అయ్యప్ప మండల దీక్ష అంటే ఎన్ని రోజులు | Rules And Regulation For Ayyappa Swamy Deeksha 2024
ฝัง
- เผยแพร่เมื่อ 26 พ.ย. 2024
- WATCH►అయ్యప్ప మండల దీక్ష అంటే ఎన్ని రోజులు | Rules And Regulation For Ayyappa Swamy Deeksha 2024 #sumantv
#sumantvdevotionalworld #devotional #telugudevotional
Description
Welcome Devotional World Channel, one of the leading Bhakti channel's in India. Stay tuned for more Bhakti songs, Aarthi Songs, Telugu Devotional Albums, Devotional songs and Bhajans in Telugu. Devotional World Channel also brings you Lord Venkateshwara, Hanuman, Shiva Ganesh, Krishna, Lakshmi Devi, Durgadevi, Suprabhatams, Sahasranamam, Slokas, Stotrams, Bhajans and many more.
Your quest for Internal Peace will be fulfilled here. Subscribe to get Regular Updates from us.
..............................THANK YOU..............................
For Advertisements or Collaborations do reach us at contact@sumantv.com
And Also Follow Us On :
Website: sumantv.com/
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
ఇలాంటి ప్రజల్లోకి వెళ్ళినట్టుగా మీలాంటి స్వాములు చెప్పాలా స్వామి గురు స్వాములు అందరికీ తెలియజేయాలని వంటి వాళ్ళు ఈ సన్నీ దానాలో అని ఇండ్లలో పోకుండా ఇంట్లో ఉండకుండా బయట సన్నిధానం ఉండాలని చెప్తున్నారు సాంగ్
🙏🙏🙏 swamy sharanam ayyappa 😢
Correct mataladu.swamy
స్వామియే శరణమయ్యప్ప స్వామి స్వామి అదే విధంగా బాగా చెప్పారు స్వామి సన్నిధానం అని వేరువేరుగా ఉండాలని గురు స్వాములు అలాగే చెప్తున్నారు ఇంట్లో ఉండకూడదు స్వామి సన్నిధానంలో అని మా గురుస్వామి లో అంటున్నారు మీరు మాత్రం ఎలాగా ఉండాలో స్పష్టంగా చెప్పినారు స్వామి మీకు శతకోటి వందనాలు
😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😮😮😮😢😂
సామి మాలలో ఉన్నాను కానీ మీరు అలాగా చెప్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి స్వామి మిమ్మల్ని అడిగిన ప్రశ్న అడిగిన స్వామి కన్నీళ్లు వస్తున్నాయి అలాగే మీరు చెప్పి ఉంటే నాకు కూడా వస్తున్నాయి స్వామి
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప గురువుగారు నేను 17వ సారి మాల వేసుకున్నాను గురువుగారు గురువుగారు కండవా వేసుకోవాలా
Swami Sharanam Ayyappa🙏
స్వామి శరణం గురుస్వామి గారు మేము నైట్ అయ్యప్ప అంబులం కి వెళ్ళాము 250 మంది స్వాములు ఉన్నారు కానీ పూజ 12 ఒక్క నిమిషం అయింది మా స్వాములు ఒక 20 మంది నైట్ కూడదు అన్నారు 200 స్వాములు అక్కడ అల్పాహారం చేశారు 12 దాటాక అల్పాహారం చేయొచ్చా చేయకూడదా స్వామి కానీ మా గురు స్వాములు తినకూడదని అన్నారు అక్క అక్కడ 200 మంది స్వాములు తిన్నారు
🙏🙏🙏🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🚩🚩🚩🌹🌹
Meeru cheppevi swamulalo aneka sandehali vasthunnayi
Meepatla ananthamaina gouravam vundi kaaani mee vachanam pravachanam ayyappa swamy meeda bhakthi inumadinchali swamiye sharanam ayyappa
నెంబర్ ఇంటర్వ్యూ గెలిచినందుకు సుమన్ టీవీ కి ధన్యవాదాలు స్వామి ఇలాంటి వీడియోలు చేసి ప్రజల్లోకి అందాల స్వామి
Mandalam anaga 40 days 41 day irumudi kattavachu evari ki anukulanga varu chepthunnaru,
Om sri swamy saranam ayyappa
Swamy sharanam ayyappa
Excellent
3:56 starting time of video thumbnail
🙏🙏🙏🙏🙏
Swami Sharanam Ayyappa . I have recently started the Ayyapa Deeksha for 41 days . We do not have a Guru Swamy to guide us .
Here is what I am following daily based on your advice .
4am - 6am - pooja
Before 9am Break Fast
Before 2pm Lunch
After 6pm Pooja & dinner .
I was thinking Why don't we have have Guru Swamy online so it will help people like me .
Swamy Saranam
Please don't take break fast swami
స్వామి 17వ సారి మాల వేసుకున్నాను గురుస్వామి ఖండవ చేసుకోవాలా లేదా
స్వామి శరణం గురు స్వామి గారు 18వ సారి మాలవేసి వెళ్లేవారు కొబ్బరి చెట్టు ఎక్కడ నాటాలి
భష్మాకులం దగ్గర నాట్టాలి 🙏
ఈ వెంకటేశ్వర గురు స్వామి ఓవరాక్షన్ చేస్తాడు. వాళ్ళ డాడీ చంద్రమౌళి గురు స్వామి వీడియోలు చూడండి చాలా బాగుంటాయి. కన్ని స్వాములకు ఏమి తెలిసి ఉంటుంది, ఎవరో ఒకరు గురు స్వామిని ఎంచుకుని వాళ్ల దగ్గర ఉంటాడు. ఈయన చెప్పేదంతా సోది.
Swamy saranam ... Swami marriage ki vellocha maala vesina swamulu
Swamy, Due to night shift morning Pooja getting some late. Can you please explain is it correct or not.
Indhulo naaku thelisi 1 ledha 2 correct 💯 migathadhi antha thappule...
Thappunte kshaminchandi
Swami saranam Swamiye
Saranam Ayyappa.🌹🌹💐🌺🥀🌹
Mandalam ante 40 days. 41, 48 yekkadanunchi techinaru swami. Kotha kotha ardalu cheptunnaru. Mandalam word has meaning in our books.do not add your own ideas to mandalam. Saranam ayyappa.
స్వామి మాలవేసుకున్న తరువాత కొన్నిరోజులకు కన్న కూతురు పుష్పావతి ఐతే తండ్రి వేసుకున్నట్టి మాలను విసర్జించాల ?. దయచేసి తెలియచేయగలరు
Ledu
No
Inti paru okkati ayana vallu deliveey ayatha pooja intlo cheyavatcha
స్వామి మండలం అంటే ఏమి మొదటి మండలం రెండో మండలం జోత్తి దీక్ష అంటే ఏంటి చెప్పండి స్వామి
Oct 16 నీ మాల వేశాను
ఫ్యామిలీ మనిషి చనిపోయాడు 29 నీ మాల తీసేసాను
మళ్లీ కార్యం అయిపోయాక మాల వేదం అనుకుంటున్నాను వేయవచ్చా ...21 రోజులుకు కొంచమ్ చెప్పండి స్వామి ... మా ఫ్యామిలీ మా పెదనాన్న గారు ...
No ! Samvatsaraniki Okasari matramey Deeksha patinchali
Joint family ayite one year varaku veyyedhu swami. Bcoz one year varaku temple ki allow ledhu intlo manasi shivaikyam ayite.
Chinna question adigithe pedda story cheptadu kani Danilo answ matram undadhu