అసలు బ్రాహ్మణుడిని నేనే.. Acharya Masana Chennappa Controversial Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • 🌟 Welcome to another enlightening episode of "Buchanna Muchata" as we sit down with the revered Acharya Masana Chennappa to delve deep into the profound realm of Dharma.
    🙏 In this thought-provoking conversation, Acharya Masana Chennappa, a renowned spiritual guide and scholar, shares his profound insights and wisdom on the timeless concept of Dharma. Explore the intricate facets of morality, righteousness, and duty that form the core of Dharma in our lives.
    💡 Acharya Masana Chennappa's teachings are rooted in ancient Indian philosophy and spirituality, making this discussion a valuable resource for anyone seeking a deeper understanding of how Dharma shapes our actions, decisions, and ethical compass.
    🌄 Discover the relevance of Dharma in the modern world and how it can guide us towards a more harmonious and fulfilling life. Acharya Masana Chennappa's expertise in this field provides us with practical wisdom that can be applied to our daily challenges.
    📚 Join us on this enlightening journey as we explore the profound teachings of Dharma and its role in creating a more virtuous and compassionate society.
    👍 If you found this discussion insightful, please like, share, and subscribe to our channel for more enlightening conversations and spiritual guidance.
    #BuchannaMuchata #AcharyaMasanaChennappa #Dharma #Spirituality #Morality #Ethics #AncientWisdom #IndianPhilosophy #LifeGuidance #EthicalLiving #Enlightenment #SpiritualJourney
    అసలు బ్రాహ్మణుడిని నేనే.. Acharya Masana Chennappa Controversial Interview | Buchanna Muchata | Mic Tv News
    #masanachennappa #buchannamuchata #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvnews
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

ความคิดเห็น • 549

  • @banalabramhachary8908
    @banalabramhachary8908 10 หลายเดือนก่อน +25

    ఆచార్యుల వారికి ధన్యవాదములు మీ పాండిత్యము చాలా చక్కగా చెప్పినారు మీలాంటివారు భారతదేశానికి చాలా అవసరము ఏ బాపనోడు చెప్పని విషయాన్ని చాలా చక్కగా చెప్పినారు జై హింద్

    • @ravulamahesh4076
      @ravulamahesh4076 10 หลายเดือนก่อน +1

      Meeru ardham cheyinchochu kada.

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 10 หลายเดือนก่อน +35

    సనాతన ధర్మం లో భర్త చస్తే భార్య పోవాలని రాసి ఎక్కడుందో తెలీదు. దశరధుడు పోతే ఏ భార్యా సహగమనం చెయ్యలేదు. ఎక్కడో stray కేసుల్లో వాళ్ళంత వాళ్ళు చేసిన వాళ్ళు తప్ప ఎక్కడా విధించలేదు. బెంగాల్ లో రామ మనోహర్ రాయ్ అక్క వ్యవహారం అక్కడి లోకల్ ఇష్యూ. దాన్ని అడ్డం పెట్టుకుని వాడు బ్రహ్మ సమాజం పేరుతో ప్రచ్ఛన్న క్రైస్తవ సమాజం సృష్టించి బ్రిటిష్ వాళ్లకు బంట్రోతు తనం చేస్తే రామకృష్ణ పరమహంస నిలువుగా నిలబడి విగ్రహం తో సగుణంతో ఇబ్బంది లేని సనాతన సమాజం నిలిపాడు. రామకృష్ణుడితో పాటు శారదా దేవి పోలేదే. అదే బెంగాల్ లో. రాజస్థాన్ లో ప్రాచుర్యం లోకి వచ్చిన సహగమనం స్త్రీల శవాల్ని కూడా చెరచకుండా వదలని విదేశీ ముష్కరులు వల్ల వచ్చింది. పోవాలంటే ఏ విషం తాగో పోవచ్చు. బూడిద తప్ప శవం కూడా దొరక్కూడదనే ఉద్దేశ్యంతో వచ్చింది. ఇవాళ లేదు. ఇవన్నీ 15 శతాబ్దంలో విదేశీయులు వచ్చాక మొదలైన సుడిగుండాలు. సనాతన ధర్మ ప్రవాహం లోవి కావు.

    • @gpurushotham9604
      @gpurushotham9604 10 หลายเดือนก่อน +6

      మీరు చాలా మంచి విషయం చెప్పారు. కొంతమంది సహగమనం వక్రికరించి వ్రాసారు

    • @krishkrish7574
      @krishkrish7574 10 หลายเดือนก่อน

      అంతే కాదు, భారతం లో స్త్రీ పర్వం లో లక్షల మంది స్త్రీలు యుద్ధం తర్వాత బ్రతికే ఉన్నట్టు తెలుస్తూంది. ఏ ఒక్కరు కూడా సహగమనం చేసినట్టు లేదు.

    • @chvjayadurgacharychirravur5727
      @chvjayadurgacharychirravur5727 10 หลายเดือนก่อน +3

      కరెక్ట్

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 10 หลายเดือนก่อน +22

    చదువూ-సంధ్యా లేని వారు ఏం
    మాట్లాడినా విలువ లేదు.సనాతన
    ధర్మాన్ని గౌరవించే మీలాంటి వారే
    మాకు సారధులు, గౌరవనీయులు

  • @MallikarjunaMarthati-ke2uo
    @MallikarjunaMarthati-ke2uo 10 หลายเดือนก่อน +7

    నిజమే మను స్మృతి కుల వ్యవస్థను సృష్టి జేసీ సనాతన ధర్మాన్ని కూల్చి వేసింది. ఈనాడు క్రైస్తవ్యం విజ్రుంభించాడానికి కారణమైంది.

    • @helloeveryone2848
      @helloeveryone2848 10 หลายเดือนก่อน

      క్రైస్తవ్యం త్వరలో అంతరించి పోతుంది.

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 11 หลายเดือนก่อน +20

    అసలు మనిషి యొక్క జీవన విధానము మొత్తం ' ప్రకృతిని రక్షించటానికే

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 10 หลายเดือนก่อน +6

    మీ జ్ఞానానికి హృదయ పూర్వక నమస్కారములు స్వామీ

  • @peopleworld4704
    @peopleworld4704 10 หลายเดือนก่อน +21

    చాలా రోజులు తరువాత హిందూ ధర్మం మీద అవగాహనా వున్నా వ్యక్తి నీ చూస్తున్న 🙏🙏🙏 గురువు గారు మీరు ఒక్క యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా మంది కీ మంచి విషయాలు చెప్పండి 🙏🙏🙏🙏

  • @bhahujanavaadhamjbr8655
    @bhahujanavaadhamjbr8655 11 หลายเดือนก่อน +42

    మానవత్వమే నిజమైన మతం

    • @prasadgranites8141
      @prasadgranites8141 10 หลายเดือนก่อน +2

      మా'నవత్వమే, మన తత్త్వంగా ఉండాలి'.👉👉👉👉

  • @m.s.mallika0014
    @m.s.mallika0014 10 หลายเดือนก่อน +4

    Very good explanatios Prof.Chennappa sir. I am one of the student to you sir in P.G. College, Sec'bad.

  • @pbk9992
    @pbk9992 10 หลายเดือนก่อน +6

    కుల వృత్తి మారినా కులం వదులు కోవడం లేదు... అంతా రాజ్యాంగం మహిమ

  • @TEC4953
    @TEC4953 10 หลายเดือนก่อน +4

    చాల చక్కటి విజ్ఞానం అందించారు

  • @rayudulaxmalla62
    @rayudulaxmalla62 11 หลายเดือนก่อน +6

    My heartfelt Congratulatulations and regards to you brother Buchanna...
    Enjoying the true spirit of journalism...
    Expecting many such interviews.. All the best✊🏾✊🏾✊🏾

  • @bhagat7927
    @bhagat7927 11 หลายเดือนก่อน +3

    గౌ "డా"చెన్నప్పగారికి పాదా భి వందనం, వేదాల గురించి చాలా చక్కగా పామరుడుకి కూడ అర్థమయ్యే లాగ విడమరచి చెప్పినారు వే దాలు భగవత్ జ్ఞానమని అర్థ మయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదములు సార్ , అలాగే ఇలాంటి ఉపయుక్త వ్యాఖ్యాతలను మరెందరినో ప్రజలు కు తెలియజేయాలని విన్నవిస్తూ నమస్కారములతో -varadararaju

  • @medarinagesh9023
    @medarinagesh9023 10 หลายเดือนก่อน +7

    చైనా చేస్తున్న కుట్ర. భారత్ దేశ్ అభివృద్ధి కా కుండా చేయాలన్న కుట్ర. కులాల వారి గా మఠాల వారిగా కొట్టుకునే లాగా చేస్తున్నారు. దేశాని గూర్చి ఆలోచన చేయండీ please.... దేశం 5వ స్థానానికి వచ్చింది GDP లో అందరు క్రుషి చేస్తే 1వ స్థానంలో వెళ్లవచ్చు భవిష్యత్తు బాగుంటుంది; మనది మన భావి తరాలది. జై భారత్ జై హింద్ జై సనాతన ధర్మం

  • @muralinayak8870
    @muralinayak8870 10 หลายเดือนก่อน +4

    ఆచార్య గారు చాలా చక్కగా వివరించారు.

  • @narasimha266
    @narasimha266 10 หลายเดือนก่อน +4

    వేద శాస్త్ర వాక్యాల మీద సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వాడే నిజమైన హిందువు. ఇదే మీకు గుర్తు

    • @ramuduchinna8360
      @ramuduchinna8360 10 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 10 หลายเดือนก่อน +3

    Good explanation Sir. Dr Chennappa garu, was my Telugu lecturer in my Intermediate in Pragathi Mahavidyalaya, Koti, Hyderabad. 🙏🕉🇮🇳🇮🇳🇮🇳

  • @pbk9992
    @pbk9992 10 หลายเดือนก่อน +16

    ఇలాంటి ధార్మికులు ఎన్ని చెప్పినా మన గొప్ప తనం మనం గుర్తించ లేని ఒక అసహనంతో వున్నాము. అంబేద్కర్ మరలా జన్మించి వచ్చినా కుల ప్రస్తావన లేని రాజ్యాంగాన్ని నిర్మించ లేడు...కారణం అది చాలామందికి అవసరం.

  • @muralimohanreddy4314
    @muralimohanreddy4314 2 หลายเดือนก่อน +1

    అద్భుత పాండిత్యమ్ ధన్యవాదాలు గురువుగారు.

  • @chandrasekharpatnaik4459
    @chandrasekharpatnaik4459 10 หลายเดือนก่อน +2

    అద్భుతం గురువుగారు. నేను చాలా ప్రభావిత మయ్యాను.

  • @prabhakarbijja8773
    @prabhakarbijja8773 10 หลายเดือนก่อน +13

    చాలా చక్కగా సనాతన ధర్మం గురించి వివరించారు..

  • @ramabhramham9261
    @ramabhramham9261 10 หลายเดือนก่อน +2

    ఆచార్యా అభివందనం.మీరన్నట్లు వేదాలకు భాష్యం వ్రాసినవాళ్లే తమ అధిపత్యాన్ని నిలుపుకోవడానికే వక్రభాష్యం వ్రాసారు. మీరుచెప్పినవి యదార్దాలు.

  • @thirupathaiahvadla3305
    @thirupathaiahvadla3305 10 หลายเดือนก่อน +4

    మసన చెన్నప్ప గారికి నమో నమహ

  • @rattiraju5123
    @rattiraju5123 10 หลายเดือนก่อน +4

    బాగుంది చర్చ 👏👏👏

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 10 หลายเดือนก่อน +4

    దయానంద సరస్వతి గారు ఒక రకంగా క్రైస్తవాన్ని లోనుండి వ్యతిరేకించారు. అంటే రామమోహన రాయ్ బ్రహ్మ సమాజం పేరుతో వేద ప్రచోదిత సిద్ధాంతాలనన్నిటిని చంక నాకించాలని చూసాడు. ఒక సమయంలో బెంగాల్ లో దీనితో ప్రభావితం కాని వాడు లేదు. కేశవచంద్రసేన్, ఈశ్వర చంద్ర విద్యా సాగర్ మొ. వారంతా ఈ సరుకే. విధవా పునర్వివాహం, ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన వ్యతిరేకత, వర్ణాశ్రమ వ్యతిరేకత అబ్బో బోలెడంత ఉంది. వేదం పట్ల, స్మృతుల పట్ల ఏ regard లేదు. ఈ బ్రహ్మ సమాజం లో చేరిన వారిని వేదధర్మానుయాయులు లేదా సనాతనులు వెలివేసేశారు. అంటే పిల్లనిచ్చేవారు కాదు. కలిసి భోజనాలు చేసేవారు కాదు. నరేంద్రుడు కూడా చిన్నతనంలో ఈ బ్రహ్మసమాజం తో ప్రభావితం అయినవాడే. "నీతో ఎట్లా మాట్లాడుతున్నానో కాళి అమ్మతో అట్లాగే మాట్లాడుతున్నానని" ఆశ్చర్యపూరితమైన సమాధానమిచ్చి అతనిని ఒప్పించి అమ్మ సాన్నిధ్యాన్ని అనుభవింపచేసి మళ్లీ సవర్ణ సగుణ వేదానుయాయి సనాతన సమాజాన్ని నిలిపినవారు రామకృష్ణులు. ఆయితే ఇది అలౌకిక అనుభవైకవేద్య స్థితి. ఇందులో వాదించుకోటానికి ఏమి లేదు. ఒక నిశ్శబ్ద గమనం వేదాలవైపు.. అదే సమయంలో అదే క్రైస్తవానికి, ప్రచ్ఛన్న క్రైస్తవమైన బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా "Go back to Vedas" అని సశబ్దంగా గర్జించినవాడు దయానంద సరస్వతి. అందుకే ఆర్య సమాజం రామకృష్ణ మఠం ఇప్పటిదాకా నిలబడ్డాయి. బ్రహ్మసమాజం మందుకు కూడా లేకుండా పోయింది. అద్వైతం, ఏకేశ్వరోపాసన సమానార్థకాలు కావు. అద్వైతం కావచ్చు. "నేహ నానాస్తి కించన" కావచ్చు. రెండే కాదు ముప్పై మూడు కోట్లు కావచ్చు. అన్నిటి స్వరూపం ఒక్కటే అని చెప్పేది అద్వైతం. Non dualism. Monism లేదా ఏకేశ్వరోపాసన కాదది. అద్వైతం బహుళ దైవ స్థితిని నిరసించదు. దైవం యొక్క నానాత్వం ని చిదిమెయ్యదు. అన్నిట్లో commonness ని ప్రతిపాదిస్తుంది. ఏనుగును, ఆవును, కుక్కను ఇంకా మిగతా చెప్పిన వాటిని సమంగా చూడమని ఒకే పనికి వాడుకోమని అర్థం కాదు. ఏనుగు కి లాగమని ఇచ్చిన బరువుని కుక్కకి కడితే కుక్క చస్తుంది. పైన చెప్పిన ద్వితీయావిభక్తి లేదు గీతలో. బ్రాహ్మణం, గాం, హస్తినం శ్వామ్, పండితః సమం పశ్యతి అనిలేదు. బ్రాహ్మణే గవి హస్తిని శుని పణ్డితాః సమదర్శినః . ఆవుని కుక్కని సమంగా చూడడు. ఆవులో కుక్కలో ఏనుగులో సమానంగా ఉన్న వస్తువును చూస్తాడు. అది వాటి శరీరం కాదు. వాటి వాటి ప్రాణం కావచ్చు. ఏకేశ్వరోపాసన కి అద్వైతానికి తేడా అది. అది బ్రహ్మమంటే. అక్కడ fail అయింది బ్రహ్మసమాజం. కానీ దయానంద సరస్వతి పూర్తి వేదోక్త సనాతన ధర్మాన్ని స్వీకరించలేదు. సనాతన ధర్మం లో వివిధ వర్ణాల మధ్య వివాహం లేదు. వేదం వేదానుయాయి సమాజాలు వర్ణ సంకరానికి భయపడ్డాయి. "స్త్రీషు దుష్టాసు వార్ష్నేయ జాయతే వర్ణసంకరః" వర్ణ సంకరాన్ని వేదం ఒప్పుకోలేదు. "చెంగిజ్ ఖాన్ మంగోలియన్ DNA అన్ని దేశాల్లో trace అయింది. భారతదేశంలో కాలేదు కారణం అప్పటి భారత ప్రజల వేదానుయాయిత్వమే. ఉన్న సమాజంలోనే ఒక వర్గం మరొక వర్గం చేసుకోని వాళ్ళు పరదేశీయుల్ని పారశీకుల్ని కావచ్చు, యవనుల్ని కావచ్చు చైనీయుల్ని కావచ్చు ఎవరు చేసుకుంటారు." ఎవరి వర్ణాల్లో వారు చేసుకుంటే ఎవరి కులాల్లో వాళ్ళు చేసుకుంటే అవతలి వాళ్ళను అవమానించడం అవుతుందనే వాదన ఆలోచన ఏ బేస్ లేని తలకాయ లేని వాదన. ఏ విదేశం జాతుల్లోనూ ఈ marriage restriction లేదు కదా మనకెందుకు ఉంది. ఎవరికీ లేనిది మనకుంటే అసంగతమవుతుందా. ప్రతి భాషలో ఏక వచనం బహువచనం మాత్రమే ఉన్నాయి. సంస్కృతం లో ద్వివచనానికి ప్రత్యేక రూపం ఉంది. కాబట్టి సంస్కృతం తలకాయలేనిదవుతుందా. ఎక్కువ హేతుమంతమవ్వవచ్చు కదా. 2108 ప్రతి భాషలో అంకెల్ని ఎడమ నుండి కుడికి చదువుతారు. రెండు వేల నూట ఎనిమిది అని. సంస్కృతంలో కుడినుండి ఎడమకు చదువుతారు. అష్టోత్తర శతాధిక ద్విసహస్రం అని. అందుకని సంస్కృతం odd man out అవుతుందా. Out of Box అవుతుందా. రాజా రామమోహన రాయ్ ప్రవేశపెట్టిన ప్రచ్ఛన్న క్రైస్తవ సమాజం అంతరించింది కానీ మనదేదో తక్కువ అని కుంచించుకు పోయే స్వభావాలు పోలే.

    • @chennappamasana8016
      @chennappamasana8016 4 หลายเดือนก่อน

      మరొక సారి ధన్యవాదములు

  • @rsrinivasreddy3028
    @rsrinivasreddy3028 11 หลายเดือนก่อน +6

    మీ పిల్లలకు కులాంతర వివాహం చేశారా... ఆచార్య గారు

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 11 หลายเดือนก่อน +2

      Pelli. Anedi. Esta Estalaku. Sambadinchna..Vishayam...

    • @vijayaaron3124
      @vijayaaron3124 11 หลายเดือนก่อน +2

      భారత దేశంలో మాత్రమే మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం స్వైర విహారం చేస్తుంది.ప్రపంచలో ఎక్కడా కూడా మనుస్మృతి ఆధారిత సంస్కృతికానీ, పరిపాలన కానీ లేదు. అందుకే భారత దేశంలో కులం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మనిజ రాజకీయాల్లో, కులంవిభజన, కులవివక్ష,మరియు అంటరాని తనం మొదలైన మహమ్మారి సంస్కృతి ఏకంగా వ్యవస్థీకృతo చేసేశారు. పైగా వారి ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాలు నడిచే విధంగా మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలులో ఎప్పటికీ ఉంచుతున్నారు. భారత దేశం గణతంత్ర దేశం ఐనప్పటికీ కూడా, మనకంటూ ఒక అద్భుత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ,నిస్సిగ్గుగా మనుస్మృతి అనే , భయాతి భయంకరమైన సనాతన బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన వ్యవస్థ లేనేలేదు. ప్రతిపక్షం ఒక అబద్ధం అంతే. వారు చేయగలిగేది ఏమీ లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ మనువాద అనుకూల విక్టిమ్ ( బాధితురాలు). అందువలన అది కనుమరుగైపోయింది.
      కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ఉద్యమం పెద్దఎత్తున జరగాలి. మనుస్మృతి అనుకూల నేరస్థులను prosecute చేసి ఎన్నికల్లో పోటీకి శాశ్వత అనర్హత ఖచ్చితంగా ప్రకటించాలి.

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 10 หลายเดือนก่อน +1

      Enduku cheyyalo cheppandi

  • @RaviKumar-ti2xs
    @RaviKumar-ti2xs 2 หลายเดือนก่อน

    Excellent discussion with prof chennappa garu...thanks to d channel

  • @jyothiketavarapu6826
    @jyothiketavarapu6826 10 หลายเดือนก่อน +5

    Anchor how much ever tried to victimize the Brahmins, chennappagaru is wise enough to talk only about wisdom. I really admire him 🙏🏻

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 10 หลายเดือนก่อน +3

    ఈ దేశంలో ఎవడేంచేస్తామన్నా అడ్డుకునే వాడు ఎవడూ లేడు.
    ఆడలేక మద్దెల ఓటు అన్నట్టు మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దమ్ముంటే చేసుకో. ఎంతకాలం బ్లేమ్ గేమ్ ఆడతావు?
    కులం వదిలెయ్
    మతం వదిలెయ్
    నీ పెళ్లికి అడ్డొస్తే ఎవరినైనా వదిలెయ్
    నీ చేతకాని తనానికి వేరే వాళ్ళ మీద నిందలు ఎందుకు?

  • @zambhavadarshanafrasaram9306
    @zambhavadarshanafrasaram9306 17 วันที่ผ่านมา +1

    ఆర్య సమాజం లో కులాలు పేళ్ళిలొ అడగరు
    మా అన్నకుమారుడు కి
    గౌడ అమ్మాయి ని
    ఆర్య సమాజం లో పెళ్లి చేసాము

  • @rameshdharavath3137
    @rameshdharavath3137 11 หลายเดือนก่อน +19

    అజ్ఞానం లో ఉన్న ఆచార్యుడు బయటికి రావాలి కళ్ళు తెరిచి సమాజాన్ని చూడమని చెప్పండి

    • @vijayaaron3124
      @vijayaaron3124 11 หลายเดือนก่อน +3

      భారత దేశంలో మాత్రమే మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం స్వైర విహారం చేస్తుంది.ప్రపంచలో ఎక్కడా కూడా మనుస్మృతి ఆధారిత సంస్కృతికానీ, పరిపాలన కానీ లేదు. అందుకే భారత దేశంలో కులం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మనిజ రాజకీయాల్లో, కులంవిభజన, కులవివక్ష,మరియు అంటరాని తనం మొదలైన మహమ్మారి సంస్కృతి ఏకంగా వ్యవస్థీకృతo చేసేశారు. పైగా వారి ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాలు నడిచే విధంగా మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలులో ఎప్పటికీ ఉంచుతున్నారు. భారత దేశం గణతంత్ర దేశం ఐనప్పటికీ కూడా, మనకంటూ ఒక అద్భుత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ,నిస్సిగ్గుగా మనుస్మృతి అనే , భయాతి భయంకరమైన సనాతన బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన వ్యవస్థ లేనేలేదు. ప్రతిపక్షం ఒక అబద్ధం అంతే. వారు చేయగలిగేది ఏమీ లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ మనువాద అనుకూల విక్టిమ్ ( బాధితురాలు). అందువలన అది కనుమరుగైపోయింది.
      కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ఉద్యమం పెద్దఎత్తున జరగాలి. మనుస్మృతి అనుకూల నేరస్థులను prosecute చేసి ఎన్నికల్లో పోటీకి శాశ్వత అనర్హత ఖచ్చితంగా ప్రకటించాలి.

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 10 หลายเดือนก่อน

      Neeku em jnanam undi cheppu

  • @janakiramaraon2851
    @janakiramaraon2851 10 หลายเดือนก่อน +2

    ఈ యాంకర్ కి తల పొగరు ఎక్కువగా ఉన్నది. ఆయన ఎదుట మాట్లాడుతున్న వ్యక్తి ఒక విశ్రాంత విశ్వవిద్యాలయ ఆచార్యులు మరియు
    ఆర్య సమాజంలోని ఒక విశిష్టమైన వ్యక్తి .అట్లాంటి పెద్ద మనిషి మాట్లాడడం పూర్తికాకముందే ప్రతి మాటను అడ్డుకొని తన గొప్పదనాన్ని తనకు తెలిసిన జ్ఞానాన్ని నిరూపించుకోవాలని ఈ యాంకర్ ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం సమాజం ఎంతో పురోగమించింది .ఇంకా తెలియని తనంలో ఈ యాంకర్ ఉన్నాడు. ఈయనకి బీసీ ఎస్సీ ఎస్టీల ఎదుగుదల ఇష్టం లేనట్లుగా ఉన్నది. హిందూ మతం పట్ల చాలా చిన్న చూపు ఉన్నది. ఇట్లాంటి యాంకర్లను దయచేసి తీసుకోకండి .మసన చెన్నప్ప గారు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎంతో జ్ఞానం జనాలకు వచ్చేది. ఆర్య సమాజం లాంటి ఒక విశిష్టమైన సంస్థ ఉన్నందున మనమంతా గర్వించాలి .వేదాల ప్రచారం మరియు వాటి అసలైన జ్ఞానం మన దేశంలో మరియు ఇతర దేశాలలో ఆ సంస్థ వల్లనే జరిగిందన్న విషయం మనం గమనించాలి మరియు మరవకూడదు

  • @rsrinivasreddy3028
    @rsrinivasreddy3028 11 หลายเดือนก่อน +8

    Buchanna... you are not getting right answers from Chennappa garu

    • @vijayaaron3124
      @vijayaaron3124 11 หลายเดือนก่อน +1

      భారత దేశంలో మాత్రమే మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం స్వైర విహారం చేస్తుంది.ప్రపంచలో ఎక్కడా కూడా మనుస్మృతి ఆధారిత సంస్కృతికానీ, పరిపాలన కానీ లేదు. అందుకే భారత దేశంలో కులం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మనిజ రాజకీయాల్లో, కులంవిభజన, కులవివక్ష,మరియు అంటరాని తనం మొదలైన మహమ్మారి సంస్కృతి ఏకంగా వ్యవస్థీకృతo చేసేశారు. పైగా వారి ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాలు నడిచే విధంగా మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలులో ఎప్పటికీ ఉంచుతున్నారు. భారత దేశం గణతంత్ర దేశం ఐనప్పటికీ కూడా, మనకంటూ ఒక అద్భుత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ,నిస్సిగ్గుగా మనుస్మృతి అనే , భయాతి భయంకరమైన సనాతన బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన వ్యవస్థ లేనేలేదు. ప్రతిపక్షం ఒక అబద్ధం అంతే. వారు చేయగలిగేది ఏమీ లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ మనువాద అనుకూల విక్టిమ్ ( బాధితురాలు). అందువలన అది కనుమరుగైపోయింది.
      కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ఉద్యమం పెద్దఎత్తున జరగాలి. మనుస్మృతి అనుకూల నేరస్థులను prosecute చేసి ఎన్నికల్లో పోటీకి శాశ్వత అనర్హత ఖచ్చితంగా ప్రకటించాలి.

  • @viveksai2935
    @viveksai2935 11 หลายเดือนก่อน +13

    మీరు చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది.. ఆర్య అంటే శ్రేష్ఠుడు అన్న విషయం అర్ధం చేసుకోవాలి...

  • @rsrinivasreddy3028
    @rsrinivasreddy3028 11 หลายเดือนก่อน +8

    No meaning nd clarity in your explanation..acharya garu

    • @vijayaaron3124
      @vijayaaron3124 11 หลายเดือนก่อน +1

      భారత దేశంలో మాత్రమే మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం స్వైర విహారం చేస్తుంది.ప్రపంచలో ఎక్కడా కూడా మనుస్మృతి ఆధారిత సంస్కృతికానీ, పరిపాలన కానీ లేదు. అందుకే భారత దేశంలో కులం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మనిజ రాజకీయాల్లో, కులంవిభజన, కులవివక్ష,మరియు అంటరాని తనం మొదలైన మహమ్మారి సంస్కృతి ఏకంగా వ్యవస్థీకృతo చేసేశారు. పైగా వారి ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాలు నడిచే విధంగా మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలులో ఎప్పటికీ ఉంచుతున్నారు. భారత దేశం గణతంత్ర దేశం ఐనప్పటికీ కూడా, మనకంటూ ఒక అద్భుత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ,నిస్సిగ్గుగా మనుస్మృతి అనే , భయాతి భయంకరమైన సనాతన బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన వ్యవస్థ లేనేలేదు. ప్రతిపక్షం ఒక అబద్ధం అంతే. వారు చేయగలిగేది ఏమీ లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ మనువాద అనుకూల విక్టిమ్ ( బాధితురాలు). అందువలన అది కనుమరుగైపోయింది.
      కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ఉద్యమం పెద్దఎత్తున జరగాలి. మనుస్మృతి అనుకూల నేరస్థులను prosecute చేసి ఎన్నికల్లో పోటీకి శాశ్వత అనర్హత ఖచ్చితంగా ప్రకటించాలి.

  • @cbhaskar4817
    @cbhaskar4817 11 หลายเดือนก่อน +9

    no clarity in your explanation ...Gururuji your explanation is totally contradictory...totally meaningless

    • @vijayaaron3124
      @vijayaaron3124 11 หลายเดือนก่อน +1

      భారత దేశంలో మాత్రమే మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం స్వైర విహారం చేస్తుంది.ప్రపంచలో ఎక్కడా కూడా మనుస్మృతి ఆధారిత సంస్కృతికానీ, పరిపాలన కానీ లేదు. అందుకే భారత దేశంలో కులం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మనిజ రాజకీయాల్లో, కులంవిభజన, కులవివక్ష,మరియు అంటరాని తనం మొదలైన మహమ్మారి సంస్కృతి ఏకంగా వ్యవస్థీకృతo చేసేశారు. పైగా వారి ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాలు నడిచే విధంగా మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలులో ఎప్పటికీ ఉంచుతున్నారు. భారత దేశం గణతంత్ర దేశం ఐనప్పటికీ కూడా, మనకంటూ ఒక అద్భుత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ,నిస్సిగ్గుగా మనుస్మృతి అనే , భయాతి భయంకరమైన సనాతన బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన వ్యవస్థ లేనేలేదు. ప్రతిపక్షం ఒక అబద్ధం అంతే. వారు చేయగలిగేది ఏమీ లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ మనువాద అనుకూల విక్టిమ్ ( బాధితురాలు). అందువలన అది కనుమరుగైపోయింది.
      కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ఉద్యమం పెద్దఎత్తున జరగాలి. మనుస్మృతి అనుకూల నేరస్థులను prosecute చేసి ఎన్నికల్లో పోటీకి శాశ్వత అనర్హత ఖచ్చితంగా ప్రకటించాలి.

  • @vbrr5428
    @vbrr5428 10 หลายเดือนก่อน +1

    Very nice topic and anchoring

  • @venkataraogude5612
    @venkataraogude5612 10 หลายเดือนก่อน +1

    Excellent, tq Prof Sir

  • @rsrinivasreddy3028
    @rsrinivasreddy3028 11 หลายเดือนก่อน +14

    అసంబద్ధమైన వివరణ... Expected a lot. But ఆచార్య గారు నిరుత్సాహ పరిచారు.

    • @vijayaaron3124
      @vijayaaron3124 11 หลายเดือนก่อน +1

      భారత దేశంలో మాత్రమే మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం స్వైర విహారం చేస్తుంది.ప్రపంచలో ఎక్కడా కూడా మనుస్మృతి ఆధారిత సంస్కృతికానీ, పరిపాలన కానీ లేదు. అందుకే భారత దేశంలో కులం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మనిజ రాజకీయాల్లో, కులంవిభజన, కులవివక్ష,మరియు అంటరాని తనం మొదలైన మహమ్మారి సంస్కృతి ఏకంగా వ్యవస్థీకృతo చేసేశారు. పైగా వారి ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాలు నడిచే విధంగా మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలులో ఎప్పటికీ ఉంచుతున్నారు. భారత దేశం గణతంత్ర దేశం ఐనప్పటికీ కూడా, మనకంటూ ఒక అద్భుత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ,నిస్సిగ్గుగా మనుస్మృతి అనే , భయాతి భయంకరమైన సనాతన బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన వ్యవస్థ లేనేలేదు. ప్రతిపక్షం ఒక అబద్ధం అంతే. వారు చేయగలిగేది ఏమీ లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ మనువాద అనుకూల విక్టిమ్ ( బాధితురాలు). అందువలన అది కనుమరుగైపోయింది.
      కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ఉద్యమం పెద్దఎత్తున జరగాలి. మనుస్మృతి అనుకూల నేరస్థులను prosecute చేసి ఎన్నికల్లో పోటీకి శాశ్వత అనర్హత ఖచ్చితంగా ప్రకటించాలి.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 11 หลายเดือนก่อน

      బ్రాహ్మణుడి కంటే ఎక్కువగా చెప్తున్నాడు!

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 10 หลายเดือนก่อน

      Why

  • @laxmanmanchala2785
    @laxmanmanchala2785 11 หลายเดือนก่อน +19

    పద్మశాలికి పుట్టానంటున్నాడు. శూద్రుడను కాదంటున్నాడు.బ్రాహ్మణుడిని అంటున్నాడు.

    • @vijayaaron3124
      @vijayaaron3124 11 หลายเดือนก่อน +3

      భారత దేశంలో మాత్రమే మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం స్వైర విహారం చేస్తుంది.ప్రపంచలో ఎక్కడా కూడా మనుస్మృతి ఆధారిత సంస్కృతికానీ, పరిపాలన కానీ లేదు. అందుకే భారత దేశంలో కులం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మనిజ రాజకీయాల్లో, కులంవిభజన, కులవివక్ష,మరియు అంటరాని తనం మొదలైన మహమ్మారి సంస్కృతి ఏకంగా వ్యవస్థీకృతo చేసేశారు. పైగా వారి ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాలు నడిచే విధంగా మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలులో ఎప్పటికీ ఉంచుతున్నారు. భారత దేశం గణతంత్ర దేశం ఐనప్పటికీ కూడా, మనకంటూ ఒక అద్భుత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ,నిస్సిగ్గుగా మనుస్మృతి అనే , భయాతి భయంకరమైన సనాతన బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన వ్యవస్థ లేనేలేదు. ప్రతిపక్షం ఒక అబద్ధం అంతే. వారు చేయగలిగేది ఏమీ లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ మనువాద అనుకూల విక్టిమ్ ( బాధితురాలు). అందువలన అది కనుమరుగైపోయింది.
      కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ఉద్యమం పెద్దఎత్తున జరగాలి. మనుస్మృతి అనుకూల నేరస్థులను prosecute చేసి ఎన్నికల్లో పోటీకి శాశ్వత అనర్హత ఖచ్చితంగా ప్రకటించాలి.

    • @neeratisrinivas7657
      @neeratisrinivas7657 11 หลายเดือนก่อน

      Anna traans lo vunnadu bayata prapancham Loki raavali. Aayaanaa kallu musukoni bratuku tunnadu

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 10 หลายเดือนก่อน +1

      Ante needem poyindi

  • @marribhaskar5815
    @marribhaskar5815 10 หลายเดือนก่อน +1

    బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు. బ్రహ్మ జ్ఞానం ఏ కులం మతం వాడు నేర్చుకొని ఆచరిస్తే బ్రాహ్మణుడే అవుతాడు.

  • @saibabadasari3487
    @saibabadasari3487 10 หลายเดือนก่อน +3

    మంచి చర్చ పెట్టారు 🙏🏻

  • @r.v.ramanarao4825
    @r.v.ramanarao4825 10 หลายเดือนก่อน +2

    Well said Dr Chennappa

  • @bhahujanavaadhamjbr8655
    @bhahujanavaadhamjbr8655 11 หลายเดือนก่อน +16

    కరెక్ట్ సమాధానం చెప్పలేక కాన్ఫిజ్ అవుతున్నాడు

  • @santhisekharkusuma3501
    @santhisekharkusuma3501 6 หลายเดือนก่อน

    Feeling proud of you sir...am reading your books in MA telugu

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 10 หลายเดือนก่อน +3

    డబ్బు, యింద్రియ సుఖాలు ప్రధానం అనుకున్న వాడు వేదం చదివినా సత్యం తెలిసిన వారు(విదులు) కాలేరు. సత్యం తెలిసిన వారు, సత్యం అనుభ వించిన వారు. సత్యం నమ్మే వారు. సత్య పథం అనుసరించు వారే బ్రాహ్మణులు అవుతున్నారు.

  • @NatakamLoNenu
    @NatakamLoNenu 10 หลายเดือนก่อน +2

    He is perfect, educated elight!

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 10 หลายเดือนก่อน +12

    ఆత్మన్యూనత మరియూ inferiority complex ఉన్న వారికి ధర్మం గురించిన చర్చలు వృధా ప్రొఫెసర్ గారూ. ప్రతిభ లేకున్నా...కులం పేరుతో కాలేజీ సీట్లు కొట్టేయాలి...ఉద్యోగాలు దొబ్బేయాలి. అదే ఇప్పుడున్న ధర్మం. ఉదయనిధి కి ఏం తక్కువయిందట. లక్షల కోట్ల డబ్బు...రాజకీయాలలో పదవులూ ఉన్నాయి. కేవలం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోలేదు. తనకు తెలుసు. తనలో ఏ ప్రతిభ లేదని Hahahaha

    • @sakuntalamachiraju6911
      @sakuntalamachiraju6911 10 หลายเดือนก่อน +1

      Insecure feeling also

    • @jayasreepavani9037
      @jayasreepavani9037 10 หลายเดือนก่อน

      @@sakuntalamachiraju6911 Absolutely When they know that they do not deserve what they are enjoying, they feel guilty.
      Even professor Chennappa garu is taking pride while calling himself a Brahmin. We need to pity those with low self esteem.

  • @dvrm13579
    @dvrm13579 10 หลายเดือนก่อน +5

    By birth no body is brahmin ,irrespective took birth in any cast, but by deeds only, some who stick to systematic karmas are called brahmins, on par any designation or top ranks will not be tagged by birth ,but by mastering some some subject , like maths , physics or chemistry, you will be called as a professor or doctorate in that specified subject, subject to acquiring relevant qualification , humans were classified as per vedas,basing on their nature of works into 4 categories,and sub categories were made by our intellictuals

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 10 หลายเดือนก่อน +2

    Chennappa గారు చాలా బాగా వివరించారు ...

  • @sairao1511
    @sairao1511 10 หลายเดือนก่อน +2

    Wonderful sir

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 10 หลายเดือนก่อน +5

    నేడు టెక్నాలజీ బాగా పెరగడం వలన కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించ వలయును పూర్వకాలంలో టెక్నాలజీ లేదు కాబట్టి కుల వ్యవస్థ అవసరం అయి ఉండింది ఒక వ్యక్తి ఒక పని కంటిన్యూగా చేయడం వలన నైపుణ్యం సాధించే అవకాశం ఉంది నేటి కాలంలో డాక్టరు ఒక కులం ఇంజనీర్ ఒక కులం అనుకుంటే పూర్వకాల కుల వ్యవస్థకు సరిపోతుంది నేడు రాజ్యాంగము ప్రకారము రిజర్వేషన్లు పొందడానికి మా కులం మాకు కావాలి అని పోరాడుతున్నారు

  • @tholadaprasad9241
    @tholadaprasad9241 11 หลายเดือนก่อน +7

    Mr. Buchanna you are disappointed us in selecting guest.

    • @vijayaaron3124
      @vijayaaron3124 11 หลายเดือนก่อน +1

      భారత దేశంలో మాత్రమే మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం స్వైర విహారం చేస్తుంది.ప్రపంచలో ఎక్కడా కూడా మనుస్మృతి ఆధారిత సంస్కృతికానీ, పరిపాలన కానీ లేదు. అందుకే భారత దేశంలో కులం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మనిజ రాజకీయాల్లో, కులంవిభజన, కులవివక్ష,మరియు అంటరాని తనం మొదలైన మహమ్మారి సంస్కృతి ఏకంగా వ్యవస్థీకృతo చేసేశారు. పైగా వారి ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాలు నడిచే విధంగా మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలులో ఎప్పటికీ ఉంచుతున్నారు. భారత దేశం గణతంత్ర దేశం ఐనప్పటికీ కూడా, మనకంటూ ఒక అద్భుత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ,నిస్సిగ్గుగా మనుస్మృతి అనే , భయాతి భయంకరమైన సనాతన బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన వ్యవస్థ లేనేలేదు. ప్రతిపక్షం ఒక అబద్ధం అంతే. వారు చేయగలిగేది ఏమీ లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ మనువాద అనుకూల విక్టిమ్ ( బాధితురాలు). అందువలన అది కనుమరుగైపోయింది.
      కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ఉద్యమం పెద్దఎత్తున జరగాలి. మనుస్మృతి అనుకూల నేరస్థులను prosecute చేసి ఎన్నికల్లో పోటీకి శాశ్వత అనర్హత ఖచ్చితంగా ప్రకటించాలి.

  • @laxminarayanaparam8981
    @laxminarayanaparam8981 11 หลายเดือนก่อน +17

    మహాభారతంలోని కులం ప్రస్తావన ఉంది కుల వివక్షత ఉంది ద్రోణాచార్యుని పెద్ద విలువిద్య నేర్చుకోవడానికి వెళ్లిన ఏకలవ్యుడిని కులం కారణంగా నిరాకరించబడిన నాడు

  • @rachaprolurajendraprasad9362
    @rachaprolurajendraprasad9362 10 หลายเดือนก่อน

    సనాత శవానికి ఎన్ని ఊపిరులూది నప్పటికీ అది తిరిగి లేవదు.

  • @panthertv70
    @panthertv70 10 หลายเดือนก่อน +1

    Arya samaj is 100% correct.

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 10 หลายเดือนก่อน +5

    ఆచార్య చెన్నప్ప గారికి ధన్యవాదములు మీరు చక్కగా సమాధానాలు చెప్తున్నందుకు

  • @HeartistMurali
    @HeartistMurali 10 หลายเดือนก่อน +1

    వేదాల్లో గుర్రం తో సెక్స్ ఎలా ఉంటుందో కూడా చెప్పడం జరిగింది.

  • @satyavathigolive614
    @satyavathigolive614 10 หลายเดือนก่อน

    Chala Baga analyse చేశారు

  • @teluguthalli1593
    @teluguthalli1593 4 หลายเดือนก่อน

    అజ్ఞాని... తెలుసుకోవాలి. దుఃఖకారణాలు తెలుసుకోవాలి

  • @surendercahary1836
    @surendercahary1836 10 หลายเดือนก่อน +1

    ఏ విద్యఅభ్యసిస్తారో వాళ్ళు ఆ వర్ణంలో వస్థరు

  • @teluguthalli1593
    @teluguthalli1593 4 หลายเดือนก่อน

    పాలకుడు జ్ఞాని అవ్వాలి 🙏

  • @bhahujanavaadhamjbr8655
    @bhahujanavaadhamjbr8655 11 หลายเดือนก่อน +4

    గుడ్ యాంకర్

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 10 หลายเดือนก่อน

    Best information are given to the audience

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 10 หลายเดือนก่อน +1

    శూద్రులు పూజారులుగా చేయవద్దని ఎక్కడ ఉంది మా గ్రామంలో చౌడమ్మ దేవాలయంలో పద్మశాలీలు పూజారిగా చేస్తారు గంగమ్మ గుడి లో యాదవులు పూజారిగా చేస్తున్నారు రాముల వారి గుడిలో వడ్రంగి వృత్తి చేసేవారు పూజారిగా చేస్తున్నారు రాజకీయ అవసరాల నిమిత్తం కుల వ్యవస్థను తెస్తున్నారు నేటి రాజకీయ నాయకులు పాత్రికేయ వృత్తులలో ఉన్నవారు తమ స్వార్థం కోసం రాజకీయ నాయకుల అడుగుజాడల్లో నడుస్తున్నారు

  • @pogulajagan4520
    @pogulajagan4520 11 หลายเดือนก่อน +3

    సనాతన ధర్మం అంటే ఏంటో చాలా స్పష్టంగా తెలిపి అందరి కళ్ళు తెరిపించిన ఆచార్య మసన చెన్నప్ప గారికి ధన్యవాదములు .భారతీయ ధర్మం, వైదిక ధర్మం, సనాతన ధర్మం ,ఇవన్నీ పర్యాయ పదాలని ఇవన్నీ మానవ ధర్మాన్ని సూచించే వని తెలియజేసిన ప్రొఫెసర్ గారికి ధన్యవాదములు.
    🙏🙏🙏

  • @laxmansunka9939
    @laxmansunka9939 11 หลายเดือนก่อน +17

    ఇతను ఆచార్య కాదు అజ్ఞానిచార్య

    • @vijayaaron3124
      @vijayaaron3124 11 หลายเดือนก่อน +1

      భారత దేశంలో మాత్రమే మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం స్వైర విహారం చేస్తుంది.ప్రపంచలో ఎక్కడా కూడా మనుస్మృతి ఆధారిత సంస్కృతికానీ, పరిపాలన కానీ లేదు. అందుకే భారత దేశంలో కులం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మనిజ రాజకీయాల్లో, కులంవిభజన, కులవివక్ష,మరియు అంటరాని తనం మొదలైన మహమ్మారి సంస్కృతి ఏకంగా వ్యవస్థీకృతo చేసేశారు. పైగా వారి ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాలు నడిచే విధంగా మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలులో ఎప్పటికీ ఉంచుతున్నారు. భారత దేశం గణతంత్ర దేశం ఐనప్పటికీ కూడా, మనకంటూ ఒక అద్భుత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ,నిస్సిగ్గుగా మనుస్మృతి అనే , భయాతి భయంకరమైన సనాతన బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన వ్యవస్థ లేనేలేదు. ప్రతిపక్షం ఒక అబద్ధం అంతే. వారు చేయగలిగేది ఏమీ లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ మనువాద అనుకూల విక్టిమ్ ( బాధితురాలు). అందువలన అది కనుమరుగైపోయింది.
      కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ఉద్యమం పెద్దఎత్తున జరగాలి. మనుస్మృతి అనుకూల నేరస్థులను prosecute చేసి ఎన్నికల్లో పోటీకి శాశ్వత అనర్హత ఖచ్చితంగా ప్రకటించాలి.

    • @user-lv9lm3vf7d
      @user-lv9lm3vf7d 10 หลายเดือนก่อน +2

      ఆయన్ని అర్థం చేసుకొనే స్థాయి నీకు లేదు.

  • @t.nirmala8
    @t.nirmala8 10 หลายเดือนก่อน

    Very knowledgeable person Chengappa garu. Thank you so much

  • @raoplns
    @raoplns 10 หลายเดือนก่อน

    Nicely said, thank you 🙏

  • @RaviKumar-ti2xs
    @RaviKumar-ti2xs 2 หลายเดือนก่อน

    ..congratulations Buchanan.. 🎉

  • @teluguthalli1593
    @teluguthalli1593 4 หลายเดือนก่อน

    వేదం మూలం ను సరైన వ్యాఖ్యనాలతో ప్రజలకు తెలియచెప్పాలి

  • @teluguthalli1593
    @teluguthalli1593 4 หลายเดือนก่อน

    గురువుగారు గొప్ప వ్యక్తి. శక్తి

  • @subramanyemv6618
    @subramanyemv6618 10 หลายเดือนก่อน

    Wonderful knowledge Sir.

  • @aerrojukrishnamachary9217
    @aerrojukrishnamachary9217 10 หลายเดือนก่อน

    యాంకర్ అంటే ఇలా ఉండాలి. రాబట్టాల్సిన విషయాల్ని చక్కగా రాబట్టారు.

  • @teluguthalli1593
    @teluguthalli1593 4 หลายเดือนก่อน

    బుద్ధి ని పంచ వలసిన బ్రాహ్మణులూ.... సరిగ్గా ప్రజలకు చెప్పలేదు స్వార్ధం తో 🙏🤔

  • @RaviKumar-nb9js
    @RaviKumar-nb9js 11 หลายเดือนก่อน +2

    వాల్మీకి బోయవాడని ఎక్కడ ఉందో చెప్పండీ

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 10 หลายเดือนก่อน +2

      Mari emani undi? Nuvvu cheppu

    • @RaviKumar-nb9js
      @RaviKumar-nb9js 9 หลายเดือนก่อน

      @@kiddscaartoonvideosworld8298 ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదేమో

    • @RaviKumar-nb9js
      @RaviKumar-nb9js 9 หลายเดือนก่อน

      @@kiddscaartoonvideosworld8298 మాట్లాడటం
      సరిగ్గా నేర్చుకోండి .... మిమ్మల్ని అడగలేదు కదా ......
      నువ్వు చెప్పు .... ఏంటి .... ?

  • @ramakrishnaakella907
    @ramakrishnaakella907 10 หลายเดือนก่อน

    Well said chennappa garu.I fully concur with u

  • @SrikanthBhrigu
    @SrikanthBhrigu 11 หลายเดือนก่อน +6

    అనర్హుడికి మిడి మిడి జ్ఞానం వస్తే ఇలా ఉంటుంది పర్యవసానం. నాలుగు ముక్కలు చదివి వక్రీకరణ చేసి చెప్తున్నాడు ఈ మనిషి. లేని గొప్పగా అవుతున్నాడు. ఇయన కు గుర్తు ఉన్నవి నాలుగు ముక్కలు చెప్పి ఇవి అవతలివారికి తెలీదు అని ఓహో వక్రవాక్కులు దంచేస్తున్నడు.

    • @THRINETHRAM2558
      @THRINETHRAM2558 10 หลายเดือนก่อน +3

      నీకేం తెలుసో చెప్పు మేం వింటాం

    • @evvramanaraju2854
      @evvramanaraju2854 10 หลายเดือนก่อน +1

      ఎవరు అనర్హుడు? మిడి మిడి జ్ఞానం ఏమిటి ఆయనకు కున్న జ్ఞానంతో వేదం గురుంచి చెపుతున్నాడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి

    • @palakaprasadlvss5313
      @palakaprasadlvss5313 10 หลายเดือนก่อน +1

      తెలుగు ప్రోఫెసర్ గారు అనర్హుడా !
      నాలుగు ముక్కలు రాయడానికి నాలుగు సార్లు ఎడిట్ చేసిన నీవు అనర్హుడి వి ...

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 10 หลายเดือนก่อน

    ఈ పెద్ద మనిషి ఉదయనది స్టాలిన్ కిష్టియన్ అంటాడు. అందుకే సనాతన దర్మాన్ని విమర్మం చాడు అంటాడు. హిందూ మతం మధ్యలో వచ్చింది అంటాడు ఆర్యులు మతాన్ని పాటించరు అంటాడు. పెరియార్‌ రామస్వామి పూలె గొప్ప వాల్లంటాడు సనాతన ధర్మము ఎప్పుడు పుట్టింది. ఆ సందర్భం ఎంటి చెప్పుడు వేదాలను భగవంతుడు రాశాడు. అంటాడు. సూర్యచంద్రులు దేవతలంహుడు అతను ఎం చెబుతున్నాడు. ఏమి చెప్పాలనుకుంటున్నాడు ?

  • @nareshchilakaraju9704
    @nareshchilakaraju9704 3 หลายเดือนก่อน +1

    అరేయ్ పొట్టి యాంకర్ గా మొదట చెప్పేది వినడం నేర్చుకో, నీ తుక్కు ప్రశ్నల కి తప్పకుండా సమాధానం దొరుకుతుంది, అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు వేద వక్రీకరణ ఎలా జరిగిందో

    • @t.heamanth5127
      @t.heamanth5127 2 หลายเดือนก่อน

      👌👌👌🕉️

  • @rsrinivasreddy3028
    @rsrinivasreddy3028 11 หลายเดือนก่อน +3

    You don't have knowledge...no clarity

    • @vijayaaron3124
      @vijayaaron3124 11 หลายเดือนก่อน

      భారత దేశంలో మాత్రమే మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం స్వైర విహారం చేస్తుంది.ప్రపంచలో ఎక్కడా కూడా మనుస్మృతి ఆధారిత సంస్కృతికానీ, పరిపాలన కానీ లేదు. అందుకే భారత దేశంలో కులం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మనిజ రాజకీయాల్లో, కులంవిభజన, కులవివక్ష,మరియు అంటరాని తనం మొదలైన మహమ్మారి సంస్కృతి ఏకంగా వ్యవస్థీకృతo చేసేశారు. పైగా వారి ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాలు నడిచే విధంగా మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలులో ఎప్పటికీ ఉంచుతున్నారు. భారత దేశం గణతంత్ర దేశం ఐనప్పటికీ కూడా, మనకంటూ ఒక అద్భుత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ,నిస్సిగ్గుగా మనుస్మృతి అనే , భయాతి భయంకరమైన సనాతన బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన వ్యవస్థ లేనేలేదు. ప్రతిపక్షం ఒక అబద్ధం అంతే. వారు చేయగలిగేది ఏమీ లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ మనువాద అనుకూల విక్టిమ్ ( బాధితురాలు). అందువలన అది కనుమరుగైపోయింది.
      కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ఉద్యమం పెద్దఎత్తున జరగాలి. మనుస్మృతి అనుకూల నేరస్థులను prosecute చేసి ఎన్నికల్లో పోటీకి శాశ్వత అనర్హత ఖచ్చితంగా ప్రకటించాలి.

    • @user-lv9lm3vf7d
      @user-lv9lm3vf7d 10 หลายเดือนก่อน

      ఆయన్ని అర్థం చేసుకొనే స్థాయి నీకు లేదు.

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 11 หลายเดือนก่อน +2

    డో ర్లే రాయికి పాచి పట్టదు. ఒకే కుల వృత్తి అనుసరించడం వలన దాని లో నిష్ణాతులు గా తొందర గా మారుతారు ప్రస్తుత సమాజం లో కూడా డాక్టర్ కొడుకులు డాక్టర్లు గా మారుతున్నారు. యాక్టర్ల కొడుకులు యాక్టర్ల గానే మారుతున్నారు. లాయర్ల కొడుకులు ఎక్కువ మంది లా యర్లగాన్ గానీ మారుతున్నారు. ఇక్కడ తిరిగి సమాజం అదే స్థితికి వస్తుంది వృత్తుల లో అతి చిన్న వయస్సు నుండి తండ్రే గురువు గా మారుతారు సమాజానికి తొందరగా ఉపయోగ పడతారు.

  • @devadanammeti4865
    @devadanammeti4865 10 หลายเดือนก่อน +1

    ఈయాన బ్రహ్మనుడని, బ్రాహ్మణనులు ఒప్పుకుంటారా?

  • @chittimillanarayana4623
    @chittimillanarayana4623 11 หลายเดือนก่อน +4

    He have no clarity about sanathana dharma

    • @vijayaaron3124
      @vijayaaron3124 11 หลายเดือนก่อน

      భారత దేశంలో మాత్రమే మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం స్వైర విహారం చేస్తుంది.ప్రపంచలో ఎక్కడా కూడా మనుస్మృతి ఆధారిత సంస్కృతికానీ, పరిపాలన కానీ లేదు. అందుకే భారత దేశంలో కులం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మనిజ రాజకీయాల్లో, కులంవిభజన, కులవివక్ష,మరియు అంటరాని తనం మొదలైన మహమ్మారి సంస్కృతి ఏకంగా వ్యవస్థీకృతo చేసేశారు. పైగా వారి ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాలు నడిచే విధంగా మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలులో ఎప్పటికీ ఉంచుతున్నారు. భారత దేశం గణతంత్ర దేశం ఐనప్పటికీ కూడా, మనకంటూ ఒక అద్భుత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ,నిస్సిగ్గుగా మనుస్మృతి అనే , భయాతి భయంకరమైన సనాతన బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన వ్యవస్థ లేనేలేదు. ప్రతిపక్షం ఒక అబద్ధం అంతే. వారు చేయగలిగేది ఏమీ లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ మనువాద అనుకూల విక్టిమ్ ( బాధితురాలు). అందువలన అది కనుమరుగైపోయింది.
      కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ఉద్యమం పెద్దఎత్తున జరగాలి. మనుస్మృతి అనుకూల నేరస్థులను prosecute చేసి ఎన్నికల్లో పోటీకి శాశ్వత అనర్హత ఖచ్చితంగా ప్రకటించాలి.

  • @sudhakarsamala942
    @sudhakarsamala942 10 หลายเดือนก่อน +1

    Congratulations sir

  • @gognene1513
    @gognene1513 11 หลายเดือนก่อน +7

    ఆర్యసమాజం ఆ సమాజం పెట్టినప్పుడే "ఆర్య " అనే పదం ఎక్కడినుండి వచ్చిందని వాళ్లకు తెలియదు. ఆర్యులు డ్రావిడ్ లు వేరు వేరు.

    • @vijayaaron3124
      @vijayaaron3124 11 หลายเดือนก่อน +1

      భారత దేశంలో మాత్రమే మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం స్వైర విహారం చేస్తుంది.ప్రపంచలో ఎక్కడా కూడా మనుస్మృతి ఆధారిత సంస్కృతికానీ, పరిపాలన కానీ లేదు. అందుకే భారత దేశంలో కులం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మనిజ రాజకీయాల్లో, కులంవిభజన, కులవివక్ష,మరియు అంటరాని తనం మొదలైన మహమ్మారి సంస్కృతి ఏకంగా వ్యవస్థీకృతo చేసేశారు. పైగా వారి ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాలు నడిచే విధంగా మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలులో ఎప్పటికీ ఉంచుతున్నారు. భారత దేశం గణతంత్ర దేశం ఐనప్పటికీ కూడా, మనకంటూ ఒక అద్భుత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ,నిస్సిగ్గుగా మనుస్మృతి అనే , భయాతి భయంకరమైన సనాతన బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన వ్యవస్థ లేనేలేదు. ప్రతిపక్షం ఒక అబద్ధం అంతే. వారు చేయగలిగేది ఏమీ లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ మనువాద అనుకూల విక్టిమ్ ( బాధితురాలు). అందువలన అది కనుమరుగైపోయింది.
      కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ఉద్యమం పెద్దఎత్తున జరగాలి. మనుస్మృతి అనుకూల నేరస్థులను prosecute చేసి ఎన్నికల్లో పోటీకి శాశ్వత అనర్హత ఖచ్చితంగా ప్రకటించాలి.

  • @shanalex2542
    @shanalex2542 10 หลายเดือนก่อน +2

    నర మాంస భక్షకుడు నర మాంసం తినడాన్ని ఖచ్చితంగా సమర్దిస్తాడు!

  • @MadhavJK
    @MadhavJK 11 หลายเดือนก่อน +2

    వేదాలు అపౌరుషేయాలు అంటారు. అంటే మానవ సృష్టి కాదు అంటారు. మానవ సృష్టి కాకపోతే ఎవరు సృష్టించారు? భగవంతుడు అంటారు. ఆ భగవంతుడెక్కడ అంటే ఎవ్వడూ చెప్పలేడు. ఆయన్ను చూసిన వారు ఇంతవరకు ఎవ్వరూ లేరు.
    కులాలు, మతాలు వేదాల్లో లేవు, భగవంతుడికి మతాలకు, కులాలకు సంబంధం లేదు అంటారు. ఎవరో తర్వాత వాటిని పుట్టించారు అంటారు. మను ధర్మ శాస్త్రం లేదు అంటారు. ఎక్కడా లేకుండా, ఎవ్వడూ పుట్టించకుండా కులాలు, మతాలు ఎలా వచ్చాయి? దేవుడికీ, కులాలకూ, మతాలకూ సంబంధం లేక పోతే, వేల సంవత్సరాలుగా కుల మతాలు ఎందుకు పాటిస్తున్నారు? వాటిని రూపు మాపడానికి ఎవ్వరూ పూనుకోలేదు?
    సనాతన ధర్మం వేరు హిందూ మతం వేరు అంటారు. కానీ సనాతన ధర్మం ఆధారంగానే హిందూ ధర్మం ఏర్పడ్డది అంటారు. అసలు సనాతన ధర్మంలో ఏమి ఉందో ఎవ్వడూ చెప్పడు. కానీ దాన్ని పాటించాలి అంటారు.
    ఇలా ఏ కాలానికి సరిపడ్డట్టు, ఆ కాలానికి అబద్దాలు చెపుతూ, చిక్కడు దొరకడు అన్నట్టు వ్యవహరించడానికి వీళ్ళకు సిగ్గు లేదా?

    • @MadhavJK
      @MadhavJK 11 หลายเดือนก่อน

      @VaibhavKulakarni-vu4qr అపౌరుషేయం అని కట్టు కథలు చెప్పి, చాతుర్వర్ణ వ్యవస్థను నిర్మించారు. కుల వ్యవస్థ, అంటరాని తనం, వెలివాడలు వెలిశాయి.
      హాలూషినేషన్సు, ఇల్యూషన్సు కు గురైన వారు తమకు వచ్చిన ఆలోచనలను వేదాలు అన్నారు. అలా అవి అపౌరుషేయాలు అయ్యాయి. తర్వాత శ్రుతులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు వచ్చాయి. చాతుర్వర్ణ వ్యవస్థ తెచ్చారు. కాలానికి తగ్గట్టు, ప్రక్షిప్తాలు కూడా వచ్చి చేరాయని, ఏ ఎండకు ఆ గొడుగు కూడా పట్టారు!
      కథలు చెప్పవద్దండీ!

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 10 หลายเดือนก่อน +1

    Good job buchanna

  • @imjupiterbn1244
    @imjupiterbn1244 9 หลายเดือนก่อน

    @6:25 didn’t get answer to the Q. The author was flowing with the discussion without getting adverts😂😂😂

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 10 หลายเดือนก่อน +1

    అలాంటి వారే కదా, ఇప్పుడు కూడా మన దేశం లో కులం ఎక్కడ ఉంది చూపండి అంటున్నారు గదా? ఇలాంటి వారిని చాందస వాదులు అన కూడదా.

  • @namagiriganapathiraman4545
    @namagiriganapathiraman4545 10 หลายเดือนก่อน

    థీరీ వల్లెవించినవారు బ్రహ్మ జ్ఞానులు కారు.
    బ్రహ్మ జ్ఞానం ఆర్జించినవారు ఆ జ్ఞానముతో ఇతరులకు సర్వ విధాలా సహకరించాలి, వారి జీవనంలో సుఖ సంతోషాలు ప్రసాదిందించాలి, తదుపరి వారికి జన్మ రాహిత్యాన్ని బోధించాలి.
    ఎవరికి అయితే శిల్ప జ్ఞానం ఉన్నదో (శిల్పం అంటే కేవలం రాతిమీద చెక్కే జ్ఞానం కాదు) సర్వం శిల్పమే.

  • @keerthichrist
    @keerthichrist 10 หลายเดือนก่อน +1

    Awesome

  • @rsrinivasreddy3028
    @rsrinivasreddy3028 11 หลายเดือนก่อน +12

    అవగాహన లేని, అర్థం లేని, వితండవాదం మీది..చెన్నప్ప గారు. అతి మేధావిగా నీకు నీవే చిత్రీకరించుకుంటున్నావు. No subject depth ...I pity you ..acharya

  • @researching2308
    @researching2308 11 หลายเดือนก่อน +1

    చెన్నప్పా.....
    .. సామే.... నువ్వు చదువుకున్నదే. అంబేడ్కర్ గారి త్యాగాన వచ్చిన రాజ్యాంగం వలన.
    నువ్వు చదువుకొని ఇప్పుడు అన్నీ అబద్ధాలు చెబుతూ.... మోకాలికి బోడిగుండు కి ముడేసే పనికి మాలిన వాదన చేస్తున్నావ్.
    సనాతన ధర్మం ప్రకారం నువ్వు చదువుకోరాదు.
    నువ్వు వేదాన్నే అనుసరించాలంటే నీ సనాత ధర్మం ప్రకారం నువ్వు బట్టలు నేస్తూ బ్రతకాలి.
    బాబాసాహెబ్ గారే రాజ్యాంగం రాయకపోతే నువ్వు ఆచార్యుడివి కాలేవు.
    నీ వేదాంత సుత్తి నీకు గౌరవాన్ని ఆవేదాల సూక్తులను పలికే అర్హత కూడా నీకు ఇవ్వలేదు.
    రాజ్యాంగమే...... ఇచ్చింది.

  • @kokkularamesh2810
    @kokkularamesh2810 10 หลายเดือนก่อน

    Super discussion sir

  • @teluguthalli1593
    @teluguthalli1593 4 หลายเดือนก่อน

    అజ్ఞాన సూచికలు కులసూచికలు 🙏గొప్పగా చెప్పినారు

  • @balarajareddyp3456
    @balarajareddyp3456 11 หลายเดือนก่อน +3

    In Christianity all the cast people are working as pasters you come and examine and then speak see in Roman Catholics. Most of the bishops and father's are belongs to the sudras as per you not as per me

    • @vijayaaron3124
      @vijayaaron3124 11 หลายเดือนก่อน

      భారత దేశంలో మాత్రమే మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం స్వైర విహారం చేస్తుంది.ప్రపంచలో ఎక్కడా కూడా మనుస్మృతి ఆధారిత సంస్కృతికానీ, పరిపాలన కానీ లేదు. అందుకే భారత దేశంలో కులం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మనిజ రాజకీయాల్లో, కులంవిభజన, కులవివక్ష,మరియు అంటరాని తనం మొదలైన మహమ్మారి సంస్కృతి ఏకంగా వ్యవస్థీకృతo చేసేశారు. పైగా వారి ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాలు నడిచే విధంగా మనుస్మృతి అనే బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలులో ఎప్పటికీ ఉంచుతున్నారు. భారత దేశం గణతంత్ర దేశం ఐనప్పటికీ కూడా, మనకంటూ ఒక అద్భుత రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ,నిస్సిగ్గుగా మనుస్మృతి అనే , భయాతి భయంకరమైన సనాతన బ్రాహ్మణ మత రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన వ్యవస్థ లేనేలేదు. ప్రతిపక్షం ఒక అబద్ధం అంతే. వారు చేయగలిగేది ఏమీ లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ మనువాద అనుకూల విక్టిమ్ ( బాధితురాలు). అందువలన అది కనుమరుగైపోయింది.
      కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ఉద్యమం పెద్దఎత్తున జరగాలి. మనుస్మృతి అనుకూల నేరస్థులను prosecute చేసి ఎన్నికల్లో పోటీకి శాశ్వత అనర్హత ఖచ్చితంగా ప్రకటించాలి.

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 3 หลายเดือนก่อน

    తెలివి లేనివారంతా "తాము పండితుల మని చెప్పు కుంటున్నారు". ఈ పనికిమాలిన వ్యవహారమంతా భారతదేశం నుండి పోతేతప్ప ఈదేశం బాగు పడదు.

  • @reyazparvaz3515
    @reyazparvaz3515 11 หลายเดือนก่อน +4

    Anchor is very good