ఎస్సీ వర్గీకరణ ఒక బూటకం..సంచలన నిజాలు తెలిస్తే షాక్ ! | Rtd IPS Purnachandra Rao Exclusive Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025
  • #inews #inewstelugu #purnachandrarao #ipl #bspparty #screservation
    ఎస్సీ వర్గీకరణ ఒక బూటకం..సంచలన నిజాలు తెలిస్తే షాక్ ! | Rtd IPS Purnachandra Rao Exclusive Interview
    ► Like us on Facebook : / inews
    ► Follow us on Instagram : / inewsofficial
    ► Follow us on Twitter : / inewstelugu
    ► Follow us on Official Site : inewstelugu.com/

ความคิดเห็น •

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 4 หลายเดือนก่อน +23

    చాలా చక్కగా చెప్పారు సార్, bc లకు బుద్ది లేదు, ఎంతసేపు sc లను అణగాతోక్కాలని చూస్తున్నారు, కానీ oc ల జోలికి వెళ్లరు

  • @parrepatiarjun2638
    @parrepatiarjun2638 4 หลายเดือนก่อน +30

    మీ ఇద్దరి జోడి చాలా బాగుంది సార్.మీరు ఇలాగే మరెన్నో చరిత్ర లో బీసీ,ఎస్సీ, ఎస్టీ లకు జరిగిన మోసాలను బయటకు తీసుకువచ్చి బహుజన వాదం అధికారం లోకి తీసుకు రావాలి.

  • @RajKumarAmbedkarBSPAPTS2024
    @RajKumarAmbedkarBSPAPTS2024 4 หลายเดือนก่อน +22

    ఎస్సీ వర్గీకరణ ఒక బూటకం అద్భుతంగా వివరణ ఇచ్చిన పూర్ణచంద్రరావు గారికి మరియు వందన కుమార్ గారికి ధన్యవాదాలు 👏👏🐘💙🇪🇺🐘💙🇪🇺🐘🙏💐💐🇮🇳🇮🇳🇮🇳🐘🐘💙💙🇪🇺

  • @సామ్రాట్
    @సామ్రాట్ 4 หลายเดือนก่อน +41

    చాలా చక్కగా వివరించారు సార్
    జయహో బహుజన
    జై భీమ్ ✊🐘

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 4 หลายเดือนก่อน +1

      కుట్ర జరుగుతోందని సమాచారం అవగతమవుతుంది.

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 4 หลายเดือนก่อน +10

    అద్భుతం మీ విశ్లేషణ

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 หลายเดือนก่อน +3

    ఎం వివరణ సర్ చాల సూపర్ బీసీ ఎస్సీ ఎస్టీ లు ఏకమై రాజ్యాధికారం సాధించి మార్పు తీసుకురావాల్సిన అవసరం వుంది సర్

  • @vtr3284
    @vtr3284 4 หลายเดือนก่อน +8

    Excellent message to Bahujan people Jaibheem to both of you

  • @rajeshbabu9733
    @rajeshbabu9733 4 หลายเดือนก่อน +23

    నిరువు గప్పిన నిప్పులాంటి నిజాలను సామాన్య జనులకు అర్థవంతం అయ్యేలా చక్కగా వివరించారు. జై భీమ్ సార్! నేను వందాలది మందికి ఈ విడియోని ఫార్వర్డ్ చేశాను సార్!.

  • @jamanakarreyya5212
    @jamanakarreyya5212 28 วันที่ผ่านมา +1

    Excellent Interview...I Seen So far...100% correct...PurnachandraRao

  • @mcrathnammopuri9337
    @mcrathnammopuri9337 4 หลายเดือนก่อน +16

    చాల అర్థమైన విదంగా వివరించారు ధన్యవాదములు సార్

  • @madhuvelpula1025
    @madhuvelpula1025 28 วันที่ผ่านมา +1

    సూపర్ సార్ మంచి విశ్లేషణ, మీ లాంటి మేధావుల అభిప్రాయం, సూచనలు అణగారిన BC, SC, ST మైనార్టీ ల కు ఎంతో అవసరం జై భీమ్, జై భీమ్ జై తెలంగాణ

  • @d6tvtn378
    @d6tvtn378 4 หลายเดือนก่อน +15

    వందన్‌కుమార్ గారూ హ్యాట్ అప్

  • @Riseup-t3r
    @Riseup-t3r 4 หลายเดือนก่อน +14

    మంచి వివరణ వందన కుమార్ గారు, also purna sir,

  • @rajkumaralluri8239
    @rajkumaralluri8239 4 หลายเดือนก่อน +6

    Super sir
    Good discussion must watch every one to know history
    Very valuable point for unknown people
    Pls all of you come into public and explain to public .

  • @butchib99
    @butchib99 4 หลายเดือนก่อน +51

    ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం, ఎస్సీలు అందరూ కలిసిమెలిసి ఉండటానికి ఎస్సీ వర్గీకరణ దోహద పడుతుంది, మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి ఎక్కువ ఇంకొకరికి తక్కువ ఇస్తే వారు కలిసి ఉండలేరు కావున ఎవరి భాగం వారికి పంచి సమన్యాయం చేయటం ద్వారా కలిసి మెలిసి ఉంటారు, 🎉🎉🎉🎉❤

    • @SaiKumarPallekonda
      @SaiKumarPallekonda 4 หลายเดือนก่อน +8

      ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎవరు ఇవ్వలేదు, మాలలు, దోచుకోలేదు
      15 శాతం, చదువుకోవాలని తపన అంతే
      తరువాత, మాదిగలు దోచుకుంటున్నారని, ఉప కులాలు అంటే , మిగిలిన 20 కులాలు మేము మాదిగలు కాకుండా అంటే మాదిగలు కి 3 శాతం, మిగిలిన ఉప కులాలు కు 3 శాతం అంతే
      అయినా, అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవి
      విరందరూ విడిపోయి రాజ్యం పోగుట్టుకుంటారు

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 4 หลายเดือนก่อน +2

      ​@@SaiKumarPallekondaగారు మిగతా కులాల వారు BC లు OC లు కూడ SC ST లకు విద్యను అందించాలి అంతే కాని మార్కులు తక్కువ వచ్చిన వారికి రిజర్వేషన్ పేరుతో ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నిస్తే ఏమి సమాధానం చేపుతారు.

    • @sgvcreationsduryodhanamast7938
      @sgvcreationsduryodhanamast7938 4 หลายเดือนก่อน +4

      తండ్రి స్థానంలో ఉన్న వాడు మనవాడైతే సమానంగా పంచుతాడు తండ్రి స్థానంలో ఉన్నది మనువాది అని గుర్తుంచుకోవాలి మిత్రమా

    • @MuraliP-n3q
      @MuraliP-n3q 4 หลายเดือนก่อน

      ఈ డిబేట్ మొత్తం చాలా ఓపిగ్గా విన్నాను నాకు తెలియనివి కొన్ని విషయాలు కూడా తెలిసినవి అయితే ఓవరాల్ గా డిబేట్ మొత్తం చూసిన తర్వాత bsp పార్టీకి లాభం చేకూరే విధంగానే ఎనలిస్ట్ల మాటల్లో నాకు కొంచెం కనిపించింది నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని ఒక విషయం కోసం మీ డిబేట్ పూర్తిగా విన్నాను అది ఏమిటంటే డిబేట్లో ఒక ఎనలిస్ట్ చెబుతూ అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీలకు కోసమే కాదు బీసీల కోసం కూడా నెహ్రూ గారికి ఒక లేఖ రాసి ఉన్నారు ఒకటి రెండు ఆధారాలు ఉన్నాయి అని ఆయన చెప్పారు కానీ అవి ఎందుకో ప్రజల్లోకి తీసుకు పోలేక పోయారు.. అంబేద్కర్ గారు బీసీల కోసం నెహ్రూ గారికి లేఖ రాసి ఉన్నారు బీసీల రిజర్వేషన్ కోసం అని ఒక ఎనలిస్ట్ చెప్పారు
      మండల కమిషన్ స్పష్టంగా వాళ్ళ రిపోర్టులో ఏమి చెప్పారు అంటే నేను చదివిన ప్రకారం 1951లో మండల కమిషన్ రిపోర్ట్ ఇవ్వక ముందల భారతదేశంలోని ఉద్యోగస్తుల అందరి చేత రెండు సంవత్సరాలపాటు సర్వే చేపించి చూస్తే ఆ సర్వేలో భారత దేశంలో 51 శాతం మంది బీసీలు ఉన్నారు అని మండల కమిషన్ చేపించిన సర్వేలో స్పష్టం చేసి భారతదేశ ప్రభుత్వానికి ఆ రిపోర్ట్ ని అందించింది దాని తర్వాత ఈ సర్వే రిపోర్ట్ ని అమలుపరచడం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా ఒక చిన్న కమిటీని వేసి అతి తక్కువ కాలంలోనే వాళ్ళు భారత ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చేశారు తు తు మంత్రంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్టులో భారతదేశంలో బీసీలు 27 శాతం మంది అని తేల్చేసి ఈ రిపోర్టు అండం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మొత్తం కలిపి 50 శాతంగా డిక్లేర్ చేసేసి ఇచ్చేశారు ఆ టైంలో ఆ మధ్యకాలంలో మన అంబేద్కర్ గారు కూడా ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉన్నారు ప్రజల్లో నిత్యం ఉంటున్నారు మండల్ కమిషన్ ఇచ్చిన 51% అది తప్పు అని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీ ఒక కమిటీ 27 శాతాన్ని అమలుపరిచిన అప్పుడే బీసీలకు మద్దతుగా మన అంబేద్కర్ గారు ఆరోజు పూర్తి మద్దతు ప్రకటించి ప్రజల్లోకి వచ్చినట్టయితే ఆరోజు నాటి నుంచి ఈరోజు నాటికి భారత దేశ రాజకీయం అంతా బడుగు బలహీనవర్గాల చేతుల్లోనే ఉండేది అదొక్కటి జరగలేదు అని నా బాధ అది జరిగే ఉండి ఉంటే ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోశాలు కదిలి పోయేవి

    • @జయమెప్పుడూసత్యానిదే
      @జయమెప్పుడూసత్యానిదే 4 หลายเดือนก่อน +1

      తక్కువ ఇవ్వడమేంటి మాదిగలు sc b దానికే ముందు pref ఇచ్చేవారు ఉద్యోగాలు

  • @gandhibabupilla6651
    @gandhibabupilla6651 4 หลายเดือนก่อน +7

    ఈ డిస్కషన్ చాలా ఉపయోగకరమైనది

  • @rameshbabumulpuru2818
    @rameshbabumulpuru2818 4 หลายเดือนก่อน +7

    ఈ విశ్లేషణ విస్తృతంగా ప్రజల లోకి వెళ్ళాలి. కొంతమంది అయినా కళ్ళు తెరుస్తారు.

  • @MadhuMadhu-co7xc
    @MadhuMadhu-co7xc หลายเดือนก่อน +2

    sir chala nerchukunnam sir mi explanation dwara

  • @laxmaiah2532
    @laxmaiah2532 4 หลายเดือนก่อน +6

    good clarification well explaind about sc divission sir we are thanks to I news chanal good debate, we eill circulate this information.

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 4 หลายเดือนก่อน +4

    పూర్ణచంద్రరావు గార్కి,,వందన కుమార్ గార్కి,,జైభీం లు,,సమాజానికి మీలాంటి వారు అవసరం

  • @spurthi6202
    @spurthi6202 4 หลายเดือนก่อน +5

    చాలా చక్కటి డేటా బేస్ చెప్పారు దాంతో పాటు దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు స్టాటిస్టికల్ గా మాట్లాడారు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో చాలా అవసరమైన విషయాలని మీరు ప్రస్తావించారు ఈ వీడియో ముందు ముందు ఒక ఎవిడెన్స్ గా పని చేస్తుంది గ్రేట్ జాబ్

  • @mbrtelugu7156
    @mbrtelugu7156 4 หลายเดือนก่อน +3

    మాకు మొత్తానికే రిజర్వేషన్ వద్దు రాజ్యాధికారం మాత్రం కావాలి జై భీమ్ జై సంవిధాన్ ✊

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 4 หลายเดือนก่อน +12

    కుల గణన కచ్చితంగా ప్రభుత్వాలు చేయాలి. దొంగ నాటకాలు ఆపి ఆపని ముందుగా చేయాలి. ఈ విశ్లేషణ చాలా బాగుంది. ఛానల్ వారికి మా ధన్యవాదములు. మీకు హ్యాట్సాఫ్. జై భీమ్.

  • @baluraju6375
    @baluraju6375 4 หลายเดือนก่อน +2

    t😮hank you sir.both are you..super explanation....

  • @anantharamulu8080
    @anantharamulu8080 27 วันที่ผ่านมา +2

    మాలలు అడుక్కుతిన్నా పరవాలేదు, చనిపోయినా పరవాలేదు. కాని SC category ని వదిలేసి, OC లుగా apply చేసుకోవటము తక్షణ అవసము.అది వారికి రాజ్యాంగము ద్వారా మేలు జరుగుతుంది.

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 4 หลายเดือนก่อน +23

    అగ్ర కులాలు CM,PMలు కాకుండా ఉండాలంటే BCలు,SC,STమరియు Minarityలు ఏకంకావాలి.ఐక్యంగా ఉండి అధికారంలోకి రావాడానికి కార్యాచరణకు దిగాలి

    • @సామ్రాట్
      @సామ్రాట్ 4 หลายเดือนก่อน +1

      కరెక్ట్
      JAI BSP 🐘

    • @krikis9056
      @krikis9056 4 หลายเดือนก่อน +1

      oc+BC=60% more then sufficient to create government any state.good combination

    • @bskm5322
      @bskm5322 4 หลายเดือนก่อน +1

      ​@@krikis9056😂😂jai hind

    • @rajkumar-yk4jz
      @rajkumar-yk4jz 4 หลายเดือนก่อน +1

      Ayana cheppedi..meeku appudu ardham...atla chebithe ardham avuthundi ra babu...SC ST BC Vaadu avadina ..CM avuthunnadi... understand the situation...from gross route level...rajyadhi kaaram tharuvatha...all lower community people enjoy...not only mala .not only madiga... please understand kalisi vudyamiddam...kukka biscuits ki longa kandi... please

    • @shaikhussain789
      @shaikhussain789 3 หลายเดือนก่อน

      బాగా చెప్పారు..

  • @GuntakaMallikarjunarao-dt2su
    @GuntakaMallikarjunarao-dt2su 3 หลายเดือนก่อน +2

    మంచి విశ్లేషణ సార్ నీకు ధన్యవాదాలు సార్

  • @girikumar8735
    @girikumar8735 4 หลายเดือนก่อน +7

    చక్కగా వివరించారు
    అసలు కులమేయ్ పేరు తీసేతే
    కొంత కాలానికి మార్పు రావచ్చు
    అయితే ఇబందులు ఎదురాయితాయీ పడకతప్పదు.

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo 4 หลายเดือนก่อน +5

    సామాజిక, సమానత్వం కోసమే వర్గీకరణ
    ఒక జాతికోసం ఆలోచన స్వార్ధమే

  • @parrepatiarjun2638
    @parrepatiarjun2638 4 หลายเดือนก่อน +4

    Great information by the great persons. Thank you so much for such a wonderful discussion.
    Thank you to I news also.

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 4 หลายเดือนก่อน +5

    నూరు శాతం కరెక్ట్,,వర్గీకరణ బూటకం,,,ఎస్సీ లు ఈ విషయాన్ని గమనించాలి

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 28 วันที่ผ่านมา +1

    పూర్ణచందర్రావు గారు వర్గీకరణ వల్లనే sc లను చీల్చడం ఎలా అవుతుంది, ప్రస్తుత పరిస్థినే కొనసాగిస్తే సరపోతుందా 75 సంవత్సరాలు ఏమి జరిగింది
    మీరూ సొల్యూషన్ ఇవ్వకుండా విషయాన్ని డైవర్ట్ చేయకుండా చెప్పండి

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 4 หลายเดือนก่อน +4

    Super good morning 🌄🌄🌄

  • @gouthamraj7406
    @gouthamraj7406 4 หลายเดือนก่อน

    An enlightening discussion... All SC/ST/BC leaders must watch this video. It provides valuable insights and information pertinent to their community.

  • @manoharmp4590
    @manoharmp4590 4 หลายเดือนก่อน +5

    సార్ SC Reసర్వేషన్ రాజ్యాంగభద్దంగా జరుగవలెను మరియు పార్లమెంట్ లో 3/4 మెజారిటీ తో పాసుకావలెను sc వర్గీకరణ లో రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు న్యాయబద్ధమేనా?

  • @ranjeethkalukuri1089
    @ranjeethkalukuri1089 28 วันที่ผ่านมา

    జై భీమ్,,జై రాజ్యంగం✊✊✊✊✊🙏🙏🙏🙏🙏

  • @varun124-k3o
    @varun124-k3o 4 หลายเดือนก่อน +3

    Correct ga cheppearu sir

  • @venkatadrimannam4889
    @venkatadrimannam4889 4 หลายเดือนก่อน +8

    if BC has ABCD, what is problem with SC/ST ABCD. slowly move reservations based on econimic status.

  • @vote4u255
    @vote4u255 4 หลายเดือนก่อน

    Great Information sir, Jaibheem to both of you

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 4 หลายเดือนก่อน +2

    It's upright Correct.

  • @pandurangarao8814
    @pandurangarao8814 4 หลายเดือนก่อน

    Excellent and necessary discussion present Indian political situation.

  • @nsentertainments125
    @nsentertainments125 4 หลายเดือนก่อน +2

    నభూతో నభవిష్యతి....💙👏💙✌️🔥🥳✊🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @pothaiahboppasamudram8545
    @pothaiahboppasamudram8545 หลายเดือนก่อน

    Well said Sir. From the Independence the rullers are dividing the suppressed classes and enjoying 90% top posts. Intellectuals like you both should come forward and lead the 90% suppressed classes to words
    political power. We are with you sir. Jaibheem.

  • @morthanageswararao7249
    @morthanageswararao7249 4 หลายเดือนก่อน +2

    Siuper analisys

  • @Jsr-l4q
    @Jsr-l4q 4 หลายเดือนก่อน +5

    సుప్రీం నీ😅 చీప్ గా చేశారు ఈ తీర్పు తో😅

    • @loveson1230
      @loveson1230 4 หลายเดือนก่อน

      2004 లోనే చీప్ చేసేశారు

  • @jayarao2394
    @jayarao2394 3 หลายเดือนก่อน

    Good analysis.

  • @SriRamulu-i3c
    @SriRamulu-i3c 4 หลายเดือนก่อน +1

    చాలా correct , నిజం చెప్పారు

  • @SKYGYM-zh9nn
    @SKYGYM-zh9nn 4 หลายเดือนก่อน +8

    బౌజనులు ఏకం కాకపోతే బుచ్చపు బతుకులు పోవు

  • @boyaraju9574
    @boyaraju9574 4 หลายเดือนก่อน +1

    Meeru correct ga chepparu sir 🙏

  • @nageswararaobhumani302
    @nageswararaobhumani302 4 หลายเดือนก่อน

    చాలా బాగా విశ్లషణాత్మకంగా చెప్పారు సార్

  • @petavenkatesh4432
    @petavenkatesh4432 4 หลายเดือนก่อน +1

    Yes correct

  • @Surajith-r6t
    @Surajith-r6t 4 หลายเดือนก่อน

    Chala manchi vishayalu charchincharu..ilanti methavulatho intervew lu pattali appude chaithanyam vastundhi

  • @ramu90143
    @ramu90143 4 หลายเดือนก่อน +2

    కాషాయ,మనువాద ముసుగు పులుముకున్న మాధిగలకు మీ చర్చ నచ్చడం లేదు....😂😂😂

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 4 หลายเดือนก่อน

    Exlent Sir👍👍👍

  • @PSRMURTHY-c9y
    @PSRMURTHY-c9y หลายเดือนก่อน

    100'/correct and pl others must open eys now jaibheem

  • @d6tvtn378
    @d6tvtn378 4 หลายเดือนก่อน +2

    సూపర్ డిబేట్

  • @rayanuthalasuresh1798
    @rayanuthalasuresh1798 4 หลายเดือนก่อน +23

    మీ విశ్లేషణ కూడా ఒక బూటకమే మీరు స్వార్థ పరులు రిజర్వేషన్ మొత్తం మాకే కావాలి వేరే ఉప కులాలు అనుభవించ కూడదు అనే భావన మీలో ఉంది కాబట్టే మీ చేత్త ఆలోచన మీ విశ్లేషణ అంతా స్వార్థం తో నిండి ఉంది ఇక. చాల్లె మీ మను వాద రాజకీయాలు ఆపండి మీ.కుట్రలు ఎస్సి వర్గీకరణ జరగాలి అందరికీ సమా న్యాయం జరగాలి అప్పుడే అంబేద్కర్ కన్న కలలు నిజం అవుతాయి

    • @narshimulunarashimulu
      @narshimulunarashimulu 4 หลายเดือนก่อน

      హరే సమన్యాయం అనేది నీ కల 🇮🇳

    • @krishnamohanraopalaparthi7132
      @krishnamohanraopalaparthi7132 4 หลายเดือนก่อน

      Neeku burra ledu.

    • @prakashr7459
      @prakashr7459 4 หลายเดือนก่อน

      Niki endukuledu alochinchu,

    • @allinonemedia-w
      @allinonemedia-w 4 หลายเดือนก่อน

      ఇప్పటిదాకా బానిసలుగా బతికింది చాలదా ఇంకా రిజర్వేషన్ కావాలా ఎస్సీలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎస్సీ లందరికీ న్యాయం జరుగుతుందా ఎక్కడ అన్యాయం జరుగుతుందో అది తెలియదు బిక్షం వేసినట్టు ఎస్సీ వర్గీకరణ మీద తన్నుకుంటున్నారు ఏం కావాలో మీకే తెలియదు ఇంకా మాల మాదిగ ఇద్దరు అన్నదమ్ములే కమ్మవారు రెడ్డిగారు ఇంకా ఓసీలు చాలామంది ఉన్నారు వారు చక్కగా ఎస్సీ ఎస్టీ బీసీలను అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని దేశాన్ని ఏలుతున్నారు ఈ విషయం ఇప్పటికీ తెలియదు మీకు వాళ్లు రిజర్వేషన్ బిస్కెట్ వేస్తే మాల మాదిగలు తన్నుకొని చస్తున్నారు వారికి ఉద్యోగాలు కన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు ఓ సి వారే ఉంటారు రాజకీయంలో రిజర్వేషన్ అడగరు అది సరైన రిజర్వేషన్ అంటే దాంటో కావాలి మనకు సమానత్వం రాజకీయంలో సమానత్వం అడగడానికి మందకృష్ణ కి దమ్ము లేదు అసలు మన sc వాళ్ళ కి దమ్ము లేదు దమ్ము లేదు అడిగితే ఓసి వారు తంతారు అసలు కారంచేడు లో మాదిగలను ఉరికించి ఉరికించి నరికి చంపారు కమ్మవారు సిగ్గుంటే మందకృష్ణ కమ్మవారికి ఓట్లు లేపిస్తాడా అరే మా మాదిగలని నరికి చంపేరే కమ్మవారు అనే జ్ఞానం లేదా కమ్మవారి చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారే నా మాదిగ జాతి ఇలాంటి వారికి మనం ఓట్లు వేయకూడదు అనేది మన ఎస్సీ వాళ్లకు చెప్పాలి అది నాయకుడు లక్షణం సిగ్గు లేకుండా ప్రాణాలు పోయిన వారిని వదిలేసి కమ్మవారికి తొత్తుగా మారి వారి ఇచ్చిన పైసలకు ఆశపడి మాదిగలను వారికి ఓట్లు వేయించాడు అది తన ఇంట్లో జరిగి ఉంటే ఓట్లు వేసేవాడా వెయ్యడు పేరుకు మాత్రమే వీరు నాయకులు వారు మాత్రమే పెద్దవారవుతారు పోయేది వీళ్లే కదా మాదిగ వారిని సర్వనాశనం చేసింది మందకృష్ణ కేవలం తన స్వార్థం కోసం కారంచేడు లో మాదిగలను చంపినప్పుడు మాదిగలకు అండగా నిలిచింది మాలవారు మందకృష్ణ కాదు ఒక్క విషయం అప్పుడు మాల వారిని కమ్మవారు జైల్లో పెట్టించారు అయిన వాళ్ళు లెక్కచేయకుండా మన ఎస్సీ వాళ్ళం కదా అని మనమంతా అన్నదమ్ములు అని ఎస్సీ జాతి కోసం కమ్మవారితో పోరాడారు అప్పుడు వారు ఎవరికి భయపడలేదు కమ్మవారు మాల వారి మీద పగబట్టారు చనిపోయింది మాదిగవారు మాల వారికి మీకెందుకు కారంచేడు కమ్మవారు మాల వారిని అడిగారు మేము అంత అన్నదమ్ములం మేము ఎస్సీలం మాలైన మాదిగైనా ఒక్కటే అని కమ్మవారికి గట్టిగా చెప్పారు బాలవారు వారిపై బలంగా పోరాడారు అయితే అప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్న మాదిగ వారు మాలవారితో నిజాయితీగా ఉన్నారు ఇప్పటిలాగైతేనా సర్వం నాశనం చేసేవాడు చాలా నీతిగా ఉన్నారు మాదిగవారు అప్పుడు వాళ్లు నిజమైన ఎస్సీ ఆదివారం ప్రాణాలు పోగొట్టుకున్న వారికి తెలుస్తుందా బాధ ఏంటో ఏదైనా మాల మాదిగ ఎస్సీ నే వీరి మధ్య ఓసీలు వర్గీకరణ పెట్టి విడదీసి వీరిద్దరిని శత్రువులుగా మారుస్తున్నారు అది తెలియక మన ఎస్సీ సోదరులు మాల మాదిగలు తన్నుకుంటున్నారు కమ్మ రెడ్డి హ్యాపీగా ఉంటున్నారు మనం కూడా కలిసి మెలిసి హ్యాపీగా ఉండాలి అలా అనుకుంటే ఓసీలు అందరికీ సమానంగా ఉన్నాయా ఓసీలలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు అందరూ ఆస్తిపరులు లేరు ఓసి కులం ఉంది కదా దాన్ని అడ్డుపెట్టుకొని బ్రతుకుతున్నారు ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు ఎదుగుతున్నారు మన ఎస్సీ వాళ్ళని ఎదగనివ్వరు అందుకే మనం రాజకీయంగా ఎదగాలి అప్పుడు మనం సరైన సమానత్వంలో ఉంటాం ఉద్యోగాలు ఎప్పుడో అమ్ముడుపోతున్నాయి బ్రదర్ అవి ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికి డబ్బున్న వారికే ఉద్యోగాలు no క్యాస్ట్ అది తెలుసుకోండి ముందు కలసి మెలసి ఉందాం అప్పుడే ఏదైనా సాధించగలం ఇలా రిజర్వేషన్ కోసం అడుక్కుంటే మళ్లీ ఎక్కడికో వెనక్కి పోతావ్ విడదీసి విడదీసి తంతారు మాదిగల తంతే మాలలు గారు మాలలు ఉందంటే మాదిగలరా ఇవన్నీ వదిలేసి కలసి మెలసి ఉందాం ఎస్సీలు

    • @abrahamgunna9405
      @abrahamgunna9405 28 วันที่ผ่านมา

      విశ్లేషకుల ముసుగులో వున్న తోడేళ్లు వీళ్ళు! BC లలో abcde గ్రూపు లు వున్నాయి కదా వాళ్ళు మీలాగా యాగీ చేస్తున్నారా, చెరుకు పిప్పి అన్నపుడు మీరే లీడ్ చేసి మాలల్ని ఒప్పించండి దొర!!

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 4 หลายเดือนก่อน +13

    మహాశయా ఎవరి వాటా వారు పంచుకుంటే అన్ని కులాలు లాభ పడుతారు.సామాజిక న్యాయం గురించి మీలాంటి వారి వల్ల అంబేద్కర్ మహాశయుడు బతికి ఉంటే ఇలాంటి స్వార్థ పరులను చూసి ఆత్మ హత్య చేసుకునేవారు

  • @MJBVoiceforPeople9
    @MJBVoiceforPeople9 4 หลายเดือนก่อน

    Good motivation sir.

  • @karakanipadmavathi5834
    @karakanipadmavathi5834 4 หลายเดือนก่อน

    అన్న గారు చక్కగా చెప్పారు 🙏🙏🙏🙏

  • @d6tvtn378
    @d6tvtn378 4 หลายเดือนก่อน +4

    Super vandan kumar

  • @gsrinivas6603
    @gsrinivas6603 4 หลายเดือนก่อน

    Excellent sirs ❤

  • @ShayamShayam-h5o
    @ShayamShayam-h5o 4 หลายเดือนก่อน +2

    నిజంగా ఎస్సీ వర్గీకరణ తో పాటు
    Sc ఉప కులాల వర్గీకరణ చేయండి.

  • @santoshsanthu8199
    @santoshsanthu8199 4 หลายเดือนก่อน +1

    Super sir chala baga వివరిస్తున్నారు sir super 🎉🎉🎉🎉🎉

  • @suragalavijayakumar9425
    @suragalavijayakumar9425 4 หลายเดือนก่อน +1

    Good point caste census may be proclaimed irrespective of government.

  • @Gvnag
    @Gvnag 11 วันที่ผ่านมา

    ఎస్సీ ఎస్టీ బిసిలు రియలైజేషన్ అయ్యేటట్లు ఉంది డిబేట్ పూర్ణచంద్రరావు గారికి మరియు వందనాలు వారికి ధన్యవాదాలు అగ్రకులాల వారు అధికారం కోసం bc ఎస్సీ ఎస్టీల ను ఎల్ల మద్ద పెడుతున్నారో ఎలాంటి చీలికలు చేస్తున్నారు తెలుసుకొని ఇప్పటికైనా కులాల కుమ్ములాటలు మానీ బీసీ ఎస్సీ ఎస్టీలు కలిసి రాజ్యాధికారం కోసం పోరాడాలి

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 25 วันที่ผ่านมา

    రిజర్వేషన్స్ వల్ల మనం బంగ్లాదేశ్ ని చుసి నేర్చుకోవాలి.

  • @rkmurthy8009
    @rkmurthy8009 4 หลายเดือนก่อน +1

    Well spoken about creamy layer.pm should be insisted for an ordinance

  • @srihariremudala2307
    @srihariremudala2307 4 หลายเดือนก่อน +2

    As per Suprime Court judgement share of entertainment be followed in all Government agencies for all Indian citizens as per their population. Based that the SC and STs categorisation is very much required for nation development.

  • @jyothirajujyothiraju3444
    @jyothirajujyothiraju3444 3 หลายเดือนก่อน

    రిజర్వేషన్ అనేది దళితుల హక్కు ఇది అమలు చేయటంలో లోపాలు ఉండవచ్చు లోపాలు ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ మనకు అవసరం లేదు అనే భావన సరైంది కాదు . ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీలకు కోసమే రిజర్వేషన్ అనే ఒక అవకాశాన్ని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కల్పించారు . వ్యవస్థ లోపభూయిష్టమైందని మన హక్కులను వదులుకోవటం అగ్రకులాల విజయంగా భావిస్తారు . దళితుల్లో ఇలాంటి నిరాశ నీసృహలు రావాలనే అగ్రకుల ఆలోచనలకూ మనం ఊతం ఇచ్చిన వారిమీ అవుతాము . హరించి పోయిన మానవ హక్కులు యాచన ద్వారా రావు పోరాటమే ఏకైక మార్గం అనే విషయం విస్మరించ కూడదు .

  • @venkatraman5219
    @venkatraman5219 4 หลายเดือนก่อน +2

    Ok.sir.only highly educated can understand your speech.reservations should be implemented in party politics and governors vcs all chairmen posts.

  • @alexs2544
    @alexs2544 4 หลายเดือนก่อน

    Sir, both are intellectuals....both are explained in good way about so many issues regarding BAHUJANULU ..... IT'S my request to both of you that please convey to our backward classes that Dr.B.R Ambedkar is not fight for only for SCs for backward classes..... beacuse they're thinking about the above good personality ... it's so sad ...plz..it's the time to unt
    BAHUJANULU

  • @NageshGoviamsa
    @NageshGoviamsa 4 หลายเดือนก่อน

    A to z cheparu sar ❤

  • @bolluyadaiah4004
    @bolluyadaiah4004 29 วันที่ผ่านมา

    It is real sir , ఈ విషయం కింది వర్గాలకు అర్థం కావట్లేదు,

  • @suresha2043
    @suresha2043 4 หลายเดือนก่อน +2

    ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు అన్నట్లు అంతా ప్రైవేట్ మయమే అన్నట్టు మాట్లాడుతూ విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం రాజకీయ రిజర్వేషన్ కొరకే అడుగుతున్నట్టు ఈ అధికారి వైనం కనబడుతుంది.
    అగ్రవర్ణాలు కుట్రపూరితంగా నే ఈ అధికారిని బహుజనులకు అండగా నిలుస్తాడని నమ్మించే ప్రయత్నం చేస్తూ దళితులను బీసీ లను మోసం చేసే ప్రయత్నం లాగా కనబడుతుంది.
    రాజకీయాల కంటే కూడా విద్య ఉద్యోగాల రిజర్వేషన్లకు పోరాటం చేస్తే ప్రజలు చైతన్యవంతులు అవుతారన్న సోయి ఈయన గారికి లేదు.
    దళిత బీసీ బిడ్డల్లారా జాగ్రత్త

  • @sekharraj9597
    @sekharraj9597 4 หลายเดือนก่อน +25

    ఎస్సీ వర్గీకరణ ఇన్నాళ్లు చేయకపోవడం పెద్ద నాటకం ఆడించారు మాల సామాజిక వర్గం వారు... వెలకబడిన ఎస్సీ కులాలలో ప్రభుత్వ విద్యా ఉద్యోగాలు అన్ని రంగాలలో మిగతా sc వెనుకబడిన కులాలకు సంబంధించిన మొత్తం లబ్దిని వారే దోచుకున్నారు ..... ఎస్సీ కులాలలో అత్యంత ధనవంతులు మాల సామాజిక వర్గం.......

    • @Thrimurthi-lq1rq
      @Thrimurthi-lq1rq 4 หลายเดือนก่อน

      Carret broo sc loo cheythaananyam ravali kamma readys kuu banisa lam
      kadhu ani tealusuukovaali😢

    • @dreamBoychandankumar3995
      @dreamBoychandankumar3995 4 หลายเดือนก่อน +4

      ఎక్కడ కనబడింది అన్న అంత ధనవంతులు

    • @prakashr7459
      @prakashr7459 4 หลายเดือนก่อน

      Neeve thisuko maalala dhanam

    • @arjunbalakrishna6035
      @arjunbalakrishna6035 4 หลายเดือนก่อน

      🤦

    • @suvarnalatha9025
      @suvarnalatha9025 26 วันที่ผ่านมา

      No sir.practically it is not correct. Malas are sooooo backword than madigas

  • @perumallaah4240
    @perumallaah4240 26 วันที่ผ่านมา

    తీర్పు అనె దాని కంటే సలహా అంటే బాగుంటది బ్రో

  • @Nageswararao-m2u
    @Nageswararao-m2u 4 หลายเดือนก่อน

    Chala Baga vivarincharu meeku Naa padabhivandanam sir eddaru eddare

  • @narsimuluraipally9314
    @narsimuluraipally9314 4 หลายเดือนก่อน

    Super sir ❤❤

  • @rajubudithi
    @rajubudithi หลายเดือนก่อน

    తీర్పు మను వాదం తీర్పు? A b c దగ్గర మాదిగలక లేక rss bjp మనువాదం జైభీమ్

  • @subbaraogarnepudi9228
    @subbaraogarnepudi9228 4 หลายเดือนก่อน

    పూర్ణచంద్రరావు గారు మీరు చెప్పినది వాస్తవమే కానీ నీతో సమానుడైనటువంటి 59 ఉపకులాల్లో సమన్యాయం జరగాలంటే దానికి నువ్వు ఒప్పుకోలా కానీ రాజ్యాధికారం మాత్రం కావాలి మొదటి నీ తోటి సహోదరులకు న్యాయం చేయి తర్వాత రాజ్యాధికారం గురించి మాట్లాడు అందరు కలిసి రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దాం

  • @jadathimothi6982
    @jadathimothi6982 4 หลายเดือนก่อน

    కపట నాటకాలు ఎందుకు కానీ రిసర్వేషన్ ఐతే ఎవరి చావు వాళ్ళు చస్తారు.

  • @nuneanandam7147
    @nuneanandam7147 2 หลายเดือนก่อน

    Ambedkar is great humanity leader.

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 4 หลายเดือนก่อน

    నేను నా కుటుంబం మా జీవితకాలం అంతా బహుజన పార్టీ కి అండగా ఉంటామని మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ గార్లు సాక్షి గా తెలియజేస్తున్నాను

  • @suryarao2757
    @suryarao2757 4 หลายเดือนก่อน +1

    వర్గీకరణ బూటకం నాయకులూ మరో బూటకం

  • @ISMAIL-vj9xx
    @ISMAIL-vj9xx 4 หลายเดือนก่อน +2

    పురవా కాలం లో ఆర్య యులు ఒక ఆలోచన చెసినావరు ఈ దెశం లో ఉన్న ప్రజా లకు బానిసలు గా
    చెసి మనము కుర్చొని తినాలి. చాలా తెలివిగా రాజులకు దగెర అయినారు.
    1000 కంటే ఎక్కువ జతులు
    గా విభజించారు. భారత దేశంలో బుధా మతం ఒక టె
    ఉండే . ఇప్పుడు Rss కూడా ఆలోచించి ఇట్లా చెసింది.వెనుక బడి నజతులు అంటే Sc,St and OBC అంటారు, ఈ అని జాతులకు ఎన్నికల సమయము లో బహుజన అంటము విరు అందరూ కలిసి ఉండటం వల్ల Bjpకు Next Ellectio లో నష్టము కలుగును ఎందుకు అంటే ముస్లిం లతో కలిసి ఉంటే ఓటు బ్యాంకు తగుతద అని
    Bjp సర్కారు ఈ కు టరా చెసీంది.దలిత And భహ

  • @suresha2043
    @suresha2043 4 หลายเดือนก่อน +2

    ఈ పోలీస్ అధికారి ప్రభుత్వానికి తొత్తుగా మారి బీసీలను దళితులను చైతన్య పరిచినట్లే మాట్లాడుతూ వెనకకు లాగే ప్రయత్నం చేస్తున్నాడు

    • @mohanaraogudivada3833
      @mohanaraogudivada3833 4 หลายเดือนก่อน +1

      How many BCs, SCs, STs & Minorities were killed by instructions of this top cadre Police Officer, we don't know... Humanity long live.,..

  • @jyothirosaiah2545
    @jyothirosaiah2545 4 หลายเดือนก่อน +1

    👌🙏🙏🙏🙏

  • @bolluyadaiah4004
    @bolluyadaiah4004 29 วันที่ผ่านมา +2

    కోర్టుల న్యాయ నిర్ణయం మా వైపే ఉంది, కొన్ని పార్టీలు మా వెంటే ఉన్నాయి, కొన్ని మాకు మద్దతిస్తున్నాయి అనే మూర్ఖులకు ఇది అర్థం కావాలి

  • @user-qk9cr1df2p
    @user-qk9cr1df2p 4 หลายเดือนก่อน

    ఛాలా supper chepthunaru sir

  • @pvictor803
    @pvictor803 4 หลายเดือนก่อน +1

    Think for seperate states or districts

  • @bolluyadaiah4004
    @bolluyadaiah4004 29 วันที่ผ่านมา

    మూర్ఖులకు అర్థం కాని విషయాలు మేధావులు చెప్పినట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో , సంస్థలలో ఎలాంటి రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా కోర్టులు రాష్ట్రాల గురించి మాట్లాడడం విడ్డూరం క్రింద ఉన్న మూర్ఖులకు అర్థం కాదు ఒకటే మొత్తు కొనడం కొనడం.

  • @nageswararaokillani-op4mu
    @nageswararaokillani-op4mu 4 หลายเดือนก่อน +2

    Excellent sir.

  • @ShayamShayam-h5o
    @ShayamShayam-h5o 4 หลายเดือนก่อน +1

    దేశచరిత్రలో ఇదేదో అద్భుతం చరిత్రాత్మకం
    అంటున్నారు.ఏం కర్మ ఇది. ఓటు బ్యాంక్ రాజకీయాలు.
    చదువుకుంటే అందరు బాగుపడతారు.
    ఎస్సీ వర్గీకరణ తో పాటు
    Sc ఉప కులాలు వర్గీకరణ చేస్తే దీని వల్ల ఎవరికి ఎంత రిజర్వేషన్ వస్తుందో చూస్తే అర్థమవుతుంది.

  • @kathulakanshiram538
    @kathulakanshiram538 4 หลายเดือนก่อน +1

    ✊🙏

  • @b.krishnarao4913
    @b.krishnarao4913 4 หลายเดือนก่อน

    జై భీమ్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 4 หลายเดือนก่อน

    ఇది నిజం sir,, మీరు నిండు కుండలా,,

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 4 หลายเดือนก่อน +1

    బీసీ రిజర్వేషన్లు అమలు పై రాజీవ్ గాంధీ 200 ప్రశ్నలు వేశారు అని చెప్పారు ఈ లెక్కన భారత రాజ్యాంగం అమలుకు ముందు సుమారు 288 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ పై ఎన్ని ప్రశ్నలు వేసి ఉంటారో ఊహించవచ్చు... అందరికీ సమాధానం చెప్పి ప్రస్తుత రాజ్యాంగం అమలు పరిచేలా సమాధాన పరచగలిగారు. అందుకే ఆధునిక భారతదేశ పితామహుడిగా కీర్తి పొంది, ప్రపంచ మానవతా వాదిగా వెలుగొందుతున్నారు

  • @VijayVijay-d9o3g
    @VijayVijay-d9o3g 22 วันที่ผ่านมา

    Jaibhim sir

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 4 หลายเดือนก่อน +8

    మందా కృష్ణ మాదిగ ఒక డైనమిక్ లీడర్ ఇండియా లో అంబేద్కర్ గారి తరువాత మందా కృష్ణ మాదిగ అన్నయ్య కానీ sc వర్గీకరణ 80% చేశారు 20% కేంద్రం ప్రభుత్వం చెయ్యలేదు జై ABCD sc, st ఉపకులాల వర్గీకరణ జై మందా కృష్ణ మాదిగ గారు, జై భీమ్ 🇮🇳