అయ్యప్ప దీక్షలో ఈ తప్పు చేయకండి | Common Mistakes During Ayyappa Deeksha | Bharathitvbhakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024

ความคิดเห็น •

  • @priyaVallepu-m2k
    @priyaVallepu-m2k 2 วันที่ผ่านมา +5

    Chala bagha chepparu Swami garu..

  • @sivasatish923
    @sivasatish923 9 วันที่ผ่านมา +4

    Chala correct ga chepparu guru swamy

  • @veeraboinasrinivas3287
    @veeraboinasrinivas3287 6 วันที่ผ่านมา +2

    🙏🙏🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏వీరబోయిన శ్రీనివాస్, గురిజాల 🙏🙏🙏

  • @vijaykumarreddy91
    @vijaykumarreddy91 5 วันที่ผ่านมา +4

    ఓం స్వామియే శరణం అయ్యప్ప

  • @daramonisreenivas55
    @daramonisreenivas55 3 วันที่ผ่านมา +3

    స్వామి శరణం.. స్వామి...నా భార్య డెలివరీ అయ్యి 3 నెలలు అయింది ఆమె వాళ్ళ అమవాళ్ళ ఇంటి దగ్గర ఉంది ... నేను మాల వేసుకున్న.. ఇప్పుడు నా భార్యను.. మా ఇంటికి తోలుకు రావాలా .. లేక మా అమ్మ తో ఇంట్ల పూజ చేయించవచ్చా..

  • @MadhaviBathala-qq4uh
    @MadhaviBathala-qq4uh 6 วันที่ผ่านมา +10

    🙏🙏🙏స్వామి నెలసరి ఐదు రోజుకంటే ఎక్కువ రోజులు అవుతూ వుంటే ప్రక్కనే వుండాలా దీక్షతీసుకున్న భర్తకు సేవ చేయ వచ్చా స్వామి. దయ చేసి తెలి యజేయండి స్వామి.

    • @user-pp6cq5ef5n
      @user-pp6cq5ef5n 4 วันที่ผ่านมา +1

      ఎన్ని రోజులు అవుతూ వుంటే అన్నీ రోజులు దూరంగా వుండాలి

    • @ramaduguganeshbhadram
      @ramaduguganeshbhadram 4 วันที่ผ่านมา

      ఏడు రోజులు ఉండటం మంచిది

    • @apparaoavala9700
      @apparaoavala9700 16 ชั่วโมงที่ผ่านมา

      అమ్మది మీ ప్రాబ్లంస్ బట్టి ఉంటుంది . అలా మీకు ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు దూరంగా ఉండాలి స్వామి శరణం అయ్యప్ప

  • @marvathusathish4582
    @marvathusathish4582 3 วันที่ผ่านมา +1

    స్వామి మాలాధారణ సమయంలో సాయంత్రం పూజ కన్నా ముందుగా సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి అవకాశాన్ని బట్టి అత్యవసర సమయంలో వేరే పీఠం లో ఆచమనీయం తీసుకుని తర్వాత మా పీఠం లో దీపారాధన చేయొచ్చా.తెలియచేయగలరు స్వామి.

    • @user-pp6cq5ef5n
      @user-pp6cq5ef5n 3 วันที่ผ่านมา

      లేదు మీ పీఠం లో మళ్ళీ ఆచామనీయం తీసుకోవాలి. మళ్ళీ సంకల్పం చెప్పుకోవాలి.

    • @marvathusathish4582
      @marvathusathish4582 3 วันที่ผ่านมา

      @@user-pp6cq5ef5n ఆచమనీయం ఓకే స్వామి దీపారాధన చేయొచ్చా చేయకూడదా స్వామి 🙏🙏🙏

    • @user-pp6cq5ef5n
      @user-pp6cq5ef5n 3 วันที่ผ่านมา

      @@marvathusathish4582 అదే చెబుతున్నాను స్వామి మనం ఎక్కడైతే ఆచమనం తీసుకుంటున్నాము సంకల్పం చెప్పుకుంటున్నాము అక్కడే పూజ చేసుకోవాలి.

  • @murali3123
    @murali3123 4 วันที่ผ่านมา +1

    వావర్ స్వామి విషయం లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి స్వామి.
    దయచేసి ఈ విషయం పై స్పష్టత ఇవ్వగలరు.,
    స్వామియే శరణమయ్యప్ప

    • @user-pp6cq5ef5n
      @user-pp6cq5ef5n 4 วันที่ผ่านมา

      ఓవర్ స్వామి గురించి భిన్నభిప్రాయాలు ఉండడం వాస్తవమే, కానీ నాకు తెలిసినంతవరకు పూర్వకాలంలో ఓవర్ స్వామి వంశస్థులు ఒక ఆటవిక తెగకి చెందినవారు. కాలక్రమేన మన దేశంపై జరిగిన దాడుల వలన లేదా ఆక్రమణల వలన ఈ వంశస్థులు ముస్లిం మతంలోకి మారి ఉండవచ్చు లేదా బలవంతంగా మార్చి ఉండవచ్చు. తర్వాత కాలంలో ఓవర్ స్వామి ముస్లిం మతానికి చెందిన వారీగా అయి ఉండవచ్చు లేదా అనుకుంటున్నాము. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే! ఓవర్ స్వామి హిందువా కాదా, మసీద్ కి వెళ్లవచ్చా, వెళ్ళకూడదా అనేది మీ నిర్ణయం మీరు తీసుకోండి. 🙏

  • @hansikahani1933
    @hansikahani1933 6 วันที่ผ่านมา +18

    నెలసరి వచ్చిన సమయంలో ఐదు రోజులు దీపం పెట్టొద్దు అంటారు కదా స్వామి మా హస్బెండ్ మాల వేసుకుంటాడు స్వామి ఐదు రోజులు నేను ఇంట్లో దీపం పెట్టాను కుటీరంలో ఉంటాడండి

    • @user-pp6cq5ef5n
      @user-pp6cq5ef5n 6 วันที่ผ่านมา +5

      మరేం పర్వాలేదు మాత! మీ స్వామి బయట సన్నిధానంలో గాని దేవాలయాల్లో గాని పూజ చేసుకుంటారు లేదా హారతి తీసుకుంటారు. మీరు బయట ఉన్న ఇంట్లో వాళ్ళు ఎవరైనా దీపారాధన చేయవచ్చు అలాంటి అవకాశం కూడా లేకపోయినా అయ్యప్ప మిమ్మల్ని ఏమి శిక్షించడు.

  • @PuliRamChandraiahGoud
    @PuliRamChandraiahGoud 5 วันที่ผ่านมา +3

    🙏🙏🙏గురూజీ వృత్తి ధర్మం అంటున్నారు మాలవేసుకొని కటికవారు వారి(నాన్వెజ్ అమ్మడం మరియు కొట్టడం )వారి వృత్తి చేసుకోవచ్చా 🙏🙏

    • @anilkumarkamisetty8512
      @anilkumarkamisetty8512 4 วันที่ผ่านมา +1

      @@PuliRamChandraiahGoud chesukovachu

    • @ganeshpspk8884
      @ganeshpspk8884 4 วันที่ผ่านมา +2

      ​@@PuliRamChandraiahGoud తప్పకుండ చేసుకోవచ్చు స్వామి యే శరణం అయ్యప్ప

  • @sivasatish923
    @sivasatish923 9 วันที่ผ่านมา +1

    Om sree swamya saranam Ayyappa🙏🙏🙏🙏🙏

  • @nagarajugoud6586
    @nagarajugoud6586 3 วันที่ผ่านมา +1

    స్వామి పెద్ద పాదంలో కనీసం మంచి నీళ్ళు పోసేవారు లేరు ఈ సమస్యను కోంచెం పరిస్కారించండి

  • @masu.raviraj882
    @masu.raviraj882 4 วันที่ผ่านมา

    Swami maa papa ayyappa pichi bakthi thanu shebari velali anukuntundhi 10 year kani anukokunda thanu pedhamaniaidhi thanu shebari ki velalunte nenu chachipotha antundhi ayyappa katha vinanu swimi idupillalu istapadutharu ani ayyappa swimi vadhu annaru ippudu nenu yemcheyali swimi

    • @Yaswin1259
      @Yaswin1259 4 วันที่ผ่านมา +1

      swami...mee dagira lo vunna ayyapa swamy temple chupinchandi...

  • @mnagesh9418
    @mnagesh9418 8 วันที่ผ่านมา +5

    🙏Swamy sharanam guru swamy🙏swamy mala vesukuni saloon lo work cutting shaving cheyavacha

    • @engolikararvind4850
      @engolikararvind4850 8 วันที่ผ่านมา +1

      @@mnagesh9418 cheyochu chesi sanam cheyali chesi malli alankarana cheskoni pooja cheskovali swamy saranam🙏

    • @NaiduGarivantaluandvilasalu
      @NaiduGarivantaluandvilasalu 7 วันที่ผ่านมา

      @@mnagesh9418 adi ne vruthi dharmam Swami avi yadavidika chesukovachu

    • @srinivasseenu5789
      @srinivasseenu5789 6 วันที่ผ่านมา +1

      @@mnagesh9418 cheyyochu dhiksha veru vruthi veru. స్వామియే శరణం అయ్యప్ప 🙏

    • @user-pp6cq5ef5n
      @user-pp6cq5ef5n 6 วันที่ผ่านมา

      నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఎందుకంటే వృత్తి ధర్మం వేరు, దీక్ష వేరు. వృత్తి చేయకపోతే దీక్ష చేయడానికి కూడా వసతులు సమకూరవు కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా దీక్షను దీక్ష లాగా పరిపూర్ణంగా ఆచరించండి. వృత్తిని వృత్తిలాగే చేసుకోండి. అందుకే మనం త్రిసంధ్యాలలో స్నానమాచరించి హారతి తీసుకొని ఆహారం స్వీకరిస్తాము కాబట్టి మీకు ఎటువంటి మైలు లేదా అంటూ అంటుకోదు.
      ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యాన్ అయ్యప్ప! స్వామియే శరణం అయ్యప్ప! స్వామి శరణం

  • @ravigoud7112
    @ravigoud7112 3 วันที่ผ่านมา

    Swamy malalo undaga aada pillalu pedamanishi ithe malli inkepudu mala veyakudada.plz reply ayyapa.

    • @user-pp6cq5ef5n
      @user-pp6cq5ef5n 3 วันที่ผ่านมา +1

      అలా ఏమీ లేదు స్వామి మీ పిల్లలు ఎవరైనా రజస్వల అయితే మాల తీసేసి మీరు మీ కార్యక్రమాలు పూర్తి చేసి ఆ తర్వాత మళ్లీ అవకాశం ఉంటే 48 రోజులకి మాల వేయవలసి ఉంటుంది అవకాశం లేకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం వేసుకోవచ్చు అంతేగాని జీవితాంతం మళ్లీ మాల వేయకూడదు అని ఎక్కడా లేదు స్వామి శరణం, స్వామియే శరణం

  • @GOPINAYAK-q8v
    @GOPINAYAK-q8v 9 วันที่ผ่านมา +4

    Swamy nenu guru garitho matladali

    • @prasadgaming7784
      @prasadgaming7784 7 วันที่ผ่านมา

      @@GOPINAYAK-q8v swamy garu ma guru swamy

  • @KSH284
    @KSH284 8 วันที่ผ่านมา +2

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @shivaprasad6107
    @shivaprasad6107 3 วันที่ผ่านมา +4

    Swamy onion inka ginger tinakudhadha Swamy

    • @ATR007GAMING
      @ATR007GAMING 3 วันที่ผ่านมา +1

      Thinakudadu

    • @shivaprasad6107
      @shivaprasad6107 3 วันที่ผ่านมา

      Ok ma husband malla vaskudhu mamu tinacha onion inka ginger

  • @kethavathchinaranganaik3574
    @kethavathchinaranganaik3574 8 วันที่ผ่านมา

    Swamy saranam....
    Miru cheppe niyamalu ayyappa swamy kena leda hanuman variki kuda evena

    • @user-pp6cq5ef5n
      @user-pp6cq5ef5n 6 วันที่ผ่านมา

      ఎవరికైనా ఒక్కటే స్వామి

  • @Niyanshlooksvlogs
    @Niyanshlooksvlogs 8 วันที่ผ่านมา +2

    Yes swamy yee Sharanam ayyappa

  • @ShivaSaritha-we6bn
    @ShivaSaritha-we6bn วันที่ผ่านมา

    Piriyads ayyina taravata aidu rojulaku lopalaki vellaccha swamy

  • @ravindartelusuri8082
    @ravindartelusuri8082 5 วันที่ผ่านมา +1

    కన్నే స్వామి గా మాలధారణ వేసుకొని ఇంట్లో ఉండవచ్చా స్వామి

    • @Yaswin1259
      @Yaswin1259 4 วันที่ผ่านมา

      yes swami...vundachu...nenu 1st time intlo ne vunnanu

    • @apparaoavala9700
      @apparaoavala9700 16 ชั่วโมงที่ผ่านมา

      ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు స్వామి. కానీ ఉదయం సాయంత్రం దైవ దర్శనం చేసుకోవాలి ఏదో ఒక గుడికి వెళ్ళండి స్వామియే శరణం అయ్యప్ప

  • @anilkumarkamisetty8512
    @anilkumarkamisetty8512 4 วันที่ผ่านมา

    Wife periods lo unnappudu manam irumudi kattukoni sabarimala ki vella vacha.

    • @Yaswin1259
      @Yaswin1259 4 วันที่ผ่านมา

      manam bayatana vundadam better swami....ledha ammani ekkadaina accomodation arrange cheyandi temporary ga....

    • @anilkumarkamisetty8512
      @anilkumarkamisetty8512 4 วันที่ผ่านมา

      @Yaswin1259 irumudi kattukovacha swamy,wife period lo unte

    • @Yaswin1259
      @Yaswin1259 4 วันที่ผ่านมา

      @@anilkumarkamisetty8512 yes swami problem emi vundadu...meru visham telisina ventane intlo nunchi velipondi...temple/sannidhanam lo irumudi kattukoni sabarimala velandi...okasari guru swami kuda consult cheyandi....there will be a solution always..we are not doing anything wrong....

  • @prasadgaming7784
    @prasadgaming7784 7 วันที่ผ่านมา

    Swamy garu ma guru swamy

  • @HasinikumariPatnala
    @HasinikumariPatnala 4 วันที่ผ่านมา +2

    స్వామి పీరియడ్స్ సమయం లో భర్త తో మాట్లాడ కూడదా స్వామి

    • @ramaduguganeshbhadram
      @ramaduguganeshbhadram 4 วันที่ผ่านมา

      @@HasinikumariPatnala
      Only phone contact no problem

    • @user-pp6cq5ef5n
      @user-pp6cq5ef5n 4 วันที่ผ่านมา +3

      ఎదురుపడి కాదు, అవసరమైతే ఫోన్ లో మాట్లాడొచ్చు.

    • @sireeshcrazy
      @sireeshcrazy 2 วันที่ผ่านมา

      Thanks

  • @seshus3054
    @seshus3054 7 วันที่ผ่านมา

    Swamy yevaraina swamy sarana ayyinapudu manam Road Medha velutunapadu yem cheyali swamy naku oka doubt manaki alla veitunapu tent Chisina kuda snanam chesi sarana gosha cheyala dining gurunchi koncham clarification chepara swamy

    • @user-pp6cq5ef5n
      @user-pp6cq5ef5n 6 วันที่ผ่านมา

      మొదట స్వామి శరణం అయ్యారు అనే పదాన్ని వాడవద్దు. ఎందుకంటే స్వామిని పిలవడానికి స్వామి శరణం అంటున్నాము. ఎవరైనా కాలం చేస్తే వారికి కూడా స్వామి శరణం అంటున్నాము. ఇది తప్పు అనేది నా భావన! ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మనకి ఎక్కడైనా కాలం చేసిన వాళ్లు లేదా పార్థివ దేహం, దానికి సంబంధించిన టెంట్లు గాని శ్యామ్యానాలు గాని కనిపిస్తే మనం వీలైతే వెంటనే స్నానం చేసి హారతి తీసుకొని శరణు ఘోష చెప్పుకుని మన కార్యక్రమాలు కొనసాగించవచ్చు సాధ్యం కానీ పక్షంలో మీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, భిక్షకి వెళ్లే ముందు లేదా సాయంత్రం పూజకు వెళ్లే ముందు కచ్చితంగా స్నానం అది చేసి మిగతా పూజా కార్యక్రమాలు బిక్షా కార్యక్రమాలు కొనసాగించాలి. అవకాశం ఉన్నంతవరకు స్నానం చేసి మీ కార్యక్రమాలను కొనసాగించండి అవకాశం లేనప్పుడు అంటే మన వృత్తి ధర్మంలో లేదా మార్గమధ్యంలో ఉన్నప్పుడు స్వామి శరణం చెప్పుకొని మీ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు.
      ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. స్వామి శరణం స్వామియే శరణం

  • @raghavakumar6687
    @raghavakumar6687 8 วันที่ผ่านมา +1

    48days mandala diksha aipothe ventane velli ravala leka ekkuva rojulu aina parvaleda

    • @user-pp6cq5ef5n
      @user-pp6cq5ef5n 6 วันที่ผ่านมา +1

      paravaledu

    • @Yaswin1259
      @Yaswin1259 4 วันที่ผ่านมา +1

      extra chesina parvaledhu...nenu ee year extra 5 days chestuna...

  • @babykumar787
    @babykumar787 3 วันที่ผ่านมา

    Nelasari vache time lo ma swamy ne chudakudadhu anaru phone lo ayina matlada vacha matladakudadhu ani anuttunaru

    • @user-pp6cq5ef5n
      @user-pp6cq5ef5n 3 วันที่ผ่านมา

      ఎదురుపడి కాదు, అవసరమైతే ఫోన్ లో మాట్లాడొచ్చు

  • @Chandrika-q7z
    @Chandrika-q7z 4 วันที่ผ่านมา

    Swamy period 10 days vunnapudu husband konda ki velli vasthey pongali pettali evaru pettali

    • @user-pp6cq5ef5n
      @user-pp6cq5ef5n 4 วันที่ผ่านมา

      నెలసరిలు ఆగిపోతే అప్పుడు ప్రసాదం చేసి పెట్టండి అంతవరకు వాటిని తాకకుండా దూరంగా ఉంచండి.

  • @neerajaneeraja2118
    @neerajaneeraja2118 วันที่ผ่านมา

    Ma street lo ok atanu deada cheya vachha ayyadu memu puj

  • @shobhagugulothu7081
    @shobhagugulothu7081 8 วันที่ผ่านมา +1

    Swamy ma swamy. Mala vesukunaru kani Naku chepaledhu

  • @ravigoud7112
    @ravigoud7112 3 วันที่ผ่านมา

    Swamy ma nana malalo undaga nipulapina nadicharu aa samayam lo na brother ni ethukunadu vadu toilet chesadu apati nundi mala veyodu anaru.adi nijamena chendi swamy.

  • @formervoice4607
    @formervoice4607 3 วันที่ผ่านมา +1

    Devudu sarvantharyami so...idantha useless idea

  • @SwapnaKongala
    @SwapnaKongala 7 วันที่ผ่านมา

    Om sree swamya sharanam Ayyappa swamy 🙏🙏🙏