అద్భుతమైన కంఠం అలుపెరుగని స్వరం వెలితిలేని గానం అద్భుతమైన గాత్రం. మేటి గాయకుడు.మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప కళాకారుడు ఆయన నాటకాలు నాచిన్నతనం నుంచి ఎన్నో చూశాను.అద్భుతమైన వాయిస్.అలాంటి రారాజు అమరులు ధన్యులు.మునుపటి రోజులు ఎప్పుడు వస్తాయో. రంగస్థల నాటకాలను ప్రోత్సహించండి బ్రతికించండి.పూర్వ వైభవం మరలా రావాలి ధన్యవాదాలు 🙌
ఈ పద్యాల ఆలాపన,ఆ సంగతులు,గమకాలు,భావ వ్యక్తీ కరణ నభూతొ నభవిష్యతి.ఆ రోజులలో ఈ షణ్ముఖ ఆంజనేయరాజుగారి రాయబారం పద్యాలు ప్రతి శుభ కార్యక్రమాలలో తెలుగునాట ప్రతి గ్రామంలో పట్టణంలో వినాయకుని ప్రార్ధన వలె గ్రామఫోను రికార్డ్లు వెయవలసిందే,అందరూ ఆనందం పొందవలసిందే. ఆ మధురానుభూతులు,ఆ రోజులు నేటి IT యుగంలో మరి రావేమో? ఇటువంటి కళాకారులకు తెలుగు నేల ఎంతో రుణ పడి ఉంది.
శ్రీ షణ్ముఖ కి ఆంజనేయరాజు గారికి భగవంతుడు మీకు మంచి కంఠం ఇచ్చినారు ఆంధ్రప్రదేశ్ జన మందరు మెచ్చుకొనుచున్నారు మిమ్మల్ని మీ గొంతు గానామృతం భగవంతు డు కొంతమందికే అలాంటి అవకాశాన్ని అందజేస్తారు మీరు ధన్యులు మీకు శిరస్సు మీ పాదాలకు నమస్కారములు చేయుచుంటిని భగవంతు డు ఎల్లవేళలా మీ కుటుంబాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కాపాడి రక్షించవలసిందిగా కోరుకుంటున్నాను నేను మీ నాటకాన్ని విన్నాను నేను
ఇటువంటి అధ్భుతమైన గాయకులు, సహజ నటులున్న ఆ రోజులు నిజంగా బంగారు రోజులే. నేను డిగ్రీ చదువుతున్న రోజులలో (1965 ప్రాంతము) గుంటూరు హిందూ కాలేజీ, ఏకాదండయ్య పంతులు గారి హాలులో ఈ పౌరాణిక నాటకాలను ప్రదర్శించేవారు. షన్ముఖి, పీసపాటి వంటి అగ్రశ్రేణి నటగాయకులు పాల్గొనేవారు. ఓం రెండు నాటకాలను నేను చూడడం జరిగింది. ఆ అనుభూతులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఈ గాయకులు పాడేటప్పుడు ఆ స్వర వేగాన్ని, మలుపుల్ని అంచనా వేయలేం. ! మళ్లీరాని రోజుల్లోకి ఇవీ చేరిపోయాయి. Very happy, listening to these songs after a long spell and sure, I will be sharing them. 👍
Poorvajanma sukrutham ఇలాంటి swaramadhuryam పొందడం, natakaranga sahitya kalanu bathikinchalani ఆఆదేవున్ని prarthistunna. Mana bharatheeya tredition idi.
శ్రీ షణ్ముఖి వారు నటించిన ఈ నాటకం ప్రత్యక్షంగా చూసి, ఈ పద్యాలు వినే భాగ్యం ఒకసారి నాకు కలిగింది. అద్భుతమైన కంఠం, చక్కని శైలి, ఆలాపన. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప కళాకారుడు. 🙏
In my school days I had an opportunity of seeing his dramas in my village Mundur west godavary pedavegi mandala. Great singer of Rayabaram time 1957.you are doing great service .vrkrao
నేను 10 వ తరగతి చదువుతున్నప్పుడు 1994 లో శ్రీకృష్ణ రాయబారం నాటకాన్ని శ్రీకాకుళం జిల్లాలో గల బత్తిలి ( మండలం మరియు గ్రామం ) లో సంతోషిమాత వార్షిక ఉత్సవాలు జరుగుతన్న నేపధ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రంగస్థల నాటక అగ్ర మేటి నటీనటులను ఒకచోట చేర్చి ప్రదర్ధించారు , అప్పుడు ఆయనతో పాటు రాష్ట్ర అగ్ర మేటి నటీనటులందరు వస్తున్నారని తెలియడంతో నేను నా మితృడు కలసి ముఖ్యoగా షణ్ముఖి ఆంజనేయ రాజుగారిని చూడటానికి 30 కిలోమీటర్లు వెళ్ళాము . S A రాజుగారు ఆలపించిన ఒక పద్యంలో 18 నిమిషాల పాటు పద్యా లాపన ( రాగం ) నిరంతరంగా సాగుతుంది , ఒక్కసారిగా ఆ ప్రదేశం కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది . ఏ భాష వారికి లేని పద్యసంపద మన తెలుగువారి సొత్తు . కనుమరుగవుతున్న మన పద్యసంపదను రంగస్థల నాటకాలను , రంగస్థల నటులను దయచేసి ఆదరించండి ,, ప్రోత్సహించండి . యూ ట్యూబ్ ఛానెల్ వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మరియు అభినందనలు , దేశభాలందు తెలుగు లెస్స
బాగా గుర్తు చేశారు మూర్తిగారు నేను నిడదవోలు వాడినే మా చిన్న తనం లో 3 చోట్ల వినాయక చవితి నవరాత్రులు జరిగేవి. అపుడు శ్రీ షణ్ముఖి వారి పద్యాలు వినడం నా అదృష్టం .
మేము రాయపెటలొ ఉండే వాళ్ళం. 1962 నుండి 1974 దాక నిడదవోలు లొ చదువుకున్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను. నిడదవోలు లొ అప్పటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఈ నాలుగేళ్లలో చాలా సార్లు అక్కడకి వచ్చి enquire చేశాను. కానీ చాలామంది ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు నాలాగే. మీరు గనక నిడదవోలులో ఇప్పటికీ ఉన్నట్లైతే నాకు ఈమెయిల్ చేయండి. నా ఫోన్ నంబర్ ఇస్తాను. నా ఈమెయిల్ vinuyashoda@gmail.com. మీ reply కోసం ఎన్తో ఆత్రుత గా ఎదురు చూస్తుo టాను.
నా బాల్యం గుర్తుకొస్తున్నాయి ఈ గానామృతం వింటుంటే ఆకలి దప్పిక కూడా కలగడం లేదు మరలా మరలా వినాలని ఉంటుంది మనం తెలుగు గడ్డపై పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నాను
LAXMANARAO GARU, MARI JAGAN LANTI 420 GALLU CM , CHEDDAWALLU MLA S GANU, AVINEETHI ADHIKSRULU AP LO VUNNANDULAKU NAKAITHE AP ANTENE ROTHA PUDUTHUNDI. BRITISH GOVT BEST ANIPISTUNDI.
రాజుగారు డ్రామాలు చాలాసార్లు ప్రత్యక్షంగా చూశాను. తెల్లవార్లూ జరిగేది. ఎవ్వరూ లేచి వెళ్లిపోయేవారు కాదు. రాజుగారు కీర్తిశేషులు డి వి సుబ్బారావు గారుతో నక్షత్రక పాత్రలో కూడ చూశాను. అది గొప్ప అనుభూతి.
శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాలలో 1980-81లలో కోటబొమ్మాళి లో షణ్ముఖి ఆంజనేయ రాజు, ఉయ్యూరు గోపాలస్వామి,బెజవాడ రాజగోపాలరావు నాయుడు, ఎరుకల ప్రకాష్ కాంబినేషన్లో ఉద్యొగవిజయాలు చూసే అదృష్టం కలిగింది. తరువాత యల్.పి రికార్డు లో వేలసార్లు విన్నాము.ఆంధ్ర బాలగంధర్వ,గానగంధర్వ బిరుదాంకితులు శ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు గారు.
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
గతంలో నా చిన్నతనంలో 1986 సంవత్సరంలో రాజోలు (తెలంగాణ) లో శ్రీకృష్ణ రాయబారం నాటకంలో షణ్ముఖి గారిని కృష్ణుని పాత్రలో ఒక్కసారి చూశాను. ఆయన పద్యాలు అంటే నాకు ఎంతో ఇష్టం, ఈయన పాడిన మరిన్ని ఓల్డ్ పద్యాలు ఏవైనా ఉంటే కూడా అప్లోడ్ చేయండి. ధన్యవాదాలు
I am one very fortunate man, to see many of these mythological dramas since the age of 8. Especially during Ganesh, Devi, and Sri Rama Navraatris, and Navami and most of them are free. Whenever I come to know about these dramas, even played by the neighboring villages, I use to run away from the house. Always these Dramas used to start at 9 pm and end somewhere by early in the morning, because of many once more requests. And when come home dad used to get ready with a stick and mummy used to shield and protect me Wonderful and Good old days,. Many times, I feel very much for the present young generation for not having such days and missing that type of very happy and pleasant life. At least happy, we are very fortunate to listen to and enjoy have these songs of our great artists of the past. Thanks and regards to MRTV
నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురం 1975,1980,దశ లో పెళ్లికి, పంక్షన్ కి, మైకు సెట్టు ఎంతో ప్రాముఖ్యం, పద్యాలు tone మొదలై వాటి tone ముగుస్తుంది, గ్రామ ఫోన్ రికార్డులు
I was blessed to witness this Reputed&Renowned "Sree krishna Rayabaram" while I was at my teens at Hanumanthapuram village,Vuyyuru mandalam,Krishna District in the Year 1985.
1935 to 1980 period Golden age of Fine arts I.e. Dramas Cinema, litarature classical-light music. Really the people of thet period were really fortunate
షణ్ముఖి ఆంజనేయరాజు గారి పద్యాలు వింటుంటే స్వర్గంలో ఉన్న మా నాన్న గుర్తుకు వస్తాడు నాకు నా వయసు అప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన పద్యాలు అంటే విపరీతమైన ఎనలేని ఆసక్తి బహుశా అది మా నాన్నగారి నుంచి నాకు సంక్రమించింది అనుకుంటా.
అయ్యా మాది వైజొగ్ 55 సంవత్సరాల క్రితం గంధర్వ బిరుదాంకితులు అయిన హావభావాలతో నాట్యకిరీటీ శ్రీ ఆంజనేయ రాజు గారు ఎటువంటి డ్రామా అయిన ఎక్కడ ప్రోగ్రమున్న నిద్రను లెక్క చేయకుండ వెళ్ళేవాళ్ళము అలాంటి డ్రామాలు కనుమరుగైనందుకు చింతిస్తున్నాము ఒక రకంగా ఇప్పుడు వింటూ గతస్మ్రతులతో వారికి ధన్యవాదాలు ఓంశాంతి ఓంశాంతి ఓంశాంతి
Sri,అంజనేయరాజు గారి ప్రోగ్రాం లేనిదే మా చిన్నపుడు వేలంగి(కరప మండలం, egdt) గణపతి నవరాత్రులు జరిగేవి కావు. ఆ నాటకాలు చూసేందుకు నిద్ర ని లెక్కచేయకుండా వెళ్లే వారిమి. ఆరోజుల్లో అద్భుతమైన అనుభూతి
Shanmukhi sir meeru khachitanga malli puttalani korukuntunnanu. You are legend of pouranika padyalu. Your voice world number one .i love your voice. So peaceful. 👏👏🙏🙏🌹🎁🥀🌺🎊⚘💐
In the year 1978 when I was studying inter in Pulivendula, Kadapa district Shanmukhi Anjaneyaraju garu Sree Krishna Rayabharam natakam Lo Krisnuni paatra adbhuthamga poshinchaaru. Athi daggara nundi padyaalu alakimchaanu.. Aroju nundi naaku sangeetham padyaala meeda makkuva baaga perigindi. Practice chesi eeroju stage meeda alanaati paatha madhuraalu paade sthaayiki edigaanu. Chaala santhrupthinisthundi. Thanks
It is the good fortune of young and old who watched these plays during 60 S and 70s and enjoyed the excellent performance of legendary artists like Sri Shanmukhi Anjaneya Raju , Peesapati Narasimha Murty , AV Subbarao , Achanta , Eelapata Raghuramaiah . Vijayawada being the cultural capital , the Gymkhana grounds and Ramanavami festive pandals were vying with each other for cornering the glorious credit for staging such dramas . The result is that love towards Telugu literature got into the heads of the young people. I was one such lucky beneficiary. I went down the memory lane by 55 years, thanks to your effort. Grateful: Justice Nooty RamamohanaRao, ( Retd. ) Judge High Court .
We Telugu people are really proud of enjoying padya alaapana of shanmukhi garu for as many times as we have interest as a matter of our habit to listen thank God to give such perfect voicer
what a great padyalu of great man given by god ,,, i listened during 76-78 in my native annavaram village chapadu mandal of proddatur,, kadapa dist ap..india
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
I heard about him when I was a boy. Never got an opportunity to watch his drama on stage. Because of TH-cam I am able to l hear his singing the stanzas. Really great 👍
Many and many thanks for this audio. We happened to see his performance several times during 1960s ; and our most considered opinion is that he is unquestionably the best theater artist Andhra Pradesh had ever produced.
I was blessed to witness this legend on the stage in my cholhood days. His style of rendering is diferant and marvellous. He begins his first poem with Shanmukha priya raga whichever may be the dramma or character.Hewas blessed with a marvvelous tone.
అద్భుతమైన కంఠం అలుపెరుగని స్వరం వెలితిలేని గానం అద్భుతమైన గాత్రం.
మేటి గాయకుడు.మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప కళాకారుడు ఆయన నాటకాలు నాచిన్నతనం నుంచి ఎన్నో చూశాను.అద్భుతమైన వాయిస్.అలాంటి రారాజు అమరులు ధన్యులు.మునుపటి రోజులు ఎప్పుడు వస్తాయో.
రంగస్థల నాటకాలను ప్రోత్సహించండి బ్రతికించండి.పూర్వ వైభవం మరలా రావాలి
ధన్యవాదాలు 🙌
🙏🙏🙏
As NTr and Ghantasala in cine field, Anjaneya Raju is in drama.They are all divine persons who enriched our Telugu culture with their artistry
Yes💯👍👍
నా బాల్యాన్ని గుర్తు చేసారు ధన్యవాదములు.
చాలా అద్భుత పద్య గానం. నభూతో నభవిష్యత్. షణ్ముఖి ఆంజనేయరాజు గారికి లేరెవరు సాటి.
మీ కామెంట్ కు ధన్యవాదములు
😅
D
Goodfine 8:43 8:44 8:44 8:45 8:50
Yes💯💯💯💯💯💯💯
చక్కటి పద్య రచన ఆ పై అద్భుత గానం.నిజం గా నాటి నాటక ప్రియులకు అమృత పానం.
Super
ఈ పద్యాల ఆలాపన,ఆ సంగతులు,గమకాలు,భావ వ్యక్తీ కరణ నభూతొ నభవిష్యతి.ఆ రోజులలో ఈ షణ్ముఖ ఆంజనేయరాజుగారి రాయబారం పద్యాలు ప్రతి శుభ కార్యక్రమాలలో తెలుగునాట ప్రతి గ్రామంలో పట్టణంలో వినాయకుని ప్రార్ధన వలె గ్రామఫోను రికార్డ్లు వెయవలసిందే,అందరూ ఆనందం పొందవలసిందే.
ఆ మధురానుభూతులు,ఆ రోజులు నేటి IT యుగంలో మరి రావేమో?
ఇటువంటి కళాకారులకు తెలుగు నేల ఎంతో రుణ పడి ఉంది.
🙏🙏🙏
శ్రీ షణ్ముఖ కి ఆంజనేయరాజు గారికి భగవంతుడు మీకు మంచి కంఠం ఇచ్చినారు ఆంధ్రప్రదేశ్ జన మందరు మెచ్చుకొనుచున్నారు మిమ్మల్ని మీ గొంతు గానామృతం భగవంతు డు కొంతమందికే అలాంటి అవకాశాన్ని అందజేస్తారు మీరు ధన్యులు మీకు శిరస్సు మీ పాదాలకు నమస్కారములు చేయుచుంటిని భగవంతు డు ఎల్లవేళలా మీ కుటుంబాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కాపాడి రక్షించవలసిందిగా కోరుకుంటున్నాను నేను మీ నాటకాన్ని విన్నాను నేను
🎉
@@krishnarjunak4108àà
12:21
ఇటువంటి అధ్భుతమైన గాయకులు, సహజ నటులున్న ఆ రోజులు నిజంగా బంగారు రోజులే. నేను డిగ్రీ చదువుతున్న రోజులలో (1965 ప్రాంతము) గుంటూరు హిందూ కాలేజీ, ఏకాదండయ్య పంతులు గారి హాలులో ఈ పౌరాణిక నాటకాలను ప్రదర్శించేవారు. షన్ముఖి, పీసపాటి వంటి అగ్రశ్రేణి నటగాయకులు పాల్గొనేవారు. ఓం రెండు నాటకాలను నేను చూడడం జరిగింది. ఆ అనుభూతులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఈ గాయకులు పాడేటప్పుడు ఆ స్వర వేగాన్ని, మలుపుల్ని అంచనా వేయలేం. !
మళ్లీరాని రోజుల్లోకి ఇవీ చేరిపోయాయి. Very happy, listening to these songs after a long spell and sure, I will be sharing them. 👍
Poorvajanma sukrutham ఇలాంటి swaramadhuryam పొందడం, natakaranga sahitya kalanu bathikinchalani ఆఆదేవున్ని prarthistunna. Mana bharatheeya tredition idi.
శ్రీ షణ్ముఖి వారు నటించిన ఈ నాటకం ప్రత్యక్షంగా చూసి, ఈ పద్యాలు వినే భాగ్యం ఒకసారి నాకు కలిగింది. అద్భుతమైన కంఠం, చక్కని శైలి, ఆలాపన. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప కళాకారుడు. 🙏
Shskshat Aa srikrishna bhagavani chusi natlu bhavam kaligindi
In my school days I had an opportunity of seeing his dramas in my village Mundur west godavary pedavegi mandala. Great singer of Rayabaram time 1957.you are doing great service .vrkrao
అప్పుడు గ్రామాల్లో వివాహ శుభ సందర్భంగా ఈ పద్యాలే ముందు వినిపించేవారు
ఆనాటి రోజులు మళ్లీ రావు సార్ 🙏
ఆ మహానుభావుని గాత్రాన్ని మరల వినిపించి మమ్మల్ని ఆనదింపచేసారు. మీకు కృతజ్ఞత లు.
మహానుభావులు చిరస్మరీయుడు షణ్ముఖ గారు వారి గాత్రం కీర్తి గాంచినది
నేను 10 వ తరగతి చదువుతున్నప్పుడు
1994 లో శ్రీకృష్ణ రాయబారం నాటకాన్ని శ్రీకాకుళం జిల్లాలో గల బత్తిలి
( మండలం మరియు గ్రామం ) లో సంతోషిమాత వార్షిక ఉత్సవాలు జరుగుతన్న నేపధ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రంగస్థల నాటక అగ్ర మేటి నటీనటులను ఒకచోట చేర్చి ప్రదర్ధించారు ,
అప్పుడు ఆయనతో పాటు రాష్ట్ర అగ్ర మేటి నటీనటులందరు వస్తున్నారని తెలియడంతో నేను నా మితృడు కలసి
ముఖ్యoగా షణ్ముఖి ఆంజనేయ రాజుగారిని చూడటానికి 30 కిలోమీటర్లు వెళ్ళాము .
S A రాజుగారు ఆలపించిన ఒక పద్యంలో 18 నిమిషాల పాటు పద్యా లాపన
( రాగం ) నిరంతరంగా సాగుతుంది , ఒక్కసారిగా ఆ ప్రదేశం కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది .
ఏ భాష వారికి లేని పద్యసంపద
మన తెలుగువారి సొత్తు .
కనుమరుగవుతున్న మన పద్యసంపదను
రంగస్థల నాటకాలను , రంగస్థల నటులను దయచేసి ఆదరించండి ,, ప్రోత్సహించండి .
యూ ట్యూబ్ ఛానెల్ వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మరియు అభినందనలు ,
దేశభాలందు తెలుగు లెస్స
👌
Excellent.
రంగస్థల ఆణిముత్యం శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజుగారు. నమస్సులు ఆర్యా తమకు.
షణ్ముఖి ఆంజనేయరాజు గారి పద్యాలు చాలా బాగున్నాయి. ప్రజెంట్ చేసిన మీకు ధన్యవాదాలు సార్ 🤝🙏🌺🙏
బాల్యం, నిడదవోలు వినాయక నవరాత్రి ఉత్సవాలు గుర్తుకు తెచ్చారు.
అద్భుతం.
బాగా గుర్తు చేశారు మూర్తిగారు నేను నిడదవోలు వాడినే మా చిన్న తనం లో 3 చోట్ల వినాయక చవితి నవరాత్రులు జరిగేవి. అపుడు శ్రీ షణ్ముఖి వారి పద్యాలు వినడం నా అదృష్టం .
@@soundaryam1456 paatimeeda, Gandhi bomma center and santhapeta.
Ee moodu chotla poteela meeda chesevaaru.
1960లలో నేను కూడా నిడదవోలులో చూసాను.
@@ganeshl2872 1960లో మీరు నిడదవోలులో ఎక్కడ ఉండేవారు.
మేము మదనగోపాల స్వామి ఆలయం వీధిలో, ఉదయ శంకర్ షాపు దగ్గర ఉండి వాళ్ళం.
మేము రాయపెటలొ ఉండే వాళ్ళం. 1962 నుండి 1974 దాక నిడదవోలు లొ చదువుకున్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను. నిడదవోలు లొ అప్పటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఈ నాలుగేళ్లలో చాలా సార్లు అక్కడకి వచ్చి enquire చేశాను. కానీ చాలామంది ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు నాలాగే. మీరు గనక నిడదవోలులో ఇప్పటికీ ఉన్నట్లైతే నాకు ఈమెయిల్ చేయండి. నా ఫోన్ నంబర్ ఇస్తాను. నా ఈమెయిల్ vinuyashoda@gmail.com. మీ reply కోసం ఎన్తో ఆత్రుత గా ఎదురు చూస్తుo టాను.
అమోఘం 🙏🏻👍🏻👌🏻ఎక్స్ల్లెంట్ వాయిస్
తెలుగు వారికి మాత్రమే భగవంతుడు
ఇచ్చిన గొప్ప సంపద పద్యసాహిత్యం
ఎందరో మహానుభావులు దానికి
ఊపిరి పోశారు అందరికీ శతకోటి వందనాలు 🙏🙏🙏
పద్య సాహిత్యం తెలుగు వారి సొంతం. రాజుగారు పాడిన పద్యాలు అద్భుతం.
#
Wonderful.
నా బాల్యం గుర్తుకొస్తున్నాయి ఈ గానామృతం వింటుంటే ఆకలి దప్పిక కూడా కలగడం లేదు మరలా మరలా వినాలని ఉంటుంది మనం తెలుగు గడ్డపై పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నాను
LAXMANARAO GARU,
MARI JAGAN LANTI 420 GALLU CM ,
CHEDDAWALLU MLA S GANU, AVINEETHI ADHIKSRULU AP LO VUNNANDULAKU NAKAITHE AP ANTENE ROTHA PUDUTHUNDI. BRITISH GOVT BEST ANIPISTUNDI.
Super Rajugaru your greatness I can't say in my words God only sent you to say your poems to people
రాజుగారు డ్రామాలు చాలాసార్లు ప్రత్యక్షంగా చూశాను. తెల్లవార్లూ జరిగేది. ఎవ్వరూ లేచి వెళ్లిపోయేవారు కాదు. రాజుగారు కీర్తిశేషులు డి వి సుబ్బారావు గారుతో నక్షత్రక పాత్రలో కూడ చూశాను. అది గొప్ప అనుభూతి.
శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాలలో 1980-81లలో కోటబొమ్మాళి లో షణ్ముఖి ఆంజనేయ రాజు, ఉయ్యూరు గోపాలస్వామి,బెజవాడ రాజగోపాలరావు నాయుడు, ఎరుకల ప్రకాష్ కాంబినేషన్లో ఉద్యొగవిజయాలు చూసే అదృష్టం కలిగింది. తరువాత యల్.పి రికార్డు లో వేలసార్లు విన్నాము.ఆంధ్ర బాలగంధర్వ,గానగంధర్వ బిరుదాంకితులు శ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు గారు.
రాయభారం సీన్ నాకు చాలా బాగా నచ్చింది.. చెలియో చెలకు పద్యం అంటే నాకు ప్రాణం. అది ఇప్పటికీ పాడుకొంటాను..
షణ్ముఖ గారు అంటే నాకు చాలా అభిమానం
😊😊😊
😊😊⁰😊80
ఏ భాష వారికి లేని ఈ పద్య సంపద తెలుగు వారి సొత్తు,ఎందరో ఇలాంటి మహామహులు ఆ పద్యాలకు జీవము పోసి చిరస్థాయిగా నిలిపారు🙏🙏🙏
😃
నిజం చెప్పారు
అందుకే
దేశభాషలందు తెలుగు లెస్స
@@venkateshwarulud6806ssswwaassswwaaswwwawsssaaaaaaswaa 11:31 s 11:27 😅
@@venkateshwarulud6806❤
ఈ పద్యాలు బాగుగా లేవు అన్నవాడు మూర్ఖుడే
À9
ఎవరు ఉండరు!
ఓల్డ్ ఇస్ గోల్డ్ వీడియోలు బాగా అప్లోడ్ చేస్తున్నారు ధన్యవాదములు. కొత్త వీడియో లు కూడా కొన్ని పెడితే అందరికీ సంతోషంగా ఉంటుంది
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
Super super
@@mrtvtelugudrama7520 Let's treat our ears actor Raghuramaih who dearly called "Eelapaata Raghuramaih " with his songs.
వీళ్లు నిజమైన కళాకారులు,నటిస్తూ,పాడుతూ, స్వర o వినిపిస్తున్నారు.సినిమా వాళ్ళ లాగా కాదు
Good
Maa nannagaru ee padyalu enta baaga padevaro
😊
@@ramadevirachakulla4684😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
నా చిన్నతనంలో అంజనేయ రాజుగారు మా ఇంటికి వచ్చారు. ఆరోజు ఆయన సామాన్యుడు అనుకొన్నాం. కాని అంత అద్భుత మైన చరిత్ర వుంది అని తరువాత తెలిసినది.
Avuna
గతంలో నా చిన్నతనంలో 1986 సంవత్సరంలో రాజోలు (తెలంగాణ) లో శ్రీకృష్ణ రాయబారం నాటకంలో షణ్ముఖి గారిని కృష్ణుని పాత్రలో ఒక్కసారి చూశాను. ఆయన పద్యాలు అంటే నాకు ఎంతో ఇష్టం, ఈయన పాడిన మరిన్ని ఓల్డ్ పద్యాలు ఏవైనా ఉంటే కూడా అప్లోడ్ చేయండి. ధన్యవాదాలు
ఇలాంటి కళాకారుడు మళ్ళీ పుట్టలేదు... నమస్సులు ఆంజనేయ రాజు గారు
నాకూ పౌరాణిక నాటకాలు చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు తిరునాళ్ళలో చూచేవార ము.మా ఇంట్లో మా నాన్న, ఇద్దరు అన్నయ్య లు కూడా పాడుతారు. Iam very lucky person
రాజు గారు పద్యాలు విని మా చిన్నతనం గుర్తు చేసుకున్నాం ఎంత విన్న తనివితీరదు
పద్య నాటక చక్రవర్తి
అద్భుతమైన గానం
100percent correct ప్రభుత్వాలు వీరికి పద్మశ్రీ ivvakunna నిజమైన భారత రత్నము
నాటకరంగం లో రారాజు షణ్ముకి ఆంజనేయ రాజుగారు
I am one very fortunate man, to see many of these mythological dramas since the age of 8.
Especially during Ganesh, Devi, and Sri Rama Navraatris, and Navami and most of them are free.
Whenever I come to know about these dramas, even played by the neighboring villages, I use to run away from the house.
Always these Dramas used to start at 9 pm and end somewhere by early in the morning, because of many once more requests.
And when come home dad used to get ready with a stick and mummy used to shield and protect me
Wonderful and Good old days,.
Many times, I feel very much for the present young generation for not having such days and missing that type of very happy and pleasant life.
At least happy, we are very fortunate to listen to and enjoy have these songs of our great artists of the past.
Thanks and regards to MRTV
నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురం 1975,1980,దశ లో పెళ్లికి, పంక్షన్ కి, మైకు సెట్టు ఎంతో ప్రాముఖ్యం, పద్యాలు tone మొదలై వాటి tone ముగుస్తుంది, గ్రామ ఫోన్ రికార్డులు
ఆనాటి ఆ రోజులు మళ్లీ రావు సార్ 🙏🙏🙏
అద్భుతంగా ఆలపించారు 🙏🙏🙏
I was blessed to witness this Reputed&Renowned "Sree krishna Rayabaram" while I was at my teens at Hanumanthapuram village,Vuyyuru mandalam,Krishna District in the Year 1985.
దైవాంశ సంభూతుడు షణ్ముఖ ఆంజనేయా రాజు గారు 🙏
1935 to 1980 period Golden age of Fine arts I.e. Dramas Cinema, litarature classical-light music.
Really the people of thet period were really fortunate
ఆహా ఏమి గానం శ్రవణానందకరం ....👌👌👌🙏🙏🙏
షణ్ముఖి ఆంజనేయరాజు గారి పద్యాలు వింటుంటే స్వర్గంలో ఉన్న మా నాన్న గుర్తుకు వస్తాడు నాకు నా వయసు అప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన పద్యాలు అంటే విపరీతమైన ఎనలేని ఆసక్తి బహుశా అది మా నాన్నగారి నుంచి నాకు సంక్రమించింది అనుకుంటా.
Many thanks for uploader, I went back for 35years
Shanmukhigari padya pathanam inspiring new era wonderful voice what a great he is thanks
ఇటువంటి మహానుభావులు ఎప్పటికీ పుట్టరు మహానుభావుడు షణ్ముఖి
అయ్యా మాది వైజొగ్ 55 సంవత్సరాల క్రితం
గంధర్వ బిరుదాంకితులు అయిన హావభావాలతో నాట్యకిరీటీ శ్రీ ఆంజనేయ రాజు గారు ఎటువంటి డ్రామా అయిన ఎక్కడ ప్రోగ్రమున్న నిద్రను లెక్క చేయకుండ వెళ్ళేవాళ్ళము
అలాంటి డ్రామాలు కనుమరుగైనందుకు చింతిస్తున్నాము
ఒక రకంగా ఇప్పుడు వింటూ గతస్మ్రతులతో వారికి ధన్యవాదాలు
ఓంశాంతి ఓంశాంతి ఓంశాంతి
Sri,అంజనేయరాజు గారి ప్రోగ్రాం లేనిదే మా చిన్నపుడు వేలంగి(కరప మండలం, egdt) గణపతి నవరాత్రులు జరిగేవి కావు. ఆ నాటకాలు చూసేందుకు నిద్ర ని లెక్కచేయకుండా వెళ్లే వారిమి. ఆరోజుల్లో అద్భుతమైన అనుభూతి
అదృష్టవంతులు సర్
It is the greatness of Telugu. It is the Gods gift for him . Very great
చాలా చాలా బాగుంది
అదీ రాగమంటే... ఓహో సూపట్
సూపర్
Shanmukhi sir meeru khachitanga malli puttalani korukuntunnanu. You are legend of pouranika padyalu. Your voice world number one .i love your voice. So peaceful. 👏👏🙏🙏🌹🎁🥀🌺🎊⚘💐
P
Super
]]]]]
In the year 1978 when I was studying inter in Pulivendula, Kadapa district Shanmukhi Anjaneyaraju garu Sree Krishna Rayabharam natakam Lo Krisnuni paatra adbhuthamga poshinchaaru. Athi daggara nundi padyaalu alakimchaanu.. Aroju nundi naaku sangeetham padyaala meeda makkuva baaga perigindi. Practice chesi eeroju stage meeda alanaati paatha madhuraalu paade sthaayiki edigaanu. Chaala santhrupthinisthundi. Thanks
It is the good fortune of young and old who watched these plays during 60 S and 70s and enjoyed the excellent performance of legendary artists like Sri Shanmukhi Anjaneya Raju , Peesapati Narasimha Murty , AV Subbarao , Achanta , Eelapata Raghuramaiah . Vijayawada being the cultural capital , the Gymkhana grounds and Ramanavami festive pandals were vying with each other for cornering the glorious credit for staging such dramas . The result is that love towards Telugu literature got into the heads of the young people. I was one such lucky beneficiary. I went down the memory lane by 55 years, thanks to your effort. Grateful: Justice Nooty RamamohanaRao, ( Retd. ) Judge High Court .
Super
Z,
We Telugu people are really proud of enjoying padya alaapana of shanmukhi garu for as many times as we have interest as a matter of our habit to listen thank God to give such perfect voicer
A
ఆ నాటి డ్రామా రాజ్యం యేలిన మీకు ఇవీ నా హృయపూర్వక నమసుమాంజలుల్లు ఇంతకు మించి యేమీ లేదు
Wow what a voice proud to be a telugu drama lover
Evergreen scene by shanmukha anjaneya Raju garu
Really proud of such a great performance as it is divine gift to him and for us to have such gana amrutam
Great drama artrist
గాన గంధర్వులు మన షన్ముకి ఆంజనేయ రాజు గారు
🙏🙏
what a great padyalu of great man given by god ,,, i listened during 76-78 in my native annavaram village chapadu mandal of proddatur,, kadapa dist ap..india
సహస్రముఖీ ఆంజనేయ రాజు గారు గంధర్వ గాయక సహస్ర కోటి pranamaa😄ప్రణామములు
, వర్ణించటానికి మాటలు చాలవు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నభూతో న భవిష్యత్ 🙏🙏🙏🙏
Thanks a lot
From my childhood I am liking Sri shanmukhi Anjaneya Raju gaari padyalu and his tone is super so much thanks this video releasers..
Extraordinary, simply superb, marvelous and no words to Express
Exactly. No one can match the great Raju garu.
Great voice by shanmukhi Raju garu he is ganagandharva
Manchi padyalu vinipincharu
Dhanyavadamullu
షణ్ముఖి//
పౌరాణిక రంగస్థల ఓజ,
ప్రచండ మార్తాండ తేజ,
తెలుగు పద్యనాటక బాజ,
కంచుకంఠంతో రాగ పూజ,
పద్య రాగప్రియలకు మజ,
ప్రతి పద్యం తియ్యని కాజ,
రాగం గంగప్రవాహమై ఆజ,
గాత్రమధురం పరిమళ రోజ,
నువ్వేగా పద్య నాటక రారాజ,
గాన గాంధర్వ షణ్ముఖి రాజా!!
Ok
👌👌చాలాబాగుంది. ఈనాటకము నేను తణుకులో చదువుతున్నప్పుడు 1971 లో చూసేను. మరల 2020లో ఈరోజు విన్నాను. గతస్మ్రుతులు.
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@@mrtvtelugudrama7520 ppppp
@@ramanjulupoura1636 11
యతఘ
@@ramanjulupoura1636(
నా చిన్నతనంలో నిడదవోలు లో 3 చోట్ల వినాయక చవితి నవరాత్రులు జరిగేవి. తప్పక రాజు గారి నాటకాలు ఉండేవి ఈ మహనుభావుడి గాత్రం ఇప్పటికీ నా చెవులు మర్చిపోలేదు.
Super
ఎందరో మహానుబావులు, అందరికి వందనాలు, తెలుగు వారి ఆస్తి
ఇలాంటీ మహా గాయకులు పుట్టడం తెలుగుజాతికే గర్వకారణం💐💐💐
☑️🙏👍👍👍👍
The only
@@gopalchintakindi2781 il
@@బ్రమ్మనదంబ్రమ్మనందం.
Super super
షణ్ముఖి //
ఏ సుస్వరవల్లికను అర్ద శతాబ్ధి ఆబాల
గోపాలం ఆస్వాదించె ఆనందభరితులై
ఏ కంఠ మాధుర్యమేతాములెత్తగా రాగ
స్రవంతి ఉర్రూతలూగించె ప్రేక్షకులను
ఏ కంచు గ్రీవాన జాలువారు అనర్గల పద్య
మాలికలు పరిమళించె వీక్షక హృదిపై
ఏ గొంతు మధుపుంత వెల్లివిరయ ప్రతి
స్పందనయ్యె ఈలలు హర్షధ్వానముల్
అట్టి గళ కళ యశస్సున షణ్ముఖి వాణి బాణి
జగదేక గాత్ర సరళి తెలుగువాని సొమ్మగుట
క్రమ్ముట విశేషంబు జనాళి వీనుల విందవుట
పసందుల వర్షించుట మన భాగ్యంబెగాదొకో!!
Upload chesinanduku Thankq u
I used to watch his songs when I was studying intermediate. GONE ARE THE GOLDEN Days.Anyhow, Golden memory
Super
we are very lucky to listen such padyalu and had ssuch great singers in our state. may God bless them. super voice. I thank to them.
అద్భుతం గా వున్నవి రాజు గారి పద్యాలు...అలాగే వెంకటేశ్వరావు గారి రాయబారం పద్యాలు కూడా అప్లోడ్ చెయ్యండి దయచేసి ...
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@MRTV TeluguDrama ఒకే మెసేజ్ అందరికి
మహానుభావులు గాన గంధర్వులు,, ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టండి సర్ దయచేసి
Elanti padhyalu vinte antho anamdam manassuki🙏🙏🙏🙏🙏🙏
Thanks for uploading
Thanks to Mrtv all top to bottom crew members.
ఈ గానగంధర్వుని పద్యం ఆపాత మధురం.
Tremendous voice
These pouranika padyalu MORE VALUABLE THAN GOLD @ DIAMONDS .MY CHILDHOOD SWEET MEMORIES. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌷🌷🌷⚘⚘🥀🥀🌺🌻
Siir.meeku padhabhivandanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I heard about him when I was a boy. Never got an opportunity to watch his drama on stage. Because of TH-cam I am able to l hear his singing the stanzas. Really great 👍
Many and many thanks for this audio.
We happened to see his performance several times during 1960s ; and our most considered opinion is that he is unquestionably the best theater artist Andhra Pradesh had ever produced.
Sairam It's true sir
Exellent voice sir
S
I was blessed to witness this legend on the stage in my cholhood days.
His style of rendering is diferant and marvellous. He begins his first poem with Shanmukha priya raga whichever may be the dramma or character.Hewas blessed with a marvvelous tone.
పుల్లయ్య గారు
షణ్ముఖి ఆంజనేయ రాజు గారి లాంటి మహామహుల పట్ల కళారంగం పట్ల మీకున్న అభిమానానికి అనుబంధానికి మా హృదయపూర్వక అభినందనలు
Marvelous God given gift to late shnmukhi anjaneya raju garu
@@ggrangarao1916 the
Super
Aalaapanaamritam thanks slot to channel and shanmukhi garu
ఇలాంటి మహనీయులు ఇంక పుట్టరు
షణ్ముఖి గారి గానం మధురం
VTbyeby
Raju gari tone super
Ilanti Padyalu vinipinchinanduku
Mrtv variki Dhanyavadamulu
కీ:శే: షణ్ముఖ. ఆంజనేయ రాజుగారు ఫొరాణిక రంగానికి చక్రవర్తి లాంటివారు . 🙏🙏🙏🙏🙏
Nakshatrakudu harichandra anjaneyaraju
@@saipraharshavarmadantuluri6149 h.
Maa lantivariki purva nataka padyalanu vinipistunnananduku meeku dhanyavadamulu.K SR Murty.
Rajugari krishnarayabaram natakam naa chinnathanamlo anaga 1973 lo chusanu alanati gatha smruthulu gurthu chesinandhuku you tube vaariki dhanyavaadlu.
I'm proud to say that he is my grandfather. I'm very lucky to have watched his acts live.
You are blessed
Highly appreciable for your valuable eeforts to produce thisGreat ShanmukhiBalagana Gandharva audi
Wonderful Wonderful Wonderful...............
వీరే నిజమైన కళాకారులు.శత కోటి వందనాలు.
Super ga padaru exllent voice
Aaha. Janma dhanyaminadi. Vine bhagyam kalpnchinanduku dhanyavadalu🙏🙏
Good performance I saw him at my 30 years ago at VIJAYAWADA Gandhi nagar along with sri Pisapati and other legand