This is power of professor Nageswara Rao 🙏 ఎంతో బిజీగా ఉండే రంగనాథ్ గారు ఎవరికి అందుబాటులో లేకపోయినా సరే ఒక మేధావి అయిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా ఆనందదాయకం
చాలా విషయాల మీద సామాన్యులకు చక్కటి అవగాహనను కల్పించారు సర్. శతకోటి ధన్యవాదములు.మన సమాజానికి మీ లాంటి నిబద్ధత గల్గిన ఆఫీసర్లు,మేధావులు ఎంతో ధైర్యంగా ముందుకు వస్తే మరెందరికో స్ఫూర్తిమంతంగా ఉంటారు.
Hydra implement to distruction jerugutunnadi.in future it may continue forever in both. Telugu streets.is. There any possibility to correct the act of law? to stop
రంగనాథ్ గారు మీ కర్తవ్యం నిర్వహణలో ఎలాంటి ఒత్తుడ్లకు తలొగ్గకుండా ముందుకు వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...మీ నిర్ణయాలు వల్ల ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం.మంచి నిర్ణయం తీసుకుంది all the best
@@neilnitin4004 ఆ బొందలకే వెళ్తాం త్వరలో..ఆ మాత్రం చేయకపోతే..అద్భుతాలు అనుకున్న క్షణం లో చేయడానికి మంత్రదండం ఉందా ఏమి నీ కాడా? సమయం.. సమన్వయం..సంసిద్ధత అవసరం..
కేవలం మనం ప్రశంసిస్తే సరిపోదు. ప్రభుత్వానికి, హైడ్రా అధికారులకు బహిరంగంగా మద్దతు తెలపాలి. అడ్డంకులు సృష్టించే పార్టీలకు, బడా బాబులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.
రంగనాథ్ గారు మీకు అనేక నమస్కారములు 🙏🙏🙏 , మీ వంటి ప్రజాశ్రేయస్సును కోరే , ఉన్నత భావాలుగల , దేశభక్తుడయిన గొప్ప అధికారి మాకు ఉండటం మాకు గర్వకారణము . మీవంటి గొప్ప అధికారులు మరింతమందిని మా భారత 🇮🇳 మాత కలిగివుండాలని మా అందరి ఆకాంక్ష . మీ భాద్యతలను నిర్వర్తించడములో ఎటువంటి ఆటంకాలు అయినా నిర్భయంగా ఎదిరించి ముందుకు సాగుటకు , మీకు ఆ భగవంతుని ఆశిస్సులు , శక్తి మెండుగా ఉన్నవి . ప్రకృతిని కాపాడుతున్న అదికారిగా మీకు ఆ ప్రకృతి శక్తినిస్తుంది . మీకు మా శుభాకాంక్షలు . దన్యవాదములు , నమస్కారములు 🙏🙏🙏
రంగనాధ్ గారు, నిఖార్స్, నిక్కచ్చి, నిజాయితీగా ప్రవర్తించే ఆఫిసర్ గా మాకు తెలుసు... అందుకే భవిష్యత్ లో ప్రజకు మంచి చేయాలనే ఆలోచన తో, ప్రభుత్వం పెద్దభాధ్యత అప్పగించింది... ఈ కార్యక్రమంలో మీరు, విజయం సాధించాలని కోరుకుంటూ... హృదయ పూర్వక అభినందనలు.... 🪷🪷🪷
@@d.rajasekharreddy9849 చెరువులో కడితే, దేన్నీ వదలము అంటున్నాడు కదా... రామోజీ ఫిల్మ్ సిటీ, చెరువులో కడితే, దానికి సంబంచిన వివరాలు హైడ్రా కు ఇవ్వండి...ఎమ్ చేస్తారో చూద్దాం
రంగనాద్.. గారు మా వరంగల్ లో కమిషనర్ గా చేసినప్పుడు...ఎవరైనా కబ్జా చేయాలంటే బయపడేవారు..వరంగల్ లో..అనేక భూ..సమస్యలు పరిష్కరించడం తో..అతన్ని హీరో లా చూసేవారు..అతని చిత్రపటాలకు..పాలాభిషేకం చేసేవారు..🙏
This is a Good step taken by Telangana Government., some people may loss asset. but for the sake of future Urban., Water and nature protection is very essential.💐💐🙏🙏
I personally know Sri Ranganath. Worked on behalf of GHMC as SE when he was Joint Commissioner, Traffic. He is an upright and sincere officer. Great personality.
Thanks for this Interview Prof garu. Ranganath garu, Kindly recommend action against the officers who could not take action and also could not protect public property.
Excellent Ranganath garu. You are not only a sincere police officer but also a good human. May God bless you in all your future endeavours also. This country needs the sincere and ideal police officers like you, in all other departments also 🙏🙏
నాగార్జున ఒకప్పటి హీరో... దాదాపు 64 సంవత్సరాలకు మించే వయసు. N కన్వెన్షన్ విషయంలో మాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పాడు. అది అబద్ధం అని రంగనాథ్ గారు చెబుతున్నారు.అధికారులు అబద్ధం ఆడరు. మరి సెలెబ్రిటీ నాగార్జున అలా అబద్దాలాడితే పరువు పోతుందని అనుకోకపోవడం సిగ్గుచేటు.
రంగనాథ్ సార్ చాలా సిన్సియర్ ఆఫీసర్. సమాజానికి ఇలాంటి వణుకు పుట్టించే అధికారులు కావాలి మరియు రావాలి. ప్రతి డిపార్ట్మెంట్స్ లో ఇలాంటి అధికారులు ఉంటే... ఎవ్వరు లంచం అడగటానికి కానీ తీసుకోవటానిక్కీ గాని 100 సార్లు ఆలోచిస్తారు. ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ తో ప్రతివారం ఇంటర్వ్యూ పెట్టాలని నాగేశ్వర్ సార్ కు విజ్ఞప్తి. 💐🙏💐 Long Live Ranganath సార్ 🎉🙏
Sir. మేము న్యూ మలక్పేట్ లో ఉన్నప్పుడు 1969లో గండిపేట్ చెరువు మంచినీళ్లు కొబ్బరి నీళ్ల లాగా ఉండేది. మేము నల్గొండ డిస్టిక్ నుండి 15 డేస్ హాలిడేస్ లో గండిపేట నీళ్లు తాగినప్పుడు బాడీలో మార్పు ఉండేది, మేము కొంచెం నల్లగా ఉన్న, గండిపేట్ చెరువు నీళ్ళు తాగిన తర్వాత కొంచెం తెల్లగా అయ్యే వాళ్ళం. నిన్న నిన్న ముగ్గురు అమ్మాయిల ఇంటర్వ్యూ గండిపేట్ దగ్గర చేసినప్పుడు వారు చూపించిన వాటర్ ఎంత చండాలంగా తయారు అయింది అంటే అది మన ప్రభుత్వాలు చేసే పనితనం. ఇలాగే వదిలి పెడితే మరో 20 సంవత్సరాల గండిపేట్ చెరువు దాఖలాలు మరియు మోక్షగుండం గారు 1920లో చేసిన కనిపించదు
Government employees ఆ government చెబితే చేయాలి లేకపోతే treatment ఎలా ఉంటుందో అందరికి తెలిసిందె అందువలన employees ను తప్పుపట్టలేము అందువలన కూల్చివేత best method.
హాయ్ నాగేశ్వర్ గారు good ప్రోగ్రాం రేవంత్ గారు , రంగనాథ్ గారు మీరు హైడ్రా చేసే కూల్చివేతలు చాల గొప్ప విషయం లేకుంటే మరో ఉత్తరాకాండ్ కేరళ లాగా మన హైదరాబాద్ కాకూడదు అనుకుంటే వెళ్ళండి బడాబాబుల బెదిరింపులు ఎప్పుడు ఉంటాయి తెలంగాణ సమాజము మీ వెంట ఉటుంది ఉంటాము మేము అందరమూ మీ వెంట ఉంటాము దైర్యంగా చేయండి all the best
What a commendable fore sight of our Revanth Reddy garu to create such an unique idea of creating HYDRA! This idea of HYDRA will become a roll model in India.
చాలా మంది పేద మధ్య తరగతి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని అది చేరువో అవునో కాదు తెలియక కొనుకున్ని ఇళ్లు కట్టుకున్నారు వాళ్ళని మాత్రం ఈ ప్రభుత్వం న్యాయము చెయ్యాలి
వాళ్ళందరూ డేటా ప్రభుత్వం సేకరించి ప్రభుత్వం ఇల్లు కట్టిస్తా అంటున్నది కదా ఆ స్థలంలో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అలాగే పేదలకు బిల్డింగ్ కూల్చే టప్పుడు వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి ఎందుకంటే వాళ్లు ఒక్కొక్క రూపాయి దాచుకొని తక్కువకి ఇల్లు వస్తుంది అంటే ఆశపడి కొనుక్కున్నారు వాళ్ళకేం తెలుసు ఇది చెరువుకు సంబంధించిన స్థలమని ప్రభుత్వ స్థలమని అలాంటి వాళ్లకు కచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి ఇప్పుడు ఒక్కొక్క పారిశ్రామికవేత్త కు వెయ్యల కోట్ల రూపాయల ఆస్తి ఉంది అలాంటి వ్యక్తి ఒక ఇల్లు కట్టుకుని కనీసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు అలాంటి వాళ్లకు ప్రభుత్వం కూలగొట్టి నష్టపరిహారం ఇవ్వకపోయినా పర్లేదు ఎగ్జాంపుల్ గండిపేట రిజర్వాయర్ మీద మన మంచి వర్గంలో ఉన్న సభ్యులే పొగిడి సుధాకర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి గడిచిన 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వంలో మంత్రివర్యులు మల్లారెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి వీళ్లకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు
హైడ్రా స్థాపించి నందుకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఆక్రమణలను కూల్చుతాము అంటున్నారు. కూల్చిన తరువాత వాటితో ఏమి చేస్తారో ఎలా ఉపయోగిస్తారు కొంచెం కనుక్కోండి.
చాలా మంచి పని సార్..👏👏👏.ఇదే పని ని పోడు భూములకు ..ఆక్రమిస్తున్న..అంతరించి పోతున్న అడవులను కాపాడటానికి కూడా చెయ్యండి సార్..అడవితల్లి అల్లాడి పోతున్నది..కళ్ళ ముందు చూస్తున్న సార్ నేను.
రేవంత అన్న గారు తనకున్న అనుభవం తో తన దైనా స్ట్లైల్లో అవసరాన్ని బట్టి హైడ్రా ను గుర్తించి రంగనాధ్ గారిని నియమించడం హర్ష నీయం. రాజకీయ ఒత్తిడి కి తల వంచకుండా ఉండాలి!
Excellent discussion and debate between hydraa commissioner Ranganath garu and Nageshwar garu regarding protection of lakes and drainage system and should lead to avoid submergence of low lying areas whenever there is torrential rains and also there should be revamp for traffic situation and resolutions
I Hit $113k today. Thank you for all the knowledge and nuggets you had thrown my way over the last months. Started BITCOIN last month 2024. Financial education is indeed required for more than 70% of the society in the country as very few are literate on the subject.
Lot of Information given by the HYDRA Commissioner Sir🙏 Thankful to Prof.Nageshwar Sir 🙏 Maximum People's are demanding/requesting for implementation in every District's
అద్భుతమైన ప్రతిభ, ప్రజల సమస్యల పట్ల విస్తృతమైన, విస్తారమైన అనుభవం గల అధికారి రంగనాధ్ ఐజి గారు, స్కిల్ ఫుల్ గా ప్రకృతి పరిరక్షణ లక్ష్యాన్ని సాధించడంలో ఖచ్చితంగా విజయవంతమవుతారు అని మాకు అపారమైన విశ్వాసం ఉంది. ప్రస్తుత సమయం లో ప్రజల్లో ఉన్న అనుమానాల్ని మీ శైలిలో సకాలంలో నివృత్తి చేసిన ప్రొఫెసర్ గారికి అభినందనలు.
Hatsoff to you sir.... ధర్మో రక్షతి రక్షితః.... ఎవడిని కూడా వదలొద్దు.... చిన్న దొంగతనం చేస్తేనే డైరెక్ట్ అరెస్ట్ చేసే చట్టాలున్నప్పుడు ప్రభుత్వ భూములని ఆక్రమించిన వారిని ఏంచేయాలి... వెంటనే అరెస్ట్ చేయండి
Ranganath Sir, 24:30 I am watching your sharing on Hydra with Professor Nageswararao Sir. I am a retired civil Engineer from. A. P. I full heartedly appreciate you oyour Knowledge on minor irrigation which mostly cover the features of tanks like F. T. L, Surplus weirs etc. Sincere and Knowledgeble officers like you , add glory to your cadre. God bless you and all your family members.
హైడ్రా కు ప్రత్యేక అధికారాలు చట్ట పరిధిలో కల్పించాలి. ముఖ్యమంత్రి పరిధిలోనే విధులు నిర్వహించాలి. చెరువులను, సరస్సులను, కుంటలను,ప్రభుత్వ స్థలాలను కాపాడి రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించాలి.
Prof sir very good interview with hydra commissioner and glad to see that the questions/,,doubts you asked are infact in lakhs of people minds and Ranganath sir appears to be very clear in all aspects and making lot of exercise before taking any action
సార్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం అవసరమే కాని ప్రస్తుతం ఉన్న ఏరియా వీలైనంత వరకు ప్రొటెక్ట్ చేయండి. ఆ తర్వాత హైదరాబాద్ లో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకోని సమస్యలు రాకుండ ఇతర ప్రాంతాలకు విస్తరించాలి sar
ఈ కబ్జా అవుతున్న చెరువుల్ని కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో మన రాష్ట్రాలు కూడా వై నాడు లాక్ కొట్టుకొని పోతాయి తప్పకుండా ఈ శిక్ష అనుభవిస్తా... హైడ్ర చేస్తున్న పనులకు ధన్యవాదాలు
🙏🙏🙏🙏👌👌వాళ్ళు ఎవరైనా సరే, చట్టం పని చట్టం, చేస్తది very good,,👌👌ఇలాగే చేయాలి,, కానీ అన్యాయం గా,, ఆక్రమిత భూముల పై చేయాలి, న్యాయం గా,, ఉన్నవి వదిలేయాలి, ,,,,, 🙏🙏💐💐,,,,,,,,,, అలాగే మన మన పల్లెటూరు ల్లో, కూడా,, స్కూల్, చెరువులు,వాగులు పక్కన, ఒర్రెలు,కుంటలు, బంజేరు భూములు, ఈనామ్ భూములు,,గ్రామం లోపల ఊరికోసం ఇచ్చిన భూములు కూడా,, పాత రికార్డ్ ప్రకారం,,(50years old record ) మళ్ళీ రికవరీ,, చేసి, స్కూల్ ఏరియా భూములు స్కూల్ కు, చెరువులు, కుంటల,భూములు, పక్క చేసి,, ఊరుకు ఇవ్వాలి,గుట్టల చుట్టూ, కబ్జా చేసిన భూములు,, పక్క చేసి ప్రభుత్వం సొంతం చేసుకొని, వారి వారి,ఉరుకు ఇస్తే,ఎంత బాగుంటది ,🙏🙏,, పేదలకు 1గుంట,భూమి లేకుండా, కొన్ని కొన్ని,ఊళ్ళల్లో కొందరు అందినకాడికి, కబ్జా చేసి మింగేసారు,కొందరు ,, మళ్ళీ మార్పు వచ్చి,,, మంచి జరగాలి కోరుకొందాం,, 🙏 ప్రభుత్వం దృష్టికి వచ్చేవరకు share చేయండి 🙏💐🤝 jai ranganath sir✊✊and team💐💐
పేద మధ్యతరగతి కుటుంబాల నివాసస్థలాల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలోఆలోచించి తగిన నష్ట పరిహారం చెల్లించి వారికి పునరావాసం కలిగించాలి.దొంగలు దోపిడీ దారులనుంచి దోచివేయబడిన సొమ్మును బాధితులకు చెల్లించవలసిన బాధ్యత కూడా పాలకులదే.ఈ విషయంలో న్యాయ వ్యవస్థ లు తమ పని సవ్యంగా నిర్వహించి ఆదేశాల ఇవ్వాలి.
ప్రొఫెసర్ గారు అదిలాబాద్ జిల్లా పన్ష్మెంట్ ప్లేస్ కాదు. అది ఒకప్పుడు. ఇప్పుడు అభివృద్ది చెందుతున్న ఉమ్మడి జిల్లా.. ఇక్కడికి బదిలీ పై వచ్చిన అధికారులు చాలా అద్భుతంగా సంతోషంగా తమ విధిని నిర్వహిస్తున్నారు.
This is power of professor Nageswara Rao 🙏
ఎంతో బిజీగా ఉండే రంగనాథ్ గారు
ఎవరికి అందుబాటులో లేకపోయినా సరే
ఒక మేధావి అయిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా ఆనందదాయకం
Andhuku ante prof nagu gadu revanth reddy 🥄🥄🥄🥄 kabatti ayanaki interview echadu vere variki evvakunda.
ప్రత్యేక తెలంగాణ కు హైడ్రా అవసరం
Congress gov anthe mari
Viluva lenalake viluvaa akuvaa
Vadene ntr college gureche chaphu
Ah Nageshwar gadu medavi antey nuvvo suntavu...vadoo pandi kokku.
హైడ్రా లాంటిది తెలంగాణ పూర్తిగా విస్తరింప చేయాలి... మరియు ప్రభుత్వంలో ఒక శాఖను ఏర్పాటు చేయాలి గ్రేట్ రేవంత్ రెడ్డి గారు హాట్సాఫ్
Hyderabad Sagam kulipothundhi
@@karneravinderreddy198 nijamee😅
Owaisi di koolche dammu unda?
Great CM garu
@@Shresta373 mari lanchaalu teesukoni permission ichina officers ni revanth reddy em chestaru?
చాలా విషయాల మీద సామాన్యులకు చక్కటి అవగాహనను కల్పించారు సర్.
శతకోటి ధన్యవాదములు.మన సమాజానికి మీ లాంటి నిబద్ధత గల్గిన ఆఫీసర్లు,మేధావులు ఎంతో ధైర్యంగా ముందుకు వస్తే మరెందరికో స్ఫూర్తిమంతంగా ఉంటారు.
Hydra implement to distruction jerugutunnadi.in future it may continue forever in both. Telugu streets.is. There any possibility to correct the act of law? to stop
పర్మిషన్ ఇచ్చిన అధికారుల ఆస్తుల జప్తు చేయండి....ఇల్లు కోల్పోయిన నిరాశ్రులకు పరిహారం అందించాలి...
రంగనాథ్ గారు మీ కర్తవ్యం నిర్వహణలో ఎలాంటి ఒత్తుడ్లకు తలొగ్గకుండా ముందుకు వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...మీ నిర్ణయాలు వల్ల ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం.మంచి నిర్ణయం తీసుకుంది all the best
సర్ గుడ్ ఈవెనింగ్ సార్ చాలా బాగా డెబిట్ చేశారు మీరు అనేకమంది పేదలకు న్యాయం జరిగేలా మాట్లాడినందుకు చాలా థాంక్స్ సార్ 👍
మీ లాంటి డైనమిక్ ఆఫీసర్ లు కావాలి ఇంకా చాలా మంది..I appreciate & feel proud of you Ranganath sir.
ni bonda. vidu just time pass. just few days marketing ki thats it. watch it!
Pakka to divert some very bad thing
Abba chaaa...owaisi di kooliste nen Naa life motham congress ki loyal gaa unta....
Anta dammu unda?
india lo okko chota oka nyaayam and rules .andhra lo karakatta meeda bldg lu kadathaaru court stay isthundi.hyderabad lo oka laaga.
@@neilnitin4004 ఆ బొందలకే వెళ్తాం త్వరలో..ఆ మాత్రం చేయకపోతే..అద్భుతాలు అనుకున్న క్షణం లో చేయడానికి మంత్రదండం ఉందా ఏమి నీ కాడా? సమయం.. సమన్వయం..సంసిద్ధత అవసరం..
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన తెలంగాణ DGP
🫡🫡🫡
కేవలం మనం ప్రశంసిస్తే సరిపోదు. ప్రభుత్వానికి, హైడ్రా అధికారులకు బహిరంగంగా మద్దతు తెలపాలి. అడ్డంకులు సృష్టించే పార్టీలకు, బడా బాబులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.
Correct ga chepparu.
C###😅##########################################################################################################################################@@avinashreddypakala5178
very good suggestion
రంగనాథ్ గారు మీకు అనేక నమస్కారములు 🙏🙏🙏 ,
మీ వంటి ప్రజాశ్రేయస్సును కోరే , ఉన్నత భావాలుగల , దేశభక్తుడయిన గొప్ప అధికారి మాకు ఉండటం మాకు గర్వకారణము .
మీవంటి గొప్ప అధికారులు మరింతమందిని మా భారత 🇮🇳 మాత కలిగివుండాలని మా అందరి ఆకాంక్ష .
మీ భాద్యతలను నిర్వర్తించడములో ఎటువంటి ఆటంకాలు అయినా నిర్భయంగా ఎదిరించి ముందుకు సాగుటకు , మీకు ఆ భగవంతుని ఆశిస్సులు , శక్తి మెండుగా ఉన్నవి . ప్రకృతిని కాపాడుతున్న అదికారిగా మీకు ఆ ప్రకృతి శక్తినిస్తుంది .
మీకు మా శుభాకాంక్షలు . దన్యవాదములు ,
నమస్కారములు 🙏🙏🙏
రంగనాధ్ గారు, నిఖార్స్, నిక్కచ్చి, నిజాయితీగా ప్రవర్తించే ఆఫిసర్ గా మాకు తెలుసు... అందుకే భవిష్యత్ లో ప్రజకు మంచి చేయాలనే ఆలోచన తో, ప్రభుత్వం పెద్దభాధ్యత అప్పగించింది... ఈ కార్యక్రమంలో మీరు, విజయం సాధించాలని కోరుకుంటూ... హృదయ పూర్వక అభినందనలు.... 🪷🪷🪷
Revanth balavanthanga cheyinchadu city lo ramoji gani film city ni kulchandi dammunte vedoka bagula cm
@@d.rajasekharreddy9849 చెరువులో కడితే, దేన్నీ వదలము అంటున్నాడు కదా... రామోజీ ఫిల్మ్ సిటీ, చెరువులో కడితే, దానికి సంబంచిన వివరాలు హైడ్రా కు ఇవ్వండి...ఎమ్ చేస్తారో చూద్దాం
@@d.rajasekharreddy9849BADKO🤪🤪 KCR GAADI SANKA NAAKA RA🤪🤪
Great job
Yes
బ్రహ్మాండం గా వివరించారు, పూర్తి స్వేచ్ఛగా చేయండి sir
రంగనాద్.. గారు మా వరంగల్ లో కమిషనర్ గా చేసినప్పుడు...ఎవరైనా కబ్జా చేయాలంటే బయపడేవారు..వరంగల్ లో..అనేక భూ..సమస్యలు పరిష్కరించడం తో..అతన్ని హీరో లా చూసేవారు..అతని చిత్రపటాలకు..పాలాభిషేకం చేసేవారు..🙏
Total Telangana state required this type of hydra. Thanks for both respected sir 🎉🎉
Good informative interview. Looking forward for more fruitful results.
రేవంత్ రెడ్డి ఇస్ ది గ్రేట్ సీఎం❤ హైడ్రా శాఖను తెలంగాణ మొత్తం విస్తరింప చేయాలి. తెలంగాణ ప్రజలు సమాజం కోరుకుంటున్నారు సార్.
#cm గ్రేట్👏🏻😍
Ni illu. Ftl onte telisede great sangati
చాలా విలువైన ఇంటర్వూ సార్.ప్రజలకోసం పబ్లిక్ ప్రోపర్టీని తిరిగి స్వాధీనపరుచుకొని, భావితరాల కోసం మీరు చేస్తున్న ఈ యజ్ఞాన్ని పూర్తిచేయండి
హైదరాబాద్ ఓవైసీ బ్రదర్ ది ఫాతిమా కాలేజ్ కూల్చినప్పుడు రంగనాథ్ గారికి. ఒక గౌరవం ఉంటుంది
Adi avvadu andi. Already rules change chesaru - Educational institutions, masjids, burial grounds, temples are exempted.
This is a Good step taken by Telangana Government., some people may loss asset.
but for the sake of future Urban., Water and nature protection is very essential.💐💐🙏🙏
Wonderful hydra ...spr 👌...
మంచి ప్రణాళిక, ఇందులో కూడా అవినీతి, పక్షపాతం దూరకుండా ఉండాలని కోరుకుంటున్నాను.
I personally know Sri Ranganath. Worked on behalf of GHMC as SE when he was Joint Commissioner, Traffic. He is an upright and sincere officer. Great personality.
He is corrupted he earned crores
@@praveen136osari warangal ollannu telusuko. He is corupted aa, leda telangana ollu monna nirnayinchirru kadha brs is corrupted and dinchirru
రేవంత్ రెడ్డి గారు మరియు రంగనాథ్ గారు. మీరు రియల్ హీరోస్ మీకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలకు అభినందనలు
Thanks for this Interview Prof garu. Ranganath garu, Kindly recommend action against the officers who could not take action and also could not protect public property.
Sir,
Both of u,
Thank you for giving knowledge,
Pls upload more videos on that...
BE ON THAT,
THANK 🙏❤🌹 U SIR BOTH OF U...
హైడ్రా ఏర్పాటు చాలా మంచి నిర్ణయం. ఈ సంస్థను తెలంగాణ రాష్ట్రం మొత్తం విస్తరింప చేయాలి
Great initiative from Government and we need officers like this. Truly appreciate your efforts in protection the lakes
Excellent Ranganath garu. You are not only a sincere police officer but also a good human. May God bless you in all your future endeavours also. This country needs the sincere and ideal police officers like you, in all other departments also 🙏🙏
Yes Good leader.......🎉
Idont know about FTL and budfer zone before this...great interview
రంగనాథ్ గారు అద్భుతంగా వివరించారు...ఆయనను స్టూడియో కి తీసుకువచ్చిన నాగేశ్వర్ గారికి ధన్యవాదాలు 🎉
నాగార్జున ఒకప్పటి హీరో... దాదాపు 64 సంవత్సరాలకు మించే వయసు. N కన్వెన్షన్ విషయంలో మాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పాడు. అది అబద్ధం అని రంగనాథ్ గారు చెబుతున్నారు.అధికారులు అబద్ధం ఆడరు. మరి సెలెబ్రిటీ నాగార్జున అలా అబద్దాలాడితే పరువు పోతుందని అనుకోకపోవడం సిగ్గుచేటు.
రంగనాథ్ సార్ చాలా సిన్సియర్ ఆఫీసర్. సమాజానికి ఇలాంటి వణుకు పుట్టించే అధికారులు కావాలి మరియు రావాలి. ప్రతి డిపార్ట్మెంట్స్ లో ఇలాంటి అధికారులు ఉంటే... ఎవ్వరు లంచం అడగటానికి కానీ తీసుకోవటానిక్కీ గాని 100 సార్లు ఆలోచిస్తారు. ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ తో ప్రతివారం ఇంటర్వ్యూ పెట్టాలని నాగేశ్వర్ సార్ కు విజ్ఞప్తి. 💐🙏💐 Long Live Ranganath సార్ 🎉🙏
Long live anakydadu ra devudu,chanipoina vallaki ala antaru,amar rahe ane artham vastundi
Sir. మేము న్యూ మలక్పేట్ లో ఉన్నప్పుడు 1969లో గండిపేట్ చెరువు మంచినీళ్లు కొబ్బరి నీళ్ల లాగా ఉండేది. మేము నల్గొండ డిస్టిక్ నుండి 15 డేస్ హాలిడేస్ లో గండిపేట నీళ్లు తాగినప్పుడు బాడీలో మార్పు ఉండేది, మేము కొంచెం నల్లగా ఉన్న, గండిపేట్ చెరువు నీళ్ళు తాగిన తర్వాత కొంచెం తెల్లగా అయ్యే వాళ్ళం. నిన్న నిన్న ముగ్గురు అమ్మాయిల ఇంటర్వ్యూ గండిపేట్ దగ్గర చేసినప్పుడు వారు చూపించిన వాటర్ ఎంత చండాలంగా తయారు అయింది అంటే అది మన ప్రభుత్వాలు చేసే పనితనం. ఇలాగే వదిలి పెడితే మరో 20 సంవత్సరాల గండిపేట్ చెరువు దాఖలాలు మరియు మోక్షగుండం గారు 1920లో చేసిన కనిపించదు
Total Telangana state required this type of Hydra, thanks for both respected sir s
పర్మిషన్స్ ఇచ్చిన ఆఫీసర్స్ పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి?? నేరం చేసేవాడికన్న ముందు సహరించినొనీ పై చర్యలు ఉండాలి..
అప్పుడు పబ్లిక్ ది కూడా తప్పేగా..
90 % permissionlu Rajakiya vothidi vallane istaru adikarulu,,
Rakjakiya vattidulu tho adhikarulu longi icharu valla tappu emi ledu.....manaki kavalisindi recovery not punishment
Government employees ఆ government చెబితే చేయాలి లేకపోతే treatment ఎలా ఉంటుందో అందరికి తెలిసిందె అందువలన employees ను తప్పుపట్టలేము అందువలన కూల్చివేత best method.
This kind of which hunting only is making the office is not allowing them to go forward. Enough of what ever has happened.
హాయ్ నాగేశ్వర్ గారు good ప్రోగ్రాం రేవంత్ గారు , రంగనాథ్ గారు మీరు హైడ్రా చేసే కూల్చివేతలు చాల గొప్ప విషయం లేకుంటే మరో ఉత్తరాకాండ్ కేరళ లాగా మన హైదరాబాద్ కాకూడదు అనుకుంటే వెళ్ళండి బడాబాబుల బెదిరింపులు ఎప్పుడు ఉంటాయి తెలంగాణ సమాజము మీ వెంట ఉటుంది ఉంటాము మేము అందరమూ మీ వెంట ఉంటాము దైర్యంగా చేయండి all the best
హ్యాట్సప్ రేవంత్ రెడ్డి కి ఇలాంటి అధికారి తోడుంటే తెలంగాణ చరిత్రను తిరగరాసే సత్తా ఉంది
Good work ! Ranganath Sir.. There has to be deterence against these illegal structures. Keep going ahead, we people of Hyderabad are with you
What a commendable fore sight of our Revanth Reddy garu to create such an unique idea of creating HYDRA! This idea of HYDRA will become a roll model in India.
అన్ని కబ్జాలు రాజకీయ పార్టీల నాయకులు, వైట్ కాలర్ ఉద్యోగులే చేశారు...
చాలా మంది పేద మధ్య తరగతి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని అది చేరువో అవునో కాదు తెలియక కొనుకున్ని ఇళ్లు కట్టుకున్నారు వాళ్ళని మాత్రం ఈ ప్రభుత్వం న్యాయము చెయ్యాలి
ఎలా? ఎందుకు కొన్నారు అలాంటి చోట. ఇప్పుడూ BJP కూడా బీద వాళ్ళవి కూల కొట్టొద్దని చెప్పుతున్నారు. No protection should be there.
వాళ్ళందరూ డేటా ప్రభుత్వం సేకరించి ప్రభుత్వం ఇల్లు కట్టిస్తా అంటున్నది కదా ఆ స్థలంలో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అలాగే పేదలకు బిల్డింగ్ కూల్చే టప్పుడు వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి ఎందుకంటే వాళ్లు ఒక్కొక్క రూపాయి దాచుకొని తక్కువకి ఇల్లు వస్తుంది అంటే ఆశపడి కొనుక్కున్నారు వాళ్ళకేం తెలుసు ఇది చెరువుకు సంబంధించిన స్థలమని ప్రభుత్వ స్థలమని అలాంటి వాళ్లకు కచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి ఇప్పుడు ఒక్కొక్క పారిశ్రామికవేత్త కు వెయ్యల కోట్ల రూపాయల ఆస్తి ఉంది అలాంటి వ్యక్తి ఒక ఇల్లు కట్టుకుని కనీసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు అలాంటి వాళ్లకు ప్రభుత్వం కూలగొట్టి నష్టపరిహారం ఇవ్వకపోయినా పర్లేదు ఎగ్జాంపుల్ గండిపేట రిజర్వాయర్ మీద మన మంచి వర్గంలో ఉన్న సభ్యులే పొగిడి సుధాకర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి గడిచిన 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వంలో మంత్రివర్యులు మల్లారెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి వీళ్లకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు
హైడ్రా స్థాపించి నందుకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఆక్రమణలను కూల్చుతాము అంటున్నారు. కూల్చిన తరువాత వాటితో ఏమి చేస్తారో ఎలా ఉపయోగిస్తారు కొంచెం కనుక్కోండి.
Best video & good information 🎉
కెసిఆర్ Akun సభర్వాల్ ని వాడునట్లు రేవంత్ మిమ్మలను వాడుతున్నాడు సర్. జస్ట్ temporary నే, కొన్ని రోజులలో మీకే అర్ధం అవుతుంది
Excited to watch two legendries discussion....
కబ్జాకోరులెవారైనా హైడ్రా వదలొద్దు సార్. దీని తో పాటు kabja చేసిన వారి కి సహకరించిన అధికారుల పైన చర్యలు తీసుకోని నిరూపించాలి
రాజకీయ నాయకులను వదిలేయాలా? ప్రధమ కారణం రాజకీయ నాయకులే !
@@rajakumarkudala1815 నేనేమి రాజకీయ నాయకుల ని వదలమని చెప్పి నానా? ఎవరిని వదలమని చెప్పలేదు
చాలా మంచి పని సార్..👏👏👏.ఇదే పని ని పోడు భూములకు ..ఆక్రమిస్తున్న..అంతరించి పోతున్న అడవులను కాపాడటానికి కూడా చెయ్యండి సార్..అడవితల్లి అల్లాడి పోతున్నది..కళ్ళ ముందు చూస్తున్న సార్ నేను.
❤Jai HYDRA Ranganath Sir, Jai Revanth Reddy CM jai Telangana prajalu V good job Sir Super Super Super 🎉🎉🎉
చాల మంచి స్పందన వస్తోంది సార్
సార్ ఇటువంటి అధికారులు ఉంటే మన వ్యవస్థ ఇంత దిగజారి పోయి ఉండకపోయే దోమో.
❤రంగనాథ్ sir
ఎక్కడో ఒకక్కడ ఈ అక్రమ లకు . . Stap పెట్టాలి
మొత్తానికి మీరు సాధించారు
Hero ranganath sir
మేము ఫుల్ సపోర్ట్ మీకు
తగ్గేదె లె ❤
Good post 🎉namaste
Common people are happy with HYDRA. Good work. Govt. Should implement this type of works in all sectors
రేవంత అన్న గారు తనకున్న అనుభవం తో తన దైనా స్ట్లైల్లో అవసరాన్ని బట్టి హైడ్రా ను గుర్తించి రంగనాధ్ గారిని నియమించడం హర్ష నీయం. రాజకీయ ఒత్తిడి కి తల వంచకుండా ఉండాలి!
Great job HYDRA
Great Initiative by Govt of Telangana👏👏
నేను సివిల్ ఇంజనీరింగ్ టీచర్... చాలా టెక్నికల్ కచ్చితంగా చెప్పారు...
@@yajamanambhargava582 ayithe lanchaalu teesukoni permission ichina officers ni em cheyaali? Cheppandi meeru civil engineer kada?
@@chivareshbabu898lancham evvadam kuda neramey bro.. teeskovadam tho paatu.
@@thegamingbro.........5531😂true
Yes I agree with your point
govt employees ki lanchalu eyakunte thipi thipi Pippi chestaru... aa bhadha padaleke
lanchalu estharu ...
సార్ పేదవారు కస్టపడి కొనుకున్నారు కానీ అనుమతులుఇచ్చిన అధికారులను కఠినంగా శిక్షంచాలి
Excellent discussion and debate between hydraa commissioner Ranganath garu and Nageshwar garu regarding protection of lakes and drainage system and should lead to avoid submergence of low lying areas whenever there is torrential rains and also there should be revamp for traffic situation and resolutions
మన వ్యవస్థ ఎప్పుడు మూలాల్లోకి వెళ్ళదు...పైపై కొమ్మలను మాత్రమే నరుకుతుంది
Dynamic and intelligent officer.. Go ahead Ranganath gaaru..
Ranganth garu you are doing great job. I pray God give you long and healthy life.
Excellent awareness interview by professor. Thank you.
Thank you sirs, very useful and informative program. All the best
గొప్ప నిర్ణయము రేవంతరెడ్డి డేర్నెస్ సూపర్ గొప్ప దైర్యం చేసాడు సీఎం అది యోగి అంత మొనగాడు revnthreddy
Don’t compare yogi
I Hit $113k today. Thank you for all the knowledge and nuggets you had thrown my way over the last months. Started BITCOIN last month 2024. Financial education is indeed required for more than 70% of the society in the country as very few are literate on the subject.
Mack Gray's strategy has been instrumental in helping me navigate the past few months. Without it, I don't think I would have made it through.
He's mostly on telegramss, using the username...
@macckgray
you're welcome, he will perfect your trading skills.
This is the kind of information that we don't get from most TH-camrs I will get in touch with him right away.
దుర్గం చెరువు కూడా ప్రక్షాళన చేయాలి.
Thanks!
Lot of Information given by the HYDRA Commissioner Sir🙏 Thankful to Prof.Nageshwar Sir 🙏 Maximum People's are demanding/requesting for implementation in every District's
అద్భుతమైన ప్రతిభ, ప్రజల సమస్యల పట్ల విస్తృతమైన, విస్తారమైన అనుభవం గల అధికారి రంగనాధ్ ఐజి గారు, స్కిల్ ఫుల్ గా ప్రకృతి పరిరక్షణ లక్ష్యాన్ని సాధించడంలో ఖచ్చితంగా విజయవంతమవుతారు అని మాకు అపారమైన విశ్వాసం ఉంది.
ప్రస్తుత సమయం లో ప్రజల్లో ఉన్న అనుమానాల్ని మీ శైలిలో సకాలంలో నివృత్తి చేసిన ప్రొఫెసర్ గారికి అభినందనలు.
వాస్తవానికి ఇది మంచి కార్యక్రమం బడ్జెట్ allocatiin చేసి చెరువులు కుంటలు అన్నింటికీ సర్వే చేసి హద్దులు నిర్ణయించి పునారిద్దరిస్తే చాలా బాగుంటుంది
దీనికి అంతటికి కారణం ప్రభుత్వ వ్యవస్థలు సక్రమంగా పనిచేయియక పోవడమే.
Good information and work.
Very informative interview
సార్ హైదరాబాద్ లో పార్కులలో, రోడ్లమీద, ప్రభుత్వ ఆఫీసలలో మతపారమైన కట్టడాలు వున్నాయి ప్రజలకు ఇబ్బందిగా వున్నాయి. వాటిపైన కూడా చర్యలు తీసుకోండి.
Hydra తగ్గేదెలే 🔥
Hatsoff to you sir.... ధర్మో రక్షతి రక్షితః.... ఎవడిని కూడా వదలొద్దు.... చిన్న దొంగతనం చేస్తేనే డైరెక్ట్ అరెస్ట్ చేసే చట్టాలున్నప్పుడు ప్రభుత్వ భూములని ఆక్రమించిన వారిని ఏంచేయాలి... వెంటనే అరెస్ట్ చేయండి
విశిష్టమైన ముఖాముఖి ,ఇందుండి నేను చాలా క్రొత్త విషయాలు తెలుసుకోగలిగినాను - అభినందనలు
Ranganath Sir, 24:30 I am watching your sharing on Hydra with Professor Nageswararao Sir. I am a retired civil Engineer from. A. P. I full heartedly appreciate you oyour Knowledge on minor irrigation which mostly cover the features of tanks like F. T. L, Surplus weirs etc. Sincere and Knowledgeble officers like you , add glory to your cadre. God bless you and all your family members.
Sir రిజల్ట్స్ కొరకు wait చేయాలి,,, ఇప్పుడే ఆకాశానికి ఎత్తివేయకండి,,
సిబిఐ కూడా ఇలాంటి purpose కోసం స్టార్ట్ చేసారు,, కానీ ఏమిజరుగుతుంది,,,
హైడ్రా కు ప్రత్యేక అధికారాలు చట్ట పరిధిలో కల్పించాలి. ముఖ్యమంత్రి పరిధిలోనే విధులు నిర్వహించాలి. చెరువులను, సరస్సులను, కుంటలను,ప్రభుత్వ స్థలాలను కాపాడి రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించాలి.
KTR KCR KAVITHA వీళ్లు చాల కబ్జా లు చేసారు మొదటి వీళవి కూల్చండి సార్
Excellent interview indeed 👍
Prof sir very good interview with hydra commissioner and glad to see that the questions/,,doubts you asked are infact in lakhs of people minds and Ranganath sir appears to be very clear in all aspects and making lot of exercise before taking any action
Very very valuable interview. Congratulations pro. Nageswar aru.
సార్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం అవసరమే కాని ప్రస్తుతం ఉన్న ఏరియా వీలైనంత వరకు ప్రొటెక్ట్ చేయండి.
ఆ తర్వాత హైదరాబాద్ లో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకోని సమస్యలు రాకుండ ఇతర ప్రాంతాలకు విస్తరించాలి sar
ఇలాంటి చాలా విషయాలు పై డిబేట్స్ పెట్టి చాలా సందేహాలు లేకుండా చేయవలసిన బాధ్యత మీ పై ఉన్నది...
Great Work
Very Valuable Interview Professor Sir
Government ki అనుకూలంగా ప్రజలు ర్యాలీలు నిర్వహించి మద్దతు తెలుపుదము
ఈ కబ్జా అవుతున్న చెరువుల్ని కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో మన రాష్ట్రాలు కూడా వై నాడు లాక్ కొట్టుకొని పోతాయి తప్పకుండా ఈ శిక్ష అనుభవిస్తా... హైడ్ర చేస్తున్న పనులకు ధన్యవాదాలు
HYDRA is a huge immediate necessity both for Vizag and Vijayawada.
Good vision Sir. Hope you complete this huge task successfully... All the best.
🙏🙏🙏🙏👌👌వాళ్ళు ఎవరైనా సరే, చట్టం పని చట్టం, చేస్తది very good,,👌👌ఇలాగే చేయాలి,, కానీ అన్యాయం గా,, ఆక్రమిత భూముల పై చేయాలి, న్యాయం గా,, ఉన్నవి వదిలేయాలి,
,,,,, 🙏🙏💐💐,,,,,,,,,,
అలాగే మన మన పల్లెటూరు ల్లో, కూడా,, స్కూల్, చెరువులు,వాగులు పక్కన, ఒర్రెలు,కుంటలు, బంజేరు భూములు, ఈనామ్ భూములు,,గ్రామం లోపల ఊరికోసం ఇచ్చిన భూములు కూడా,, పాత రికార్డ్ ప్రకారం,,(50years old record ) మళ్ళీ రికవరీ,, చేసి, స్కూల్ ఏరియా భూములు స్కూల్ కు, చెరువులు, కుంటల,భూములు, పక్క చేసి,,
ఊరుకు ఇవ్వాలి,గుట్టల చుట్టూ, కబ్జా చేసిన భూములు,, పక్క చేసి ప్రభుత్వం సొంతం చేసుకొని, వారి వారి,ఉరుకు ఇస్తే,ఎంత బాగుంటది ,🙏🙏,, పేదలకు 1గుంట,భూమి లేకుండా, కొన్ని కొన్ని,ఊళ్ళల్లో కొందరు అందినకాడికి, కబ్జా చేసి మింగేసారు,కొందరు ,, మళ్ళీ మార్పు వచ్చి,,, మంచి జరగాలి కోరుకొందాం,, 🙏
ప్రభుత్వం దృష్టికి వచ్చేవరకు share చేయండి 🙏💐🤝 jai ranganath sir✊✊and team💐💐
Excited to watch this. .
పేద మధ్యతరగతి కుటుంబాల నివాసస్థలాల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలోఆలోచించి తగిన నష్ట పరిహారం చెల్లించి వారికి పునరావాసం కలిగించాలి.దొంగలు దోపిడీ దారులనుంచి దోచివేయబడిన సొమ్మును బాధితులకు చెల్లించవలసిన బాధ్యత కూడా పాలకులదే.ఈ విషయంలో న్యాయ వ్యవస్థ లు తమ పని సవ్యంగా నిర్వహించి ఆదేశాల ఇవ్వాలి.
Hope The #HYDRA have long runs❤🎉🙌🙏
Very good interview, well explained everything
Excellent information sir.Every purchaser has follow the same.