శ్రీ మద్భాగవతం series చెయ్యండి.. మీ నోట ఆ కృష్ణ పరమాత్మ గురించి చెబితే చాలా బాగుంటుంది గురువు గారు 🙏🙏 ధర్మం ఆ కృష్ణ పరమాత్మ తోనే వెళ్ళిపోయింది.. మీ లాంటి ధర్మ మూర్థుల ఆ కృష్ణుడి గురించి చెప్తే ఈ కలి యుగ భాధలు నుండి జనాల కి విముక్తి కలుగుతుంది 🙏🙏🙏
గురువు గారికీ నమస్కారం. నా భర్త లాస్ట్ ఇయర్ అయ్యప్ప మాల వేసుకున్నారు. ఆయనకు అసలు భక్తి లేదు కానీ ఎదో మొక్కుకున్నాను అని వేసుకున్నారు.ఇంట్లో మామయ్య గారికీ ఆయనకు గొడవ జరిగింది అయన కోపంతో మాల థెంపేశాడు. అయన చాలా కోపిష్టి అండి. ఏదైనా గొడవ జరిగితే అయన కోపం ఆపడం మా వల్ల అయ్యేది కాదు. ఏమి చేస్తాడో ఆయనకే తెలీదు. ఆ తప్పు జారినప్పటి నుండి మా జీవితం చాలా దుర్భరంగా మారింది. మొత్తం రోడ్డు మీదికీ వచ్చాము. ఇది అంత ఆలా తను మాల తీసేసినదుకే ఎలా జరిగిందా?మనసు లో చాలా అయ్యప్ప స్వామిని వేడుకున్న క్షమించు అని. ఇప్పటికి వేడుకుంటూనే ఉన్న. 🙏
గురువుగారు ఇప్పుడు కావాల్సింది ఇదే చాలా మంచి సందేశాన్ని అయ్యప్ప భక్తులకు తెలియజేసారు మీకు అయ్యప్ప స్వామి మాల వేసె భక్తుల తరుపున పాదాబీవందనాలు స్వామియే శరణం అయ్యప్ప జై శ్రీరామ్ 🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏
స్వామి మాల వేసుకున్నప్పుడు అంత నియమ నిష్ఠ ల తో ఉన్నంతగా మాల తీసేసాక కొంచం ఐన మంచి బుద్ది తో ఉంటే ఇంక బావుంటుంది. అలా చాలా తక్కువ మంది వుంటున్నారు...10 lo 7 to 8 కూడా వుండటం లేదు.
చిత్తశుద్ధి, శ్రద్ధ, మన కై మనము నియమాలు అవలంబించాలి.. దీక్ష అనే మాటకు అర్ధము తెలుసుకోవాలి…ఏమిటి , ఎలాగ, ఎందుకు అనే ప్రశ్నలు ఎవరికి వారు అనుకుని … సమాధానాలు తెలు సుకునే ప్రయత్నము. చేయటము నేర్చకుంటే వారికే అవగతమవుతాయి..👌👏🙌
Guruji ayyappa song vinna padi Pooja lo bhajana vinna kallalo neellu vachesthayi malli nenu female nu swamy naaku shabari malai ki Vellalani ani pisthundhi kani 50+ tharuvatha ina Vellalani Naa abhistam
Namaskaram guruji gaaru🎉🎉🎉 tqq andi but chala late ga chesarandi video 🎉🎉 memu niyamalu chala search chesam chala mandini adigam but video raledu maa deeksha kuda ayipoyindhi any way thank u guruvu garu video chesinanduku🎉🎉🎉
కాశీక్షేత్ర పాలకుడు కలియుగ రక్షకుడు సర్వగ్రహపీడ నివారకుడు మానవాలి రక్షణలో ప్రథముడు సమస్య కన్నా ముందే ఉండి అష్ట దిక్కుల నుండి మనల్ని కాపాడే అష్ట భైరవులు అయిన భైరవుడి కవచం గురించి దయచేసి తెలియజేయండి గురువు గారు 👣🙌🙌🙏🙏🙏
🙏 (గురువు) అన్నయ్య గారు, నా బాధ మామూలుగా లేదు, పెళ్లి అయ్యి 20 yrs అయ్యింది, అత్త గారు గయ్యలితనం, మా వారు రోజూ తాగడం, రోజుకొక పంచాయితీ...నాకు ఇంకా ఏ పూజ చేసే ఓపిక లేదు, ఇపుడైతే దేవుడు గుర్తు వచ్చినపుడు శివ శివ రామ రామ అనుకుంటున్నాను... చాలా బాధగా పాప ఉంది...బతకాలి కాబట్టి బతుకు తున్నా... ఏవి చేసే పాటించే ఓపిక పోయింది... ఏమైనా చెపుతారా...plz మీ చెల్లెలు గా అడుగుతున్నా ఎన్నో కలలు కన్న జీవితం ఎందుకు ఇలా అయ్యిందో ఇంత క్షోభ తో బతకాలి వస్తోంది...రోజులు లెక్కపెడుతు బతుకుతున్న, మ పాప 10 th.. emiti jeevitham naku...
Hi Swami , very clear explanation thank you. I love you videos alot very informative and guidance. Please share some details on food habits in deeksha time guruji
Dear srinivas garu, if any body dies in near by relatives or same surname relatives. Manaku MUTTu how many rojulu will be there. Ante 7 taralu chusukovala chusukovala and if we dont know 7 taralu details, then what tobdo, . If any person in ayyappa Mala. If incident happen. What is precaution???
Namaskaram sir....ma father ki land issue unnay sir okati court lo chala yer nundi nadustundi inkoti made ayna ma father's own brother vatini lakkovlani chustunnaru... Enno chestunnam sir..deniki matram solution teliyatledu...ma parents ki anni kastalu povali mainly financial problems ....andaru sontha Valle Ela maku m lekunda cheyalani chustunnaru edina solution cheppandi sir plzzzz .......
మా మామ గారు అయ్యప్ప మాల 20 సార్లు వేశారు..ఇంట్లో కూడ పూజలు బాగా చేస్తారు..కానీ నన్ను అది ఇది అని అంటారు.. చాల అసభ్య మాటలు అంటారు..మ అత్త్మ కూడా అంతె అందరు ముందు ఒకల నేను ఒక దాని ఉన్నపుడు ఒకల ఉంటారు.. వాల కూతురు కూడా ఎప్పుడూ ఇక్కడే ఉంటది..వల అత్త మామ తో ఉండదు... నన్ను చాలా సాధిస్తుంది..ఎం చేయాలి..ఏ దేవుని ఎలా మొక్కలో 1 year అవ్తుంది పెళ్ళి అయి..నర్కకం గ ఉంది..
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు గురువు గారు చాలా రోజుల నుంచి నా మనసును భాధించే విషయం ఏమిటి అంటే ముఖ్యంగా మన హిదువులలొ చాలా మంది ఇంట్లో నిత్యం పూజలు జరుపుకునే దేవతా చిత్రపటాలు విరిగి పోయాయి అని ,పాత పడిపోయాయి అని వాటిని మురికి కాల్వల ప్రక్కన, చెట్లక్రింద, చెత్త కుప్పలు దగ్గర వదిలి వేస్తున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ చెప్పండి గురువు గారు .
@@herovenkatesh9198నాకు తెలిసిన వరకు చెప్తున్న, తప్పు ఉంటే క్షమించాలి!! కడగొచ్చు, కడిగిన తరువాత మీరు ఏదవిధిగా మీరు ఉదయాన్నే ఎలా అయితే పూజ చేసుకుంటారో అలానే పని ముగిశాక స్నానం చేసి స్వామికి పూజ చేసుకుని క్షమాపణ మంత్రం చెప్పితే అయిపోతుంది!!
గురువుగారు స్త్రీలు భవాని mala వేసుకున్నప్పుడు periods వస్తే mala కొనసాగించవచ్చా,,, కొంతమంది అమ్మవారు స్త్రీ మూర్తె కదా,, మాల తియ్యనవసరం ledhu అంటున్నారు,, ఇది నిజమేనా
శ్రీ మద్భాగవతం series చెయ్యండి.. మీ నోట ఆ కృష్ణ పరమాత్మ గురించి చెబితే చాలా బాగుంటుంది గురువు గారు 🙏🙏
ధర్మం ఆ కృష్ణ పరమాత్మ తోనే వెళ్ళిపోయింది.. మీ లాంటి ధర్మ మూర్థుల ఆ కృష్ణుడి గురించి చెప్తే ఈ కలి యుగ భాధలు నుండి జనాల కి విముక్తి కలుగుతుంది 🙏🙏🙏
Avunu❤
గురువు గారికీ నమస్కారం. నా భర్త లాస్ట్ ఇయర్ అయ్యప్ప మాల వేసుకున్నారు. ఆయనకు అసలు భక్తి లేదు కానీ ఎదో మొక్కుకున్నాను అని వేసుకున్నారు.ఇంట్లో మామయ్య గారికీ ఆయనకు గొడవ జరిగింది అయన కోపంతో మాల థెంపేశాడు. అయన చాలా కోపిష్టి అండి. ఏదైనా గొడవ జరిగితే అయన కోపం ఆపడం మా వల్ల అయ్యేది కాదు. ఏమి చేస్తాడో ఆయనకే తెలీదు. ఆ తప్పు జారినప్పటి నుండి మా జీవితం చాలా దుర్భరంగా మారింది. మొత్తం రోడ్డు మీదికీ వచ్చాము. ఇది అంత ఆలా తను మాల తీసేసినదుకే ఎలా జరిగిందా?మనసు లో చాలా అయ్యప్ప స్వామిని వేడుకున్న క్షమించు అని. ఇప్పటికి వేడుకుంటూనే ఉన్న. 🙏
గురువుగారు ఇప్పుడు కావాల్సింది ఇదే
చాలా మంచి సందేశాన్ని అయ్యప్ప భక్తులకు తెలియజేసారు
మీకు అయ్యప్ప స్వామి మాల వేసె భక్తుల తరుపున పాదాబీవందనాలు
స్వామియే శరణం అయ్యప్ప
జై శ్రీరామ్ 🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏
గురువుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు దీన్ని చూసి కొందరైనా ఆచరణలో పెడతారని అనుకుంటున్నాను మీసేవ వెలకట్టలేని పాదాభివందనం
స్వామి మాల వేసుకున్నప్పుడు అంత నియమ నిష్ఠ ల తో ఉన్నంతగా మాల తీసేసాక కొంచం ఐన మంచి బుద్ది తో ఉంటే ఇంక బావుంటుంది. అలా చాలా తక్కువ మంది వుంటున్నారు...10 lo 7 to 8 కూడా వుండటం లేదు.
గురువుగారు అయ్యప్ప గురించిన సిరీస్ పూర్తిగా చెప్పలేదు మధ్యలో వదిలేసారు దయచేసి పూర్తిగా చెప్పండి
Iyyyapa swami kosam video release chesta annaru swamy wiating ha video kasam......
Nenu kuda
I am also waiting pls share as soon as possible guruji
12/Jan/2024 at 7.30 PM
Nenu kuda Eduru chustunnanu...
⭐@@NandurisChannelAdminTeam
మీ ఛానల్ లో పెడుతున్న బొమ్మలు ఎక్కడ నుండి తయారు చేస్తున్నారు చాలా బాగుంటున్నాయి మీ అడ్మిన్ తయారు చేస్తున్నట్లైతే వారికి అభినందనలు.
స్వామియే శరణమయ్యప్ప కృతజ్ఞతలు గురువుగారు ఇలాంటి గొప్ప విషయాలు మాకు అందించినందుకు మరెన్నో అందించాలని కోరుకుంటున్నాము 🙏😊👍
చిత్తశుద్ధి, శ్రద్ధ, మన కై మనము నియమాలు అవలంబించాలి.. దీక్ష అనే మాటకు అర్ధము తెలుసుకోవాలి…ఏమిటి , ఎలాగ, ఎందుకు అనే ప్రశ్నలు ఎవరికి వారు అనుకుని … సమాధానాలు తెలు సుకునే ప్రయత్నము. చేయటము నేర్చకుంటే వారికే అవగతమవుతాయి..👌👏🙌
అమ్మానాన్న గారుకి నా నమస్కారాలు
మీరు దేవుడు ఇచ్చిన వరం మాకు 🙏
థాంక్యూ స్వామి మేము కొత్తగా వేసాము చాలా బాగా చెప్పారు చాలా అంటే చాలా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు స్వామి
స్వామియే శరణమయ్యప్ప
గురువు గారికి నమస్కారం. ఈ వీడియో చాలా. ఉపయోగ పడుతుంది గురువు గారు
దీక్ష , నియమములు, స్వీకరించేటప్పుడు.. కుటుంబములోని ముఖ్యుల సహకారము, సమ్మతి,…అత్యవసరము…👌👍🤝👏🙌
Nanduri garu previous you told that you tell to do simple Goda Devi kalyanam at home. Please tell as soon as possible
స్వామి శరణం .... 18 మెట్లు అధిష్టాన దేవతలు గురించి.... 18 మెట్ల విశిష్ట కూడా వివరంగా చెప్పండి గురువు గారు.... స్వామి శరణం🙏🙏🙏🙏🙏
@nanduri srinivas garu please consider this request 🙏
శ్రీ గురుభ్యోనమ
గురువు గారు ఒక సందేహం
ప్రతి దేవత దేవుడికి ఒక మంత్రం ఉంటది కధ అలాగే అయ్యప్పస్వామి కి బిజాక్షరల మంత్రం ఉన్నదా ?
Guruvugaru maala lo unnapudu nidralo veerya skalanam ithe yemi cheyyali ..cheppandi please ..naku badhaga undi
ఏ దీక్ష అయినా కూడా మనలో మార్పు రావాలి అదే దీక్షకి పరిపూర్ణత ఆ మార్పు రాకుంటే అవే వేసనాలకు బానిస అవ్వటం దీక్ష ఉపయోగం ఉండదు 🙏🙏🙏 Sudhakar reddy
Super ga explain chasaru
sharanu gosha kosam chepandi swamy..
inka ayyappa videos anni cheyandi
గురువు గారికి నమస్కారం. నేను మొదటి సారి దీక్ష తీసుకుంటే ద్వారపూడి వెళ్ళవచ్చా గురువు గారు,
No no vellakoodadhu
Kanne swamulu mandam deeksha chesi sabari mala vellakapothe appudu ayyappa marriage chesukuntaanu annaru
Ramakrishna Paramahamsa gurinchi videolu cheyandi 🙏 Telugu lo ayna gurinchi valla bharya Sharada Devi gari gurinchi evaru cheppaledu alanti vaari goppatanam teliyacheyandi 🙏
స్వామియే శరణం అయ్యప్ప
స్వామి యే శరణం అయ్యప్ప
స్వామి యే శరణం అయ్యప్ప
🌺🥀🙏🥀🌺🌷🌷🌷🙏🌺🙏🌷
Very nice guruji ❤ also explain Hanuman deksha
Thank you Swami useful content
Absolutely bhartha deeksha chestunapudu bharya kuda roju poojalo nimagnamavatam two cheste manasu automatic ga bhakthi tho mind ful ayi untundi ye chedu alochanalu Ravu 🙏🏻
Guruvu gaariki paadabhi vandanam 🙏🙏🙏. Alage Hanuman Shakti and Hanuman deeksha gurinchi kuda oka video ivvandi. Sri mathre namah 🙏🕉️🔱
Guruji ayyappa song vinna padi Pooja lo bhajana vinna kallalo neellu vachesthayi malli nenu female nu swamy naaku shabari malai ki Vellalani ani pisthundhi kani 50+ tharuvatha ina Vellalani Naa abhistam
Guru garu omshakthi mala gurinchi oka video cheyandi pls guru garu pls
Namaskaram guruji gaaru🎉🎉🎉 tqq andi but chala late ga chesarandi video 🎉🎉 memu niyamalu chala search chesam chala mandini adigam but video raledu maa deeksha kuda ayipoyindhi any way thank u guruvu garu video chesinanduku🎉🎉🎉
What if wet dreams & night fall happens?
🚩 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🚩🙏🙏
శ్రీ మద్భాగవతం గురించి ఏదైనా series చెయ్యండి గురువు గారు.. ఆ కృష్ణ పరమాత్మ విశేషాలు మీ నోటి వెంట వినాలి అని ఉంది
మీ వీడియోస్ ద్వారా మంచి విషయాలు తెలుసుకోకలుగుచున్నాము 👍👍👍
Baga chepparandi, alaage mana hindhuvula unity gurinchi kooda cheppandi
కాశీక్షేత్ర పాలకుడు కలియుగ రక్షకుడు సర్వగ్రహపీడ నివారకుడు మానవాలి రక్షణలో ప్రథముడు సమస్య కన్నా ముందే ఉండి అష్ట దిక్కుల నుండి మనల్ని కాపాడే అష్ట భైరవులు అయిన భైరవుడి కవచం గురించి దయచేసి తెలియజేయండి గురువు గారు 👣🙌🙌🙏🙏🙏
Shiva deeksha gurinchi kuda cheppandi 🙏🙏🙏
Guruvu garu namaskaram andi
Old videos levandi
Sada siva bramhendra yogi
Aksinthalu aserwadhalu lanti videos levandi please uplode cheyandi
అంత బలవంతంగా దీక్ష ఎందుకు చేయడం. ఆత్మ నిగ్రహం లేని వారు ఏ పని చేయలేరు. స్వామి శరణం 🙏
@@pratavssrmurthy maala veskuna variki automatic ga nigraham vachestadi
చాలా బాగా చెప్పారు స్వామీ...❤
స్వామీ శరణం ❤
@@ash_win6277 Nijam
మంచి మాట వినడం ద్వారా మనం దరిద్రానికి దూరం అవుతాం
గురువు గారికి నమస్కారములు
Please share ayyappa birth secret
స్వామియే శరణం అయ్యప్ప
స్వామి, చెప్పులు లేకుండా నేను ఆఫీసుకు వెళ్లలేను. అయితే పాదరక్షలు దీక్షను ఎలా పూర్తి చేస్తారు. దయచేసి సలహా ఇవ్వండి.
🙏 (గురువు) అన్నయ్య గారు,
నా బాధ మామూలుగా లేదు, పెళ్లి అయ్యి 20 yrs అయ్యింది,
అత్త గారు గయ్యలితనం,
మా వారు రోజూ తాగడం, రోజుకొక పంచాయితీ...నాకు ఇంకా ఏ పూజ చేసే ఓపిక లేదు, ఇపుడైతే దేవుడు గుర్తు వచ్చినపుడు శివ శివ రామ రామ అనుకుంటున్నాను... చాలా బాధగా పాప ఉంది...బతకాలి కాబట్టి బతుకు తున్నా... ఏవి చేసే పాటించే ఓపిక పోయింది... ఏమైనా చెపుతారా...plz
మీ చెల్లెలు గా అడుగుతున్నా
ఎన్నో కలలు కన్న జీవితం
ఎందుకు ఇలా అయ్యిందో
ఇంత క్షోభ తో బతకాలి వస్తోంది...రోజులు లెక్కపెడుతు బతుకుతున్న, మ పాప 10 th.. emiti jeevitham naku...
Daily vishnu sahasra namam chadavandi amma. Motham chadavadam veelu kakapothe mee nakshathram ni batti slokam
chadavandi .chala improvement untundi
Excellent Explanation.
ఆంజనేయ స్వామి నియమాలు కూడా chepandi స్వామి
Hi Swami , very clear explanation thank you. I love you videos alot very informative and guidance.
Please share some details on food habits in deeksha time guruji
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏
చాలా బాగా చెప్పారు స్వామి,🙏🙏🙏
పంచ శాస్త ఆలయాలు కి ఎలాగా వెళ్లాలి కొంచెం చెప్పండి గురువు గారు ప్లీజ్
Thank you Sir for info❤ Swamy Saranam🙏🙏
Guru garu gajendra moksham loni aa sharanagathi padyalu gani shlokalu gani evi nerchukuni chadhavalo dayachesi oka video lo cheppara andi please
Nanduri srinivas guru gariki,guru mata susilamma gariki Charan sparsh🙏
Bhawani Diksha Toons and tones, 🙏🏻please sir explain
Anna 5 colours bangles vesukovali Ani antunari could u please clarify🙏
Namaskaram swamy! Niyamalu Does and don'ts chakkaga vivarincharu. Telikaga artham ayyindi. Swami ye saranam ayyappa
శ్రీ. మాత్రే నమః ఒక చిన్న సందెహం. స్వామి నిత్య అభిషేకం చేస్తే మాంసం ఆదివారం తినవచ్చా
Guruji pratyangira ammavari pooja demo, kavacham upload cheyyandi please🙏🙏🙏
Swamy.. Shiva dheeksha gurinchi kuda explain cheyyandi🙏
కలియుగంలో నిత్యము (అనుక్షణము) భగవంతుని నామస్మరణ వలన నామిని చేరుకోవచ్చు అని చెప్తున్నారు......దాని గురించి క్లుప్తముగా వివరించగలరు...........
Dear srinivas garu, if any body dies in near by relatives or same surname relatives. Manaku MUTTu how many rojulu will be there. Ante 7 taralu chusukovala chusukovala and if we dont know 7 taralu details, then what tobdo, . If any person in ayyappa Mala. If incident happen. What is precaution???
దగ్గర బంధువులైతే Maximum 10 రోజులు. కొంతమందికైతే 1.5 రోజులు/3 రోజులూ చాలు - బంధుత్వాన్ని బట్టి అశౌచం
స్వామి మీరు బాగా చెప్పారు
ఇప్పుడు ఉన్న స్వామిలు ఫ్యాషన్ గా వేశారు
ఎవరు భక్తి గా వేయడం లేదు మరి ఓవరగా తయారు అయ్యారు
Purandhara Das garu gurinchi cheppandi guruvu garu 🙏
Hi Swamy, can we do sandyavandanam while wearing ayyappa deeksha.please suggest me about sandyavandanam.
Please tel us about Deepa Durga Puja,when should it be done, should it be done in temple. Thankyou
Namaskaram sir....ma father ki land issue unnay sir okati court lo chala yer nundi nadustundi inkoti made ayna ma father's own brother vatini lakkovlani chustunnaru... Enno chestunnam sir..deniki matram solution teliyatledu...ma parents ki anni kastalu povali mainly financial problems ....andaru sontha Valle Ela maku m lekunda cheyalani chustunnaru edina solution cheppandi sir plzzzz .......
గురువు గారు అయ్యప్పస్వామి పూజా విధానం పెట్టడిగురువుగారూ ప్లీజ్
నమస్కారం గురువు గారు
ఉత్తర ప్రదేశ్ లోని నిధి వనం గురించి చెప్పండి
శ్రీ కృష్ణుడు రాధ ఇప్పటికి ప్రతి రోజూ రాత్రి కలుసుకుంటారు అంట కదా ఒక్క సారి వివరంగా చెప్పండి
Chennakesava swami,rangaswami ,varadha raja swami gurinchi charithralu avatharalu gurinchi videos cheyandi
Jai sriman Narayana 🙏🙏🙏
నమస్కారం. గురువూ గారు
Phalana time lone tisukovalani niyamam vndha guruvu garu
Nanduri garu dayachesi mathura vrundavan series oka sari cheyandi sir please
Guruvu gaaru ma ayana ki chaala ishtam 5 years nunchi try chesthunnaru e month 20 th vesthunnaru ..maaku chaala ishtam guruvu gaaru
Guru garu Chidambaram Kshetram visita tha teliyacheyandi swamy
Guru garu simhachalam videos kavali guru garu
Pranamalu guruji 🙏🙏🙏
Good message
మా మామ గారు అయ్యప్ప మాల 20 సార్లు వేశారు..ఇంట్లో కూడ పూజలు బాగా చేస్తారు..కానీ నన్ను అది ఇది అని అంటారు.. చాల అసభ్య మాటలు అంటారు..మ అత్త్మ కూడా అంతె అందరు ముందు ఒకల నేను ఒక దాని ఉన్నపుడు ఒకల ఉంటారు.. వాల కూతురు కూడా ఎప్పుడూ ఇక్కడే ఉంటది..వల అత్త మామ తో ఉండదు... నన్ను చాలా సాధిస్తుంది..ఎం చేయాలి..ఏ దేవుని ఎలా మొక్కలో 1 year అవ్తుంది పెళ్ళి అయి..నర్కకం గ ఉంది..
Avuna andi
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు
గురువు గారు చాలా రోజుల నుంచి నా మనసును భాధించే విషయం ఏమిటి అంటే
ముఖ్యంగా మన హిదువులలొ చాలా మంది ఇంట్లో నిత్యం పూజలు జరుపుకునే దేవతా చిత్రపటాలు విరిగి పోయాయి అని ,పాత పడిపోయాయి అని వాటిని మురికి కాల్వల ప్రక్కన, చెట్లక్రింద, చెత్త కుప్పలు దగ్గర వదిలి వేస్తున్నారు
ఇది ఎంత వరకు కరెక్ట్ చెప్పండి గురువు గారు .
Nijam ga bayata em jarugutundo ave jepparu guru garu machi suchanalu
Baga chapparu sir
guruvu gaaru mee videos ni miss avakunda chustanu, naako samdeham , karnataka lo, basavana ani oka guruvu gaaru unnaru kadha, ayan , apati kalam lo, upanayanam ni yendhuku vethirekincharu, alage , koni hindhu dharmalani , vigraharadhan and hindhu mathani yendhukani vethirekincharu?????
Thank you very much Swamy.🙏🙏🙏
Rama Krishna Govindha Sree Vemkatesha, namah shivaya siddam namaha
భవాని దీక్ష కోసం ఒక వీడియో చేయండి స్వామి గారు
స్వామి ఇంట్లో పిల్లలు బాత్రూం వెళ్ళినపుడు పిల్లలకు మాలలో ఉన్నప్పుడు మేము కడగవచ్చా
చిన్న పిల్లలు దేవుడు తో సమానం స్వామి...వాళ్ళకి తెలియదు కాబట్టి ...మనం శుభ్రం చేస్తున్నాం....
@@herovenkatesh9198నాకు తెలిసిన వరకు చెప్తున్న, తప్పు ఉంటే క్షమించాలి!! కడగొచ్చు, కడిగిన తరువాత మీరు ఏదవిధిగా మీరు ఉదయాన్నే ఎలా అయితే పూజ చేసుకుంటారో అలానే పని ముగిశాక స్నానం చేసి స్వామికి పూజ చేసుకుని క్షమాపణ మంత్రం చెప్పితే అయిపోతుంది!!
Reply please
@@herovenkatesh9198 evaru swamy mari intha r
Telented ga unnaru
My own brother recently died 5 months back. Nen ayyapa mala vesukovacha Swamy?
Saraina mentality daivam bhakti devudi paina prema untey kaapuralu pujala valla, deekshala valla koolavu inka strong avuthayi..23 yrs nundi ma intlo deeksha teeksuntunanru aha november to january oka athaydbutha kalam annachu intlo...aa dhoopa deepalu, swamyi sharanugosha andaram andarni swamy aney ani pilvadam...vistarakula bhojanam,onion garlic nidhedam..shanti environment, entha prashanthanga untadi antey cheppalemu...
Swamy nenu Maladarana kosam one month non veg stop chesi Maladarana chesukunnanu
శివదీక్ష విధివిధానాలు తెలపండి గురువుగారు 🙏
Same rules
Ammavari deeksha gurinchi Kocham cheppandi. navaratri lo Ala undalo em cheylo ani okka video cheyandi swami.
#Nanduri srinivasa
Guru garu oka doubt clear cheyandi please intlo husband ayyappa deeksha chestunapudu Sankata Hara chaturthi cheyocha please reply evvandi guru garu
Deesksha antay karama phalani taginchaydhi kadha sir
గురువుగారు స్త్రీలు భవాని mala వేసుకున్నప్పుడు periods వస్తే mala కొనసాగించవచ్చా,,, కొంతమంది అమ్మవారు స్త్రీ మూర్తె కదా,, మాల తియ్యనవసరం ledhu అంటున్నారు,, ఇది నిజమేనా
Gurvi garu Ayyappa deeksha lo puja vidhanam cheppandi
చాలా బాగా చెప్పారు స్వామి. శ్రీ అయ్యప్ప స్వామి నిత్య పూజ విధానం మరియు పడి పూజ విధానం గురించి వివరించగలరు PDF యేదైనా ఉంటే పెట్టండి.
Swamy naku kala vachindi na thali nunchi pusalu jaripothunatlu . Bhayam ga undi elanti paristhithi vasthundo ani .parishkaram cheppara swamy
E diksha yeppudaina tisukovacha? Guruvu garu