- 208
- 2 084 950
Likhitha Production
India
เข้าร่วมเมื่อ 1 ก.ค. 2022
ఈ ఛానెల్ యొక్క ముఖ్యఉద్దేశ్యం.ఆదరణ తగ్గిపోతున్న పౌరాణిక నాటకాల యొక్క వీడియోస్ ని అందించాలని...నేను ఫిల్మ్ &స్టేజి ఆర్టిస్టుని కాబట్టి మంచి సందేశాత్మకషార్ట్ ఫిలిమ్స్ ని కూడా అందించాలన్నదే నా ఉద్దేశ్యం...మా ఛానెల్ ని ఆదరిస్తున్న నా ఛానెల్ subscribers అందరికి ప్రత్యేక ధన్యవాదములు..మాణిక్యం 9885840012
భ్రమ్మారెడ్డి అద్భుత గానం.. సరివారన్ నాగుబాటు
#likhithaproduction #padyanatakam #natakam #stagedrama2024
มุมมอง: 1 398
วีดีโอ
నర్సీపట్నం శ్రీను నక్షత్రక పద్యాలు||పార్ట్ 2|| #likhithaproduction
มุมมอง 1.3K19 ชั่วโมงที่ผ่านมา
#likhithaproduction #padyanatakam #stagedrama2024 #తెలుగుపద్యాలు
నర్సీపట్నం శ్రీను.. నక్షత్రక పద్యాలు #likhithaproduction
มุมมอง 2Kวันที่ผ่านมา
#likhithaproduction #padyanatakam #stagedrama2024
గూటలా గ్రామం లో బ్రహ్మారెడ్డి.. భానుమతి హరీష్చంద్ర వారణాసి #likhithaproduction
มุมมอง 1.7K14 วันที่ผ่านมา
#likhithaproduction #padyanatakam #తెలుగుపద్యాలు
గొర్ల భవాని నక్షత్రక పద్యాలు||రాజమండ్రి #likhithaproduction
มุมมอง 40528 วันที่ผ่านมา
#likhithaproduction #stagedrama2024 #తెలుగుపద్యాలు #padyanatakam
శివ స్తోత్రం.. jr లక్ష్మణరావు #likhithaproduction
มุมมอง 310หลายเดือนก่อน
#likhithaproduction #padyanatakam #stagedrama2024 #haraharamahadev
సత్య హరీచ్చంద్ర అమ్మకం సీన్ Jr DV, JR లక్ష్మణరావు#likhithaproduction
มุมมอง 803หลายเดือนก่อน
#likhithaproduction #padyanatakam #stagedrama2024
అక్కా చెల్లలతో అప్పన్న కామెడీ సీన్#likhithaproduction
มุมมอง 256หลายเดือนก่อน
#likhithaproduction #padyanatakam #stagedrama2024
మొదటి సారి jr.లక్ష్మణరావు నక్షత్రక పాత్రలో jr డి.వి కాంబినేషన్ లో బత్తెముల సీన్#likhithaproduction
มุมมอง 1.1Kหลายเดือนก่อน
#likhithaproduction #padyanatakam #stagedrama2024 #తెలుగుపద్యాలు #natakam
జూ.జై రాజ్ రత్న శ్రీ చింతామణి పార్ట్ -1 #likhithaproduction
มุมมอง 400หลายเดือนก่อน
#likhithaproduction #stagedrama2024 #తెలుగుపద్యాలు #natakam #chintamani
ఆణిముత్యముల వంటి హరిశ్చంద్ర పద్యాలు
มุมมอง 518หลายเดือนก่อน
#likhithaproduction #padyanatakam #తెలుగుపద్యాలు #stagedrama2024 #telugu
అడవులలో చంద్రమతి నక్షత్రకుల పాట్లు..సత్య హరిశ్చంద్ర నాటకం నుండి అరణ్యం సీన్
มุมมอง 154หลายเดือนก่อน
అడవులలో చంద్రమతి నక్షత్రకుల పాట్లు..సత్య హరిశ్చంద్ర నాటకం నుండి అరణ్యం సీన్
కిలారి లక్ష్మి|| పిడక ల సీన్|| రెండవభాగం#likhithaproduction
มุมมอง 376หลายเดือนก่อน
కిలారి లక్ష్మి|| పిడక ల సీన్|| రెండవభాగం#likhithaproduction
ప్రత్యేక ఆకర్షణ.. ఈ సీన్.. అవుల్ మందలలోన.. నిల్వకయే
มุมมอง 1.5Kหลายเดือนก่อน
ప్రత్యేక ఆకర్షణ.. ఈ సీన్.. అవుల్ మందలలోన.. నిల్వకయే
డి ఎస్. పి రావు బిల్వమంగళ పద్యాలు.. పురాణ ఘట్టం Part1
มุมมอง 9752 หลายเดือนก่อน
డి ఎస్. పి రావు బిల్వమంగళ పద్యాలు.. పురాణ ఘట్టం Part1
గుణముల దొంతి.... జవదాటి యేరుగదు.. అద్భుత పద్యములు ||డి. వి. సుబ్బారావు ||కిలారి లక్ష్మి ||
มุมมอง 9042 หลายเดือนก่อน
గుణముల దొంతి.... జవదాటి యేరుగదు.. అద్భుత పద్యములు ||డి. వి. సుబ్బారావు ||కిలారి లక్ష్మి ||
మద్ది గ్రామం. విశాఖ జిల్లా లో గయోపాఖ్యానం నుండి 2 పద్యాలు||షణ్ముఖి ||టీ నరసింహ నాయుడు
มุมมอง 1.8K2 หลายเดือนก่อน
మద్ది గ్రామం. విశా జిల్లా లో గయోపాఖ్యానం నుండి 2 పద్యాలు||షణ్ముఖి ||టీ నరసింహ నాయుడు
ఉప్పలపాటి సైదులు గారు....అడవి సీన్ పద్యాలు
มุมมอง 1.8K2 หลายเดือนก่อน
ఉప్పలపాటి సైదులు గారు....అడవి సీన్ పద్యాలు
దేవి లో డి వి సుబ్బారావు.. కిలారు లక్ష్మి మొదటి పద్యం#likhithaproduction
มุมมอง 1.2K2 หลายเดือนก่อน
దేవి లో డి వి సుబ్బారావు.. కిలారు లక్ష్మి మొదటి పద్యం#likhithaproduction
చిచ్చార పిడుగు గొర్లె భవాని నక్షత్రక పాత్రలో..రాజమండ్రి దేవి చౌక్ లో...#likhithaproduction
มุมมอง 2.4K2 หลายเดือนก่อน
చిచ్చార పిడుగు గొర్లె భవాని నక్షత్రక పాత్రలో..రాజమండ్రి దేవి చౌక్ లో...#likhithaproduction
jr లక్ష్మణ రావు తొలి ప్రదర్శన || jr డి వి సుబ్బారావు||కిలారి లక్ష్మి || పొటా పోటీ ప్రదర్శన
มุมมอง 5K2 หลายเดือนก่อน
jr లక్ష్మణ రావు తొలి ప్రదర్శన || jr డి వి సుబ్బారావు||కిలారి లక్ష్మి || పొటా పోటీ ప్రదర్శన
జూ.సంపత్ నగర్ లక్ష్మణ్రావు.. తొలిసారి నక్షత్రకునిగా రాజమండ్రి దేవిచౌక్ నందు..పార్ట్ 1
มุมมอง 22K2 หลายเดือนก่อน
జూ.సంపత్ నగర్ లక్ష్మణ్రావు.. తొలిసారి నక్షత్రకునిగా రాజమండ్రి దేవిచౌక్ నందు..పార్ట్ 1
పూలరంగడు... ఇద్దరు పాపలతో ఆడుకున్నాడు గా.. హాయిగా నవ్వుకోండి...
มุมมอง 1.1K2 หลายเดือนก่อน
పూలరంగడు... ఇద్దరు పాపలతో ఆడుకున్నాడు గా.. హాయిగా నవ్వుకోండి...
రాజమండ్రి దేవి చౌక్ లో లతాశ్రీ.. సంగో పాoగముగా#likhithaproduction #తెలుగుపద్యాలు
มุมมอง 9K2 หลายเดือนก่อน
రాజమండ్రి దేవి చౌక్ లో లతాశ్రీ.. సంగో పాoగముగా#likhithaproduction #తెలుగుపద్యాలు
కబీర్ దాసు సినియర్ DV ని దించేసాడు #likhithaproduction #తెలుగుపద్యాలు #natakam
มุมมอง 2983 หลายเดือนก่อน
కబీర్ దాసు సినియర్ DV ని దించేసాడు #likhithaproduction #తెలుగుపద్యాలు #natakam
నాడు రాజ్యము... నేడు దాశ్యాము... దేవి, అద్భుత గానం నటన..#likhithaproduction
มุมมอง 2.8K5 หลายเดือนก่อน
నాడు రాజ్యము... నేడు దాశ్యాము... దేవి, అద్భుత గానం నటన..#likhithaproduction
శ్రేయోభందుర సార్వభౌమ... స్థిరమై సంపద లెల్ల..పద్యాలు
มุมมอง 1.5K5 หลายเดือนก่อน
శ్రేయోభందుర సార్వభౌమ... స్థిరమై సంపద లెల్ల..పద్యాలు
కురిటి సత్యం నాయుడు గారి అర్జున పద్యాలు||ఆ వయస్సు లో కూడా ఇరగ దీసారు
มุมมอง 8626 หลายเดือนก่อน
కురిటి సత్యం నాయుడు గారి అర్జున పద్యాలు||ఆ వయస్సు లో కూడా ఇరగ దీసారు
రాగం కంటే స్పస్టత..ముఖ్యం..అది లోపించిన..నక్షత్రమ్..😜😇🤣
చాలా బాగా పాడుతున్నావు అమ్మా నీ పద్యాలు నచ్చని వారు లేర నుకుంటాను నా దీవెనలు ఆశీర్వాదాలు సదా నీకుంటాయి
స్పీడ్ కొద్దిగా పెంచాలి
నా బ్రహ్మారెడ్డి అన్నగారు కొద్దిగా స్పీడ్
Very good performance❤❤❤❤❤
Good taking🎉🎉🎥🎥
హార్మోనియం సహకారం చాలా గొప్పగా ఉంది
మరో చీమకుర్తి 🙏🙏🙏🙏
9.22 extrardanry
Super 🎙️🎙️🎙️🎙️ rock star performence
🎉🎉🎉very nice super 🎉🎉🎉
Amma ninnu bhagavanthudu challaga choodali thalli
Very nice 🎉🎉🎉
చివరి పద్యం చాలా బాగుంది 👌👌👌🌹💐
మంచి రాగం 🙏
Super voice
సూపర్ చాలా బాగా పాడారు శ్రీనివాస్ గారు🎉🎉🎉
Exrodinary. Singing. Srinivas. Garu... Nice.
🎉🎉🎉 very nice super 🎉🎉🎉
Hormonist yevaru 🙏🙏
Good singing 👌👌🏼
Super voice bro brahmareddy garu
Good harmonium
కలియుగ చీమకుర్తి నాగేశ్వరరావు గారు మళ్లీ పుట్టాడు అనిపిస్తుంది
Good. Program. Present. Sir. Chanel. Variki. Dhanyavadamulu
🎉🎉🎉 super excited 🎉🎉🎉
Superanna
బ్రహ్మారెడ్డి గారి పాట చాలా బాగుంది🎉🎉🎉
Good voice 🎉🎉🎉
🎉
Super 🎉🎉
ఒక రంగస్థలం కళాకారు నిఘా కోరుచున్నాను
ఆ కాశీ విశ్వనాథుడు ఎల్లకాలం నిన్ను ఆశీర్వదించు గాక అలాగే నీ వయస్సుకు తగ్గ గాత్రాన్ని 4:20 కి ప్రాణం పోసిన మంచి కళాగాయనిగా పేరు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను
Is it telugu first you pl know meaning of poems andgo for acton imitation never beadmirable
🎉🎉🎉 very nice 🎉🎉🎉
Super Action Amma
Shabhas
చిరంజీవి భావానికి ఆశిస్సులు. మంచి వాయిస్ తోబాటు సంగతులు అవలీలగా పలుకుతున్నాయి. ఆ నాటరాజనుగ్రహ ప్రాప్తిరస్తు . నటులందరికీ ఒక సూచన:'వాచకం' మీద అత్యంత శ్రద్ధ వహించాలి. పదంలోని ప్రతిఅక్షరం పలకాలి. అది పదమైనా సమాసమైనా. పదానికి , పదానికి మధ్య సరైన విరామం (pause) ఉంటుందని గమనించాలి. మైకుకి నోటికీ కనీసం ఉనాలుగైదు అంగుళాలదూరం ఉండె విధంగా చూసుకోవాలి అప్పుడే ప్రేక్షకులకు వినడానికి సౌకర్యవంతంగా ఉంటుందని గుర్తించాలి. అది ఒకనటునిగా మైక్ సిస్టం మీద నాకున్న ప్రత్యక్షానుభవం. నాటకానికైనా, నాట్యానికైనా వాచకం ప్రాణం లాంటిదిని, దాని ప్రాధాన్యతను భరత ముని తన నాట్య శాస్త్రం లో ఈ క్రింది విధంగా చెప్పియున్నారు "వాచియత్నస్తు కర్తవ్యో నాట్యస్వైషా తనుస్మ్రతా అంగనైపద్య సత్వాని వాక్యార్ధం వ్యంజయంతిః.................సర్వస్య కారణం." ఆంగిక సాత్వికాభినయంల తోబాటు వాచికం అత్యంత ముఖ్యమైనది కావున నటులందరూ గమనించదగ్గ విషయం. ఇకపోతే కీ.శే. DV సుబ్బారావు గారి బాణీ ఔత్సాహిక హరిశ్చంద్ర పాత్రధారులకు ఒక పాఠం.అవస్యం కూడా. హరిశ్చంద్రుడు అంటేనే DV , DV అంటే మనకు గుర్తొచ్చే పాత్ర హరిశ్చంద్రుడు. ఆ పాత్రకి ఆంతటి ప్రాచూర్యాన్ని కల్పించిన మహనీయుడు మన DV. ఆయన ప్రత్యేకత Dialogue Diction(పాదములు ఉచ్ఛారణ విధానం),Dipicton (పాత్రౌచిత్యం) వెరసి కలియుగ హరిశ్చంద్రునిగా వేనోళ్ళకీర్తంప చేసాయి. "అన్పదమ్ములును ఆలు బిడ్డలును .... వెంటరారు తుదిన్, వెంటవచ్చునది అదే యశస్సు" అని తన హరిశ్చంద్ర పాత్ర ద్వారా తానే చెప్పి కృతకృత్యులయ్యారు . పౌరాణిక నాటకం బతికున్నంతవరకూ 'పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్పోళ్ళు పోయి నోళ్ళ తీపి గురుతులు అన్నచందంగా మదిలోమొదులుతూ ఉంటారు మనందరి ఆత్మీయ DV.
Super Ga unnadi seenu👌👌👌👌👌
🎉🎉🎉very nice super 🎉🎉🎉🎉🎉
HATS OFF BHAVANI TALLI 🎉🎉🎉
Prabuthuvamvaru. Pauraneksnstakalanuadevarskeprochahamukalepechsvalenu
భవాని గారుమీకు ధన్యవాదాలు
ఛాలా బాగా పాడారు 💐💐🙏
Super🎉🎉🎉🎉❤❤
Super 👌👌
చాలా బాగా పాడారు సూపర్ సార్
Super
🎉🎉🎉 very nice 👍👍👍
❤