ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Shiva Shambho Padyam Sung By Narsipatnam Srinu || శివ శంభో పద్యం || Drama Padyalu || MusiHouse27

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ส.ค. 2024

ความคิดเห็น • 975

  • @santharamchalla2829
    @santharamchalla2829 2 ปีที่แล้ว +28

    ఆ శివయ్య ఆశీస్సులతో మీకు పద్మశ్రీ అవార్డు రావాలని ఆ పరమశివుడిని ప్రార్దిస్తున్నా... గురువు గారు

    • @MusicHouse27
      @MusicHouse27  2 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @upendradogiparthi3708
      @upendradogiparthi3708 5 หลายเดือนก่อน

      11😊111 in​@@MusicHouse27

    • @bandaruvenkynaidu
      @bandaruvenkynaidu 4 หลายเดือนก่อน

      😊​@@MusicHouse27

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 2 หลายเดือนก่อน

      me abimananiki ma sanjay wadamulu

  • @alluarjun2514
    @alluarjun2514 2 ปีที่แล้ว +5

    Excellent sreenu garu

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 2 ปีที่แล้ว +16

    చాలా చక్కగా పాడారు హౕర్ర్మెనియం సూపర్ చక్కగా వాయించుచున్నారు కాంబినేషన్ కుదిరింది 👌👌

    • @MusicHouse27
      @MusicHouse27  2 ปีที่แล้ว +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @ramnathraodkp8219
      @ramnathraodkp8219 2 ปีที่แล้ว +1

      @@MusicHouse27 🤝🤝

    • @ramnathraodkp8219
      @ramnathraodkp8219 2 ปีที่แล้ว

      Tq

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 3 ปีที่แล้ว +26

    పాత్రలో.లీనమై.పోయారు.
    పాటకు.జీవంపోసారు
    🙏🙏💘🙏🙏💘🙏🙏

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ananthareddyallam9143
    @ananthareddyallam9143 3 ปีที่แล้ว +20

    మీకు ఆగొంతు పెట్టినందులకుదేవునికి అలాగే పాట నీ పాడుతా అని పాడినందులకు ధన్యవాదములు

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @habeebsheikh6064
      @habeebsheikh6064 2 ปีที่แล้ว

      @@MusicHouse27 Zccbhk

    • @lenkaminna3714
      @lenkaminna3714 ปีที่แล้ว

      ​@@habeebsheikh6064 🎉g

  • @mvnageswararao
    @mvnageswararao 3 ปีที่แล้ว +12

    శివతాండవస్తోత్రం రచిం చిన రావణుడు కూడా ఇలాపాడి ఉండడేమో ....ఓం నమశ్శివాయ

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @gedapartisanyasirao507
      @gedapartisanyasirao507 ปีที่แล้ว

      Verynice dramatic devotional song sir.wonderful srinu garu

    • @dharmarajupathuri1702
      @dharmarajupathuri1702 ปีที่แล้ว

      Super

  • @suribabu858
    @suribabu858 3 ปีที่แล้ว +8

    ఈ పద్యం చాలా బావుందండీ శ్రీను గారు ఇంతవరకు నేను ఇప్పుడు వచ్చి ఎంత మంది కలగాలని నేను చూడలేదు చాలా బాగా పాడారు

    • @suribabu858
      @suribabu858 3 ปีที่แล้ว

      చాలా బాగా పాడారండి శ్రీనివాస్ గారు ఇంతవరకు ఎంతోమంది కళాకారులు ఉన్నారు కానీ మీలాంటి కళాకారిణి ఇప్పుడు చూడండి సరస్వతి దేవి అంటే ఏమిటి సరస్వతి దేవి మీ నాలుక మీద శివ తాండవం చేసిన నట్టు ఉంది

    • @suribabu858
      @suribabu858 3 ปีที่แล้ว

      చాలా బాగా పాడారండి శ్రీను గారు ఇంతవరకు నేనెప్పుడూ రూ ఇంత మంచి కళాకారుని చూడనే లేదు సరస్వతి దేవి మీ నాలుక మీద శివతాండవం చేసినట్టుగా ఉంది

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You

  • @veerusamudrala4890
    @veerusamudrala4890 3 ปีที่แล้ว +14

    ఎందరో మహానుభావులు కళారంగానికి,నాటక రంగానికి,నాట్యరంగానికి జీవం పోశారు.

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @pukallaramarao7310
      @pukallaramarao7310 2 ปีที่แล้ว +1

      @@MusicHouse27 p

    • @alleiaht5071
      @alleiaht5071 2 ปีที่แล้ว +1

      L

  • @chrvgprasad1974
    @chrvgprasad1974 2 ปีที่แล้ว +10

    శ్రీ నుగారు సూపర్ సూపర్ సూపర్ 👍🙏

  • @raghumr.360
    @raghumr.360 2 ปีที่แล้ว +31

    నర్సీపట్నం శీను గారి పాట నేను రోజుకు 10 సార్లు చూస్తాను శ్రీ మాత స్టూడియో వారు కూడా చాలా బాగా ఎడిట్ చేశారు అలాగే భవాని సీన్ నెల్లూరు చిట్టి బాబు గారు కూడా సూపర్

    • @adigarlaappalanaidu2787
      @adigarlaappalanaidu2787 2 ปีที่แล้ว +4

      Super

    • @mraghavamma490
      @mraghavamma490 2 ปีที่แล้ว

      It

    • @harivendrao8641
      @harivendrao8641 ปีที่แล้ว

      సార్ ఇది.....అత్యంత అరుదైన సుందర సుమధుర మధుర మందార మకరంద మనోహర దృశ్య కావ్యం........

    • @gundusathibabu4502
      @gundusathibabu4502 ปีที่แล้ว

      @@mraghavamma490 pppp00pp

    • @sivab7
      @sivab7 ปีที่แล้ว

  • @talapalavenkatadri3122
    @talapalavenkatadri3122 2 ปีที่แล้ว +12

    బహు గొప్పగా పాడిన నర్సీపట్నం శీను గారికి నా హాట్సాఫ్
    ఇంతకంటే ఎలా అడగాలో నాకు తెలియదు
    ఈ పాట వింటున్నంత సేపు ఒంటిలోని వెంట్రుకలు పులకరించి ఆనందంతో నాట్యం చేశాయి అంటే నమ్ముతారా
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

    • @talapalavenkatadri3122
      @talapalavenkatadri3122 2 ปีที่แล้ว

      ఎలా అడగాలో కాదు ఎలా పొగడాలో అని చదువుకోగలరు

    • @MusicHouse27
      @MusicHouse27  2 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kummarik6745
    @kummarik6745 3 ปีที่แล้ว +7

    మీకు మీరే సాటి.... సరిలేరు మీకెవ్వరూ...... 🙏🙏

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @dantamkrishnadantamkrishna963
    @dantamkrishnadantamkrishna963 2 ปีที่แล้ว +9

    ఏమి మాటలలో చెప్పలేను
    ఎంతో మందికి గ్రూపులో సమన్వయ కర్త గా మాట్లాడే నేను అతని కఠోర దీక్ష కు దాసోహం
    మాటలు చాలవు అనిపించింది
    ఒక్క నమస్కారం తప్ప 🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏

    • @MusicHouse27
      @MusicHouse27  2 ปีที่แล้ว

      Thanq Sir.

    • @jagannadhamalapati3840
      @jagannadhamalapati3840 2 ปีที่แล้ว +1

      ఇంకా ఇలా పాడగలిగినవారు ఉన్నందుకు మహదానందంగా ఉంది!!!

    • @marasugarudeswararao9298
      @marasugarudeswararao9298 2 ปีที่แล้ว

      Super srinu Anna Mee gatra maduryam అమోఘం హ్యాట్సాఫ్

    • @ravindervanga4713
      @ravindervanga4713 2 ปีที่แล้ว

      💐🙏🙏🙏🙏🙏

  • @mvnageswararao
    @mvnageswararao 2 ปีที่แล้ว +13

    మనుషులే కాదు పశుపక్ష్యాదులు కూడా ఆలకించే ... మీ గానానికి పాదాభివందనం శ్రీను గారు.. ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @user-bp9ml1uc7u
    @user-bp9ml1uc7u 11 หลายเดือนก่อน +2

    సూపర్ గురువుగారు బాగా పాడారు,రిలీక్సీ పెట్టగలరు

    • @MusicHouse27
      @MusicHouse27  11 หลายเดือนก่อน

      Thanq 🙏.

  • @dhilliraonakka2179
    @dhilliraonakka2179 3 ปีที่แล้ว +12

    పౌరాణిక పద్యానికి సంగీతాన్ని అన్వయించి రమ్యంగా ఆలపించిన గురువు గారికి ధన్యవాదాలు

  • @mvnageswararao
    @mvnageswararao 3 ปีที่แล้ว +33

    సూపర్ సార్ సూపర్ సూపర్ వాయిస్. శివుడు మిమ్మల్ని తప్పనిసరిగా దీవిస్తాడు .కనుమరుగవుతున్న కళలను ప్రభుత్వం ప్రోత్సహించాలి ఇటువంటి కళాకారులను సత్కరించాలి, ఇటువంటి మంచి పద్యాలను రికార్డింగ్ జేస్తున్న శ్రీమాతా స్టూడియో రామ కృష్ణానంద గారికి కృతజ్ఞతలు

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @adigarlaappalanaidu2787
      @adigarlaappalanaidu2787 2 ปีที่แล้ว +1

      Very good editing good

    • @kavalaraju8620
      @kavalaraju8620 ปีที่แล้ว +1

      @@MusicHouse27 aaaaaa

  • @malleswarareddy4772
    @malleswarareddy4772 2 ปีที่แล้ว +15

    పాట మరియు పద్యం చాలా బాగా పాడారు.చక్కని మ్యూజిక్ తొ మంచి ప్రొగ్రాం చూపించిన కళాబృందానికి మా హృదయపూర్వక వందనాలు

  • @bmuralimohanrao1468
    @bmuralimohanrao1468 2 ปีที่แล้ว +4

    పాదాభివందనము మహాశయా

  • @revathia1402
    @revathia1402 3 หลายเดือนก่อน

    అద్భుతమైన గాత్రం 🙏🙏 మాటల్లేవ్ 🙏🙏

  • @avadhanulasitharamasharma108
    @avadhanulasitharamasharma108 2 ปีที่แล้ว +7

    చాలా చాలా రోజులకి ఇలాంటి పద్యం ఎంతో ఆనందంగా ఉన్నది

  • @manikyalaraobokka8205
    @manikyalaraobokka8205 3 ปีที่แล้ว +4

    ఇంత అద్భుతమైన స్వరాలు తరంగాలతో కూడిన పద్యం పాడటం మీకు మీరే సాటి

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @saiprasadkothapalli3239
      @saiprasadkothapalli3239 2 ปีที่แล้ว

      Eh

  • @rpo2007
    @rpo2007 3 ปีที่แล้ว +6

    ఏమి స్వామి! ఊపిరితో సంబంధం లేకుండా ఎలా పాడుతున్నారు? 💗💓❣️అద్భుత గాత్రం👌👍🙏ఏమీ ఈ కళాకారుని అద్భుత గాన వైదుష్యం!💐💐 నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @raghuthakur4375
    @raghuthakur4375 3 ปีที่แล้ว +18

    మీరు చాలా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు సార్..మీలాంటి వాళ్ళు నేటి మన తెలుగు యువతకు ఆదర్శంగా నిలుస్తారు..ఇది ముమ్మాటికీ నిజం. మీ కళా ప్రదర్శన అద్వితీయం..మీలాంటి కళాకారుల ప్రదర్శన చూసినప్పుడు నాకు రొమాంచకం కలుగుతుంది..

  • @sabbavarapujoginaidu9472
    @sabbavarapujoginaidu9472 3 ปีที่แล้ว +11

    ధన్యవాదములు శ్రీను గారికి మాత మ్యూజిక్ హౌస్ వారికి జన్మ ధన్యమైంది కళను పోషిస్తూ కళాకారులను పరిచయం చేసినందుకు.

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @jukuntlasundararao3186
      @jukuntlasundararao3186 2 ปีที่แล้ว

      శ్రీను గారు మిమ్ములను చూస్తుంటే అప్పుడు నక్ష్వాత్రకుడు ఇలా ఉంటాడేమోనని అనిపిస్తోంది. మీకు న శతకోటి వందనాలు.j.sundara rao RTC depot manager.giddalur

    • @tirupatiraok962
      @tirupatiraok962 ปีที่แล้ว

      Good talented Good voice

  • @rajeshbabu545
    @rajeshbabu545 2 ปีที่แล้ว +1

    అయ్యా మా ఏజెన్సీ కీ ముకాధ్వరం అయినటువంటి నర్సీపట్నం జన్మించడం మా అదృష్టం గా భావించుకొంటున్నాను ఎందుకంటే మాది. ఏజెన్సీ కాబట్టి చాలా చాలా బాగా ప్రదర్శన చేసినారు మీకు మా ధన్యవాదములు జై కాలమ్మ తల్లీ జై జై కాలమ్మ తల్లీ

    • @MusicHouse27
      @MusicHouse27  2 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.

  • @msomanna3717
    @msomanna3717 3 ปีที่แล้ว +6

    శ్రీనివాస్ గారు మిారు పాడిన పాట వందలసార్లు విన్నను తనివితీరదు ఆకళామతల్లికి, మిాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేను శిరస్సు వంచి పాదములకు నమస్కరిస్తున్నాను.

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @anjaneyuluguggilapu9692
    @anjaneyuluguggilapu9692 3 ปีที่แล้ว +5

    అత్య ద్భుతం. శ్రీనివాస రావు గారికి. శ్రీ మాతా స్టూడియోస్ వారికి ధన్యవాదములు.

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @balavardhanraobethapudi1390
    @balavardhanraobethapudi1390 3 ปีที่แล้ว +4

    సెల్యూట్ సార్ 🙏

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 2 ปีที่แล้ว +1

    Omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹

  • @seehechveevee
    @seehechveevee ปีที่แล้ว +2

    అభినందనమందారమాల , ఒకసారి కలలోకి రావయ్యా, శివశంకరీ, సాగరసంగమంలో ఓం నమఃశివాయః ... ఎన్ని కలిపి పాడావు .. బాబోయ్. అమోఘం. ఇంతకీ ఇది ఇలా ఎవరు సంపుటి చేసారు. నీకే వచ్చిందా ఐడియా? వారికి నా నమస్కారాలు. గ్రేట్

  • @bosebabuasc5663
    @bosebabuasc5663 2 ปีที่แล้ว +6

    మీరు చాలా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు సార్..మీలాంటి వాళ్ళు నేటి మన తెలుగు యువతకు ఆదర్శంగా నిలుస్తారు..ఇది ముమ్మాటికీ నిజం. మీ కళా ప్రదర్శన అద్వితీయం

    • @MusicHouse27
      @MusicHouse27  2 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 3 ปีที่แล้ว +27

    శీను గారు మీకు 🙏అద్భుతమైన గానమాధుర్యం కళా జ్ఞానం ఉన్నవారు ఎవరైనా మైమరచి పోవాల్సిందే 🙏👏👏👏

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 ปีที่แล้ว

    Omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹
    Omsrimatrenamaha🙏🌹 omsrimatrenamaha🙏🌹 omsrimatrenamaha🙏🌹

  • @bhavanij2035
    @bhavanij2035 2 ปีที่แล้ว +1

    తెలుగు తల్లి మీ నాలుక పైన నాట్యం చేస్తుంది... దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తున్నాం..

  • @vemullapallivenkatanarayan2274
    @vemullapallivenkatanarayan2274 2 ปีที่แล้ว +3

    Excellent srinu garu

  • @ranjithkumarpadalaranjith7459
    @ranjithkumarpadalaranjith7459 ปีที่แล้ว +4

    మీ కళ హృదయం కి శత కోటి వందనములు శ్రీను గారు

  • @dattisatyanarayana7522
    @dattisatyanarayana7522 3 ปีที่แล้ว +1

    ఇటువంటి భాషలో హరిశ్చంద్రుడు గానీ, నక్షత్రకుడు గానీ మాట్లాడలేదే, ఇలాంటి పద్యాలు పాడలేదే.

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @prabhakarrao4142
      @prabhakarrao4142 2 ปีที่แล้ว

      ఒక‌ ఘట్టంలో నక్షత్రకుడు హరిశ్చంద్రని ఋణం తీరిన తరువాత అతని సత్యనిష్టకి తాను గురు ఆదేశంతో హరిశ్చంద్రుని ఇబ్బందులకి గురిచేసిన సంగతులని తలచుకొని ఎంతగానో పశ్చాత్తాపం చెందుతాడు. ఆ సందర్భం తీసుకుని వీల్లు ఇలా తయారుచేసుకున్నారు

  • @msgoudgundlapally3380
    @msgoudgundlapally3380 ปีที่แล้ว +8

    ధన్యవాదాలు సార్ చాలా చక్కగా పాడారు మెదడుకు మేత...,.
    ఏ చరణం వినకున్న నా manassu మెదడుకు పెడుతుంది వాత 🙏🙏🙏

  • @maheshnamburi4082
    @maheshnamburi4082 2 ปีที่แล้ว +12

    💐🙏🙏🙏పాదభీ వందనం...

    • @MusicHouse27
      @MusicHouse27  2 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @vegesnavenkatasatyanarayan222
      @vegesnavenkatasatyanarayan222 2 ปีที่แล้ว

      @@MusicHouse27 I

    • @muddagurayya9109
      @muddagurayya9109 2 ปีที่แล้ว

      @@MusicHouse27 0

    • @samanthulachiranjeevi568
      @samanthulachiranjeevi568 ปีที่แล้ว

      పాదాభి వందనాలు తక్కువే అన్న . నేను నాస్తికుడిని . అయినా ఈ పద్యం నన్ను ఎక్కడికో తీసుకు వెళ్లి పోయింది . ఓం నమః శివాయ .🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @harikrushnarao4431
    @harikrushnarao4431 2 ปีที่แล้ว +3

    మీకు పాదాభివందనం sir

  • @orkprabhakar339
    @orkprabhakar339 3 หลายเดือนก่อน

    జై విశ్వకర్మ 🙏🙏

  • @Srinivasulu-nk9rs
    @Srinivasulu-nk9rs หลายเดือนก่อน +1

    Supar sir

  • @durgaraoeluru5512
    @durgaraoeluru5512 2 ปีที่แล้ว +3

    కరనజన్ములకు పాదాభి వందనం

  • @SuriBabu-ll4fc
    @SuriBabu-ll4fc 2 ปีที่แล้ว +7

    చాలా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు సార్ ఓం నమశ్శివాయ🙏🙏🙏

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 2 ปีที่แล้ว +1

    Omnamahshivaya🙏 🌹omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹

  • @p.sesagirirao5461
    @p.sesagirirao5461 ปีที่แล้ว

    బాషా ఉచ్చారణ అభినయం హార్మోనియం బాగుంది

  • @jayarajupolimati1261
    @jayarajupolimati1261 3 ปีที่แล้ว +6

    Adbhutam mahaadbutam శివుని varaputruda meeku pranaamamulu jai Sambo sankara

  • @sastryschannelpdtr8190
    @sastryschannelpdtr8190 3 ปีที่แล้ว +5

    ఖటినముగా బుుణము రాబట్టడము అనేది కూడా పాపము అని తెలిసి బాధపడడం అనేది సమాజమునకు బక సంకేతం

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @gangeswaravelpulasimha4906
    @gangeswaravelpulasimha4906 หลายเดือนก่อน

    తబలిస్ట్ మహాద్భుతం గా

  • @manavillagemanasongs8517
    @manavillagemanasongs8517 2 ปีที่แล้ว +1

    Adbhutam

  • @bommarillutube7938
    @bommarillutube7938 3 ปีที่แล้ว +4

    పద్యాన్ని బతికిస్తున్నందుకు .. ధన్యవాదాలు

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @maheshnamburi4082
    @maheshnamburi4082 2 ปีที่แล้ว +7

    సరస్వతీ దేవి పుత్రులు అంటే మీరే సార్....💐🙏🙏🙏

    • @MusicHouse27
      @MusicHouse27  2 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @janakammavelama2946
    @janakammavelama2946 7 หลายเดือนก่อน

    మనుష్య.జన్మకు.సార్థకం.సంగీత.సామ్రాట్.కు.మానమసుమాంజలులు.

  • @snageswarao5895
    @snageswarao5895 10 หลายเดือนก่อน

    Ma janamaa danyam ayyindhi Srinu garu❤❤❤❤

  • @veerusamudrala4890
    @veerusamudrala4890 3 ปีที่แล้ว +5

    నటరాజ్ స్వామి మీ పాటకు నాట్యం చేసేలా పాడారు గురు.

  • @srinivasvaradi1484
    @srinivasvaradi1484 ปีที่แล้ว +4

    మహనీయుడు చాలా బాగా పాడారు. అయన గాత్రం అధ్బుతం ఎన్ని సార్లు అయినా వినాలనిపిస్తుంది.

    • @MusicHouse27
      @MusicHouse27  ปีที่แล้ว

      Thanq.

    • @HONNUPUNI
      @HONNUPUNI ปีที่แล้ว

      చాలబాగపాడారూధనయావాదములు

  • @user-ev3wo1hl2h
    @user-ev3wo1hl2h 26 วันที่ผ่านมา

    Om Namah Shivaya

  • @lavetivenkatrao5630
    @lavetivenkatrao5630 20 วันที่ผ่านมา

    guruvu garu me padhalaku vandhanalu. Om namsevaya

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 3 ปีที่แล้ว +10

    🙏🏾 ఓం నమఃశివాయ 🙏🏾 హర హర మహాదేవ శంభో శంకరా 🙏🏾 కళా కారులకు కళాబివంధనాలు 🙏🏾🙏🏾

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @grambabu143
      @grambabu143 3 ปีที่แล้ว

      Siva sambo harara maha deva

    • @mothukuriranga4160
      @mothukuriranga4160 2 ปีที่แล้ว

      @@MusicHouse27 v

  • @khaderbabunavarasaalu9409
    @khaderbabunavarasaalu9409 3 ปีที่แล้ว +29

    మంచి మంచి కళా కారులను పరిచయం చేస్తున్న మాతా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్.బాగా పాడారు .కళా కారుడికి నా అభినందనలు.ఇట్లు మీ ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారి నందికొట్కూరు మిమిక్రీ ఆర్టిస్ట్ మరియు కళాకారులు కర్నూల్ జిల్లా

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @surarapumurali2124
      @surarapumurali2124 3 ปีที่แล้ว +1

      Kala hrudayulaku joharlu

    • @sambasivareddy5601
      @sambasivareddy5601 2 ปีที่แล้ว

      આ. ઘ

    • @yarakayyasivvala5287
      @yarakayyasivvala5287 2 ปีที่แล้ว

      Ppp

    • @budharayavalasasudhakar1733
      @budharayavalasasudhakar1733 2 ปีที่แล้ว

      Chala bagindi ikanuchi comidy chestarani aasisutunna

  • @msomanna3717
    @msomanna3717 3 ปีที่แล้ว +2

    శ్రీ శ్రీనివాస్ గారు మిాగాత్రం అమెాఘం ఎన్ని సార్లు విన్నాను మరి మరి వినాలనిపిస్తుంది దేవుడు చల్లగా చూడుగాక ధన్యవాదాలు.

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @venkatramanavenkat5903
    @venkatramanavenkat5903 ปีที่แล้ว

    Srinu Garu ki ma padabhi vandanalu...

  • @sureshrelarerela
    @sureshrelarerela 2 ปีที่แล้ว +4

    మహా అద్భుతం 👌👌👌👌👌👌👌👌👌

    • @MusicHouse27
      @MusicHouse27  2 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @acharidharmavarapu2865
    @acharidharmavarapu2865 3 ปีที่แล้ว +3

    అద్భుతమైన ప్రదర్శన శ్రీనుగారు 🙏🙏🙏

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @dhalarajpdhalaraj2612
    @dhalarajpdhalaraj2612 2 ปีที่แล้ว +1

    Super Mario voice marichipolenidhi sir

  • @user-ev3wo1hl2h
    @user-ev3wo1hl2h 9 หลายเดือนก่อน +1

    Super ❤❤❤

  • @indianfarmer635
    @indianfarmer635 3 ปีที่แล้ว +5

    చాలా అద్భుతంగా పాడావు ధన్యవాదములు శ్రీను అన్న
    కంఠ స్వరంతో దొర్లించే సంగీత సరస్వతి ముద్దు బిడ్డవి అన్న నీవు ఇంకా మరెన్నో సంగీతాలను మాకు అందజేస్తావని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @vannekutipurnachandrarao1782
    @vannekutipurnachandrarao1782 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Super ga alapincharu sir

  • @neravatibhaskar1018
    @neravatibhaskar1018 2 ปีที่แล้ว

    నరిసిపట్నముశ్రినివాసాగుడ్ సాంగ్ప్రేమమొదటిమల్లిఖార్జున్పోస్ట్ చెయ్యబడింది గుడ్ బై చెప్పిబై
    బంగారులోకంపోస్ట్పోస్ట్

  • @subrahmanyamevana674
    @subrahmanyamevana674 2 ปีที่แล้ว

    Super. Srinu. Garu

  • @someshch9317
    @someshch9317 3 ปีที่แล้ว +6

    చాలా బాగుంది సార్....ధన్యవాదాలు

  • @sivakameswararaorallapalli6554
    @sivakameswararaorallapalli6554 3 ปีที่แล้ว +3

    శ్రీను గారు అమోఘం మీ పాటతో మాకు శివుడు ప్రత్యక్షం అయ్యాడు, ధన్యవాదములు

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @veebhutikumaraswamy6764
    @veebhutikumaraswamy6764 3 ปีที่แล้ว +2

    చాలాబాగుంది సార్. తనివితీరా విన్నాను. ధన్యవాదములు.

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @Rider-v9c
    @Rider-v9c ปีที่แล้ว +1

    Superb 💙

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 2 ปีที่แล้ว +6

    Super super super super super👌👌👌👌👌❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
    My favorite God Lord Shiva I love you your song👍👍👍

  • @penagantieswararao5056
    @penagantieswararao5056 3 ปีที่แล้ว +3

    Super sir great excellent 🙏🙏🙏👍👍

  • @chinagowrinaidumeesala1655
    @chinagowrinaidumeesala1655 ปีที่แล้ว

    నభూతో నభవిష్యత్
    మీ గానామృతం

  • @subrahmanyambhamidipati8494
    @subrahmanyambhamidipati8494 11 หลายเดือนก่อน

    Saraswati putruniki padabhivandanam

    • @MusicHouse27
      @MusicHouse27  11 หลายเดือนก่อน

      Thanq 🙏.

  • @sriramamurthykoniki1663
    @sriramamurthykoniki1663 2 ปีที่แล้ว +4

    Hats off to you Narsipatnam Srinu garu.
    Beautiful singing...God bless you..

  • @adinarayanaaradhyula5526
    @adinarayanaaradhyula5526 3 ปีที่แล้ว +6

    అద్భుతం

  • @poultrynagaiah3308
    @poultrynagaiah3308 ปีที่แล้ว

    K. Nagaiah. Srinu. Garu. Chalabagapadaru. Meekubagavathudu. Poorna Aushuprasadhinchala

  • @anjianjinappa5393
    @anjianjinappa5393 10 หลายเดือนก่อน

    Chalabagunnadi

  • @konkisuribabu2325
    @konkisuribabu2325 3 ปีที่แล้ว +4

    శ్రీను గారు అద్బుతము

  • @pshivaiah8523
    @pshivaiah8523 3 ปีที่แล้ว +3

    Super srinu anna. 👌👌👌👌👌

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kvijayadurgakvd5296
    @kvijayadurgakvd5296 8 หลายเดือนก่อน

    Srinu garu super 🎉

  • @user-gr6od7lg1h
    @user-gr6od7lg1h 3 หลายเดือนก่อน

    super wonderful Srinivasgaru

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు శ్రీను గారు.

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @prakashrao478
    @prakashrao478 3 ปีที่แล้ว +4

    Excellent Performance
    Amazing

  • @mupparajusrinivasababu2601
    @mupparajusrinivasababu2601 ปีที่แล้ว

    మీ తో పాటు ఇపథ్యం విన్నా మాజన్మ ధన్యం

  • @laxmanbavu1658
    @laxmanbavu1658 ปีที่แล้ว

    Om Sri parvathi parameswara yai namo namaha 🙏

  • @bommynenigovardana9500
    @bommynenigovardana9500 3 ปีที่แล้ว +3

    Om namah shivaya

  • @dandupatidanesu1463
    @dandupatidanesu1463 3 ปีที่แล้ว +6

    Good track melodies and excellent

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @appalarajus3559
    @appalarajus3559 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు శ్రీనివాసు గారూచాలా బాగా 👌👌👌🙏🙏🙏🙏

  • @kollatigandhi5002
    @kollatigandhi5002 ปีที่แล้ว

    Champesaru no words

  • @srisathyamsangeetam8510
    @srisathyamsangeetam8510 3 ปีที่แล้ว +3

    చాలా బాగుంది 🙏

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @potnurumuralidhar1256
    @potnurumuralidhar1256 3 ปีที่แล้ว +4

    సూపర్ సార్. 🙏🙏🙏🙏🙏

  • @user-rx6et6fs3j
    @user-rx6et6fs3j 2 ปีที่แล้ว +2

    మీ కు. పద్మ శ్రీ తప్పకుండా వస్తుంది రావాలి sir

  • @rajeshgandetisrmusicals4920
    @rajeshgandetisrmusicals4920 11 หลายเดือนก่อน +1

    చెప్పటానికి మాటల్లేవ్.... శ్రీను గారికి మరియు సంగీతాన్ని అందించిన బృందానికి నాయొక్క హృదయపూర్వక అభినందనలు... 💐💐💐

    • @MusicHouse27
      @MusicHouse27  11 หลายเดือนก่อน

      Thanq 🙏.

  • @srlogics_
    @srlogics_ 3 ปีที่แล้ว +17

    Srinu Garu , you done a fabulous job and also having Tremendous voice. What you sung entire raagas follows Marathi Sangeet.

    • @MusicHouse27
      @MusicHouse27  3 ปีที่แล้ว +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @SudheerKumar-tb4vr
      @SudheerKumar-tb4vr 3 ปีที่แล้ว

      @@MusicHouse27 lu

    • @sitamahalakshmi1727
      @sitamahalakshmi1727 3 ปีที่แล้ว

      యేఏఏఏఏఏ

    • @madhumeesala2084
      @madhumeesala2084 3 ปีที่แล้ว

      Lord Shiva blessings to your Family