తారా..
      1.ద్రౌపదిని అవమానించడం వలనా?
      2.తన గురువు అయిన ద్రోణుడు ని నిందించడం వలనా?
      3.పరశురాముడిని వంచించడం వలనా?
      4.అబిమన్యుడిని నిరాయుధుడు ను చేసి చంపడం వలనా?
      5.అర్జునుడితో యుద్ధం లో వెన్ను చూపి పారిపోవడం వలనా?
      6.భీముదితో 3సార్లు ఒకే రోజు యుద్ధంలో ఓడిపోయి పారిపోవడం వలనా?
      7. అతని శాపాల గురించి మిత్రుడు ఆయిన దుర్యోధనుడు దగ్గర దాచడం వలనా?
      వివరించండి
      విజయ ధనస్సు లేక ఓడిపోయాడు అంటున్నారు,
      గాండీవం లేనప్పుడు అర్జునుడు చిత్రసేనుడు తో యుద్ధం చేసి గెలిచాడు.
      దీనికి ఏం చెప్తారు.
      నర నారాయణులు ఇద్దరూ విష్ణు స్వరూపం.అలాంటి వారు ఎలా గొప్ప కాకుండా ఉంటారు

    • @శ్రీకృష్ణ
      @శ్రీకృష్ణ 8 วันที่ผ่านมา

      @@parasuram3425
      మీరు అన్నట్టు కొంచం అయినా reference use చేసి ఉంటే బాగుండేది.
      కనీసం వద్దిపర్తి పద్మాకర్ గారు,సామవేదం షణ్ముఖశర్మ గారు చెప్పిన మహాభారతం వినండి.
      లేదా నండూరి శ్రీనివాస్ గారు కర్ణుడు గురించి చేసిన videos చూడండి.
      ఎందుకు వినమన్నాను అంటే మనం చదివినప్పుడు మన పరిజ్ఞానం కొద్ది అర్ధం చేసుకుగలం,అదే గురువులు చెప్తే ప్రమాణంగా ,విశదీకరించి చెప్తారు.

    • @శ్రీకృష్ణ
      @శ్రీకృష్ణ 8 วันที่ผ่านมา

      @@parasuram3425
      నేను పెట్టిన messages delete అయిపోతున్నాయి

  • @dhanu-jaydj18
    @dhanu-jaydj18 8 วันที่ผ่านมา +102

    Yes arjunudu great ,,, ee pichhi janalu cinema lu chusi evevo vaguthuntaru 😂😂😂

    • @Tejofficel
      @Tejofficel 8 วันที่ผ่านมา +3

      Yes bro correct 😀

    • @burlasrishailam4006
      @burlasrishailam4006 8 วันที่ผ่านมา +2

      Yes it's true

    • @naagsushanth
      @naagsushanth 8 วันที่ผ่านมา +2

      Bro, mari draupathi garu kuda swayamvaram lo sutha puthrudu palgonakudadhu ani yekirinchi caste feeling chupincharu adhi matram yevaru chepparu yendhukante… oka vaipu nunche story chepaai

    • @anusanthosh5071
      @anusanthosh5071 7 วันที่ผ่านมา +5

      Bro suta antae takkuva kadu infact Sutha anae caste Kshatriya male and Brahmin female kalistae vachina caste, so aa ami takkuva Ani kadu. Draupadi ami karnudini takkuva chesi matladaledu, she just said that nenu Sutha putrudini vivaham chesikonu andulo ami tappu undi. Inka karnudi vishayaniki vastae Draupadi ni anarani matalu Anni annadu amae ni vesya annadu and amaenu vivastranu chayamani idea ichadu aaa maha satvini anta badha pettado. Andukae poyadu daridrudu. Kali kalam ilanti pichi characters ni support chastaru. Krishnudi ni Ramudini , Draupadi ni senkista matladeatappudu andaru muskoni kurchuntaru appudu norulu legavu, Karnudini, ravasurdini gurinchi nijalu chaptae vallaki support chastaru Anto ee janalu. Puranalu chadivi matladandi.

    • @anusanthosh5071
      @anusanthosh5071 7 วันที่ผ่านมา

      👍

  • @user-mr5sk7zk7f
    @user-mr5sk7zk7f 8 วันที่ผ่านมา +107

    జగదేక వీరుడు అర్జునుడు.... 💪

    • @sganesh2958
      @sganesh2958 8 วันที่ผ่านมา +1

      @@user-mr5sk7zk7f Athi loka sundari kuda, Ayina bruhundala roopam 🤣🤣🤣

    • @user-mr5sk7zk7f
      @user-mr5sk7zk7f 7 วันที่ผ่านมา

      @@pamulupadmavathi7565 మీకు అంతే తెలుసు అనుకుంట

    • @DrRajenderNaikGuguloth
      @DrRajenderNaikGuguloth 6 วันที่ผ่านมา

      Sarigga thelusukondi please

    • @anandybs1684
      @anandybs1684 6 วันที่ผ่านมา

      అసలు భీష్ముడే🔥 ఎక్కువ రోజులు సైన్యాధిపతిగా ఉన్నాడు , కర్ణుడు 2 రోజుల్లకే చచ్చాడు,
      మొత్తం మహాభారతం లో అందరూ పారిపోయి వెన్ను చూపిన వెధవలే....!
      ఒక ముసలాడు & ఒక కుర్రాడు తప్పా..!
      వారే భీష్మ అభిమన్యులు ,వీరికి ఎవరైనా ఎదురు పడ్డారా వారు యమపురికి వెళుతారు లేదా పారిపోతారు అంతేకానీ ఏరోజు వెనుకంజ వేయలేదు నిజమైన శూరులు వీరే,
      అసలు సైంధవుడికి శివుడి వరం లేకపోతే ఆరోజే అభిమన్యుడే యుద్ధం ముగించేవాడు, 14 మంది యోధులకు సాధ్యం కాలేదు బాలకుడితో గెలవడం అది వాడి సామర్థం, కర్ణుడిని కూడా 3 సార్లు తరిమేశాడు అది అభిమన్యుడంటే ❤❤❤

    • @user-bt3ud9kv6m
      @user-bt3ud9kv6m 5 วันที่ผ่านมา +4

      Greatest of All Time (G.O.A.T) - Karna:
      - Karna is also considered the G.O.A.T by some due to his:
      - Invincibility granted by the sun god, Surya
      - Mastery of divine weapons like the Vasavi Shakti
      - Unmatched bravery and fearlessness
      - Unwavering loyalty and dedication to his friends and causes
      - Natural talent and skill, despite being a self-taught warrior
      - Had the blessing of the sun god, Surya, which made him nearly invincible
      - Possessed the powerful weapon, the Vasavi Shakti
      - Was a master of the Brahmastra and other divine weapons
      - Had a strong sense of pride and self-respect
      But it's important to note that Karna's defeat was not solely due to Arjuna's superiority, but also due to the curse he had received from his guru, Parashurama, which weakened him during the battle.

  • @user-bt3ud9kv6m
    @user-bt3ud9kv6m 5 วันที่ผ่านมา +24

    Greatest of All Time (G.O.A.T) - Karna:
    - Karna is also considered the G.O.A.T by some due to his:
    - Invincibility granted by the sun god, Surya
    - Mastery of divine weapons like the Vasavi Shakti
    - Unmatched bravery and fearlessness
    - Unwavering loyalty and dedication to his friends and causes
    - Natural talent and skill, despite being a self-taught warrior
    - Had the blessing of the sun god, Surya, which made him nearly invincible
    - Possessed the powerful weapon, the Vasavi Shakti
    - Was a master of the Brahmastra and other divine weapons
    - Had a strong sense of pride and self-respect
    But it's important to note that Karna's defeat was not solely due to Arjuna's superiority, but also due to the curse he had received from his guru, Parashurama, which weakened him during the battle.

    • @MyCollectionz
      @MyCollectionz 5 วันที่ผ่านมา

      He give a shameless ideology to duryodana to make a married women to be naked in full of assembly

    • @karthikv2254
      @karthikv2254 4 วันที่ผ่านมา +1

      If you refer Vyasa Mahabarat you will understand the worst character of Karna.
      Its only Arjuna’s superiority which defeated Karna all the times.
      Karna was the one who always ran away from the war.
      He left Dhuryodhana to the opponents and ran away for his own life. And you say that he was loyal to friends?
      He wasn’t a self-taught warrior. He did his schooling along with Kauravas and Pandavas under Dhronacharya.
      Infact he was a selfish warrior. He was always jealous of Arjuna and lived all his life only with the gredge on Arjuna.

  • @abhaysivani
    @abhaysivani 7 วันที่ผ่านมา +52

    అర్జునిడిని మించిన యోధుడు భారతం లో వేరొకడు కనిపించడు. కర్ణుడు,అశ్వత్తామా, అసలు గొప్పవీరులే కాదు, భారతం లో అర్జునుడి తరువాత భీష్ముడు ,ద్రోణచార్య, సల్యుడు, సాత్యకి, వీరు అందరు కూడా అర్జునిని తరువాతే అని వ్యాసభారతమ్ చదివితే అర్థం అవుతుంది.ఎందుకంటే ఉత్తర గో గ్రహణం లో యావత్ కౌరవ పక్షాన్ని అంటే బీష్ముల వారు,ద్రోణుల వారు, కర్ణుడు,అశ్వత్తామ,దుర్యోదనుడు,కృపాచార్యడు ఇంకా అనేక మంది ఏక కాలంలో దాడి చేస్తే వారందరిని అర్జునుడు ఒక్కడే ఎదిరించి ఓడించిన ఘట్టం మహా అద్భుతంగా వుంటుంది అందులో స్వయం గా ద్రోణా చార్యడు బీష్ముల వారు కూడా ఆశ్చర్యపోయే వారికి కూదా సాద్యమ్ కాని ఒక అస్త్ర విన్యాసం అర్జునుడు చేస్తాడు. ఆ ఒక్క సంఘటన చాలు అర్జునిడికి ఎవరూ సాటి రారని తెలపడానికి. ఇక కర్ణుడు దుష్ట చతుష్టయం లో మొదటి వాడు , అభిమన్యుణ్ణి ఆదర్మంగా ఘోరంగా దొంగచాటుగా బాణాలు వేసి విల్లు విరుస్తాడు వెనుక నుంచి పొడుస్తాడు డ్రౌపదిని నీచంగా అవమానిస్తాడు. అనేక చెడు లక్షణాలు కర్ణునికి వున్నాయి. ఇప్పటికి కూడా పెద్దగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మన పెద్దలు "అర్జున,ఫాల్గుణా పార్దా కిరీటి అని చెబుతుంటాం అంటే ప్రకృతి కూడా అర్జునిని సౌర్యానికి వెనక్కు తగ్గుతుందని చెప్పకనే చెప్పడం.

    • @anandybs1684
      @anandybs1684 6 วันที่ผ่านมา +4

      అసలు భీష్ముడే🔥 ఎక్కువ రోజులు సైన్యాధిపతిగా ఉన్నాడు , కర్ణుడు 2 రోజుల్లకే చచ్చాడు,
      మొత్తం మహాభారతం లో అందరూ పారిపోయి వెన్ను చూపిన వెధవలే....!
      ఒక ముసలాడు & ఒక కుర్రాడు తప్పా..!
      వారే భీష్మ అభిమన్యులు ,వీరికి ఎవరైనా ఎదురు పడ్డారా వారు యమపురికి వెళుతారు లేదా పారిపోతారు అంతేకానీ ఏరోజు వెనుకంజ వేయలేదు నిజమైన శూరులు వీరే,
      అసలు సైంధవుడికి శివుడి వరం లేకపోతే ఆరోజే అభిమన్యుడే యుద్ధం ముగించేవాడు, 14 మంది యోధులకు సాధ్యం కాలేదు బాలకుడితో గెలవడం అది వాడి సామర్థం, కర్ణుడిని కూడా 3 సార్లు తరిమేశాడు అది అభిమన్యుడంటే ❤❤❤

    • @anandybs1684
      @anandybs1684 6 วันที่ผ่านมา +2

      అభిమన్యుడి గురించి చదివి తెలుసుకో ,
      భీష్మ -అభిమన్యులు తప్పా అందరూ పిరికి వెధవలే ,
      మగధీర 100 fight scene అభిమన్యుడి నుండి ప్రేరణ పొందింది

    • @savalamsaikumar6259
      @savalamsaikumar6259 6 วันที่ผ่านมา +1

      Duranacharyulu kadu Babu dronacharyulu

    • @rajkiran23
      @rajkiran23 5 วันที่ผ่านมา +1

      Goosebumps vachay andi aa last mataki

    • @manojkorlam
      @manojkorlam 4 วันที่ผ่านมา

      ​@@anandybs1684orey Nayana burra vadu ra ..abhimanydu andariki minchina yodhudu kani .....T20 varake

  • @gvijaychandu8720
    @gvijaychandu8720 7 วันที่ผ่านมา +35

    Arjun was a million times greater n good warrior n human being than karna. Karna was shown great in movies n TV serials... JAI SRI KRISHNA🎉JAI SRI KRISHNA🎉

  • @arunchandrashekarstudio5296
    @arunchandrashekarstudio5296 6 วันที่ผ่านมา +15

    కృష్ణుడు ద్రౌపతికి చీర ఇచ్చాడు, అదే విధంగా, పాండవులు మహిళలను జూదంలో ఉంచడం తప్పు ఇది ఎందుకు చెప్పలేదు?మీ సంస్థల అభివృద్ధికి మీ టీవీ ఇంటర్వ్యూలలో మేము చూసాము. మీరు కృష్ణ & పాండవులను హైలైట్ చేయడానికి మహాభారతంలోని ఇతర పాత్రలను తప్పుగా చూపించడం సరైంది కాదు, తప్పు. మహాభారతం గురించి తప్పుడు సందేశం ఇవ్వకండి, ప్రతి ఒక్కరి మరణం అర్జునుడి పరాక్రమం వల్ల కాదు, శ్రీకృష్ణుడి వ్యూహం వల్ల. కర్ణుడి వద్ద విల్లు లేని సమయంలో బాణం వేసిన అర్జునుడు వీరుడు కాదు. స్త్రీలను జూదమాడిన పాండవులు మంచివారా? మహాభారతం గురించి వారికి తెలియదు, కర్ణుడిని ఓడించింది అర్జునుడు కాదు. పరశురాముడు, ఇంద్రుడు, గంగ,
    .కుంతీ యోజన ప్రకారం కృష్ణుడు కర్ణుని చంపాడు.

    • @mkt65361
      @mkt65361 วันที่ผ่านมา

      Edisaavu Munda... Vyasa Bharatam chaduvu first.

    • @sureshpinnamareddy5756
      @sureshpinnamareddy5756 วันที่ผ่านมา

      అరేయ్ లఫుట్,కర్ణుడు అభిమన్యుడు ని వెనక నుండి వచ్చి చంపాడు, ఇంత కన్నా గోరమైన అధర్మం ఇంకొకటి ఉండదు

    • @Divine_Vibes_
      @Divine_Vibes_ 6 ชั่วโมงที่ผ่านมา

      @@arunchandrashekarstudio5296 edchinattu undi nee bharata gyanam..poyi ilage seriallu, cinemalu chusko po

  • @naveenkumarpoovadi5114
    @naveenkumarpoovadi5114 7 วันที่ผ่านมา +51

    కర్ణుడు ఏ యుద్ధం లో గెలిచాడో చెప్పండయ్య దయచేసి

    • @udayharsha3110
      @udayharsha3110 6 วันที่ผ่านมา +13

      0000000😂😂😂😂

    • @thandurimasala1364
      @thandurimasala1364 6 วันที่ผ่านมา +7

      Cinema , serial vallu thise yuddalo real gaa kakunda reel gaa gelichadu sodhara🤣🤣😂😂😂😁

    • @pranaygoudmorigadi9494
      @pranaygoudmorigadi9494 5 วันที่ผ่านมา +11

      Jeevatham ane yudham la mithrama

    • @jonnakutisivaji7202
      @jonnakutisivaji7202 5 วันที่ผ่านมา +2

      కర్ణుడు రాజు కాదు! కర్ణుడు యుద్ధానికి వెళ్లి జరాసంధుని తో మైత్రి చేసుకుంటాడు. అప్పటికే పాండురాజు విశ్వం మొత్తం ఏకం చేశాడు ఇంకా ఇది దుర్యోధనుడికి కర్ణుడికి ధృతరాష్ట్రుడికి చేయడానికి ఏమి మిగలలేదు. శకుని ఉండనే ఉన్నాడు. దుష్ట చతుష్టయము రాజ్యమును చేయించుకోవడానికి అడ్డుగా మిగిలిన పాండవులను నిర్మూలించడానికి అనేక రకాల పన్నాగాలు పన్నేది. దృతరాష్టుడు తన పుత్ర వాత్సల్యముతో దుర్యోధనుడికి సహకరించేది. గాంధారి ఎన్నోసార్లు ధృతరాష్ట్రుడికి చెప్పి చూసింది కానీ దృతరాష్ట్రుడి వినేవాడు కాదు. మహాభారత యుద్ధం చేయించింది ఒక అసమర్థుడయిన రాజు ధృతరాష్ట్రుడు. ప్రపంచం తనకు పట్టనట్టు తన ధర్మమే గొప్పదన్న ప్రవర్తించిన వృద్ధులైన పితామహులు గురుదేవులు భీష్మ ద్రోణ కృప చార్యులు ఇంకా దుర్యోధన మిత్రులు సోదరులు సన్నిహితులు బంధువులు.

    • @suradamahesh3562
      @suradamahesh3562 4 วันที่ผ่านมา +6

      Jai karna

  • @Sai-xw4kt
    @Sai-xw4kt 8 วันที่ผ่านมา +19

    అది భాగవతం కాదమ్మా మహాభారతం 😊

    • @GaliVivahan
      @GaliVivahan วันที่ผ่านมา

      Idaa manam expectatiin

  • @jaijagannathchandrasekhar9721
    @jaijagannathchandrasekhar9721 6 วันที่ผ่านมา +6

    ధర్మం ఏది ఆధర్మం ఏది అనేది ముఖ్యం.కర్ణుడు చేసే పనులను,శాస్త్రాలు,vrushulu,సాధారణ మనుష్యులు కూడా అంగీకరించని పనులను కర్ణుడు చేశాడు.సినిమాలు చూసి మాటలడద్దు దయచేసి.చాలా సులభంగా అర్థం అవుతుంది అర్జునుడు చాలా గొప్ప అని.కానీ ఈరోజుల్లో రాముని కన్నా రావణాసురుడు గొప్ప అనే వాళ్ళు కూడా ఉన్నారా,మీరు బాగా చెప్పారు

  • @sravanthitalasamudram3547
    @sravanthitalasamudram3547 5 วันที่ผ่านมา +4

    ప్రభుజీ మీకు తెలిసినంత మాకు తెలీదు బట్ కర్ణుడు కృతజ్ఞత భావం తో మౌనం పాటించారు.... ఇంకా పాండవులు ఎప్పటికీ యుద్ధానికి సిద్ధపడట్లేదు కౌరవులు ఎన్ని చేసినా అని కురుక్షేత్రం జరగాలి, దుర్యోధనుడు చావాలి.... అని ఆ పరిస్థితులు రావాలని అలా చేశాడు... ఇది శ్రీ కృష్ణుడు కి తెలుసు అక్కడ కర్ణుడు తనవైపు లేకుంటే దుర్యోధనుడు కూడా దైర్యం గా యుద్ధానికి సిద్దమవ్వడని కర్ణుడు కృష్ణుడికి చెప్తాడు...

  • @bhupathiraju6373
    @bhupathiraju6373 8 วันที่ผ่านมา +9

    అరే నలమటి, సినిమా కథలు విని చెడి పోకు. మన సినిమాలో ఎవ్వడు హీరో వాడికి అనుకూలంగా గొప్ప వాడిగా సినీ మాలు చూపించి నారు. ముఖ్యంగా మనం సినిమా కథలు నిజం అనే బ్రాంతీలో బ్రతుకు తున్నాం. కానీ మన గ్రంథాలను ఎవ్వరూ చదవరు. వ్యాస భారతం చదివితే నిజం తెలుస్తుంది. ముఖ్యంగా యుద్ధం జరగడానికి క్ర్ణుడు చేసిన,చెప్పిన తప్పుడు పనులు,తప్పుడు సలహాలు. పాండవులు ధర్మ్మత్ములు కా బట్టి భాగవాను డైన కృష్ణుడు వారికి సహకరించినాడు. ధర్మం ఎక్కడ ఆచరించ బడు తుందో అక్కడ దైవం ఉంటుంది.దైవం ఉన్న చోట జయం కలుగుతుంది. నిజాలను తెలుసు కోవటానికి ప్రయత్నించండి.జై హింద్,జై శ్రీరామ్.

  • @madhulikafamilytime5575
    @madhulikafamilytime5575 9 วันที่ผ่านมา +9

    Prabhuji garu cheppina Mahabharatam memu Sravanam chesamu. Aa series okkasari vinte evaru Dharmaparulu ani arthamavuthundi. Anta chakkaga arthamayyela chepparu Prabhuji 🙏 Hare Krishna 🙏

    • @chillandthrill
      @chillandthrill 7 วันที่ผ่านมา

      Vyasudu cheppindhi cheyyali, erri pulkaa gallu cheppindhi kadhu.

    • @nareshnarisetty4768
      @nareshnarisetty4768 6 วันที่ผ่านมา

      Aa gurujii ye banda thappulu cheppadu🤡
      1.Karnudu thakshka bananni prayoginchadu krishnudu arjunudini save chesadu
      2.karnuduki lust ledhu

  • @user-zt8zw4pf9i
    @user-zt8zw4pf9i 6 วันที่ผ่านมา +9

    నమస్కారం స్వామి
    మీరు ఒక విషయం తప్పు చెప్పారు
    తక్షకుడు అనే సర్పాన్ని బాణం వేయలేద 16:35 16:35 ని నీకన్న నేనే చంపగలను అర్జునున్ని అని తక్షకుడు తో అన్నాడని
    కానీ తక్షకుడు నీ ప్రయోగం చేశాడు కృష్ణుడు కాపాడాడు అని తర్వాత చెప్పారు
    ఇంతకీ వేసాడన వేయలేదని బాణం
    మీరు paxapatham తో matladaddu ఎందుకంటే ధర్మం గెలువలి కాబట్టి కర్ణుడు చావాలి కానీ
    మరి చతకని వాడని పోల్చవద్దు
    సూటి ప్రశ్న కృష్ణుడు లేక పోతే అర్జునుడు కర్ణుడి మీద గెలువ గలాడ

    • @Sivakumar-xv5ik
      @Sivakumar-xv5ik 2 วันที่ผ่านมา

      Krishnudu lekunda chaala sarlu gelichadu.. purthiga chadivandi

    • @dhanunjayamallepogula8713
      @dhanunjayamallepogula8713 2 ชั่วโมงที่ผ่านมา

      ఎన్నో సార్లు గెలిచాడు... వెళ్లి చదువుకో బాబు

  • @nagapriya1438
    @nagapriya1438 3 วันที่ผ่านมา +3

    అర్జునుడు కంటే గొప్ప వాడు,ఏకలవ్య.ఇతను గొప్ప నైపుణ్యం కలిగిన వారు...ఇతనికి అన్యాయం చేసిన వారు అర్జునుడు...ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు.?

  • @Eyepower366
    @Eyepower366 5 วันที่ผ่านมา +2

    Karnudiki shapalu lekapothe thelisedhi avaru goppo

  • @chayasgs
    @chayasgs 8 วันที่ผ่านมา +4

    Chala Baga chepparu

  • @naveenMuddangula
    @naveenMuddangula 6 วันที่ผ่านมา +5

    4:36 నేను అందరికంటే గొప్ప అనలేదు కర్ణుడు...ఆ టైం లో ఈ విశ్వంలోనే నీ కన్న (అర్జున) గొప్ప ధనుర్ధారి లేడు అని ద్రోణా చార్యుడు అంటాడు..అప్పటివరకు వాళ్ళు చేసే ప్రధర్శన చూస్తూ కూర్చున్న కర్ణుడు నేను కూడా ధనుర్ధారి నే నన్ను ఓడించాక అప్పుడు ఆ మాట (గొప్ప ధనుర్ధారి) ఆనండి అంటాడు.

    • @mylapplieswararaju1432
      @mylapplieswararaju1432 5 วันที่ผ่านมา +1

      Asalu cheppalante vallu nerchukunna vatini bala pradarsana chesi chupistunapudu karnudu anduku madyaloki ravadam asalu cheppalante karnudu darmam, daram antu 1st to last varku adarmam vipe untadu.

    • @viswanath244
      @viswanath244 5 วันที่ผ่านมา

      Ee prapancham lo ne evaru arjunudi saati leru ani antonte karnudu proove chesukovali anukovadam tappa?

  • @mani225nunna2
    @mani225nunna2 6 วันที่ผ่านมา +4

    చాల బాగుచెప్పారు గురువుగారు కానీ ఏకలవ్యుడు వేలు దక్షిణగా అడుగుతారు అప్పుడు అర్జునుడికి తెలుసా ఈ విషయం

    • @MyCollectionz
      @MyCollectionz 5 วันที่ผ่านมา

      Andukey aranya vasam

  • @hymavathi873
    @hymavathi873 8 วันที่ผ่านมา +1

    Superrrr prabhuji always

  • @burlasrishailam4006
    @burlasrishailam4006 8 วันที่ผ่านมา +4

    Arjunude veerudu manchivadu goppavadu

  • @arunkumart163
    @arunkumart163 8 วันที่ผ่านมา +7

    Beehsmidu mahanu bavadu ani anmaru mire mari antha mahanu bavudu vastra harana samayam lo yemduku silent unnaru
    Asalu manushulanu judam lo pettadam ye darmamo
    Chinna pilladini andaru champesaru annaru idea icchindi ila champali ani dorunde kada
    Kani tappu matram karundee ade nacchadu ento vallu mistakes chwste venaka pramardam vuntundi valla story vintaru
    Swayam ga krishune karundu nijam swarupam ni janalaki teliyali ani radam yekkinchi matladina sanni vesam chalu lopala karundu vokadu bita karnudu vokadu
    Janalu fight chesedi lopala vunna karnudi kosam anthe gani tanu chesina tappulani yevaru kuda support cheyaru idi na opinion
    Na varaku manam bita nundi chutam so debate sariga vundali
    Asalu naku artham ye kadu swayam ga karunde nenu dusturani na valla ye yuddam avutundi annadu
    For me karudu chesina panulu cheddavi dari leka chesinavi anni manam avi cheyaddu
    Aite tanaki manchi chala vundi nammina valla kosam ala vundipotam chala vunnai ai follow avutaru thats it

  • @vvssrrrajkumarKola
    @vvssrrrajkumarKola 6 วันที่ผ่านมา +1

    Excellent Gurugaru.. Namste

  • @ssmbsitharacreation
    @ssmbsitharacreation 7 วันที่ผ่านมา +11

    Great performance karna my hero ❤❤❤

    • @arunchandrashekarstudio5296
      @arunchandrashekarstudio5296 6 วันที่ผ่านมา

      కృష్ణుడు ద్రౌపతికి చీర ఇచ్చాడు, అదే విధంగా, పాండవులు మహిళలను జూదంలో ఉంచడం తప్పు ఇది ఎందుకు చెప్పలేదు?మీ సంస్థల అభివృద్ధికి మీ టీవీ ఇంటర్వ్యూలలో మేము చూసాము. మీరు కృష్ణ & పాండవులను హైలైట్ చేయడానికి మహాభారతంలోని ఇతర పాత్రలను తప్పుగా చూపించడం సరైంది కాదు, తప్పు. మహాభారతం గురించి తప్పుడు సందేశం ఇవ్వకండి, ప్రతి ఒక్కరి మరణం అర్జునుడి పరాక్రమం వల్ల కాదు, శ్రీకృష్ణుడి వ్యూహం వల్ల. కర్ణుడి వద్ద విల్లు లేని సమయంలో బాణం వేసిన అర్జునుడు వీరుడు కాదు. స్త్రీలను జూదమాడిన పాండవులు మంచివారా? మహాభారతం గురించి వారికి తెలియదు, కర్ణుడిని ఓడించింది అర్జునుడు కాదు. పరశురాముడు, ఇంద్రుడు, గంగ,
      .కుంతీ యోజన ప్రకారం కృష్ణుడు కర్ణుని చంపాడు.

  • @navyabadwelu
    @navyabadwelu 8 วันที่ผ่านมา +2

    Hare Krishna prabhuji

  • @sumangantesrrrmc7068
    @sumangantesrrrmc7068 8 วันที่ผ่านมา +12

    అర్జున్ is హీరో

  • @user-ie8mp9ff5d
    @user-ie8mp9ff5d 9 วันที่ผ่านมา +2

    Hare krishan hare krishan krishan krishan hare hare hare ram hare ram ram ram hare hare🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ie8mp9ff5d
    @user-ie8mp9ff5d 9 วันที่ผ่านมา +1

    Hare krishan prabhuji🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rammohansirram7300
    @rammohansirram7300 9 วันที่ผ่านมา

    Hare Krishna prahduji

  • @ravanram4001
    @ravanram4001 4 วันที่ผ่านมา +2

    కృష్ణుడు లేకుంటే అర్జునుడు ఇప్పుడు వచ్చేవాడు😂

  • @dheerajmurthy5077
    @dheerajmurthy5077 8 วันที่ผ่านมา +8

    arjunudu karnudu kanna goppavadu no doubt. ala ani karnudini tisiveyadaniki ledu. atanu goppa patham ichadu andarki. guru ni mosam cheyodu elanti friends nunchi dooram undali ani. sri krishnudi vishwaroopam karnudu darshanam cheskunnadu this is enough that karna is good person. kani atanu chesina papalu valla atanu otami pondadu

    • @hiranmaiP
      @hiranmaiP 8 วันที่ผ่านมา +2

      Krishnudi vishwaroopam karna ela chusaru ??

    • @vamsikrishna8988
      @vamsikrishna8988 7 วันที่ผ่านมา +2

      Karnudu Sri Krishnudi Vishwaroopam apudu chusadu

    • @arunchandrashekarstudio5296
      @arunchandrashekarstudio5296 6 วันที่ผ่านมา

      E guruji oka off minded person

    • @arunchandrashekarstudio5296
      @arunchandrashekarstudio5296 6 วันที่ผ่านมา +1

      కర్ణుడి వద్ద విల్లు లేని సమయంలో బాణం వేసిన అర్జునుడు వీరుడు కాదు. స్త్రీలను జూదమాడిన పాండవులు మంచివారా? మహాభారతం గురించి వారికి తెలియదు, కర్ణుడిని ఓడించింది అర్జునుడు కాదు. పరశురాముడు, ఇంద్రుడు, గంగ,
      .కుంతీ యోజన ప్రకారం కృష్ణుడు కర్ణుని చంపాడు.

    • @hiranmaiP
      @hiranmaiP 6 วันที่ผ่านมา

      @@arunchandrashekarstudio5296 ante konni samvatsarala nunchi vedadyayanam chestunna veelaki telidu kani meeku telusu antaru grt

  • @narsiblr
    @narsiblr 6 วันที่ผ่านมา +1

    స్వామి వారు చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ 🙏

  • @user-ww8rl7sj2e
    @user-ww8rl7sj2e 6 วันที่ผ่านมา +6

    సూర్యపుత్రుడు కర్ణుడు గొప్పవాడే అవుతాడు

  • @korisenandeesh719
    @korisenandeesh719 8 วันที่ผ่านมา +5

    Meeru Mahabharatham lo karnudu hero pujari

  • @telugumoviereviews123
    @telugumoviereviews123 6 วันที่ผ่านมา +5

    Yudham gelisthe great kaadhu capability chudaali akkada pandavulu gelavaali yudham lo so pandavulani odinchalante only karnudu andhuke karnudiki anni shaapalu nd ratham dhiginappudu champutharu so nd gunam lo ina endhulo inaa karnude goppa nd pandavulu gelavli kabatti karnudiki elaa jarihindhi lekapothe pandavulu entha karnudi mundhu

    • @karthikv2254
      @karthikv2254 4 วันที่ผ่านมา +2

      Em gunamlo goppa?
      Rathamlo lenappudu champaru. Kani cinema lalo cheppinattu, chethilo aayudham lekunda champabadaledhu. Nela pai nundi yuddham chesthu, chethilo aayudham undagane champabaddadu.
      Vyasa Bharatam chadhivithe Karnudu entha neechudo miku arthamavthundhi.
      Arjundi mundhu yuddhamlo nilabadagalige samardhyam Karnudiki ledhu.

    • @basavarajbabu3017
      @basavarajbabu3017 3 วันที่ผ่านมา +1

      Virata yuddam face to face Arjuna vs karna yuddham lo karnudu paari poyadu Arjuna savyasachi and dharmadari

    • @chak86668
      @chak86668 2 วันที่ผ่านมา

      Vyasudu rasina bharatham chadavakunda. Karnudu gopavadu ane valu kachitam ga anti hindus .they want to make controversy in Hindus.

  • @itikayalaranadheerreddy2546
    @itikayalaranadheerreddy2546 4 วันที่ผ่านมา

    Super video sir

  • @sriman__1793
    @sriman__1793 7 วันที่ผ่านมา +10

    Anchor emo 2 adugulu venaku velindhi ani aduguthe manodu topic divert chesi character gurunchi chepthundu arjuna pr anukunta😂

  • @svrkumar2003
    @svrkumar2003 5 วันที่ผ่านมา

    Hare Krishna Prabhuji 🙏🙏🙏🙏

  • @user-fh3cn6eb2y
    @user-fh3cn6eb2y 6 วันที่ผ่านมา

    Jay Jay Shri Krishna

  • @thirambi
    @thirambi 5 วันที่ผ่านมา +1

    If karna was not support to duryodhana then no one can beat karna . Even Krishna mensiond in karna parvam. And he would be the king as kunthi elder son .

  • @surajram8719
    @surajram8719 8 วันที่ผ่านมา +4

    Shock 😂 guru ji meeru nijaga Mahabharatam chadivare thane thalli ki ichani mata kosam karnudu yudham cheyaledu anthe ego kada swamy meeru ye sthree gurunchi matalduthanuru A sthree karnudu suta putrudu Ani anidhi maari adhi chepa ree

    • @Dharmab2773
      @Dharmab2773 5 วันที่ผ่านมา +2

      Ayya mi serials chusi judgements apite manchidi... manchiga serials chudakumda vyasa bharatam chadavandi... Anni yuddalu vodipoyadu... gandarvula chetilo odipoyadu... drupadudi chetilo vodipoyi paripoyadu... ade drupadudini arjunudu jayimchadu....
      Komcham what's up and serials gnanam taggiste bavumtundi...
      End of the day arjunudu and karnudu kshtriyule... sutaputrudu cinema dialogues bavuntay...
      Mana problem ade evaru dharmam patimcharu akkarla... we all support negative things ade kada kaliyugam
      Ramudu goppa leka ravanudu goppa.. arjunuda leka karnuda it shows what we are supporting

  • @SoulPulse2020
    @SoulPulse2020 8 วันที่ผ่านมา +6

    Great explanation prabhuji

    • @arunchandrashekarstudio5296
      @arunchandrashekarstudio5296 6 วันที่ผ่านมา

      Off knowledge person కర్ణుడి వద్ద విల్లు లేని సమయంలో బాణం వేసిన అర్జునుడు వీరుడు కాదు. స్త్రీలను జూదమాడిన పాండవులు మంచివారా? మహాభారతం గురించి వారికి తెలియదు, కర్ణుడిని ఓడించింది అర్జునుడు కాదు. పరశురాముడు, ఇంద్రుడు, గంగ,
      .కుంతీ యోజన ప్రకారం కృష్ణుడు కర్ణుని చంపాడు.

  • @SreekanthKoormapu
    @SreekanthKoormapu 6 วันที่ผ่านมา +6

    స్వామి మీరంటే నాకు గౌరవం మీరు మంచిగా చెప్తారు వాక్యాలు...కానీఒక ద్రౌపతిని నిండు సభలో వస్త్రాపహరణ చేస్తూ ఉండగా ఒక కర్ణుడే కాదు స్వామి అక్కడ పాండవులు ఉన్నారు భీష్ముడు ఉన్నాడు ద్రోణాచార్యుడు కూడా ఉన్నాడు వాళ్లను బ్లేమ్ చేయకుండా ఓన్లీ కర్ణుడిని.బ్లేమ్చేస్తున్నారు... అదొకటి..విలువిద్య అందరు ప్రదర్శించినప్పుడు కూడా తన యొక్క టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి అది సరైన సమయం అని చెప్పి పాండవులు కౌరవులు దానిలో ఆ అక్కడ విలువిద్య ప్రదర్శనలు పాల్గొన్నారు ....దానిలో తప్పేముంది స్వామి...భీష్ముడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ద్రోణాచార్యుని అస్పర్ధము అని ఆ సేనాధిపతులు గాని నియమించుకున్నాడు... కానీ కర్ణుడిని మాత్రం సేనాధిపతి కాకుండా ఒక సైనికుల్లాగా చూశాడు ఆ అవమాన భరించలేక కర్ణుడు నేను యుద్ధానికి రానని చెప్పాడు.....దుర్యోధనుడు చేస్తున్నది తప్పులను తెలిసినా కూడా మౌనంగా ఉన్నాడు అంటే తనకి రుణపడి ఉన్నాడు...కాబట్టే అది అధర్మమని తెలిసినా కూడా తనను ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు...ఎవరు ఎంతమంది తన దూరం పెట్టిన సరే తనను అక్కులు చేర్చుకుంది ఒక శ్రీకృష్ణుడు దుర్యోధనుడు మాత్రమే ...జై శ్రీకృష్ణ❤❤❤ జై కర్ణ❤❤❤

  • @morrazzo4432
    @morrazzo4432 4 วันที่ผ่านมา +6

    దాన వీర శూర కర్ణుడు, మహాభారతంలో ప్రతాపం గల వీరుడు.
    తన దయనీయ జీవితం ఎదుర్కొని, గొప్ప యోధుడు, రాజు అయ్యాడు.
    అర్జునుడు మరియు పాండవులు శ్రీ కృష్ణుని తో రాజ జీవితాన్ని ఆస్వాదిస్తుండగా, కర్ణుడు తన స్వయం శక్తితో ఎదిగాడు.
    ధుర్యోధనునితో అతని అనుభావం మరియు స్నేహానికి నిబద్ధత అపూర్వమైనది.
    ఈ రోజు మన జీవితాలలో స్నేహానికి మితిమీరిన అంకితభావం ఎంత ముఖ్యమో అర్థం చేస్తుంది.
    ధర్మం, స్నేహం మరియు నిబద్ధతకు కర్ణుడు ఒక ఉదాహరణ.

    • @శ్రీకృష్ణ
      @శ్రీకృష్ణ 2 วันที่ผ่านมา

      @@morrazzo4432
      అబ్బా ఎంత బాగా చెప్పారు.
      కర్ణుడు ఎన్ని సంవత్సరాలు అంగరాజ్య పాలన చేశాడో,పాండవులు ఎన్ని సంవత్సరాలు రాజ్య పాలన చేశాడో చెప్పగలరా?

  • @VIJAYALAKSHMI-wx7jc
    @VIJAYALAKSHMI-wx7jc 8 วันที่ผ่านมา

    Namaskar am guruvugaru

  • @muskunagarajureddy
    @muskunagarajureddy 5 วันที่ผ่านมา +2

    మహాభారతం ఎందుకు అర్జున పక్షపాతంతో ఉంది? కర్ణుడు అర్జునుడిలా శక్తివంతుడైనా ఏమీ పొందలేదు జీవితంలో. ఎందుకంత దురదృష్టవంతుడయ్యాడు కర్ణుడు?
    వ్యాసుడు ఉన్నది ఉన్నట్టుగా వ్రాసాడు. ఏం పక్షపాతాలో ఏంటో, కాస్త నిదానంగా పరికించి చూస్తే తెలుస్తుంది.
    అర్జునుడు అందరికి ఇష్టుడవటమే అతనికున్న ఏకైక అదృష్టము. ఆ మన్నన కూడా అతని సుగుణముల చేత సంపాదించుకున్నాడు.
    అర్జునుడు చిన్నతనములోనే తండ్రి పాండురాజును పోగొట్టుకున్నాడు. తండ్రంటే ఎంతభిమానమంటే చిన్నతనంలో భీష్ముడి ఒడిలో ఎక్కి నాన్నా అని పిలిచాడు. అప్పుడు భీష్ముడు నేను నాన్నను కాదయ్యా, నీ తాతను అని చెప్పాడు. కానీ, కర్ణుడు రాధ-అధిరథుల ముద్దు బిడ్డడుగా తల్లితండ్రుల ప్రేమను చూసాడు. (కుంతి విడిచిపెట్టిందని పెరుగుతున్న కర్ణుడికి తెలియదు)
    కర్ణుడిని దుర్యోధనుడు ఆదరించి గౌరవంగా చూసుకున్నాడు. పాండవ మధ్యముడుగా ఇద్దరన్నలకు విధేయుడుగా బ్రతికాడు అర్జునుడు. కాబట్టి కర్ణుడు తను కోరుకున్న విధంగా తన జీవితాన్ని గడిపాడు, కానీ అర్జునుడికి ఆ అవకాశమే లేదు.

  • @arunchandrashekarstudio5296
    @arunchandrashekarstudio5296 6 วันที่ผ่านมา +2

    pichoda కృష్ణుడు ద్రౌపతికి చీర ఇచ్చాడు, అదే విధంగా, పాండవులు మహిళలను జూదంలో ఉంచడం తప్పు ఇది ఎందుకు చెప్పలేదు?మీ సంస్థల అభివృద్ధికి మీ టీవీ ఇంటర్వ్యూలలో మేము చూసాము. మీరు కృష్ణ & పాండవులను హైలైట్ చేయడానికి మహాభారతంలోని ఇతర పాత్రలను తప్పుగా చూపించడం సరైంది కాదు, తప్పు. మహాభారతం గురించి తప్పుడు సందేశం ఇవ్వకండి, ప్రతి ఒక్కరి మరణం అర్జునుడి పరాక్రమం వల్ల కాదు, శ్రీకృష్ణుడి వ్యూహం వల్ల. కర్ణుడి వద్ద విల్లు లేని సమయంలో బాణం వేసిన అర్జునుడు వీరుడు కాదు. స్త్రీలను జూదమాడిన పాండవులు మంచివారా? మహాభారతం గురించి వారికి తెలియదు, కర్ణుడిని ఓడించింది అర్జునుడు కాదు. పరశురాముడు, ఇంద్రుడు, గంగ,
    .కుంతీ యోజన ప్రకారం కృష్ణుడు కర్ణుని చంపాడు.

  • @fantasticisrail568
    @fantasticisrail568 วันที่ผ่านมา +2

    Enka enduku Arjuna bajana chesuko Mari e debate enduku😅😅😂😂😂😂

  • @madhulikafamilytime5575
    @madhulikafamilytime5575 9 วันที่ผ่านมา +4

    Hare Krishna Prabhuji 🙏

  • @gowtamiinstituteofyoganatu8051
    @gowtamiinstituteofyoganatu8051 6 วันที่ผ่านมา

    andaroo telusukovalsni vaasthavaalu

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 6 วันที่ผ่านมา

    Tq...I am great fan of Arjuna.

  • @zzz12320
    @zzz12320 8 วันที่ผ่านมา

    v good knowledge pr hare krsna

  • @lakshmianasuya1532
    @lakshmianasuya1532 9 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @Imshivaji001
    @Imshivaji001 4 วันที่ผ่านมา +2

    Karnudu Thana kavacha kundalu ni evvaka pothe kauravulu ee gelichevaru karnudu chesina manchi karma thanapai vache banalanu appestuvunte krishnudu velli ni Thana karma ni dhanam ga aduguthadu appudu karnudi Pai arjunudi banam padudhi
    Thalli ki echina mata ki a okka pandavuluni champakunda thanaku samanuduayyina arjunudini tho matrame yudham chestadu krishunude Leka poyi vunte arjunudu chanipoyevadu

  • @appalirajeswari114
    @appalirajeswari114 5 วันที่ผ่านมา +1

    Dravupadi vastrabaranam addupadda vallu vidurudu and Asvathamma Anduke kurukshetram tarvatha vallidare migilaru

  • @ponnalamounika6111
    @ponnalamounika6111 3 วันที่ผ่านมา +3

    అర్జునుడు స్త్రీ పట్ల గౌరవం వుంది అన్నారు.మరియు గంధర్వ కన్యను పెళ్లి చేసుకోలేదు అన్నారు.కానీ సుభద్రను రెండో వివాహం ఎందుకు చేసుకున్నాడు.ఇంకా రెండు మూడు పెళ్ళిళ్ళు అయినట్టు విన్నా అది నిజమో కాదో నాకు తెలియదు.బహు భార్యత్వం ఏంటి?. శ్రీరాముడు అంతకంటే ముందే ఏకపత్నీ వ్రతుడు కదా.మరి ఆ ధర్మమును ఎందుకు పాటించలేదు

    • @ninjagamer9442
      @ninjagamer9442 20 ชั่วโมงที่ผ่านมา

      Krishnudiki 8 mandhi bharyalu krishnudu adharma paruda

    • @ninjagamer9442
      @ninjagamer9442 20 ชั่วโมงที่ผ่านมา

      Nuvvu cheppu krishnudu adharma paruda antava

  • @gowrisankarp228
    @gowrisankarp228 6 วันที่ผ่านมา

    Krishna Krishna 🙏

  • @gaddameedianil2290
    @gaddameedianil2290 3 วันที่ผ่านมา +3

    గురూజీ ఇంకో మాట చెప్పాలంటే మొదట కర్ణుడు యుద్ధం నేర్చుకోవడానికి గురు ద్రోణాచార్యుడు దగ్గరకు వెళ్ళినప్పుడు (గురువు అనే వాడు విద్యను నేర్పాలె తప్ప..! నీది ఏ కులము,నీ గోత్రం ఏంటి,నీ ఊరూ ఏంటి , నీ పేరేంటి, నీవు ఏటినుంచి వచ్చావు అని పిచ్చి వాగుడు వాగకూడదు. ఆ మాటలు విని కర్ణుడు అవమానం గా ఫీల్ అయ్యి నీ శిష్యులకంటే నేనే గొప్ప గా తయారు అవుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఐనా ప్రతిభకు కులానికి సంబధం ఏంటి. కర్ణుడు మనిషి కాదా..?
    విద్య నేర్చుకోవద..?
    (స్వయానా శ్రీ కృష్ణుడే చెప్పాడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు అర్జున..! కర్ణుడి దానాన్ని గురుంచి చెప్తాను విను, ( కొండంత ధనాన్ని నీకు ఇస్తాను ఈ మొత్తాన్నీ ఒక్క రోజులో దానం చెయ్యి అని చెప్పినప్పుడు అర్జునుడు ఆ ధనాన్ని ఒక్క రోజులో చెయ్యలేక మిగిలిస్తాడు.
    "అదే కర్ణుడిని పిలిచి ఈ కొండంత ధనాన్నీ ఒక్క రోజులో పంచమని చెబుతాడు, అప్పుడు కర్ణుడు ప్రజలను పిలిచి ఇ విధంగా అన్నాడు..! ఎవ్వరికీ ఎంత ధనం కావాలో అంత త్రొవ్వుకొని వెళ్ళండి అని చెప్పి వెళ్ళపోతాడు.అప్పుడు అర్జునుడు షాక్ అవుతాడు, దీంతో కృష్ణుడూ చూసావా.. అర్జునా.. నీకు కర్ణుడికి ఇదే తేడా..!
    నీకు ఆ ధనం మీద కొంత వరకూ ఆశ కలిగింది అందుకే నువ్వు పంచలేక పోయావు. అదే కర్ణుడికి ధనం పై ఆశ లేదు కాబట్టి ఇలా చెప్పాడు. అని కృష్ణుడూ చెబుతాడు
    ఐనా గురూజీ మహాభారతంలో కర్ణుడిని మించిన యోధుడు లేరు, అర్జునుడు కూడా గొప్ప వారే కానీ కర్ణుడి అంత గొప్పవాడు కాదు.. (దాన..వీర.. శూర.. కర్ణ)అని పేరు వూరికే రాలేదు గురూజీ.....
    2.దుర్యోధనుడు చేసే చెడ్డ పనులకు కర్ణుడు సహించలేక ,తన లోపల తనే కుమిలిపోయి అంగ రాజ్య పదవిని వదిలేస్తాడు కేవలం స్నేహం కోసం మాత్రమే యుద్ధం చేస్తాడు.
    3.కర్ణుడు స్వార్థ పరుడు ఐతే పంచ పాండవులను ఏ ఒక్కరినీ కూడా చంపలేదు ఎందుకు తెల్సా..?కుంతి కి మాట ఇచ్చాడు కాబట్టి. అంతే తప్ప పాండవులను చంపలేక కాదు.
    (ఐనా సాక్షాత్తు కృష్ణుడే చెప్పాడు కర్ణుడు గొప్పొడు అని .. (నువ్వేంది గురూజీ కర్ణుడు గురించి నెగిటివ్ గా చెప్పేది.. నువ్వు మాలాంటి ఒక మనిషివి అంతే.

    • @Sivakumar-xv5ik
      @Sivakumar-xv5ik วันที่ผ่านมา

      దానం పేరుతో సింపతీ కొట్టేసి.. తరువాత ఎన్ని యదవ పనులు అయినా చెయ్యొచ్చు అని కర్ణుడిని చూస్తే అర్ధం అయిపోతుంది.. ద్రౌపది చీర లాగి అవమణించమని ఉపయం ఇచ్చిందే కర్ణుడు.. అర్జునుడు మీద అక్కసుతో ప్రతిసారి నేనే గొప్ప అని prove చేసుకోడానికి బొక్క బోర్లా పడ్డాడు.. అర్జునుడు తో ముఖాముఖిగా ఒక్కటి అంటే ఒక్క యుద్ధం గెలిచినట్టు మహాభారతంలో ఒక్క చోట కూడా రాయలేదు.. కృష్ణుడు ఉన్న లేకపోయినా జెండాపై కపిరాజు ఉన్న లేకపోయినా అర్జునుడిని ఒక్కసారి కూడా ఓడించలేకపోయాడు అతను గొప్పవాడు ఏంటి 😂😂😂

    • @sureshpinnamareddy5756
      @sureshpinnamareddy5756 วันที่ผ่านมา

      అర్జునుడు కంటే కర్ణుడు గొప్పవాడని కృష్ణుడు ఎక్కడ చెప్పలేదు, కల్కి మూవీ లో కృష్ణుడు చెప్పాడని చెప్పు 😂😂😂, నీకు ఓపిక ఉంటే వ్యాస భారతం చదువు అప్పుడు అర్ధం అవుతుంది అర్జునుడు గోప్పవాడని, సరే నీకు అర్ధం అయ్యేలా ఒకటి చెప్తాను, కర్ణుడు ముగ్గురు కొడుకులని కర్ణుడు పక్కన ఉండగానే అర్జునుడు చంపాడు, అదే కర్ణుడు అభిమన్యుడు చేతిలో విల్లు లేని సమయం చూసి వెనక నుండి చంపాడు, ఇంత కన్నా అధర్మం ఉండదు,కర్ణుడు అశ్వాదామా, దొర్యోదనుడు కలిసి దృపదుడి మీద యుద్దానికి వెళ్లి చిత్తూగా ఓడిపోతారు, తర్వాత అర్జునుడు ఒక్కడే వెళ్లి దృపాదుడ్ని ఓడించి చేతులు కట్టి ద్రోణచార్యుడి ముందు నిలపెడతాడు అలాగే గంధర్వలని కూడా కర్ణుడు ఒదించలేడు, అర్జునుడు వెళ్లి ఓడిస్తాడు ఇంకా చాలా examples ఉన్నాయ్ ఇది సరిపోదా అర్జునుడు గొప్పవాడు అని చెప్పడానికి , దయచేసి మూవీస్ సీరియల్స్ చూసి అవే నిజం అనుకోకు, వ్యాస మహాభారతం లో ఏది ఉంటే అది మాత్రమే నిజం, చాగంటి కోటీశ్వరరావు గారో, కల్కి మూవీ లో నాగ్ అశ్విన్ గారో కర్ణుడే గొప్పవాడు అంటే అది నిజం కాదు, దయచేసి ఇప్పటికైనా చదివి తెలుసుకోండి విని కాదు😢😢

  • @Kurubasreenath143
    @Kurubasreenath143 2 วันที่ผ่านมา

    💯 true

  • @KRISHNA0202
    @KRISHNA0202 6 วันที่ผ่านมา +2

    అపుడే అర్జునుడు బలవంతుడు అంటారు , అప్పుడే కర్ణుడు బలవంతుడు బట్ character bad అంటారు.... బలం గొప్పది కాదు, character గొప్పది అంటారు.... అసలు edhi నమ్మాలి?? ఏకలవ్యుడి బొటన వేలు ఎవరి కోసం తీసుకున్నట్లు??? ఏంటో ఏమో!!! జై శ్రీ రామ్...

    • @kishoresamala835
      @kishoresamala835 5 วันที่ผ่านมา +2

      @@KRISHNA0202 naa POINT kuda adey bhayya...
      GUVU Prathima ( Bomma ) tho Vellu vidya nerchukunnadu..
      Nijam cheppalanti he is even more powerful than any 1
      .

  • @naramonigiri
    @naramonigiri 6 วันที่ผ่านมา +1

    Real story telusukuni matladithe manchidhi. Arjuna is great.

  • @sujithm1901
    @sujithm1901 5 วันที่ผ่านมา

    Hare Krishna! Movies direct chesetapudu mana puranalu correct ga chadivi teyandi ...

  • @sureshk9848
    @sureshk9848 8 วันที่ผ่านมา +8

    ఎవరి నిజాయితీ, ధర్మం మీద వారికి గర్వం వుంటుంది వారి గర్వమే వారి గొప్పతనం గా చెప్పుకుంటారు .... గర్వం లేని వారు లేరు ఈ విశ్వం లో అలాంటప్పుడు తన ధర్మం చూపడం లో తప్పు వుంది అంటారా....? కర్ణుడి చేసిన తప్పు ఎక్కడ అంటే దుర్యోధనుడి కి తన జీవన పర్యంతం అప్పచెప్పడమే, అందుకే దుర్యోధనుడు ఏమి చెప్పినా కాథనకుండా చెయ్యవలసి వచ్చింది, తన కీర్తిని హెచ్చించిన వాడికి తను support గా నిలవటమే తన ధర్మం గా భావించాడు ఆ సమయం లో, ఆ సమయం తరువాత ఎప్పుడూ కుంతి చుట్టే జీవించాడు కదా అప్పుడు కూడా కుంతి చెప్పలేదు నువ్వు నా కుమారుడవే అని..... అదే కుంతి చూసిన వెంటనే తన కుమారుడిగా స్వీకరించి వుంటే మహాభారం లో కర్ణుడిని మించిన మహా వీరుడు మరొకరు లేరు ... తప్పు ఎవరిది అంటారు....

  • @user-ij4uw2cc1w
    @user-ij4uw2cc1w 4 วันที่ผ่านมา +8

    జై కర్ణ

  • @user-qj1ds2bh4f
    @user-qj1ds2bh4f 8 วันที่ผ่านมา +3

    Brother you need to study the original SreeMadhbharatam once. Before commenting anything. Half backed people who depend on filmi knowledge have to go to the original source of knowledge.
    Karna lost to Dhrupada in the battle. Karna accompanied Kauravas in the battle.
    Brother swamyji is not wrong…. But you are definitely wrong.
    Make sure you comment properly next time

  • @pardhubyrapaneni9722
    @pardhubyrapaneni9722 3 วันที่ผ่านมา +1

    Half knowledge Swami
    arjun and karna both coming from kunthi both are very great persons

  • @badanaviswanadh939
    @badanaviswanadh939 8 วันที่ผ่านมา +2

    Arjuna great

  • @mohanrao505
    @mohanrao505 8 วันที่ผ่านมา +1

    Always krishnarjuna ❤

  • @nangunoorprasad6743
    @nangunoorprasad6743 8 วันที่ผ่านมา

    Good explained ❤🙏

  • @VIJAYALAKSHMI-wx7jc
    @VIJAYALAKSHMI-wx7jc 8 วันที่ผ่านมา +2

    2:45 😊❤

  • @UniversalMediaa
    @UniversalMediaa 15 ชั่วโมงที่ผ่านมา

    Ramayanam and Mahabaratham are just stories..like Chandamama Kathalu..

  • @prakashkilaparthi2316
    @prakashkilaparthi2316 8 วันที่ผ่านมา +23

    బ్రదర్ మనకి నచ్చనివారు ఏం చేసినా మనం తప్పులే ఎక్కువ గా వెతుకుతూ ఉంటాం

    • @praveenkundarapu2392
      @praveenkundarapu2392 8 วันที่ผ่านมา +4

      @@prakashkilaparthi2316 manaki nachinavallu enni vedhava panulu chesinaa venakesukoche vallu unnaru mari valla sangathenti?

    • @prakashkilaparthi2316
      @prakashkilaparthi2316 8 วันที่ผ่านมา

      @@praveenkundarapu2392 anna naa comment meeku ardam ayyindhaa thappu manam chesthey daaniki kaaaranaalu vethukkuntaam palaana reason valana cheyavalasi vacchindhi ani ,
      Adey thappu vere vadu chesthey ventaney nindinchesthaam buddhi ledha ala elaa chesthaadu ani

    • @Naishtam
      @Naishtam 7 วันที่ผ่านมา +5

      Enti cinemalu chusi nachadama😂😂

    • @praveenkundarapu2392
      @praveenkundarapu2392 7 วันที่ผ่านมา +1

      @@Naishtam anthega bro

    • @prakashkilaparthi2316
      @prakashkilaparthi2316 7 วันที่ผ่านมา

      @@Naishtam Ela nacchatamo tharuvaatha visayam brother..
      Oka Vela thappu manam chesinatlu ayithey kaaaranaalu cheptham palana reason valana chesaanu ani
      Adey thappu vere vaaallu chesthe ventane nindinchesthaam

  • @DrRajenderNaikGuguloth
    @DrRajenderNaikGuguloth 6 วันที่ผ่านมา

    Chaala mandi sincere fellow beings ibbandi paduthunnaru…..where is lord krishna now?

  • @sivayanamadri1170
    @sivayanamadri1170 6 วันที่ผ่านมา +1

    Swami nuvu chepedhi yela undhi ante Krishna Bhagavanudu chepidhe cheppavv and karnudu day first nundi annitiloo avamanapaddadu anduvalla aala cheyvalasindhi

  • @gaddameedianil2290
    @gaddameedianil2290 3 วันที่ผ่านมา +1

    స్వయంవరం లో ద్రౌపది ఆకాశంలో చాప కన్నును కొట్టాలని పందెం పెట్టినపుడు కర్ణుడిని పోటీలో పాల్గొనకుండా అవమానిస్తుంది. ఎందుకు.?
    అర్జునుడు అంటే అంత ఇష్టం వున్నపుడు డైరెక్ట్ గా పెళ్లి చేస్కోవచ్చుగా.. ఈ పందెం ఎందుకు మరి ఇది ధర్మమే నా..

  • @JaggaJagga-g7n
    @JaggaJagga-g7n วันที่ผ่านมา

    😍😍

  • @Infinitygameing17
    @Infinitygameing17 8 วันที่ผ่านมา +1

    ❤ Arjun 😊

  • @kengurushivudu960
    @kengurushivudu960 8 วันที่ผ่านมา +1

    Hanuman janda lekapovada vala radham kalipothindhi kadha gurijee

  • @sreesree7578
    @sreesree7578 7 วันที่ผ่านมา +2

    Evaru enta balavtulina upayogam emundi. Bharya ki avamanam jaragakunda apalekapoyaru.

  • @basavarajbabu3017
    @basavarajbabu3017 3 วันที่ผ่านมา +1

    First mahabharath thelusukondi tharvatha Arjuna gurunchi maatladandi one of the best worrior ante kevalam Arjuna read chithrasena gandarva yuddam Virat yuddam evaru goppavaru thelusthundi cinema mind lo matladakandi evaru thakkava kadhu but dharmam ante Arjuna anthe

  • @Ridham_Kiran...
    @Ridham_Kiran... 7 วันที่ผ่านมา +2

    కులం అని అవమానించడం తప్పు కదా ?
    అవమానించడం తప్పు కదా ?
    కన్న తల్లి పుటిన నిమిషానికి వదిలేసింది తప్పు కదా?

    • @arunchandrashekarstudio5296
      @arunchandrashekarstudio5296 6 วันที่ผ่านมา

      కృష్ణుడు ద్రౌపతికి చీర ఇచ్చాడు, అదే విధంగా, పాండవులు మహిళలను జూదంలో ఉంచడం తప్పు ఇది ఎందుకు చెప్పలేదు?మీ సంస్థల అభివృద్ధికి మీ టీవీ ఇంటర్వ్యూలలో మేము చూసాము. మీరు కృష్ణ & పాండవులను హైలైట్ చేయడానికి మహాభారతంలోని ఇతర పాత్రలను తప్పుగా చూపించడం సరైంది కాదు, తప్పు. మహాభారతం గురించి తప్పుడు సందేశం ఇవ్వకండి, ప్రతి ఒక్కరి మరణం అర్జునుడి పరాక్రమం వల్ల కాదు, శ్రీకృష్ణుడి వ్యూహం వల్ల. కర్ణుడి వద్ద విల్లు లేని సమయంలో బాణం వేసిన అర్జునుడు వీరుడు కాదు. స్త్రీలను జూదమాడిన పాండవులు మంచివారా? మహాభారతం గురించి వారికి తెలియదు, కర్ణుడిని ఓడించింది అర్జునుడు కాదు. పరశురాముడు, ఇంద్రుడు, గంగ,
      .కుంతీ యోజన ప్రకారం కృష్ణుడు కర్ణుని చంపాడు.

  • @RamulKanaka
    @RamulKanaka 5 วันที่ผ่านมา

    Jai karna Jai jai karna

  • @AS_MediaHub
    @AS_MediaHub 2 ชั่วโมงที่ผ่านมา

    A small correction dharma raju created a drama to kill droncharya not bheeshma.

  • @bobbiliraghuram8172
    @bobbiliraghuram8172 5 วันที่ผ่านมา

    Guru ji 🪷🙏🏻🙏🏻

  • @konaseemarajugaru9298
    @konaseemarajugaru9298 5 วันที่ผ่านมา +1

    కర్నూల్ ని నువ్వు పక్కన చూసావా ఎలాంటివాడు

  • @in4me451
    @in4me451 วันที่ผ่านมา

    Please listen to Sri Garikipati Narasimha Rao about the Great Karna and come to conclusion.

  • @Varaprasad8991
    @Varaprasad8991 วันที่ผ่านมา +1

    ARJUNA GREATEST IN VYASA MAHABARATHA 🏹🏹🏹
    karna greatest in serials and cinemas 😂😂😂

  • @dheemanthchakravarthyho882
    @dheemanthchakravarthyho882 8 วันที่ผ่านมา +1

    Arjuna🙏

  • @vishwanatham3015
    @vishwanatham3015 7 วันที่ผ่านมา +4

    Jai....shri Krishna -arjuna ✊

  • @kalyanghanta9417
    @kalyanghanta9417 7 วันที่ผ่านมา +3

    Karna Arjuna chethilo 2 ,3 times odipoyadu

    • @sujithm1901
      @sujithm1901 5 วันที่ผ่านมา

      Arjunudu koduku Abhimanyu tho kuda odipoyadu 2 times!

  • @Nen_memer_avthaa
    @Nen_memer_avthaa 3 วันที่ผ่านมา +1

    Ee guruji krishnudine indirect dhuushisthunnadu, krishnudu kuda enno sandharballo karnudini pogidadu bharatham chadivithe thelusthundhi, enno elivations karnudiki krshnudu ichadu movie lo ichindhi kalpitham chinna bacha elivation anthe, soo krshnude akkada pogidithe iyane enti asalu karnudu waste antadu karnudini support chesina vallu waste aithe karnudini pogide krishnudni kuda alane antara guruvu garu meeru chepandi ?

  • @anillovelymudiraj1374
    @anillovelymudiraj1374 5 วันที่ผ่านมา +4

    మహాభారతంలో నిజమైన వీరులు అంటే 🏹అర్జునుడు🙏అభిమన్యుడు⚔️

  • @carnaticsiva
    @carnaticsiva 7 วันที่ผ่านมา +1

    Arjunudu veerudu uttaudu but karnudu tiruguleni veerudu

  • @DrRajenderNaikGuguloth
    @DrRajenderNaikGuguloth 6 วันที่ผ่านมา +5

    Iam not debating on whether KARNA is great or ARJUNA is great…. But do not speak on baseless things
    It’s a request

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 7 วันที่ผ่านมา +1

    Swami chalabaga chepparu.Kondaru sanathana dharma virodhulu vallaku nachhinatlu cinimalu teeyadam, murkham ga matladatam fashion ayepoindi.

  • @arunchandrashekarstudio5296
    @arunchandrashekarstudio5296 6 วันที่ผ่านมา

    Pichoda కృష్ణుడు ద్రౌపతికి చీర ఇచ్చాడు, అదే విధంగా, పాండవులు మహిళలను జూదంలో ఉంచడం తప్పు ఇది ఎందుకు చెప్పలేదు?మీ సంస్థల అభివృద్ధికి మీ టీవీ ఇంటర్వ్యూలలో మేము చూసాము. మీరు కృష్ణ & పాండవులను హైలైట్ చేయడానికి మహాభారతంలోని ఇతర పాత్రలను తప్పుగా చూపించడం సరైంది కాదు, తప్పు. మహాభారతం గురించి తప్పుడు సందేశం ఇవ్వకండి, ప్రతి ఒక్కరి మరణం అర్జునుడి పరాక్రమం వల్ల కాదు, శ్రీకృష్ణుడి వ్యూహం వల్ల. కర్ణుడి వద్ద విల్లు లేని సమయంలో బాణం వేసిన అర్జునుడు వీరుడు కాదు. స్త్రీలను జూదమాడిన పాండవులు మంచివారా? మహాభారతం గురించి వారికి తెలియదు, కర్ణుడిని ఓడించింది అర్జునుడు కాదు. పరశురాముడు, ఇంద్రుడు, గంగ,
    .కుంతీ యోజన ప్రకారం కృష్ణుడు కర్ణుని చంపాడు.

  • @venukareti
    @venukareti 13 ชั่วโมงที่ผ่านมา

    Karnudu kuda goppavaare but chedu sahavaasam valla alaaa aipoyaaru. Tana frnd ni takkuva cheyakudadhu, avamaana padakudadhu, tana frnd santhosham kosame alaa chesaaru.

  • @mahendraraju7533
    @mahendraraju7533 2 วันที่ผ่านมา +1

    Karna 🏹,🔥

  • @arunchandrashekarstudio5296
    @arunchandrashekarstudio5296 6 วันที่ผ่านมา +1

    Medam veeru krishna follower matter reverse lo explain chestharu

  • @rajuyadavmasuri3473
    @rajuyadavmasuri3473 8 วันที่ผ่านมา +2

    Arjuna kills karna when he lift his ratha chakrA. When he don't have in his hands bagavan parasuram Vijaya Danush.

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 8 วันที่ผ่านมา +1

      Re velli Mahabharata chedavandra thoo evarro cheppina daniki

    • @dheemanthchakravarthyho882
      @dheemanthchakravarthyho882 7 วันที่ผ่านมา

      @@rajuyadavmasuri3473 😂😂😂😂 cinema karna

    • @sujithm1901
      @sujithm1901 5 วันที่ผ่านมา

      this is wrong.. movie story idhi.. asalu mahabharatam lo Karnudu thana ratham virigipoyinapudu ..kindagi digi yuddam chesi odipothadu..