@@srinuvasu9001 okaru marina a family motham ki change vachidhi kadha and a marupu oka 3 generation ni impact chesthundhi kadha. So on basic things in 3 generation oka 7 above manushulu impact avuthundhi kadha. So a okari point lo alochinchandi. Mala theseina ventaney general life Loki velipoey vala point gurinchi alo chinchakandi
అయ్యా..పనికిమాలిన గురుస్వాములు...కన్నెస్వాములకు దిశానిర్దేశం లేకుండా..చేసి..నేను తిరిగి వస్తున్నాను...బస్సులో స్వాములు చాలా నీచ ప్రవర్తన.. తో మనస్సు బాధతో మూలుగు తుంది..ఏమీ చేయలేని నిస్సహాయత.. పంబలో మాల తీసిన వెంటనే.. చేయరాని పనులన్నీ చేస్తున్న వీళ్ళు ఎప్పుడు మారతారో.. స్వామియే శరణం అయ్యప్ప
స్వామి మా పెద్ద కుమారుడు పేరు జయ సూర్య మా చిన్న కుమారుడికి ఇంకా పేరు పెట్టా లేదు నేను అయ్యప్ప దీక్ష తీసుకుంటాను మీ మాటలు విన్న తరువాత మా చిన్న కుమారుడికి ఆర్యన్ రాజ్ అని పెట్టాలునుకుంటున్నాను ఎందుకంటే ఆర్యన్ అంటే అయ్యప్ప అని రాజ్ అంటే మా నాన్న గారి పేరు కలుస్తుందని ఆర్యన్ రాజ్ అని పెట్టాలనుకుంటున్నాను మీ సందేశం కోసం ఎదురుచూస్తాను స్వామి. స్వామియే శరణం అయ్యప్ప 🙏
గురువు గారు, నేను చెన్నైలో ఓక కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ఒక అగ్రకులం కు చెందినవాడిని, కానీ బ్రాహ్మణుడిని కాను. మాయొక్క కంపెనీ లో బ్రాహ్మణులకు ఇచ్చె గౌరవం చాల యెక్కువా. కానీ బ్రహ్మణులు మాత్రమే, మాంసహారం, మధ్యపానం, ధూమపానం వంటి వాటిలో ఘనాపాటి. మాయాజమని వారికి అవి కూడా బహుమతులుగా ఇస్తారు. కస్టపడి పనిచేసే మిగత వారిణి నిర్లక్ష్యం చేస్తారు. నాసందేహం ఏమంటే, అసలు ఇట్టివారు బ్రాహ్మణుల, అసలైన బ్రాహ్మణులు అంటే ఎవరు. దయచేసి తెలియచెయ్యండి. ఇట్టివారికి మేము నమస్కారం చేయాలా ? వారిన్నే గౌరవించక పోతే మాయజమని ఊరుకోడు. నమస్కారానికి ఉన్నటువంటి సంస్కారమే చెడిపోతుంది.
Om namo sri hari hara suthan annadhachithan ayyan ayyappa swamiye sharanam ayyappa namo namaha namasthe namaskaaram blessed me all family numbers pls god Thq 💐💐💐🙏🙏🙏
అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు మన తారీకు వాళ్ళు ఎవరైనా చనిపోతే మాల మళ్లీ వేసుకోవచ్చా అంటే కొంతమంది అంటున్నారు మరల మాల వేసుకోకూడదు అందుకని అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను
21 days taruvata veyyochu kani mi pegu bandam tegipotey tappa antey mi Amma garu Leda nanna garu Leda mi tobuttuvulu tappa Okavela miru mala vesukunna taruvata chanipotey v tiyyavalsina avasaram ledu kani vari vaddaku vellakudadu
స్వామి శరణం అయ్యప్ప స్వామి స్వామి తెలంగాణ లో ఒక మూఢ నమ్మకం బాగా పెరిగింది అది ఏమంటే గోంగూర లేక పుంటికురా అనే ఆకుకూర తినొద్దు దీక్ష టైం లో అది తింటే మటన్ తీన్నట్లే అనే భావన ఉంది కాబట్టి మీరు దీని మీద ఒక క్లారిటీ మీ ఫ్రీ టైమ్ లో ఇవ్వగలరు స్వామి
🪔🪔🥥🥥🌺🌺🌺🌺🌺🍌🍌🙇🙇 full fill my desires om sri swamy Sharanam ayyappa swamy nenne nammukunnam Naku job rappiye swamye job vachinaventane memmaline dhashinchukunta
గురువుగారు స్వామియే శరణమయ్యప్ప నన్ను ఒక మేధావి అడిగిన ప్రశ్న అయ్యప్ప స్వామి పక్కన సుబ్రహ్మణ్య స్వామి గారికి ఎందుకింత ప్రత్యేకత ఇస్తారు ఈ ప్రశ్నకు సమాధానం రెండు సంవత్సరాల నుండి చాలామంది గురు స్వాములకు అడిగిన ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేరు
మానవ కల్పిత దేవుళ్ళని ప్రొచాహించ కండి స్వామి 200సంవత్సరాల క్రితం అయ్యప్ప లేడు పురాణం ప్రశాస్తయ్యం లేదు మరి ఎలా స్వామి మీరు కూడా అమాయక భక్తులను మభ్య పెడతారు
లేరు అని నీకు ఎలా తెలుసు స్వామి మీరు గాని 200ఇయర్స్ nuchi బ్రతికే ఉన్నారా ఏంటి నువు ఎవడివో. నీ మాటలోనే అర్ధమవుతుంది హిందూ దేవులని హిందూ ధర్మాన్ని కించ పరచకు
మీ లాంటి వాళ్ళు ప్రపంచానికి దికసుచి.. సాక్షాత్తు సరస్వతి అమ్మ వారు మీలో ఉన్నారు.. మీ పాదాలకి శతకోటి దండాలు గురువు గారు.
AYYAPASWAMI DEEKSHALO ...HUMAN BEING...FULL SATISFACTION....
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప 🙏🙏🙏
దేవుడు ప్రత్యేకించి కనపడడు మీలాంటి వారి ద్వార మనిషి రూపంలో పుడుతుంటాడు స్వామియే శరణమయ్యప్ప
Chaganti garu phone number vunte share me
Ii
Lakshalaadimanthi thaagudu, pogathaagudu manesaaru swami valla...😮 41 days evanni manesi alavattu padi... Mellaga machi life ki vochettolu🙏🙏👍
Kani. Kondharu. Swamulu.....41 ipoyaka....seme...41 ipoyaka...aa Malli aantha 2 days lo cover chestaru😅😅. Malli seme life Ni mentain chestaru
@@srinuvasu9001 okaru marina a family motham ki change vachidhi kadha and a marupu oka 3 generation ni impact chesthundhi kadha. So on basic things in 3 generation oka 7 above manushulu impact avuthundhi kadha. So a okari point lo alochinchandi. Mala theseina ventaney general life Loki velipoey vala point gurinchi alo chinchakandi
కరెక్ట్ గా చెప్పారు.. పంతులు గారు ❤❤❤❤❤❤❤❤❤ ఓం స్వామియే శరణం అయ్యప్పా....
You are great to lecture puranalu ithihalu and vedalu
Meeru devvulu
Ck🙏. మా తప్పులు సరిదిద్దుకుంటున్నాము
మా గిరిజన అయ్యప్ప భక్తులకు మీ ప్రసంగాలే మాకు నిదర్శనం 👌🫀
స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙏🙏మకు మీరు ప్రవచనం చేపేటపుడు స్వయంగా దేవుడే చేపినటుంది చాగంటి కోటేశ్వరరావు గారు 🙏🙏🙏
స్వామి మీరు సాక్షాత్ దైవ స్వరూపం మీరు వేదంలో ఉన్నది ఉన్నట్లుగా వక్రభాష్యం చెప్పకుండా చక్కగా ఎవరిస్తారు సంతోషం సంతోషం ధన్యవాదాలు దీవించండి
స్వామియే శరణమయ్యప్ప 🙏
అయ్యా..పనికిమాలిన గురుస్వాములు...కన్నెస్వాములకు దిశానిర్దేశం లేకుండా..చేసి..నేను తిరిగి వస్తున్నాను...బస్సులో స్వాములు చాలా నీచ ప్రవర్తన.. తో మనస్సు బాధతో మూలుగు తుంది..ఏమీ చేయలేని నిస్సహాయత.. పంబలో మాల తీసిన వెంటనే.. చేయరాని పనులన్నీ చేస్తున్న వీళ్ళు ఎప్పుడు మారతారో.. స్వామియే శరణం అయ్యప్ప
అసలు పంబా నది వద్ద మాల తీయరాదు.
తిరిగి ప్రయాణం చేసి. ఇంటికి వచ్చి తరువాత మాల తీయాలి. అప్పుడే దీక్ష పరిపూర్ణమైన ట్టు
@@prasadjonnapalli1411మరి మేము రామేశ్వరంలో తీస్తాం స్వామి పరవలేదా
Tisthey me Deeksha purthi kanatlee@@gangarajupadatatiraja5573
😮😮😮😮😮😮
@@gangarajupadatatiraja5573 inti daggara mother tho gani pujari thoga gani tepinchukovali
Saraam ayyappa
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
Saranam ayyappa swamy saranam
ఓం నమః శ్రీ మణికంఠ.... ధన్యవాదాలు..... చాగంటి కోటేశ్వర రావు గారు
Om sri smwmiye sharnam ayyappa 🙏🙏🙏🙏
Om Sri smwmiye ayyappa
Swamiye saranam Ayyappa Swami ki jai 👏
శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
చాల మంచి గొప్ప ప్రవచనం గురువు గారు మీకు శతకోటి వందనాలు
స్వామియే శరణం అయ్యేప్ప
అపతభాందువునే శరణం అయ్యప్ప🙏
Swamiye saranam Ayyappa
నేను నడవలేను ఇప్పుడు 11 వ సారి దీక్షలో ఉన్నాను 🙏🏼
❤
Swamiye saranam Ayyappa
Guruvugariki sethakoti padabhi vandanalu
Om స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఆశీర్వాదంతో 🙏🙏🙏
Ayyappa swami gurinchi chala Baga chepparu swami...om Swamiye Sharanam Ayyappa 🙏🏼
Swamiye Sharanam Ayyappa
😅
😅i😅iii😅😅😅
స్వామియే శరణమయ్యప్ప ❤❤
Sri swamiye Saranam ayyappa 🙏🙏🙏
స్వామి మా పెద్ద కుమారుడు పేరు జయ సూర్య మా చిన్న కుమారుడికి ఇంకా పేరు పెట్టా లేదు నేను అయ్యప్ప దీక్ష తీసుకుంటాను మీ మాటలు విన్న తరువాత మా చిన్న కుమారుడికి ఆర్యన్ రాజ్ అని పెట్టాలునుకుంటున్నాను ఎందుకంటే ఆర్యన్ అంటే అయ్యప్ప అని రాజ్ అంటే మా నాన్న గారి పేరు కలుస్తుందని ఆర్యన్ రాజ్ అని పెట్టాలనుకుంటున్నాను మీ సందేశం కోసం ఎదురుచూస్తాను స్వామి. స్వామియే శరణం అయ్యప్ప 🙏
Swami
Swamiy ye saranam Ayya appa 🙏🙏🙏
ఆర్యన్ అయ్యాన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
Swamiye Sharanam Ayyappa ❤❤❤❤❤❤
Swamy. Sri. Saranam. Ayyappa. Swami. Sharanam
Swamiai Saranac ayyppa
om sri swamy saranama ayyapa
గురువు గారు,
నేను చెన్నైలో ఓక కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ఒక అగ్రకులం కు చెందినవాడిని, కానీ బ్రాహ్మణుడిని కాను. మాయొక్క కంపెనీ లో బ్రాహ్మణులకు ఇచ్చె గౌరవం చాల యెక్కువా.
కానీ బ్రహ్మణులు మాత్రమే, మాంసహారం, మధ్యపానం, ధూమపానం వంటి వాటిలో ఘనాపాటి. మాయాజమని వారికి అవి కూడా బహుమతులుగా ఇస్తారు. కస్టపడి పనిచేసే మిగత వారిణి నిర్లక్ష్యం చేస్తారు. నాసందేహం ఏమంటే, అసలు ఇట్టివారు బ్రాహ్మణుల, అసలైన బ్రాహ్మణులు అంటే ఎవరు. దయచేసి తెలియచెయ్యండి. ఇట్టివారికి మేము నమస్కారం చేయాలా ? వారిన్నే గౌరవించక పోతే మాయజమని ఊరుకోడు. నమస్కారానికి ఉన్నటువంటి సంస్కారమే చెడిపోతుంది.
దీక్షలో ఉంటే ఆ ఆహ్లాదమే వేరే స్వామి.
Om swamiye saranam Ayyappa ❤
Aryan ayyappa swamy
Swami ye saranam ayyappa ❤❤❤
ఓం స్వా మీ యే శరణం అయ్యప్ప
Rama mala gurinchi cheppandi swamy
Om namo sri hari hara suthan annadhachithan ayyan ayyappa swamiye sharanam ayyappa namo namaha namasthe namaskaaram blessed me all family numbers pls god Thq 💐💐💐🙏🙏🙏
Namaskaram guru garu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Swameye sharanm ayappa
OM
అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు మన తారీకు వాళ్ళు ఎవరైనా చనిపోతే మాల మళ్లీ వేసుకోవచ్చా అంటే కొంతమంది అంటున్నారు మరల మాల వేసుకోకూడదు అందుకని అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను
Clarity ga cheppu swamy
ఒక సంవత్సరం తరువాత వేసుకోవచ్చు
వేసుకోకూడదు స్వామి. మళ్ళీ సంవత్సరం ఖచ్చితంగా వేసుకొని యాత్ర చెయ్యాలి.
స్వామియే శరణమయ్యప్ప 🙏🏽🙏🏽🙏🏽
21 days taruvata veyyochu kani mi pegu bandam tegipotey tappa antey mi Amma garu Leda nanna garu Leda mi tobuttuvulu tappa
Okavela miru mala vesukunna taruvata chanipotey v tiyyavalsina avasaram ledu kani vari vaddaku vellakudadu
😮. O it
Ayyappa swamy
Swamiiiiiiiiiiiiiiiiiiiiiii 🕉
🙏സ്വാമി ശരണം 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామి శరణం అయ్యప్ప స్వామి
స్వామి తెలంగాణ లో ఒక మూఢ నమ్మకం బాగా పెరిగింది అది ఏమంటే గోంగూర లేక పుంటికురా అనే ఆకుకూర తినొద్దు దీక్ష టైం లో అది తింటే మటన్ తీన్నట్లే అనే భావన ఉంది కాబట్టి మీరు దీని మీద ఒక క్లారిటీ మీ ఫ్రీ టైమ్ లో ఇవ్వగలరు స్వామి
🙏🙏🙏
Thanks is the I o
❤❤❤👏👏👌👌🙏🙏❤❤❤
🪔🪔🥥🥥🌺🌺🌺🌺🌺🍌🍌🙇🙇 full fill my desires om sri swamy Sharanam ayyappa swamy nenne nammukunnam Naku job rappiye swamye job vachinaventane memmaline dhashinchukunta
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ayyappa meeda istam to vesukuntaru
🎉🎉🎉
ఫుల్ వీడియో పెట్టండి
th-cam.com/video/4u4hXTULEm0/w-d-xo.htmlsi=hKSBV34BBdbd1J2D
గురువుగారు స్వామియే శరణమయ్యప్ప నన్ను ఒక మేధావి అడిగిన ప్రశ్న అయ్యప్ప స్వామి పక్కన సుబ్రహ్మణ్య స్వామి గారికి ఎందుకింత ప్రత్యేకత ఇస్తారు ఈ ప్రశ్నకు సమాధానం రెండు సంవత్సరాల నుండి చాలామంది గురు స్వాములకు అడిగిన ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేరు
ఆర్య అంటే అయ్యా అని అర్థం sir antey ఆర్య అని అర్థం అంటే అయ్యా అని అర్థం
ఓం శ్రీ ధర్మశాస్త్ర 🙏🙏
Oka mala vesina swamy inkoka mala vesina swami kallu mok kacha?
Mokkali😊
hi
Chaganti aaryan
Aryangavu is not sabarimalai it is nearly to cutrallam in this temple ayyappa swamy is sree dharma sastha with his both wifes poorna and pushkala
Bro ayyappa is nithabrahma chari you are saying about sridharma sasta it is one of avataram of ayyappa
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ లాంటివారి వల్లే.
ఈ రోజు హిందూ సమాజం సంకనాకి పోతుంది .
పురాణాలు కల్పితము , పుక్కిడిపురాణాలు .
Avlapukoda ame matladutunav ra
మానవ కల్పిత దేవుళ్ళని ప్రొచాహించ కండి స్వామి 200సంవత్సరాల క్రితం అయ్యప్ప లేడు పురాణం ప్రశాస్తయ్యం లేదు మరి ఎలా స్వామి మీరు కూడా అమాయక భక్తులను మభ్య పెడతారు
లేరు అని నీకు ఎలా తెలుసు స్వామి మీరు గాని 200ఇయర్స్ nuchi బ్రతికే ఉన్నారా ఏంటి నువు ఎవడివో. నీ మాటలోనే అర్ధమవుతుంది హిందూ దేవులని హిందూ ధర్మాన్ని కించ పరచకు
200 years back శభరిమల వుంది (అయ్యప్ప వయస్సు 12 సంవత్సరాలు ) అయ్యప్ప వున్నారు
200 సంవత్సరాల కింద నువ్వు వెళ్లి చూసావా అక్కడ అయ్యప్ప స్వామి లేదని
40 days mandu manesi malli kothaga start cheddamani😂😂
40 rojulu chalu bayya. 320 thagudiki medicine 40 days medicine. Nuvvu vesukoni chudu. Telustadi. Howla LA..K..KA.
Om sri swamiye sharanam ayyappa
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
Sri swamiye saranamu ayyappa
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప ,
ఓం శ్రీ స్వామియే శరణం ఆంజనేయ స్వామి
స్వామి శరణం అయ్యప్ప
🙏 ఓం శ్రీ స్వామియే
శరణమయ్యప్ప
🙏🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🏻
Swamiye saranam ayyappa
స్వామి శరణం అయ్యప్ప
Om swamy yee Sharanam ayyappa
Swame saranm ayyappa
OM SRI SWAMIYE SARANAM AYYAPPA
Swami Ye saranam Ayyappa
Om sree swamyye saranam ayyapppa
🙏🙏🙏🙏🙏🙏
Swamiye saranam Ayyappa 🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
Swamiya saranam ayyapa
OM SRI SWAMIYE SARANAM AYYAPPA
సమీయే శరణం అయ్యప్ప