నేను ఉద్యోగం కోల్పోయాను, అన్ని రుణాలు మరియు ఆర్థిక సమస్యలు, నేను ఒక నెల నుండి అయ్యప్ప స్వామిని ప్రార్థించడం ప్రారంభించాను, నా ఆర్థిక సమస్యలను పరిష్కరించే మార్గాలను పొందడం ప్రారంభించాను, అయ్యప్ప పరిష్కారాలను చూపుతున్నారు . స్వామియే శరణ అయ్యప్పా.
మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏 అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏 అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏 అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏 "👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏
స్వామి శరణం ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల ఈ సంవత్సరం మాల వేసుకున్న స్వామి మొదటి సారి ఆ స్వామి కరుణ కటాక్షాల వల్ల ఎలాంటి విఘ్నాలు లేకుండా మండల కాల దీక్ష పూర్తి చేసి శబరిమల వెళ్లి ఆ స్వామిని దర్శించుకోవాలని గట్టిగా కోరుకుంటున్నా స్వామి🙏
అయ్యప్ప స్వామి తండ్రి ....నా భర్త మీ మాల వేసుకున్నారు మీ దీక్ష పట్టారు తండ్రి ..మాకు సంతానం ప్రసాదించండి స్వామి దయ చూపించండి స్వామి ....మీ అనుగ్రహం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి....ఏమైనా పొరపాట్లు తెలిసి తెలియక చేస్తే మమ్మల్ని మన్నించండి తండ్రి.. అందరూ బాగుండాలి రక్షించండి అయ్యప్ప స్వామి...ఓం శ్రీ స్వామియే శణమయ్యప్ప
ఓం స్వామియే శరణం అయ్యప్ప నామ మహిమ వలన కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేను మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏 అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏 అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏 అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
శ్రీ స్వామియే శరణమయ్యప్ప మా రెండో కుమారుడు ప్రశాంత్ స్వామి గారు 14 సార్లు అయ్యప్ప మాల ధరించినాడు మరియు నా మనవడు మనవరాలు ఈ సంవత్సరం కన్య స్వాములు అయినారు. కావున స్వామి మీ ఆశీర్వాదం వలన వారు ఆయురారోగ్యాలతో ఉంటూ వారి వ్యాపారం నుంచి వారికి చదవ మంచిగా అభ్యసించాలని కోరుతూ వారి యొక్క తల్లిదండ్రులు ఆశీర్వదించుచూ మరియు శ్రీ స్వామివారి యొక్క ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుతూ, సర్వేజనా ఆ యొక్క అయ్యప్ప స్వామిని🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి, నేను మొదటిసారీ మాల వేసుకున్నాను.. 41 Days Completed.. Ne సెవలో.. Maa పాప కుడ మాల వేసుకుంది.. Please Bleas us, safelybreach You & Blessings.. Every Year మాల vesukeni , అవకాశం మాకు evvu .. స్వామి🎉. స్వామి యె శరణం అయ్యప్ప
స్వామి నాది మెదటి సారి మాలా ధరించాను స్వామి, ఎటువంటి విజ్ఞాలు లేకుండా, నా మండలం పూర్తి అయి మీ సన్నిధానం చేరేలా చూడు స్వామి, స్వామి శరణం అయ్యప్ప శరణం 🙏🙏🙏
OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA OM SREE MANIKANTAAYA NAMAHA
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
నేను ఉద్యోగం కోల్పోయాను, అన్ని రుణాలు మరియు ఆర్థిక సమస్యలు, నేను ఒక నెల నుండి అయ్యప్ప స్వామిని ప్రార్థించడం ప్రారంభించాను, నా ఆర్థిక సమస్యలను పరిష్కరించే మార్గాలను పొందడం ప్రారంభించాను, అయ్యప్ప పరిష్కారాలను చూపుతున్నారు . స్వామియే శరణ అయ్యప్పా.
🎉
మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏
అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏
అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏
అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏
"👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏
Ohm swamiye sharanam ayyappa
@@sriharibobbili8835 0p
K
Ok0k.k
Kll
P0kk0kk
Mk0
look.k
L
K,
I
M0kk
L
Swamiya Ayappa
I like this song very much
Œk
ఈ సంవత్సరం మొదటిసారి అయ్యప్ప ఎటువంటి అడ్డంకులు లేకుండా నీ కొండకు వచ్చేలా చేయండి తండ్రి❤
mee dheekshanubatti untundhi swami sharanam ayyappa
🙏
స్వామియే శరణం అయ్యప్ప
Antha ayyappa swamye chusukundadu saranam ayyappa
Swami a saranam ayyappa 🙏
ఓం శ్రీ స్వామినే శరణమయ్యప్ప
హరి హర సుతనే శరణమయ్యప్ప
ఆపద్భాందవనే శరణమయ్యప్ప
అనాధరక్షకనే శరణమయ్యప్ప
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే శరణమయ్యప్ప
అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
అయ్యప్పనే శరణమయ్యప్ప
అరియాంగావు అయ్యావే శరణమయ్యప్ప
ఆర్చన్ కోవిల్ అరనే శరణమయ్యప్ప || 9 ||
కుళత్తపులై బాలకనే శరణమయ్యప్ప
ఎరుమేలి శాస్తనే శరణమయ్యప్ప
వావరుస్వామినే శరణమయ్యప్ప
కన్నిమూల మహా గణపతియే శరణమయ్యప్ప
నాగరాజవే శరణమయ్యప్ప
మాలికాపురత్త దులోకదేవి శరణమయ్యప్ప మాతాయే
కురుప్ప స్వామియే శరణమయ్యప్ప
సేవిప్ప వర్కానంద మూర్తియే శరణమయ్యప్ప
కాశివాసి యే శరణమయ్యప్ప || 18 ||
హరి ద్వార నివాసియే శరణమయ్యప్ప
శ్రీ రంగపట్టణ వాసియే శరణమయ్యప్ప
కరుప్పతూర్ వాసియే శరణమయ్యప్ప
గొల్లపూడి ధర్మశాస్తావే శరణమయ్యప్ప
సద్గురు నాధనే శరణమయ్యప్ప
విళాలి వీరనే శరణమయ్యప్ప
వీరమణికంటనే శరణమయ్యప్ప
ధర్మ శాస్త్రవే శరణమయ్యప్ప
శరణుగోషప్రియవే శరణమయ్యప్ప || 27 ||
కాంతి మలై వాసనే శరణమయ్యప్ప
పొన్నంబలవాసియే శరణమయ్యప్ప
పందళశిశువే శరణమయ్యప్ప
పందళ రాజకుమారనే శరణమయ్యప్ప
వావరిన్ తోళనే శరణమయ్యప్ప
మోహినీసుతవే శరణమయ్యప్ప
కన్ కండ దైవమే శరణమయ్యప్ప
కలియుగవరదనే శరణమయ్యప్ప
సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప || 36 ||
మహిషిమర్దననే శరణమయ్యప్ప
పూర్ణ పుష్కళ నాధనే శరణమయ్యప్ప
వన్ పులి వాహననే శరణమయ్యప్ప
భక్తవత్సలనే శరణమయ్యప్ప
భూలోకనాధనే శరణమయ్యప్ప
అయిందుమలైవాసవే శరణమయ్యప్ప
శబరి గిరీశనే శరణమయ్యప్ప
ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప
అభిషేకప్రియనే శరణమయ్యప్ప || 45 ||
వేదప్పోరుళీనే శరణమయ్యప్ప
నిత్య బ్రహ్మ చారిణే శరణమయ్యప్ప
సర్వ మంగళదాయకనే శరణమయ్యప్ప
వీరాధివీరనే శరణమయ్యప్ప
ఓం కారప్పోరుళే శరణమయ్యప్ప
ఆనందరూపనే శరణమయ్యప్ప
భక్త చిత్తాదివాసనే శరణమయ్యప్ప
ఆశ్రితవత్స లనే శరణమయ్యప్ప
భూత గణాదిపతయే శరణమయ్యప్ప || 54 ||
శక్తి రూపయే శరణమయ్యప్ప
శాంతమూర్తయే శరణమయ్యప్ప
పదునేల్బాబడిక్కి అధిపతియే శరణమయ్యప్ప
ఉత్తమ పురుషవే శరణమయ్యప్ప
కట్టాళ విషరారమేనే శరణమయ్యప్ప
ఋషికుల రక్షకనే శరణమయ్యప్ప
వేదప్రియనే శరణమయ్యప్ప
ఉత్తరానక్షత్ర జాతకనే శరణమయ్యప్ప
తపోధననే శరణమయ్యప్ప
యంగళకుల దైవమే శరణమయ్యప్ప || 63 ||
జగన్మోహనే శరణమయ్యప్ప
మోహనరూపనే శరణమయ్యప్ప
మాధవసుతనే శరణమయ్యప్ప
యదుకులవీరనే శరణమయ్యప్ప
మామలై వాసనే శరణమయ్యప్ప
షణ్ముఖసోదర నే శరణమయ్యప్ప
వేదాంతరూపనే శరణమయ్యప్ప
శంకర సుతనే శరణమయ్యప్ప || 72 ||
శత్రుసంహారినే శరణమయ్యప్ప
సద్గుణమూర్తయే శరణమయ్యప్ప
పరాశక్తియే శరణమయ్యప్ప
పరాత్పరనే శరణమయ్యప్ప
పరంజ్యోతియే శరణమయ్యప్ప
హోమప్రియనే శరణమయ్యప్ప
గణపతి సోదర నే శరణమయ్యప్ప
ధర్మ శాస్త్రావే శరణమయ్యప్ప
విష్ణుసుతనే శరణమయ్యప్ప || 81 ||
సకల కళా వల్లభనే శరణమయ్యప్ప
లోక రక్షకనే శరణమయ్యప్ప
అమిత గుణాకరనే శరణమయ్యప్ప
అలంకార ప్రియనే శరణమయ్యప్ప
కన్ని మారై కప్పవనే శరణమయ్యప్ప
భువనేశ్వరనే శరణమయ్యప్ప
మాతాపితా గురుదైవమే శరణమయ్యప్ప
స్వామియిన్ పుంగావనమే శరణమయ్యప్ప
అళుదానదియే శరణమయ్యప్ప || 90 ||
అళుదామేడే శరణమయ్యప్ప
కళ్లిడ్రంకుండ్రే శరణమయ్యప్ప
కరిమలైఏ ట్రమే శరణమయ్యప్ప
కరిమలై ఎరక్కమే శరణమయ్యప్ప
పేరియాన్ వట్టమే శరణమయ్యప్ప
చెరియాన వట్టమే శరణమయ్యప్ప
పంబానదియే శరణమయ్యప్ప
పంబయిళ్ వీళ్ళక్కే శరణమయ్యప్ప
నీలిమలై యే ట్రమే శరణమయ్యప్ప || 99 ||
అప్పాచి మేడే శరణమయ్యప్ప
శబరిపీటమే శరణమయ్యప్ప
శరం గుత్తి ఆలే శరణమయ్యప్ప
భస్మకుళమే శరణమయ్యప్ప
పదునేట్టాం బడియే శరణమయ్యప్ప
నెయ్యీభి షేకప్రియనే శరణమయ్యప్ప
కర్పూర జ్యోతియే శరణమయ్యప్ప
జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప
మకర జ్యోతియే శరణమయ్యప్ప || 108 ||
ఓం హరి హర సుతనే ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామినే శరణమయ్యప్ప
ఇతి శ్రీ అయ్యప్ప శరణు ఘోష ||
Ome sri swamiye saranam ayyappa
Elaaa download cheyali bro
స్వామియే శరణమయ్యప్ప
Qqq
స్వామి ఏ శరణం అయ్యప్ప
స్వామి శరణం
ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల ఈ సంవత్సరం మాల వేసుకున్న స్వామి మొదటి సారి
ఆ స్వామి కరుణ కటాక్షాల వల్ల
ఎలాంటి విఘ్నాలు లేకుండా
మండల కాల దీక్ష పూర్తి చేసి శబరిమల వెళ్లి ఆ స్వామిని దర్శించుకోవాలని గట్టిగా కోరుకుంటున్నా స్వామి🙏
Digvijayosthu❤❤❤
స్వామియే శరణమయ్యప్ప
Swamy saranam ayyappa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అయ్యప్ప స్వామి తండ్రి ....నా భర్త మీ మాల వేసుకున్నారు మీ దీక్ష పట్టారు తండ్రి ..మాకు సంతానం ప్రసాదించండి స్వామి దయ చూపించండి స్వామి ....మీ అనుగ్రహం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి....ఏమైనా పొరపాట్లు తెలిసి తెలియక చేస్తే మమ్మల్ని మన్నించండి తండ్రి.. అందరూ బాగుండాలి రక్షించండి అయ్యప్ప స్వామి...ఓం శ్రీ స్వామియే శణమయ్యప్ప
Srffdtt
ఆ మణికంఠడు వస్తాడు.... మాత మీ బిడ్డ రూపం లో..మణికంఠ గాని
అయ్యాన్ అనే పేరు పెట్టండి
స్వామి యే శరణం అయ్యప్ప 🙏
మనో వాంఛ ఫల సిద్ధిరస్తు
Amma oka mala vesina swamy ga cheptunna , tondaralone mee korika neraveruthundhi..🔥🪔swamy sharanam ayyappa 🙏🙏🙏
Kanneswani nunchi pandu adigi teesukondi kallaki namaskaram petti
ఈ సంవత్సరం నాది 18వ పడి మాలవెయ్యబోతులను చాలా సంతోషంగా ఉంది ఆ స్వామి మాల వేసుకుంటున్నందుకు
Swamiye saranam ayyappa swamy
Swamiye saranam ayyappa
Meeru adhrustavantulu
Swamiye saranam ayyappa
❤
Swami Sharanam 🙏
ఓం స్వామియే శరణం అయ్యప్ప నామ మహిమ వలన కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేను
మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏
అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏
అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏
అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
ౠౠౠగఢఢగ్గ్ౠౠగగగ గఖఖ. ఋ ౠకౄౠగెౠఎఎౠఎగెణణగగగెగ్గగగెెెఎఘఢఢడేఘ ౠ
ఏఘఘ
@@mokarlaxmi7887 what it means?
swamy saranam ayyappa om sri samaya saranam ayyappa
Swamy ye saranam ayyappa
30 సంవత్సరాల నుండి శబరిమల వెళుతున్నాను. ఈ శరణుగోషా వింటుంటే నన్ను తనదగ్గర కు రమ్మని పిలుస్తున్నటు ఉంది
Yes
Om swamiye saranam ayyappa❤❤❤❤❤❤❤
Swamy saranam
❤
swami ye saranam ayapa
🎉
ఓం శ్రీ🙏🙏🙏🔯🔯🔯
🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐🌸🌺🌻🌹🌷🌼💐 ఓం శ్రీ🙏🙏🙏
శ్రీ స్వామియే శరణమయ్యప్ప మా రెండో కుమారుడు ప్రశాంత్ స్వామి గారు 14 సార్లు అయ్యప్ప మాల ధరించినాడు మరియు నా మనవడు మనవరాలు ఈ సంవత్సరం కన్య స్వాములు అయినారు. కావున స్వామి మీ ఆశీర్వాదం వలన వారు ఆయురారోగ్యాలతో ఉంటూ వారి వ్యాపారం నుంచి వారికి చదవ మంచిగా అభ్యసించాలని కోరుతూ వారి యొక్క తల్లిదండ్రులు ఆశీర్వదించుచూ మరియు శ్రీ స్వామివారి యొక్క ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుతూ, సర్వేజనా ఆ యొక్క అయ్యప్ప స్వామిని🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
OM SRI SWAMIYE SARANAM AYYAPPA
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏 అయ్యప్ప ఈ దేహం లో ఊపిరి ఉన్నాంత వరకు నిన్ను నేను మరువను స్వామి 🙏🙏
❤️
నా వయస్సు 85 . నేను ఆ హరిహర పుత్రుని ఆశీస్సులతో బ్రతికి వున్నాను. 1980లోనే పోవలసిన వాడిని. కానీ స్వామి దయతో ఈ రోజుకి ఆరోగ్యంగా వున్నాను. స్వామి శరణం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
నా కోన ఊపిరి ఉన్నాంత వరుకు కొలిచే దైవము శబరిగిరీశుడు
super bhai
THIRUPATHI
6
Om hari harasuthan Anandhachithan ...
Ayyan Ayyappa Swamye Sharanamai .... Ayyappaaa ....
... 🙏 ...
Swami ee Saranam Ayyappa
OM SRI SWAMIYEE SARANAM AYYAPAA 😊😍🥰💟🖤🧡💜💝💘💓🌹💖💌❣️💕🤎💞♥️❤️💙💛🤍🌷🙏💗🌺💚🥰😘😍
Ayyappa ee corona mahammari nundi lokanni rakshinchu thandri.....andaru mala vesukoni nee darsana bhagyanni kalpinchu thandri....
OM SREE SWAMIYE SARANAM AYYAPPA..🙏🏻🙏🏻🙏🏻
Yes
Om sri swamiye saranam ayyappa 🙏🙏🙏
Om shree swamiyeeeee saranam ayyappa .......! Om shree swamiyeeeee saranam ayyappa........! Om shree swamiyeeeee saranam ayyappa........!
Jdkggrj
Omswamiiyesaranamayyappa
నా జీవితం అంత అయ్యప్పనే, స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🐅🐅🐅
🙏🏻🙏🏻🙏🏻 నా జీవితం కూడా అయ్యప్పకే ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Om sri Swami ye saranam ayyappa
Love you ayyappa swamy ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Shabri malla swamy ayyappa saranam saranam om om om Hari Hara Putra saranam saranam Swamy swamy ayyappa ayyppan. Swamy saranam saranam
o
Om shree swamyeeee sharanam ayyappa.....! swamy naa health bagundela choodu thandri
Ayyappa swamy vari mahima
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప నా ఊపిరి ఉన్నాత వరకు నీ నామం మరువను స్వామి ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
Sexy video Bhojpuri
Swamiye sharanamayyapa...🙏🙏🙏
Song 🙏🙏🙏👌👌👌
Singer 👌👌👌
Music 👌👌👌
All ayyapa devotees 🙏🙏🙏
Very nice 👌
OM 🕉 SARANAM AYYAPPA
👌🙏
Zzhnjjcn
In the
Om
శ్రీ ధర్మ శాస్త్ర మీకు సరణం సరణం అయ్యప మా కుటుంబం మొత్తం మీకు దాసోహం. సరణం అయ్య సల్లాగ కాపాడు.....
అయ్యప్ప నాకు ఒకే ఒక్క కోరిక నాకు వున్నా అప్పులు మొత్తం ముట్టిపోవాలి స్వామి ఎటువంటి అప్పులు లేకుండా ఉండాలని దీవించును అయ్యప్ప 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
నా బాధ కూడా అదే అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
Ooom swamy a saranamayyappa
Em voice andi baabu... Super👍👍👍👍👍👍👍 vundi.... Swamiye saranam ayyappa 🙏🙏
Tq
Swamiyappa saranama saranamappa swamiye.saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa saranama saranamappa swamiye swamiyappa
o😊😊
Nenu first time maladharana chesa swamy 🙇♂️
స్వామి,
నేను మొదటిసారీ మాల వేసుకున్నాను.. 41 Days Completed.. Ne సెవలో..
Maa పాప కుడ మాల వేసుకుంది..
Please Bleas us, safelybreach You & Blessings..
Every Year మాల vesukeni , అవకాశం మాకు evvu .. స్వామి🎉.
స్వామి యె శరణం అయ్యప్ప
స్వామి నాది మెదటి సారి మాలా ధరించాను స్వామి, ఎటువంటి విజ్ఞాలు లేకుండా, నా మండలం పూర్తి అయి మీ సన్నిధానం చేరేలా చూడు స్వామి, స్వామి శరణం అయ్యప్ప శరణం 🙏🙏🙏
Om Shree Swamiyee Saranamayyappa..om Ganeshay Namaha 🙏🙏🙏🙏🙏🙏
ఎలాంటి వారినైనా మార్చగల శక్తి మికే ఉంది స్వామి ,స్వామియే శరణమయ్యప్ప
Om sri Swami Saranam Ayyappa andha rakshakane Saranam Ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
"00
❤
ఈ సంవత్సరం నాది 7 వ పడి క్షేమంగా నీ సన్నిధానానికి వచ్చి లాభంగా నా ఇల్లు చేరేలా చూడు స్వామి స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
ఓం శరణం అయ్యప్ప స్వామి.కరోనా లాంటి వ్యాధులనుండి సమస్త జనుల ను కాపాడుతండ్రి. శరణు శరణం అయ్యప్ప.
❤️🙏OmSriSaiRam🙏❤️
aa swami chese mahimali chala goppavi, na jevithamlo...swamy saranam....
స్వామి శరణం అయ్యప్ప శరణం నాది ఈ సంవత్సరం మూడో పడి స్వామి ఏ అడ్డంకులు జరగకుండా నీ కొండకు వచ్చేటట్టు చల్లగా దీవించు తండ్రి అయ్యప్ప
అయ్యప్ప దీక్ష. స్వామి దీక్ష. 🙏🙏🙏
ఓంశ్రీ స్వామీయే శరణం అయ్యప్ప
स्वामिये शरणम अय्यप्प 🙏🙏🙏🙏
సర్వరోగ నివారిణి ధన్వంతరి స్వామి నే శరణం అయ్యప్ప .
స్వామి శరణం .
Saranm ayappa
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swamyea ayyappa
OM SREE MANIKANTAAYA NAMAHA
OM SREE MANIKANTAAYA NAMAHA
OM SREE MANIKANTAAYA NAMAHA
OM SREE MANIKANTAAYA NAMAHA
OM SREE MANIKANTAAYA NAMAHA
OM SREE MANIKANTAAYA NAMAHA
OM SREE MANIKANTAAYA NAMAHA
OM SREE MANIKANTAAYA NAMAHA
OM SREE MANIKANTAAYA NAMAHA
OM SREE MANIKANTAAYA NAMAHA
ఊపిరి , ఓపిక ఉన్నంత వరకు మీ దీక్ష,మీ సేవ వదలను స్వామి . స్వామియే శరణమయ్యప్ప 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Swamy saranam wishes the same swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@durgak6480❤❤❤❤❤❤❤❤❤❤❤
P
@@durgak6480q
Z in
Saranam saranam ayyappa swamy saranam ayyappa
AYYAPPA SWAMY ❤
స్వామియే శరణం అయ్యప్ప
Swamiye.sharanamayyapa...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om.swamiya.saranam.ayyappa
అద్భుతం అయ్యా మీ voice శరణం శరణం అయ్యప్ప
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙌👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍉🍉🍉🍉🍎🍉🍉🍉🍉🍉📲📱🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Swami padam ayyappa padam swamiye ayyappo ayyappo swamiye swamiye ayyappo 🙏🙏🙏😍😍😍😍
అయ్యా శరణం నీవే నా దైవం
ಓಂ ಸ್ವಾಮಿಯೇ ಶ್ ರಣಮಯ್ಯಪ್ಪ
Swami
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 ఓం నెయ్యాభిషేకం ప్రియనే ప్రియనే🙏🙏
ఓం స్వామియే శరణమయ్యప్ప చాలా కష్టాల్లో ఉన్నాను తండ్రి నన్ను కరుణించు తండ్రి ఓం స్వామియే శరణమయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
Telugu and tamil rendu languages telisina vallu unte telugu lo translated chesthey enka baguntundi...
.....saranam ayyappa
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
ఓంశ్రీసరస్వతీసమేతబ్రహ్మదేవాయనమః 🕉🌺🌼🌷🌹🥀🥥🥥🍌🍌🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపరా రష్యా మహాభారహు శాస్త్రీతుపం నమో నమః అయ్యప్ప
😊😊
😊😊😊😊😊
Ayya na badhalu theerchu swamy.. Swamye sharanam ayyappa
E sari nadhi 2 padi chla happy ga undhi
Swami ayyappa
నా ప్రాణం మీరు అయ్యప్ప నాకు మత్రమే కాదు నా భార్య పిల్లలకు కూడా మీరు దిక్కు ప్రాణం అవ్వాలి అయ్యప్ప
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@amargoud5378😅
Telugu saranaghosa
Swamiye.. saranam ayyappa..
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Saranam ayyappa swami saranam ayyappa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ayyappa saranughosha...vintunte .manassu anandam tho pongi potundi... Om sei swamiye saranam ayyappa
ఓం శ్రీ స్వామియే ఐ శరణం అయప్ప
Swami nanu karunichu
స్వామి నామం వింటేనే మనసు పులకరించిపోతుంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 om sri swamiye saranam ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
Ayyappan ❤️
స్వామియేశరణమయ్యప్పఅయ్యప్పస్వామియేశరణంశరణంఅయ్యప్ప ఓంశ్రీమణికఠస్వామియైనమః🕉🌿💐🌺🌸🌼☘️🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🚩🙏🚩🙏
స్వామియే శరణమయ్యప్ప
È
Super 💮 saranam ayyapaa 💮
Swami Saranam Ayyappa 🙏
Swami naku Mala vese la anugahanchu swami. Swami ye saranamayappa
OM SREE SWAAMIYE SHARANAM AYYAPPA
OM SREE SARVAROGA NIVAARANA APARA DHANWANTHARA MOORTHYE SHARANAM AYYAPPA
🙏🏻🙏🏻🙏🏻 స్వామియే శరణం అయ్యప్ప
🙏🙏 నేను ఫస్ట్ టైం మాలేసినాను స్వామి
నేను కూడా 🙏
స్వామి శరణం 🙏
Swami saranam
నేను కూడ స్వామి 🙏🙏🙏
Kannye స్వామి 🙏🙏🙏🙏
అప్పులన్నీ తిరి నేను కష్ట పడి సంపాదన మిగిలే టట్టు చూడు స్వామి స్వామియే శరణమయ్యప్ప
🙏🙏🙏🚩🚩🚩 om Sri saemiye sharenm ayyopa me ry raksha
స్వామియే శరణం అయ్యప్ప తండ్రి ని దయ స్వామి 🖤🖤🚩🚩🚩🙇♂️🙇♂️🙇♂️
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.... 🙏🙏🙏
🎉om sri Swami a saranam ayyappa
Tandi na appulu anni terepoyela chudu tandri
Om swamyeee saranam ayyappa🙏🙏🙏🙏 peaceful song& peaceful voice
Konda kambala
Super Swamy saranam
Ayyappa..Swami.. kaphduappa
2003 తొలిసారి నాన్ అయ్యప్పగా పెద్ద పదంతో మీ దర్శనం పొందిన నేను
ఈ నెల 11న మీ మాల స్వీకరించిన నాకు ఎలాంటి ఆటంకులు రాకుండా చూడు స్వామి 🙏