ఆరా ఆఫీస్ లో జాఫర్ టీమ్ పోస్టుమార్టం | After Result Aara Masthan First Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • #Itlumeejaffar #apelection2024 #electionresult #kksurvey #aaramastan
    ఆరా ఆఫీస్ లో జాఫర్ టీమ్ పోస్టుమార్టం After Result Aara Masthan First Interview
    Download Mobile App :: play.google.com/store/apps/de...
    Facebook :: / jaffar.reporter

ความคิดเห็น • 3.6K

  • @user-kr3yr2nk9e
    @user-kr3yr2nk9e 2 วันที่ผ่านมา +1312

    టీ కోట్ల దగ్గర సర్వే చేసిన
    మీకు correct result వచ్చేది
    మస్తాన్ గారు

    • @viswanadhula
      @viswanadhula 2 วันที่ผ่านมา +37

      Super cheppav bro

    • @CultReddy
      @CultReddy 2 วันที่ผ่านมา +19

      Fact

    • @seethalakshmi1244
      @seethalakshmi1244 2 วันที่ผ่านมา +18

      Exactly...kk garu chesaru..

    • @Thanks..Namasthe
      @Thanks..Namasthe 2 วันที่ผ่านมา +19

      Puttaparthy laanti oorloo elections ku 6 months mundhu foreign nunchi vachi mla ga gelichindhi anteee...somethng is fishy....tea kottuvaadu kuda cheppaleduuuu....😂😂😂😂😂

    • @user-hj7on5br9x
      @user-hj7on5br9x 2 วันที่ผ่านมา +4

      Aunu , a oru vellina auto yekki auto driver ni adigina chalu

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 2 วันที่ผ่านมา +650

    ఈ సారి ఓటర్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు, మనసులో ఒకటి బయట ఒకటి చెప్పి అందరికీ చుక్కలు చూపించారు

    • @mohdsubhan1050
      @mohdsubhan1050 2 วันที่ผ่านมา +29

      Yes bro...
      Endukante valenters కు telusthundi.. Emaina ibbandi avuddi అని open ga cheppaledu

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 2 วันที่ผ่านมา +1

      Bocchem gaadhu , koti 38 lakshala votlu vacchina ycp ki 11 , 20 lakshala votlu vacchina janasena ki 21 seatlu. Rey erripooku edhavallaaraa evm lu Maya chesaarraa , mosam tho geluchina gelupu koodaa oka gelupenaa ? Aara masthan cheppindhey correct kaani , cheating jarigindhi

    • @nagulgangula123
      @nagulgangula123 2 วันที่ผ่านมา +20

      Mari kk survey vAllakii Ela telisindii..pacha media pichii kukkalluu cheppayaa

    • @yugandharreddy5241
      @yugandharreddy5241 2 วันที่ผ่านมา

      Mari kk vadu ela cheppadu EVM manage chese aa

    • @manoharchandra5186
      @manoharchandra5186 2 วันที่ผ่านมา +10

      That is why , KK predicted accurately?
      This guy took money from YCP

  • @purnamotamarri1201
    @purnamotamarri1201 2 วันที่ผ่านมา +91

    ఆరామస్తాన్ గారి సర్వే వల్ల వైసిపి కార్యకర్తలు చాలా నష్టపోయారు

    • @duvvurivenkateswarlu635
      @duvvurivenkateswarlu635 วันที่ผ่านมา +2

      కార్యకర్త లకు గాని మరెవరికైనా గాని నా విన్నపం.... అభిమానించడం లో వీరాభిమాలుగా ఉండాలి, కానీ వాస్తవాలు గ్రహించడంతో నాకిచ్చి గా ఉండాలి.

    • @Chinni3232-dl4yf
      @Chinni3232-dl4yf วันที่ผ่านมา

      Betting lu Kasi sankanakipoyaru vidini sakshi ni jaffareddy ni namminollu

  • @narsareddybonagiri5072
    @narsareddybonagiri5072 2 วันที่ผ่านมา +104

    ఆంధ్రలో ఓట్ల లెక్కింపు ప్రారంభమే కాలేదు, సాక్షి ఛానెల్ కు వెళ్లి జగన్ భజన చేస్తున్నావు, సర్వే తప్పు ఐతే నా జీవితం లో సర్వే చెయ్యను అని ఇప్పుడు మాట మారుస్తున్నారు. మీ పైన వున్నా విశ్వాసనీయతాను కోల్పోయారు

    • @jaykanthk
      @jaykanthk 2 วันที่ผ่านมา +3

      😂😂😂😂😂

    • @Hero99-99
      @Hero99-99 2 วันที่ผ่านมา +5

      My friend lost 12.8 laks bcos of him

  • @ashokreddy502
    @ashokreddy502 2 วันที่ผ่านมา +428

    కనీసం బార్ కి వెళ్లి సర్వే చేసిన కరెక్ట్ result చెప్పేవారు

    • @lakshmansirla6305
      @lakshmansirla6305 2 วันที่ผ่านมา +3

      😂

    • @madhubabu3365
      @madhubabu3365 2 วันที่ผ่านมา

      తగుబోతూ లంజోదుకుల మాట ఎవడు నమ్మడు 🤙🤙🤙

    • @9lirika
      @9lirika 2 วันที่ผ่านมา

      😂😂😂😂😂

    • @uppa81
      @uppa81 2 วันที่ผ่านมา +1

      😂😂

    • @BalajiKavuru-rs9gq
      @BalajiKavuru-rs9gq 2 วันที่ผ่านมา

      బూమ్ బూమ్ తగినప్పుడు వెళ్లి అడిగితే గుద్దమీద దెంగుతాడు 😂😂😂

  • @raghumajji2326
    @raghumajji2326 2 วันที่ผ่านมา +144

    జాఫర్ గారు…మీరు ఇలాగే కేకే సర్వీస్ ఆఫీస్ కి కూడా వెళ్లి చెక్ చెయ్యాలని కోరుకుంటున్నాను..

    • @nagendrareddy4321
      @nagendrareddy4321 2 วันที่ผ่านมา +2

      Check chesthe akkada emi undadhu, just oka stone 🪨 vesadu adi thagilindi

    • @raghumajji2326
      @raghumajji2326 2 วันที่ผ่านมา

      @@nagendrareddy4321 :aaayanaki website kuda ledu ..emannna ante data science antunnaadu…

    • @yandavachaitanya1490
      @yandavachaitanya1490 2 วันที่ผ่านมา +3

      K. K. Office ku velli emi check chayalii

    • @raghumajji2326
      @raghumajji2326 วันที่ผ่านมา +1

      @@yandavachaitanya1490 :aayana ku office unda?team Ekkada undi ..?aaraa mastan ki ela chesaado Alana check cheyaaali..

    • @Yuvakiranrana
      @Yuvakiranrana วันที่ผ่านมา

      Yerripukulu antha ikade unnaru😂😂😂yerripukullara

  • @panorama66366
    @panorama66366 2 วันที่ผ่านมา +21

    మస్తాన్ గారిని మాట్లాడానివ్వండి .. ఆయన చెప్పేది పూర్తిగా వినండి జాఫర్ గారు .. మరీ అంతా కంగారు పడుతున్నారు ఎందుకు ..

  • @Messege9
    @Messege9 2 วันที่ผ่านมา +15

    ఈయన సర్వే వల్ల Ycp తరుపున బెట్టింగ్ కాసిన అనేకమంది తీవ్రంగా నష్టపోయారు.

  • @mallelaraghavendrasettur6913
    @mallelaraghavendrasettur6913 2 วันที่ผ่านมา +362

    జాఫర్ గారు...... ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు..... సంతోషం.....కానీ వాళ్ళకు సమధానం చెప్పే అవకాశం ఇవ్వండి.... వినడానికి ఇబ్బందిగా ఉంది

    • @SpiderPosting-is3cw
      @SpiderPosting-is3cw 2 วันที่ผ่านมา +5

      Enduku eppudu ekkada ela survey chesaru minimum questions adagaledu. stratagy ela sample size em lekunda ededo matl adatannu..very sad interview.sorry to say

    • @mvgnaidu4209
      @mvgnaidu4209 2 วันที่ผ่านมา

    • @shyammadireddy6909
      @shyammadireddy6909 2 วันที่ผ่านมา +2

      Venta venta ney Qs cheyadam kooda oka strategy bro.
      Vallaki alochinchukuni time ivvakudadu ani.
      Intha simple logic miss ayithey ela

    • @SpiderPosting-is3cw
      @SpiderPosting-is3cw 2 วันที่ผ่านมา

      @@shyammadireddy6909 ayana interview mottam jagan daggara pakage tisukunnada leda ane motive to jarigindi kani technicality ekkada logic miss ayyadu multistage sampling lo tappu ekkada jarigindi anedi ledu..logic ayana miss ayyadu janalu kadu ani na abiprayam.

    • @vamsidara854
      @vamsidara854 2 วันที่ผ่านมา

      ​@@shyammadireddy6909first valla edoka samadhanam cheppanivvali ga bro

  • @younusmeer
    @younusmeer 2 วันที่ผ่านมา +236

    సర్వే చేసేటప్పుడు జనాల్లో చేయాలి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో చేయకూడదు చేస్తే రిజల్ట్ ఇలాగే వస్తది

    • @Truth-Speaker
      @Truth-Speaker 2 วันที่ผ่านมา +2

      EVM effect bro

    • @saigaduthopu396
      @saigaduthopu396 2 วันที่ผ่านมา +15

      ​@@Truth-Speakerila covering lu cheskodamey me bathukulu 😅😂

    • @jaganmohang5226
      @jaganmohang5226 2 วันที่ผ่านมา

      Donganakoduku betting vallaku ammudupoyadu.

    • @jaganmohang5226
      @jaganmohang5226 2 วันที่ผ่านมา +2

      Vede naku rojuku ministerlu,mlalu chief Minister lu natho roju matladataru annadu

    • @anjan2678
      @anjan2678 2 วันที่ผ่านมา +1

      laddu le bro prediction wrong aindi emo malaga tithe ronni national surveys kudos wrong ayay Balaji yep konadha malaga tithe kk survey tdp ofc lo chesara Enti anther correct ga cheydam ronni sadly wrong aitay surely value kudos Vala credibility ni pananga petti cheyaru kada so pacha mind Toni think cheydam many

  • @suribabuketha6298
    @suribabuketha6298 2 วันที่ผ่านมา +27

    మొదటిసారిగా జాఫర్ గారి intarvew చూసి చిరాకు వేసింది.. అతను చెప్పేది అర్ధం కాకుండా.. ఆన్సర్ పూర్తి కాకుండా ప్రశ్నలు వేయడం 🙏చాలా ఇంట్రెస్ట్ గా చూద్దామని 3మినిట్స్ చూడలేక పోయాను

    • @prasadcb3704
      @prasadcb3704 10 ชั่วโมงที่ผ่านมา

      Absolutely

  • @narsareddyakloor99
    @narsareddyakloor99 2 วันที่ผ่านมา +9

    చాలా బాధాకరం అరా మస్తాన్ గారు 🙏

  • @Siva-yf2ji
    @Siva-yf2ji 2 วันที่ผ่านมา +824

    *అరా కు YCP గెలవదని తెలుసు కానీ ప్యాకేజీ కోసం నాటక మాడాడు వైసిపి నాయకులు బెట్టింగ్ పెట్టి
    నాశనం చేశాడు*

    • @CultReddy
      @CultReddy 2 วันที่ผ่านมา +11

      Yes 💯

    • @designermunikumar
      @designermunikumar 2 วันที่ผ่านมา +30

      ఓరి శివ నువ్వు శివ అనే పేరు పెట్టుకున్నావు కదా దేవునిది ఒక మాట ఏమి అనంతపూర్ లో ఒక 1850 ఓట్లు ఉంటే గనక ఏమి ఒక్క ఓటు పడిందంట ఆ వాటిలో వాళ్ళ ఇంట్లో పడతాయి కదా దానికి సమాధానం చెప్పు రెండోది మడకశిరలో మా ఫ్రెండ్ వాళ్ళ బంధువుల నిలబడితే గనక వాళ్లకి 5 సీట్లు వైఎస్ఆర్సిపికి వచ్చినాయి తిరుపతి 414 314 వచ్చినాయి మరి దీన్ని బట్టి ఏమని అర్థం bsp కెసిఆర్ బిజెపి అనుకొని వేసినట్టు ఉన్నారు ఇవన్నీ తారుమారు జరగదు ఎట్లా జరుగుతాయి ఒక మాట ఇప్పుడు మీ ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి ఒకే ఓట్లు పడిందంటే యాడికి పోయింది అని అడుగుతున్నాను మిగిలిన మూడు కోట్లు పక్కన కెసిఆర్ అనే మీ వాళ్ళు పక్కన కి ఎందుకు వేస్తారు మీ ఇంట్లో వాళ్ళు మీకే ఎక్కువ ఇస్తారా ఒక మాట ఇట్లనే ఏమి పక్క రాష్ట్రాల్లో ఏమి whatsapp లలో గాని ఒక వాళ్ళ యొక్క ఏమంటారు అప్లికేషన్ అనేది ఎందుకు రన్ అవుతుంది అప్లికేషన్ అనేది రన్ అవుతుంది అది కూడా కేస్ మీద నడుస్తుంది ఓకేనా ఈసీ వాళ్లకు తెల్వదు అప్లికేషన్లు ఎందుకు ఇస్తారు వాళ్లకు ఒక యాప్ ఇచ్చినారు అంట యాప్ ఇచ్చి యాప్ లో రన్నింగ్ అవుతదా ఎలాగన్నా అదే 150 వచ్చినప్పుడు ఏడుస్తున్నారు కదా 68 వచ్చినప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు 58 సీట్లు ఈ నెంబర్ జన్మలో కూడా ఎన్టీఆర్ పెట్టిన చంద్రబాబు నాయుడు మీటింగ్ అని ఒక రోజు గెలవలేదు 30000 40000 50000 మెజారిటీ 60000 మెజార్టీతో ఉన్న ఆ సీట్లు అన్ని ఈరోజు ఆ సీట్లన్నీ ఈ కొడుకులు ఎవరెవరినో రోడ్ల మీద పోయే వాళ్ళని తెచ్చి పెడితే గనుక బిజెపిలో మన లో నిలబెడితే అట్లనే చంద్రబాబు నాయుడు టిడిపి వాళ్ళు నిలబెడితే వెనక ఎవడు గెలుస్తాడని ఒకవేళ 5000 తో మారినారు ఏదో గెలిచింది అబ్బా అంటే ఏదో గాని అంతకు ముందు నుంచి వాటిని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి ఈ రోజు గెలిచారు అంటే ఓకే రైట్ గాని ఉన్నఫలంగా దీన్ని అమ్మ 30 40 50 వేలు వాళ్లకు తిరిగి తిప్పి పడి ఏ రోజుల్లో జరగ టివి వాళ్లకు అవతలి వాళ్లకు అందరికీ తెలియదు ఇప్పుడు డిస్టింక్షన్ లో పాస్ అన్నారంటే మాస్ కాపీ కొట్టినట్టే కదా సిగ్గు లేదు జనాలకు వాడి మస్తాన్ భాయ్ చెప్పింది నిజమే అక్కడ జరిగింది ఇది ఓకేనా 980 100 సీట్లతో గెలుస్తారని ఉన్నది వాస్తవంగా మీకు సిగ్గు లేక మనం లేక ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకున్నట్లు ఈవీఎంలు 40 లక్షలు వాడుకునే దానికి సత్యాన్ని ఉంటే 20 లక్షలు ఎక్కువ తెచ్చుకుని ఏం చేసినారు అని నేను కంప్యూటర్ ప్రోగ్రాం అని తెలుసా ఏం చేయొచ్చు అని కూడా నాకు తెలుసు ఏమి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎట్లా రాయవచ్చు ఇవన్నీ కూడా తెలుసు నాకు ఏమి ఆల్రెడీ తయారు చేసే వ్యక్తి అంకుల్ భాస్కర్ అంకుల్ కూడా హైదరాబాదులో ఉన్నాడు ఆయన బిహెచ్ఎల్ దాంట్లో పనిచేస్తుంది ఏమి టెక్నాలజీ వేరు ఉండి ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్డ్ అయింది కాబట్టి దాన్ని మార్చుకోవచ్చు లేదంటే ప్రోగ్రాం రాసుకొని ఏమైనా చెయ్యొచ్చు ఆల్రెడీ మల్లన్న కూడా చెప్తా అన్నాడు ఏం జరిగింది రా బాయ్ అని అంటే గనక ఏమి చూపించిన ఛానల్లో కూడా నిజమే జరిగినది దీని అర్థం అయిందా ఎవరికైనా 11 వస్తాయి 40% ఓటు బ్యాంకింగ్ పడితే 11 వస్తాయో నీకన్నా అదే బీజేపీకి కూడా నవీన్ పట్నాయక్ 40 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఒక్క ఎంపీ సీటు కూడా రాదా గుద్ధ మీద ధనా లంబి కొడుకులు పై నుంచి కింది వరకు కనీసం కనీసం ఎవరికైనా ప్రజలు ఆల్రెడీ వేసినట్లు రెడీగా ఉన్నారు మీరు దొంగగా సంపాదించుకున్న టోలు ఉన్నారు కదా చేస్తారు లేండి మంచి వేసినట్లు బాగానే ఉన్నారు కానీ గురించి ఏం తెలుసురా కనీసం ఈ సిగ్గులేని నా కొడుకులకు పైనున్న తోటి వాడు పెడితే నేను తీసేస్తాను అని చెప్పినాడు మొఖం తీసేస్తాడు ల్యాండ్ ఆక్ట్ అనేది మీకు తెలుసా ల్యాండ్ ఆక్ట్ వల్ల అమరావతిలో ద***** భూములను బయటపడతాయని కొడుకులు మొత్తం సంక నాకి పోతున్నారట ఎవరికి తెలవదు ఈ కథంతా నీ కొడుకులు తిప్పి కొట్టడానికి చేతకావడం లేదు ఈ కొడుకులు కథలు చెప్పడానికి కూడా చేతకాలేదు ఓకేనా అర్థమైందా ఇది వీళ్ల బతుకు ఏమో భూకంపానికి ఎట్లుంటది ఎప్పుడు పక్కన చేయడానికి బతికి ఉంటది ఇతని

    • @designermunikumar
      @designermunikumar 2 วันที่ผ่านมา

      @@CultReddy నువ్వు ఎవరిది కరెక్ట్ అని చెప్పిన బ్రదర్ ఎవరిది కరెక్ట్ అని చెప్పినవ్ ఏమి 58 సెంటర్లలో ఒక్క రోజు కూడా గెలవడం అంటే తెలుగుదేశం పార్టీ వెళ్లడానికి ఎలా ఉండే జన్మలో కూడా ఏరియాల్లో ఏమి డిస్టెన్స్ డిస్టింక్షన్ లో పాస్ అయినట్టు వీళ్లకు అంత సీన్ ఉందా ఎవరైనా గెలిచే అంత సీన్ ఉందా ఏమి నువ్వు ఎవరిది గురించి చెప్తున్నావు ఆరం వస్తానంటే వాడు తప్పు చెప్పినాడు కేకే గానికి ఎట్లా తెలుసు 11:15 వస్తాయని పవన్ కళ్యాణ్ నెట్లో తెలుసు ఆ రోజు ఈ నా కొడుకులు సోషల్ మీడియా గుద్ధ పగిలింది అంటే అర్థం ఏంటిది కొడకల్లారా మీరు ట్రాక్ చేస్తున్నారు మీరు ఇదంతా ఏదో గుడుపుటాని చేస్తున్నారని ఈ సిగ్గులేని నా కొడుకులకు ఏమి చేతకాదు మీడియా వీళ్లది ఉంది కానీ వెస్ట్ ఆఫ్ టైం మీడియా అంతే నేను చెప్తున్నా కదా హయ్యర్ మీడియా అంటే గనక ఎల్లో మీడియా అని ఈ మీడియాకు అంత సీన్ లేదు వీళ్ళు అంత చేతగాని నా కొడుకులు వీళ్ళు గ్యారంటీ అది ఒప్పుకోవాల్సిందే

    • @wakeupkarna
      @wakeupkarna 2 วันที่ผ่านมา +16

      ​@@designermunikumar Anna!!! Vottu...., okka mukka ardham kaledu. PLS!!!! Konchem chaduvukunna vallani adigu ledhaa ipudayina chaduvu nerchukuni comment pettu kadhaaa please. I wasted almost 30 minutes on reading your comment. 😮

    • @citijosh
      @citijosh 2 วันที่ผ่านมา

      Appu..athanu Geeta , Quran meeda pramanam chesadu..chetta ga vagoddu

  • @kumar-zt5oe
    @kumar-zt5oe 2 วันที่ผ่านมา +34

    Kk గారి ఇంటర్వూ కావాలి జాఫర్ గారు 🎉

  • @ramsiddhardh1082
    @ramsiddhardh1082 2 วันที่ผ่านมา +8

    జాఫర్ గారు మీకు ఆవేశం ఎక్కువ ఎవరిని ఇంటర్వ్యూ చేసిన మీరు డామినేట్ చేసిన ఇంటర్వ్యూ చేస్తారు కొషన్ మీద కొషన్ లేస్తారు ఒక కోషన్ కి ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు ఇంకొక క్వశ్చన్ వేస్తే బాగుంటది మేము చూసేవాళ్లకు కూడా మాకు బాగుంటది మీరు ఇంటర్వ్యూ చేసి youtube లో మీ ఛానల్ లో ఏదో జరిగింది ఏదో విందాం అనుకుంటున్నాము మేము కానీ ఆ అవకాశం మాకు కూడా మీరు ఇవ్వట్లేదు కొంచెం నీ ఇంటర్వ్యూ పనితనాన్ని మార్చండి సార్ ప్లీజ్

  • @user-iz8tf8vm1l
    @user-iz8tf8vm1l วันที่ผ่านมา +3

    😊 అతనికి సర్వే చేయడం రాదని ఈ సర్వే బట్టే మనకు అర్థం అవుతుంది. అతను సర్వే ఎప్పుడు కరెక్ట్ గా ఉందని జాఫర్ గారు. మీరు అడగటం వద్దని చెప్పడం.. అతను సర్వే పూర్తిగా గమనించండి..😊

  • @VenkatN-vp1ep
    @VenkatN-vp1ep 2 วันที่ผ่านมา +187

    గ్రౌండ్ రియాల్టీ ఏమంటే ప్రజలు టీడీపీకి ఓటు వేసి ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే వైసిపి వాలంటీర్లకు భయపడి సర్వేలకు కూడా నిజాలు చెప్పలేదు

    • @user-ed1jy2jt2f
      @user-ed1jy2jt2f 2 วันที่ผ่านมา +10

      Exactly meru annade nijam andi

    • @DileepKumar-cy8tb
      @DileepKumar-cy8tb 2 วันที่ผ่านมา +4

      Yes bro

    • @shaikbasha3550
      @shaikbasha3550 2 วันที่ผ่านมา +8

      Mari kk survey ki yela chepparu

    • @ajkiranvarma
      @ajkiranvarma 2 วันที่ผ่านมา +4

      Ysrcp gurinchi last 5 years lo evarini adigina ammana butulu tittaru jagan ni.. bettings vallu clearga chepparu TDP 1 side Ani..ration 1:2.5 indi.. 😂😂

    • @baligandlasubbarayudu885
      @baligandlasubbarayudu885 2 วันที่ผ่านมา

      Jaffar nee daaka naa message vellali vinu mundu aara mastan survey ni vadiley vallu correct gaane chepparu gaani ventane nuvvu velli kk survey vaadni interview cheyyi kachitanga 15 lopu vastayani vaadiki yela teluso adugu post martem cheyyi magadivaithe

  • @rockheartvlogs2157
    @rockheartvlogs2157 2 วันที่ผ่านมา +286

    నేను తెలంగాణా వాడిని, ap లో తిరిగినప్పుడు ఆటో అన్న ల్ని... కూరగాయల అక్కల్ని అడిగితే బాబు కే మా ఓటు అని ఓపెన్ గా చెప్పారు... వీళ్ళు కరెక్ట్ గా సర్వే చేయలేదు... లేదా ఒక పక్షం వహించి ఉండవచ్చు

    • @adarshreddy8808
      @adarshreddy8808 2 วันที่ผ่านมา +3

      Enduku tirigavu bro Andhra lo 😂😂

    • @basineni_manohar
      @basineni_manohar 2 วันที่ผ่านมา +8

      ​@@adarshreddy8808 nik enduku ra convert Reddy gaa 😂😂

    • @satyendrakumarkodali
      @satyendrakumarkodali 2 วันที่ผ่านมา +4

      @@basineni_manohar vadi msg neku enduku raa crossbreed

    • @vmr3624
      @vmr3624 2 วันที่ผ่านมา

      Prajalu Malli 2014-2019 ruling kavalani anukunnaru

    • @bskreddyvelagala4721
      @bskreddyvelagala4721 2 วันที่ผ่านมา

      Betting mafia behind him

  • @karanams4410
    @karanams4410 2 วันที่ผ่านมา +4

    5 కోట్ల ఆంధ్రుల అందర్నీ భయపెట్టారు కదా మస్తాన్ గారు.....

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 2 วันที่ผ่านมา +9

    ఈయన్ని బేస్ చేసుకొని మా ఊర్లో ఒకతను బెట్టింగ్ 40 లక్షలు బెట్టింగ్ వేసి అదేరోజు సూసైడ్ చేసుకున్నాడు...పాపం ఇద్దరు ఆడపిల్లలు అనాథలు అయ్యారు...

  • @pasupuletibalaji3598
    @pasupuletibalaji3598 2 วันที่ผ่านมา +98

    Kk survey తో interview కావాలి ❤❤❤

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 2 วันที่ผ่านมา +14

    భగవద్గీత మరియు కూరాన్ మీద చేయి వేసి చేప్పి నాడు కానీ డబ్బులు తీసుకోలేదు అని చెప్పలేదు 😭😭😭😭

    • @vudaykumar379
      @vudaykumar379 2 วันที่ผ่านมา

      @@gondiimallavijaaikumar316 super bro

  • @simonpeter4204
    @simonpeter4204 2 วันที่ผ่านมา +4

    మిస్టర్ జాఫర్, బైబిలు మీద ప్రమాణం చేయనందుకు థ్యాంక్స్.
    బైబిల్ లేదంటే ఆయనగారు ఆ... బాపతా???

  • @kittukrishna3095
    @kittukrishna3095 2 วันที่ผ่านมา +3

    పాణ్యం.కోడుమూరు. పత్తికోండా. ఎమ్మిగనూర్. .అన్ని. ..tdp..గెలుస్తుంది అని చెప్పారు. ..👍👍👍🙏

  • @shrirameluri4570
    @shrirameluri4570 2 วันที่ผ่านมา +99

    2019 లో లగడపాటి రాజగోపాల్ గారు ఇలాగే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి తన సర్వే అబద్ధమైతే సర్వేలు చేయటం మానేస్తానని చెప్పారు ఆచరణలో చేసి చూపెట్టారు. అరా మస్తాన్ గారు కూడా అనేక సందర్భాల్లో నేను చెప్పిన సర్వే వందకు వంద శాతం నిజం అవుతుంది ఇందులో ఎలాంటి అనుమానము లేదు తప్పయితే సర్వే చేయడం మానేస్తాను అని చెప్పారు ఆ మాట మీద నిలబడుతున్నారా తప్పుకుంటున్నారా?

    • @kameswararaopemmaraju7773
      @kameswararaopemmaraju7773 2 วันที่ผ่านมา +2

      Panikimalina sarvelu cheyyakudadu

    • @vijakode
      @vijakode 2 วันที่ผ่านมา +1

      Avunu idi praja jeevitalatho aadukovadame.

  • @flashevolflayor
    @flashevolflayor 2 วันที่ผ่านมา +16

    Aara mastan ❌
    Mutton mastan ✅

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 วันที่ผ่านมา +72

    ప్రజలకు ఈ జలగడు అంటే భయం అందుకే ఓటరు ఎవ్వరు బయటపెట్టలేదు. సైలెంట్ ఓటింగ్ జరిగింది చాలా మంది ప్రజలు కూటమికి ఓటు వేశారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు✊

    • @jaykanthk
      @jaykanthk 2 วันที่ผ่านมา +4

      True😂😂😂😂😂

    • @reddyprakash92625
      @reddyprakash92625 2 วันที่ผ่านมา +3

      This is true

    • @bhanojiv3471
      @bhanojiv3471 2 วันที่ผ่านมา

      @sureshnagam andhukey evm la cm ayyadu aa cbn(musali nakka). Mosam cheyakunda gelichamu ani cbn ni pramanam cheysi cheyppey dhammu dhairyam aa musali nakka(cbn) ki vunnaya. Silent vote kadhu, silent evm management jarigindhi, andhukey Aara masthan gaari survey fail ayindhi, aa KK survey gadu pachha media supporter aa vishayam maku telusu. Evm lu manage cheyadaniki mundhu aa cbn ee KK survey ni koneysadu, anhukey cbn ki anukoolamga survey cheyppadu

    • @saireddy7622
      @saireddy7622 2 วันที่ผ่านมา

      Apandra babu sollu inka.. 2014-19 lo BOLLI, PAWALA, MODI kalise unaru kada ra m peekinaru ra ANDHRA ki . RAJADHANI ani antunaru kada, kaneesam okka permanent building kattinada?, RUNA MAAFI chesada?, NIRUDHYOGABHIVRUDDI ichada?, asalu m cheyakunda mugguru samsaram chesi yevariki vaallu vidipoyi 2019 lo contest chesaaru.. jagan gelichadu.. 2 years corona lo unapudu kuda volunteer system valla chalamandi ki help cheyagaligaru. Almost all policies ni transparent ga distribute chesaru, janala mida rates penchi ruddutunarani rates taggisthe, heroes ni nadipinchukuntu tiskochadu camp office ki, chiranjeevi tho dandam pettinchukunadu antoo chillar matalu matladtaru, asalu ticket rates taggisthe manchi jarigedi cinemalu chuse janalake Ane minimum sense kuda ledu prajalaki, vizag lo rushikonda mida country motham chuselaaga 7star hotel level lo kadithe, jagan yedo sontham ga kattukunattu matladtaru.. RAJADHANI, LAND TITLE ACT ni chuyinchi malli mugguru kalisthene ANDHRA ki DEVELOPMENT ani namminchi ipudu gelicharu.. yedoo jagan unapudu BHIAR aipoinattu, vaallunapudu SINGAPORE laaga unnattu sollu dengutunaru okkokkadu

    • @ravikumarn3682
      @ravikumarn3682 วันที่ผ่านมา

      Mari bolligadi 2019 lo mod.... Gudisinadugaa

  • @user-ov8oh4nf5z
    @user-ov8oh4nf5z วันที่ผ่านมา +3

    మస్తాన్ గారు చాలా తెలివి గా పథకాలు గురించి సర్వే అనీ జనాలు తప్పు చెప్పారు అని చాలా తెలివి గా తప్పించు కుంటున్న్నారు

  • @lxs7492
    @lxs7492 2 วันที่ผ่านมา +40

    జాఫర్ గారు interview చేసినప్పుడు వాళ్ల answer complete అవ్వకుండా మీరు interrupt ఎందుకు చేస్తున్నారు?

  • @prasadbt707
    @prasadbt707 2 วันที่ผ่านมา +43

    ఆరా మస్తాన్ గారు తెలంగాణ ఎగ్జిట్ పొల్స్ వల్ల మీ గౌరవం పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో మీ గౌరవాన్ని అమ్ముకొన్నారేమో అన్న అనుమానం?

  • @vijayreddy8330
    @vijayreddy8330 2 วันที่ผ่านมา +10

    మస్తాన్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది నీ మాటల్లో ఒక పార్టీ వైపే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది

  • @bathulasunil5032
    @bathulasunil5032 วันที่ผ่านมา +3

    50 కోట్లు తీసుకోని వైసీపి ఏడ్జ్ లో
    గెలుస్తుంది అని చెప్పాడు అని టాకు ఓకవేళ టిడిపి గెలిస్తే కోద్ది తేడాతోనే గెలిచింది కాబట్టి మా సర్వే తప్పుకాదు అని చెప్పుకోవచ్చు అనుకున్నాడు.

  • @bnr14.92
    @bnr14.92 2 วันที่ผ่านมา +22

    Office close cheyuu....😂😂😂

  • @GABCDABCD
    @GABCDABCD 2 วันที่ผ่านมา +10

    ఈ ఫీజ్ ఎలా ఉందంటే టీవీ9 రజిని కొంత మాట్లాడిన మీరు కూడా నిజాయితీ మనిషి అనుకున్నా గాని అల్లా కల్లా సపోర్ట్ చేద్దాం ఇప్పుడే తెలిసింది జై అల్లా హాయ్

  • @bhavankumar9562
    @bhavankumar9562 วันที่ผ่านมา +3

    Kk survey is great he has done ground work clear way

  • @RajasekharVJA
    @RajasekharVJA วันที่ผ่านมา +4

    నిన్ను నమ్మి మోసపోయాను రా మస్తాన్ గా😀

  • @sidhub1561
    @sidhub1561 2 วันที่ผ่านมา +116

    ఆరా వల్ల మా ఊరిలో చాలా అమౌంట్ బెట్టింగ్ లో పోయాయి........... నాశనం చేసాడు మమల్ని వెదవ

  • @komaleswaraovadaganadham9053
    @komaleswaraovadaganadham9053 2 วันที่ผ่านมา +80

    నిజాయితీగా నిలబడి ఉంటే మీకు
    మంచి future ఉండేది .

  • @RajaR-xo1bs
    @RajaR-xo1bs วันที่ผ่านมา +2

    Moral of the story: నిజం చెప్తే డబ్బులు రావు, అబద్దాలు చెప్తే డబ్బులు వస్తాయి, కాని ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక పరువు పోయే, ఇప్పుడు ఆ డబులు తో పరువు తెచుకోవడం అసాధ్యం.

  • @ravindrajanasena9610
    @ravindrajanasena9610 วันที่ผ่านมา +3

    అందరూ ఓపెన్ గానే చెప్పారు ఈ సారి కూటమి వస్తుంది అని.. మిగిలిన వాళ్ళు అందరూ బాగానే సర్వే రిజల్ట్స్ ఇచ్చారు ఈయన తప్ప.. అంటే వీళ్ళకి మాత్రం చెప్పలేదు అంటున్నారు.. నిజం ఎంటో అతనికే తెలియాలి..ఏదైనా credibility మాత్రం కోల్పోయారు

  • @syedmoulali6581
    @syedmoulali6581 2 วันที่ผ่านมา +353

    నీ సర్వ్ వల్ల చాల మంది రోడ్డు మీదకు వచ్చారు,😡😡😡 మీరు వేరే వర్క్ చేసుకోండి ఇంకో సారి సర్వే అంటే 🔪🔪🔪🤪🔪cute అయింది

    • @Sairam30722
      @Sairam30722 2 วันที่ผ่านมา +6

      Maa frnd valla father 65 lakhs pogatuukunnaru betting vesi valladi kanigri akkada reddys andaru ugra ki vesaru,paina elago jagan ey gelustaru so tdp ki veddam anukunnaru
      Inko frnd valladi bapatla vadu valla grandfather kalipi 2.5 lakhs

    • @Thanks..Namasthe
      @Thanks..Namasthe 2 วันที่ผ่านมา

      @@Sairam30722 dhoola theerindhiii😁😁😁😁

    • @Sairam30722
      @Sairam30722 2 วันที่ผ่านมา +1

      @@Thanks..Namasthe 🥲

    • @Suren.1506
      @Suren.1506 2 วันที่ผ่านมา +7

      మా ఊర్లో రెడ్లు 1వ తారీఖు వరకు సైలెంట్గా ఉన్నారు . ఆరా సర్వే చూసి 2 కోట్లకు పెట్టారు వైసీపీ గెలిస్తే 1.5 రూ , ఇవ్వాలి TDP గెలిస్తే 1రూ లెక్కన పెట్టారు ఫాఫం అంతా నాశనం అయ్యారు 😂😂

    • @explorerv3575
      @explorerv3575 2 วันที่ผ่านมา +1

      Nadi Telangana bro venni nammi 5k dengabetta😢😂

  • @dcreddy
    @dcreddy 2 วันที่ผ่านมา +70

    KK ను ఇంటర్వ్యూ చెయ్యండి సర్

    • @designermunikumar
      @designermunikumar 2 วันที่ผ่านมา

      Vinni pagalakottali, telustaadi nijamu

  • @NegativeMind0
    @NegativeMind0 2 วันที่ผ่านมา +3

    Latitude = అక్షాంశం
    Longitude = రేఖాంశం

  • @paidivenkataramana1025
    @paidivenkataramana1025 20 ชั่วโมงที่ผ่านมา +1

    రాష్ట్రము మొత్తం తెలుసు జాఫర్ గారు ఇది ప్రజా తీర్పు కాదు అండి ఇది అంత మోడీ మహిమ అండి

  • @MANJA83
    @MANJA83 2 วันที่ผ่านมา +160

    తెలుగు దేశం పార్టీ నుండి టికెట్ ఆశించాడు పార్టీ ఇవ్వకపోతే,, వైఎస్ఆర్ పార్టీ నుంచి మంచి బేరం కుదిరింది , 😂

    • @sivarohith8042
      @sivarohith8042 2 วันที่ผ่านมา +1

      Auunu chilkaluripeta

  • @vijaykumarfoodies
    @vijaykumarfoodies 2 วันที่ผ่านมา +13

    మస్తాన్ గారు ఆంధ్రప్రదేశ్ వరకు పొరపాటు జరిగింది అది కొన్ని సందర్భాల్లో జరుగుతుంది కానీ తెలంగాణలో ఆరా మసాజ్ చెప్పిన బిజెపి సీట్లు పక్కగా వచ్చాయి అలాగే అసెంబ్లీ ఎలక్షన్లో కామారెడ్డిలో కెసిఆర్ ఓడిపోతాడు రేవంత్ రెడ్డి ఓడిపోతాడు అని చెప్పిన ఏకైక వ్యక్తి ఆరా మస్తాన్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్లో గురి తప్పడానికి కారణం చాలామంది ప్రజలు జగన్ కి ఓటు ఏక పోయిన వారిపై వైసిపి నాయకులు దాడి చేస్తారని భయంతో జగన్ కి ఓటు వేశామని చెప్పారు నేను కూడా చాలా మందికి చాలా చోట్ల అడిగితే వైసిపి వస్తుందని చెప్పారు అది టీ కొట్టు దగ్గర కావచ్చు వైన్ షాప్ దగ్గర కావచ్చు తెలుగులో కావచ్చు బస్సులో దేవాలయాలు నాకు చాలా దగ్గర నేను అడిగాను ఎక్కువ శాతం వైసిపి అని చెప్పారు

    • @sherlock6623
      @sherlock6623 วันที่ผ่านมา

      మసాజ్ ఎంది రా ముండ 😂😂

    • @vennelapachava440
      @vennelapachava440 วันที่ผ่านมา

      Avnu kada ap lo antha gora tappidam ela

    • @kiranchand
      @kiranchand วันที่ผ่านมา

      @@vennelapachava440 ప్యాకెజి ప్రభావం

  • @nagothugnanendranaidu9087
    @nagothugnanendranaidu9087 วันที่ผ่านมา +1

    విడి కాన్ఫిడెంట్ నమ్మి చాలా నష్ట పోయారు

  • @amaranenivenkatadrinaidu130
    @amaranenivenkatadrinaidu130 2 วันที่ผ่านมา +115

    మీ గుండా చాలా మంది పందాలు వేసి నష్టపోయారు

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 2 วันที่ผ่านมา

      పందాలు కాచే వాడు ఓడిపోవడానికి కూడా రెడీగా ఉండాలి. అలా లేని వాడు వాడి సంక వాడే నాక్కోవాలి.

  • @Sivap519
    @Sivap519 2 วันที่ผ่านมา +13

    KK survey ni chusi nerchukondi #Mastan bhai

  • @sonu....8735
    @sonu....8735 2 วันที่ผ่านมา +2

    జాఫర్ గారు మీరు బాగానే ఆరా మస్తాన్ గారిని లేపుతున్నారు....😂😂😂😂

  • @sriramarao4740
    @sriramarao4740 2 วันที่ผ่านมา +2

    అమలాపురం,రాజమండ్రి టఫ్ ఫైట్ అన్నారు మీరు,

  • @vigneshkumar7524
    @vigneshkumar7524 2 วันที่ผ่านมา +51

    Kk survey is the Boss 😄

  • @khaajashaik9665
    @khaajashaik9665 2 วันที่ผ่านมา +10

    బాబు జాఫర్ గారు మీరు ప్రశ్నలు అడుగుతున్నారు కానీ ఎదుటి మనిషి ఆన్సర్ చెప్పే అవకాశం ఇవ్వడం లేదు మీరు

  • @rushimuka
    @rushimuka วันที่ผ่านมา +1

    "జాఫర్ గారి లాంటి!? జర్నలిస్టులే! కొంప ముంచారు!?"

  • @srrinivasyadavyadav8873
    @srrinivasyadavyadav8873 วันที่ผ่านมา +1

    మీరు ఒక పార్టీకి అనుకూలంగా ఇవ్వాలని అనుకున్నప్పుడు, ఆ పార్టీకి అనుకూలంగా వచ్చినవే రికార్డ్ చెయ్యొచ్చు కదా

  • @RajendraPrasad-kf4mn
    @RajendraPrasad-kf4mn 2 วันที่ผ่านมา +54

    మీకున్న క్రెడిబులిటీని నమ్మి పందాలు వేశారు. ఇది100%నిజం

  • @nanipagadala460
    @nanipagadala460 2 วันที่ผ่านมา +12

    Tq masthan Bhai Mee valla Naku oka 3 l kalisi vachai Mee exit poll ki mundu okkadu dorakaledu bet veyyataniki ycp nunchi kani Mee poll tarawata 30 minutes lo dorikindi TQ Bhai....e lekkana ap mottham lo nee valla kaneesam 1500 cr poyyi untadi

    • @Testcaseg
      @Testcaseg วันที่ผ่านมา

      😂

  • @srrinivasyadavyadav8873
    @srrinivasyadavyadav8873 วันที่ผ่านมา +1

    నచ్చిన పార్టీ, నచ్చిన ఓటరుతో record చేస్తే కూడా సరిగ్గా రాదు. KK గారు సరిగ్గా వివరించగలిగారు. మస్తాన్ గారి voice బాగుంది కానీ....

  • @fashion617
    @fashion617 วันที่ผ่านมา +1

    Thanks jaffar garu. Veedi valla 5 laksh పోయాయి sir

  • @bigdreams2450
    @bigdreams2450 2 วันที่ผ่านมา +43

    ఏరా ఆరా ఆ మాత్రం ఆరా తియ్యలేకపోయావా ఎవ్వరూ గెలుస్తారో

    • @jaihojanatha7029
      @jaihojanatha7029 2 วันที่ผ่านมา +2

      😂😂😂 పొర మస్తాన్ అన్నారు జనం 😂😂

    • @Uncert999
      @Uncert999 2 วันที่ผ่านมา

      😂

    • @Crazy23633
      @Crazy23633 2 วันที่ผ่านมา

      అరేయ్ bigdreems గా నువ్వు కలలు కంటూ పడుకో ఆయన నీ పెళ్ళాన్ని పంపి అరా తీస్తాడు ఓకే నా

    • @Crazy23633
      @Crazy23633 2 วันที่ผ่านมา

      ​@@jaihojanatha7029 నీ పెళ్ళాం రారా అంది అంతేనా

  • @sudhakarkummaragunta7469
    @sudhakarkummaragunta7469 2 วันที่ผ่านมา +27

    5 సంవత్సరాలు భయం గుప్పట్లో బతికారు జనాలు. సూపర్ సిక్స్ చూసి వేయలేదు

    • @thatilaxman2278
      @thatilaxman2278 2 วันที่ผ่านมา

      Yes 100%

    • @ysr0378
      @ysr0378 วันที่ผ่านมา

      News channels created

  • @user-iz8tf8vm1l
    @user-iz8tf8vm1l วันที่ผ่านมา +1

    ఆర్ఆర్ సర్వే భోగ సర్వే.. ఆరా ఏ విధంగా సర్వే చేయగలరు😊

  • @user-ov8oh4nf5z
    @user-ov8oh4nf5z วันที่ผ่านมา +1

    జాఫర్ గారు కొంచెం ప్రశ్నలు వినబడే విధముగా అడగండి ఎందుకు అలా investigating ఆఫీసర్ లా అడుగుతారు

  • @padmanabhareddy3335
    @padmanabhareddy3335 2 วันที่ผ่านมา +98

    ఔను నిజమే....
    చనిపోయారు... 200%

    • @padmaraonallapaneni4722
      @padmaraonallapaneni4722 2 วันที่ผ่านมา

      Weaste. Searvey

    • @kishorenadella1028
      @kishorenadella1028 2 วันที่ผ่านมา

      Eyana actual survey lo TDP ki 173 vachey anta bro results roju sakshi tv lo chepparu

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 2 วันที่ผ่านมา +109

    అమ్ముడుపోయిన హౌలె మస్తాన్ 😂

    • @CultReddy
      @CultReddy 2 วันที่ผ่านมา +6

      💯

    • @madhubabu3365
      @madhubabu3365 2 วันที่ผ่านมา

      పాకేజ్ లు నీకు అలవాటు రా పుక 🤙🤙

    • @madhubabu6734
      @madhubabu6734 2 วันที่ผ่านมา +2

      😆😆😝😝

    • @Crazy23633
      @Crazy23633 2 วันที่ผ่านมา

      ఆరె హౌలే ఆయన గురించి నీకు ఎం తెలుసురా హౌలే గాఁడు లఫుట్ మాథర్ చూత్ బ్యాటబస్ ఆయన చెప్పులు తుడవడానికి కూడా పనికి రావురా హౌలే నువ్వు చూసావ్ రా ఆయన అమ్ముడు పోవడం హౌలే

    • @sheakerchinta2832
      @sheakerchinta2832 วันที่ผ่านมา

  • @chirunallagonda6997
    @chirunallagonda6997 วันที่ผ่านมา +1

    మస్తాన్ గారు ప్రభుత్వ ఉద్యోగులను లెక్కలోకి తీసుకోలేదు

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 วันที่ผ่านมา +1

    జాఫర్ గారు, ఆరా మస్తాన్ గారు సూపర్👏

  • @balub2526
    @balub2526 2 วันที่ผ่านมา +30

    మస్త్నేగారు టెంపరింగ్ జర్గిందీ

    • @BalaKrishna-fv4ch
      @BalaKrishna-fv4ch 2 วันที่ผ่านมา +8

      2019లో టాంపరింగ్ జరగలేదా నాయన?

    • @nareshd6823
      @nareshd6823 2 วันที่ผ่านมา +5

      Tampering jarigithey ychep ki 40% vote share enduku vachayyi

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 2 วันที่ผ่านมา

      Prajalu pallu ralakotti padakondu seatlaku parimitham chesi panganamalu petti cheppu tho kottina sigguraledu ra miku.chi..chi..mi bathuku cheda.

    • @VenkatKrishna-bm9fp
      @VenkatKrishna-bm9fp 18 ชั่วโมงที่ผ่านมา

      ❤❤❤ Yes

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 2 วันที่ผ่านมา +57

    Tea Shop degara adigaa telisedhiii.
    Nuv YCP supporter ani andhariki telusuu..
    KK Servey is depth Servey.... Now onwards KK is 💎🤴

    • @ai_human007
      @ai_human007 2 วันที่ผ่านมา +8

      Repu KK survey fail aithey ilage tidataru.

    • @Thanks..Namasthe
      @Thanks..Namasthe 2 วันที่ผ่านมา +4

      Okasari CBN poyaadu ...appudu unntaadhii assalaina cinima tdp kii.😁😁😁😁😁😁

    • @kavyalove02
      @kavyalove02 2 วันที่ผ่านมา

      Kk survey never fails 😂😂​@@ai_human007

  • @rushimuka
    @rushimuka วันที่ผ่านมา +1

    "జాఫర్ గారు!?"ఇదేం దిక్కుమాలిన జర్నలిజం అండీ!?" మీ గోల మీదే గాని ఎదుటివారిని మాట్లాడని ఇవ్వరా!? మీ సొల్లు వాగుతూనే ఉంటారా!?"ఇంతకుముందు మీరు అంటే ఎంతో గౌరవం ఉండేది!? ఇప్పుడు పూర్తిగా పోయింది!?"

  • @MrKrish1029
    @MrKrish1029 วันที่ผ่านมา +1

    Deenine antaru silent voting ani..... avunu ane vallu like cheyyandi

  • @praveenpraveen3289
    @praveenpraveen3289 2 วันที่ผ่านมา +12

    డబ్బులు కోసం ముచ్చట్లు చెప్పేడు వీడు వీడి బొక్క లో సర్వే

  • @vinayviswanathteeda335
    @vinayviswanathteeda335 2 วันที่ผ่านมา +6

    People feared about volunteers and local rowdy. Society did not have the courage to express their opinion. Only after results people started feeling the freedom. Volunteers intruded into peoples personal life and collected personal details which are every confidential for individuals.

  • @gvrk0255
    @gvrk0255 วันที่ผ่านมา +1

    ఈ ఇంటర్వ్యూ ద్వారా కేవలం ఆరా మస్తాన్ గారి క్రిడిబులిటీ నీ మళ్ళీ re establish చేసుకోడానికి చేశాడు.

  • @motaparthivenkatasudhakar4089
    @motaparthivenkatasudhakar4089 2 วันที่ผ่านมา +10

    Kk survey indiatoday survey perfect ga chepparu

  • @samson4658
    @samson4658 14 ชั่วโมงที่ผ่านมา +1

    Vedu intha confident ga ycp tho samabandham ledu ani cheptunndu ante 1000%undhi

  • @ramusathupati
    @ramusathupati วันที่ผ่านมา +1

    ✍🏻మంచి జర్నలిస్ట్ 🎉 అనిపించుకున్నారు🏆

  • @user-tn8yl4mz4w
    @user-tn8yl4mz4w 2 วันที่ผ่านมา +221

    మస్తాన్ గారు మీకు అన్ని తెలుసు.. కానీ మీరు డబ్బులు కోసం ఇలా అయ్యారు

    • @Thanks..Namasthe
      @Thanks..Namasthe 2 วันที่ผ่านมา

      Lokesh gaadiki 91000 majority entraaa....😂😂😂😂😂

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 2 วันที่ผ่านมา +1

      EVms exchange chesaru pakka

    • @sivasaikalpanagudapati3897
      @sivasaikalpanagudapati3897 2 วันที่ผ่านมา +1

      Jagan ని తప్పు దారి పట్టించాడు, why not 175 slogan ఇయ్యనేదే..

    • @kishorenadella1028
      @kishorenadella1028 2 วันที่ผ่านมา +1

      ​@@pareddyreddy8893lavda em. Kadhu masthan chaisna survey lo TDP ki 173/175 vachey ani aine chepparu result roju

    • @gowrinaidu6547
      @gowrinaidu6547 2 วันที่ผ่านมา +2

      ​@@pareddyreddy8893 nuvvu ite 2019lo alane geluchara

  • @mixturepotlam8639
    @mixturepotlam8639 2 วันที่ผ่านมา +20

    టిఫిన్ మరియు టీకొట్టు లో దగ్గర సర్వే చేసిన కరెక్ట్ గా వచ్చేది..?

    • @raob.n7031
      @raob.n7031 วันที่ผ่านมา

      బార్బర్ షాపులో కూడా

  • @ThiruThirupathirao-bz8rv
    @ThiruThirupathirao-bz8rv วันที่ผ่านมา +1

    జాఫర్ గారు ipac ఆఫీస్ కి వెళ్ళండి ఒక్కసారి

  • @nareshvarma1227
    @nareshvarma1227 2 วันที่ผ่านมา +1

    Thanks for this

  • @LOKENDRABABU-lb3fn
    @LOKENDRABABU-lb3fn 2 วันที่ผ่านมา +37

    ఇంకా ఆఫీసు కు తాళం వేయకుండా ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడా, బాబోయ్,,,

  • @kasimasthan3028
    @kasimasthan3028 2 วันที่ผ่านมา +36

    వైసిపి సానుభూతి పరులని ఆర్దికంగా దెబ్బతీశాడు వీడు...

    • @kramasagarreddy9383
      @kramasagarreddy9383 2 วันที่ผ่านมา

      Daridrudu eeyana kaadu Babu, dabbu kosam ECI ammudupoinadu chudu vaadu daridrudu

  • @vamsikrish650
    @vamsikrish650 2 วันที่ผ่านมา +3

    Marri India Today 21-25 NDA vastundi Ani cheparu kadha meeru I think ysrcp office lo chesi vuntaru

  • @ramakrishnas3059
    @ramakrishnas3059 2 วันที่ผ่านมา +1

    Good question & Answer interview after long time from Jafar

  • @neelamnaidu3608
    @neelamnaidu3608 2 วันที่ผ่านมา +44

    నమస్తే జాపర్ గారు RR.మస్తాన్ గారు ఎక్కడ పొరపాటు పడ్డారంటే ఎన్నికలముందు RRటీమ్ ఓటర్లనాడి పసిగట్టలేకపోయింది ఎలాఅంటే ఏమైనానిజాలు చెబితే అధికారంలో ఉన్నపార్టీ డబ్బులు పుష్కలంగా ఉన్నాయి అపోజిషన్ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు దోచుకున్న సొమ్మెకధ ఒక్క అబద్దం చెబితే ఏమైపోతుంది అని ప్రజలు అనుకున్నారు అదే ఆ RR టీమ్ తెలుసుకోలేకపోయింది అదే లాజిక్

    • @tirumalaraoramakur1758
      @tirumalaraoramakur1758 2 วันที่ผ่านมา +4

      It's wrong brother, adi eyana okkadikena migata survey valaki yela cheppparu 34 surveys vaste vatilo 34 NDA ki chepparu, only 4 matrame YCP ki chepparu andulo name unavi okka Aarra okkate migatavi Uru, Peru lenive anduk Aaarra ki YCP ki madya edo jarigindi adi ento andaru oohinchinde

  • @pattabhivlogs7879
    @pattabhivlogs7879 2 วันที่ผ่านมา +50

    టోల్గేట్ దగ్గర గొడెగేసుకుని మటన్ కొట్టుకుతూ కూచునదంట మన మస్తాన్

  • @shivamani420
    @shivamani420 วันที่ผ่านมา +1

    ఆరా మస్తాన్ 👌👌

  • @satishmathangi920
    @satishmathangi920 2 วันที่ผ่านมา +61

    నీ వల్ల సర్వనాశనం అయ్యారు

    • @lakkireddyyedukondalareddy1730
      @lakkireddyyedukondalareddy1730 2 วันที่ผ่านมา

      Ayava...

    • @rkraod
      @rkraod 2 วันที่ผ่านมา

      Chesina tappu vopukokunda simly bukayistadu.ycp pay time batch

  • @SrihariKarri-tp4gh
    @SrihariKarri-tp4gh 2 วันที่ผ่านมา +66

    దీని బట్టి ఏం అర్దం అయింది జాఫర్ గారు ఇలాంటి వాళ్లు కాదు తెలివి గలవాళ్లు జనాలు 😂😂😂😂😂

  • @obilesusake3140
    @obilesusake3140 19 ชั่วโมงที่ผ่านมา

    సర్ ప్రమాణం చేయవలసిన అవసరం లేదులే. ఇక్కడ ఎవడు పతిత్తు లు లేరు.

  • @MaheshLam
    @MaheshLam 22 ชั่วโมงที่ผ่านมา +1

    వైసీపీ 40%, కూటమి 56% ఓటింగ్ పర్సెంట్ ఇంత తేడా అర్ధం కాలేదా ఆరా సర్వే వారికీ

  • @bigdreams2450
    @bigdreams2450 2 วันที่ผ่านมา +59

    ఆరోజు నువ్వు చేసిన కామెడీ మామూలుగా లేదు
    మేము టోల్ గేట్ దగ్గర హైదరాబాద్ బెంగళూరు నుండి వచ్చే వాళ్ళని సర్వే చేసా అని చెప్పావు నువ్వు నిజంగా సర్వే చేస్తే నీకు అర్దం అయ్యేది వాళ్ళు వచ్చింది వైసిపి కి గునపం దింపటానికి అని

    • @AnandKumar-xd9xr
      @AnandKumar-xd9xr 2 วันที่ผ่านมา

      Vallu vachhindi kutra cheyadaniki Ani donga votlu veyyadaniki ani

  • @raghuvamshi8762
    @raghuvamshi8762 2 วันที่ผ่านมา +41

    తప్పయితే ఇంట్లో కుర్చుంటా అన్నావ్ గా......🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @skkhasim8813
    @skkhasim8813 2 วันที่ผ่านมา +1

    ఆత్మవంచన చేసుకున్న మస్తాన్ రావు

  • @SureshKumar-ff4wx
    @SureshKumar-ff4wx 14 ชั่วโมงที่ผ่านมา +1

    Ammudu poyina mastan - Aara mastan, pora mastan

  • @duvvurivenkateswarlu635
    @duvvurivenkateswarlu635 2 วันที่ผ่านมา +39

    ఇంకొక విషయం ఏమిటంటే..... చంద్ర బాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో 1)"సైకో పోవాలి- సైకిల్ రావాలి" 2) "ఇదేమి ఖర్మ"....... ఈరెండు స్లోగన్లు కూటమికి వ్యతిరేకంగా ఓట్లు పడకుండా ప్రభావం చూపుతాయన్నారు కాని టిట్కో ఇళ్ళు పూర్తి అయినా లభ్దదారులకు 5 సం|| గడిచినా ఇవ్వక పోవడం, అన్నా క్యాంటీన్లు నిర్ధాక్షిణ్యంగా మూసివేయడం బాబు స్లోగన్ కు ఖచ్చితంగా సూట్ అవుతాయి.

    • @kumarap2707
      @kumarap2707 2 วันที่ผ่านมา

      Jagan 30,000 illu ichaadu. Kutami slogan chusi Chandrababu ni TDP vaalle boothulu thittaaru. Tdp vaallaki kuda telusu, idhi EVM tampering ani, maa intlo cosine kuda TDP ne, vaallu Jagan ke vote vesaaru, endhukante Jagan garu TDP ki kuda manchi chesaaru. Idhi perfect EVM tampering. Andhuke pappu gadiki vesina votes kante ekkuva ela vachaayi?

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 2 วันที่ผ่านมา +34

    వీడి మొహం చూస్తుంటేనే తెలుస్తుంది వీడు అబదాం చెప్పాడు అని😂

  • @daniraj2721
    @daniraj2721 วันที่ผ่านมา +2

    Chiraku vochindhi jaffer bro , u r not allowing him to complete statement,

  • @malles143
    @malles143 2 วันที่ผ่านมา +1

    ఈయన జగన్ భక్తుడు ఆందుకే సర్వే అలా వచ్చింది అని అర్థం