పవన్ కళ్యాణ్ ఎటుపోతున్నారు? || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2022
  • 📌KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    =============================================================
    ఇది పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై చేసిన విశ్లేషణ. జనసేన కార్యకర్తలు, పవన్ విశేష అభిమానుల కోణంలో నుంచి వాళ్ల ఆకాంక్షలు తెలిపే విశ్లేషణ.
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    Join this channel to get access to perks:
    / @thulasichandu
    Support independent journalism. Become a member now:
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.th-cam.com/users/videoDkXd...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

ความคิดเห็น • 4K

  • @itikylanewes9507
    @itikylanewes9507 ปีที่แล้ว +945

    తీవ్రమైన ఆరోపణలను కూడా ఇంత సున్నితంగా చెప్పిన మీ పరిణితికి అభినందనలు మేడమ్!
    వ్యతిరేక కామెంట్స్ పెట్టలేని విధంగా చెప్పారు సూపర్.

    • @sanjubhaisinger7391
      @sanjubhaisinger7391 ปีที่แล้ว +4

      Antha ledhu

    • @ghantasalasongsbyrachapundaree
      @ghantasalasongsbyrachapundaree 11 หลายเดือนก่อน +11

      మేడంగారు మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మేలు కోసం జనసేన పార్టీ కోసం మాత్రమే కొన్ని సూచనలు అతి సున్నితంగా తెలియజేశారు..అందుకే శ్రేయోభిలాషుల విమర్శలు స్వీకరణ విజయాలకు మూలపట్టు..ధన్యవాదాలండీ..🌺👏👌🌲

    • @kmadhu7660
      @kmadhu7660 10 หลายเดือนก่อน +1

      Chaala theivi vundhi bro e madam ki oka sametha vuntadhi....kotanu sudu ninnu antune kodathadhi

    • @kollasitaramaiah223
      @kollasitaramaiah223 10 หลายเดือนก่อน +7

      పవన్ కల్యాణ్ గారు పోలీసుల అప్పటి ప్రవర్తన బట్టే అప్పట్లో అలా సౌమ్యం గా ప్రవర్తించారు.కానీ జగన్ పాలనలో పోలీసుల ప్రవర్తన బట్టే ఇప్పుడు ఇలా నడుచు కోవలసి వచ్చింది

    • @tiruicai8310
      @tiruicai8310 10 หลายเดือนก่อน +5

      Evidiki unnandhi athi televi bro lekapothe delhi ki Andhra ki compare chesthunnarau ikkada paristhitulu enti akkadavi enti ha Andhra lo kula pichi media undali matham pichi inka enno pichi lu unnayi inni thattu koni nilabadali ante chala kastam Kani pavan adhi nirupinchadu

  • @maduNettimi
    @maduNettimi ปีที่แล้ว +536

    నేను pk అభిమానిగా మీరు చెప్పినవన్నీ నిజాలు గా ఒప్పుకుంటున్నాను.

    • @ganeshvangala9590
      @ganeshvangala9590 ปีที่แล้ว +10

      Chepatanyky evaru annaa video vlogs chestharu...! Camera and Nooru unthy chalu padipodaniki..!

    • @mohann3429
      @mohann3429 10 หลายเดือนก่อน +16

      Dont get trapped with her soft spoken words. These people are very cunning and there agenda is to make him unpopular

    • @khansheik1830
      @khansheik1830 9 หลายเดือนก่อน +10

      @@mohann3429 Andhra Pradesh Telangana states lo ippati varaku ground level lo oka geniune journalist evarina vunnara ante adi okka tulasi chandu garu ani nenu balla guddi Mari cheptanu .

    • @ksrvsnuqqphsvg
      @ksrvsnuqqphsvg 9 หลายเดือนก่อน +2

      Mad gudi

    • @chanakya9066
      @chanakya9066 9 หลายเดือนก่อน +1

      ​@@khansheik1830enduku eppuddu bjp nii oppose chestundhana ledhantey prathidhi negative way lla cheputhundha prathi vaddu vallakistamaona vallanu gitllaney cheputharu pk is genuine adhii challu maku

  • @ShivaKumar-ks9vb
    @ShivaKumar-ks9vb 6 หลายเดือนก่อน +20

    తల్లి ఇంత మంచి వివరంగా చాలా అర్ధవంతంగా చెప్పేవ్ తల్లి నీ అనాలసిస్ సూపర్ మా 🙏🏻🙏🏻

  • @healthylifestylewithkiran
    @healthylifestylewithkiran 4 หลายเดือนก่อน +25

    అంతే చక్కగా జగన్ గారి గురించి present రాష్ట్ర పరిస్థితి గురించి కూడ చెప్పండి. ఒక్కరు unfit గ వున్నారు అని చెప్పినప్పుడు ఫిట్ ఎవరో కూడ చెప్పాలి గా @Thulasichandu ji

    • @kasettynagaraju646
      @kasettynagaraju646 หลายเดือนก่อน +1

      Jagan palana gurinchi economic damage gurinchi video cheyyandi... Please...

    • @kasettynagaraju646
      @kasettynagaraju646 หลายเดือนก่อน

      CBN paalan gurinchi kuda video cheyyandi...

    • @pavansundaraneedi6089
      @pavansundaraneedi6089 16 วันที่ผ่านมา

      Ayyo miru ala question cheyyakandi..... Mari Jagan SSC questions papers yettukellinapatnundi ah sir charitra..... Lekapotey 2000 lo just 24+ lakha property gala oka family 2001 -2009 term lo power lo unna valla ayya ni addupettukoni sampadinchina lakshala kotlu gurinchi adagadu
      After 2010 how FDI rules has become stringent by taking assets of Jagan as case study...... Veetannitini meeda video cheyyamani akkani adagakandi sir...malla ventaney chesestaru ee akkayya

  • @jhambrelaxmikanth2515
    @jhambrelaxmikanth2515 11 หลายเดือนก่อน +84

    మీ మాటలను ఏమాత్రం వ్యతిరేకించే అవకాశం లేకుండా, వాస్తవాన్ని సున్నితంగా నిర్భయంగా వివరించే మీకు వందనాలు

  • @gpk7177
    @gpk7177 ปีที่แล้ว +607

    తులసి గారు..
    ఇప్పటి వరకూ ఎవ్వరూ కూడా ఇంత నిజాయితీతో కూడిన కచ్చితమైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేయలేక పోయారు..
    విమర్శలతో కూడిన సలహాలు ఇవ్వడంలో మీకు మీరే సాటి..
    హ్యాట్సాఫ్ mam🙏🙏..

    • @suryatej3392
      @suryatej3392 10 หลายเดือนก่อน +3

      Great analyses tulasigaru tnq

    • @pragneshkarri8729
      @pragneshkarri8729 หลายเดือนก่อน +3

      Money is more important in politics minimum 200Cr kavali first five years maintence 100Cr Before 50 days 50 Cr and money distribution day 50 cr
      Ippudu 21 members ki vundi capability andukey ichadu Rajakiyam modalaindi ippudu after election video cheyandi chudam

    • @srinivasmerugu2722
      @srinivasmerugu2722 19 วันที่ผ่านมา

      Jai.Janaswna

    • @VijayaLakshmi-ge2qh
      @VijayaLakshmi-ge2qh 14 วันที่ผ่านมา

      Avunu medam meru cheppindi currect. Kani pk ki detailedga explain chesevaruleru. Straight forward ga unte politics lo nadavadu pkgaru chankyaneeti books chadavali. Political exlirience unna Jayaprakash garu vanti vallato discussion cheyali.

  • @tarathasanthosh9268
    @tarathasanthosh9268 20 วันที่ผ่านมา +8

    ఆయన నిజమైన నాయకుడు లాగా ఉండలనుకున్నాడు ..... కానీ ఇప్పుడు గెలుపు కావాలి, ఇండస్ట్రీని కాపాడాలి,వారి ఉనికిని కాపాడాలి చివరికి ఆయన్ని కూడా కామన్ పొలిటీషియన్ చేశారు జనాలు.... అది ప్రజలు చేసిన తప్పు....

  • @praveenbollaram-hu6ti
    @praveenbollaram-hu6ti 9 หลายเดือนก่อน +76

    థాంక్స్ అక్క చాలా పద్దతిగా విమర్శ చేసారు am a big fan of పవన్ కళ్యాణ్ ఒక్క తిట్టు కూడా లేకుండా చాలా చక్కగా వివరించారు

    • @Dthyagraj
      @Dthyagraj หลายเดือนก่อน

      Bidda.pacageci.baliyayadu

    • @pragneshkarri8729
      @pragneshkarri8729 หลายเดือนก่อน +1

      Money is more important in politics minimum 200Cr kavali first five years maintence 100Cr Before 50 days 50 Cr and money distribution day 50 cr
      Ippudu 21 members ki vundi capability andukey ichadu Rajakiyam modalaindi ippudu after election video cheyandi chudam

    • @Ravi2412
      @Ravi2412 หลายเดือนก่อน

      Tuesday dialogues endhuku .. kejriwal ela ayyadu cm ?

    • @srinivas3358
      @srinivas3358 18 วันที่ผ่านมา

      Daani muddo naaku

  • @Ganeshsunkara87
    @Ganeshsunkara87 ปีที่แล้ว +296

    చాలా బాగా చెప్పారు ముప్పై ఏళ్లు దాటిన నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలు చూసిన ప్రతి ఒక్కరికీ ఇది అర్థం అవుతుంది

  • @nspageco2816
    @nspageco2816 ปีที่แล้ว +357

    BBC లాంటి విశ్లేషణ ఇచ్చారు.
    చాలా బాగుంది 👍
    సామజిక అసమానతలు తొలగించడానికి ,
    సమానత్వం, అభివృద్ధి సాధించడానికి
    మీరు మరిన్ని వీడియోలు చేయాలి 🙏🏻

    • @eshwargetenv1
      @eshwargetenv1 ปีที่แล้ว +11

      Asalu BBC gurunchi neku em telusani danto polustunav. BBC has vested interests.

    • @gvk3385
      @gvk3385 ปีที่แล้ว +4

      BBC telugu waste..
      edho motive tho untai videos & titles

    • @vijayabs2266
      @vijayabs2266 ปีที่แล้ว

      BBC is Dramojis channel

    • @balukopela8366
      @balukopela8366 ปีที่แล้ว +9

      మీ విశ్లేషణ అర్థవంతంగా ఉంది.నేను కూడా ఆరోజు 2019 ఎలక్షన్ లో గాజువాక నుంచి పోటి చెసినప్పుడు ఆయనకు ఓటు వేసాను కొని తరువాత నా ఓటు వెస్ట్ అయిందని బాధపడ్డాను కారణం ఆయన ప్రవర్తన ఆరోజు వామపక్షాల తో ఉన్నాడు మాకు స్టిల్ పోరాటంలో సహాకారం ఉంటుందనే ఆశతో ఓటు వెయ్యటం జరిగింది.కాని కేంద్ర ప్రభుత్వం ప్రక్కన జేరి ప్లాంట్ మీద జీవించే వారి అంశాలమీద నీళ్ళు చల్లాడు.

    • @nspageco2816
      @nspageco2816 ปีที่แล้ว +4

      @@gvk3385 nuv chesi chupiy mari BBC KI NERPINCHU

  • @MegaSrinivasrao
    @MegaSrinivasrao 9 หลายเดือนก่อน +46

    నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ...ఎవరో ఒకరి పక్షపాతిగా మాట్లాడుతారు...కానీ ఎవరి పక్షం లేకుండా నిఖార్సయిన నిజాయితీతో కూడిన విశ్లేషణలు ప్రజలకు చాలా అవసరం ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటూ...మీ వాక్చాతుర్యానికి, విశ్లేషణకి హ్యాట్సాఫ్

  • @user-bh8si5un9c
    @user-bh8si5un9c 9 หลายเดือนก่อน +13

    అక్క అక్క సూపర్ పవన్ సార్ నుంచి మేము ఆశించేది మీరు చెప్పిన విషయాలనే మేము ఆశిస్తున్నాము పవన్ సార్ ఎందుకు ఒకరితో పొత్తు కలవాలి అనుకుంటున్నాడో మా అభిమానులకు అర్థం కానీ ఇచ్య m
    🙏🙏🙏🙏🙏

    • @chinthakuntlasrinu5217
      @chinthakuntlasrinu5217 4 วันที่ผ่านมา

      Padavi Loki ravadam kadhu janalaki manchi jaragalante jagan povadam kosam

    • @chinthakuntlasrinu5217
      @chinthakuntlasrinu5217 4 วันที่ผ่านมา

      Pavan ni miru commercial politician la chusthunnaru..
      Kani thanu janalaki manchi jaragadam kosam kosam honest rayatnam chesthunnadu

  • @somjohn8909
    @somjohn8909 ปีที่แล้ว +185

    GOOD SUGGESTION...... పార్టీ నిర్మాణం బూత్ స్థాయి లో వుంటే janasena కు మంచి భవిష్యత్ వుంటుంది......
    PK sir కూడా తన తీరు మార్చుకోవాలి...
    All the best

  • @lokakishanreddy6047
    @lokakishanreddy6047 ปีที่แล้ว +108

    ఎంత పరిణతతో చెప్పావు తల్లీ, మీలాంటి విశ్లేషణ చాలా చాలా అవసరం. మీకు , ఈ వీడియో చేసిన మీ ఓపికకు శతకోటి వందనాలు

  • @Shree..1972
    @Shree..1972 หลายเดือนก่อน +4

    విశ్లేషణ ఈజీ.... ఫీల్డ్ లో పని చేస్తే తెలుస్తాధి ఆ బాధ....

  • @SatishCh-jf8jh
    @SatishCh-jf8jh 8 หลายเดือนก่อน +5

    నువ్వు చాలా బాగా చెప్పావు అక్క నేను పవన్ కళ్యాణ్ అభిమానినే మేము పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోతున్నాడు మాకు అర్థం కాలేదు ఇప్పుడు తెలిసింది

  • @barathalaswapna3464
    @barathalaswapna3464 ปีที่แล้ว +98

    Superb అక్క.చాలా మంది మీనుండి ఆశించిన content ఇది.నిజాయితీ కలిగిన నాయకులను జనాలెప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారు

  • @naveennagam7208
    @naveennagam7208 ปีที่แล้ว +264

    విమర్శించటానికి ఏమి ఉంది తులసి చెప్పింది 100% నిజం👍🏻

    • @ramsiriginidi1747
      @ramsiriginidi1747 ปีที่แล้ว +5

      వాస్తవమే చెప్పారు, నా అభిప్రాయం కూడా అదే, పార్టీకి క్షేత్ర స్థాయి నిర్మాణం జరగాలని ఆ నిర్మాణం *జరగడానికి* 10 యేళ్లు సమయం కావాలా ?? పోనీ గత *3 ఏళ్ల నండైన* జరగాలి, ఇప్పటికీ పూర్తిగా జరగలేదు.... పార్టీ samsthaagatha నిర్మాణం లేకపోవడం పెద్ద ప్రతిబంధకం ఎదురు దెబ్బ... ఇంకో విషయం తులసి * జనసెన కపు గొడుగు క్రిందకి వెళుతుంది* అనడం సంజసం మరియు విజ్ఞతతో* కూడుకున్న విశ్లేషణ కాదు.... ఈవిడ ఈ ధోరణి కేవలం విమర్శన లాగ ఉంది కానీ విశ్లేషణ లాగ లేదు...

    • @pragneshkarri8729
      @pragneshkarri8729 หลายเดือนก่อน +2

      Money is more important in politics minimum 200Cr kavali first five years maintence 100Cr Before 50 days 50 Cr and money distribution day 50 cr
      Ippudu 21 members ki vundi capability andukey ichadu Rajakiyam modalaindi ippudu after election video cheyandi chudam

  • @JashvaRAJ37
    @JashvaRAJ37 9 หลายเดือนก่อน +4

    చాలా చాలా అద్భుతమైన విశ్లేషణ మేడం!🤝
    మీరు ఇలాగే క్షున్నంగా విషయాలను పరిశీలించి విశ్లేషంచగలరు!

  • @visamap
    @visamap 6 วันที่ผ่านมา

    well said and truly well put. Thank you madam for being and sharing

  • @veerannachowdaryjujjavarap4694
    @veerannachowdaryjujjavarap4694 ปีที่แล้ว +169

    మీ body లాంగ్వేజ్ లో నిజాయితీ వుంది.
    మీ మాట లో పవిత్రతను చూశాను.
    మరిన్ని వీడియో లు చేయండి.
    ప్రజలు మీకు బ్రహ్మరథం పడుతారు
    ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయాలని ఆశిస్తున్నారు.

  • @RaviTeja-tk2mu
    @RaviTeja-tk2mu ปีที่แล้ว +129

    కరెక్ట్ గా చెప్పారు అక్క ఈ వీడియో పవన్కళ్యాణ్ అన్న దృష్టిలో పడలి అన్ని నేను కోరుకుంటున్నాను. అన్న మైండ్ సెట్ చేంజ్ కావాలి అని మా జనసేన తరుపున కోరుకుంటున్నాము.

    • @ThulasiChandu
      @ThulasiChandu  ปีที่แล้ว +31

      Please share it

    • @saikumarajju1861
      @saikumarajju1861 ปีที่แล้ว +1

      @@ThulasiChandu sure I will try to do

    • @madanmohan3541
      @madanmohan3541 ปีที่แล้ว +5

      @@ThulasiChandu super comedy

    • @divyak7201
      @divyak7201 ปีที่แล้ว +6

      @@ThulasiChandu yeah tulasi will get more likes and more comments for a better reach and more subscribers and more money for promoting false allegations on good human

    • @wp1310
      @wp1310 ปีที่แล้ว

      Ni Mokam Ra yedhava..Paytm Gadu Vacchadu

  • @ravinallapalli5961
    @ravinallapalli5961 22 วันที่ผ่านมา

    Tulasi garu excellent explain

  • @nirmalageddam127
    @nirmalageddam127 9 หลายเดือนก่อน +2

    Just Question the state govt. and central govt. He will be a good inspiring leader.

  • @prakashk9212
    @prakashk9212 ปีที่แล้ว +95

    Excellent..👌👌👌👌👌👌👌
    What an analysis, what an analysis..
    నేను పుట్టినప్పుడు నుంచి చూస్తున్న... ఏ న్యూస్ ఛానల్ గానీ, సోషల్ మీడియా గానీ, మరి ఏ మీడియా గానీ ఇంత పర్ఫెక్ట్ గా, పక్షపాతం లేకుండా చేసిన ఒకే ఒక ఎనాలసిస్ ఇది..
    చూసినంతసేపు ఒక్క క్షణం కూడా వేస్ట్ అయ్యింది అని అనిపించలేదు నాకు..
    మీరు ఇలాగే ఎవరి వైపు పక్షపాత ధోరణి చూపించకుండా ఇలాగే ఎనాలసి చేయాలని కోరుకుంటున్నా..🙏🙏🙏🙏🙏

  • @ThulasiChandu
    @ThulasiChandu  ปีที่แล้ว +55

    📌KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50

    • @sanjubhaisinger7391
      @sanjubhaisinger7391 ปีที่แล้ว +6

      Bhagatsingh champabaddadu ante tanani taane kapadukolekapoyadu prajalni yem kapadutadu Annattundi Nee yavvaram. 😂 adi ayana tappani anela unnavu neevu Nee sodi.

    • @sadokraj
      @sadokraj ปีที่แล้ว +9

      As a outsider I'm saying (karnataka) దక్షిణ భారత దేశంలో రాజకీయ "మార్పు" అనే పదానికి అసలైన ఆశలు పెంచుతు వచ్చిన పార్టి జనసేన, ఇక ఈ పార్టీ విఫలం అయితే మార్పు అనే పదం తో ఇంకొక పార్టీ, నాయకుడు రాలేడు వచ్చినా ప్రజలు నమ్మరు

    • @sudhakovuru1315
      @sudhakovuru1315 ปีที่แล้ว

      Sister, Its really amazing review and detailed story board which is 100% true...

    • @rameshr4252
      @rameshr4252 ปีที่แล้ว +1

      ఈ హవులాగాడి తప్ప ఎవడూ దొరకలేదా

    • @sakihichannelforbrokersaig9251
      @sakihichannelforbrokersaig9251 ปีที่แล้ว +6

      Hello paytm madam . Dont make రబ్బిష్ వీడియో చేయకండి. నీ లాంటి చెత్త mind సెట్ ఉన్న వరకు దేశం మారదు.. నువ్వు జైల్ రెడ్డి గాడు నీ పోగుడుతున్నవే . వాడు 32 క్రిమినల్ కేసులు ఉన్నవి. Praj! ధనం తిని 16 months జైల్లో ఉన్నాడు.. ప్రతి ఫ్రైడే కోర్ట్ కి వెళ్లి సంతకం చేస్తాడు. వాడు సొంత చిన్నను తండ్రి నీచంపిన ఎవ్వడు అని నిరూించ లేక పోయడు.

  • @Bharat_Ya
    @Bharat_Ya หลายเดือนก่อน +1

    Excellent Analysis .❤

  • @guduruushareddy2895
    @guduruushareddy2895 3 วันที่ผ่านมา

    God bless you dear information is so clear very inspiring

  • @aryanpavan06
    @aryanpavan06 ปีที่แล้ว +732

    అక్కా జనసేన గురించి మీరు చెప్పిన 100%వాస్తవం పవన్ కళ్యాణ్ గారి అభిమాని గా నేను అదే కోరుకుంటున్నాను ఎవరితోనూ కలవకుండా ఉండాలని

    • @AshokKumar-nc8oo
      @AshokKumar-nc8oo ปีที่แล้ว +5

      Correct...

    • @kakku2393
      @kakku2393 ปีที่แล้ว +11

      BJP THO KALUSTHAADU KHACHITHANGAAA

    • @rrautorepairs5036
      @rrautorepairs5036 ปีที่แล้ว +17

      pawan tdp tho sahajeevanam bjp tho kaapuram laa undhi

    • @akhilvijapurapu5912
      @akhilvijapurapu5912 ปีที่แล้ว +9

      @@kakku2393 bjp tho kalisthaa sc st minority votes padavu

    • @srinu5244
      @srinu5244 ปีที่แล้ว +13

      Realityga aalochinchu brother.. majority janalu election mundu roju rathri votuki 5000 teesukoni ruling parties ki mallee votlu gudduthu vunte appudu Janasena ela gelustundi brother.. Janasena Ycheepi la rajakeeyam cheyyalante Jagan ki YSR ruling lo 400 kotlaki paiga assets , Sakshi Tv, paper annee venakesadu…kani pawan ki media ledu , antha aasthulu levu .. sampadinchindi antha prajalake panchestunnadu .realistic ga aalochinchu.. akkemundi emaina cheptundi.. oka political partyni nadapatam antha easy kadu

  • @gourissanthosh
    @gourissanthosh 11 หลายเดือนก่อน +76

    నిజం ఇంత అర్థవంతంగా ,బలంగా ఉంటుంది ...చాలా భగ చెప్పారు..

  • @shaikkhasim8871
    @shaikkhasim8871 9 หลายเดือนก่อน

    Thulasi garu is an excellent journalist.

  • @brd7169
    @brd7169 5 หลายเดือนก่อน

    Great tulasi good explain

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 ปีที่แล้ว +58

    సూపర్ విశ్లేషణ చేశారు.
    మీరు చెప్పిన అన్ని విషయాలు వాస్తవాలు.
    జనసేన కార్యకర్త ల కి ఇష్టం ఉన్నా లేకున్నా విమర్శించిన కూడ.... మీరు చెప్పిన అన్ని విషయాలు అంగీకరించదగిన వాస్తవాలు....

  • @kandukuriramu15
    @kandukuriramu15 ปีที่แล้ว +28

    మీ గురించి, మీ ఛానల్ గురించి ఇటీవలనే నాకు తెలిసింది. కేవలం రెండు వీడియోలు మాత్రమే చూసాను. చాలా మంచి విశ్లేషణాత్మకంగా, ధైర్యంగా మీదైనా భాషలో ఆసక్తికరంగా... ముఖ్యంగా అన్ని సాక్షాలతో సహా రూపొందించడం బాగుంది. మీకు అభినందనలు.

  • @rajeshwarivishnumolakala8831
    @rajeshwarivishnumolakala8831 17 วันที่ผ่านมา

    Great analysis ... I m also a big fan of Pawan.. but I agree u Tulasi.

  • @naraharithota3451
    @naraharithota3451 หลายเดือนก่อน +1

    మీరు ప్రతి ఒక్కటి చెప్పే విషయం
    చెప్పే విధానం అర్థం అయ్యేటట్టు ఉంది మీకు చాలా ధన్యవాదములు

  • @KondaFamily123
    @KondaFamily123 ปีที่แล้ว +33

    Perfect Analysis...true words abt Pawan kalyan...your analysis is perfect..really great analysis...hats off..it's true journalism

  • @nagireddy819
    @nagireddy819 10 หลายเดือนก่อน +39

    100% నిజాయితీగా విశ్లేషణ చాలా బాగుంది.. సూపర్ సూపర్....

  • @krishnakumar-uc5hk
    @krishnakumar-uc5hk 9 หลายเดือนก่อน

    Thulasi garu, you have a good analysis in build. Kudos to your work🎉🎉 but sadly not many people understand that shows your channel subscription. However keep your good work and All the very best.

  • @waheeduddin9685
    @waheeduddin9685 ปีที่แล้ว +126

    గౌరీ లంకేష్ గారిలాగా మీరు నిజాయితీగా ఉంటున్నారు ధన్యవాదాలు

    • @khansheik1830
      @khansheik1830 9 หลายเดือนก่อน

      Gowri lankesh amar rahe .

    • @bullasuvarchala3534
      @bullasuvarchala3534 23 วันที่ผ่านมา

      Meru nispaksha pathamga cheppevtheeru chaala baagundi journalist lu andaru meela vunte vyvastha baagupaduthundi merigaina raajakeeyam chudavachu

  • @ravikumar-mt2zk
    @ravikumar-mt2zk ปีที่แล้ว +38

    చాలా మంచి విశ్లేషణ అక్క.
    అక్క రాయలసీమ వలసలు,కరువు,రైతుల ఆత్మహత్యలు,రాజధాని కోల్పోవడం, శ్రీ బాగ్ ఒప్పందం వంటి అంశాలు రాయలసీమపై విశ్లేషణాత్మక వీడియో ఒకటి చేస్తారని ఆశిస్తున్నాము
    రవికుమార్,
    రాష్ట్ర అధ్యక్షులు.
    రాయలసీమ విద్యార్థి పోరాట సమితిRVPS.

    • @shaikshavalikadapa619
      @shaikshavalikadapa619 ปีที่แล้ว +2

      జై రాయలసీమ జై జై రాయలసీమ

    • @chakravarthiveeramachaneni9955
      @chakravarthiveeramachaneni9955 10 หลายเดือนก่อน

      శ్రీ భాగ్ ఒప్పందం
      ఒక పెద్దమనిషి ఇంట్లో 5 గురు పెద్దమనుషులు చేసుకున్న ప్రయివేట్ ఒప్పందం
      చట్టాలనే లెక్కచేయని ఈ రోజుల్లో -- చట్టభద్దత లేని శ్రీబాగ్ ఒడంబడిక గురించి, ఆమె ఏవిధంగా విశ్లేషణ చేస్తుందో చూడాలి మరి

  • @ramakrishnat6666
    @ramakrishnat6666 6 หลายเดือนก่อน +9

    The way u questioning is marvelous madam. This video should reach to Pavan kalyan garu.

  • @katrukssmallikharjunasarma4763
    @katrukssmallikharjunasarma4763 9 หลายเดือนก่อน

    Thank you very much sister. Very good analysis. May God bless you.

  • @raghukuruba1250
    @raghukuruba1250 ปีที่แล้ว +34

    1000% correct ga cheypparu

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 ปีที่แล้ว +55

    కత్తి మహేష్ ఇదే సద్విమర్శ చెస్తే...harsh reality టిని బరించలేనీ భక్తులు ( కార్యకర్తలు కాదు) ఆయన్ని చనిపోయేవరకు వెంటాడారు....

    • @harikrishna5666
      @harikrishna5666 ปีที่แล้ว +9

      Correct he told same thing initially but fans misunderstood him

    • @shaikshavalikadapa619
      @shaikshavalikadapa619 ปีที่แล้ว +1

      😢

    • @rajeshjujjuri2611
      @rajeshjujjuri2611 ปีที่แล้ว +3

      Asalu meeru Kathi Mahesh chesina anni vimarshalu chusaraa? Only konni maatrame chusaraa?

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 ปีที่แล้ว +3

      @@rajeshjujjuri2611 అన్నీ చూసాను-starting నుంచి అతను చనిపోయేవరకు. మొదట్లో సింపుల్ analysis మాత్రమే చేశాడు. పవన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయడం తో అతను తీవ్ర విమర్శలు చేశాడు. అవి కూడా ఉన్న విషయాలే....

    • @prudvi6338
      @prudvi6338 9 หลายเดือนก่อน +1

      @@raipramodkumar7989 point entante madam Nijayathi ga unna pk meedha analysis chesaadu kani mlas mps undi janalni dhochukuntunna ycp tdp ni vimarsinchaledhu thanu

  • @SKREDDY
    @SKREDDY 9 วันที่ผ่านมา

    True words 👏 chala baga chepparu sister

  • @sreyanandsrihithareddyyett3802
    @sreyanandsrihithareddyyett3802 21 วันที่ผ่านมา

    Excellent Analysis. Very True Mam.

  • @poornachandrasekharkoduru2606
    @poornachandrasekharkoduru2606 ปีที่แล้ว +19

    "NO MORE WORDS""EXCELLANT ANALASYS ""You are the real journalist"i am stunned your words"

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 ปีที่แล้ว +150

    పవన్ కళ్యాన్ ఒక స్వంతపార్టి పెట్టుకుని మన కార్యకర్తలు వేరొక పార్టికి ఓటు వేయమని చెప్పినప్పుడే ఆయనకు రాజకీయంగా ఓనమాలు కూడా తెలియదని అర్థంఅవుతుంది

    • @ramesharmoori1765
      @ramesharmoori1765 ปีที่แล้ว +2

      Evaru better ithe vallaki veyamanadam loo thappe leedhu

    • @sr7382
      @sr7382 ปีที่แล้ว +10

      Antey Pavan better kadhu aney kadha dhani ardham

    • @Sanjay-qo2lx
      @Sanjay-qo2lx ปีที่แล้ว +2

      Desha bhakti ante ento anduloni onamalu Ela untayo miru nerchukondi first

    • @Rangaswamy-ju3db
      @Rangaswamy-ju3db 11 หลายเดือนก่อน +3

      చంద్ర బాబు కూడ పోత్తులతోనే సీఎం అయ్యాడు అంటే ఛంద్ర బాబుకి ఏమీ తెలియదు అంటావా?పాలిటిక్స్ నీకు తెలియవు అనుకుంటా

    • @revolutionworld4408
      @revolutionworld4408 10 หลายเดือนก่อน +4

      ​@@ramesharmoori1765వాళ్ళు వీళ్ళు బెటర్ అనేకంటే నేను బెటర్ అని మాత్రం చెప్పలేకపోయాడు 🤦‍♂️

  • @b.praveenkumar1878
    @b.praveenkumar1878 28 วันที่ผ่านมา

    Super analysis Tulasi chandu garu

  • @srikanthpadamata9887
    @srikanthpadamata9887 หลายเดือนก่อน

    Very good analysis tulasi garu.
    🎉

  • @jm6894
    @jm6894 ปีที่แล้ว +46

    అక్కా మీ ప్రవచనాలకు నెను దాసొహం అయ్యాను ఏ తల్లి కన్న బిడ్డనొ మిరు ఆ తల్లికి నా పాదాభివందనం చెస్తున్నను మిరు ప్రతి ఆర్టికల్ ను చాలా క్లుప్తంగా వివరించారు మిరు ఇదే దిశలో పయనించాలని కొరుకుంటున్నను
    Best of luck sister

  • @unknow007
    @unknow007 ปีที่แล้ว +16

    నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానినే, కానీ రాజకీయ పరంగా పవన్ confuse అవుతూ క్లారిటీ లేని పనులు చేస్తున్నారు,
    అతనికి క్లారిటీ గా ఒక నిర్ణయం పై నిలబడితే ఖచ్చితంగా గెలుస్తారు, ఇప్పటికీ అది తెలుసుకోలేక పోతే మరో ప్రజశాంతి పార్టీ లాగే వుంటుంది

  • @jannathussainshaik5192
    @jannathussainshaik5192 หลายเดือนก่อน

    Excellent explanation tulasi gaaru

  • @vjai538
    @vjai538 6 หลายเดือนก่อน

    much needed video for current ap state politics

  • @sriram-mp7cv
    @sriram-mp7cv ปีที่แล้ว +23

    చాలా మంచి విశ్లేషణ మేడం, ఒక శ్రేయోభిలాషి గా విశ్లేషణ చేసారు 👌చేసే చెడుపని ని కూడా సమర్ధించే వాళ్లే "శ్రేయోభిలాషులు " అనే భ్రమల్లో చాలామంది జనసేన కార్యకర్తలు ఉన్నారు 🤭 వాళ్ళ ఆలోచనలు కూడా మారాలి మేడం 🤔🙏

  • @saisubrahmanyam541
    @saisubrahmanyam541 ปีที่แล้ว +18

    Really I have subscribed your channel today....first time am seeing someone who can speak and analyze sensibilly......

  • @user-et1pz9zr6x
    @user-et1pz9zr6x หลายเดือนก่อน

    Your video editing was soo good...
    Mix of talk and visual..
    Command in content what you wan to express...
    So goood ...

  • @laxmieramma7841
    @laxmieramma7841 16 วันที่ผ่านมา

    Challa bagundhi meru chapina matallu akka manshi news edhi nenu pspk fanni thanks

  • @saibabakamatam10
    @saibabakamatam10 ปีที่แล้ว +14

    ఈ ప్రపంచంలో ఇంతకంటే బాగా ఎవ్వరూ విశ్లేషంచలేరు మేడం. థాంక్స్

  • @healthgrow8449
    @healthgrow8449 ปีที่แล้ว +13

    I saw lady with lots of daring & analysis, hats off for your analysis...respect to you mam

  • @samthumati4091
    @samthumati4091 หลายเดือนก่อน

    Thulasi garu You are a a great journalist. God bless you abundantly

  • @swamidas8658
    @swamidas8658 หลายเดือนก่อน

    Respected Chandu garu,becareful as the political leaders can't digest ur's opinion and analysis. God bless you

  • @jharikrishna3984
    @jharikrishna3984 ปีที่แล้ว +11

    ఇన్ని రోజులు యూట్యూబ్ లో మీ లాంటి వ్యక్తి కోసమే వెతుకుతున్న నేను వెళ్ళే దారిని మీరు సులభం చేస్తున్నారు మీకు నా జీవితం మొత్తం రుణపడి ఉంటాను అంతేకాదు నేను వెతుకుతున్నది బతుకుతున్నది మీ లాంటి వారు వెలిగించిన జ్ఞానం అనే దీపం కిందే

  • @PenetiSravanaKumar-jg8yd
    @PenetiSravanaKumar-jg8yd 11 หลายเดือนก่อน +16

    చాలా బాగా విశ్లేషించారు....i agree your views, even though I am a big fan of Pawan Kalyan

  • @skumar6836
    @skumar6836 9 หลายเดือนก่อน +1

    Very constructive contribution.

  • @joelraj8769
    @joelraj8769 9 หลายเดือนก่อน

    Super madam ...from Karnataka..

  • @mylaprakash5936
    @mylaprakash5936 ปีที่แล้ว +31

    జనసేన కార్యకర్తలకు ఉండంత ధైర్యం నిబ్బరం నిలకడ వాళ్ళ నాయకుడి లో లేదు ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఎన్నో తప్పులు ఉన్నాయి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళు లేక పవన్ ఫెయిల్ అవుతున్నారు రోజుకొక మాట మారుస్తూ వారి కార్యకర్తలను కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాడు ముందు ఆయనకు స్థిరత్వం రావాలి ఆ తర్వాత అతన్ని వారి పార్టీ కార్యకర్తలు చాలా ముందుకు తీసుకువెళ్తారు....

    • @nithya.b7048
      @nithya.b7048 ปีที่แล้ว

      Yes your correct అండి

    • @naneswarakona
      @naneswarakona ปีที่แล้ว +2

      ప్రజలు అంటే ఎవరు మనమే కదా ... మీరు గుర్తించారు కదా , ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి అని ...
      కౌలు రైతులు
      జనవాణి
      రోడ్స్ పైన good morning cm sir అనే ప్రోగ్రాం
      జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్ళు
      దేవాడ మైనింగ్
      భూ కబ్జాల గురించి
      వీటన్నింటినీ బయటకి తెచ్చింది జనసేన కాదా... గతంలో ఏ పార్టీ కూడా చేయలేనంత విధంగా ప్రజల తరపున గళం విప్పుతుంది జనసేన... అవన్నీ ఏ ఛానల్ చూపించదు ... అలాంటివి అన్ని ఇదిగో ఇలాంటి అక్కలు కూడా చెప్పరు... పోనీ మనమ్ అయిన తెలుసుకునే ప్రయత్నం చేయం ... ఒక పార్టీ ని రెండు శక్తుల మధ్యలో నడుపుతూ ... రాజకీయ వ్యూహాలు వేసుకుంటూ... సినిమాలు చేసుకుంటూ... వస్తున్న ఒక కష్టజీవిని పట్టుకొని స్థిరత్వం లేదు అంటున్నావే, నీకు మనసు ఉందా బ్రో....

    • @andhrakashmirlammasingitri5582
      @andhrakashmirlammasingitri5582 10 หลายเดือนก่อน

      @@naneswarakona సూపర్ గా చెప్పావు brother.. ఈ రోజు ap Govrn మెంట్ చేస్తున్న అరాచకాలు చూస్తూనే ఉన్నాం. అదే ఒక్క సామాన్య మనిషి ఈ ప్రభుత్వనీ ఒక్క సమస్య కోసం ప్రసనిస్తే తన్ని బొక్కలో వేస్తారు. ✊✊✊

  • @mypodcast3604
    @mypodcast3604 ปีที่แล้ว +14

    Well said chandu garu... Good analysis... I am also having the same opinion...✊️✊️✊️☝️☝️☝️

  • @chaitravemagiri8561
    @chaitravemagiri8561 หลายเดือนก่อน

    Mi analysis lo chala vishayalani cheparu bt ..andulo chalaaaa sunnitamaina vishayalu vadilesaru...avani alochinchandi...jai pawan❤

  • @Abhishek-bp4nl
    @Abhishek-bp4nl 4 หลายเดือนก่อน

    Excellent analysis 💯

  • @manirajumorusupalli7818
    @manirajumorusupalli7818 ปีที่แล้ว +45

    6:35 నుండి 7:24 వరకు మీరు చెప్పింది 100%నిజం madam. Nenu రోజు గుంటూరు విజయవాడ వెళ్లి వస్తు , జనసేన పార్టీ ఆఫీస్ చూసినప్పుడు ఇదే ఆలోచన కలుగుతుంది. కేవలం pk వున్నప్పుడే హడావుడి వుంటుంది.

  • @Raj-bt1ln
    @Raj-bt1ln ปีที่แล้ว +81

    As a fan , as a janasena voter , follower , I completely agree with you

    • @sarisukkayogieswar4784
      @sarisukkayogieswar4784 ปีที่แล้ว +2

      చేసావ్ రా నువ్వు కరెక్ట్ గా జనసేన స్పెల్లింగ్ పెట్టలేదు చూడు.. వీళ్ళు అంత పేటీఎం బ్యాచ్ డోంట్ బిలీవ్

    • @radhakrishnabhamidipati
      @radhakrishnabhamidipati ปีที่แล้ว

      @@sarisukkayogieswar4784 మంచి చెప్పినా నీలాంటివాళ్ళకు అర్దంకాదు ఏంచేస్తాం, జనసేన అంతా ఇలాంటివాళ్ళే వున్నారేమో కర్మ

    • @sarisukkayogieswar4784
      @sarisukkayogieswar4784 ปีที่แล้ว

      @@radhakrishnabhamidipati correct ga Janasena spelling ledhu ..😅😅😅 miru Mali manchi antaru ..
      Antha estaru ra miku😅😅😝😝

    • @suddhakargugulla9798
      @suddhakargugulla9798 ปีที่แล้ว

      Paytm bharamadridee Ella yunavaa 😂😂😂

    • @gangadharaml819
      @gangadharaml819 ปีที่แล้ว

      పూనమ్ గురించి ఎందుకు చెప్పారు మీరు మేడం

  • @vemulapatiravindrareddy3885
    @vemulapatiravindrareddy3885 หลายเดือนก่อน

    Congratulations Madam for giving exact story deliberately and effectively in sensitive way

  • @singamschool2799
    @singamschool2799 หลายเดือนก่อน

    Excellent analysis madam..

  • @josephsamuel9407
    @josephsamuel9407 ปีที่แล้ว +11

    Excellent 💯🔥
    Perfect analysis... Very true to the core 🔥

  • @ganiindian6251
    @ganiindian6251 10 หลายเดือนก่อน +8

    మీ విశ్లేషణ ఆద్యంతం అద్భుతం గా చక్కగా సవివరంగా ఉంది...

  • @KalyanTeegala-nz4lr
    @KalyanTeegala-nz4lr หลายเดือนก่อน +1

    👏👏👏👏 baga explain చేశారు మడం

  • @venkatareddy4700
    @venkatareddy4700 10 หลายเดือนก่อน

    Your Analysis is very correct Madam… keep up the good work

  • @DKR1405
    @DKR1405 หลายเดือนก่อน +1

    Loved it mam❤

  • @saleemmohammad5603
    @saleemmohammad5603 ปีที่แล้ว +7

    చాలా గొప్ప విశ్లేషణ చేశారు అభినందనలు 🎉.
    భవిషత్తు భారతదేశానికి ఉత్తమ జర్నలిస్టు మీరు..జయహో తులసీ చందు...

  • @ShantanuReddy1983
    @ShantanuReddy1983 ปีที่แล้ว +18

    He lost all credibility once he supported Modi

  • @amrutapriya2058
    @amrutapriya2058 4 หลายเดือนก่อน

    Tq so much sister ❤❤

  • @harish24112
    @harish24112 หลายเดือนก่อน

    Excellent analysis, please do a latest video on same topic ma’am

  • @koshichaganti3451
    @koshichaganti3451 10 หลายเดือนก่อน +8

    అక్షర సత్యాలు, ఆణిముత్యాలు, సూపర్ విశ్లేషణ, చాలా బాగుంది

  • @MadhuCharan1911
    @MadhuCharan1911 ปีที่แล้ว +85

    మా మనసులో ఉన్న మాటలనే చెప్పారు. ఎందుకు ఆయన ఆలోచించలేక పోతున్నారో తెలియట్లేదు.. ఈ వీడియో ఆయన చూసి, తన వ్యవహార ధోరణి మార్చుకుంటారని ఆశిస్తున్నాను.
    జై భీమ్..
    జై భారత్..
    జై జనసేన....

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 หลายเดือนก่อน +1

    ఎవరైనా పరిస్థితులను బట్టి మారవలసిన నేను మారను కూడను అంటే కుదరదు...... Jai janasena 🔯🔯🔯🔯🔯🔯🔯

  • @user-um8pf7it8t
    @user-um8pf7it8t หลายเดือนก่อน

    Thulasi ji, great analysis. God bless you.

  • @rameshn5095
    @rameshn5095 ปีที่แล้ว +11

    Super Analysis..hats off to you sister. Hope this video reaches Pavan Kalyan ji. Siggu ippatikaina techukovalani maa korika. Pavan Kalyan supporters are traveling on a sinking ship. God save Janasevaks jai hind.

  • @balua3819
    @balua3819 ปีที่แล้ว +24

    Absolutely correct analysis about 17 yr of pk political journey in 17 mins of videos,

  • @arunbabu960
    @arunbabu960 10 วันที่ผ่านมา

    Super ga chepparu sister, nenu PSPK picha fan ni meru cheppina vishayalu 💯% correct

  • @itsnaveenkondamudhifrluv1094
    @itsnaveenkondamudhifrluv1094 9 หลายเดือนก่อน

    Really well said Thulasi ma'am...
    Want Pawan sir to rectify these issues...
    AP people always support Jenasena...
    We are expecting that soon Pawan Kalyan Sir, will become a Leader, not a politician.....

  • @allarajesh5513
    @allarajesh5513 ปีที่แล้ว +21

    లేదు అక్క మీరు చెప్పది చాలా రైట్... 👍👍👍

  • @chilkamanjunath8770
    @chilkamanjunath8770 11 หลายเดือนก่อน +9

    1000% చక్కగా వివరించారు సిస్టర్ ఈ న్యూస్ చూస్తుంటే చాలా చాలా mature గా ఉంది...కీప్ ❤

  • @paulmosesvincent2510
    @paulmosesvincent2510 หลายเดือนก่อน

    Dear Ms Tulasi, there's nothing to criticize about this video. What you've given is a wonderful analysis. Keep going.🎉🎉

  • @shaikmadin4820
    @shaikmadin4820 9 หลายเดือนก่อน

    సూపర్ మేడం మీ విశ్లేషణ చాలా బాగుంది ❤❤❤❤

  • @sabbanaravikumar9999
    @sabbanaravikumar9999 ปีที่แล้ว +15

    Nenu Pawan Kalyan fan ni madam, but miru cheppe విషయాలు ni nenu సమర్థిస్తున్న.....

  • @princemahesh6432
    @princemahesh6432 11 หลายเดือนก่อน +11

    I got huge respect on you ma'am.... B'coz the way you explaining sensitive issues in sensible manner I'm not talking about this particular video but also every single news and content of your channel

  • @guntupallishowraiah1716
    @guntupallishowraiah1716 20 วันที่ผ่านมา

    Very good analysis V. Nice my daughter thavks

  • @academyforsustainableinteg3208
    @academyforsustainableinteg3208 7 หลายเดือนก่อน

    Your news is REAL...its truth...
    Give some tips to improve the administration of SANASENA in another news builtten....
    Journalist has a responsibility to show the way of solution of the problem....