ముగిసిన అధ్యాయం కాదు, తెలుసుకోవాల్సిన వాస్తవం AP Special status || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 มิ.ย. 2024
  • This video explains how Andhra Pradesh still has chances to get Special Category Status. I explained what is special category status and why it was rejected for AP after bifercation of united Andhra Pradesh.
    KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 1.2K

  • @ThulasiChandu
    @ThulasiChandu  7 วันที่ผ่านมา +190

    చూసిన ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకుడికి ఈ వీడియో చేరేలా, వాళ్లు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో తెలుసుకునేలా మీరు షేర్ చెయ్యగలరు. పది నిమిషాల తర్వాత చెప్పిన పచ్చి నిజాలను, రాజకీయ పెద్దలు చెప్పిన అతిపెద్ద అబద్ధాలను అస్సలు మిస్ అవ్వొద్దండి. ఈ వీడియో ఒక పర్పత్ తో చేశాను. ప్రజల్ని తప్పుదారి పట్టించిన తీరును బద్ధలు కొట్టడం జరిగింది ఈ వీడియోలో.
    ఈ వీడియోలో చెప్పిన ఆడియో బుక్స్ కింది ఫ్రీ ట్రైల్ ఆఫర్ ద్వారా వినొచ్చు.
    KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7

    • @Mr.Vullipai
      @Mr.Vullipai 7 วันที่ผ่านมา +18

      Why you didn't made this video in last 5 years. If you tell this , i will definitely forward this to 10 people

    • @Charan-mo8rz
      @Charan-mo8rz 7 วันที่ผ่านมา +12

      Hello soo called journalist garu make a video about Gow Hatya on Bakrid if you have guts

    • @arun-pf5hb
      @arun-pf5hb 7 วันที่ผ่านมา +2

      @@Mr.Vullipai Because Modi Govt demand on AP Mp's to form a Govt in central.

    • @Mr.Vullipai
      @Mr.Vullipai 7 วันที่ผ่านมา

      @@arun-pf5hb it's true Mr. Arun, please read 14 Fc report

    • @Mahesh-sy1wk
      @Mahesh-sy1wk 7 วันที่ผ่านมา +2

      Ap special status evvaru adi chadvukunna vallaki telusu Indian constitution 1 to 4 article kochem chadvandi , evvamanate evvaru , konni rules anevi untaye Mari bhihar ki evvalinga manaki enduku estaru , anthe medam 😂😂😂

  • @user-yu5yc6dq5n
    @user-yu5yc6dq5n 7 วันที่ผ่านมา +294

    AP నీ ఆదేవుడు కూడా కాపాడలేడు ప్రజలను వెర్రివాళ్లను చెయ్యటమే అన్ని పార్టీల పని

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 7 วันที่ผ่านมา +4

      Correct 💯

    • @RahulRahul-xq1xr
      @RahulRahul-xq1xr 7 วันที่ผ่านมา +2

      Super chepavo brother❤

    • @shahraza1635
      @shahraza1635 7 วันที่ผ่านมา +1

      Antenaa 😢😢😢

    • @Tmlmanjunathreddy
      @Tmlmanjunathreddy 6 วันที่ผ่านมา

      Fact

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg 6 วันที่ผ่านมา +5

      మొన్న జరిగిన ఉగ్ర దాడి గురించి ఖండించండి. ఆ పాశవిక ఉగ్ర దాడి గురించి కూడా చెప్పండి..
      ఈ ఛానల్ లో ఉగ్రదాడి గురించి ప్రస్తావన కూడా చేయకపోవడం ఏమిటి?

  • @A-afiya
    @A-afiya 7 วันที่ผ่านมา +188

    తులసి మేడం ఇప్పుడు వున్న డెప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ గవర్నమెంట్ పైన ఒక పెద్ద ఆరోపణ చేసారు అది ఏంది అంటే అప్పుడు వున్న వాలంటీర్ ల వల్ల 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు అని but ఇప్పుడు అదే వాలంటీర్ లకి 10,000 శాలరీ ఇస్తాం అంటున్నారు ఇప్పుడు ap డెప్యూటీ సీఎం చేసిన ఆరోపణలు రుజువు చెయ్యాలి &ఆ 32,000 మంది అమ్మాయిలను తీసుకు రావాలి మీరు దీని పైన వీడియో చేయాలి ఎందుకు అంటే ఇది ఎంత పెద్ద ఆరోపనో మీకు తెలుసు ప్లీజ్

    • @eswaraopandhiri5447
      @eswaraopandhiri5447 7 วันที่ผ่านมา +18

      వాళ్ళందరిని తేవటం జరుగుతుంది, అదేవిదంగా దానికి కారణమైన వాళ్ళందరిని బొక్కలో వేస్తారు లే గురు.

    • @syamg3176
      @syamg3176 7 วันที่ผ่านมา +8

      డేటా లీక్ అవ్వకుండా చూసుకోవడం అన్నది ఇప్పుడు మన బాధ్యత.... సెంట్రల్ గవర్నమెంట్ రిలీస్ చేసింది అనుకుంటా కధ మిస్సింగ్ పీపుల్స్ ఇన్ఫర్మేషన్.... 20k ఆర్ 25k లేడీస్ మిస్సింగ్ అని... ఇంకా రుజువు చెయ్యటం ఏంటి... అన్నా.... surch it అన్నా.....

    • @TRKmedia09
      @TRKmedia09 7 วันที่ผ่านมา +15

      Orei baabu prajalu Edhavalu ainappudu Emaina cheptharu, maa pk anthe

    • @AnandKumar-xd9xr
      @AnandKumar-xd9xr 7 วันที่ผ่านมา

      Antira ​@@eswaraopandhiri5447nuvve amaina vallani miss chesava ? Mari nuvvu haami isthunna ventira ?

    • @SaiKumarPallekonda
      @SaiKumarPallekonda 7 วันที่ผ่านมา +5

      సరిగా విను వాలంటరీ వ్యవస్థ, సజ్జల తప్పుగా వాడుతున్నాడు, మీకు తెలియకుండా, ప్రజల వ్యక్తిగత వివరాలు, ఇస్తున్నారు , తరువాత మీరు కూడా ఇబ్బంది పడతారు, అన్నాడు , కొంతమంది వాలంటరీ లు ఇ పనుల్లో భాగస్వాములు అవుతున్నారు అన్నాడు😅😅😅

  • @arun-pf5hb
    @arun-pf5hb 7 วันที่ผ่านมา +229

    ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ హోదా పొందాల్సిన సరైన సమయం ఇది.
    బాబు గారు ఇది సాధిస్తే చరిత్ర లో నిలిచిపోతాడు పార్టీలకు అతితగా లేకుంటే అమ్ముడుపోయాడు అంటారు

    • @ramanjineyulubangi9345
      @ramanjineyulubangi9345 7 วันที่ผ่านมา +10

      Antha ledu tdp isn't a solo saviour of bjp. Bjp still has good numbers without tdp as it got good indirect support from left parties. Like ycp.

    • @arun-pf5hb
      @arun-pf5hb 7 วันที่ผ่านมา

      @@ramanjineyulubangi9345 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చర్చల సందర్భంగా, బీజేపీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ, మరియు బీజేపీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా (Special Category Status) ఇవ్వడంపై మద్దతు తెలిపారు. వారు పార్లమెంటులో ఈ హామీని పునరుద్ఘాటించారు, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హోదా అవసరమని పేర్కొన్నారు.
      వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా హామీని మద్దతుగా నిలబెట్టారు మరియు ఈ హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

    • @arun-pf5hb
      @arun-pf5hb 7 วันที่ผ่านมา +7

      2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చర్చల సందర్భంగా, బీజేపీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ, మరియు బీజేపీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా (Special Category Status) ఇవ్వడంపై మద్దతు తెలిపారు. వారు పార్లమెంటులో ఈ హామీని పునరుద్ఘాటించారు, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హోదా అవసరమని పేర్కొన్నారు.
      వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా హామీని మద్దతుగా నిలబెట్టారు మరియు ఈ హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

    • @krishnamrajumudunuri9004
      @krishnamrajumudunuri9004 7 วันที่ผ่านมา +11

      2019 lo CBN antha godava chesi bayatikocchi poratam chesthe em chesaru ee prajalu..vodincharu...balavanthudaina setruvutho godava pettukuni emi sadinchukolevu..snehamtho entho kontha sadinchukpvacchu

    • @Ramesh17B
      @Ramesh17B 7 วันที่ผ่านมา +7

      AP ki Special Status iste Bihar ki Evali, a tarvata chala states adugutaru.. edi central ki problem avutundi...

  • @rdTruth
    @rdTruth 7 วันที่ผ่านมา +43

    తిని పడుకోడం తప్ప పోరాటం చేయడం మా ఆంధ్రోళ్ల ఇంటా-వంటా లేదు😂😂😂

    • @user-kg8fs2zp8m
      @user-kg8fs2zp8m 5 วันที่ผ่านมา

      😂😂😂😂😂

    • @KonaseemaKobbari
      @KonaseemaKobbari 18 ชั่วโมงที่ผ่านมา

      Andhuke andhra pradesh separate state ayyindhi 😂

    • @pdisktutorials3659
      @pdisktutorials3659 16 ชั่วโมงที่ผ่านมา

      poradinodini meeru chesaru gaa desh ki neta with 0 seats

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 7 วันที่ผ่านมา +67

    ఇద్దరికీ రామారావుకు ఉన్న పోరాట పటిమ, ధిక్కార స్వరం లేకపోవడం మన దురదృష్టం

    • @subbupen
      @subbupen 7 วันที่ผ่านมา +5

      ఇప్పుడున్న నాయకులను ఎవ్వరినీ గ్రేట్ ఎన్టీఆర్తో పోల్చకండి...

    • @nazeerdudekula4945
      @nazeerdudekula4945 7 วันที่ผ่านมา

      True

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 7 วันที่ผ่านมา

      The problem is criteria the states are only entitled to get special status under particular conditions and cannot be given for political pressures

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 7 วันที่ผ่านมา +2

      Make video on ysrcp criminals and their loot if you really love Andhra pradesh and telugu people

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 7 วันที่ผ่านมา

      Your communist joined hands with congress to divide telugu state and created all this mess and pushed telugu state to economic bankruptcy

  • @srikanthkantha8706
    @srikanthkantha8706 7 วันที่ผ่านมา +136

    బిజెపి వాళ్లు ఎప్పటికీ ఇవ్వరండి అది గుర్తుపెట్టుకోండి.

    • @kakku2393
      @kakku2393 7 วันที่ผ่านมา +1

      AP🙂votes🙂caavaai🙂bzp🙂ci

    • @gracekatam4155
      @gracekatam4155 7 วันที่ผ่านมา +1

      Correct.

  • @RameshMalya
    @RameshMalya 7 วันที่ผ่านมา +86

    నిజంగ మీ కష్టానికి, ధైర్యం కు 🙏అక్కా

  • @prassadprassad8686
    @prassadprassad8686 7 วันที่ผ่านมา +149

    బాబు ప్రత్యక్ష హోదా అడగలేదు ప్రత్యక్ష ప్యాకేజీ తెచ్చుకున్నాడు 420మోడీ మోసం చేశాడు

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 7 วันที่ผ่านมา +3

      Yes super baradar

    • @arun-pf5hb
      @arun-pf5hb 7 วันที่ผ่านมา +8

      Only Profitable TDP & Janasena Leaders

    • @anumesh6461
      @anumesh6461 7 วันที่ผ่านมา +6

      Special status tho pani enti ani special package chalu ani chepparu kada appati CM Babu garu.

    • @rangojuraju7004
      @rangojuraju7004 7 วันที่ผ่านมา

      19లో ఎవడో మోడీ మెడలు వచి హోదా తెస్తా అన్నాడు వాడు గేలేసి కోప లో పబ్జి ఆడుకొన్నాడు. 24లో మళ్ళీవచ్చాడు ఏదో పీకుతా అని 11తో. చాలే పొని పంపిచారు

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 7 วันที่ผ่านมา

      Nv chusava? Cheppadam​@@anumesh6461

  • @kasinahimaprebha996
    @kasinahimaprebha996 7 วันที่ผ่านมา +16

    మీరు చాలా ధైర్యంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వల్ల ప్రత్యేక హోదా ఎందుకు రావడం లేదో చాలా వివరంగా ధైర్యంగా చెప్పారు మీకు ధన్యవాదాలు

  • @ravikumar-py6zw
    @ravikumar-py6zw 7 วันที่ผ่านมา +22

    ఆ విషయంలో తమిళులు చాలా గట్టివారు వాళ్లు సాధించగలరు మన ఆంధ్ర వాళ్ళు పనికిరారు గతంలో జరిగిన సంఘటనలే నిదర్శనం

    • @parvathinivas807
      @parvathinivas807 7 วันที่ผ่านมา +4

      ఎస్ అన్న నిజం, ఇంకా మన పక్కనే వున్నా తెలంగాణ వాళ్ళు కూడా అనుకుంటే సాధించే వరకు వెళదిలిపెట్టారు.

    • @shaikvali4756
      @shaikvali4756 5 วันที่ผ่านมา +2

      Tamil varaku ndhuku Anna Telangana vallu separate state kosam chesina poratam chusam kadha manam.mana AP vallu em chesaru state vidipoyaka kanisam okka 1 week kuda special status kosam poratam cheyledu..state vidipovadam valla manam ntha nashtapoyamo mana vallaki thelidha? Aiena evari swardham valladhi

    • @ravikumar-py6zw
      @ravikumar-py6zw 8 ชั่วโมงที่ผ่านมา

      @@shaikvali4756 yes nijame

  • @satyanarayanapotula5022
    @satyanarayanapotula5022 7 วันที่ผ่านมา +15

    ప్రజల లో చైతన్యం లేకపోతే ఇలాగే ఉంటాది, రాజకీయ పార్టీలని ప్రక్కకి పెట్టి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి ఉజ్యమం అన్ని జిల్లాలో రావాలి.

  • @srikanthkantha8706
    @srikanthkantha8706 7 วันที่ผ่านมา +29

    ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తే ఎవరికో ఉపయోగపడుతుంది చంద్రబాబునాయుడు గారు మరియు తెలుగుదేశం కి పేరు వస్తుంది.
    అందుకే ఒక్క రూపాయి కూడా ఇవ్వరు.

  • @pendemkrishna4572
    @pendemkrishna4572 7 วันที่ผ่านมา +13

    మీరు వివరించిన తీరు చాలా బాగుంది. అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఇలాంటి విషయాలు govt., వరకు చేరాలంటే ఎలా?

  • @nenu-ft4me
    @nenu-ft4me 7 วันที่ผ่านมา +155

    ప్రత్యేక హోదాను పాచిపోయిన లడ్డూలు అన్న వారినీ ఓటు వేసి గెలిపించన ఏపీ ప్రజలకే ఏమి లేదు మనకు ఎందుకు అక్క.

    • @jayakrishnamohanveeraboyin1340
      @jayakrishnamohanveeraboyin1340 7 วันที่ผ่านมา +26

      గత 5సంవత్సరాలుగా ఎక్కడ వున్నావు తమ్ముడు. ఇప్పుడు లేచి వచ్చినారు

    • @mpr6594
      @mpr6594 7 วันที่ผ่านมา +6

      ఏ ఊరు బాబు మీది .
      ప్రత్యేక హోదా ని పాచిపోయిన లడ్డు అనలేదు....
      తీసుకున్న ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డు అన్నారు

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 7 วันที่ผ่านมา +1

      Do you have minimum common sense?

    • @SimhaSimhaSimhaa
      @SimhaSimhaSimhaa 7 วันที่ผ่านมา +3

      Special status chala avasaram AP ki ...central Govt ki tdp MPs support avasaram ..Ippudu Hoda tekunte AP prajalu yento chupistaru

    • @Indian-lx5si
      @Indian-lx5si 7 วันที่ผ่านมา +1

      Sulli 22mps iste evadi maddagudicharu...vadedo tisukostadani votes veste case lu kosam upayoginchukunnadu

  • @venkatarajupasumarty4325
    @venkatarajupasumarty4325 7 วันที่ผ่านมา +15

    మీ యొక్క విశ్లేషణ కు జోహార్ మేడమ్ 🎉❤. Thanks for your detailed &clear analysis.

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 7 วันที่ผ่านมา +103

    BJP ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విషయాలలో అవహేళన చేస్తున్నా TDP ,JanaSana, YSRCP మిన్న కుంటున్నాయి.

    • @mythinksforyou8284
      @mythinksforyou8284 7 วันที่ผ่านมา

      Orey pm anni states ki kalipi,bokkalidi ap ki okkadike kaadu,meeru ilaanti urban naxals vedios ni assalu encourage cheyakandi.vellu eppudu India lo states madhya godavalu pettadaanike vedios chesthaaru,

    • @vishusarvani8374
      @vishusarvani8374 7 วันที่ผ่านมา

      Madyalo ycp endukura howly

    • @srisushamvlogas7372
      @srisushamvlogas7372 6 วันที่ผ่านมา +2

      Asalu ap ts vidipokunte manam bagupadevallam.political parties tama swartjam kosam evanni chesta eppudaina gurthinchandi

    • @RamCharan-lh1xe
      @RamCharan-lh1xe 6 วันที่ผ่านมา +1

      Modi ke bhanesalla thayarayyaru mugguru ante

    • @MrRvramana1
      @MrRvramana1 6 วันที่ผ่านมา +1

      BJP అంటేనే ఆంథ్రాలో బాబూ జగన్ పవన్...😂

  • @sivajisayana4571
    @sivajisayana4571 7 วันที่ผ่านมา +37

    Bjp special status ఇవ్వదు. కాంగ్రెస్ అయితే స్పెషల్ స్టేటస్ ఇస్తా నంటుంది.

    • @saikrish1144
      @saikrish1144 7 วันที่ผ่านมา +8

      AP lo congress vasti Definite ga Special status estundi

    • @AnandKumar-xd9xr
      @AnandKumar-xd9xr 7 วันที่ผ่านมา +2

      ​@@saikrish1144aplo ravakkaraledu CBN support chesthe s s istundi

    • @SivaKumar-yn9sf
      @SivaKumar-yn9sf 7 วันที่ผ่านมา +4

      Congress valle kadha ap ki nastham ayindhi

    • @simmavijay
      @simmavijay 7 วันที่ผ่านมา +3

      Bjp valla inka ekkuva nastam vachindhi congress kante​@@SivaKumar-yn9sf

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 7 วันที่ผ่านมา +2

      ​@@simmavijayemi nasnam ayyindi bjp valla emi ugravadhulu vachi ni enti mida bomb vesara Congress unnapudu bomb blast lu laga Desam elagu ayyina poni manam mathram bagundali

  • @PK-up4pf
    @PK-up4pf 7 วันที่ผ่านมา +228

    వెంక..... ద్వంద్వ ప్రమాణాలు కలిగిన వ్యక్తి, ఆయన తన స్వార్థం కోసం, BJP పార్టీ కోసం పనిచేశారు అంతే .

    • @jilanijilani8034
      @jilanijilani8034 7 วันที่ผ่านมา

      Correct cheppinav bro motham kompa munchindi aa VENKI GAADE

    • @arun-pf5hb
      @arun-pf5hb 7 วันที่ผ่านมา +6

      2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చర్చల సందర్భంగా, బీజేపీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ, మరియు బీజేపీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా (Special Category Status) ఇవ్వడంపై మద్దతు తెలిపారు. వారు పార్లమెంటులో ఈ హామీని పునరుద్ఘాటించారు, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హోదా అవసరమని పేర్కొన్నారు.
      వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా హామీని మద్దతుగా నిలబెట్టారు మరియు ఈ హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

    • @user-xt7mn6sh3r
      @user-xt7mn6sh3r 7 วันที่ผ่านมา +9

      కచ్చితంగా 200% మీతో ఏకిభవిస్తాను

    • @arunkolisetty1023
      @arunkolisetty1023 7 วันที่ผ่านมา +1

      Scamgress cheated Andhra people without giving special status. They divided the state without giving special state. Scamgress hatao, desh bachavo!

    • @ganeshyadagiri1917
      @ganeshyadagiri1917 7 วันที่ผ่านมา +4

      నాది same feeling అన్న
      But ఎవరు అది బహిరంగంగా ఎవరు చెప్పలేకపోతున్నారు..

  • @pvnhcu286
    @pvnhcu286 7 วันที่ผ่านมา +57

    ఏపీ ప్రజలు ఏపీ అభివృద్ధిని కోరుకున్నట్టయితే ఒకసారి ఈ వీడియో కులాలకు, మతాలకు అతీతంగా ఆశాంతం చూడండి, కాస్త చైతన్యం కలిగి ఉండండి ✊💪

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 7 วันที่ผ่านมา +49

    స్పెషల్ స్టేటస్ లేదు. స్పెషల్ ప్యాకేజీ లేదు. రాజకీయంగా మన రాష్ట్రం వివక్షతకు. మోసానికి గురవుతూనే ఉన్నది. ఇంక మోసపోయే దానికి అవకాశం ఇవ్వకూడదు. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న మన చంద్రబాబు నాయుడు సత్తా ఏంటో తేలిపోవాలి.

    • @SivaKumar-yn9sf
      @SivaKumar-yn9sf 7 วันที่ผ่านมา +2

      Congress valla nasam ayindhi

    • @ramamohanraogadde8198
      @ramamohanraogadde8198 7 วันที่ผ่านมา +1

      అవును చంద్రబాబు నాయుడు తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలి.

    • @KrishGbv
      @KrishGbv 7 วันที่ผ่านมา +2

      Definitely CBN proves him self.

    • @ashokpudi
      @ashokpudi 6 วันที่ผ่านมา

      CBN has to prove himself😊

    • @raviteja5992
      @raviteja5992 6 วันที่ผ่านมา

      atu aah piriki jagan cheyyaledhu,itu vaipu nakka chandra babu kooda cheyyaledu....asalu india lo adhi kooda andhra vaadi gaa puttadam mana daridram

  • @MERARAJAAUDIOKITHAKITHALU
    @MERARAJAAUDIOKITHAKITHALU 7 วันที่ผ่านมา +9

    Dear All friends
    First thanks to thulasi chandu
    Yes need AP special status
    And Tremendous Development.

  • @phaniprasad425
    @phaniprasad425 7 วันที่ผ่านมา +49

    జరిగే పని కాదు, ఒక ఆర్టికల్ గా పిల్లలకి పనిచేస్తుంది... కాని మంచి విషయమే చెప్పావు.. ధన్యవాదాలు.

  • @sjk2299
    @sjk2299 6 วันที่ผ่านมา +5

    Thank you Thulasi Garu for your efforts bringing the facts to light. ప్రజలు తెలివిగా వోట్ వేశారు. ఈసారి సిఎం గారు డిప్యూటీ సిఎం గారు ప్రత్యెక హోద కోసం పోరాడి తీసుకురావాలి. ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కలిసి సహకరించాలి. ఇదే ఆంధ్ర కు golden era. నాయకులు తమ స్వార్థం కాక ప్రజా శ్రేయాస్సు కోసం పనిచేయాలి

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 7 วันที่ผ่านมา +102

    BJP Government corporate party , AP కు, సామాన్య జనులకు ఏమి ఇ వ్వరు

    • @Charan-mo8rz
      @Charan-mo8rz 7 วันที่ผ่านมา +1

      Bro velli Jagan ki adagandi Enta Appulu chesaru ani

    • @Raju85589
      @Raju85589 7 วันที่ผ่านมา +12

      ​@@Charan-mo8rzhi ra WhatsApp University 😂😂

    • @rajinikanth2706
      @rajinikanth2706 7 วันที่ผ่านมา

      @@Raju85589 hi ra sulliga jagan & congress waste party

    • @Charan-mo8rz
      @Charan-mo8rz 7 วันที่ผ่านมา

      @@Raju85589 madi WhatsApp aite meedi TH-cam haaa😜😜😜

    • @PK-up4pf
      @PK-up4pf 7 วันที่ผ่านมา +4

      ​@@Charan-mo8rznot more than in % what BJP government done in last 10 years .

  • @n.d1855
    @n.d1855 7 วันที่ผ่านมา +14

    ఆయన ivvadu వీళ్లు adagaru

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 7 วันที่ผ่านมา +80

    AP కి ఎలెక్ట్ అవుతున్న ముఖ్య మంత్రుల మీద ఉన్న కేసుల వలన వీళ్లు కేంద్రంతో బలంగా పోరాడలేకపోతున్నారు. వీళ్ళు జైలుకు పోకుండా తమ్మును తాము కాపాడుకోడానికి కేంద్రం చెప్పిన ప్రతీ దానికీ కుక్క తోక ఊపినట్లు ఊపాల్సి వస్తుంది. 2024-29 లో ఏదో జరుగుతుంది అని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది అనుకుంటా. బీజేపీ బుద్ధి కుక్క తోక లాంటిది. అది కాస్త సేపు మాత్రమే తిన్నగా ఉంటుంది, మళ్ళీ వంకర తిరుగుతుంది. 😢

    • @ramaraodevarakonda9177
      @ramaraodevarakonda9177 7 วันที่ผ่านมา

      అందుకే నేరస్తుల్ని ఎన్నుకోకూడదు.

    • @kakku2393
      @kakku2393 7 วันที่ผ่านมา +1

      SSSSSSSSSSSSSs🙏🙏🙏🙏🙏

    • @sagkala
      @sagkala 7 วันที่ผ่านมา +4

      Jagan aithe elanti time lo kachitamga adige varu

    • @yarlagadda9911
      @yarlagadda9911 7 วันที่ผ่านมา +3

      ​@@sagkalaఅయితే గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని సార్లు అడిగాడు ??

    • @venugopalchennareddy7658
      @venugopalchennareddy7658 7 วันที่ผ่านมา +3

      గత పాలన లో గుడ్డి గుఱ్ఱం పళ్ళు తొమాడా జగ్గాడు

  • @rajanikanthupendra9994
    @rajanikanthupendra9994 6 วันที่ผ่านมา +7

    ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజి ముద్దు అని అప్పుడెప్పుడో సంతకం పెట్టి చెప్పేసాడు బాబు గారు...

  • @Ranuwi
    @Ranuwi 7 วันที่ผ่านมา +63

    మోదీ తో దోస్తీ చేస్తే ఒరిగిందేమీ లేదు కానీ మన నాయకులకు హిందీ నాయకులతో ఢీ కొట్టే సత్తా లేకుండా పోయింది. అదే మన ఖర్మ 😡😡😡

    • @BANEVM203
      @BANEVM203 7 วันที่ผ่านมา +7

      ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడతీయొద్దు అని చెపితే వినలేదు...విడిపోతె పడిపోతాం మన ఖర్మ ఇలా రాసి ఉంది...😢అంతే

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 7 วันที่ผ่านมา

      Modi tho dosth chesthe rastam ki emi echina evvaka poyina okkati mathram nijam ye ugravadhulu mana Desam lo adugu pettaru ye bomb blast undav prastham ga undachu prajalu ade Sonia Gandhi ki dosti chesthe special status esthadi kani prathi kasnam Baya padthu brathakali

  • @meshakcgl5366
    @meshakcgl5366 7 วันที่ผ่านมา +18

    Chala ante chala manchi explanation madam....
    Mee efforts ki hats off....
    Ap bhavishyath maarithe bagundu

  • @maheshav3562
    @maheshav3562 7 วันที่ผ่านมา +24

    మొదట్లో హక్కు తర్వాత మాకేమి వద్దు అదికారం వస్తే చాలు.. 😂

  • @gondisreenivasulu2707
    @gondisreenivasulu2707 7 วันที่ผ่านมา +22

    చంద్రబాబు ఏది కాని ఆంధ్రప్రదేశ్ గురించి ఏమి అడగడు అందుకే చంద్రబాబు నీ యూ టర్న్ బాబు అంటారుగా

  • @Moghulmonarch
    @Moghulmonarch 7 วันที่ผ่านมา +5

    అక్కా! నీకేందుకక్కా ఈ కంఠశోష?
    ప్రజలకు కులం కావాలి. తక్కువ ధరలో మద్యం కావాలి. ఎవడు ఎక్కువ వుచితాలు ఇస్తే వాడికే ఓటు. ఈ విషయం తెలుసు కాబట్టే 5 ఏళ్ళకొకసారి పొత్తులు మార్చుతూ ఎన్నికలు గెలుస్తున్నారు.

  • @chankhanpathan7995
    @chankhanpathan7995 7 วันที่ผ่านมา +12

    Hmmm kaani manam పిరికివాలం దమ్ము ధైర్యం లేదు

  • @TRKmedia09
    @TRKmedia09 7 วันที่ผ่านมา +9

    AP prajalu Edhavalu,

  • @Blackcaps7420
    @Blackcaps7420 7 วันที่ผ่านมา +23

    Vizag steel plant ni privatization cheskondi ani ap lo record majority echaru gajuwaka lo 👏

  • @mohammedmujahid1086
    @mohammedmujahid1086 7 วันที่ผ่านมา +6

    AP ప్రత్యేక హోదా మన రాజకీయ నాయకులూ, పార్టీలు ఏ విధంగా ప్రజలను వెర్రి వేగళప్పలను చేసి మన భవిష్యత్తు మన భావితరాల భవితవ్యం తో ఆడుకుంటున్నారు అనటానికి ఒక చక్కని ఉదాహరణ. ఇప్పుడు మరి కూటమి వచ్చిందిగా మరి అడగండి స్పెషల్ స్టేటస్ మీ లో నిబ్బదాత నిజాయితీ ఉంటెయ్!. ఓట్లు, సీట్లు, తీసుకొని ప్రజా సేవకోసం వచ్చామని చెప్పే ప్రతి పార్టీ ఈ విషయాన్ని పార్టీలకు అతీతంగా కేంద్రం నుంచి లాక్కురావాలి. అవకాశం వాద రాజకీయాలు కాదు AP అభివృద్ధి చెయ్యాలి మరి ఎంతవరకు మన AP సర్కార్ అందునా డబల్ ఇంజిన్ అని అంటున్నారు మరి ఇప్ప్డుయినా AP కి న్యాయం చేస్తారా లేదా అన్ని వట్టి మాటలేనా . చూద్దాం

  • @Ramesh17B
    @Ramesh17B 7 วันที่ผ่านมา +7

    2014 to 2019 varaku avasaram ledu kani 2019 to 2024 ki vachasariki Special Status ivalsina avasaram chala undi...

  • @prashanth2601
    @prashanth2601 7 วันที่ผ่านมา +8

    Special Staus vaste Prajalu bagu padataru and Special Package vaste Politicians bagu padataru.
    Our Politicians are trying for Special Package, they show less intrest on Special Status

  • @ravishankar-ii6dk
    @ravishankar-ii6dk 7 วันที่ผ่านมา +4

    Madam Mee daring ki hats off

  • @satishsamoju4720
    @satishsamoju4720 7 วันที่ผ่านมา +24

    తెలుగు వారికి వచ్చిన ఈ ఆవకాశం ఉపయోగించుకుంటే...! రాష్ట్రానికి ప్రత్యేక హోధా వస్తుంది. మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి పేర్లు సువర్ణ అక్షరాలతో నిలిచిపోతాయి.

    • @sivasakamuri8
      @sivasakamuri8 7 วันที่ผ่านมา +1

      5 years gadidhalu kaasaada Jagan Reddy.

    • @jagadish5544
      @jagadish5544 6 วันที่ผ่านมา +2

      ​​@@sivasakamuri8
      Appudu central lo bjp ki one sided majotity undhi mari ippudu ledhu ga..
      Ippude ekkuva chance undhi adagadaniki pressure petti...
      19-24 gadidhalu kasthe mari 14-19 gorrelu kasara
      Ippudu jagan tenure tho polisthe clear advantage undhi tdp ki centre lo mari em kasthado chuddam chandram chowdary

  • @eswaraopandhiri5447
    @eswaraopandhiri5447 7 วันที่ผ่านมา +5

    చాలా బాగా చెప్పారు అక్కా

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 6 วันที่ผ่านมา +2

    స్పెషల్ స్టేటస్ ఒక మంచి సెంటిమెంటు. ఇది రాజకీయ జీవులు ప్రజలకు పూసే ఆయింటిమెంటు.
    ఆంధ్ర ప్రదేశ్ బ్రిటిష్ కాలం నుండి ఎంతో విద్యా వంతులు, మేధావులు, రాజకీయ చైతన్యం, ప్రకృతి వనరులు మరియు మానవ వనరులు పుష్కలంగా వున్న ధనిక రాష్ట్రం.
    ఈ రోజు విదేశాలలో నివసిస్తున్న ప్రతి పదిమంది భారతీయుల్లో ఆరుగురు కేవలం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారే.. ముఖ్యంగా మొదటి తరం ఐటీ ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు.. ఏ రకంగా చూసినా భారత్ లోని ఎన్నెన్నో రాష్ట్రాల కంటే ఆంధ్ర ప్రదేశ్
    ఎన్నో రంగాల్లో దేశానికి చుక్కానిగా నిలబడింది. ఇది ఎందులోనాయిన వెనుక బడి వుంది అంటే అది ఐకమత్యం లో మాత్రమే.. నే డు బ్రిటిష్ మరియు అమెరికన్ల తొత్తులుగా మారి మత మార్పిడి మిషనరీ లు సృష్టించిన ద్రావిడ వాదం కాటుకు బలి అయ్యి కులాల కుళ్లు లో కూరుకు పోయి విదేశీ విచ్ఛిన్న కర శక్తుల చేతిలో ఆడే కీలు బొమ్మ గా మారి లోలోపల ముక్కలు చెక్కలు అయింది ఆంధ్ర ప్రదేశ్.

  • @funandfurious1727
    @funandfurious1727 7 วันที่ผ่านมา +8

    JAGAN Always right, eppudu CBN place lo Jagan untey special status adigevadu

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 7 วันที่ผ่านมา

      Assalu adagadu inkko 4 kondalu ki permission adukune vadu next veedu adigina evvadu endhuku ante veedu ki esthe biwar vallu adugtharu inkka unna vallu adugtharu entha mandi ki spicial status evva leru

    • @drdsreedhar
      @drdsreedhar 6 วันที่ผ่านมา

      Special status for himself, to get bail perpetually!!

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 7 วันที่ผ่านมา +7

    No need special Status, because of all Leaders haveing corruption cases. ( in Andhra Pradesh). Hence, now we concentrate on how to looting( Ruling our time) and escape.

  • @vsvj.9119
    @vsvj.9119 6 วันที่ผ่านมา +1

    Sister thank you. Your truthful journalism should never decline.

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 4 วันที่ผ่านมา +1

    God bless you for the clarity. Shame on the. Politicians who are using the state of A.P. and curbing the development of the state. For their selfish interest

  • @dhanasampathn311
    @dhanasampathn311 7 วันที่ผ่านมา +4

    Hello Madam ! Your Analysis on each & every topic is Really Excellent.

  • @DNV-pq2of
    @DNV-pq2of 7 วันที่ผ่านมา +5

    మేడం గారు సూపర్ మేడం గారు చాలా బాగా చెప్పారు

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 7 วันที่ผ่านมา +3

    మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగారు మాట్లాడటంలేదేం.ఇదిజరిగేపనికాదు. మనరాష్ట్రంకురాదు.

  • @arun-pf5hb
    @arun-pf5hb 7 วันที่ผ่านมา +4

    2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చర్చల సందర్భంగా, బీజేపీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ, మరియు బీజేపీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా (Special Category Status) ఇవ్వడంపై మద్దతు తెలిపారు. వారు పార్లమెంటులో ఈ హామీని పునరుద్ఘాటించారు, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హోదా అవసరమని పేర్కొన్నారు.
    వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా హామీని మద్దతుగా నిలబెట్టారు మరియు ఈ హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

  • @srikanthkantha8706
    @srikanthkantha8706 7 วันที่ผ่านมา +27

    Congress promised "SPECIAL STATUS" in its Manifesto

    • @kavidotnet1011
      @kavidotnet1011 7 วันที่ผ่านมา +3

      2029 Differently

    • @bharathkumar19
      @bharathkumar19 7 วันที่ผ่านมา +2

      True

    • @AnandKumar-xd9xr
      @AnandKumar-xd9xr 7 วันที่ผ่านมา

      CBN dammu vunte comgrees

    • @AnandKumar-xd9xr
      @AnandKumar-xd9xr 7 วันที่ผ่านมา +3

      CBN ki dammu vunte congress ki support chesi special status tevali

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l 7 วันที่ผ่านมา

      రాష్ట్రాన్ని ముక్కలు చేసి spl status ఇవ్వని scamgress

  • @sivanagaraju1789
    @sivanagaraju1789 7 วันที่ผ่านมา +46

    ఇప్పుడు అవ్వదు అక్క ఇంకా, రాజధాని నగరం కట్టుకోవడమే..

    • @Yours_soul
      @Yours_soul 7 วันที่ผ่านมา

      రాజధాని కాదు కదా పోలవరం కూడా కట్టుకోలేం అన్న e గోది వల్ల

    • @sagkala
      @sagkala 7 วันที่ผ่านมา +2

      Adi avvadu bro

    • @sivanagaraju1789
      @sivanagaraju1789 7 วันที่ผ่านมา +1

      మరీ ఏమి చేయాలి అంటావు బటన్స్ నొక్కలా జగన్ లాగ

    • @sagkala
      @sagkala 7 วันที่ผ่านมา +4

      @@sivanagaraju1789 cbn inka yekkuva nokkutansntunadu kada jagan kante rettinpu

  • @avnarayana2414
    @avnarayana2414 5 วันที่ผ่านมา +2

    అమ్మ, ఇంకా ఇది వదిలేయండి. పరిష్కరించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. పైగా మన ప్రభుత్వాల ఉచిత పథకాలకు ఎన్ని ఇచ్చిన సరిపోవు.

  • @parvathinivas807
    @parvathinivas807 7 วันที่ผ่านมา +2

    చాలా బాగా చెప్పారు మేడం,
    15 th finance commission అని కేంద్ర ప్రభుత్వం ఇంత మోసం చేసిoదా...?
    ఏమైనా ఎలక్షన్ ముందు దీనిగురించి కూటమీ లోఉన్న టీడీపీ జనసేన మేనిఫెస్టో లొ చివరి పాయింట్ కింద ఐనా పెట్టుంటే ఈ రోజు చాలా బావుండేది,
    నేను ఒక govt సర్వంట్ ని అందువల్ల పెద్దగా ఇష్యూ చెయ్యలేకపోయాను.
    మీరు చూపించిన ఆధారాలు ఇంతవరకు నాకు కూడా తెలియదు.
    ఇప్పటికి మనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, మన రాష్ట్ర MPల సహకారం తోనే కేంద్రం లొ ప్రభుత్వం ఏర్పడటం,
    ఇకనైనా మీలాంటి విద్యావంతులు, ఇంకా చాలా మంది మేధావులు కలసి JAC luga ఏర్పడి రాజకీయ్యలకి అతీతం గా ప్రజలను చైతన్యం చెయ్యాలి.
    మనకి ప్రత్యేక హోదా కావాలి అంతే.
    నినాదం ఏంటి అంటే
    ఈనాటి మన పోరాటం మన భావితరాల భవిష్యత్ కోసం.
    మన ఆశయం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వాన్ని సున్నితం గా ఒప్పించడం,
    అంతే కానీ ధర్నాలు రాస్త రోకులు చేసి మన ఆస్తులు తగల బెట్టకుండా, రాష్ట్ర ఆర్థిక పీరిస్థితి దిగజర్చకుండా, సున్నితమైన పోరాటం చేసి పొందుకోవాలి.
    గత 10 సం'' గా కేంద్రం ఎన్నో మంచిపనులు చేసింది, దౌత్య పరంగా ఎంతో మంచి సత్సంబంధాలు వున్నాయి, శత్రుదేశాలు మనమంటే భయపడతాయి,

  • @venkateshvanapalli3013
    @venkateshvanapalli3013 7 วันที่ผ่านมา +6

    Special status vaddu special caste pichi kavali

    • @venkateshvanapalli3013
      @venkateshvanapalli3013 6 วันที่ผ่านมา

      @@pavankumarattaluri2323 adi agadu amma
      Caste pichi lekapote AP lo chala mandiki mudda digadu

  • @My_Own_Opinion_
    @My_Own_Opinion_ 7 วันที่ผ่านมา +4

    2014-19 మధ్యలో ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు అందరికీ తెలుసు, కొంచెం ఎలాన్ మస్క్ ఈవీఎం లను టాంపరింగ్ చేయొచ్చు అని మన భారత కేంద్ర మంత్రికి ఇచ్చిన రిప్లై, గెలిచిన తర్వాత పైన బీజేపీ కింద టీడీపీ వాళ్ళు దాన్ని కవర్ చేసుకోవటానికి పడుతున్న పాట్లు గురించి కూటమికి మీకు ఉన్న స్వామి భక్తి పక్కన పెట్టీ వీడియో చేయండి, బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ప్రక్రియ ఉండాలి అని అందరికీ చెప్పండి.

    • @kalidindiprasad4557
      @kalidindiprasad4557 3 วันที่ผ่านมา +1

      కోటి రూపాయలు ఇస్తారట. చేసి చూపించి కోటి రూపాయలు తీసుకో.

  • @tirukoppala8112
    @tirukoppala8112 5 วันที่ผ่านมา +1

    బీహార్, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కి కూడా ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేయడం చాలా ముఖ్యం, అవసరం

  • @AdityaAngadikurthi
    @AdityaAngadikurthi วันที่ผ่านมา

    ఏదయినా చేయాలి అంటే తెలంగాణ వాళ్ళు తమిళనాడు వాళ్ళు చాలా గ్రేట్

  • @narendarg4362
    @narendarg4362 7 วันที่ผ่านมา +18

    AP will never get special status it is my opinion only

    • @jithsunny
      @jithsunny 7 วันที่ผ่านมา +1

      Andhra Pradesh people are soo dumb due to politicians They took off andhra bank,now Steel plant we only shake our heads for every thing.

  • @krishnarao4528
    @krishnarao4528 7 วันที่ผ่านมา +3

    😅supar.. Madam.. Garu...

  • @gssvrajeswararao5692
    @gssvrajeswararao5692 7 วันที่ผ่านมา +2

    Ap politicians and all the people don't worry about special status etc. they want only monitary benefits.They never bother about AP state

  • @user-fe8zu8nc8h
    @user-fe8zu8nc8h 7 วันที่ผ่านมา +2

    Thankyou Tulasi garu, for the detailed explanation and for your efforts...

  • @yaswanthkumar2004
    @yaswanthkumar2004 7 วันที่ผ่านมา +3

    Special status kavali present situation lo

  • @narasimhareddy6139
    @narasimhareddy6139 7 วันที่ผ่านมา +5

    Nuvvu poi nirahadiksha cheyi talli, roju oka video petti dabbu sampadinchakunte

  • @GafavUqgwu-vw6sf
    @GafavUqgwu-vw6sf 7 วันที่ผ่านมา +2

    Now it is very easy to get the special status for andhra because of the alliance i request to both TDP and JSP parties to look over it

    • @impjasshvanth8240
      @impjasshvanth8240 7 วันที่ผ่านมา

      2019 to 2024 వరకు మెయిన్ ఇంపార్టెంట్ బిల్స్ కీ బీజేపీ రాజసభ లో వాళ్ళకి మజాయారిటీ లేకుండా ఉండి అప్పుడు అప్పుడు వైస్సార్సీపీ సపోర్ట్ తో చాలా ఇంపార్టెంట్ బిల్స్ పాస్ అయియాయి అప్పుడు వైస్సార్సీపీ అడిగి ఉంటే బాగుండేది

  • @aarnavfoodszomato6249
    @aarnavfoodszomato6249 7 วันที่ผ่านมา +2

    Excellent information and best presentation. ITS an eye opener for so called intellectuals.
    Let this topic be debated in all channels in South and national channels. How the intellectuals of the
    Society can present their version.
    It's disgraceful the versions of mininistries, and ruling parties during 2010 to 2024.
    Power politics.
    14th and 15th finance commission point-blank expression is laudable
    Atleast raise upto the occasion and do best to AP.

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 7 วันที่ผ่านมา +4

    ఒక్కటి మాత్రం నిజం .పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన వెంకయ్య నాయుడు గారు నోటికి తాళం వేసుకున్నారు .సొంత రాష్ట్రానికి అన్యాయం చేసారు వెంకయ్య నాయుడు,చంద్ర బాబు ,జగన్.ఏ రు దాటాకా తెప్ప తగలేసిన ట్టు బీజేపీ మాట మార్చింది.ఏపీ కి అన్యాయం చేసినవాళ్లు చరిత్ర లో కనుమరుగు అయిపోతారు.అది బీజేపీ అయినా,కాంగ్రెస్ అయినా,వైఎస్ఆర్సీపీ అయినా ,టిడిపి అయినా.కాక పోతే కొంచెం సమయం పడుతుంది .కాంగ్రెస్ ఏపీ లో కనుమరుగైంది.టిడిపిని కిందపడేసి మళ్ళీ లేపింది.బీజేపీ కేంద్రం లో చావు తప్పు కన్ను లొట్ట పోయి,చివరకు ప్రభుత్వం ఏర్పాటుకు ఏపీ గెలిపించిన ఎంపీ లు దిక్కు అయ్యారు..వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏమిటో కాలం నిర్ణయిస్తుంది.తమ పార్టీ అధికారం లోకి రావడానికి తన వల్ల అన్యాయమైన ఏపీ నే కారణం అనే సంగతి మోడీ తెలుసుకోకపోతే ,మళ్ళీ ఏపీని మోసం చేస్తే ఈ సారి బీజేపీ నామ రూపాలు లేకుండా పోతుంది

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 7 วันที่ผ่านมา

      Endhuku apical status Ani chesthunaru eppdu unna paristhiti lo bjp Ela esthundi ap okka pothu tho raledhu kada modi biwar kuda undi kada manaki esthe migtha vallu chethu ki bangles veskoni kurnxhatara eppdu ap unna dikku Malina paristhiti ki bari nidhulu kavali polavaram purthi avvali e 5years lo ap tho avsram vasthe pakka adugtharu emo cbn garu inkka time undi avsram pakka vasthadi modi ki appdu adagali cbn ki teliyada spicial status testhe jaggu gadu ki govva mida guyya mani kottinatu untadi Ani

    • @subhanishaik5986
      @subhanishaik5986 8 ชั่วโมงที่ผ่านมา

      Just like congres party

  • @chirumandava443
    @chirumandava443 4 วันที่ผ่านมา

    Chala Baga vivarincharu madam. Thank You So Much.

  • @kethavenkateswararao216
    @kethavenkateswararao216 7 วันที่ผ่านมา

    తులసి చందు గారు చాలా వివరంగా ప్రత్యేకహోదా గురించి చాలా బాగా చెప్పారు, అంతేకాదు అప్పటి వీడియోస్ కూడా పెట్టారు...

  • @kishorekumark3418
    @kishorekumark3418 7 วันที่ผ่านมา +5

    Good explanation akka

    • @Charan-mo8rz
      @Charan-mo8rz 7 วันที่ผ่านมา +2

      Arey mottam video Aina chusava appude good explanation ani pettav upload chesi 10 min kuda kaledu video 19 min undi apude Dabba kodtunaru

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 7 วันที่ผ่านมา +2

      ​@@Charan-mo8rzsuper brother

    • @arun-pf5hb
      @arun-pf5hb 7 วันที่ผ่านมา

      @@Charan-mo8rz Special status is Main agenda for AP finally what she says

    • @Charan-mo8rz
      @Charan-mo8rz 7 วันที่ผ่านมา

      @@arun-pf5hb Bro Ok But ipudu chance undi ani antunaru valu special status ivvanu ante Congress ki support cheste Valu istara valaki chance vaste vala dantlo valake PM seat kosam kottukodanike saripotundi What Bro alochinchandi kakapote BJP to manchiga frdsp chesi sampadinchali ani chepali kani ipudu BJP juttu mana chetilo undi ani Rechagottadu

    • @arun-pf5hb
      @arun-pf5hb 7 วันที่ผ่านมา

      @@Charan-mo8rz 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చర్చల సందర్భంగా, బీజేపీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ, మరియు బీజేపీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా (Special Category Status) ఇవ్వడంపై మద్దతు తెలిపారు. వారు పార్లమెంటులో ఈ హామీని పునరుద్ఘాటించారు, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హోదా అవసరమని పేర్కొన్నారు.
      వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా హామీని మద్దతుగా నిలబెట్టారు మరియు ఈ హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

  • @shivashankar8334
    @shivashankar8334 7 วันที่ผ่านมา +5

    The way You explain the matter is really extraordinary medam...I hope through this video our AP public came to know that, still we have chance to get special status for Andhra Pradesh.

  • @user-oo4wg1tt9n
    @user-oo4wg1tt9n 19 ชั่วโมงที่ผ่านมา

    mi videos lo anavasara prasangam lekundaa ....matter maatram cheptunnaru ....baagaa artam avutondi good

  • @ramsekharalla5759
    @ramsekharalla5759 6 วันที่ผ่านมา

    Excellent presentation Tulasi garu

  • @_yash1TH
    @_yash1TH 7 วันที่ผ่านมา +7

    ప్రత్యేక హోదా నిజముగా ముగిసిపోయిన అద్యయం. దానిని గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోవడం తప్పా ఏమి సాధించలేం. NDA ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన ఉంటే 2014-19 హయాం లోనే కార్య రూపం దాల్చేది. ఒక దశాబ్దం అయిపోయాక ఇప్పుడు దాని గురించి వారు తీవ్రంగా ఆలోచిస్తారు అన్నది హాస్యాస్పదం. ఆంధ్ర ప్రత్యేక హోదా నినాదం బయటకు తెస్తే ఒక్క బీహార్ యే కాదు మన పొరుగు రాష్ట్రం అయిన తమిళ నాడు కూడా 2014 లో మాదిరి అభ్యంతరం తెలుపుతుంది. ఇంకా ఆర్డికం గా వెనకబడిన రాష్ట్రాలు అన్నీ క్యూ కడతాయి. ఇలా అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నా కారణంగా మేము ఇవ్వలేకపోతునాం అని కేంద్ర ప్రభుత్వం మల్ల పాత పాటే పాడుతుంది. అసలు ముందు BJPకే ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేదు అన్నది బహిరంగ రహస్యం.
    అన్నీ రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం ఇన్నాళ్లు ఆచార సాధ్యం కాని వాగ్దానం ఐనా ప్రత్యేక హోదా అంటు ఆంధ్రప్రజలను మభ్య పెడతా వచాయి. మనం గమనించవలసిన విషయం ఏమిటంటే తీరప్రాంతం ఉన్నా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పటి వరకు హోదా తీసుకున్నా రాష్ట్రాలు ఆర్థికంగా top 10లో ఉన్నాయంటే అది లేదు. మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన విషయం అర్ధికంగా టాప్ 10 స్టేట్స్ లో మనము ఒకటి, రాష్ట్ర విభజన అయినా కూడా టాప్ 10 ఉన్నాం. ఇటువంటి స్థానంలో ఉన్నా మనకి ప్రత్యేక హోదా అనగానే తమిళనాడు గుజరాత్ వంటి రాష్ట్రాలు అబ్యంతరం చెప్పేది అందుకే.
    జరగని దాని గురించి ఆలోచించి కాలం వృధా చేసెకన్నా, మన బలం గుర్తించి ఓక ప్రాణాలిక బద్ధం గా ముందు అడుగు వేయడం మంచిది.
    పొడవాటి విస్తారమైన తీరప్రాంతం ప్రాంతం మన బలం దానినీ మన అభివృద్ధికి ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించడం ఉత్తమమైన మార్గం.
    ఇంకా, ప్రత్యేక హోదా కన్నా తెలివివైన ప్రతిపాదన రాయలసీమ, ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి, అక్కడ స్టాపించె పరిశ్రమలకు వరకు పూర్తి ఆర్థిక పన్ను మినహాయింపు వెసులుబాటు కోరడం తెలివైన నిర్ణయం. ప్రత్యేక హోదా అన్న పదం వినగానే మిగిలినా రాష్ట్రాలు వెంటనే రాద్దాంతం చేస్తారు గాని, కేవలం కొన్ని ప్రాంతలకే మినహయింపులు అన్నపుడు పెద్దగా పట్టించుకోరు.
    ఈవిధంగ పన్ను ప్రయోజనాలు కొరకు బహుళజాతి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి ఆ వార వెనక బాడిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయి. అమరావతికి మరియు పోలవరంకు ఎలాగు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిధి మంజూరు చేయవలిసి ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఓక ప్రాణాలిక బద్దంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు అన్నీ తీసుకోగలిగితే మనం ప్రత్యేక హోదాలో ఉన్న అంశాలు అన్నీ రాష్ట్రానికి సాదించినట్టే.
    నిజాం గా రాజకీయ నాయకులు ఇన్నాళ్లు మనల్ని మభ్యపెట్టినట్లు మనం ఇంకా స్పెషల్ స్టేటస్నే నమ్ముకుంటే వచ్చే 5 సంవత్సరాలు కూడా గాలిలో దీపమే. దాని బదులు పైనా చెపినట్లు కొత్త మార్గాలు వెతుకొని, అభివృద్ధి వైపు నడవడం ఉత్తమం. ఇన్నాళ్లు రాజకీయ నాయకులు చూపిన అరచేతిలో ఆకాశం అనే ప్రత్యేక హోదా కథకు ఇక నైన తెరడింపు దాం వాస్తవికతలోకి వద్ధం.

  • @namdevsogala5546
    @namdevsogala5546 7 วันที่ผ่านมา +3

    Eppudu special status thechukune chance undi..

  • @anithathecreativemom
    @anithathecreativemom 3 วันที่ผ่านมา

    Super video ma’am baga explain chesaru. Special status Ee 5 years lo chala kastam . Monna mana MP ram mohannaidu sir dani kosam aduguthunte Mata datesthunnaru. Prathipakshalu Janalu kalisi government ki pressure tisukosthe tappa jarige pani kadu yidi

  • @sppremsarimella4915
    @sppremsarimella4915 4 วันที่ผ่านมา +1

    we need special status at least now.

  • @mahadevareddy6443
    @mahadevareddy6443 7 วันที่ผ่านมา +3

    తులసి గారూ
    మీ వీడియోలకు, మీ అనాలిసిస్ కు మేము ఎప్పటికి ఫిదా.
    కానీ, ఈ వీడియో లో
    కొన్ని విషయాలు స్కిప్ చేశారు, జగన్ వీడియో చూపించాక, ఒక విషయం స్కిప్ చేశారు, మా జగన్ కు కూడా, బీజేపీ కి ఫుల్ కెపాసిటీ ఉన్నా సరే చాలా సార్లు వైసీపీ సపోర్ట్ అవసరం వచ్చింది, అప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం డిమాండ్ చేసి ఉండొచ్చు.
    అలాగే
    మీరు చెప్పినట్టు, ఇప్పుడు టీడీపీ కి హోల్డ్ ఉంది అంటున్నారు, బీజేపీ ఏమో వీళ్లను హోల్డ్ లో పెట్టుకొని, అన్ని పార్టీ ల నుండి ఎంపీ ల సపోర్ట్ కోసం చాప కింద నీరు లాగా try చేస్తున్నారు.
    ఇలాంటి సిట్యుయేషన్ లో ap లో ఉన్న రెండు పార్టీ లు డిమాండ్ చెయ్యలేవు.
    అలాగే ఒకవేళ, టీడీపీ జనసేన పార్లమెంట్ లో క్లియర్ చేసుకొంటే, రాజ్య సభలో వైసీపీ సపోర్ట్ చేస్తుంది అనుకొంటున్నారా, చెయ్యరు, ఆల్రెడీ చాలా examples ఉన్నాయ్, టీడీపీ కి మంచి పేరు వచ్చే ప్రాజెక్టలు ఆంధ్రప్రదేశ్ లో ఏమైయ్యాయి.
    అయినా
    మీరు ఈ ఎనాలిసిస్ లు last 5 ఇయర్స్ లో ఎప్పుడు ఇవ్వలేదు ఎందుకు?
    భయపడ్డారా?

  • @deenadayalan4641
    @deenadayalan4641 7 วันที่ผ่านมา +3

    Ap prajalu ki spicial staus not important ea party dabbu easthara chusuthara Ap prajalu lu and media kuda prajalu lu terupuna media kuda support chyyali india lo unna bajana media party lu ki ea party dabbulu eastha bajana chese media prajalu lu gunthuni bayata Rakunda chesatharu prajalu lu bayapaedatharu ea Adkikaram unna party prajalu lu terupuna Madavalu CPI , CPM , Congress , ysr party spicial staus meda daily debit cheyyali

  • @vedavarabisai459
    @vedavarabisai459 6 วันที่ผ่านมา

    నాకూ కావాలి మీ వ్యాఖ్యలు చాలా బాగుంటుంది ఆడియో నాకూ కావాలి

  • @madhusudhanaraodasika
    @madhusudhanaraodasika 6 วันที่ผ่านมา

    ఎన్ సుందర్ correct గా comment చేశారు

  • @user-pr6oe3vu1u
    @user-pr6oe3vu1u 7 วันที่ผ่านมา +3

    Tdp ki siggu ledhu.central lo telugu variki paniki rani portfolios ichina imka bjp modi legs naakuthunnaru.imka a.p ki special status ivvakapothe nda numchi tdp janasena bayatiki vachi ye party ayithe a.p ki special status isthumdho aa party ki support cheyali.jai andhrapradesh.

  • @Abhaykasturi00
    @Abhaykasturi00 7 วันที่ผ่านมา +12

    ఈ విషయాలన్నీ తెలిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు ఆ పార్టీలు మళ్ళీ బీజేపీ తో కలిసి ఎటువంటి స్పెషల్ స్టేటస్ మరియు ఇతర హామీలు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయటం అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి స్వలాభాలు ముఖ్యమని ప్రజలు అర్థం చేసుకొని ప్రజలే పోరాటం చేయాలి.
    అందరి రాజకీయ నాయకులది ఒకే జాతి దొంగ జాతి.
    నోట్: పవన్ కళ్యాణ్ కూడా అతీతుడు ఏం కాదు.

  • @thefirstprent
    @thefirstprent 6 วันที่ผ่านมา

    Super explanation akka🙌🏼

  • @pvjanardanarao701
    @pvjanardanarao701 6 วันที่ผ่านมา

    తులసి చందు మేడం చక్కగా అందరి AP ప్రజలు కు వీవ్వరాలు తో వీడియో ప్రూఫ్ బహెర్ఘతం ఈ ఘనత తులసి చందు గారీదీ.. ప్రత్యేక హోదా ఉద్యమానికి తులసి చందు లీడర్ ship ఉంటే అనేకమంది మాతో సహామేమందరం ఉద్యమం లో ఫైట్ చేయటనీకీ అందరు ఉద్యమనీకీరడీ ఉద్యమీ o చాలీ సెందే.

  • @varaprasadization
    @varaprasadization 7 วันที่ผ่านมา +6

    ఆంధ్ర కు Special status రాదు. Because, ఆంధ్ర కు special Status ఇస్తే రాత్రికి రాత్రే బెంగళూర్, హైదరాబాద్, చెన్నై లో ఉండే కంపనీలు ఆంధ్ర కి shift అవుతాయి. అందుకు తమిళ్ నాడు, కర్ణాటక, తెలంగాణ accept చేయవు.
    Congress party, United ఆంధ్ర ను విభజించడానికి, special status అనే కుక్క biscuit ను ఆంధ్రులు పై use చేసింది. అందుకే emotion కు పోకుండా, ప్రాక్టికల్ గా ఆలోచించి central government నుంచి ఎంతో కొంత డబ్బు తెచ్చుకొని ఆంధ్రను develop చేసుకోవాలి.
    లేదని emotion కు పోతే, గత 10 సంవత్సరాల నుంచి ఏమీ రాలేదు, వచ్చే 10 సంవత్సరాలు కూడా ఏమీ రాదు.
    Andhra people be careful.

  • @sudheer_me
    @sudheer_me 7 วันที่ผ่านมา +41

    2019-2024 లో కూడా మనం పోరాటం చేసి ఉంటే ఇప్పుడు అడిగే హక్కు మనకి ఉండేది మేడం

    • @ssrihari6344
      @ssrihari6344 7 วันที่ผ่านมา +10

      Madam appudu . Ap samasya la meeda oka video kuda cheyale, kani madam ki ippudu AP Meeda abimanam baga perigindi

    • @gopidonepudi
      @gopidonepudi 7 วันที่ผ่านมา

      Madam గారు Chandra Babu కు వ్యతిరేకంగా slow poison ఎక్కిద్దామని ప్రయత్నం లో వున్నట్లున్నారు

    • @user-qc9gv1rq9h
      @user-qc9gv1rq9h 7 วันที่ผ่านมา +10

      మెజారిటీ ఎంపీ లు బీజేపీ కి ఉన్నందున 2019-24 లో ప్రత్యేక హోదా గురించి కేంద్రం మీద ఒత్తిడి పెట్టే పరిస్థితి లేదని జగన్ క్లియర్ గా చెప్పేసాడు గా.... ఇప్పుడు ఆలా డిమాండ్ చేసే అవకాశం వచ్చింది... దీన్ని TDP వినియోగించాలి అని కోరుకోండి.... పాత సంగతులు తలుచుకోవడం వేస్ట్.

    • @jayakrishnamohanveeraboyin1340
      @jayakrishnamohanveeraboyin1340 7 วันที่ผ่านมา +2

      ఇవ్వరు అని అడగకుండా వుంటారా, ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రవేట్ పరం చేస్తుంటే పోరాటం చేయకుండా వున్నారా.

    • @user-qc9gv1rq9h
      @user-qc9gv1rq9h 7 วันที่ผ่านมา

      ​@@ssrihari6344 madam manchi videos ae chestunaru.... meeru deppi podiche comments pettadam aapi, adhikaram lo unna vallani pani cheyamani adagadam modalupettandi

  • @mrvcreations232
    @mrvcreations232 7 วันที่ผ่านมา

    Hi Mam, I follow your videos, and this episode is the right episode at the right time to the AP people. I appreciate your efforts as a journalist, you are spotting the light over the issues and making the viewers to understand and think about the situation, they are inn. And from this video, I would request those viewers, should at least think about our situation and should raise their voice to put AP in the better position.

  • @user-qx7rj9ko8b
    @user-qx7rj9ko8b 2 วันที่ผ่านมา

    Very good issues Tulasi chandu garu. Super pointing out. Anchoring is also good.
    Very good impartial vedios you are doing. 👍👍

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 7 วันที่ผ่านมา +7

    నమస్తే తులసిచంధురెడ్డి గారు వైసీపీ వాళ్ళు పార్లమెంట్‌లో ఒక్కసారికూడా ప్రత్యేకహోదా గురించి అడగలేదు ధనిగూర్చి ఒక్క వీడియో చెయ్యండి రెడ్డిగారు

  • @neelaharish9034
    @neelaharish9034 7 วันที่ผ่านมา +30

    నయా హిట్లర్ నరేంద్రమోదీ.హిట్లర్ ఇలానే నియంత పాలన చేసి జర్మనీ దేశప్రజలను విద్వేషాలకు గురి చేసి చివరకు స్టాలిన్ దెబ్బకు ఓటమి అంగీకరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు నరేంద్రమోదీ అదే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టి మోసాలు చేసి పాలిస్తున్నడు.🫵

  • @riyachanti472
    @riyachanti472 7 วันที่ผ่านมา +6

    మేము పగపట్టి కాంగ్రెస్ కి ఓటు వెయ్యట్లేదురా తల్లీ. ఇక ఎప్పటికీ ఓటు వెయ్యం 🙏. మోదీ కాదు గదా అడికన్నా డేంజర్ అమ్మా మొగుడొచ్చిన సరే ఆడినే దేశానికి మొగుడుగా గెలిపిస్తాం 👍

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 7 วันที่ผ่านมา

    మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @VSN347
    @VSN347 7 วันที่ผ่านมา

    We thought that we didn't have the opposition to ask for special status but you opened our eyes. The people who need to question the government, not the opposition. Let's fight for special status.

  • @FullstackSchool
    @FullstackSchool 7 วันที่ผ่านมา +9

    Yevamma raani last 5 years antha yemi chesaavu ,yippudu maatladuthunnavu special status gurinchi

    • @Charan-mo8rz
      @Charan-mo8rz 7 วันที่ผ่านมา +1

      Ela Chichu pettali ani Ela aite vaalu Anti BJP avtaro ani chestundi ipudu

    • @PK-up4pf
      @PK-up4pf 7 วันที่ผ่านมา +3

      లాస్ట్ ఇయర్ BJP కి టోటల్ మెజారిటీ ఉంది.... Eppudu AP , Bihar support to Modi PM అయ్యాడు ....ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు...

    • @ramanjineyulubangi9345
      @ramanjineyulubangi9345 7 วันที่ผ่านมา +2

      ​@@PK-up4pf bjp can still form the govt without tdp and bjd as parties like ycp are still there to lend support to bjp.

    • @TargetIIMABC
      @TargetIIMABC 6 วันที่ผ่านมา

      ​@@ramanjineyulubangi9345neku kocnhemaina sense vundha TDP ki 16 and bjd ki 14 total 30 MPs
      Ycp ki vunadhi 4 vallu support chesithe bjp govt form chestundhi anta
      😂😂 Ekkada nunchi vastunaru whatsup university lo cheptunara ilati vishayalu konchem brain use cheyi ra TDP and JSP kalisi support tesisntey govt form ayedhi kadu congress leaders open ga cbn ni invite chesaru talks a matram neku artham kaledha TDP chala imp in NDA lo ani
      Inka ycp meeda padi sasutunavu poyi cbn and pavan meeda padi eduvu
      Picha nayala 😂

  • @rrsrikanth210
    @rrsrikanth210 7 วันที่ผ่านมา +6

    ఏమి చెప్తున్నారు అమ్మ.... ఆంధ్రప్రదేశ్ కి రోడ్డులు ఉన్నాయి, పోర్టులు ఉన్నాయి, రైలు రూట్ అధికంగా ఉన్నాయి, airports ఉన్నాయి, చదువుకున్న జనం ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు సంపన్నులు ఉన్నారు, gdp లో 6/7 స్థానం లో ఉంది.. ఇన్ని ఉన్న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు??? ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఊరుకుంటాయా??? అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు తరలి వస్తాయి అని ఒప్పుకోరు... ఎందుకు ప్రజల్ని తప్పు దారి పట్టిస్తున్నారు...
    వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యం ఉన్నా వారికి ఇచ్చే పింఛనులు తప్ప మిగిలిన అన్నీ ఉచిత పథకాలు ఆపేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగిపోతుంది....

  • @bvreddy04
    @bvreddy04 4 วันที่ผ่านมา +1

    మేడం జగన్ అన్న ప్యాలెస్ మీద ఒక వీడియో చేయండి.ప్లీజ్! అప్పుడూ మీరు న్యూట్రల్ మీడియా అని నమ్ముతాం.🙏🙏

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 7 วันที่ผ่านมา +1

    Very nice presentation... tulasi garu

  • @user-ih3kr6fk2w
    @user-ih3kr6fk2w 7 วันที่ผ่านมา +4

    1000/ Corect Thulashi sister. 25 years. Govinda AP.