ఏ మనిషైనా పాపాలు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటే దేవుడా నీవు ఉన్నావా అని కోపంగా అడుగుతాను కొంతకాలం తర్వాత వాడికి ఏ పక్షవాతం మో వచ్చి మంచాన పడి నానా బాధలు పడుతూ ఉంటే నీవు ఉన్నావు దేవుడా అని అంటాను ఇది మానవ స్వభావం
గురువుగారు ఎంతోకాలం నుంచి నా మనసులో వున్నా ప్రశ్నకు సమాధానం దొరికింది అధ్యాత్మికలో ఎన్నో అనుమానాలు ప్రశ్నలు ఉన్నవి వాటి నన్నిటిని కూడా మాకు తెలియజేయాలనీ కోరుకుంటున్నాను మీరు చేసే ఈ ప్రయత్నం మాకు సంతోషం మరియు ఉపయోగం కలిగిస్తున్నవి ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏
Jai Sri Sharadamba🙏🪷🪷🌹🙇🧡🧡🧡🙇🌹🪷🙏🙏🙏 శ్రీ నండూరి శ్రీనివాస్ గారు మీకు శతకోటి వందనాలు, మీ వలన(మీ చేత) ఆ సర్వేశ్వరుడు నాకు ధర్మం అంటే ఏమిటో తెలియజేశారు. శ్రీ శారదాచంద్రమౌళీశ్వరుల కృప వలన, శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి కృప వలన, శ్రీ విదుశేఖర భారతీ సన్నిధానం వారి కృప వలన, మీ వలన ఇవాళ శ్రీ శ్రీ విశుశేఖర భారతీ సన్నిధానం వారి దర్శన భాగ్యం కలిగింది🪷 ఆ పరమానందుని చూసిన అనుభూతి కలిగింది మీకు మీ కుటుంబ సభ్యులకు నమస్కారములు🙏 జయ జయ శంకర హర హర శంకర🕉️🕉️🚩🚩🚩🚩
జగద్గురువులకి ,శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు ,చాల చక్కగా,అర్దం అయ్యెల వివరించరు ,కాని కర్తృత్వ శక్తి మనకి ఇచ్చాడు భగవంతుడు అన్నారు గురువు గారు అది కొంచెం అర్దం కాలేదు ,మనం సాధన చెయ్యాలి అన్నా ,భగవంతుని నామ జపం చెయ్యాలి అన్నా ఆ ఇచ్చ అనేది పూర్వజన్మ కర్మ నుండి వస్తుంది కదా ,మరి ఈ కతృత్వ శక్తి యేల ఉంటుంది 🙏దయ చేసి తెలుపగలరు
గురువుగారు, దక్షిణామ్నాయ శంకర పీఠం శృంగేరి శారదా పీఠం అధిపతి పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ విద్భుశేఖర భారతి స్వామి వారి పాదాలకు అనంత కోటి సాష్టాంగ దండ ప్రణామములు. అసలు చాలా సుధీర్ఘంగా అపర శంకరాచార్యులు అయినా జగద్గురువులు అనుగ్రహ భాషణ ఇచ్చారు, కాసేపు వారి సమక్షం లో గడిపాము. ఎంతో మంచి జ్ఞానం పంచుకున్నారు
ప్రతి బంధకాలు వస్తునే ఉంటాయే ,,ప్రతి జీవితంలో మన సాధన ఆపకుడదు మనం అనుసరిచిన సేవ ధర్మమే కాపాడుతుంది గురువు గారు కర్మ ఫలం గురించి వివరణ చక్కగా అర్ధమయింది "గురువు గారు."
సంచిత కర్మను అనుసరించి ప్రారబ్ద కర్మ లో జీవులకు మంచి,చెడ్డలు, జరుగుతూవుంటుంది ,,,,,,,,,ఎవరి కర్మ ఎప్పుడు పరిపక్వత చెందుతుందో అపుడు ఫలితం వస్తూవుంటుంది,,,,, అది,మంచి కావచ్చు చెడ్డ కావచ్చు ,,,,,,,,,,దేవుడు అన్నీ చూస్తూ వుంటాడు,,,, ఎవరి కర్మ ఫలితం ను అనుసరించి ఫలితాలను ప్రకృతి పంచభూతాలు ద్వారా ప్రారబ్దములో ఇస్తుంది,,,,,,,,ఇది నిరంతర ప్రక్రియ,,,,,అంతే కానీ కర్మ ఫలితాలు వెంటనే ఇవ్వలేదని అనుకోకూడదు,స్వామిజీ చెప్పిన దివ్యమైన అనుగ్రహ భాషణం లో దైవము జీవులకు ఇచ్చిన కర్తృత్వ శక్తిని ఉపయోగించి జ్ఞానం తో ముందుకెళ్ళితే అన్నీ జయాలే చెడు కర్మ తొలగి పుణ్యము ప్రాపతించును స్వామిజీకి నమస్కారములు,,,,, జై శ్రీమాత్రేనమః
బాబోయ్ జగద్గురువు ల మాటలను అర్ధం చేసుకోవడం చాలా కష్టం అయినప్పటికి చివరికి వచ్చేసరికి అర్ధం అయింది అంటే కర్మను తప్పించుకోలేము అన్న మాట కానీ సాధన చేస్తే తప్పించుకోవచ్చు సాధన అంటే పూజలేనా గురువుగారు ఒకవేల పూజలే అయితే మీ దయ వల్ల ఇంకా ఎన్నో కష్టాలు పడే మాలాంటి వాళ్ళము వాటిని తప్పించుకున్నట్టే గురువుగారు నాది ఒక సందేహం జగద్గురువులు సృష్టి, స్థితి, లయ అని చెప్పి కర్మ గురించి చెప్పరు కదండీ యుగాలుని బట్టి కర్మ అని చెప్పరు కదండీ మరి సత్యయుగంలో ధర్మం మీదే నడిచింది కదండీ పాపం ఎవరు చేసి వుండరు కదా మరి కృతయుగంలో పాపాత్ములు ఎలా వస్తారు కలియుగం అంత పాపం మీదే నడుస్తుంది మరి సత్యయుగం వచ్చేసరికి అంధరు పుణ్యాత్ములం ఎలా అవుతారు గురువుగారు తప్పు గా అనుకోవద్దు గురువుగారు చిన్న అనుమానం
ఈ మధ్య కర్మ కట్టి కుడిపేస్తుంది ఆంటూ కర్మ ను చూపిస్తూ కొందరు భయపెడుతున్నారు ఇంటర్నెట్ లో, కొన్ని పోస్ట్ లు చూడటానికి భయం వేసింది నాకు. ఈ వీడియో ద్వారా అసలు గత సృష్టి లో ఎం చేస్తాం దానికి ఈ సృష్టిలో అనుభవిస్తాము అని చెపుతూనే మన కర్తృత్వం గురించి జగద్గురువులు గుర్తు చేశారు. కర్తవ్యం ఎంత అవసరం గురువుగారు. తన కర్తవ్యం పాటించకుండా కేవలం కర్మ కట్టి కుదిపేస్తోంది అనుకుంటూ భాధ పడేవారికి ఇది ఒక కనువిప్పు. అలానే జగద్గురువులు మనం మంచి పనులు చేస్తే దైవ అనుగ్రహం తోడు వచ్చి తీరుతుంది అని దైవ అనుగ్రహం సత్ కర్మ వల్ల వస్తుంది అని చెప్పారు. మన కర్మ యొక్క కర్తృత్వం మన చేతిలో ఉన్నది చేయాల్సింది 1. కర్మ తేడా వస్తె ముందు ఆ కర్మ కు కారణం ఏమిటి అనేది చూడకూడదు, మనం ఏం చెయ్యాలో ఆలోచన చేయాలి 2. Inference: మనం భగవంతుడు పాదాలు పట్టుకుంటే కర్మ ఎటువంటి ఫలితం ఇచ్చినా దాని ప్రభావం మనకు తెలియదు. ఆ దైవం ఎక్కడ ఉన్నాడు - మనలోనే ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన కోసం ఉన్నాడు మనం తీసుకోవాల్సిన inference ప్రతీ ఒక్కరిలో భగవంతుడు ను చూడటం మొదలుపెట్టాలి. అది చేస్తే వీరు గొప్ప వీరు కాదు - తేడా ఎలా చూస్తాం, మౌనంగా అరె వీరిలో నాలో ఒకే భగవంతుడు ఉన్నాడు అని క్షమిస్తాం, తరువాత సహనం తో నిరీక్షిస్తాం, వదిలేసి ముందుకు పోతాం. అన్నింటికంటే గొప్ప లక్షణం ఎప్పుడు పట్టుకున్నామ్ ఒక్కటే కాదు ఎప్పుడు వదిలేస్తున్నాం కూడా చూసుకోవాలి. అందరూ ఎక్కువ ఒక ఫలితం గురించి ఆలోచన చేస్తారు కానీ చేసే పని మీద శ్రద్ద, ఓపిక తో కూడిన ఓరిమి (సబూరి) తో ఉంటే - అదే మనల్ని ఒక విధంగా కాపాడుతుంది. ఒక మనిషి ఒకేలా ఈడలేదు, ప్రవాహం బట్టి ఈదుతాడు అనేది ఈ కాలం స్థలం బట్టి ఎలా కరుగుతుంది చెప్పి జగద్గురువులు చెప్పకుండా చెప్పింది తొందరగా భగవంతుడి పాదాలు పట్టుకో అలానే ఆ భగవంతుడిని అందరిలో చూడాలి అని. అసలు అందరిలో చూస్తే మన చేతికి ఒక గొప్ప కత్తి - ప్రేమ దొరుకుతుంది. అదే బ్రహ్మానందవల్లి చక్కగా తైత్తిరీయ ఉపనిషత్తు లో చెప్పింది ఆనందం అనేది. ప్రేమ తో ఉంటేనే ఆనందం పొందుతాం. సుఖ దుఃఖ లో ఖ ఒకటే - ఆకాశం - చిదాకాశం మనలో ఉంది. అదే ఖ ను మనం సరిగ్గా అర్థం చేసుకుని శివ మానస పూజ ద్వారా శివుడిని పట్టుకోవాలి అని మీరు మొన్న భక్తి టీవీ లో అన్నీ సందేహాలు కి ఒకే పరిహారం చెప్పారు, అది ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ప్రేమ, ఆప్యాయత, మనో శౌచం, తో శివుడిని మానస పూజ చేస్తే - తప్పకుండా ఆ మంగళ కారుడు ఆయిన పరమేశ్వరుడు తోడు ఉంటే ఎటువంటి కర్మ కూడా మనల్ని తాకదు. దానికి మన చేతిలో ఉన్న ఖడ్గం - సమ, దమ. ఈ రెండు పెట్టుకొన్న వారే మమే ప్రియః అని కృష్ణుడు భక్తి యోగం లో అడ్వెస్తా సర్వ భూతానాం మైత్ర కరుణ ఏవచ ద్వారా చెప్పాడు. ఆ సమ భావం తో దమము తో మమ కారం లేకుండా నిర్మమ అయితే నిర్మమా అయినా అమ్మవారు కాపాదేస్తుంది. శ్రీ మాత్రే నమః.
Be careful, Be responsible, and Be sensible is the first thing we should follow. Thirumala way is forest obviously one should be careful while going and also responsible as a parent.without following this simply we should not question God.
Kali yugam lo adharma jeevulu next vache krutha yugam darmista jeevulu ga puduthara guruvu garu endukante krutha yugam lo dharmam 4 paadalu mida untundi Ani chapparu . Naku samadanam chappandi guruvu garu.
శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహా స్వామి వారికీ, నండూరి శ్రీనివాస్ గురువు గారికి నమస్కారాలు 🙏
కర్మ సిద్ధాంతం గురించి సన్నిధానం వారు ఇచ్చిన వివరణ చాలా బాగుంది...మన సుఖ దుఃఖాలు,మంచీ చెడులు...మనచేతుల్లోనే వుంటాయి....
ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు స్వామి వారు... వేయి వందనాలు స్వామి మీకు
ఆహా ఎంత గొప్ప విశ్లేషణ ఆహా..... నిజంగా శంకరులు జగద్గురువులు
ఎంతైనా శృంగేరి జగద్గురువులు జగద్గురువు లే.అపారమైన జ్ఞానం. నోటి నుంచి మాటలు గంగా ప్రవాహం లా వస్తాయి.
ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽
👏👏 అద్భుతమైన సమాధానం 🙏🙏 జయ జయ శంకర.. హర హర శంకర....
గురువు గారి నుంచీ ముక్యమైనా సమాచారం తెలియజేసిన శ్రీనివాస్ గురువు గారికి శిరస్సు వంచి వందనం🙏🙏
ఏ మనిషైనా పాపాలు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటే దేవుడా నీవు ఉన్నావా అని కోపంగా అడుగుతాను కొంతకాలం తర్వాత వాడికి ఏ పక్షవాతం మో వచ్చి మంచాన పడి నానా బాధలు పడుతూ ఉంటే నీవు ఉన్నావు దేవుడా అని అంటాను ఇది మానవ స్వభావం
గురువుగారు ఎంతోకాలం నుంచి నా మనసులో వున్నా ప్రశ్నకు సమాధానం దొరికింది అధ్యాత్మికలో ఎన్నో అనుమానాలు ప్రశ్నలు ఉన్నవి వాటి నన్నిటిని కూడా మాకు తెలియజేయాలనీ కోరుకుంటున్నాను మీరు చేసే ఈ ప్రయత్నం మాకు సంతోషం మరియు ఉపయోగం కలిగిస్తున్నవి ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏
గురువుగారు మీరు చెప్పిన పూజలు వ్రతాలు ఎవడు చూపించారా పూజ అన్ని దేవుళ్లకు సంబంధించినది ఒక పుస్తకం కింద పబ్లికేషన్ చేయండి గురువుగారు
మంచి వీడియో అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉన్నా చాల బాగుంది
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు.
Jai Sri Sharadamba🙏🪷🪷🌹🙇🧡🧡🧡🙇🌹🪷🙏🙏🙏
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు
మీకు శతకోటి వందనాలు, మీ వలన(మీ చేత) ఆ సర్వేశ్వరుడు నాకు ధర్మం అంటే ఏమిటో తెలియజేశారు. శ్రీ శారదాచంద్రమౌళీశ్వరుల కృప వలన, శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి కృప వలన, శ్రీ విదుశేఖర భారతీ సన్నిధానం వారి కృప వలన, మీ వలన ఇవాళ శ్రీ శ్రీ విశుశేఖర భారతీ సన్నిధానం వారి దర్శన భాగ్యం కలిగింది🪷
ఆ పరమానందుని చూసిన అనుభూతి కలిగింది
మీకు మీ కుటుంబ సభ్యులకు నమస్కారములు🙏
జయ జయ శంకర
హర హర శంకర🕉️🕉️🚩🚩🚩🚩
ఏది ఏమైన సృష్టి సరిగ్గ లేదు స్వామి.
నాకు ఇదే సందేహం గురువు గారు , మన పీఠాధిపతులు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు మరి అటువంటి జగత్గురువులు వున్న మన దేశంలో ఏందుకు ఇన్ని దారుణాలు అని 🥲
Excellent sir. We all are blessed to listen this
Chala Baga chepparu guruvugaru
Such a nice clarity ❤
Swami garu naaku vunna chala prashnalaki samadhanam ichaaru🙏🏻
Guru Dhevo Bavah🙏🏻
జగద్గురువులకి ,శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు ,చాల చక్కగా,అర్దం అయ్యెల వివరించరు ,కాని కర్తృత్వ శక్తి మనకి ఇచ్చాడు భగవంతుడు అన్నారు గురువు గారు అది కొంచెం అర్దం కాలేదు ,మనం సాధన చెయ్యాలి అన్నా ,భగవంతుని నామ జపం చెయ్యాలి అన్నా ఆ ఇచ్చ అనేది పూర్వజన్మ కర్మ నుండి వస్తుంది కదా ,మరి ఈ కతృత్వ శక్తి యేల ఉంటుంది 🙏దయ చేసి తెలుపగలరు
memu konchem adagataaniki mohamaatam vese questions, meeru maa tharapuna adiginanduku dhanyavadamulu 🙏
we need more videos on q&a with శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహా స్వామి
Respect sir once again clearly explain about this topic in your style. Sringeri sir said well. But common men like me didn't understand.
Great question guruji
మన కర్మలు మంచి అయితే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడు
Guruvulaku namaskaaramulu 🙏 🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు,
దక్షిణామ్నాయ శంకర పీఠం శృంగేరి శారదా పీఠం అధిపతి పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ విద్భుశేఖర భారతి స్వామి వారి పాదాలకు అనంత కోటి సాష్టాంగ దండ ప్రణామములు. అసలు చాలా సుధీర్ఘంగా అపర శంకరాచార్యులు అయినా జగద్గురువులు అనుగ్రహ భాషణ ఇచ్చారు, కాసేపు వారి సమక్షం లో గడిపాము. ఎంతో మంచి జ్ఞానం పంచుకున్నారు
Namaskaram gururuvugaru,,, karma siddahntam gurinchi chaala baaga explain cheasaru, athi kashtamaina siddantanni artham ayyela chepparu. Padabhivanalu guruvuvaru, nanduri srinivas gariki dhanyavadamulu. Chaala kaalamuga vedistunna prashnaku uttaram dorikindi.
Guruji tq shree mathre namah 🙏
Srinivas Garu mee ee interaction valla swamy varitho memeu swayam ga matladuthunnatu undi antey kaka Sringeri peetadipatho swamy warini inthe sepu kanulara choodagalugithunnam .Maa Janmam dhanyamayyinattey
Guruvu Gariki Padabhivandanalu 🙏🙏🙏🙏🙏
Gurubhyonamah🙏Guruvugariki Namaskaramulu🙏🙏🙏
ప్రతి బంధకాలు వస్తునే ఉంటాయే ,,ప్రతి జీవితంలో మన సాధన ఆపకుడదు మనం అనుసరిచిన సేవ ధర్మమే కాపాడుతుంది గురువు గారు కర్మ ఫలం గురించి వివరణ చక్కగా అర్ధమయింది "గురువు గారు."
JAYA JAYA SHANKARA HARA HARA SHANKARA JAYA JAYA SHANKARA HARA HARA SHANKARA JAYA JAYA SHANKARA HARA HARA SHANKARA...
Jagaduruki naduri gariki vandanallu
అంటే మన కర్మాను సారంగా అనుభవించి నా తర్వాతే వెళ్తాము. అన్నమాట 🙏🙏
Karma is to complete, Hence accept every thing given by God
సంచిత కర్మను అనుసరించి ప్రారబ్ద కర్మ లో జీవులకు మంచి,చెడ్డలు, జరుగుతూవుంటుంది ,,,,,,,,,ఎవరి కర్మ ఎప్పుడు పరిపక్వత చెందుతుందో అపుడు ఫలితం వస్తూవుంటుంది,,,,, అది,మంచి కావచ్చు చెడ్డ కావచ్చు ,,,,,,,,,,దేవుడు అన్నీ చూస్తూ వుంటాడు,,,, ఎవరి కర్మ ఫలితం ను అనుసరించి ఫలితాలను ప్రకృతి పంచభూతాలు ద్వారా ప్రారబ్దములో ఇస్తుంది,,,,,,,,ఇది నిరంతర ప్రక్రియ,,,,,అంతే కానీ కర్మ ఫలితాలు వెంటనే ఇవ్వలేదని అనుకోకూడదు,స్వామిజీ చెప్పిన దివ్యమైన అనుగ్రహ భాషణం లో దైవము జీవులకు ఇచ్చిన కర్తృత్వ శక్తిని ఉపయోగించి జ్ఞానం తో ముందుకెళ్ళితే అన్నీ జయాలే చెడు కర్మ తొలగి పుణ్యము ప్రాపతించును స్వామిజీకి నమస్కారములు,,,,, జై శ్రీమాత్రేనమః
బాబోయ్ జగద్గురువు ల మాటలను అర్ధం చేసుకోవడం చాలా కష్టం అయినప్పటికి చివరికి వచ్చేసరికి అర్ధం అయింది అంటే కర్మను తప్పించుకోలేము అన్న మాట కానీ సాధన చేస్తే తప్పించుకోవచ్చు సాధన అంటే పూజలేనా గురువుగారు ఒకవేల పూజలే అయితే మీ దయ వల్ల ఇంకా ఎన్నో కష్టాలు పడే మాలాంటి వాళ్ళము వాటిని తప్పించుకున్నట్టే గురువుగారు నాది ఒక సందేహం జగద్గురువులు సృష్టి, స్థితి, లయ అని చెప్పి కర్మ గురించి చెప్పరు కదండీ యుగాలుని బట్టి కర్మ అని చెప్పరు కదండీ మరి సత్యయుగంలో ధర్మం మీదే నడిచింది కదండీ పాపం ఎవరు చేసి వుండరు కదా మరి కృతయుగంలో పాపాత్ములు ఎలా వస్తారు కలియుగం అంత పాపం మీదే నడుస్తుంది మరి సత్యయుగం వచ్చేసరికి అంధరు పుణ్యాత్ములం ఎలా అవుతారు గురువుగారు తప్పు గా అనుకోవద్దు గురువుగారు చిన్న అనుమానం
జయజయ శ్రీరామ జయజయ శ్రీగురుదేవ, గురువేశరణం
ఈ మధ్య కర్మ కట్టి కుడిపేస్తుంది ఆంటూ కర్మ ను చూపిస్తూ కొందరు భయపెడుతున్నారు ఇంటర్నెట్ లో, కొన్ని పోస్ట్ లు చూడటానికి భయం వేసింది నాకు. ఈ వీడియో ద్వారా అసలు గత సృష్టి లో ఎం చేస్తాం దానికి ఈ సృష్టిలో అనుభవిస్తాము అని చెపుతూనే మన కర్తృత్వం గురించి జగద్గురువులు గుర్తు చేశారు. కర్తవ్యం ఎంత అవసరం గురువుగారు. తన కర్తవ్యం పాటించకుండా కేవలం కర్మ కట్టి కుదిపేస్తోంది అనుకుంటూ భాధ పడేవారికి ఇది ఒక కనువిప్పు. అలానే జగద్గురువులు మనం మంచి పనులు చేస్తే దైవ అనుగ్రహం తోడు వచ్చి తీరుతుంది అని దైవ అనుగ్రహం సత్ కర్మ వల్ల వస్తుంది అని చెప్పారు. మన కర్మ యొక్క కర్తృత్వం మన చేతిలో ఉన్నది చేయాల్సింది
1. కర్మ తేడా వస్తె ముందు ఆ కర్మ కు కారణం ఏమిటి అనేది చూడకూడదు, మనం ఏం చెయ్యాలో ఆలోచన చేయాలి
2. Inference: మనం భగవంతుడు పాదాలు పట్టుకుంటే కర్మ ఎటువంటి ఫలితం ఇచ్చినా దాని ప్రభావం మనకు తెలియదు. ఆ దైవం ఎక్కడ ఉన్నాడు - మనలోనే ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన కోసం ఉన్నాడు
మనం తీసుకోవాల్సిన inference ప్రతీ ఒక్కరిలో భగవంతుడు ను చూడటం మొదలుపెట్టాలి. అది చేస్తే వీరు గొప్ప వీరు కాదు - తేడా ఎలా చూస్తాం, మౌనంగా అరె వీరిలో నాలో ఒకే భగవంతుడు ఉన్నాడు అని క్షమిస్తాం, తరువాత సహనం తో నిరీక్షిస్తాం, వదిలేసి ముందుకు పోతాం. అన్నింటికంటే గొప్ప లక్షణం ఎప్పుడు పట్టుకున్నామ్ ఒక్కటే కాదు ఎప్పుడు వదిలేస్తున్నాం కూడా చూసుకోవాలి. అందరూ ఎక్కువ ఒక ఫలితం గురించి ఆలోచన చేస్తారు కానీ చేసే పని మీద శ్రద్ద, ఓపిక తో కూడిన ఓరిమి (సబూరి) తో ఉంటే - అదే మనల్ని ఒక విధంగా కాపాడుతుంది. ఒక మనిషి ఒకేలా ఈడలేదు, ప్రవాహం బట్టి ఈదుతాడు అనేది ఈ కాలం స్థలం బట్టి ఎలా కరుగుతుంది చెప్పి జగద్గురువులు చెప్పకుండా చెప్పింది తొందరగా భగవంతుడి పాదాలు పట్టుకో అలానే ఆ భగవంతుడిని అందరిలో చూడాలి అని. అసలు అందరిలో చూస్తే మన చేతికి ఒక గొప్ప కత్తి - ప్రేమ దొరుకుతుంది. అదే బ్రహ్మానందవల్లి చక్కగా తైత్తిరీయ ఉపనిషత్తు లో చెప్పింది ఆనందం అనేది. ప్రేమ తో ఉంటేనే ఆనందం పొందుతాం. సుఖ దుఃఖ లో ఖ ఒకటే - ఆకాశం - చిదాకాశం మనలో ఉంది. అదే ఖ ను మనం సరిగ్గా అర్థం చేసుకుని శివ మానస పూజ ద్వారా శివుడిని పట్టుకోవాలి అని మీరు మొన్న భక్తి టీవీ లో అన్నీ సందేహాలు కి ఒకే పరిహారం చెప్పారు, అది ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ప్రేమ, ఆప్యాయత, మనో శౌచం, తో శివుడిని మానస పూజ చేస్తే - తప్పకుండా ఆ మంగళ కారుడు ఆయిన పరమేశ్వరుడు తోడు ఉంటే ఎటువంటి కర్మ కూడా మనల్ని తాకదు. దానికి మన చేతిలో ఉన్న ఖడ్గం - సమ, దమ. ఈ రెండు పెట్టుకొన్న వారే మమే ప్రియః అని కృష్ణుడు భక్తి యోగం లో అడ్వెస్తా సర్వ భూతానాం మైత్ర కరుణ ఏవచ ద్వారా చెప్పాడు. ఆ సమ భావం తో దమము తో మమ కారం లేకుండా నిర్మమ అయితే నిర్మమా అయినా అమ్మవారు కాపాదేస్తుంది. శ్రీ మాత్రే నమః.
Beautiful explanation
🙏Guruvu laku 🙏🙏🙏🙏🙏
Om Sri Gurubyo namah 🌸🙏🌸
Om sri Gurubhyo namaha🌺🙏🙏
Om namo naarayanaaya 🌺🌷
Thank you Guruvu haru
ఓం నమః శివాయ
Thanks 🙏
Guruvu gariki padhabi vandhanalu
గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
Padhabhi Namaskaram to Guruji, 🙏💐🌹💐🙏🙏💐🌹🌹💐💐🙏🙏💐🌹🌹🙏. Sakshath Sharada Devi prati roopam. 🙏💐🌹🌹💐🙏🙏💐🌹🌹
Om Nama Shivaya Namaha OM Namo Bala govindaya namaha
We will follow keep doing sadhana sadhana sadhana and sadhana🙏
Pranamam..sharadha peeta peddalaku.......chandra moulishwara
నండూరి శ్రీనివాసరావు గారు గురువుగారికి పాదాభివందనం
ఓం సాయి నమోః నమః శ్రీ సాయి నమోః నమః జయ జయ సాయి నమోః నమః సద్గురు సాయి నమో నమః జై గో మాతా ,🐄🐄🐄🐄🧘🧘🧘🧘🧘
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
Be careful, Be responsible, and Be sensible is the first thing we should follow. Thirumala way is forest obviously one should be careful while going and also responsible as a parent.without following this simply we should not question God.
Plz guruvugaru i have one request sri ramapatabisheka sarga chadhavalunukuntunanu niyamalu chepara plz
satisfied
దయచేసి శివ కవచం మీద ఒక వీడియో చేయగలరు 🙏🙏🙏
Sri matre namaha 🙏♥️🙏
మళ్ళీ జన్మ ఉంటే కలియుగం లో కాకుండా, కృత యుగం లో పుట్టాలి..
Adhi antha easy kaadhu bro😢
కృత యుగం అత్యంత కష్టమైన యుగం. ఎంతో కష్టపడితే కానీ మనం అక్కడ పుణ్యం సంపాదించలేము. కలి యుగం లో నామం చెప్పుకున్నా చాలు. స్వామి కరుణించేస్తాడు
Yes bro.....
శ్రీ మాత్రే నమః 🙏
Dhanyawadgalu gurugale ..shringeri jagadguruvulu rajamundry eppidu vastunaru Swami? TIA
కర్తృత్వ శక్తి అంటే ఏమిటీ ఎవరైనా చెప్పండి
🙏ಸದ್ಗುರು ಪಾಹಿ ಪರಮ ದಯಾಳು ಪಾಹಿ 🙏
Guruvugaru radhakrishnula gurinchi oka video cheyandi please
అంతమాత్రానికి సృష్టి ఎందుకు స్వామి.
Chala baga cheparu Swamy...shrusti motam karma phalam meda nadustundi ...mari motta modati shrusti aa karma phalam meda nadichindi?
Jai Shriram
GAGATGURUVU GARI KI SATAKOTI PADABHIVANDANALU🙏🙏🙏🙏
Good question
Jai srimannarayana
Laxminarasimha swamy pooja gurinchi cheppandi guruvu gaaru please
First like and first comment namaskaram guruvu garu
Jai sri ram
నిజమే గురూజీ పూజా విధానము లు బుక్ గా రూపొందించండి
Guru garu ganga devi story mahimalu chepandi guru garu
👏👏👏👏👏👏
🙏🏼🙏🏼🙏🏼
🙏🏻🙏🙏🏻
Sree Gurubhyo Namaha 🙏🙏🙏
As per Advaitam asalu sruste ledu annru anta sunyam annaru yedi nijam
15 : 57 🙏🔥🙏
🙏🙏🙏 sree mathre namaha
🙏🙏🙏
Neti samajaaniki, Mukyamgaa aadapillalaki, dharma margam lo veltunna variki Ammavari Dasa Mahavidyale srirama raksha. Shankarachaaryulu varu vetirekinchina vamachara margam kakunda satwika pooja lu cheste ah talle rakshana kavacham ai tana biddalanu kapadukuntundi.
Kali, Tara, chinnamatsa, bagalamukhi, shodashi, tripura bhairavi,matangi, dhoomavathi, kamalatmika, bhuvaneswar dasa mahaavidya swaroopini sri Lalithambika paradevata tri Namaha 🙏
Kali yugam lo adharma jeevulu next vache krutha yugam darmista jeevulu ga puduthara guruvu garu endukante krutha yugam lo dharmam 4 paadalu mida untundi Ani chapparu . Naku samadanam chappandi guruvu garu.
🎉🎉🎉🎉
I have same doubt
దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి కదా నండూరి శ్రీనివాస్ గారు ఈ విషయంపై గురువుగారితో చర్చించండి.
Namaskar guruvu gar Bhakta prahlada slokalu please 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good Karma -> Good Karma Fala
Guruvu garu dayachesi naku reply ivvandi me kallu pattukoni vedukuntunna
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Radharani Sri Krishna gurunchi cheppandi guruvu garu
What is the meaning of kathruthva Shakthi, pls help me