ఏటా 14 లక్షల మంది జీవితాలు ఆగం || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • This video is about India's most dangerous health problem. Cancer deaths among India's youth are on the rise. India has become the second capital of cancer victims and cancer deaths in the world. However, the number of doctors in our country is deficient. Now we see how those who want to become doctors face trouble after failing the NEET exam. This is a video to create awareness about cancer in this background.
    Best Cancer Treatment for Free
    In India
    telugu.news18....
    In Telangana
    10 Hospitals list
    www.clinicspot...
    In Andhra Pradesh
    Sri Venkateswara Institute of Cancer Care & Advanced Research
    Enquiry phone no: 0877-2286300
    www.mgcancerho...
    Enquiry phone no:+91 8341033744
    Guntur Govt Hospital Natco Centre
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    Cancer Explained in Telugu
    Cancer Causes Symptoms and Treatment in Telugu
    ఏటా 14 లక్షల మంది జీవితాలు ఆగం || Thulasi Chandu #cancer #cancercare #cancertreatment
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 493

  • @ThulasiChandu
    @ThulasiChandu  3 หลายเดือนก่อน +62

    ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. భారతదేశంలో ప్రపంచంలో క్యాన్సర్ అనే మహమ్మారికి ఇప్పుడు రెండో అతిపెద్ద రాజధాని. మరణాలు విపరీతంగా ఉన్నాయి. అందులోనూ చిన్న పిల్లల నుంచి నవయువతదాకా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకే క్యాన్సర్ మీద అవగాహన చాలా చాలా అవసరం. అందుకే ఈ వీడియోను. అవసరమున్న వాళ్లకు ఈ వీడియో చేరేలా వీడియోను తప్పకుండా లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.

    • @sunitha9388
      @sunitha9388 3 หลายเดือนก่อน +1

      ఇప్పుడైతే మానవుని యొక్క జీవనశైలి విధానం మారిందో అప్పట్నుంచి...రోగాల బాట పటింది...
      మానవుని యొక్క జీవనశైలి వన్యప్రాణులు ప్రకృతి అన్నిటినీ పడుచేసే ... ఈ టెక్నాలజీ అవసరమా...

    • @rajuofficial2317
      @rajuofficial2317 3 หลายเดือนก่อน

      Amma chandhu thalli garu...
      Ap lo Pvt schho lo 25 percentage poor people ki evlini Anni apudu Jagan government GO echindhi Amma ..epudu e GO ni hegh court kotesindhi Amma ..
      Deni gurnchi emi na video chy galava thalli..
      Lekunte CBN emi Ane diryam lehd neku...
      Epudu Jagan emi chesiana Baga betlu chepththuna ..e video endhuku chyamma
      Chandu garuu.
      Amma chandhu thalli volunteer ni tesysram thalli Deni gurchi video chyam..
      Bagru thalli..
      Ela chalne vune thalli .
      Amma vodi vyledham thalli..Deni gurnchi video chyamma ma bujji thalli..
      Ela chpukunte pothe chalne vune thalli..
      Nuvu e video chyvu..
      Endhi ante manchi journalist Ane musuku lo vesykuna paspu batch vi..
      Nuvu..
      Chyvu...
      😂😂😂😂😂😂

    • @PraiseOfferings
      @PraiseOfferings 3 หลายเดือนก่อน

      India, China, Japan these 3 countries' people intake more junk and fast-foods that is the main reason for the cancer in 5-15 years olds.

    • @kesamreddysiva7735
      @kesamreddysiva7735 3 หลายเดือนก่อน

      Channels ban cheste danigurunchi cheppav abn vasan CBN vasana pole inka niku

    • @kolachanakishore5000
      @kolachanakishore5000 3 หลายเดือนก่อน

      Sister I'm Research Scholar from AP , Mee Personal Number untee Please I want talk you , meru Diryam ga mataladutunaru andukee Naa Research Meku inka Help autadi

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 3 หลายเดือนก่อน +30

    మేడం చాలా అతి ముఖ్యమైన విషయం చెప్పారు మన దేశంలో ఈ మహమ్మారి గురించి సదస్సులు పెట్టాలి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఈ మద్యం సిగరెట్ గుట్కా ఇవ్వన్ని బ్యాన్ చేయాలి గవర్నమెంట్ వీటి మీద కఠినమైన ఆంక్షలు విధించాలి ఇంత మంచి విలువైన సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదములు మేడం🙏🤝

  • @MNC29-10
    @MNC29-10 3 หลายเดือนก่อน +37

    ధన్యవాదాలు తులసి గారు, సమాజానికి మంచి సమాచారం అందించారు. ఇలాంటి వీడియోలు అందరు చూడలి, అందుకే ఈ వీడియోని నాగ్రూప్ లో అందరికీ షేర్ చేస్తున్నాను.

  • @vibhushanrao9751
    @vibhushanrao9751 3 หลายเดือนก่อน +24

    చాలా మంచి వీడియో, time ఉన్నప్పుడు అందరూ తప్పకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి
    ,క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి ఈ వీడియో లో చాలా వివరాలు చెప్పారు..
    మన లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటారని ఆశిస్తూ..
    Thanks to tulasi chandu and team

  • @kondepogusekhar2221
    @kondepogusekhar2221 3 หลายเดือนก่อน +6

    తులసి గారు మీ విలువైన సమయం కేటాయించి ఇంత చక్కగా వివరంగా ప్రజలకు తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు మీ వీడియో చూస్తూనే 50మందికి షేర్ చేశాను 🙏🙏🙏🙏🙏🙏 sekhar ex army hyd.
    దయచేసి ఈ వీడియో చుసినవారందరు మీ స్నేహితులకు, బందువులకు షేర్ చేస్తారని నా మనవి. 🙏🙏

  • @శ్రీనుగౌడ్
    @శ్రీనుగౌడ్ 3 หลายเดือนก่อน +121

    మా చిన్నమ్మ కు క్యాన్సర్ వచ్చింది బసవతారకం హాస్పిటల్ కు తీసుకెళ్తున్నాము కిమో తెరోపి చేయిస్తున్నాము, ఇదే టైమ్ లో మీరు వీడియో చేసారు థాంక్స్ అక్క

    • @ThulasiChandu
      @ThulasiChandu  3 หลายเดือนก่อน +24

      ఆమెకు నా బెస్ట్ విషెస్

    • @శ్రీనుగౌడ్
      @శ్రీనుగౌడ్ 3 หลายเดือนก่อน +3

      @@ThulasiChandu thaks అక్క

    • @varigondavenu8144
      @varigondavenu8144 3 หลายเดือนก่อน +6

      Best of luck మీ చిన్నమ్మ సంతోషం గా తిరిగి రావాలి.

    • @jm6894
      @jm6894 3 หลายเดือนก่อน +3

      కొర్రలు అరికాలు ఉదర్లు సామలు ఆండు కొర్రలు గంజి త్రాగించు ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది

    • @ramivuyyala
      @ramivuyyala 3 หลายเดือนก่อน

      Kangen water vadandi

  • @SnehaShorts2024
    @SnehaShorts2024 3 หลายเดือนก่อน +8

    చాలా చక్కగా వివరించారు తులసి గారు ఇలాంటి మంచి విషయాలు మాకు అవగాహన కల్పిస్తారు అని కోరుకుంటూ .మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము సహాయ పడతం
    అక్కకు అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్

  • @alienfromarea-5196
    @alienfromarea-5196 3 หลายเดือนก่อน +12

    As a medical student this video is very informative 👍

  • @markondareddy4477
    @markondareddy4477 3 หลายเดือนก่อน +4

    Thank you Tulasi chandu గారూ, మీరు కాన్సర్ గురించి చాలా విలువైన సమాచారం అందించారు.

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 3 หลายเดือนก่อน +88

    దీనికి ప్రధాన కారణం మన రాష్ర్ట కేంద్ర ప్రభుత్వాల అలసత్వం,కల్తీలను నిరోధించరు ఫ్రూట్స్ కల్తీ,పాలు కల్తీ,నీరు కల్తీ,ఆయిల్ కల్తీ,ప్రతిదీ కల్తీ అయినా గవర్నమెంట్ చోద్యం చూస్తోంది అవినీతి రాజకీయాలు మొత్తం వ్యవస్థనే అవినీతి, కల్తీల మయం చేస్తోంది.

    • @reddimohan9904
      @reddimohan9904 3 หลายเดือนก่อน

      Jagan Mohan Reddy garu take care of health department

    • @chasssnorumusuko
      @chasssnorumusuko 3 หลายเดือนก่อน +2

      govt meeda padi edavatam maani nuvvu cheyyalsidi cheyyi. mundu road meeda ammey chetta chedaram dengi tiinatam maanu

    • @lazamab9707
      @lazamab9707 3 หลายเดือนก่อน +1

      అధికారుల్ని మరియు రాజకీయ నాయకుల్ని చూసి చూసి కొద్దిగా ప్రజల లో మార్పు వస్తుంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా వీళ్ళు నిజాయితీ గ మారాలి లేకపోతె వీళ్ళ వలే ప్రజల లో కూడా మార్పు వస్తే దేశ ప్రస్థితి దారుణం గా తయారౌతుంది

    • @shruthitalla2037
      @shruthitalla2037 3 หลายเดือนก่อน

      Nen australia lo unta kani ikkada kuda cancer vipareethamga undi . Ipudu deniki kuda govt a na karanam

    • @harikarajvlogs6248
      @harikarajvlogs6248 3 หลายเดือนก่อน

      Yes bro, Political party total free antaruu,
      But study and Health ku total free isthy challu.

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 3 หลายเดือนก่อน +20

    మేడం కొల్లాపూర్ చెంచు మహిళ గురించి కూడా ఒక వీడియో చేయండి పాలీజ్🎉

  • @suseelakoripalli6015
    @suseelakoripalli6015 3 หลายเดือนก่อน +14

    Chala మంచి information echharu tq

  • @Ibaadshorts
    @Ibaadshorts 3 หลายเดือนก่อน +134

    ఏ న్యూస్ చానెల్స్ చూసిన పాలిటిక్స్ , పార్టీ లు , మోడీ బొమ్మ తప్పితే , అవేర్నెస్ ఇవ్వడం లేదు
    వాట్'స్ అప్ యూనివర్సిటీ లో మోడీ గురించి పొగడటం , మత విద్వేష పోస్టులు వేయడం తప్పితే , ఉపయోగ పడే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాట్'స్ అప్ లలో రావడం లేదు
    దేశం ఘోర పరిస్థితుల్లో ఉంది , మోడీ మతతత్వం అనే వైరస్ ని పబ్లిక్ బ్రెయిన్ ల లో ఎక్కిస్తున్నాడు

    • @jayanthycreations9024
      @jayanthycreations9024 3 หลายเดือนก่อน +5

      సరే..మోడీ కాదు...ముంచుకొస్తున్న హిందువులపై ప్రమాదం..ఆలోచించండి... కర్ణాటకలో....హిందువులు పడుతున్న బాధలు తెలేవా

    • @vijayaatluri2381
      @vijayaatluri2381 3 หลายเดือนก่อน

      మోడీ ఎన్నో రకాలుగా ముస్లిమ్స్ కి సహాయం చేస్తుంటే, వాళ్ళు మత తత్వం తో అన్ని ప్రయోజనాలు పొంది కూడా గంప గుట్ట గా ఓట్లేసారు.

    • @shabeenasm7304
      @shabeenasm7304 3 หลายเดือนก่อน +4

      ​​@@jayanthycreations9024
      Sir chuste peddavarila vunnaru meru kuda Ela maatladakandi sir. Asalu eppude yenduku aapadalo vunnaru yennadu Leni vidhamga...modi vachinappati nunde sir e Mata kalahaalu.

    • @Ibaadshorts
      @Ibaadshorts 3 หลายเดือนก่อน

      @@jayanthycreations9024 Hinduvulu 80%...

    • @jaisriram5456
      @jaisriram5456 3 หลายเดือนก่อน +4

      మోడీ మీద ఏడవడం మానేయండి దేశం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడా లేదా అది చూడు..

  • @true_indian987
    @true_indian987 3 หลายเดือนก่อน +16

    చాలా విచారకరం .. ఇవేం పట్టించుకోకుండా ...టీడీపీ బీజేపీ కాంగ్రెస్ అని trp lakosam evadu evadni ela తిట్టాడు అనేది చూపిస్తూ జనాల్ని ఒక మత్తులో ఉంచుతున్నారు main media vaallu ..ika manaki oka helath మినిస్టర్ ఎందుకుంటాడో .. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుందో వాటిని బాన్ చేసి ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన ఉండదు .. దేవుడే కాపాడాలి మనల్ని!!

    • @simmavijay
      @simmavijay 3 หลายเดือนก่อน

      Jagan emaina thakkuva bro??

    • @true_indian987
      @true_indian987 3 หลายเดือนก่อน

      @@simmavijay jagan ,CBN ,PK ani kaadhu .. cancer anedhi chala rare ka వినేవాళ్ళం ..ఇప్పుడు చాలా కామన్ ఐపోతుంది .. క్యాన్సర్ కి cast feelings and party feelings undavu brother ..కుటుంబంలో ఒకరికి వస్తే ఆ ఫ్యామిలీని రోడ్ మీదకి వచ్చేస్తుంది ..ఇది జగన్ CBN and pk kante chala serious issue !!!

  • @PushpaPrasad-Vlogs
    @PushpaPrasad-Vlogs 3 หลายเดือนก่อน +3

    Very informative video madam..... Vizag lo best cancer treatment Mahatma Gandhi Cancer Hospital undi....
    Chemo, radio therapies are very difficult but teesukovatam chaala important... And positive ga undali... We can, u can, I can beat Cancer..... Don't get discouraged

  • @raviallu2579
    @raviallu2579 3 หลายเดือนก่อน +3

    ధన్యవాదాలు అండి తులసి గారు మంచి మెసేజ్ చెప్తున్నారు

  • @udayadath6906
    @udayadath6906 3 หลายเดือนก่อน +22

    కాన్సర్ కారణాల్లో కుకింగ్ ఆయిల్స్ కూడా ఒక కారణం అంటున్నారు...దాని గురించి ఒక వీడియో చేయగలరు..

  • @divyajv5044
    @divyajv5044 3 หลายเดือนก่อน +2

    Appreciate tulsi garu for this video..
    Its the need of hour and i wish this video enlighten’s every single person who watches it.. prevention is better than cure!
    Kudos to you for giving the right information .
    The most big suggestion to anyone who reads this message is fear will kill people.. treat cancer like cold and trust your body and doctors..
    Positive outlook towards everything and being grateful for their life will kill the cancer and make the person more healthy..
    Giving this information out of experience 😃
    Abundance of good health to everyone

  • @Veeranjaneya-c6n
    @Veeranjaneya-c6n 3 หลายเดือนก่อน +8

    Cancer gurinchi chakkaga information ichaaru thank u madam

  • @kushwantrahul9097
    @kushwantrahul9097 3 หลายเดือนก่อน +3

    Just political discussionstho timepass chesi money earn chesthunna dayslo meeru manchi contentstho vastunnaru madam superb ❤

  • @deepakkumarchallapalli5086
    @deepakkumarchallapalli5086 3 หลายเดือนก่อน +9

    ఎన్ని గవర్నమెంట్ లు మారని కాని రాజకీయ నాయకులు ఎదుగుతునరే కాని సామాన్యుడు ఎడగలేకపోతున్నారు. ఎందుకంటే మీలాంటి రిపోర్టర్లు అప్పుడపుడే ఇటువంటి సమస్యల మీద దృష్టి పెట్టారు కాని వాళ్ళకు నచ్చిన రాజకీయ నాయకులని గెలిపించడానికే ప్రయత్నించారు. అందులో గెలుస్తున్నారు కాని నిజమైన రిపోర్టర్లు గా గెలవలేకపోతున్నారు.

  • @mahievarmakondeti
    @mahievarmakondeti 3 หลายเดือนก่อน +4

    Thanks for this great info Chandu Gaaru ❤, you scared me. I decided to take a stand for my family to take some precautions to avoid it.

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 3 หลายเดือนก่อน +4

    Most Most Most Valuable Information..... Thank you mam....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @raghurampamarthi2858
    @raghurampamarthi2858 3 หลายเดือนก่อน +3

    Ilanti useful content tiskurandi akka . It will be a good awareness to many youth

  • @ramchander1688
    @ramchander1688 3 หลายเดือนก่อน +2

    వివరంగా చెప్పారు తులసి గారు👌👏👏👏👏👏👏👌💐

  • @peterbabutodicherla4440
    @peterbabutodicherla4440 3 หลายเดือนก่อน +2

    Heartly congratulations medam very very important information be careful future janaration. Take care citizens who are earing & audio , & video ., thank you.medam
    Garu.

  • @moturisriranga6530
    @moturisriranga6530 3 หลายเดือนก่อน +4

    Chala thanks talli Good information.

  • @183srikanth
    @183srikanth 3 หลายเดือนก่อน +2

    Changed my perception towards term insurance madam Thank you so much

  • @thasleemanasirun4172
    @thasleemanasirun4172 3 หลายเดือนก่อน +4

    Always love your content keep doing ❤

  • @hanukirandavuluri9792
    @hanukirandavuluri9792 3 หลายเดือนก่อน +5

    Tata has started cancer institute in Tirupati

  • @sivaparvathijarugula6771
    @sivaparvathijarugula6771 3 หลายเดือนก่อน +2

    Cudandi friends very imp and good information please see just 16 mints karchu pettandi 16mints

  • @shruthipolinakode1689
    @shruthipolinakode1689 3 หลายเดือนก่อน +1

    You read my mind or what Tulasi? I was thinking the other day, that you should make a video on this, great going indeed…

  • @harinarayanakavuru1987
    @harinarayanakavuru1987 3 หลายเดือนก่อน +2

    Thank you Akka for your valuable information

  • @krishnasunkara9631
    @krishnasunkara9631 3 หลายเดือนก่อน +1

    Mee Explanation good and good videos thankyou

  • @saivamsibanda4346
    @saivamsibanda4346 3 หลายเดือนก่อน +4

    Daily 2hrs gym chestunna madam Nenu last 1 month ninchi. Also proper diet chestunna to get FIT.

    • @VijayVarigeti
      @VijayVarigeti 3 หลายเดือนก่อน

      Bro 2 hours vodhu bro , 1 hour enough

  • @Krishitha33
    @Krishitha33 3 หลายเดือนก่อน

    Excellent interpretations madam. You are awakening human minds. Please make a video about wellness centers especially herbal life products and coach centers. It looks like a big scam in the health sector.
    Great responsibility towards society...🙏🙏
    Love you Madam...🫶🫶

  • @bollarapulatha2399
    @bollarapulatha2399 3 หลายเดือนก่อน +3

    Good information madam... Keep it up

  • @singarapusadhana
    @singarapusadhana 3 หลายเดือนก่อน +1

    Valid content with great efforts 🙏tq🎉

  • @VikramKumar-br7pw
    @VikramKumar-br7pw 3 หลายเดือนก่อน +1

    One point is absolutely true akka, Insurance coverage dobbesthuunnaru no proper taking care...This is very big Scam....Ee topic meda concern raise cheyali..

  • @santhiswarup8242
    @santhiswarup8242 22 วันที่ผ่านมา

    Chaala information echaru madam thank you.

  • @NK-th8mi
    @NK-th8mi 3 หลายเดือนก่อน +1

    Cancer ki karanam roga nirodhaka shakthi thagadam, chinna infections kooda peddavai cancer ki dhari theesthundi. Main ga manasuni chala strong ga unchali, bayapadakoodadu. Time ki doctors daignoise cheyatledu, until last stage. Food quality kachithamga marali. Spiritual visoes dwara strong ga marali. Manasu bhavalu roganni thaginche gunnani penchuthundi. Treatment is secondary.

    • @nagakalyaniyarasi
      @nagakalyaniyarasi 3 หลายเดือนก่อน

      రమణ మహర్షి ని మించిన spirituality, food habitsవుంటుందా?

  • @RaajaKumar
    @RaajaKumar 3 หลายเดือนก่อน +1

    very usefull information mam...thank you

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 3 หลายเดือนก่อน

    Ilanti video lu Cheyandi Madam. Matatatwa videolu
    Cheya vaddu. Mata tatwam
    Viedeo lu okavela Cheste
    Vatiloni Manchini marame
    Cheyandi Madam.
    Mee voice cheppe vidhamam
    Chala baaguntundi.
    Dabbulakosam Bhagavantudu
    Meeku ichhina Kalanu Ammukovaddu Madam.
    Chanda Madam videos kuda
    Chala baaga vuntaie.
    Aame tteevi ,Kattu bottu, Cheppe vidhaanam Super ga
    Vuntundhi.

  • @ABM-y6z
    @ABM-y6z 3 หลายเดือนก่อน +1

    Well chosen Topic . No one is finding out the reason. Even my dad is suffering from Brain Cancer- Gliobastoma - 4th Stage. My dad never eats Junk Food in his life. He always has been taken care of Health. He never eats outside food. He is vegetarian. He does walk everyday. His weight also under control. Still he got cancer. Whats the use of being healthy n eat healthy?

  • @Proudtobeanindian81
    @Proudtobeanindian81 3 หลายเดือนก่อน

    T chandu most sensational TH-cam channel...keep going sister...

  • @g.sugunarao2864
    @g.sugunarao2864 3 หลายเดือนก่อน

    క్యాన్సర్ బారీన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా gliposate కలుపు మందుని పూర్తిగా నిషేదించాలి.
    మంచి వీడియో చేశారు ధన్యవాదాలు మేడం.
    -క్యాన్సర్ విన్నర్...క్యాన్సర్ అడ్వైసర్

  • @DevOpsAndCloudWithSiva
    @DevOpsAndCloudWithSiva 3 หลายเดือนก่อน

    Food safety mam, dangerous chemicals chalaa easy ga dorukutunnai

  • @bhadramamatha
    @bhadramamatha 3 หลายเดือนก่อน +3

    Super video medam

  • @kallaraviteja3410
    @kallaraviteja3410 3 หลายเดือนก่อน

    Meeru ilaa awareness thiskuvacchinanadhuku dhanyavadhalu

  • @joshitaraavi1054
    @joshitaraavi1054 3 หลายเดือนก่อน +1

    Valuable information andi

  • @venkateshkaki5351
    @venkateshkaki5351 3 หลายเดือนก่อน +1

    Nice information and awareness 👌

  • @aslammohammad123
    @aslammohammad123 3 หลายเดือนก่อน

    Mee efforts and me content ki hats off

  • @domtamsettitvpraveenkumar3062
    @domtamsettitvpraveenkumar3062 3 หลายเดือนก่อน +1

    Thanku very much madam

  • @medico__2028
    @medico__2028 3 หลายเดือนก่อน +1

    Mam okasari @foodpharmer gurinchi mention cheyandi... Cancer entha danger oo diabetes and obesity kuda anthee danger....

    • @ThulasiChandu
      @ThulasiChandu  3 หลายเดือนก่อน +1

      గతంలో షుగర్ మీద చేసిన వీడియోలో రేవంత్ గురించి చాలా చెప్పాను చూడండి

  • @ns9878
    @ns9878 3 หลายเดือนก่อน

    Ma nanna garu 2021 lo pancreatic cancer valla dooram ayyaru .. ivala aayana vardhanthi .. ee video chusa . Cancer ani vinagane bayam , badha vachestundi .. na fmaily lo naku gurtundi naluguru ni kolpayam cancer tho . Bayam ga undi nakem avthundo ani . Ee topic paina awareness naku mundhe uninte pillalu kanevadni kanu .. nakemana aithe na koothurlu life emaithado ani oohinchukunte tatkolekuna

  • @jsalla
    @jsalla 3 หลายเดือนก่อน

    Govt should help poor people with expensive health issues like cancer. At the same, public should change their food habits,eat home made fresh food, eat fresh veg/fruits, reducing plastics, planting more trees etc. Pollution is also one of the cause.

  • @Sweety1234-m3h
    @Sweety1234-m3h 3 หลายเดือนก่อน

    Thanks akka... Manchi awareness echinadu 👌⚡

  • @dragonfitnesscentre
    @dragonfitnesscentre 3 หลายเดือนก่อน

    Amma Chandu ! Anta speed ga aaga kunda , dharalanga matladam yela. Super

  • @Vijayvb12
    @Vijayvb12 3 หลายเดือนก่อน +1

    Akka nenu basavatarakam hospital job Cestunnanu akka daily 200 + cancer patients admit

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 3 หลายเดือนก่อน +1

    నాకు hodgekins lymphoma 2005 లో 18 years లో వచ్చింది.
    ఇప్పుడు మా అత్తయ్యకు breast cancer treatment తీసుకుంటున్నారు

  • @SaratG-uf2hr
    @SaratG-uf2hr 3 หลายเดือนก่อน +1

    Thank you

  • @pravallika9960
    @pravallika9960 3 หลายเดือนก่อน

    Home waste segregation meda oka video cheyyandi....mana country lo asalu waste management anede ledu....waste ni covers lo chuttesi ekkado oka chota throw chestu vuntaru...villages lo ma chinnappudi plastic chusevallam kadu...kani ippudu vuri bayata chuste plastic dump place form avutundi..

  • @Venkatreddy322
    @Venkatreddy322 3 หลายเดือนก่อน

    Avunu Sister ..Recent ga ma Alludu just 13years old Bone canser tho chanipoyadu. Nijamga chala badakaram. Apollo hospital lo chala expensive treatment thisukunnam. but no use we lost him.

  • @SatishKapse-ns4cs
    @SatishKapse-ns4cs 3 หลายเดือนก่อน +1

    Hi Akka
    TH-cam influencers mida video cheyandi .. betting apps promotions valla entha Mandi road na paduthunnaro cheppandi

  • @vasireddynaveen9742
    @vasireddynaveen9742 3 หลายเดือนก่อน +2

    ఓమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కాస్ట్ చాలా తక్కువ tata హాస్పిటల్

  • @jaikishan-wi7ht
    @jaikishan-wi7ht 3 หลายเดือนก่อน

    Kuku FM ..lage term insurance gurinchi kuda anni terms and conditions claim etc kuda full detail ga cheppandi

  • @nagarajboga457
    @nagarajboga457 3 หลายเดือนก่อน +2

    Tq madam

  • @vijayakumari6286
    @vijayakumari6286 2 หลายเดือนก่อน

    Good video

  • @durgaprasad0033
    @durgaprasad0033 3 หลายเดือนก่อน

    Super video chesaav akka 👏👏👏

  • @noushadkhan6540
    @noushadkhan6540 3 หลายเดือนก่อน +1

    Super sister.❤❤❤❤❤

  • @pvkalyan1434
    @pvkalyan1434 3 หลายเดือนก่อน

    Tq u so much akka

  • @KurugantiSekhar
    @KurugantiSekhar 3 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది మీ వివరణ

  • @evpstudio
    @evpstudio 3 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు... సిస్టర్ 🎉🎉

  • @SujjiSSr
    @SujjiSSr 3 หลายเดือนก่อน +1

    Recently ma amma lung cancer tho chanpoindhi...😢😢

  • @hafizmuhammadzubairazeez1930
    @hafizmuhammadzubairazeez1930 3 หลายเดือนก่อน +1

    🎉❤ good video

  • @sgangaprasad8342
    @sgangaprasad8342 3 หลายเดือนก่อน

    Good information madam 👍

  • @gadinavenirakeshyadav
    @gadinavenirakeshyadav 3 หลายเดือนก่อน

    Good information 💯

  • @narayanalakshmi5150
    @narayanalakshmi5150 3 หลายเดือนก่อน +1

    Good

  • @thirukasani6057
    @thirukasani6057 3 หลายเดือนก่อน +2

    Nenu daily 45minutes exercise chestnu

  • @esvads8881
    @esvads8881 3 หลายเดือนก่อน

    Good వీడియో

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 2 หลายเดือนก่อน

    VERY GOOD HEALTH TIPS MEDUM THANK YOU 12.07.24. BASAVAIAH.ASHOK BABU

  • @sensdk3617
    @sensdk3617 3 หลายเดือนก่อน

    MOST VALID Info,, Mam👌👌👌👌👏👏👏

  • @hiddenstories808
    @hiddenstories808 3 หลายเดือนก่อน +1

    Tq

  • @PMadhu6
    @PMadhu6 3 หลายเดือนก่อน +5

    100 ఏండ్లు కింద ఈ దేశం లో ఏమి లేవు ఇలాంటి వి

  • @chakravarthykadirinaveen6508
    @chakravarthykadirinaveen6508 3 หลายเดือนก่อน

    Please vedio on missing cases for 32000 in AP

  • @anithaanu5370
    @anithaanu5370 3 หลายเดือนก่อน

    Thank you so much madam ❤

  • @sravikmora
    @sravikmora 3 หลายเดือนก่อน +2

    Where is the link in the discription

    • @ThulasiChandu
      @ThulasiChandu  3 หลายเดือนก่อน

      Please check now

  • @maheshaleti5981
    @maheshaleti5981 3 หลายเดือนก่อน

    Wow nice promo for insurance

  • @vittalpoddutoor5853
    @vittalpoddutoor5853 3 หลายเดือนก่อน

    Very good video

  • @chiranjeevig6068
    @chiranjeevig6068 3 หลายเดือนก่อน

    Vizag lo Mahatma Gandhi hospital, Vizag aganampudi lo unna cancer hospital e rendu hospital chala chala bhaga chustharu,

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 3 หลายเดือนก่อน

    5 - 10 ని. అవయవాలు అన్ని kadiletattu ప్రతి ఉదయము తెలికపాటి వ్యాయం చెయ్యాలి. ఏ ఆహారం తీసుకోక ముందు ఒక్కసారి లేద ancencalaga నీరు త్రాగలి. వేగంగా కాకపోయిన విలున చెయ్యాలి.

  • @Bharat_Ya
    @Bharat_Ya 3 หลายเดือนก่อน +9

    ముఖ్య కారణాలు కల్తీ ఫుడ్:- పిల్లలు ఇష్టపడే చైనీస్ ఫుడ్స్..
    పిల్లలు తాగే పాలలో కెమికల్స్ యూస్ చేయడం..
    వంటింట్లో వాడే ప్రతి వస్తువుల్లో కృత్రిమ రంగులు వాడటం...
    ఇలా ప్రతి దానిని తల్లిదండ్రులకు తెలిసిన ప్రశ్నించడానికి భయం పోరాడటానికి మరింత భయం...
    రోగాలతో పిల్లలైనా పోగొట్టుకుంటారు కానీ వాళ్లలో ఉన్న భయాన్ని మాత్రం పోగొట్టుకోరు....
    మరియు
    చెడు అలవాట్లు...
    తులసి గారు బ్రిటన్ లో హిందూజా గ్రూప్ చెందిన కుటుంబ సభ్యులు అరెస్టు అయ్యారు కారణం అతి తక్కువ వేతనంతో రాత్రింబవళ్లు పని చేయించుకుని వాళ్లని అన్ని విధాలా హింసించినందుకు వాళ్లకి ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడిందని సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతుంది కానీ దాని గురించి పూర్తి వివరాలు తెలుగు వీడియోస్ ఏవి కూడా రాలేదు దానిపై ఒక వీడియో తీయండి....
    భారతీయుల కష్టాన్ని ఎలా దోచుకుంటున్నారో భారతదేశంలోనూ పరాయి దేశం లోనూ పడుతున్న అగచాట్లు...

  • @mahendramahi8262
    @mahendramahi8262 3 หลายเดือนก่อน +1

    మా నాన్నమ్మ కు 2018 లో క్యాన్సర్ వచ్చింది అప్పుడు రికవర్ అయింది but 2023 మళ్ళీ వచ్చింది . ఇప్పుడూ చనిపోయింది ...😢😢😢😢

    • @ThulasiChandu
      @ThulasiChandu  3 หลายเดือนก่อน

      😢 sorry andi

    • @mahendramahi8262
      @mahendramahi8262 3 หลายเดือนก่อน

      @@ThulasiChandu ఎందుకు sorry అక్క 1 week kurnool government general hospital lo treatment ఇచ్చారు ... ఇంకా మా చేతిలో ఏమి లేదు ఇంటికి తీసుకొని వెళ్ళ మని చెప్పారు .. ఇంటికి వచ్చాక 1 week తరువాత jan 1 2024 రోజు న చనిపోయింది... 🥲🥲

  • @pintobarthlomew
    @pintobarthlomew 3 หลายเดือนก่อน

    Nenu Chesina manchi adhe Term Insurance thisukovadam.

  • @qtcomputer
    @qtcomputer 3 หลายเดือนก่อน

    Mam 30℅ tax kadtu term insurance and helath insurance kadutunnamu. Adi mana daridram. Di ni gurinchi matalandi.

  • @ithamrajuisaiah1962
    @ithamrajuisaiah1962 3 หลายเดือนก่อน

    ఇప్పుడు తింటున్న ఆహారంలో అంతా కల్తీ మందుల మయం అందువల్లనే ఇటువంటి జబ్బులు వస్తున్నాయి.

  • @MYOPENINON
    @MYOPENINON 3 หลายเดือนก่อน

    Term insurance thisokovali antey IT returns mandatory Madam

  • @psrlove
    @psrlove 3 หลายเดือนก่อน

    tulsi chandu madam mee face video tho tgpsc jobs fighting video interview pedutunaru,me videos me channel lo official ga petandi

  • @lifescience571
    @lifescience571 3 หลายเดือนก่อน +1

    మా అమ్మ కి AML type cancer వచ్చింది..బసవతారకం లో ట్రీట్మెంట్ చేయించాము . ఏమీ తగ్గలేదు. అక్షరాల 9 లక్షలు బిల్లు వేశారు. డిశ్చార్జ్ చేయించుకొని ఆయుర్వేదం వాడి పూర్తిగా తగ్గించుకున్నాము... ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం గా ఉంది... అల్లోపతీ ట్రీట్మెంట్ తో చాలా భయమేసింది

    • @rambabutumpala4253
      @rambabutumpala4253 3 หลายเดือนก่อน

      Ekkada vadaru

    • @laasyasboutique
      @laasyasboutique 3 หลายเดือนก่อน

      Address cheptara andi

    • @lifescience571
      @lifescience571 3 หลายเดือนก่อน

      @@rambabutumpala4253 Sundeepu guruji ... Ayurveda and siddha vaidyudu ...

    • @lifescience571
      @lifescience571 3 หลายเดือนก่อน

      @@rambabutumpala4253 Sundeepu guruji. Ayurveda and siddha vaidyudu

    • @lifescience571
      @lifescience571 3 หลายเดือนก่อน

      @@laasyasboutique Sundeepu guruji. Ayurveda and siddha vaidyudu

  • @luckkyuday
    @luckkyuday 3 หลายเดือนก่อน +1

    Nse scam babji scam gurinchi cheyandi medam