అమ్మ భవాని ఇంత చిన్న వయసులో నువ్వు పాడుతున్న పద్యాలు వింటుంటే మనస్సుకు హత్తుకుపోయే విధంగా ఉన్నాయి. మున్ముందు నువ్వు పెద్ద కళాకారిని కావాలని కోరుతున్నాను. ఇటువంటి కళలను ప్రజలు కూడా ఆదరించాలని మనవి.
నిస్సందేహంగా... అక్షరాలా... దమ్మున్న "నక్షత్రకుడే" కానీ... దురదృష్టం... పద్యంలో అర్ధవంతమైన పద విభజన లేదు.. గద్యాన్ని కూడా ఎంత గొప్పగా చెప్పొచ్చో గదా...!! ప్చ్... నేర్పించే వారిదే కచ్చితంగా అతి ప్రధాన బాధ్యత. లెక్కసరిగా... అర్ధవంతమైన పద విభజనలతో- గద్యాన్ని సైతం ఎలాంటి హడావుడి లేకుండా... నిలబెట్టి.. ఎస్, అక్షరాలా పక్కాగా నిలబెట్టి చెబితే ప్రేక్షక లోకానికి... పద్య నాటకానికి- మరో అత్యద్భుత ఆర్టిస్ట్ దొరికినట్టే. కనీసం తల్లిదండ్రులైనా ఈ విషయం సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్ధిస్తూ.... ప్లీజ్ ప్లీజ్ నిజంగా చాలా చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుంది ఈ బంగారు తల్లికి...
భవానీ తల్లికి మంచి భవిష్యత్తు ఉంది, కావున రాగం తో పాటు పద్యాన్ని నిదానంగా, స్పష్టంగా పలుకుతూ కొన్ని దీర్ఘాల దగ్గర మరీ ఎక్కువగా ఆలాపన చేయకుండా తగ్గిస్తే బాగుంటుంది. పౌరాణిక నాటకంలో రాగాలాపన మాత్రమే కాకుండా పద్యాన్ని స్పష్టంగా చదివితే బాగుంటుంది. అభినయం, ఆలాపన భేషుగ్గా ఉంది. వర్ధమాన నటిగా మంచి గుర్తింపు పొంది అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతూ..all the best.
అమ్మ నీ కంఠ స్వరం, ఆలాపన చాలా బాగుంది.... కొద్దిగా స్పీడ్ అవుతున్నావు... పద్య ఆలాపనలో స్పష్టత కావాలి... కాలగమనం లో నేర్చుకుంటావు లే... నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి
శ్రీకాకుళం జిల్లా అందులో మా పక్క గ్రామంలో వెలిసిన మరొక ఆణిముత్యం కుమారి చిరంజీవి భవాని కి నా ఆశీస్సులు నీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి
తల్లి భవాని నువ్వు పాడుతున్న పద్యము ఆలాపన చాలా బాగుంది తల్లి చాలా మంది గొప్పవారు నీ గురించి చెబుతున్నారు స్పీడు తగ్గించు అమ్మ తగ్గించే టప్పుడు నువ్వు పాడిన పాటకి అందం ఉంటుంది నీ ఆలాపన ఆ భగవంతుడిచ్చిన వరం నాకు పౌరాణిక నాటకాలు అంటే ఎంతో ప్రాణం తొలిసారిగా youtube లో నీ పద్యాలు విన్నాను ఆ కళామతల్లి ఎల్లవేళలా నీయందు నిన్ను ముందుకు తీసుకెళ్లాలని మనసారా ప్రార్థిస్తున్నాను
భవానీ గారు ఈ వయసు లో మీకు మీరే సాటి ఈ రోజుల్లొ కళా కరుల్లో కరువవుతున్న సమయం లో ఈ లంటి కళను ఏచుకొని పోసిచడం దేవత పుతుకుగా బావిచడం ఏ మాత్రం సందేహం లేడు 🙏🙏🙏
Naksthraka patradhari I don't know your name, I appreciate you NOW A DAYS I DIDN'T LISTEN THE PADYALU LIKE YOU, YOU WILL BE THE BEST ACTOR IN THE FUTURE.
అమ్మ భవాని ఇంత చిన్న వయసులో నువ్వు పాడుతున్న పద్యాలు వింటుంటే మనస్సుకు హత్తుకుపోయే విధంగా ఉన్నాయి. మున్ముందు నువ్వు పెద్ద కళాకారిని కావాలని కోరుతున్నాను.
ఇటువంటి కళలను ప్రజలు కూడా ఆదరించాలని మనవి.
భవాని చాలా చాలా బాగా అర్ధం చేసుకొని పాడుచున్నది మిగతా సంగతులు అనుభవం నేర్పిస్తుంది. ఈ వయసుకి భేష్
భవానీ గారు మీరు బాగా పాడుతున్నారు భగవంతుడు మిమ్ములను దీవించును గాక
చాలా బాగా పాడుతున్నావు అమ్మా నీ పద్యాలు నచ్చని వారు లేర నుకుంటాను నా దీవెనలు ఆశీర్వాదాలు సదా నీకుంటాయి
ఎమిపాడాపుభవాని నీకు మంచి భవిశత్తు
ఉంది
నిస్సందేహంగా... అక్షరాలా... దమ్మున్న "నక్షత్రకుడే"
కానీ... దురదృష్టం...
పద్యంలో అర్ధవంతమైన పద విభజన లేదు.. గద్యాన్ని కూడా ఎంత గొప్పగా చెప్పొచ్చో గదా...!!
ప్చ్... నేర్పించే వారిదే కచ్చితంగా అతి ప్రధాన బాధ్యత.
లెక్కసరిగా... అర్ధవంతమైన పద విభజనలతో- గద్యాన్ని సైతం ఎలాంటి హడావుడి లేకుండా... నిలబెట్టి.. ఎస్, అక్షరాలా పక్కాగా నిలబెట్టి చెబితే ప్రేక్షక లోకానికి... పద్య నాటకానికి-
మరో అత్యద్భుత ఆర్టిస్ట్ దొరికినట్టే.
కనీసం తల్లిదండ్రులైనా ఈ విషయం సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్ధిస్తూ....
ప్లీజ్ ప్లీజ్
నిజంగా చాలా చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుంది ఈ బంగారు తల్లికి...
0
Nijame andi Meeru seppindi pasivaru kada nidanamuga Telusukontarule peddavare kashayamu Drasu vesukokunda drasu Maricinadu kada alantappudu ippudu guruvu seppinattu vinevaru Evaru evari estanu saramu varidi
@@nellorebhaskar4522 మళ్లీ నాకు అదే డౌటు హరిశ్చంద్రుడు వారణాసి సీన్ లో కాషాయ వస్త్రాలు ఎందుకు ధరించాలో కాస్త వివరించగలరా
👌
మీరన్నది కరెక్ట్. పదవిభజన సరిగా లేదు చాలా మంచి ఆణిముత్యం. last year రాజమండ్రి లో చూసాను. ఈ ఏడాది వస్తున్నారు. wait చేస్తున్నాము
🙏kalaabhivandanaalu🙏తల్లీ నీకు ఆ కళామాతల్లి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను.
చాలా బాగా పాడుతున్నావమ్మా. నీకు మంచి భవిష్యత్తు ఉంది.
భవానీ చాలా గొప్పగా పాడుతోంది
స్పీడ్ తగ్గిస్తే పద్యం ఇంకా అందంగానూ అర్థవంతంగానూ ఉంటుంది రాగాలాపన చాలా బాగుంది
నక్షత్ర అంటే స్పీడ్ ఉండాలి బాగానే పాడారు బాగా కాదు సూపర్ గా పాడారు
Nivgavm yatralo chalaabthuam bhavani thalli
Inka enthaoa avaksavalamu ravalani bhavani
భవానీ తల్లికి మంచి భవిష్యత్తు ఉంది, కావున రాగం తో పాటు పద్యాన్ని నిదానంగా, స్పష్టంగా పలుకుతూ కొన్ని దీర్ఘాల దగ్గర మరీ ఎక్కువగా ఆలాపన చేయకుండా తగ్గిస్తే బాగుంటుంది. పౌరాణిక నాటకంలో రాగాలాపన మాత్రమే కాకుండా పద్యాన్ని స్పష్టంగా చదివితే బాగుంటుంది. అభినయం, ఆలాపన భేషుగ్గా ఉంది. వర్ధమాన నటిగా మంచి గుర్తింపు పొంది అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతూ..all the best.
Bhavani neeku vandhanm Amma thalli
సూపర్ తల్లి చాలా చక్కగా పాడారు పద్యం
బంగారు తల్లీ భవాని!ఎంతో గొప్పగా పాడుతున్నావమ్మా 👋
వచనం అసలు స్పష్టంగా లేదు
వచనం కొంచెం...చిన్నా వయసు పాప కదా సారీ భావం తో కొంచెం పండించలేదు..... మీ వాక్యానలే మా తదుపరి అబ్యాసలు.....❤
A
Super talli
అమ్మ నీ కంఠ స్వరం, ఆలాపన చాలా బాగుంది.... కొద్దిగా స్పీడ్ అవుతున్నావు... పద్య ఆలాపనలో స్పష్టత కావాలి... కాలగమనం లో నేర్చుకుంటావు లే... నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి
చాలా బాగుగా పాడుతున్నావమ్మా సదా భగవంతుని ఆశిస్సులు ఉంటాయమ్మ జై శ్రీరామ్
Super chala baagunnadi thalli
శ్రీకాకుళం జిల్లా అందులో మా పక్క గ్రామంలో వెలిసిన మరొక ఆణిముత్యం కుమారి చిరంజీవి భవాని కి నా ఆశీస్సులు నీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి
శ్రీకాకుళం జిల్లాలో ఏ ఊరు ఏ మండలం ఈ భవాని తల్లిది
Tg
@@ramaraopeddapu8796
@@ramaraopeddapu87965To
A village cheppandi
😊❤@@ramaraopeddapu8796
తల్లి భవాని నువ్వు పాడుతున్న పద్యము ఆలాపన చాలా బాగుంది తల్లి చాలా మంది గొప్పవారు నీ గురించి చెబుతున్నారు స్పీడు తగ్గించు అమ్మ తగ్గించే టప్పుడు నువ్వు పాడిన పాటకి అందం ఉంటుంది నీ ఆలాపన ఆ భగవంతుడిచ్చిన వరం నాకు పౌరాణిక నాటకాలు అంటే ఎంతో ప్రాణం తొలిసారిగా youtube లో నీ పద్యాలు విన్నాను ఆ కళామతల్లి ఎల్లవేళలా నీయందు నిన్ను ముందుకు తీసుకెళ్లాలని మనసారా ప్రార్థిస్తున్నాను
ఎదిగే కొద్ది వదిగి వుండాలి తల్లి బెస్టాప్ లక్ మంచి భవిష్యత్ వుండాలని భగవంతుని ని ప్రార్దిస్తున్నాను
ఎదిగే కొద్ది వొదిగి వుండాలి తల్లి
Super.amma
భవాని గారు చాలా చక్కగా పాడినారు
MAROKA MANCHI NAKSHATRAKUDU DORIKARU .5 YEAR'S WAIT CHESTE SUPER BIDDA !keep otup HARMONIYAM kuda bagu.
Super Action Amma
అమ్మ భవాని పద్యం ఆలాపన బాగానే ఉంది.స్పీడు తగ్గించాలి.
😮
7:14
Bhagavantudu ninnu sada deevinchugaka tallee.E kalavaipu nadipistunna tallitadrulaku guruvulaku satavandanalu
జూనియర్ మంగాదేవి 👍👌
నక్షత్రక పాత్రధారి..భవాని సూపర్ గా పాడింది.
Soopeer singing❤🎉
భవాని గారుమీకు ధన్యవాదాలు
Excellent fantastic 👏 👌
God bless you talli
D.. V.. GARU.. YEMATRAM.. ACTION.. CHEYALEDU.. BHAVANI.. SUPER
బాగుంది తల్లి
Wow ❤❤ thalli superb 🎉🎉
భవానీ గారు ఈ వయసు లో మీకు మీరే సాటి ఈ రోజుల్లొ కళా కరుల్లో కరువవుతున్న సమయం లో ఈ లంటి కళను ఏచుకొని పోసిచడం దేవత పుతుకుగా బావిచడం ఏ మాత్రం సందేహం లేడు 🙏🙏🙏
భవాని గారు మీకు దేవుడు దీర్ఘాయుష్షు నిచ్చి ముముందు మరెంతో కాలం మరెంతో పెరూప్యాఖ్యతలు సంపాదించుకోవాలి..
భవానీగారు ఎక్సలెంట్ 👌👍🙏
Bhavani.super thalli.Godblessyou.Dr.Raju.Nizamabad
❤chalachalabagundhiswaram,thankssister
Harmonister excellent ga covering chastunaru i was appriciated
Gad bless you talli
గాత్రం చాలా బాగుంది
Excellent talli
Wow super good performance very nice
నక్షత్ర పాత్ర అంటే y. గోపాల్ రావు గారే.
ఈ అమ్మాయి కూడా అద్భుతం గా పాడుతున్నది. మంచి ఫ్యూయచర్ వున్నది
❤Naxakuni😅Padyaalu❤Bagunnavi🎉Voice.Super🎉Gorlabhavaani❤God.Bless.You😅Warangal.
నక్షత్ర పద్యాలు బాగానే ఉన్నాయి కొంచెం స్పీడ్ అయ్యింది
Mo
సూపర్ తల్లి మాది శ్రీకాకుళం
16 years! A girl! In a male character! Unbelievable performance! Bravo! ❤🎉
భవానీ నీకు మంచి భవిష్యత్తు ఉంది తల్లి
Chala bagundi
Super 🎉🎉🎉
ఇ వయసు లో అయనతో గారితో పొటీ అంటే గ్రేటు
Super thalli keep it up
Super.super
నేను ఈ మధ్యనే శ్యామ్ పాలెం గ్రామం లో చూసా. గొర్లి భవాని అద్భుతమైన ప్రదర్శన మున్ముందు ఇంకా మంచి కళాకారిణిగా పేరు తెచ్చుకావాలని కోరుకుంటున్నా
Very nice god bless you
స్పీడు తగ్గించి పాడేలా చూడమ్మా గొప్పగా ఉంటుంది
పద్యం చాలా బాగుంది
Yeshan super😊
Super voice
చాలా వేగంగాపాడుతునారు న
❤❤❤🎉🎉super thalli keep it up
Bhavni your voice super and God bless you
God bless you good feature
Super Thalli
మంచి భవిష్యత్తు చి.భవాని కి.
కొంచెం వేగం తగ్గించి పడితే చాలా బాగుంటుంది.
మంచి రాగం ఉంది. యశస్వీభవా
చిరంజీవి భవానికి మంచి భవిష్యత్తు ఉంది, మంచి గాత్రం అభినయం సూపర్, కానీ పద్యాన్ని కొంచెం నిదానంగా పలికితే ఇంకా అందంగా పటుత్వంగా ఉంటుంది.
Chala baga padavu cittithalli
Exlent Super Voice Thalli God bless you, Box Sound కొద్దిగతగ్గించలి
Nenu bhavani sister ni ma village saraivalasalo chusanu extraordinary performance
🎉 super hit🎉
The action and ragaalapana very wonderful.
Supper
సూపర్ అన్నా
Super sister
అమ్మా భవానీ నీకు వెయ్యినుారేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిన. 👍👌❤🇨🇮
Speed తాగించాలి భవాని
Super thally
Supersongs👌
Amma ninnu bhagavanthudu challaga choodali thalli
బాగా పాడుతున్నారు భవానిగారూ కాకపోతే స్పీడ్ బాగా ఎక్కువైంది పద్యం అర్థం కావడం లేదు. డివి గారు అద్భుతంగా పడుతున్నారు 🙏
Chy . Gorle Bhavani is a gifted artist.
Super 🙏🙏
Speed koncham thagginchali chala bagundi🫡
భవాని కి ఉజ్వల భవిష్యత్ ఉంది.అభినందనలు భవానీ.
AMMABAVANE,TALLE,SUPAR
Very nice sister
సూపర్ సూపర్ భవాని
అమ్మా
శుభం భూయాత్!
యశశ్వీ భవ!
Bagunde kane padayam chala speedga padaru aradam kavatam ladu
Good నివాగం విలేజ్ లో చూసి చాలా సంతోషించారు
Naksthraka patradhari I don't know your name, I appreciate you NOW A DAYS I DIDN'T LISTEN THE PADYALU LIKE YOU, YOU WILL BE THE BEST ACTOR IN THE FUTURE.
Good 👍
She has bright future.
పద్యం చాలా speed గా ఉంది.
హార్మోన్ sound tangginchali
పనికీ మాలినా కామెఃటులు ఇవ్వావద్ధు కలను ప్రోత్సహించి తే మంచిదీ