సనాతన ధర్మం గురించి ఇంత మంచిగా వివరించినందుకు ధన్యవాదాలు. సనాతన ధర్మం ఎంత గొప్పదో అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎంతైనా ఉన్నది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉండదు కూడా. జైహింద్. భారత్ మాతాకీ జై.
కులవ్యవస్థ గురించి అవాకులు చవాకులు వాగే వారికి ఒక చెంప పెట్టు ఈ కథ. సనాతన ధర్మం లో ఏ వ్యక్తీ జన్మతః గొప్పవాడు కాదు. వారి నడతే వారికి ఆ గొప్పతనం సంపాదిస్తుంది.
🙏... ఈ కథను నేను మొదటిసారి విన్నాను. విన్నంత సేపూ ఏదో దివ్యానుభూతిని లోనయ్యాను. ఇంతటి సనాతన ధర్మం కలిగి ఉన్న ఈ దేశంలో పుట్టిన నేను చాలా సంతోషంతో గర్విస్తున్నాను. ఇంతటి ధర్మ సూక్ష్మాలు ఉన్న విద్యను ఇప్పటి తరానికి అందిస్తే.. మరి కొంత కాలానికైనా ప్రజలలో మార్పు వచ్చి.. ధర్మం న్యాయం పట్ల.. దేవుని పట్ల.. భక్తి విశ్వాసాలు పెరిగి.. కొత్త తరానికి నాంది పలుకుతారని.. సదా అభిలషించే.. ఒక సామాన్య మనిషిని నేను 🙏
నమస్కారం గురువు గారు.... మీరు చెప్పిన విషయాలు మరియు కథలు... మా చిన్నప్పుడు మా తాత గారు తెచ్చిన మహాభారతం మరియు పెద్దబాలశిక్ష పుస్తకాలలో చదివాను...మా దురదృష్టం వల్ల ఆ పుస్తకాలు పోయాయి, అలాంటి పుస్తకాల కోసం ఎన్నో చోట్ల వెతికాను దొరకలేదు... అలాంటి పుస్తకాలు ఎక్కడా దొరుకుతాయో చెప్పగలరు... అలాగే బ్రహ్మ విష్ణు నాభి నుండి ఉద్భవించాడు అంటారు దాని గురించి చెప్పగలరు ఇట్లు మీ విద్య ఆర్థి
TTD వారి ప్రచురణలో 1984లో ఈ కథ చదివాను.. మళ్ళీ నా బాల్యాన్ని గుర్తుచేసినందుకు.. మీకు కృతజ్ఞతలు ,,🙏🙏🙏 క ర్మసిద్ధాంతం. ప్రకారమే మనజీవితాలు గడపల్సిందే..ఇది మన సనాతనధర్మం గొప్పదనం...
హిందూవుల గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది హిందువుల వలన శాంతి ఉంటుంది, సంపదలు ఉంటాయి అందుకే హిందూ దేశాన్ని కనుగొనడానికి విదేశీయుడు వాస్కోడిగామా వచ్చాడు....? హిందువుల సంపధను దోచుకుపోవడానికి అరబ్బులు వచ్చారు...? ఎందుకు వారు హిందువు ఉన్న దేశానికి రావాలి వీళ్ళు ...?ఆలోచించండి మీకే అర్థమవుతుంది. వేద సంవత్సరాల నుంచి హిందువులే గొప్పగా ఉన్నారు ఈ ప్రపంచంలో అన్ని శాస్త్రాలకు మూలకారకులు హిందువులే,"" హిందువుని గర్వించు, హిందువుగా జీవించు"" జై భారత్ జై, జై భారత్. వందేమాతరం
ఈ కథ 8 th 9th పాఠ్య అంశంగా ఉంది మాకు. ఈ లాంటి కథలు నేటి విద్య వ్యవస్థ లో లేవు.అందుకు నేటి వారి లో కొంత మంది మిడి మిడి జ్ఞానంతో ఏదోమాట్లాడుతున్నారు.అలాంటి వారికి ఇది మార్గదర్శి.
నైతికత, ధర్మబద్రత, న్యాయ ధర్మాలవిచక్షణ,... జీవనవిధానం లాంటి విలువలను తెలిపే ఎన్నోకథలు మన పురాణాలు ఇతిహాసాలలో ఉన్నాయి. తెలుగు వాచకంలో గతంలో( 1980 - 90 వరకు) ఇటువంటి కథలు ఉండేవి. తర్వాత కాలంనుండి మత పరంగా సంతృప్తి పరచే విధంగా తెలుగువాచకంలో ఇటువంటివి తీసివేసి మనకు అర్థం పర్థం లేని పిల్లలకు ఎటువంటి ఆసక్తి లేని (ఆ నీతి.. మనకు దొరకనట్లు) పరాయి కథలను జొప్పించి పిల్లలకు సాహిత్యం పైన అభిలాష లేకుండా చేసి నీతిబాహ్యం గాచేసి సమాజమనుగడకు ప్రమాదం తెస్తున్నారు.
YES IHAVE STUDIED IN THE YEAR OF 1968 UPAVACHAKAMLESSONS1)THULASIDAS 2)MEERABHAI 3)DHARMAVYADUDU 4)SOKRATEES 5)JAGANNATHARATHACHAKRAL 6)LEPAKSHI 7)EESWARACHANDRA VIDYASAGAR,
ధర్మం చాలా గొప్పది. ధర్మాన్ని పాటించాలని అనుకునేవారికి కులం, జాతి ఉండదు. సమాజ హితం కోరుకునే ప్రతీ వ్యక్తి, ప్రతీ ప్రాణి గొప్పదే..
ఓం నమశ్శివాయ
ఓం నమో భగవతే వాసుదేవయ
ధర్మవ్యాధుడు యెరుకల కులానికి చెందిన గొప్ప వేదాంతి ......
సనాతన ధర్మం గురించి ఇంత మంచిగా వివరించినందుకు ధన్యవాదాలు.
సనాతన ధర్మం ఎంత గొప్పదో అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎంతైనా ఉన్నది.
ధర్మో రక్షతి రక్షితః.
ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉండదు కూడా.
జైహింద్.
భారత్ మాతాకీ జై.
కులవ్యవస్థ గురించి అవాకులు చవాకులు వాగే వారికి ఒక చెంప పెట్టు ఈ కథ. సనాతన ధర్మం లో ఏ వ్యక్తీ జన్మతః గొప్పవాడు కాదు. వారి నడతే వారికి ఆ గొప్పతనం సంపాదిస్తుంది.
Yes Right
F❤6⁶⁶❤q❤❤q❤qq❤qqqq❤❤qqqqqqqqq11¹111qqq111¹¹❤
చిన్నప్పుడు చదివిన కథ ఇప్పుడు మీ ద్వారా వినడం చాలా ఆనందాన్ని కలిగించింది. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Ayyaa ! Subha Raathri. Manchi Nija Jeevitha Vrutthaantham. Meeru Chaalaa Baagaa Chaeputthunnaaru. Om Namo Venkataeshaaya. Om Naaraayana Aadhi Naaraayana. 06.12.2024. Sukravaaramu. 21.12. Kruthagnathalu. 🙏
Jai shree Ram ji 🚩🚩🚩⚔️⚔️⛳⛳🔥🔥
చాలా మంచి కథ చాలా బాగుంది 🙏🙏
న సనాతన ధర్మం మే నాకు ప్రాణం 🙏గురువు గారు
భగవద్గీతను చదివితే అన్ని తెలిసినట్లే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణం వందే జగద్గురం 🙏🙏🙏
మంచి ప్రయత్నం మహాత్మా!
మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు ధన్యులు.
అలాంటి వారి కడుపున పుట్టిన మీరు ధన్యులు.
స్వధర్మ పాలన చక్కగా చేస్తున్నారు.
శుభం💐🙏
ఈ కథ నేను ఏడవ తరగతిలో ( 1967) ఉండగా తెలుగు ఉపవాచకంలో చదివినట్లు గుర్తు
ఇలాంటి మంచి కథలు ఇప్పుడు పాఠ్యాంశాల్లో లేవు sir
You are correct sir. I too studied in the child hood
1993 Lo Samskrutham intermediate Lo undhi
@@TONANGIRAJU
ఈ విద్యాసంవత్సరం 10 th తెలుగు మొదటి పాఠం లో పరిచయం చేశారు.
Nenu kooda 1967 lo maa lesson
చాలా మంచి కథ విన్నందుకు ఆనందంగా ఉంది
ధర్మం గొప్పది
అద్భుతమైన కద 🌹👍🏻👍🏻🌹🙏🏻
🙏...
ఈ కథను నేను మొదటిసారి విన్నాను.
విన్నంత సేపూ ఏదో దివ్యానుభూతిని లోనయ్యాను.
ఇంతటి సనాతన ధర్మం కలిగి ఉన్న ఈ దేశంలో పుట్టిన నేను చాలా సంతోషంతో గర్విస్తున్నాను.
ఇంతటి ధర్మ సూక్ష్మాలు ఉన్న విద్యను ఇప్పటి తరానికి అందిస్తే.. మరి కొంత కాలానికైనా ప్రజలలో మార్పు వచ్చి.. ధర్మం న్యాయం పట్ల.. దేవుని పట్ల.. భక్తి విశ్వాసాలు పెరిగి.. కొత్త తరానికి నాంది పలుకుతారని.. సదా అభిలషించే.. ఒక సామాన్య మనిషిని నేను 🙏
నా బాల్యంలో చదివిన కథ ,మరలా వినటం తో బాల్యం నాటి విషయాలు జ్ఞాపకానికి వస్తున్నాయి.ధర్మసూక్ష్మాలు చక్కగా వివరించారు.🙏
మీ పాదాలకు నమస్కరిస్తున్నాను 🙏🕉️
Chaala bagundhi andi…ilantivi text book lo vunte bagunnu
సార్ మీరు చెప్పే ఈ కధలన్నీ వింటుంటే చాలా ఆనందం కలిగింది.sir మనో వాంఛ ఫల సిద్ది రస్తు..
మీకు జన్మనిచ్చిన్న తల్లీదండ్రులకు ధన్యవాదములు 🙏
నమస్కారం గురువు గారు....
మీరు చెప్పిన విషయాలు మరియు కథలు... మా చిన్నప్పుడు మా తాత గారు తెచ్చిన మహాభారతం మరియు పెద్దబాలశిక్ష పుస్తకాలలో చదివాను...మా దురదృష్టం వల్ల ఆ పుస్తకాలు పోయాయి, అలాంటి పుస్తకాల కోసం ఎన్నో చోట్ల వెతికాను దొరకలేదు... అలాంటి పుస్తకాలు ఎక్కడా దొరుకుతాయో చెప్పగలరు... అలాగే బ్రహ్మ విష్ణు నాభి నుండి ఉద్భవించాడు అంటారు దాని గురించి చెప్పగలరు
ఇట్లు మీ విద్య ఆర్థి
ఈ కథను నేను విన్నాను కానీ ఈ ధర్మ సూక్ష్మ లను నేను వినలేదు.
మీ వలన ధర్మ సూక్ష్మ లను చాలా చక్కగా వివరించారు.
ధన్యవాదాలు... అన్నా
Chala bagundhi
TTD వారి ప్రచురణలో 1984లో ఈ కథ చదివాను.. మళ్ళీ నా బాల్యాన్ని గుర్తుచేసినందుకు.. మీకు కృతజ్ఞతలు ,,🙏🙏🙏 క ర్మసిద్ధాంతం. ప్రకారమే మనజీవితాలు గడపల్సిందే..ఇది మన సనాతనధర్మం గొప్పదనం...
ఈ కథ నేను ఇంటర్ లో అహింసా వ్రతం అనే పాఠం లో విన్నాను, చాలా భాగ గుర్తు చేశారు
బాగుంది ఈకధ మే చదువు కునేప్పుడు ఉపవాచకం
ఈ మంచి కథను నేను విద్యార్థులకు చెప్పడమే కాకుండా, మా మామగారు పదవీవిరమణ చేసిన రోజు ఉపన్యాసం ఇచ్చాను
🙏🙏🙏🙏🚩🚩🚩🚩
మీ వాయిస్ చాలా బాగుంది
Chaala chakaga chepparu, yekada gap lekunda meeru yentho spastanga cheparu,God bless you ❤❤
Supar ❤❤❤
ధన్యవాదాలు🎉🎉🎉
నేను 1973-74సంవత్సరమ్ లో 8వ తరగతి చదివినప్పుడు అప్పటి తెలుగు ఉప వాచకం లో ఈ కధ ఉండేది.. చాలా మంచి స్టోరీ. నాకు ఇప్పటికీ గుర్తు వుంది...
Bagavivarinchinaaru
మీ ఛానల్ 🇮🇳. 🕉️
Jeevita dharmaanni samkshiptamgaa bagaa chepparu,dhsrmavyaadhudi bhaashanamlo
Dhanyavaadalu guruvu gaaru
Chala aanandam kaligindi ee katha vinnaka🙏
Dharmavyaduni kadha maa sanskrutamlo exam course vinadam chala santosham Thanks Rajangaru
Thanks andi. manchi viyayalu chepparu.
Chalabavundi sir
Nice narration
Namaskarm guruvu gaaru thenaali raama Krishna khatha lu cheppanddi dhya cheese 🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Srimannarayana
jai sriram
Very informative one.
నిజమే కుల వ్యవస్థ సనాతన ధర్మం లేదు. బ్రిటిష్ వారు, ఆతరువాత మన రాజకీయ నాయకులు పెంచి పోసించారు. కృతజ్ఞతలు మీకు
This story we come across when l was in 5th class in1967 our honorable teacher told very greatly iremember
జై గురు pandith జి
Athma 🙏Namaste
Chala baga chepparu..thank you for bringing these stories ot us. God Bless You sir.
Ee kathalu Anni cartoon rupamga chinna pillalaku ardhamiyela cheppagalari aasistunna...
వ్యాసాయ విష్ణు రూపాయ 🙏🧡🚩
Super video sir
ఇది నాకు 5వ తరగతిలో " నీతి కథలు పుస్తకములో నుండి కథ
Thanks Very good
నమో బుద్ధాయ. 🐘🐘🐘
Ur narration is very excellent ❤❤❤ known story
Good moral story for Egoistic persons
Even Bhagavadgeetha says follow ur Dharma its greatest
జై హిందూ 🌹🌹🌹🌹🌹
మంచి వీడియో అన్నయ్య
🌹🙏 Namaste sir
Name of the channel itself is really wonderful. Feel great to hear the meaning of the word . Excellent sir 🎉
హిందూవుల గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది హిందువుల వలన శాంతి ఉంటుంది, సంపదలు ఉంటాయి అందుకే హిందూ దేశాన్ని కనుగొనడానికి విదేశీయుడు వాస్కోడిగామా వచ్చాడు....? హిందువుల సంపధను దోచుకుపోవడానికి అరబ్బులు వచ్చారు...? ఎందుకు వారు హిందువు ఉన్న దేశానికి రావాలి వీళ్ళు ...?ఆలోచించండి మీకే అర్థమవుతుంది. వేద సంవత్సరాల నుంచి హిందువులే గొప్పగా ఉన్నారు ఈ ప్రపంచంలో అన్ని శాస్త్రాలకు మూలకారకులు హిందువులే,"" హిందువుని గర్వించు, హిందువుగా జీవించు"" జై భారత్ జై, జై భారత్. వందేమాతరం
Hare krsna.🎉
Super
ఈ కథ 8 th 9th పాఠ్య అంశంగా ఉంది మాకు. ఈ లాంటి కథలు నేటి విద్య వ్యవస్థ లో లేవు.అందుకు నేటి వారి లో కొంత మంది మిడి మిడి జ్ఞానంతో ఏదోమాట్లాడుతున్నారు.అలాంటి వారికి ఇది మార్గదర్శి.
Nenu na inter telugu lo vinna . Superb
Chala Baga vivaristhunnaru inkaennonno kathalu cheppandi
Jai Sriram
Jai Sriram Krishna
Thank you sir
నైతికత, ధర్మబద్రత, న్యాయ ధర్మాలవిచక్షణ,... జీవనవిధానం లాంటి విలువలను తెలిపే ఎన్నోకథలు మన పురాణాలు ఇతిహాసాలలో ఉన్నాయి. తెలుగు వాచకంలో గతంలో( 1980 - 90 వరకు) ఇటువంటి కథలు ఉండేవి. తర్వాత కాలంనుండి మత పరంగా సంతృప్తి పరచే విధంగా తెలుగువాచకంలో ఇటువంటివి తీసివేసి మనకు అర్థం పర్థం లేని పిల్లలకు ఎటువంటి ఆసక్తి లేని (ఆ నీతి.. మనకు దొరకనట్లు) పరాయి కథలను జొప్పించి పిల్లలకు సాహిత్యం పైన అభిలాష లేకుండా చేసి నీతిబాహ్యం గాచేసి సమాజమనుగడకు ప్రమాదం తెస్తున్నారు.
❤Jai SRI RAM ❤
YES IHAVE STUDIED IN THE YEAR OF 1968 UPAVACHAKAMLESSONS1)THULASIDAS 2)MEERABHAI 3)DHARMAVYADUDU 4)SOKRATEES 5)JAGANNATHARATHACHAKRAL 6)LEPAKSHI 7)EESWARACHANDRA VIDYASAGAR,
మా అమ్మ మా చిన్నప్పుడు ఈ కధ చెప్పేది….🙏🙏🙏
Nice
🚩🚩🚩🛕🛕🛕🇮🇳🇮🇳
ఓం శ్రీ మాత్రేనమః
This story I know at my early age of 20 tee's nice moral story.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
This story was included in Telugu supplementary Telugu Book when I was studying 6th class.
బండా నాగరాజ్ రాజోలి గురువుగారికి నమస్కారము
🙏🙏
NENU EE KAHANUMEEDWARAVINNDHUKU CHALAANANDAM
Knowledge ecchharu sir
🙏🙏🙏🙏🙏
మనుషులు అందరూ సమానము
Kulamu ante samuuham. Ante oka paddhathi ki alavatupadda vallu oka groupe ga konni acharalu pettukunnaru.Ala kulalu yerpaddayi.Aaa rojullo medical facility ledu.Aurvedam, prakruthi
yidyam.Anduke subhrata
telisinavallu adi lani vallanu duuram pettevaru.Kondaru dabbu madam tho dooram pettevaru.Yedi yemaina chala durmargam.Vallaku neatness teliyajeyali.Eee rojullo peda agrakulam pillalanu dabbunna forwardcast vallu pelli hesukuntara.Antha daka yenduku friendshipchestra.Evanni anavasaram.Andaru goppa valle.Okarini okaru gowravinchukovali.
Inka ituvanti kathalu, upload chestu undandi
Nenu intermediate Sanskrit lo chadivinanu...1992year lo....
అయ్యా, దయచేసి ఈ కథను తెలిపే పుస్తకం అందుబాటులో ఉంటే పంపించండి. కృతజ్ఞతలు.
జానకమహారాజు అప్పటిదాకా బతికే వున్నాడా తెలుప గలరు
Every body must be do to meditation daily.
ప్రాణ విత్త మాన భంగములందు అసత్యమాడిన సత్య ఫలంబు నిచ్చు
in my Feeling Ajagava>Cha....,Garika Thank q.sorry for,athers another's feels.
Good story
Sir vyasa Mahabharatam telugu lo avaridi konalo cheppandi plzz
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🎉🎉
Friends ఏమంటారు, ఏ కులము వారు ధర్మవ్యాదుల వారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు?