కొంటె ప్రశ్నలు-చిలిపి సమాధానాలు //అవధానంలో అప్రస్తుతం //AVADHANAM APRASTUTAM //ASHTAVADHANM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • ప్రేక్షకులకు సరదాగా కాసేపు నవ్వించే ప్రయత్నం అవధానం లో అప్రస్తుత ప్రసంగం . శ్రీ మానేపల్లి నాగ కుమార శర్మ (అవధాన కళా రత్న )గారి 50 వ ఆధానం లో అప్రస్తుత ప్రసంగం గ శ్రీ ఈదుమూడి ఆంజనేయులు గారు చక్కటి హాస్య ప్రశ్నలు వేశారు , దానికి అవధాని గారు ఎక్కడ తగ్గకుండా హాస్య జవాబులు ఇచ్చారు .
    #ashtavadhnam
    #avadhanmaprastutam
    #edumudianjaneyuluu
    #manepallinagakumarasarma
    #rangabhumiprakasam

ความคิดเห็น • 18

  • @eswararaopinaparti4350
    @eswararaopinaparti4350 23 วันที่ผ่านมา

    samayaspoorti.excellent.

  • @appalaswamy2306
    @appalaswamy2306 หลายเดือนก่อน

    చాలా బాగుంది సార్
    సూపర్..అవధాని గారి సమయస్ఫూర్తి...❤❤❤

  • @mnsubramanyam
    @mnsubramanyam 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 2 ปีที่แล้ว +2

    చక్కని కార్యక్రమం, ధన్యవాదములు.

  • @prasadprasad-kn6ud
    @prasadprasad-kn6ud 2 ปีที่แล้ว +2

    Voice super Anjaneyulu garu

  • @swaroopa100
    @swaroopa100 ปีที่แล้ว +1

    Great spontaneity

  • @rajeswarinandanavanam3128
    @rajeswarinandanavanam3128 2 ปีที่แล้ว +1

    Voice super anjaneyulu garu

  • @cprao5927
    @cprao5927 2 ปีที่แล้ว

    Voice super aprastutamvaridi

  • @gaddiralaAnnapurna
    @gaddiralaAnnapurna 5 หลายเดือนก่อน

    Super

  • @satyanarayanak5429
    @satyanarayanak5429 ปีที่แล้ว

    👌👌👌👌👌

  • @ravikiranchillara6643
    @ravikiranchillara6643 ปีที่แล้ว +2

    అవధాని గారు మీ కార్యక్రమం చాలా బావుంది. కానీ పృచ్ఛకుడు అడిగే కొన్ని ప్రశ్నలలో హిందు దేవతలైన కృష్ణుడి మీద, చదువుల తల్లి సరస్వతి పదాన్ని సర్వసతిని చేయటం, శివుడి వేషధారణ మీద అడిగే ప్రశ్నలు అభ్యంతరము గా ఉన్నాయి.
    వేరే వారి దేవతలను ఇలాగే హాస్యంగా అడగగలరా?
    కావున హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రశ్నలు అడిగితే బావుంటుంది

  • @kurnoolchinna2438
    @kurnoolchinna2438 2 ปีที่แล้ว

    Nice

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful 2 หลายเดือนก่อน

    aapika

  • @sivaiahkasulanati8451
    @sivaiahkasulanati8451 ปีที่แล้ว

    అవధాని గారి cell no.తెలియజేయ గలరు

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful 2 หลายเดือนก่อน

    driver seat

  • @julurivenkatesh8576
    @julurivenkatesh8576 ปีที่แล้ว

    Gnapika pettandi

  • @hanumantharaokondapi4221
    @hanumantharaokondapi4221 ปีที่แล้ว

    🎉🎉😂😂

  • @jaibharat1925
    @jaibharat1925 2 ปีที่แล้ว

    Super