పల్లవి: దీనుల యెడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యో -2 నీవే నా ఆధారము - నీవే నా ఆశ్రయము నీవే నా ఆధారము నా యేసయ్య నీవే నా ఆశ్రయము...... " దీనుల " 1. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా ఎదకోతతో నిన్నే చేరితినయ్యా -2 అమ్మలాగ ఆదరించే దేవుడవు అనాధగా నన్ను విడువని దేవుడవు -2 " నీవే నా ఆధారము" 2. విరోధుల అంబులకు అప్పగించకా నా కవచం నీవై నన్ను కాపాడితివి -2 నా శ్రమ నిందలను చూచితివి దుఃఖము సంతోషముగా మార్చితివి -2 " నీవే నా ఆధారము" 3. నా చేయి పట్టి నన్ను నడిపించితివి కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి-2 క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు కృతజ్ఞుడనై నేను జీవించెదను-2 " నీవే నా ఆధారము"
ఇంత అద్భుతమైన పాటలు దైవ జనులకు ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును ఈ పాట రాసిన దైవ సేవకులు మాథ్యూస్ అన్నగారికి దేవుని కృప నిండుగా ఉండును.❤❤ love you Jesus.❤❤
ఈ సాంగ్ నా హృదయాన్ని కదిలించింది నా తండ్రిని మల్ల నాకు గుర్తు చేసింది ఆయనే నా దేవుడు నా ప్రాణం నా జీవం అని నా యేసయ్య కోసం నేను జీవించే కృపను దయచేసి ఆమెన్
వందనాలు అన్న🙏, దేవుడు ఆయన సువార్తను మీ ద్వారా అనేకులకు వినిపిస్తూ , విస్తరింప జేస్తు, ప్రకటించ బడుతు అనేకులను చీకటి బ్రతుకులో నుంచి వెలుగు సంబందులుగా మారుస్తున్నారు .
దేవుడే మనకి ఆధారం,దేవుడే మనకి ఆశ్రయం.. వెధనలో, దుఃఖంలో ఉన్నవారికి ఆదరణ కలిగిస్తుంది.❤❤❤
🎉🎉🎉🎉song chala nice ayyagaru🌹🙏💐
2024 lo best songs
Jeevana makarandam
Dheenula yedala Krupa chupuvada song
Nice song hallelujah 🙏 Amen 🙏
Very nice
సూపర్ సాంగ్స్ అన్న ఈ పాట అనేకులను అందరించి కాపాడును గాక 🙏🏻🙏🏻
Pobuylessu 4 4:08 4:08 ❤❤❤❤❤❤❤❤:05
Annaya asalu enta adbuta song bagundhi🙏🙏
✝️🛐❤️🙏🥰💐💯🙌🤝 సూపర్ వాయిస్ అన్న గాడ్ బ్లేస్స్ యు ఈ పాట అందరికీ అధారణన్ను కల్గును గాక ఆమెన్ ఐయాం అశ్విని 😢❤😊🎉🎉
Anna Matheus mind blowing supar song exlent song ❤❤❤❤
పల్లవి: దీనుల యెడల కృప చూపువాడా
నీ దాసుని దాటిపోకయ్యో -2
నీవే నా ఆధారము - నీవే నా ఆశ్రయము
నీవే నా ఆధారము నా యేసయ్య
నీవే నా ఆశ్రయము......
" దీనుల "
1. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా
ఎదకోతతో నిన్నే చేరితినయ్యా -2
అమ్మలాగ ఆదరించే దేవుడవు
అనాధగా నన్ను విడువని దేవుడవు -2
" నీవే నా ఆధారము"
2. విరోధుల అంబులకు అప్పగించకా
నా కవచం నీవై నన్ను కాపాడితివి -2
నా శ్రమ నిందలను చూచితివి
దుఃఖము సంతోషముగా మార్చితివి -2
" నీవే నా ఆధారము"
3. నా చేయి పట్టి నన్ను నడిపించితివి
కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి-2
క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు
కృతజ్ఞుడనై నేను జీవించెదను-2
" నీవే నా ఆధారము"
🎉🎉❤
6:36 😢❤❤❤❤❤❤❤ Mathews anna Gracious voice 🫡🥹💕/Glory to god
వందనాలు అన్నయ్య
Amen దేవునికి మహిమ ఇటువంటి పాటలు ఇచ్చింనదుకు 🙏🙏🙏👏👏👏🙌🙌🙌
Super song anna
ఇంత అద్భుతమైన పాటలు దైవ జనులకు ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును ఈ పాట రాసిన దైవ సేవకులు మాథ్యూస్ అన్నగారికి దేవుని కృప నిండుగా ఉండును.❤❤ love you Jesus.❤❤
🎉❤😊😢
Jjesu
Q❤qqqqq❤q❤❤❤❤❤q❤q❤❤❤q❤qq❤@@VjmVijay
P😊
@@VjmVijayp
Prise the Lord ayyagaru pryear my family🙏
గడిచిన సంవత్సరములు కంటే ఈ సంవత్సర దేవుడు ఇంత మంచి సంగీతం ఇచ్చినందుకు దేవునికి ❤❤ స్తోత్రములు అయ్య
దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క పాటను రాసి తానే స్వయంగా పా డిన మాత్యుస్ అన్నగారికి మన రక్షకుడై న యేసుక్రీస్తు అతిపరిశుద్దమైన నా మములో వందనములు
నా జీవితంలో మర్చిపోలేని పాట ❤️🥹 నా మనసును తా కిన దేవుని స్వరం 🌍🙏🙏🍁
యేసయ్య కి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్
చాలా బాగుంది అన్న 🙏🙏👌
Praise God Praise the lord Ayyagaru&Ammagaru 🎵🎵🎵🎵🎵🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ పాట చాల బాగుంది దేవునికి స్తోత్రము కలుగును గాక ఆమేన్
మద్యు అన్న నికు వందనాలు
దినుల యడల సాంగ్ లిరిక్స్
చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఉంటే పెట్టున్నా వందనాలు 🙏💐💐💐
అన్న పాట చాలా బాగుంది
సంగీతం సూపర్ ❤❤❤❤
వందనాలు అయ్య గారు 👏🙏
అస్సలు అబద్ధం కాదు 50 సార్లు విన్నాను🎉🎉
Hcj
నేను కూడా విన్నాను అన్నా ప్రైస్ ది లార్డ్ అన్న
ఈ సాంగ్ నా హృదయాన్ని కదిలించింది నా తండ్రిని మల్ల నాకు గుర్తు చేసింది ఆయనే నా దేవుడు నా ప్రాణం నా జీవం అని నా యేసయ్య కోసం నేను జీవించే కృపను దయచేసి ఆమెన్
❤❤❤❤❤❤❤❤
Devunike mahima kalugunugaka amen ❤❤❤❤
Ayya. Krupaministrees. Pastergarki. Vandanalu. Chalachakkani. Pata. Godbleshu
సూపర్ అన్న సాంగ్స్ మొత్తం
May God bless you Anna kadapa
Pastor subhakar
Amen praise the lord pastor garu 🙏🙏🙏
D4rrrrrdcddddsssssssss
Praise the lord brother 🙏🙏🙏🙏🙏✝️✝️✝️ Jesus Christ 🙌🙌🙏🙏halleluya
Prase the Lord Anna ya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐💐💐
అన్న ఈ పాట చాలా బాగుంది
Praise the lord 👏 hallelujah 🙌 చాలాబాగా పాడవుతల్లి, దేవుడు నిన్ను బహుగా నడిపించునుగాక God bless you all family members తల్లి🙏🙌
దేవునికి మహిమ
బండాలంటి హృదయాలను కదిలించిన పాట ❤🎉❤
Prese the loard ayyagaru devudu Inka memmunu balanga vadukonunu gaka
Praise the lord anna నీవే నా ఆధారము నీవేనా ఆశ్రయము అమ్మలాగ ఆదరించే దేవుడవు అనాధగా నన్ను విడువవు ఆమెన్😢
Praise the lord ayyagaru
Praise the lord pastor garu 🙏🙏🙏 and thank you so much Jesus
Heart touching song 🎉🎉 Anna... God Grace always be with you ❤️.... pastor Christopher...
Devaa nannu kshaminchu ayyaa nenu virigi naligi unnanayyaa
God bless you anna
అయ్యగారుమీ సాంగ్స్ చాలా బాగున్నాయి మా చర్చిలో కూడా సాంగ్స్ పాడుకుంటున్నాం 👏👏👏🙏🙏
Ayyagaru priese the lord e pata nenu vintunte Naku manasuku chala nemmadiga vundimimali devudu enka balaparachi vadukonunugaka. Amen
దేవునికే మహేమకాలుగును గాక,🙏🙏🙏🕊️🕊️🕊️🕊️👏👏👏👏
దేవునికి మహీమ కలుగును గాక❤❤❤🕎🕎✝️✝️
పాట చాలా అద్భుతంగా ఉంది 🎉
God bless you nice song hallelujah amen amen amen
❤❤❤వందనాలయ్య🙏🙏
Nice song sister God bless you abandantly. Thank you Rathnam brother God bless you abandantly
Ee song chala chala nachhindhi bhavundhi super
Praise the lord❤❤
Song excenlent brother
Mi patalu hosan patalu equal very nice and intrsting song atm
Anna. Meeru. Eepatapadutuntey. Chalachala. Santoshamgavundi. Anadamto. Edupuvastundi. Eesong. Padinanduku. Chalathanks. Annayya
Glory Glory Glory Glory Glory Glory 🙏 to the JESUS 🙏
సూపర్ పాడారు అన్నయ్య 👏👏👏
Praise the lord ayya Garu dhevunikea mahima kaluguka amean
Suparga padaru bro praise the lord bro🙏🙏🙏🙏🌹💐
Praise the Lord anna 🎉🎉🎉👌👌👌🙏🙏🙏
Good song pastor garu God bless you
🙏🙏🙏🙏🙏🙏🙏dhevuniki sthothram
ఈపాటఆత్మకుఆహారం❤❤❤
Supper anna దేవుని కి మహిమ కలుగును గాక
Praise the lord ayyagaaru 🙏
బాగ పాడారు అన్న ఇక ఇలా పాటలు ఇక చాల పాడలన్న దేవుడు మీమ్మును దీవించును గాక ఆమేన్
మై ఫేవరెట్ సాంగ్❤❤❤
చాలా చాలా అద్భుతంగా పాడారు బ్రదర్🎉
❤❤❤
🙏..... Praise the Almighty God....🙏....& God Bless you Annaiah....✨✨
Great song glory of God bless you Anna
Deva nive na adharamu deva
వందనాలు అన్న🙏, దేవుడు ఆయన సువార్తను మీ ద్వారా అనేకులకు వినిపిస్తూ , విస్తరింప జేస్తు, ప్రకటించ బడుతు అనేకులను చీకటి బ్రతుకులో నుంచి వెలుగు సంబందులుగా మారుస్తున్నారు .
Supper song anna
Thank you so much for uploading this song
435 times vinnammu .gorly to lord amen
Hallelujah very nice song thank you God bless you❤
Very great song... I love this song ❤
Very meaningful Beautiful song
Super sir God bless you
super lyrics anna. devunike mahima
Deenulaku krupa chupu vaada vandanalu yaa 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙌🙌🙏🙏🙌🙌
Praise the lord 🙏🙏🙏 8:16
Me songs lo this song very heart touching ga vundi anna
ధీనుడ యేడల కృపకు ఎంతో గొప్పది నీ ప్రేమ
Fantastic music 🎶
Good song tnqu sir
Vandanalu hallelujah 🖐🖑🖑👏😓👏🖑🖐🖑😅😅
Praise the lord ❤❤❤
అద్భుతమైన మరోపాట
Supar song annaya garu🙏🙏🙏🙏🙏🙏❤️
Elante songs chala bagunnayi Elante songs 2025 kiganu Rayandi brother
❤na vurudayanni kadilinchindi nice song😢
Praise the lord 🙏
Song Chala bagundhi ayagaru 🙏🙏🙏🙏🙏🙌
🙏🏼 ... Glory to God... 🙌 😎👍
Amen 🙏
Prise the Lord annayya
Prise the 👌👌👌❤️❤️❤️🙏❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సనయ వందనాలు సందేశం పంపండి❤
Prais the లార్డ్ annayya
Praise tha Lord pastargaru
ఈ సాంగ్ నా హృదయం కదిలించింది