Professor Gali Vinod Kumar Exclusive Interview | Manusmriti Marri Krishna Reddy | Mic TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.พ. 2023
  • Professor Gali Vinod Kumar Exclusive Interview | Manusmriti Marri Krishna Reddy | Mic TV News
    #galivinodkumar #manusmriti #krishnareddy #telangana #telangana
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvnews
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

ความคิดเห็น • 475

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +71

    దేశంలోని భూమి, సంపద ప్రతి ఒక్కరికి సమానంగా పంచాలి.

    • @janrdhan2366
      @janrdhan2366 ปีที่แล้ว +6

      Alaa cheyyaru naresh garu vaariki samaanatvam vaddu Hoda kavali Mee comments ki jai bheem 🙏🙏🙏

    • @svs7235
      @svs7235 ปีที่แล้ว +2

      ​@@janrdhan2366 kcr లాంటి వాడు ఉండగా అది వీలు కాదు

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 10 หลายเดือนก่อน

      Dalitha mla lu peda dalithulaku vani sampada samanumga panchamanu!

  • @siribarikiramappadu6977
    @siribarikiramappadu6977 8 หลายเดือนก่อน +18

    నేను కూడా మను స్మృతిని వ్యతిరేకిస్తూ ఉన్నాను, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము కావాలి( Govind Kumar sir good massage) జై భీమ్.

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +60

    ప్రతిదానికి రాజకీయాలే మూలం అందుకే మనం రాజకీయాలు చేయాలి BC, SC సోదర సోదరీమణులారా ఇకనైనా మేలుకోండి.

    • @srk3297
      @srk3297 ปีที่แล้ว +2

      ఏమి చేసిన మేలుకొరు బయ్యా

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims ปีที่แล้ว +1

      @@srk3297 లేదు బ్రో చైతన్యం వస్తుంది.

    • @sandeepchanti240
      @sandeepchanti240 10 หลายเดือนก่อน

      ​@@jonnalagadda_short_flimsvachina kuda Malli Hindutvam perutho andharini Reccha koduthunnaru kadha bro, ex:Udayanidhi Stalin issue

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 10 หลายเดือนก่อน +1

      @@sandeepchanti240 ప్రశ్నను స్వాగతిద్దాం బ్రదర్. ప్రశ్న ద్వారానే జ్ఞానం వస్తుంది.
      ఉదయ నిధి ఎందుకు అన్నాడో, అతను అన్న దాంట్లో అబద్దం ఎంతుందో, నిజం ఎంతుందో మన పెద్దలు, మత గురువులు చెప్తారు. అందరూ తెలుసుకుంటారు కదా!

    • @subbaraju1472
      @subbaraju1472 4 หลายเดือนก่อน +1

      ఈ జన్మ కి ఒకటి కారు కాలేదు

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +40

    మనుషులంతా ఒక్కటే అనే నినాదం బలపడాలి

    • @CHURCHOFLIVINGGODNELLORE
      @CHURCHOFLIVINGGODNELLORE 5 หลายเดือนก่อน +3

      B.R . అంబేద్కర్ రాజ్యాంగం వర్ధిల్లాలి

    • @user-nw9ot8my4q
      @user-nw9ot8my4q 4 หลายเดือนก่อน

      Nenu 100% agree chestha....denni Ela impiment cheyali caste Ane tag ni tesesthe tappa adi saadyam kadu😊

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +60

    మనువు చిమ్మిన మత్తులో మునిగిన బహుజన జాతిని చేయి పట్టి లేపాలి. Jai Bheem Jai BSP

    • @viratcreations238
      @viratcreations238 ปีที่แล้ว +4

      మనుధర్మ శాస్త్రం గురించి ప్రస్తుత సమాజంలో కొంతమందికే తెలుసు .. కానీ మీ ద్వారా ప్రపంచమంతా మనుధర్మ శాస్త్రం గురించి ఎంతో అద్భుతంగ వ్యాప్తి చేస్తున్నారు, అందరూ ఆలోచించేలా చేస్తున్నారు, అందరూ దానిని చదవాలి అనుకునేంత ప్రేరేపిస్తున్నారు ... ఇది ఎంతో శుభ పరిణామం .. గాలి వినోద్ కుమార్ గారికి చాల ధన్యవాదాలు.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims ปีที่แล้ว +4

      నిజమే, ఇంకా చాలామంది బహుజనులు అదేపిచ్చిలో ఉండి అదే ఉత్తమమైనది అని కూడా అంటున్నారు. ఇదేం దరిద్రమో అర్థం కావట్లేదు.

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 ปีที่แล้ว +5

      బాగా చెప్పారు very good, ఈ బీసీ లు ఎప్పుడు తెలుసుకుని బైటకు వస్తారో

    • @KumarK-cn1sj
      @KumarK-cn1sj ปีที่แล้ว

      @@jonnalagadda_short_flims
      Bahujanulu Hindu matanni vidichipetti vere mataanni sweekarinchali antaava?

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims ปีที่แล้ว +2

      @@KumarK-cn1sj మనుస్మృతి ప్రకారం చూస్తే శూద్రుడనేవాడు ఎవ్వడూ ఉండకూడదు. ఇది నా అభిప్రాయం.

  • @naresh9080
    @naresh9080 ปีที่แล้ว +54

    చాలా విషయాల గురించి మంచి వివరణ ఇచ్చారు.
    దయచేసి ఇలాంటి వారితో ఇంటర్వ్యూ చేయండి మా బీసీలకు కూడా కొంచెం అవగాహన వస్తుంది..

    • @viratcreations238
      @viratcreations238 ปีที่แล้ว +3

      మనుధర్మ శాస్త్రం గురించి ప్రస్తుత సమాజంలో కొంతమందికే తెలుసు .. కానీ మీ ద్వారా ప్రపంచమంతా మనుధర్మ శాస్త్రం గురించి ఎంతో అద్భుతంగ వ్యాప్తి చేస్తున్నారు, అందరూ ఆలోచించేలా చేస్తున్నారు, అందరూ దానిని చదవాలి అనుకునేంత ప్రేరేపిస్తున్నారు ... ఇది ఎంతో శుభ పరిణామం .. గాలి వినోద్ కుమార్ గారికి చాల ధన్యవాదాలు.

    • @bhagat7927
      @bhagat7927 ปีที่แล้ว

      నీ బ్రతుకు bc తోనే ముగిస్తావా?

    • @naresh9080
      @naresh9080 ปีที่แล้ว +3

      @@bhagat7927 అవును పుట్టకముందే ముద్ర వేశారు కదా మీ బ్రాహ్మణ వర్గాలు

    • @thakursantoshsingh8299
      @thakursantoshsingh8299 ปีที่แล้ว +1

      Veedu oka desha drohi viniki nammaku mitrama

    • @udaygoda744
      @udaygoda744 10 หลายเดือนก่อน

      Ekada kuda ma BC anaru edi povali Ane kadaa enni interviews enni debts anna ma Ane place lo manam anedi kavali

  • @sambasivaraokurapati9145
    @sambasivaraokurapati9145 ปีที่แล้ว +20

    వేల ఏళ్ల తిక్కల తనమే ఈ దేశానికి పట్టిన దరిద్రం

  • @viratcreations238
    @viratcreations238 ปีที่แล้ว +22

    మనుధర్మ శాస్త్రం గురించి ప్రస్తుత సమాజంలో కొంతమందికే తెలుసు .. కానీ మీ ద్వారా ప్రపంచమంతా మనుధర్మ శాస్త్రం గురించి ఎంతో అద్భుతంగ వ్యాప్తి చేస్తున్నారు, అందరూ ఆలోచించేలా చేస్తున్నారు, అందరూ దానిని చదవాలి అనుకునేంత ప్రేరేపిస్తున్నారు ... ఇది ఎంతో శుభ పరిణామం .. గాలి వినోద్ కుమార్ గారికి చాల ధన్యవాదాలు.

  • @suryanarayanarayi6042
    @suryanarayanarayi6042 ปีที่แล้ว +21

    గాలి గోవింద్ గారికి పాదాభివందనం మనుస్మృతి ని వ్యతికించి నందుకు ధన్యవాదములు. మాస్టర్ సూర్యనారాయణ శ్రీకాకుళం.

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +13

    తెలంగాణ ప్రజలారా మన పిల్లలకు బడులు కావాలా? గుడులు కావాలా?

    • @coolsingh2469
      @coolsingh2469 3 หลายเดือนก่อน +1

      రెండు కావలి......

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 หลายเดือนก่อน

      ​@@coolsingh2469గారు గుడి ద్వార వచ్చిన ( భక్తులు హుండీ లో వేసిన డబ్బుల తో) పాఠశాలలు నిర్మాణం చేయవచ్చును. తిరుపతి దేవస్థానం ద్వార University Hospital లలో free గా విద్యా ఆరోగ్యం గురించి పట్టించు కుంటాటున్నారు.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 หลายเดือนก่อน

      @TGN14 గారు బడులు కట్టడము ప్రభుత్వం బాద్యత. గుడులు భక్తులు నిర్మాణం చేసుకుంటారు.బడులలో చదువు నేర్పుతారు బడులలో సంస్కారం నేర్పుతారు. మనిషికి రెండు అవసరమే. ఇంతకు నీ బాధా ఏమిటి చెప్పు.

    • @RaviKumar-ti2xs
      @RaviKumar-ti2xs หลายเดือนก่อน

      Excellent comment 🎉

  • @chinnapagabalumaharaj9498
    @chinnapagabalumaharaj9498 ปีที่แล้ว +22

    జై భీమ్ sir

    • @yadagirip4510
      @yadagirip4510 ปีที่แล้ว

      Bida. Jagratha. Sc. Dagara rakha

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 ปีที่แล้ว +13

    ఇన్నాళ్లు హేతువాదులు,మానవతా వాదులు, నాస్తికులు,అంబేద్కరిస్టులు,భారత చట్టాలను, గౌరవిస్తు సహనాన్ని పాటిస్తూ ఊరుకోబట్టే కదా,మతవాదులు మనువాదులు,ఇంత దౌర్జన్యాలు చేస్తున్నారు, ఇకపై ప్రతిదాడులకు కూడా వెనకాడకూడదు అప్పుడే మనువాదులను ఎదుర్కోగలం...జై భీం

  • @pushpalathaduvvuru6400
    @pushpalathaduvvuru6400 ปีที่แล้ว +23

    Nice sir, actually you are looking like Ambedkar Sir ❤️

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +23

    ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లాలి రాజ్యాంగం రక్షించబడాలి జై భీమ్

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +9

    నిజం ఎప్పుడూ చంపబడదు

  • @quetcat4840
    @quetcat4840 ปีที่แล้ว +36

    చాలా మంచి వివరణ ఇచ్చారు ఆ పెద్ద సుధ్రుడు కి

    • @yadagirip4510
      @yadagirip4510 ปีที่แล้ว

      Hedukatadu. Meerchapale.. Udamu. Jarughuthiyde. Pechalama. Sc

    • @pprasadarao7865
      @pprasadarao7865 9 หลายเดือนก่อน +1

      మానవులు చదువుకున్నారు కాని, తెలివి రాలేదు. విచక్షణ రాలేదు. మతాల పిచ్చిలో, కులాల గజ్జితొ సతమత మవుతున్నారు. ప్రాచీన సంస్కృతి ప్రకారం వెళుతే బట్టలు లేకుండా తిరుగాలి. రాజ కీయ నాయకులు మతాలు, దేవుళ్ళ పేర్లు వాడకూడదు. అలా ఎవడైనా చేస్తున్నాడు అంటే వాడు ఇతరుల మనో భావలతో రాజకీయం చేస్తున్న నీచులు.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 ปีที่แล้ว +5

    గాలి వినోద్ కుమార్ గార్ని చూస్తుంటే అంబేడ్కర్ గారిని చూస్తున్నట్లు వుంది అభినవ అంబేడ్కర్

  • @praveenkumar-gg9uc
    @praveenkumar-gg9uc ปีที่แล้ว +12

    Jai Bheem sir

  • @suryanarayanarayi6042
    @suryanarayanarayi6042 ปีที่แล้ว +5

    మణుధర్మం మనకు వద్దు దీన్ని త గల బె డ దాం. గౌ. శ్రీ. గాలి గోవింద్ గారికి జైభీమ్. మీరన్నట్లుగా ఈ ముష్టి మను ధర్మసిద్ధాంతం మరల రాసి మనకు పూర్వంలాగ ఊరికి దూరంగా ఉంచాలని R. S.. S. B. జై. P. కుట్ర. ఈ కుట్రలను మనం తిప్పికొట్టాలి మనుస్మృతి కాల్చాలి. మాస్టర్ సూర్యనారాయణ శ్రీకాకుళం.

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 ปีที่แล้ว +9

    ప్రాచీన రాజ్యాంగం అనడం తప్పు
    Sir correct ga చెప్పారు

  • @fgvg5363
    @fgvg5363 ปีที่แล้ว +14

    జై భీమ్ సార్🙏🙏🙏

  • @kotteviswaprasad3745
    @kotteviswaprasad3745 ปีที่แล้ว +27

    కృష్ణారెడ్డి పై దేశద్రోహం కేసు పెట్టాలి.

    • @veeraanjibabubombothu2691
      @veeraanjibabubombothu2691 ปีที่แล้ว +4

      Bro,go and file the case,wt r u talking, do u have any senses.Think and Speak Bro,
      Jai Jawan,Jai Kisan

    • @dasarikeshavadasarikeshava7459
      @dasarikeshavadasarikeshava7459 ปีที่แล้ว +1

      Yes

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 ปีที่แล้ว +2

      కృష్ణ రెడ్డి గారు ఏమీ వ్రాసారో చదువకుండానే కేసు వేయాలి అనే జ్ఞానులు వుండడం విచిత్రంగా వుంటుంది.

    • @rajendarpanchagiri8492
      @rajendarpanchagiri8492 10 หลายเดือนก่อน

      Manu dharmam brahmana pethanam kavachu, Islam,kirasthan darmaalu aadavaarini gouravinche dharmaala manu konni vela years krindhi vaadu maarpu chesthe chaalu gadhara.

    • @prabhupdv5797
      @prabhupdv5797 5 หลายเดือนก่อน

      Guddaluda desi Urwginchi Bhahirangana Uriteyyali Krish Reddy lanty Desh Drohulunu... ,

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 ปีที่แล้ว +5

    "జ్ఞానం" అనే మాటకు మర్రి కృష్ణా రెడ్డి కొన్ని వేల కిలోమీటర్ల దూరం లో ఉన్నాడు. ఆయన "జ్ఞానం" అనే విద్యలో ఇంకా అక్షరమాల పూర్తి చేయలేదు.

    • @shaleeswaraiahk6000
      @shaleeswaraiahk6000 7 หลายเดือนก่อน

      నిజం నిజం నిజం సోదర

  • @bsujeevanbabu8929
    @bsujeevanbabu8929 ปีที่แล้ว +12

    We feel very proud about you Anna

  • @venkatmallela9484
    @venkatmallela9484 ปีที่แล้ว +9

    Jai Bheem sir meru elanti interview enka cheyandi sir....

  • @vibgyoryoutube
    @vibgyoryoutube ปีที่แล้ว +14

    Jai bheem sir very good speech....you look like a Ambedkar

  • @msatya8707
    @msatya8707 ปีที่แล้ว +10

    Jai bheem superb sir meelanti vallu inka bayataku ravali sir✊✊✊✊✊✊🙏🙏🙏🙏

  • @bsprsp618
    @bsprsp618 ปีที่แล้ว +17

    Very good sr jai bheem

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 ปีที่แล้ว +6

    Excellent sir

  • @TEC4953
    @TEC4953 ปีที่แล้ว +4

    వినోద్ కుమార్ గారికి నమస్కారం🙏
    మీ ఇంటర్వూ మొత్తం విన్నాను. మీ ఆవేశానికి అర్థం ఉంధి. కానీ ఆలోచనలో నిజాయితీ అనిపించలేదు.
    మనుధర్మశాస్త్రం ఇప్పుడు అవసరం లేదు అంటున్న మీరు, hirerachial flow accept చేస్తున్నారు. అందరూ ఎప్పుడు సమానం అవ్వరు. కానీ అందరూ ఒకరికి ఒకరు గౌరవించుకోవడం అవసరం.
    మద్యలో ఒకచోట మీరు ప్రధాని మంత్రులందరూ బ్రాహ్మణ పర్యంతం అన్నారు. కానీ కాదు. వారి పేర్లు మాత్రమే. నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా మీరన్నట్లుగా కాదు. VP సింగ్, మన్మోహన్ సింగ్, చంద్రశేఖర, మొరార్జీ, నరేంద్ర మోడీ కూడా కాదు. లాల్ బహదూర్ శాస్త్రి, pv Narsimha Rao మాత్రం కొంచెం అటూ ఇటుగా మీరనుకున్న బ్రాహ్మణ కావొచ్చు.
    ఎప్పుడో కొన్ని కులాలు సమాజంలో బ్రిటీష్ వ్యవస్థలో హింసింప పడ్డాయి, అవమానింప పడ్డాయి. అవి ఎవరము సమర్ధించం.
    కానీ పాశ్చాత్య దేశాల్లో వారి తెలివి కత్తికి రెండు వైపులా పదునే. ప్రస్తుత కాలంలో చాల మందిని సమాజ వ్యతిరేక శక్తులుగా కొత్త నినాదాలు చేస్తున్నారు. మదర్శాల్లో, చర్చ్ అధికారులు, బహుజన సంఘాల ముసుగులో, కుల సంగాల్లో తప్పుడు ప్రచారాలు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు.
    మీరు చూడటానికి అంబేడ్కర్ గారి రూపు రేఖలు ఉన్నాయి. కానీ వారి ఆలోచనలు, ప్రయత్నాలు, అభీష్టం, వాస్తవాలు, తెలుసుకోకుండా అమాయక ప్రజలను hatred content నింపుతున్నారు.
    ఇప్పుడు భారతావనిలో ఎవడి దొడ్లు వాడే కడుక్కొని, ఎవని ముడ్లు వాడే కడుక్కొని, ఎవని బాధ వాడే పడుతున్నాడు.
    రాజ్యాంగం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది.....ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తగ్గట్టు.
    ప్రతి సమాజంలో ఇంట్లో ఆడవాళ్ళని మగవాళ్ళు డామినేట్ చేస్తున్నారు. మాటి మాటికి స్త్రీల కోసం మీరు మాట్లాడుతున్నారు. మరి ఇదే మగవాళ్ళు తాగి వచ్చి దళిత మహిళ లను సొంత మొగుళ్ళే కొడుతున్నారు. అది కూడా attrocity నే.
    సంపద పంచాలి అన్న చైనా, రష్యా ఎకానమీ సర్వ నాశనం అవుతున్నది.
    మీరు, వాల్మీకి, బృహస్పతి, అంబేడ్కర్, మనువు, ఆర్యభట్ట వంటి విద్యసంపన్నులు బ్రాహ్మణ కోవకి చెందిన వారే.
    కత్తి పట్టిన ప్రతి ఒక్కరూ క్షత్రియులు కారు. దేశ సంరక్షణకు నడుము కట్టిన వాడి నుండి భార్యను పిల్లలను రక్షించే గుణమును క్షత్రియ పటిమ అంటారు.
    వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థ అవగాహన కలిగిన వాడిని vysya సంప్రదావాదులు
    సర్వీస్ డివిజన్ మొత్తం sudra వ్యవస్థ అన్నారు. Especially, all the employment is generated. Unfortunately బ్రిటిష్/మిషనరీ మనుగడ కష్టం. అందుకని ఈ ప్రాచీన భారత దేశం లో ఉన్న సెల్ఫ్ employment వ్యవస్థను గ్రామపంచాతీ ద్వారా కొంత మందిని traitors గా వాడుకొని దశల వారీగా విభజించి పాలించారు.
    మొత్తం తప్పు వారిదే కాదు. పెద్ద వర్ణాలు అని చెప్పుకుంటున్న, గొరవించ బడిన మన తోటి కులాలు మతాలు దలితలును అక్కున చేర్చు కోవలసింది. అది ఎందుకు జరగలేదు అనే ప్రశ్నకు కొంత సమాధానం ఉంధి. మిగిలిన సమాధానం మీతో పెర్సనల్ గా మాట్లాడితే మీ నోటి ద్వారా తెలుసుకోవాలని నా కోరిక. 🙏
    ఎప్పుడైనా మీరు టైం ఇస్తే మాట్లాడాలి. సదా వినమ్రతతో మీరు తప్పుపడుతున్న ......మీ తోటి జాతి.
    100 సం. క్రితం గతం. "ఇప్పుడు శకం ఇంకో మతం". అంతం లేని మానవ ప్రయాణం..... మజలీలే జీవిత సాక్ష్యాలు.
    Yours friendly
    Jayana RG 🙏

  • @jyothiskitchen2095
    @jyothiskitchen2095 ปีที่แล้ว +6

    Super super speach kumar garu 🙏🙏🙏🙏❤️❤️❤️❤️💐💐💐💐👑👑👑👑

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +9

    BC, SC జనం మారాలి.

  • @shankarboddu8115
    @shankarboddu8115 ปีที่แล้ว +6

    Good explain sir

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 ปีที่แล้ว +8

    Jai bheem sir...
    Great analysis......

  • @JOHNsena-zp9yx
    @JOHNsena-zp9yx ปีที่แล้ว +4

    chala baga matladaru sir good interview question n answers

  • @Chinna289
    @Chinna289 ปีที่แล้ว +4

    Great analysis Sir 🙏🙏🙏

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 ปีที่แล้ว +2

    జై జై భీమ్ జై జై

  • @saluvadivijaypalan1548
    @saluvadivijaypalan1548 11 หลายเดือนก่อน +3

    Good explanation sir 🙏🌹🙏

  • @maruthi2264
    @maruthi2264 ปีที่แล้ว +6

    Jai beem Jai Jai beem sir 🙏🙏🙏🙏🙏✊️✊️✊️✊️✊️

  • @erramramesh8858
    @erramramesh8858 ปีที่แล้ว +6

    Prof: I never blame others to my failures, it is correct suit to you.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims ปีที่แล้ว +1

      తప్పు. సమాజం తప్పకుండా ప్రభావితం చేస్తుంది.

    • @bhagat7927
      @bhagat7927 ปีที่แล้ว +1

      U r right

  • @penkiraju7274
    @penkiraju7274 ปีที่แล้ว +3

    Good massage👍👍👍💐💐💐💆‍♀️💆‍♀️

  • @nrkbabu3031
    @nrkbabu3031 8 หลายเดือนก่อน +2

    Excellent Analysis ❤❤

  • @traja234
    @traja234 ปีที่แล้ว +5

    Super

  • @madhusudhangantekampa3147
    @madhusudhangantekampa3147 ปีที่แล้ว +9

    Jai bheem sir.....

  • @srk3297
    @srk3297 ปีที่แล้ว +7

    సూపర్ సూపర్ సూపర్ 100 % కరక్ట్ గా మాట్లాడారు సార్

  • @mohammedsadiqali878
    @mohammedsadiqali878 ปีที่แล้ว +5

    ముందుగా కృష్ణ రెడ్డి గారిని తిరుపతి లో పూజారి గా పని చేయ మనంది

  • @maddelasrinivasulumaddelas3599
    @maddelasrinivasulumaddelas3599 ปีที่แล้ว +2

    సూపర్ సార్ చాలా అర్ధవంతంగా చెబుతున్నారు

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +5

    okasari prof.Kasim sir gaarini interview cheyyandi buchanna gaaru...

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 ปีที่แล้ว +15

    రాజ్యాంగం అంటే ప్రపంచ మేధావి ప్రజలను ముందుకు నడిపించే గొప్ప మహా మేధావి గారు ః మనుధర్మం అంటే కొంచెం చదివిన పిచ్చోడు రాసింది పూర్వం మనుధర్మం అనే ఆ కాలంలో ప్రజలను అమాయకులను చేసిన్నాడు మనువు ఒక బ్రాహ్మణులను మాత్రమే గొప్ప వారిగా చెప్పారు మనుధర్మ ప్రకారం అంటే ప్రజలను అమాయకులను చేసి బ్రాహ్మణులు పెత్తనం చేయడమే ః మనువు కృష్ణ రెడ్డి ఇద్దరు ప్రపంచ మేధావులే నా వీరి దారి పూర్వకాలం వైపు ః ప్రజలకు ఇప్పుడు ఉన్న కాలం కావాలా లేక పూర్వీకులు ఉన్న అమాయకుల కాలం కావాలా ః బాగా ఆలోచన చేసుకోవాలి ప్రజలు

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 ปีที่แล้ว +7

    Jai
    Bheem.jai.bheem..anna

  • @user-vs6qk2mb2n
    @user-vs6qk2mb2n 9 หลายเดือนก่อน +2

    హిందువులు ఇతర మతాలను ఆశ్రయించకుండా
    ఉండాలంటే 4 పనులు మనం చేస్తే చాలు,
    1,అంటరానితనం నిర్ములించాలి
    2, దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలి
    3, కుల మత భేదం లేకుండా అందరికీ వేద
    వాక్యం నేర్పించాలి.(చతుర్వేదాలను)
    4,వారి పిల్లలను మనం పెళ్లి చేసుకుని వారికి
    మన పిల్లల్ని ఇవ్వాలి.
    ఈ 4 పనులూ చేస్తే ప్రజలు మనల్ని నమ్ముతారు
    లేకుండా ఇంకెన్ని చేసినా ఇది రాజకీయ ఎత్తుగడ
    అని భావిస్తారు.ఊరి బయట ఉన్న వారిని మన
    మధ్యలో ఆశ్రయం కల్పించాలి.లేనిచో ఇది
    ఓట్ల తంతు అనుకునే ప్రమాదం ఉంది సుమా..

  • @vijayanandp8804
    @vijayanandp8804 ปีที่แล้ว +8

    Jai bhim

  • @janugururambabu7497
    @janugururambabu7497 8 หลายเดือนก่อน +1

    Super g correct chepparu.

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +3

    మనువు చిమ్మిన మత్తులో మునిగిన బహుజన జాతిని చేయి పట్టి లేపాలి.

  • @allurishanvi5940
    @allurishanvi5940 ปีที่แล้ว +6

    Kulalu. Lekunda. Cheyyali

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 ปีที่แล้ว +3

    వర్ణం..వృణోతి ఇతి వర్ణహ...అన్నారు అంటే మనిషి గున కర్మ స్వభావాన్ని పట్టి..4రకలుగావిభజించారు...బ్రాహ్మణ,క్షత్రియ,వై శ్య, శూ ద్ర. అని..... శాస్త్ర జ్ఞానం,కలిగిన వాళ్ళను బ్రాహ్మణులు అని,,పోలీస్,సైనికులు లాంటి వాళ్ళని క్షత్రియిలు అంటే అధర్మాన్ని వ్యతిరేకించి,ధర్మ రక్షణ న్యాయ రక్షణ కోసం పోరాడే వాణ్ణి.. క్షత్రియుడు అని,,business mind set ఉన్న వాళ్ళని వైశ్యులు అని,,బాగాశరీర కష్టం,చేసే వానిని శుద్రుడుఅని అంటారు... ఇందులో ఎవరు ఎక్కువ కాదు,,ఎవరు తక్కువ కాదు..మనుషులు అందరూ సమానులే...అని వేదం ప్రకారం చెప్పారు...బ్రాహ్మణుని కొడుకు సుద్రుడు, వైశ్యు డు అవ్వ వచ్చు...సుద్రుని కొడుకు బ్రాహ్మణ అవ్వవచ్చు..అతని స్వభావాన్ని పట్టి గురుకులంలో నిర్ణయిం చే వారు..వేదం ప్రకారం...కానీ ఇప్పుడు ఈ రోజుల్లో బ్రాహ్మణుని కొడుకు బ్రాహ్మణుడు అవుతున్నాడు..ఇదే తప్పు...సుద్రిని కొడుకు సుద్రుదు అవుతున్నాడు ఇదే తప్పు...పిల్లల గుణ,కర్మ స్వభావాన్ని పట్టి చేసే పనులను పట్టి..నిర్ణయం చెయ్యాలి...

  • @DabarTalks
    @DabarTalks 4 หลายเดือนก่อน

    Excellent sir, I agree with Prof.. G.vinod kumar ...

  • @janardhanraochintalapudi3603
    @janardhanraochintalapudi3603 ปีที่แล้ว +3

    Excellent Vinod Kumar ji 🙏🏻

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 ปีที่แล้ว +6

    Jai bheem, jai every second honest,jai every second hardwork, unbiased

  • @surihumanist3768
    @surihumanist3768 ปีที่แล้ว +11

    ఏదైతే ఇవాళ సమాజానికి, రాజ్యాంగానికి చెడుగా ఉన్నాయో అవి ప్రక్షిప్తలు అవుతాయి.. ఈ విశుద్ధ మనుస్మృతి అనేది ఆర్య సమాజ్ సురేంద్ర కుమార్ శర్మ అనే బ్రాహ్మణుడు సొంతం గా రాసేసాడు.. దాన్ని తెలుగులోకి translation చేశారు కృష్ణా రెడ్డి గారు.. ఇంతకీ మఱ్ఱి కృష్ణా రెడ్డి గారు బ్రాహ్మణుడు అయ్యారా...

    • @bharathbhushan6
      @bharathbhushan6 ปีที่แล้ว +3

      Manusmriti ni.. Varnadarma aiddantanni amalu cheyadame next program.. Deenni aduukovalante Dalita bahujanula ikyata to tama bavisyat tame rasukovali..

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 ปีที่แล้ว +3

      Suri humanists గారు మహర్షి దయానంద సరస్వతి గారు సుమారు 150 సంవత్సరముల క్రిందటనే మీరు ఇప్పుడు ఏ విషయం అయితే గొప్పది అని చెపుతున్నారో ఆ విషయాలను తాను వ్రాసిన సత్యార్థ ప్రకాశము అనే గ్రంథములో వివరించి వ్రాసి ప్రచారం చేశాడు.ఆ పుస్తకాన్ని ఈ రోజు ఎవరు తమను తాము గొప్పవారుగా భావిస్తున్నారో వారు చదివితే ఇప్పుడు వారు ఎక్కడ వున్నారో వారికి అర్దం అవుతుంది.

    • @bhagat7927
      @bhagat7927 ปีที่แล้ว +1

      అయ్యారు

    • @surihumanist3768
      @surihumanist3768 ปีที่แล้ว +1

      @@bhagat7927 ఏంటి ప్రూఫ్?.. ఇంకా రెడ్డి ఎంది.. శర్మో, శాస్త్రి తోక రాలేదు...

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 ปีที่แล้ว

      @@surihumanist3768 గారు అధికారికంగా పెట్టుకొనడానికి స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగము ఒప్పుకోదు .మన రాజ్యాంగం మతము మారడానికి అవకాశము ఇచ్చేందీ కాని కులము మారడానికి అవకాశము ఇవ్వలేదు మిత్రమా.

  • @suprememedia7798
    @suprememedia7798 ปีที่แล้ว +3

    Keep it up Buchana garuu....

  • @1413.nature
    @1413.nature ปีที่แล้ว +7

    Jai bheem

  • @pambalayellaiah2154
    @pambalayellaiah2154 ปีที่แล้ว +3

    శూద్రుడైన క్రిష్ణారెడ్డి మనుధర్మ శాస్త్రానికి ప్రాచీన రాజ్యాంగంలొ ఉన్న వ్యత్యాసాల తర్వాత వచ్చిన ప్రక్షిప్తాలు అని క్రిష్ణారెడ్డి చెబితే వీని మాటలు నమ్మెటొడు ఎవడు?
    క్రిష్ణారెడ్డి మరోనయా మనువుగా పేరు తెచ్చుకుంటా నంటె ఆయన ఇష్టం.బ్రాహ్మణులు మోయవలసిన సామాజిక అపవాదును బ్రాహ్మణులను వెనుకేసుకొని వాళ్ళమీద ఉన్న ప్రేమ కొద్దో గౌరవం కొద్దో క్రిష్ణారెడ్డి మోస్తానని ఆయనకు షోకుంటె ఆయనిష్టం.ఆయన ఐదువేల సంవత్సరాలనుండి శూద్రసమాజాన్ని పీల్చి పిప్పి చేసినా అదే బ్రాహ్మణ సమాజంను క్రిష్ణా రెడ్డి అనే శూద్రుడు వెనుకేసు కొస్తున్నారు అంటె అతనిలొ ఉన్న డిఎన్ఏ మనువాద ఆర్యబ్రాహ్మణులది కాబోలు.

  • @user-kp6je6hs7u
    @user-kp6je6hs7u ปีที่แล้ว +5

    ✊✊

  • @SimhachalamM-zn6qx
    @SimhachalamM-zn6qx ปีที่แล้ว +2

    Hats off sir jaibhim jai.

  • @anileyecareandopticals9321
    @anileyecareandopticals9321 ปีที่แล้ว +6

    @14:24 అసలు బ్రాహ్మణులు అవ్వాల్సిన అవసరమేంది రా మాకు బ్రాహ్మణులూ అంటే ఆర్యులు ఈ భారత దేశం ఆర్యులది కాదు భారత దేశం ఇక్కడ ఆదివాసీలది ఆదివాసీలా ఆహారపు అలవాట్లు వేరు ఇక్కడికి వచ్చి బతికేది కాక మా మీద మా ఆహారపు అలవాట్ల మీద మీ పెత్తనం ఏంది సరే వచ్చావ్ ఇక్కడ వాడిగానే బతుకుతున్నావ్ బ్రతుకు నీకు నచ్చితే నువ్ చేసుకో సూర్య నమస్కారాలు నీకు నచ్చకపోతే నువ్ తినకు మాంసాహారం ఎదుటివాడి ఇష్ట ఐష్టాలను సాశించడానికి నువ్ ఎవడివిరా మనువా మనువు ఇలా చెప్పలేదు అంటూనే మళ్ళీ అక్కడికే వస్తున్నావ్ ఎమ్ కథ

  • @PJaisimha
    @PJaisimha 2 วันที่ผ่านมา

    Very greate person Vinod Kumar and your speech very greate. P.v.ramana Madigan

  • @emotionworld.
    @emotionworld. ปีที่แล้ว +5

    ప్రక్షిప్తమాలను ఎట్లా గుర్తించిండటా, అసలు కృష్ణారెడ్డికి ప్రక్షిప్తాలు అని ఎట్లా తెలిసినయటా, ఇప్పుడు కులాలు లేవనే కృష్ణారెడ్డి మనవరాలిని అంటరాని జాతుల మగ పిల్లలకు ఇచ్చి పెళ్లి చేయమను, జాతి విభేదం లేదు అనేది ముందు నిరూపించుకోరా కృష్ణారెడ్డి. యాప్ లు తయారు చేసేవాళ్లు ఏం కులమటా ?

  • @nagarajumallela1113
    @nagarajumallela1113 3 หลายเดือนก่อน

    Very good vinod Kumar sir, 100% true, good talking sir, I support to you and constitution of India

  • @jaganbegari7450
    @jaganbegari7450 ปีที่แล้ว +1

    Chalabaga cheparu sir Krishnareddy west fellow 👌👌👌👍👍👍👍💯💯💯💯

  • @mnaninani1816
    @mnaninani1816 ปีที่แล้ว +5

    Jai bheem sir

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 ปีที่แล้ว +3

    ఇతర దేశాలకు వెళ్లి కూడా అక్కడ మనుధర్మము ను అమలు చేస్తున్నారు, అమెరికా లో వీళ్ళ పప్పులు వుడకలేదు, అమెరికా కుల వివక్ష ను బ్యాన్ చేసింది

  • @thirupathi6395
    @thirupathi6395 ปีที่แล้ว +2

    రెడ్డిలు క్షత్రియులు కాదు ఈ మాత్రం తెలియదా ..

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +4

    ముమ్మాటికి ఓటర్లు మారాలి

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 ปีที่แล้ว +3

    Truth is often stranger than fiction.
    Truth scores over falsehood but it takes time.

  • @pprasadarao7865
    @pprasadarao7865 9 หลายเดือนก่อน +1

    సోదరా! పంచలు వూడాలి, ప్యాంట్లు పగులాలి. జై భీమ్.

  • @nelapatiraghuramaiah3494
    @nelapatiraghuramaiah3494 ปีที่แล้ว +3

    Pro.Vinod has explained every thing exactly .we bahujan will revolt against
    Manusruthi .manusruthi is responsible for every level effect in the society .Castism is because of manusruthi.we will sacrifice every thing to protect constitution.

    • @judas980
      @judas980 ปีที่แล้ว

      Just a small question, hope you don't get carried away.
      If constitution has the power to change how people can be of to run this country, then why hasn't no one stood up including BR. Ambedkar to completely eliminate caste; but in turn created birth based caste??
      Going by your words, Manusmriti has given occupation based caste, but not birth based caste.
      In the olden days, A kid seeing his father working in fields dreams of being a farmer only and he is trained from childhood in all types of farming. Now that is his ancestral occupation. Same goes for a cobbler, a writer, an actor so on.
      Now talk about logic. I would be happy if you can answer my question

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 8 หลายเดือนก่อน +1

    బ్రాహ్మణ పూజలు, బ్రాహ్మణులే దేవుళ్ళుగా భావిస్తున్న సమయమిది.మూఢ ఆచారలున్నంత కాలము,ప్రజలలో మార్పు రావాలి.Inter caste marriages encourage చేయాలి.కులాచాలు పోవాలి.కులవ్యవస్థ నిర్మూలన కావాలి.

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 ปีที่แล้ว +2

    Jai Bheem sir❤

  • @prabhakarj185
    @prabhakarj185 6 หลายเดือนก่อน +1

    Correct sir

  • @pujariraveendra557
    @pujariraveendra557 10 หลายเดือนก่อน +1

    Nice

  • @srikanthsrikanth9968
    @srikanthsrikanth9968 ปีที่แล้ว +3

    👍👍👍

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 2 หลายเดือนก่อน

    Mr Vinod Kumar
    YOUR ANALYSIS IS TRUE.

  • @drlaxminarayan8732
    @drlaxminarayan8732 11 หลายเดือนก่อน +1

    Super 💯❤

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 4 หลายเดือนก่อน

    Vinod Kumar Gaaru chaala baga chepparu ippatikaina manavaallu andharu kallu theruvali.

  • @anjaiahtheddu6048
    @anjaiahtheddu6048 10 หลายเดือนก่อน +1

    Gali Vinod sir is very intellectual person❤

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 2 หลายเดือนก่อน

    ప్రాచీనం లో ఇది అంతా ఒక దేశం కాదు. అనేక గణ రాజ్యాలు, అనేక నియంత రాజ్యాలు చిన్న చిన్న ఉప రాజ్యాలు గా ఉండే ఉపఖండం మాత్రమే అని అందరు తెలుసుకోవాలి.

  • @ubr9664
    @ubr9664 ปีที่แล้ว +1

    గాలి గారు మొట్టమొదటి మాటనే శుద్ధమైన అపద్దం తో మొదలు పెట్టారు .

  • @user-jg6yg9lb7l
    @user-jg6yg9lb7l 3 หลายเดือนก่อน

    Caste will not be changed when a person changes his or her Religion...Well said Sir

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 ปีที่แล้ว +4

    మర్రి కృష్ణా రెడ్డీ కి మూతికి ముంత, ముడ్డి కి చీపురు తప్పదు మను స్మృతి వస్తె తెలుసుకోండి కృష్ణా రెడ్డీ

  • @dabbetanarayana2273
    @dabbetanarayana2273 ปีที่แล้ว +1

    Super speach sir bramans kshatriya, vyshya, reddys, veeru sc, st, bc varu chesse work cheyali, jai 🙏bheem 🙏✊jai 🙏barath🙏✊

  • @unknow21955
    @unknow21955 6 หลายเดือนก่อน +1

    మనుస్మృతి పాటించే ఎదవల్ని ముడ్డి మీద తన్నాలి.. జై భీమ్ జై అంబేద్కర్ గారు

  • @P.ManoharP.Manohar-xj2yt
    @P.ManoharP.Manohar-xj2yt 9 หลายเดือนก่อน +1

    Jai...Gali Vinod..garu

  • @pooladasujagan3188
    @pooladasujagan3188 4 หลายเดือนก่อน

    Yes Sir

  • @drbhoomigarimohanrao1578
    @drbhoomigarimohanrao1578 ปีที่แล้ว +3

    BMR, NICE ,EXCELLENT

  • @SrinivasYadav-hq6qy
    @SrinivasYadav-hq6qy 2 หลายเดือนก่อน

    ఇతి అజ్ఞాని బ్రాహ్మణో
    ఇతి ముర్ఖో క్షత్రియ
    ఇతి చౌర్యో వైష్యా
    ఇతి మహనీయో శూద్ర:

  • @sridatha2013
    @sridatha2013 ปีที่แล้ว +1

    కుల రిజర్వేషన్ రద్దు చేయలి. పేద ల్లో పేద వారికి రిజర్వేన్ ఇవ్వాలి

  • @nitishr3015
    @nitishr3015 ปีที่แล้ว +1

    Mee lanti vaalu ee samajaniki avasaram. Jai bheem

  • @NavaneetachoraBalaKrishnaMutt
    @NavaneetachoraBalaKrishnaMutt ปีที่แล้ว +1

    ఓరయ్యా ద్రవిడ ద్రావిడ పదాలు సంస్కృత భాషవే.

  • @marrivagubhoopal9171
    @marrivagubhoopal9171 ปีที่แล้ว +5

    Anna meeru j.r ambedkar