Dear Sir, This is really a very good moral story. In our schools, in our curriculum, we should teach such moral stories to young children so that they learn morals / ethics at a very young age. Our education decides our destination. Thank you very much for your services. Bharat Mata Ki Jai ! Jai Hind !!
మన గురువులు ఎప్పుడు ఎవరిని కరునిస్తారో ఎలా కరునిస్టారో తెలియదు అలాగే శిష్యులు గురువుల మాటల పై నమ్మకం విశ్వాసం ఉంచాలని కచ్చితంగా నిరూపించే కథ. కథ చాలా బాగుంది. ఈ తరం పిల్లలికి వాళ్ళ తల్లి తండ్రులు కనుక చెబితే గురువుల పట్ల పిల్లలకి కొద్దిగా నైన భక్తి విశ్వాసం పెరగడం ఖాయం. ఎంత మంచి కథ చెప్పారు గరుగారు ధన్యవాదాలు.
Like always your narration is wonderful ji . Special affects in video are great. 😊 Moral : trust your guru / god / dharma blindly . Never question/doubt on Dharma . 🙏
జై గురుభ్యోనమః
నాకూ కథ చాలా బాగా నచ్చింది
జై శ్రీమన్నారాయణ
చాలాబాగుంది బాబు
గురు భక్తి ఎంత ఆవశ్యమో తెలియచెప్పి , నమ్మకంతో శ్రద్ధగా ఏ పని చేసినా విజయం సాధించి తీరతారు 🙏🙏
జై శ్రీమన్నారాయణ, సరియైన భక్తి & నమ్మకం ఉంటే విజయం మనదే 🙏
శ్రధ భక్తి కలిగిన విద్యే రాణిస్తుందని బాగా తెలిపారు
Guruvu midha namakam vundali.story super guruvu garu
గురువు చేప్పిన ప్రతి విషయం ని ఎప్పుడు మనం తక్కువ చేసి చూడకూడదు
ఆ గురువు వాక్కులో ఏమి దాగి ఉన్నదో సాధారణ మైన మానవులకు తెలియదు ❤
శ్రద్ద నమ్మకం గురువు అంటే భక్తి ఉండాలి.
గురుభ్యోనమః హరీ హీ ఓం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
రామ భక్త హనుమాన్ కి జై 🚩🚩🚩🙏
అసలైన శిష్యుడు ఎలా వుండాలి అన్నది స్పష్టంగా అర్థమౌతోంది
Jai srimannarayana jai ho srimannarayana
🙏🙏🙏🙏 గురుర్ బ్రహ్మహ గురుర్ విష్ణుహు గురుర్ ద్దేవో మహేశ్వరహ గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః 🙏🙏🙏🙏👌👍💐💐
సాహసం, సహానం మరియు గురుభక్తి ఉండాలి
పరిపూర్ణమైన గురువు యందుభక్తివుంటేనేసాధ్యం
నాకు చాలా నచ్చిన కథ ఇది..శ్రద్ధ, భక్తి, నమ్మకం ఉన్న వారికి విజయం కలిగి తీరుతుంది..🙏
Jai sreeram jaiHaniman
Sri guru devayanamaha🙏🌸🥝🥝🙏🍒🌺🥥🥥🙏🍌🍌🍁🍎
Chala bagundi
Guruvu mida nammakam undali unnavadu Edina sadisthadu
Anni kashtalu vachina Nammakam veedakudadu.Manaku Vidya nerpinchina Guruvunu Maruvaradu.🙏🙏🙏🙏Jai sri Ram.....
అద్భుతమైన కథ మళ్ళీ గుర్తు చేశారు. జైశ్రీమన్నారాయణ 🙏🙏
Jai Srimannarayana
🌹🙏🙏🙏🌹 జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
చాలా మంచి నీతి తో కూడిన గురుభక్తి కథ వినిపించారు స్వామీ! వెయ్యేళ్ళు మీకు!
మీరు చెప్పిన కథ, చెప్పిన తీరు...చాలా ఆసక్తికరంగా ఉన్నాయి...అభినందనలు..
Guru devo Bhava.
गुरुभ्यो नमः
Guruvulapatla Saradha ,Bhakti vaari maatapaina nammakamu kaligi undali.🙏🏻🙏🏻
Yilamti kathalu vinnappudu aa Kathalaloki parakaya pravesam chesi chusi nattu umdhi. Mee Vivarana amtha thenelaga thiyyaga umdhi. Aa guruvugaru meere annatu umdhi. Dhanyavadhalu meeku.
Jai shree Ram
Chala manchi katha chepparu dhanyavadhalu 🙏
కథ చాలా బాగా చెప్పారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను
Chala bugundandi story ,excellent msg
Om Sai Ram ki jai 🙏🙏🛕🙏🙏
15:37.... ఎంటి sir, మా మీద పిడుగులు వేసెద్దాం అనే..భయపెట్టేదద్దం అనే,.... awesome 👌,👌👌 అలాంటి గురువులను ఇప్పుడు కన్నుక్కోవలంటే నిజాయితీగా , నిస్వార్థంగా వుండాలి, moreover reality తెలుసుకోవాలనే strong desire వుండాలి...🙏🙏🙏
యద్భావం తద్భభవతి . Testing the disciple is a part of teaching. చాలా మంచి కధ
Jai Sree mannarayana guruvu garu 🙏🙏
జై శ్రీరామ్
Patience and guruvu or God meeda nammakam great sakti ni istayi
బాగుంది
నేను కథలో పూర్తిగా నిమగ్నం అయి వింటున్నాను
మీ సౌండ్ ఎఫెక్ట్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు
Guru bakthi గురుంచి తెలిసింది
Chaala bavundandi, excellent message 👏👏🙏
Baga chepparu sir meghalu, varsham varnana super sir
Meeru Guruvu gari daggarra chaala chaala Sahanam( opu and Sahasam undalani chaala chaala baaga chepparandi! Alaage Mantra sakthi gurinchi baaga chepparandi! Alaage nenu kuda Sahanam orpu+ Anni mee kathala nunchi nerchukunnandi!
జై శ్రీరామ్ .నమస్తే సార్
Jai Sri Krishna( Jai Sri Rama andi!
ఉపోద్ఘాతం కొంత తగ్గిస్తే ,కథ చాలా బాగుంది…👌
Katha mottam vinnaaraa ?
Om namah shivaya
Dear Sir,
This is really a very good moral story. In our schools, in our curriculum, we should teach such moral stories to young children so that they learn morals / ethics at a very young age. Our education decides our destination. Thank you very much for your services. Bharat Mata Ki Jai ! Jai Hind !!
Never heard story of this kind.. Very delighted..
Eeemmm katha chepparandi.. Super undhandi thanks andi
Jai Sriram 🙏🙏🙏
Very good story about patience
Krishna 🙏
Nice to hear
Sri Gurubhyoh namah.. Very nice story
మన గురువులు ఎప్పుడు ఎవరిని కరునిస్తారో ఎలా కరునిస్టారో తెలియదు అలాగే శిష్యులు గురువుల మాటల పై నమ్మకం విశ్వాసం ఉంచాలని కచ్చితంగా నిరూపించే కథ. కథ చాలా బాగుంది. ఈ తరం పిల్లలికి వాళ్ళ తల్లి తండ్రులు కనుక చెబితే గురువుల పట్ల పిల్లలకి కొద్దిగా నైన భక్తి విశ్వాసం పెరగడం ఖాయం. ఎంత మంచి కథ చెప్పారు గరుగారు ధన్యవాదాలు.
Chaalaabaagundi gurubhakthi viluva Mariya dhaani phalitham. Prathivokkaru thelusuchovalasinadi. Jai sriram
Guruvu gaari Mata eppudu chala sradda ga vinali. Jai guru devaa....
Vasudeva 🙏
జై శ్రీరామ్🙏🙏
me Telugu vintoo unte mana thiyyati Telugu inka thiyyaga undi, Dhanyavaadamulu🙏🙏🙏
I did not listen to this story before sir, nice one. Thank you.
Faith is most powerful than all.
Guruvu garu. Katha cheppe vidhanam. ( narration) meeru chupinche background pictures chala baguntayi. Pillalaki. manchi vijgana. Namaste 🙏🙏🙏🙏🙏
Guru ji miru title ala petaro nijam ga kada kuda alane vundi.JAI SRIRAM🙏
Chala bagundi 🙏
సూపర్
Katha kante meeru cheppina teeru adhbhutham 🙏
Idhe manaku kavalsindhi
❤🎉 Jai shree Ram Dootha
🙏andi. Guruvu vadda eppudu vinayamu, manaki unna intellect pakkana petti emi nerchukunna ade first time nerchukunnattu undali. All tags vidichi petti anumanam lekunda aaya na ఆజ్ఞ patinchali. 🙏🙏
Guruvugari meeda achanchala viswasam undali anedi neeti
తులసీ రామాయణము వీడియో ఇప్పటికీ నాకు కనిపించలేదు
Hello hi sir!
Jai markandeya jai ho markandeya
Katha chala bavundi,dhanyavadaalu
Nice 👍👍👍👍
very good story👍👍👍
👌👌👌🙏🙏🙏🙏🙏
Like always your narration is wonderful ji . Special affects in video are great. 😊
Moral : trust your guru / god / dharma blindly . Never question/doubt on Dharma . 🙏
🙏🙏🙏
Jeevitham lo chaaala vorpu vundali sir adi nelapeduthubdi manalni...
Great and inspiring fact
Excellent
Supper bro 🙏
👌🙏🙏
Direct story chepandi ....
Watch it completely
Believe on guru bhakti testing to our pations dedicatios on work with whole heart
Nice story
Good story
నమ్మకం గొప్పది
👏👏
🙏🙏🙏🙏🙏🙏
Sr mee photo
గురువు ఎది చెప్తే అది చేయడమే ఫలాపేక్ష లేకుండా
🌹🌹🙏🙏🙏👌👌👌🌹🌹🙏🙏🙏👌👌👌🌹🌹🙏🙏🙏👌👌👌🌹🌹🙏🙏👌👌🌹🌹🌹
సార్ nem plse sar
Etuvanti mache videos andaru chudaru ..chetta chetta videos chuse suscribe chestaaru
Gurubhakthi thappa maremi undakudadu. Guruvu meeda nammakam tho bharam veyyali anthe idi naaku jeevithamlo ennosarlu anubhavam ayindi sir. malli okasari gurthu thecchukunnanu