యాభై ఏళ్ల నాటి షణ్ముఖి ఆంజనేయ రాజు గారి స్వర విన్యాసం |Shanmukhi|Rayabaram Paddyalu|chelliyo

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 468

  • @maheshvasa293
    @maheshvasa293 4 ปีที่แล้ว +130

    గాన గంధర్వులు కారణజన్ములు

  • @PeddiSambasivarao
    @PeddiSambasivarao 3 ปีที่แล้ว +50

    చాలా బాగున్నాయి. రాజు గారి గళానికి మీ రికార్డింగు సొగసులు దిద్దింది. అభినందనలు.

  • @bandavenkata2697
    @bandavenkata2697 3 ปีที่แล้ว +80

    మధురమైన కంఠం. ఆఁహాఁ షణ్ముఖి ఆంజనేయ రాజు గారు. మీ గాత్రదర్మం అనన్యసామాన్యం. మీరు ఆలపించిన పద్య రాగాలు, మనసును హత్చుకొని, ఆనంద
    పర్వసులను చేసాయి. మీ కళా వైషష్ట్యాన్ని మరువగలమా. జోహార్

  • @ramanamurtychandury3025
    @ramanamurtychandury3025 3 ปีที่แล้ว +80

    1970 ల్లో ఆయన నాటకాలు చూడటానికి మైళ్ళ దూరం సైకిళ్ల మీద వెళ్లే వాళ్ళం

  • @raghuinturi9741
    @raghuinturi9741 2 ปีที่แล้ว +14

    స్పష్టమైన స్వరంతో, అద్భుతమైన గానం జోహార్లు. పెద్దవారు చెప్పేవారు వారి గురించి. శ్రావ్యమైన పద్యాలు 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💯

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 3 ปีที่แล้ว +51

    ఆంజనేయ రాజు గారు ఆరోజుల్లో మహా ప్రభంజనం సృష్టించారు.వారికి వారే సాటి. తెలుగు పద్యా నాటక రంగం ఉన్నంత కాలం వారు అందరికీ గుర్తు ఉంటారు.

  • @ramaprasadkota7760
    @ramaprasadkota7760 3 ปีที่แล้ว +52

    కీ.శే. శ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు గారి స్వగ్రామం పాలంగి లో నేను ఉంటున్నాను. ఆ గాన గంధర్వుని గ్రామంలో నివసించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాటక రంగానికే వన్నె తెచ్చిన ఈ మహానుభావుని ఒక సారి నేను విజయవాడ అల్ ఇండియా రేడియో స్టూడియోస్ లో కలుసుకొన్నాను. వారు నాతో ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఈ గ్రామంలో నివసిస్తున్న వారి అబ్భాయిని కూడా నేను ఎరుగుదును. ఇంత గొప్ప కళాకారుని కలుసుకునే భాగ్యం, వారి నాటకాలు చూసే భాగ్యం, వారి స్వరం వినే భాగ్యం నాకు కలిగింది. ఇట్లు, కోట రామ ప్రసాద్, టీచర్ & సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, పాలంగి గ్రామం, తణుకు వద్ద, ఉండ్రాజవరం మండలం, ప.గో.జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా వాట్సఆప్ నెం.93475 03536.

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 3 ปีที่แล้ว +78

    రోమాలు నిక్కబొడుచుకోవటం అంటే సరెైన నిర్వచనం ఆయన కంఠం ఈ కామెంట్ పెడుతున్నప్పుడే నా వల్లు పులకరించి పోయింది 🙏🙏🙏నభూతో న భవిష్యత్ 🙏🙏🙏

  • @murarichinodu4268
    @murarichinodu4268 3 ปีที่แล้ว +52

    రాజు గారి పద్యాలు నా చిన్ననాటి రోజులని గుర్తు చేస్తున్నాయి ముఖ్యంగా మా నాన్న గారిని. రాజు గారి పద్యాలని మానాన్న అమితంగా అభిమానించే వారు

  • @TheMalligadu
    @TheMalligadu 3 ปีที่แล้ว +60

    🙏❤️👏👏
    ఈ స్వరామృతాన్ని అందించిన వారికి హృదయపూర్వక వందనాలు...

  • @parthibanmunirathnam2234
    @parthibanmunirathnam2234 3 ปีที่แล้ว +40

    అద్భుతమైన గాత్రము... Voice recording quality is very good..

  • @madhumohanchakali8908
    @madhumohanchakali8908 3 ปีที่แล้ว +53

    ఏం మాట్లాడాలో తెలియలేదు మాటలు లేవు నీకు శతకోటి వందనాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️

    • @ganameesala2959
      @ganameesala2959 3 ปีที่แล้ว +1

      Wonderful

    • @kameshwarimaruvada4735
      @kameshwarimaruvada4735 2 ปีที่แล้ว

      తమ్ముడు పెద్దవాళ్ళని సరస్వతీ పుత్రులను గౌరవించడం మన సంస్కారం నీకు శతకోటివందనాలని వ్రాసేరు ఆతప్పు మీరు టైపు
      చేసినప్పుడు పొరపాటు న పడీఉంటుంది తప్పు
      దిద్దు చేసుకోడానికి అవకాశం ఉందికద మరవ
      మళ్ళీటైపుచెయ్యగలరు ఆన్యధాభావించరనుకొంటున్నాను

  • @andenarasimha7321
    @andenarasimha7321 3 ปีที่แล้ว +31

    గంధర్వలే భువికి దిగి వచ్చి మనకు శ్రవనానందము కలిగిచిరా అని బ్రాంతికలిగించిన మహానుభావునకు నా మనఃపూర్వక నమస్సులు🙏💐

  • @sathyaram3990
    @sathyaram3990 4 ปีที่แล้ว +43

    అత్యంత కఠినమైన పద్యాలు కఠోర శ్రమ.

  • @BOND-ss3mv
    @BOND-ss3mv 3 ปีที่แล้ว +20

    అద్భుత అజరామర గానం.. శతకోటి వందనాలు...

  • @ramaraotumula8717
    @ramaraotumula8717 2 ปีที่แล้ว +15

    మహానుభావులు. పద్యం వింటే రాజు గారి గాత్రం లోనే వినాలి. 🙏🏽🙏🏽🙏🏽

  • @pvijay1747
    @pvijay1747 3 ปีที่แล้ว +25

    అద్భుతం..ఈ శతాబ్దపు పద్య గాయకుడు..,

  • @krishnaupputella8556
    @krishnaupputella8556 3 ปีที่แล้ว +36

    1975_1990 .. ఏ మూల ..ఏ వీధి ..ఏ స్టేజి ..ప్రతిచోట మీ యొక్క గానామృతము ఆస్వాదించి నాము మా జన్మము ధన్యులము అయినాము

  • @roykorupolu7066
    @roykorupolu7066 3 ปีที่แล้ว +16

    దాదాపు 100 ఏళ్ళు తెలుగు నాటా ఊరు వాడా అలరించిన రంగస్థల పద్యాలు షన్ముఖి గారి గొంతులో వినటం ఎంత అదృష్టం!

  • @mallavarapuapparao1360
    @mallavarapuapparao1360 2 ปีที่แล้ว +10

    🌹🙏🙏🙏వారు నిజంగా గంధర్వులే. ఆ పద్యాలు వింటుంటే మది పులకిస్తుంది

  • @chvgrnaidu7695
    @chvgrnaidu7695 ปีที่แล้ว +10

    మళ్లీ పద్య నాటక వైభవం రావాలి రాజు గారు మళ్లీ మన మధ్య పుట్టి మనందరిని తన గాత్రము తో పరవశింపచేయాలని కోరుకుంటూ🙏🙏🙏

  • @gowrisankarbojja1740
    @gowrisankarbojja1740 3 ปีที่แล้ว +22

    స్వర విన్యాసం టైటిల్ ముమ్మాటికీ నిజం.
    షణ్ముఖి ఆంజనేయ రాజు గారికి జోహార్లు.

    • @sriharinaidu9986
      @sriharinaidu9986 ปีที่แล้ว

      ఆ గాన మాధుర్యం నకు శత కోటి వందనాలు

  • @citystriker2778
    @citystriker2778 3 ปีที่แล้ว +34

    Neelam master
    సంధి పద్యాలు పాడడంలో షణ్ముఖిఅంజనేయరాజును మించినవారులేరు.ఆ స్థానాన్ని ఎవరూ, ఎప్పటికీ భర్తీచేయలేరు.ఆ గానం అజరామరం,అనితరసాధ్యం.

  • @vasupakalapati6933
    @vasupakalapati6933 2 ปีที่แล้ว +22

    పౌరాణిక పద్యాలు... పాడడంలో మీకు మిరే సాటి.......... నేను చాలామందివి విన్నాను...... మీఅంత మధురంగా ఒక్కడు కూడా పాడలేదు......

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 2 ปีที่แล้ว +8

    లాంగ్ ప్లే గ్రామఫోన్ రికార్డులు కొని మారీ ఇంట్లో వినేవారం. అన్నీ నోటికి పాడే వాడిని. నసకు చాలా ఇష్టమైన పద్య గాయకులు షణ్ముఖి గారు.

  • @sarathbabubellam666
    @sarathbabubellam666 3 ปีที่แล้ว +12

    ఎందరో మహానుభావులు అందులో షణ్ముఖిగారు ఒకరు అథ్భుతగాత్రం

  • @gopalarao3110
    @gopalarao3110 2 ปีที่แล้ว +9

    I saw him in dramas while studying in Z P HIGH SCHOOL HIRAMANDALAM between 1964-1969Very happy listening his poetry after so long years

  • @jayachandrareddygajjala3961
    @jayachandrareddygajjala3961 3 ปีที่แล้ว +13

    No words are there to praise this legendary artist.Thanks for uploading.

  • @mvrajarshi1233
    @mvrajarshi1233 4 ปีที่แล้ว +33

    ఆ మహా గాయకుడి గాత్రం వినగల్గటం అదృష్టం... అందుకు కారకులు మీరు.. మీకు dhan

    • @mvrajarshi1233
      @mvrajarshi1233 4 ปีที่แล้ว +2

      ధన్యవాదములు

    • @lakshminarayanamurty7192
      @lakshminarayanamurty7192 3 ปีที่แล้ว +1

      Ippati tharam variki teliyatam nataka rangam goppadanam teliyunu🙏🙏🙏

  • @rajutoorstravels3120
    @rajutoorstravels3120 4 ปีที่แล้ว +44

    కారణ జన్ములు వారి గాత్రం అజరామరం

  • @dannavarapuvenkateswarlu3462
    @dannavarapuvenkateswarlu3462 2 ปีที่แล้ว +6

    An excellent and unbeaten very melody voice. I have seen several times his plays while acting as SRI KRISHNA and Nakshatraka. A devine personality.

  • @rambrathi1312
    @rambrathi1312 2 ปีที่แล้ว +25

    ఎప్పుడో 60 సం.నాడు, నా చిన్నతనంలో (ఆనాటి నా 19, 20 సం.లలో) వినిన నాటి పాటల్ని ఈరోజు మీ ద్వారా మనస్పూర్తిగా నమస్కరించి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అభిమాని. Rammurty Indian Army Rtd.

  • @venkateswararaju7266
    @venkateswararaju7266 3 ปีที่แล้ว +39

    తెలుగువారికి మాత్రమే ఉన్న నిధి.

  • @mvkamakshi5928
    @mvkamakshi5928 3 ปีที่แล้ว +7

    Wonderful programme we wouldnt get this type of a Ford who got such Wonderful TALENT.shastanga pranam to the dramatist Rayabaram poems were sung Wonderfully Athaniki athanee sati Thank U very much Mas janma kruthardhamayyinfi

  • @baburao684
    @baburao684 2 ปีที่แล้ว +5

    What a great reciting of those yesteryears poems of previous century written by great tirupati venkata kavulu.in those days every village and town were reverberated with those poems.

  • @kotasubrahmanyam6434
    @kotasubrahmanyam6434 2 ปีที่แล้ว +7

    అనన్య సామాన్యం. ఇంత గొప్పగా ఎవ్వరూ పాడలేరు

  • @venugopalaswamygajula1906
    @venugopalaswamygajula1906 3 ปีที่แล้ว +71

    అది స్వర్ణయుగం, వారు గందర్వులు,అలనాటి ప్రజలు పునీతులు

  • @kunarambabu2720
    @kunarambabu2720 2 ปีที่แล้ว +14

    నేను 6 వ తరగతి చదివే రోజుల్లో శ్రీరామ నవమి ఉత్సవాలకు నరసన్నపేట ఆంజనేయ రాజుగారు వచ్చారు. అప్పట్లో విన్నాను అయన గాత్రం అమోఘం

  • @devendrareddy705
    @devendrareddy705 4 ปีที่แล้ว +20

    Quality&clarity voice,really the way of sang was marvellous.

  • @vanibhavaninadella8774
    @vanibhavaninadella8774 3 ปีที่แล้ว +4

    అద్భుతమైన పద్యాలు. నా చిన్నప్పుడు నాటకాలు అంటే చాలా ఇష్టం.

  • @ramanaumadevi9533
    @ramanaumadevi9533 2 ปีที่แล้ว +2

    Chinnappudu natakalu chusina rojulu girth I chesaru tq

  • @rajghopall9588
    @rajghopall9588 3 ปีที่แล้ว +8

    Legendary Drama Singer
    ఆహా! ఆనందభాష్పాలు వచ్చినవి.🙏

  • @eanstudiokuddigam9004
    @eanstudiokuddigam9004 ปีที่แล้ว +3

    పద్యానికి సరిపడే రాగామే తీయాలి అలానే తీసే వాళ్ళు సరిగ్గా పద విభజన సేసేవాళ్ళు, వారందరు మహానుభాహులు అందరికి వందనాలు 🙏🙏🙏

  • @pardhasaradhikuchibhotla2712
    @pardhasaradhikuchibhotla2712 ปีที่แล้ว +2

    అమర గాయకునికి శతకోటి నమస్కారాలు

  • @venkatarao1658
    @venkatarao1658 3 ปีที่แล้ว +16

    Thanks... I am happy that you brought this audio record to this generation for their awareness towards the greatness of our stage dramas.

    • @kvvsatyanarayana9686
      @kvvsatyanarayana9686 3 ปีที่แล้ว

      We are fortunate as we witnessed the dramas of legendary artist in those days . No words to describe his greatness

    • @gangadharaiahgaddam4031
      @gangadharaiahgaddam4031 ปีที่แล้ว

      Yes it is true...

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 2 ปีที่แล้ว +9

    1975. లో నడసి వెళ్లి ఆగిరిపల్లి లో సూసే వాళ్ళం రాజు గారికి అభినందనలు 16/10/2022

  • @srinivasaraopoodipeddi4668
    @srinivasaraopoodipeddi4668 ปีที่แล้ว +3

    అక్కయ్యపాలెం జగన్నాధపురం శ్రికనకదుర్గ ఆలయం విశాఖ దేవి నవరాత్రుల సందర్భంగా డ్రామా జరిగినవి ఆయన రాజుగారు పద్యాలు విన్నాము

  • @appannadunna2909
    @appannadunna2909 3 ปีที่แล้ว +47

    రాజు గారు కమ్మని స్వరం వినిపించినందుకు ధన్యవాదాలు.

  • @murthysen
    @murthysen 3 ปีที่แล้ว +5

    What a voice..? Amazing. This is the advantage of technology. The legend's voice recorded.

  • @paidiraju9148
    @paidiraju9148 3 ปีที่แล้ว +2

    Om shanti
    Gaana gandarvula కు హృదయ పూర్వక అభినందనలు
    53 సంవత్సరం పూర్వము మా చిన్నప్పుడు మీ gaatramu vinataniki tellavare వరకు vintu నిద్ర poye vaalla ము
    అద్భుతం అమోఘం మళ్లీ ఆ రోజులు రావాలని ఆశా మీతో బాటు kalaakarulandariki GOD బ్లెస్సింగ్ వుండాలని ఆత్మాభిమానం తో కొరుకుంటున్నాను 🎖🏆🏅

  • @manoharkumarbattu3958
    @manoharkumarbattu3958 2 ปีที่แล้ว +13

    వాగ్దేవి గాత్రాన కూర్చుని పలికించింది..
    ఇంతటి మహనీయుడు ఆంధ్రదేశంలో
    మా భట్టుజాతి కులంలో జన్మించడం
    మా భట్టుజాతి అదృష్టం. వీరి‌ని మరియు వీరి తమ్ముడు అబ్బాయ్ రాజు గారిని అతి దగ్గరగా చూడటమే కాకుండా, పుత్రుడు విజయ్ గారితో చాలాసార్లు ‌వేదికను పంచుకోవడం ఆనందదాయకం..

    • @umamaheswararao6928
      @umamaheswararao6928 6 หลายเดือนก่อน +1

      అమర గాయకులకు కులం అంట కష్టడం బాగాలేదు సోదరా.

  • @rajabapaiahkatragadda6713
    @rajabapaiahkatragadda6713 3 ปีที่แล้ว +13

    ఆ ప్రతిభను పొగడటానికి సరితూగే భాష నాకు రాదు!!🙏🙏🙏

  • @kondareddyc4329
    @kondareddyc4329 3 ปีที่แล้ว +15

    Those days have gone, there are no such legends now. The present singers in cinifield are not at all comparable.

  • @ireddyramakrishnarao5465
    @ireddyramakrishnarao5465 ปีที่แล้ว +1

    నాకు 15,16 సంవత్సరాల వయసు లో విన్న పద్యాలు, చూసిన నాటకాలు గుర్తుకు వచ్చాయి. జోహార్ ఆంజనేయరాజు గారు. IRKRAO.

  • @nagarajubandlamudi2646
    @nagarajubandlamudi2646 4 ปีที่แล้ว +15

    Emi voice andi clarity ga undhi superrrr shanmukha anjeneyaraju garu gi paadhabhi vandhanalu samrpinchukontunnam

  • @pullaiah4015
    @pullaiah4015 3 ปีที่แล้ว +9

    In 1960 - 1970 I have seen his dramas and enjoyed his excellent tone . Now I am remembering those olden days.Thanks for uploading

  • @sarmachivukula4237
    @sarmachivukula4237 3 ปีที่แล้ว +3

    Great Artist and Bhaktudu, reminds me of my youger years, Navaratri Festival in Vijayawada. My respect and namaskarams.

  • @psrlrpatrudu9553
    @psrlrpatrudu9553 ปีที่แล้ว +3

    కృష్ణ రాయబారంలో ఈ పద్యాలు చూసి, వినే భాగ్యం నాకూ అప్పట్లో కలిగింది. చాలా గొప్పగా ఉండినది. కన్యాశుల్కం సినిమాలో ఇద్దరూ వయోవృద్ధు బ్రాహ్మణలు వేసిన పాత్రాభినయంలు చూసి విభ్రాంతితొ కూడిన ఆశ్చర్యం నాకూ కలిగించింది. అందులో ఎన్. టి . రామారావు పాత్ర ఆ వృద్ధ బ్రాహ్మణ అభినేత్రుళ్లు ముందు నాకూ యేమీ ఆనలేదు . నిక్కచ్చిగా చెప్పాలంటే ఈ రోజు వరకు ఆ ఇద్దరి ముందు సరితూగే అభినయం మొనగాడు నాకూ అగుపడ లేదంటే నమ్మనిడి.

  • @nootyramamohan2911
    @nootyramamohan2911 3 ปีที่แล้ว +4

    How can I thank you for this tremendous service ! Blessed are those who had the great fortune of witnessing the dramas enacted by artists like Shanmukhi Anjaneya Raju , Peesapati Narasimha Murty , AV Subbarao , Eelapata Raghuramaiah . They are superbly talented but promoted our culture a great deal. They created a lot of interest in our language and literature. I am fortunate to watch them perform at Vijayawada Gymkhana grounds.

  • @krish52dec
    @krish52dec 3 ปีที่แล้ว +6

    I know this legend. I personally met him in 1965 when I was in high school studies in Talupula, Kadiri. He visited our home after the drama over in high school grounds. Very fantastic personality.

    • @RANGASTHALAMOFFICIAL
      @RANGASTHALAMOFFICIAL  3 ปีที่แล้ว

      Thanks for sharing your experiences..

    • @pprasad4582
      @pprasad4582 3 ปีที่แล้ว

      మీరు అదృష్టవంతులు సార్

  • @kolavenkatarao4074
    @kolavenkatarao4074 3 ปีที่แล้ว +5

    పద్య నాటకాలకు ముగింపు పలికారు మన జనం అప్పుడే తెలుగు జాతి తెలుగు భాష పతనావస్థకు బాటలు పరిచాయి తెలుగు సంస్కృతి సాహిత్యం అపూర్వమైన తెలుగు జీవనధార తన ఉనికిని కోల్పోవడం ప్రారంభమైంది పద్యం నాటకానికి ప్రాణం పోయే వలసిన ఆవశ్యకత ఈ తరం మీద ఉన్నది తెలుగు భాష తెలుగు జాతి తెలుగు సంస్కృతి పునరుత్థానం జరగాలంటే పద్యం నాటకానికి ధనికులు ప్రోత్సాహా ప్రోత్సాహం ఇచ్చి తెలుగుజాతి పునర్వైభవానికి చేయూతనివ్వాలని వారి పాదాలకు నమస్కరిస్తున్నాను

  • @vijayakrishna307
    @vijayakrishna307 2 ปีที่แล้ว +2

    అద్బుతం. పరమాద్బుతం.

  • @muralimarivada6672
    @muralimarivada6672 2 ปีที่แล้ว +1

    i saw sri Rajugari Dramas at kapileswarapuram(E-G-Dt) at the age of my 12 yrs, (i;e)1967 on the ocassion of Sri Devi Navaratrulu.
    complete whistles after his padyam and oncemore shouts.
    once again & again (3times)with extra spirit He singing the padyam especially chellio chellko . very very rare &wonderful Actor.very happy remembering those days.
    Marivada Murali
    Corp Bank(Ret)

  • @MrBMRAO
    @MrBMRAO 3 ปีที่แล้ว +3

    This type "Padyalu" now not available we are really fortunate to hear once again ,thanks a lot for arrangement this BMR

  • @ravindhranathrao5856
    @ravindhranathrao5856 3 ปีที่แล้ว +1

    Om NAMASHIVAYA. Verandaru karanajanmulu. Mana telugu sahityaniki addamu lanti mahaniyulu. Eve variki na padabhi vandanamulu.

  • @klnarasimharao3677
    @klnarasimharao3677 3 ปีที่แล้ว +14

    ఆ రోజుల్లో sampatnagaram ఆంజనేయులు ( లక్ష్మణరావు గారు) గారు అంజనేయరాజు గారి combination లో నాటకం ఉందంటే వేలాదిమంది జనం వచ్చేవారు. ప్రోగ్రాం అయిపోయేవరకు వర్షం పడకూడదని కోరుకొనేవారు

  • @PrabhakarBaswa
    @PrabhakarBaswa 3 ปีที่แล้ว +3

    This is a small example of the power of singing of Pouranic padyaalu. Who can sing this way nowadays....? Even Sid Sreeram also hesitated to sing this....I bet..🙂
    Hats off to Swargeeya Shanmukhi garu..🙏🙏🙏

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 3 ปีที่แล้ว +4

    Raju gari gatram vinipincharu.chala Thanks.

  • @vagvalaharikumar2542
    @vagvalaharikumar2542 ปีที่แล้ว +1

    I'm happy to listen these songs and I the music invokes those days into my heart and mind.

  • @satyanarayanas4864
    @satyanarayanas4864 3 ปีที่แล้ว +5

    I saw that drama in between1965to70 in my childhood,it is a sweet Memorie to me.hats off to raju Garu .

  • @mamidivasu9674
    @mamidivasu9674 3 ปีที่แล้ว +1

    Thanx for uploading..... Rayabharam padyalu padatamante eeyanagari tarvate evarina .... 👏👏👏

  • @satla700
    @satla700 3 ปีที่แล้ว +13

    There are no words for me to praise Raju garu

  • @ubreddie7215
    @ubreddie7215 3 ปีที่แล้ว +4

    Excellent performance.
    He will be remembered forever.
    👏👏👏👏👏👏👌👌👌👌👌👌

  • @SuryanarayanaMeduri-k2w
    @SuryanarayanaMeduri-k2w 2 หลายเดือนก่อน +2

    మహా గాయకులు,వారికి నా ఆత్మ నమస్కారం

  • @achutharamaiah4644
    @achutharamaiah4644 3 ปีที่แล้ว +4

    Simply superb and heart touching never forgettable songs foe old age people
    Thanks

  • @RamReddyAdapala
    @RamReddyAdapala 2 หลายเดือนก่อน

    అద్భుతం...అమోఘం...మీ రసమయ సుమధుర గాత్ర విన్యాసం... జయహో....షణ్ముఖ ఆంజనేయ...🎉🎉🎉🎉🎉

  • @ankaraovp6595
    @ankaraovp6595 2 ปีที่แล้ว +1

    Best suitable forSri Krishna role specially Krishna Rayabaram,in those days. Thanks for remembering.

  • @jayaramkrishna497
    @jayaramkrishna497 3 ปีที่แล้ว +4

    Excellent performance by late Sri shanmukha Anjaneya raju garu.

  • @n.krishnarao2128
    @n.krishnarao2128 3 ปีที่แล้ว +1

    Lucky ga, mee dramas choosamu..goppa gaatramm, perfect sruti...melody..timing..extraordinary..sir..👍🤝🤝🌺🌺💐🙏🙏🙏⚘

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 3 ปีที่แล้ว +2

    Thanks sir Nobel laureates of Andra drama.what a wonderful signing. Hats off you sir.

  • @RCGOUD-oc9ml
    @RCGOUD-oc9ml ปีที่แล้ว +2

    జీవితం ధన్యం చేశారు సార్ 🙏

  • @satyavanibhamidi1561
    @satyavanibhamidi1561 3 ปีที่แล้ว +1

    Rayabaram scene kanula mundu aavushkarinchina anuvuti kaligindi. Dhanyavadalu 🙏

  • @msraologics
    @msraologics 3 ปีที่แล้ว +27

    బంగారు గని దొరికినట్లు.... గురువు గారి పద్యాలు ఉన్నాయి

  • @sanjeevanshelmohkar6572
    @sanjeevanshelmohkar6572 2 ปีที่แล้ว +3

    దేశం లో ఇలాంటి మధురమైన పద్యాలు ఏభాషలో లేవు కానీ ఇవి మన కొత్త తరానికి తెలియదు

  • @rajeshswamibajhans9426
    @rajeshswamibajhans9426 4 ปีที่แล้ว +12

    అధ్బుతం

  • @Ganesh-zx4hd
    @Ganesh-zx4hd 4 ปีที่แล้ว +32

    రాజు గారు కోసం ఎంత చెప్పినాతక్కువే అతనికి అపుడు ఇపుడు సాటి లేరు ఎవ్వరు. గానగందర్వులు పద్యం కి ప్రాణం పోసారు అది అతని ప్రత్యేకం..

  • @UdayKumar-nb3wf
    @UdayKumar-nb3wf ปีที่แล้ว +4

    తెలుగుపధ్యనాటకవినీలాకాశ థృవతార శ్రీషణ్ముఖి.తనకంటు ప్రత్యేక స్థానమే ర్ పాటు చేసుకున్న మహోన్నతుడు.

  • @krishnammanupati3171
    @krishnammanupati3171 3 ปีที่แล้ว +10

    రాజుగారి పద్యాలు, రాగ మాధుఫ్యం విన సోంపుగా మరియూ నాభూతో నాభవిష్యత్ అని భావిస్తాను.

  • @bnbhushanbonu2730
    @bnbhushanbonu2730 หลายเดือนก่อน +1

    మాటల్లో చెప్పలేని మధురగానం💐🙏🙏🙏🙏🙏

  • @nidimorudevendranath2426
    @nidimorudevendranath2426 3 ปีที่แล้ว +4

    You're ever great in drama and historic stories

  • @pullaiah4015
    @pullaiah4015 3 ปีที่แล้ว +4

    Hats off to Sri shnmuki garu
    His voice is very excellent.

  • @rsbjvinesandgamings82
    @rsbjvinesandgamings82 4 วันที่ผ่านมา

    During 1962 to1969 I have seen him personally at Ramanavami festivals at Vijayawada no words to express his talent from Veluru Venkateswarlu, Vanasthalipuram

  • @venkateshpodatarapu8520
    @venkateshpodatarapu8520 2 ปีที่แล้ว +5

    అప్పటి ప్రజలు ధన్యులు.

  • @pattapusatyanarayana4204
    @pattapusatyanarayana4204 ปีที่แล้ว +1

    Super song

  • @narayanarajupvk4666
    @narayanarajupvk4666 3 ปีที่แล้ว +1

    Chinnapudu vinnamu thank you for uploading 👌👌👌🙏🙏🙏

  • @skhussain5627
    @skhussain5627 3 ปีที่แล้ว +5

    Ayyaa mee paadaalaku naa sirassu vanchi namaskaristunnaanu.🙏🙏🎁🌻🌺🥀⚘🌷🌹💐

  • @kasiviswanadham3123
    @kasiviswanadham3123 3 ปีที่แล้ว +4

    All the people know him as a great singer. But a very few people know that he is one of the greatest harmonists.

  • @ramadasualluvada9929
    @ramadasualluvada9929 2 ปีที่แล้ว +1

    Very happy to hear now.continue

  • @prabhakarmadana6950
    @prabhakarmadana6950 2 ปีที่แล้ว

    Excellent thanks for presenting

  • @vsatyanarayanaraorachuri8329
    @vsatyanarayanaraorachuri8329 5 หลายเดือนก่อน +2

    ఆనాటి రోజులలో ఆంజనేయ రాజు, పీసపాటి వంటి దిగ్గజాలు పద్యాలు పాడుతుంటే ఎంతో తన్మయత్వం చెందేలా ఉండేవి.అది స్వర్ణయుగం!