నీవు లేని నా జీవితం...Br.Mathews KRUPA MINISTRIES GUNTUR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 219

  • @ramam3258
    @ramam3258 3 ชั่วโมงที่ผ่านมา

    Glory to God🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @VAMSHI268
    @VAMSHI268 6 หลายเดือนก่อน +59

    ఒక దినమైన గడుచున
    నీవు లేని నా జీవితాన
    ఒక క్షణమైనా ఊహించగలనా
    నీ కృపలేని నా బ్రతుకును
    నా ప్రాణమా నా జీవమా
    యేసయ్యా నివే నా ఆధారము "2". "ఒక"
    అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి
    సమస్యలతో సతమతమై
    కోరాను నీ స్నేహము"2"
    ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలు సంగీతమే యధా పాడెను శృతి గీతము "2" "నా ప్రాణమా" "ఒక"
    విరిగిన నా హృదిని నికే అర్పించేదను
    కలిగినవి ఏవైనా నివిచినవని శృతీయించేదను"2"
    కలిమిలేమి యందు నీ కృపను కచుకొనగా
    నీ కృపయే సోపణమై మాకు ఖ్యాతిని కలిగించెను "2""నా ప్రాణమా""ఒక"
    నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి కరుగుతున్న నా జీవితాన్ని ప్రకాశింప జేసితివి "2"
    నన్ను బలపరచి నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయముతో ఆత్మరాదన చేసెదను "2""నా ప్రాణమా""ఒక"

    • @MBojjanna-yt4io
      @MBojjanna-yt4io 5 หลายเดือนก่อน +4

      😮❤

    • @KotiDevarapalli-nb6sw
      @KotiDevarapalli-nb6sw 4 หลายเดือนก่อน +4

      Thank you anna

    • @BondalapatiAnuRadha
      @BondalapatiAnuRadha 3 หลายเดือนก่อน +1

      👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @BudalaLakshmaiah
      @BudalaLakshmaiah หลายเดือนก่อน

      అయౄగారిపాటనకుఎంతోనునుభలపరిశిందివందనాలు

    • @gmangagmanga2376
      @gmangagmanga2376 หลายเดือนก่อน

      Super song

  • @DanduPrasad-o1m
    @DanduPrasad-o1m หลายเดือนก่อน +1

    అయ్యగారు చాలా చక్కగా పాడారు మీలాగా పాడాలని ఆరాధించాలని నాకు కూడా ఆశ అయ్యగారు

  • @JyoshnaRudrararam
    @JyoshnaRudrararam หลายเดือนก่อน +1

    Glory to god amen🙇‍♂️🙏

  • @Vamshikumar.9
    @Vamshikumar.9 2 หลายเดือนก่อน +2

    Glory to God Hallelujah Amen Praise jesus 👏👏👏👏👏👏 Praise the lord Ayyagaru 🙏

  • @Suresh-n5b5q
    @Suresh-n5b5q 4 หลายเดือนก่อน +3

    ఆమెన్

  • @robiuchla7704
    @robiuchla7704 ปีที่แล้ว +11

    మ్యాజిస్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు పాట

  • @shankarvairagade1062
    @shankarvairagade1062 2 หลายเดือนก่อน +1

    సుపర్ సా౦గ్ paster గారు

  • @lakshmanraosade402
    @lakshmanraosade402 10 หลายเดือนก่อน +16

    అయ్యా మీ ఎంతో బాగా పడుతున్నారండి ఈ పాటలు చాలా అర్థాలు ఉన్నాయి నేర్చుకున్నము

  • @MathangiNagaraju-lx5kw
    @MathangiNagaraju-lx5kw 11 หลายเดือนก่อน +4

    ఆత్మ జ్ఞానంతో,అనుభవ జ్ఞానంతో చాలా చక్కగా వ్రాసారు (అనుభవ జ్ఞాన గలవారు అర్దం చేసుకోగలుగుతారు) దేవునికి మహిమ కలుగునుగాక 🙌🙌🙌ఆమేన్

  • @shobanguggilla5940
    @shobanguggilla5940 ปีที่แล้ว +8

    చక్కనిపాట ఇచ్చినరు ఆయగారు....

  • @KethavathSajini
    @KethavathSajini หลายเดือนก่อน

    Praise the lord sir
    E paata maa hrudhayani kadhilinchidhi..

  • @SamuelKakarla-d6l
    @SamuelKakarla-d6l ปีที่แล้ว +4

    Maathyusu ayyagariki naa hrudhaya purvakamina vandhamalu meeru enka enno athmiya patalu padalani koruchuvunnamu

  • @keerthanatejaswi5791
    @keerthanatejaswi5791 6 หลายเดือนก่อน +2

    Excelent song.Pastorgaru.Devudumimalnibahugadeevinchali🙏🙏🙏🤗

  • @anilkumartalluri5683
    @anilkumartalluri5683 ปีที่แล้ว +32

    అయ్యా ఎంతో అద్భుతంగా రాశారు, మీరు దేవుని ఇంతగా ప్రార్థిస్తున్నారో అర్థమవుతుంది, మీరు వాడిన ఆపదాలు దేవునికి ఎంతో మధురంగా ఉంటాయి. అవి దేవుని ఎప్పుడు ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటాయి. 👏👏👏🙏🙏🙏

  • @vandanavandana896
    @vandanavandana896 ปีที่แล้ว +10

    నేను అర్ధం చేసుకున్నాను పాట లో మర్మం చాలా థాంక్స్ 🙏🙏🙏🙏🙏🙏

  • @eliyap5263
    @eliyap5263 ปีที่แล้ว +13

    ఒక దినమైన గడచునా -నీవు లేని నా జీవితం 😢😢🎉🎉🎉🎉❤❤❤❤❤😊😊😊😊😊😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @krishnakrishnaannamneadi6078
    @krishnakrishnaannamneadi6078 10 หลายเดือนก่อน +46

    ప్రాణం పెట్టి పాడారు అయ్యగారు ❤❤ నా. నైట్ డ్యూటీలు ఈ పాటతో ఆరాధన తో ముగుస్తాయి ❤❤

    • @KrishnaMiriyala-z8f
      @KrishnaMiriyala-z8f 9 หลายเดือนก่อน +10

      ❤❤❤❤❤❤😢😢

    • @KrishnaMiriyala-z8f
      @KrishnaMiriyala-z8f 9 หลายเดือนก่อน

      ❤❤❤❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @alliswellaniljourney5693
      @alliswellaniljourney5693 8 หลายเดือนก่อน +5

      ❤❤❤

    • @venkataswamysaroja1711
      @venkataswamysaroja1711 6 หลายเดือนก่อน +2

      ❤😊😅😮
      +

    • @gantakumar8310
      @gantakumar8310 6 หลายเดือนก่อน

      Ra❤​@@KrishnaMiriyala-z8f

  • @rajumanagani7583
    @rajumanagani7583 2 หลายเดือนก่อน +1

    Super super super super brother I really understand the meaning of this song it's marvless

  • @KashiahDhammu
    @KashiahDhammu 11 หลายเดือนก่อน +2

    Praistha,lord,annayha,manchi,song
    🙏🙏🙏🙏

  • @amulyaenterprises9365
    @amulyaenterprises9365 4 หลายเดือนก่อน

    Anna praise the lord super song wonderful God grateful to you

  • @robiuchla7704
    @robiuchla7704 ปีที่แล้ว +4

    మ్యాజిస్ అయ్యగారికి వందనములు చక్కటి పాట ఆత్మీయ

  • @gadudhularamesh9998
    @gadudhularamesh9998 3 หลายเดือนก่อน +2

    అన్న సూపర్ సాంగ్

  • @rajumanagani7583
    @rajumanagani7583 2 หลายเดือนก่อน +1

    My favorite song it's marvless

  • @shobanguggilla5940
    @shobanguggilla5940 ปีที่แล้ว +3

    Manasu petti chaala chakkaga padaaru annagaaru....

  • @Abhiesk.
    @Abhiesk. 10 หลายเดือนก่อน +3

    P}Oka Dinamaina Gadichunna neevuleni naa jeevithana
    Oka Kshnamaina Uhinchagalana ni krupa leni naa brathukunu (2)
    Naa pranama Naa jeevama yessaya nivei naa adharamu
    Ch)Alasina Hrudayam tho cheranu ni sanidhi
    Samasyalatho Sathamathamai koranu ni snehamu (2)
    Ekantha Sthalamalo ni padalanu cheraga
    Samasyalei sangeethamai edha padenu sthuthi geethamu (2)
    Ch(2)Veerigina naa hrudhini nikei arphinchedanu
    Kaliginadhi edaina nivu ichinavani stuthinchedanu {2}
    Kalimilemi Yandhu ni krupanu kachukonaga
    Ni krupayei Shopanamai bahu kyathini kalinginchenu {2}
    Ch(3)Naligina na hrudayam ni mandiramuga Malachithini
    Karuguchunna na jeevithani Prakashimpajesithivi (2)
    Nannu balaparache ni Krupa untei chalani
    Naa purna hrudayamutho Athmaardhana cheseidanu (2)

  • @shantainjeti3049
    @shantainjeti3049 ปีที่แล้ว +8

    మీకే మహిమ తండ్రి దేవా తాత్త్విక మర్మాలు దాచిపెట్టిన తండ్రి వందనాలు వందనాలు వందనాలు వందనాలు

  • @krishtaphar
    @krishtaphar 2 หลายเดือนก่อน +1

    Supersuperyagaru

  • @chinthapallirajyalakshmi7058
    @chinthapallirajyalakshmi7058 9 หลายเดือนก่อน +3

    Song excellent Anna❤❤❤❤

  • @hephzibahkatumalla1047
    @hephzibahkatumalla1047 4 หลายเดือนก่อน

    AMEN AMEN AMEN 🙌🙏

  • @hymawathieluru5194
    @hymawathieluru5194 4 หลายเดือนก่อน

    SPECIAL SINGER OF JESUS....

  • @dayakarkatarapu9393
    @dayakarkatarapu9393 2 หลายเดือนก่อน +1

    E song ytho bagudi❤

  • @KotiDevarapalli-nb6sw
    @KotiDevarapalli-nb6sw 4 หลายเดือนก่อน +4

    Supper😊😊😊😊😊😊😊😊😊

    • @BudalaLakshmaiah
      @BudalaLakshmaiah 2 หลายเดือนก่อน +2

      అయౄగారువందనాలునాకుఏంతోఐషమైనపాట

  • @GoluguriKarunakarreddy
    @GoluguriKarunakarreddy หลายเดือนก่อน +1

    ⛪⛪👏👏

  • @karthikshyale9831
    @karthikshyale9831 4 หลายเดือนก่อน

    Super song Anna ❤❤❤👌🙏✝️🛐

  • @govindpachimala
    @govindpachimala ปีที่แล้ว +13

    Na life motham yi song lo vundhi anna praise the lord 🙏😭

  • @kondaYS143
    @kondaYS143 ปีที่แล้ว +3

    What a great song Anna thank you what a great singer 😊😊😊❤❤❤❤

  • @subbaraotatapudi731
    @subbaraotatapudi731 21 วันที่ผ่านมา

    🙏🙏🙏😭😭😭

  • @KSembu
    @KSembu หลายเดือนก่อน

    ఈ పాటకు ట్రాక్ కావాలి అయ్యగారు

  • @SatishA-x8x
    @SatishA-x8x 2 หลายเดือนก่อน

    Super song

  • @amulyaenterprises9365
    @amulyaenterprises9365 4 หลายเดือนก่อน

    God gift to you

  • @rajabasha6325
    @rajabasha6325 ปีที่แล้ว

    Amen 🙏 Sthooutram Prabhuva vandanamulu Ayyagaru

  • @talaribabubabu7293
    @talaribabubabu7293 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏son👍👍👍👍

  • @sonofjesus1
    @sonofjesus1 ปีที่แล้ว +31

    పll ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితాన
    ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును ll2ll
    అ.ప. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము ll2ll ఒక దినమైనా ll
    చll అలసిన నా హృదయముతో చేరాను నీ సన్నిధి
    సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహముll2ll
    ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా
    సమస్యలే సంగీతమై యద పాడేను స్తుతిగీతముll2ll
    నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము ll2ll ఒక దినమైనా ll
    చll విరిగిన నా హృదిని నీకే అర్పించెదను
    కలిగినవి ఏవైనా నీవిచ్చినవని స్తుతియించెదను ll2ll
    కలిమి లేమిలందు నీ కృపను కాచుకొనగా
    నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెనుll2ll
    నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము ll2ll ఒక దినమైనా ll
    చll నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి
    కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింప చేసితివిll2ll
    నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయముతో ఆత్మరాధన చేసెదనుll2ll
    నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము ll2ll ఒక దినమైనా ll

  • @krishtaphar
    @krishtaphar 2 หลายเดือนก่อน +1

    Super

  • @dhavileswaramsuresh459
    @dhavileswaramsuresh459 ปีที่แล้ว

    E pata enthaganu maa hrudhayalanu kadhilienchendhi devuniki sthothram

  • @PujariBhaskar-vr8qk
    @PujariBhaskar-vr8qk 11 หลายเดือนก่อน +1

    Praise the lord anna.paata chaala baagundhi

  • @chinumularamesh7912
    @chinumularamesh7912 6 หลายเดือนก่อน +1

    🕎🙏🙏🙏🙏🙏

  • @chittichitti3110
    @chittichitti3110 ปีที่แล้ว +2

    E song na hort ki thagilidhi ayya garu praice the lord 🙏 ayya garu

  • @ggiriggiri2565
    @ggiriggiri2565 2 หลายเดือนก่อน

    ❤❤

  • @rameshramesh-oo6dz
    @rameshramesh-oo6dz ปีที่แล้ว +1

    Vandanalu amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowjinihaan1553
    @sowjinihaan1553 ปีที่แล้ว +6

    What a lyrics. ..... amazing jeevithaanubhalu .....
    ..super Anna

  • @KOTANAIKN
    @KOTANAIKN 10 หลายเดือนก่อน +1

    Chala bagundhi Anna 🙏

  • @barnabadikonda973
    @barnabadikonda973 ปีที่แล้ว +4

    Praise the Lord

  • @immanuelofficialyt599
    @immanuelofficialyt599 ปีที่แล้ว +4

    Price the Lord Nanna

  • @David-qu8kk
    @David-qu8kk 10 หลายเดือนก่อน

    Anna ne patta vintuntey challa super song

  • @raparthisandhyarani6612
    @raparthisandhyarani6612 ปีที่แล้ว +7

    Praise the lord anna

  • @nemalikantidhanaraju1639
    @nemalikantidhanaraju1639 ปีที่แล้ว +1

    anna wonder full song
    esong vintunte devudu na jovithmulo
    chesina melluku naku kanniru agatledhu anna god Bless you anna

  • @OblesuPale
    @OblesuPale 2 หลายเดือนก่อน +1

    ,pobulesu 10:19 ❤❤❤❤❤❤❤❤❤ 10:36

  • @pallevinodkumar5944
    @pallevinodkumar5944 ปีที่แล้ว +3

    Amen🙏🙏🙏

  • @adepusrinevas5543
    @adepusrinevas5543 ปีที่แล้ว +3

    Amen super song brother 👌👌🙌🙌✝️

  • @makeyourownfuture5372
    @makeyourownfuture5372 ปีที่แล้ว +8

    Anna ee pata vintuntey 😢naaku kannillu agadam ledu prise the lord anna

  • @danielkurella7869
    @danielkurella7869 ปีที่แล้ว +2

    Praise The Lord Anna Song Chala Atmiyanga Vundi

  • @rameshgodla
    @rameshgodla ปีที่แล้ว +4

    super❤❤❤❤❤

  • @kudipudieswari3917
    @kudipudieswari3917 ปีที่แล้ว +1

    🙏🙏 అయ్యగారు

  • @purraelisha.-xf8bj
    @purraelisha.-xf8bj ปีที่แล้ว +4

    Good & Praise to god...

  • @shantainjeti3049
    @shantainjeti3049 ปีที่แล้ว +23

    ఆత్మీయంగా కదిలింప బడిన ప్రతి బిడ్డ ఈ పాట విన్నప్పుడు కన్నీరు పేర్లు

  • @manoharjoshi5619
    @manoharjoshi5619 ปีที่แล้ว +7

    Brother praise the Lord my God bless you and your service and family. ...wonderful song. ....really good. ...give thanks for the Lords un failing love. ..amen....🙏🙏🙏🙏

  • @jyothisriram8585
    @jyothisriram8585 ปีที่แล้ว +1

    Praise the lord brother garu 😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏🙏🏻👏🙏🏻👏🙏🏻🙏🏻👏🙏🏻😭😭😭

  • @viswaskumari4341
    @viswaskumari4341 ปีที่แล้ว +1

    Praise the lord ayyagaru bagunara ❤❤

  • @silvarajraj6115
    @silvarajraj6115 ปีที่แล้ว +2

    God bless you daddy

  • @lalbasha2228
    @lalbasha2228 ปีที่แล้ว +1

    Praise the lord Anna 🙏🙏🙏

  • @GaddalaRaju-vc4yn
    @GaddalaRaju-vc4yn 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnichotu5924
    @chinnichotu5924 11 หลายเดือนก่อน

    Praise the Lord annayya

  • @TRAMESH-wj3du
    @TRAMESH-wj3du ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🔥🔥🔥🔥🔥😭😭😭😭😭

  • @nageswarinageswari5797
    @nageswarinageswari5797 3 หลายเดือนก่อน

    Prise tha lord anna

  • @pedavenkannagantasala4713
    @pedavenkannagantasala4713 ปีที่แล้ว

    Praise the lord bradhar manchi song

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 5 หลายเดือนก่อน

    ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @raja.yedida83
    @raja.yedida83 ปีที่แล้ว

    Praise the lord sir chala bha raasaru glory to God amen 🙏

  • @billiramadevi5708
    @billiramadevi5708 ปีที่แล้ว +1

    Price tha lod anna❤

  • @Kambampat
    @Kambampat ปีที่แล้ว +3

    నాకు ఇష్టమైన పాట

  • @harikag6604
    @harikag6604 ปีที่แล้ว +1

    Priseda lord brother

  • @SarojiniGangada
    @SarojiniGangada ปีที่แล้ว

    Praise tha lord Paster garu

  • @allilasankarrao6342
    @allilasankarrao6342 ปีที่แล้ว

    Prise the lord

  • @suredavidhu5929
    @suredavidhu5929 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 brother ✋ amen

  • @BondalapatiAnuRadha
    @BondalapatiAnuRadha 3 หลายเดือนก่อน +2

    🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @immanuelofficialyt599
    @immanuelofficialyt599 ปีที่แล้ว +3

    amen

  • @gorlaharikrishna8181
    @gorlaharikrishna8181 ปีที่แล้ว +3

    Praise the lord Anna 🙏🏻🙏🏻🙏🏻

  • @kirant3857
    @kirant3857 ปีที่แล้ว +2

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @arunadasari4995
    @arunadasari4995 ปีที่แล้ว +4

    Praise God anna❤

  • @sarathchemistry1207
    @sarathchemistry1207 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏

  • @user-fo5dj6gx6j
    @user-fo5dj6gx6j 11 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤😊😊😊😊😊

  • @johnson0070
    @johnson0070 ปีที่แล้ว +5

    🙏❤️🎉🙏💐

  • @eruguralarajueruguralaraju6542
    @eruguralarajueruguralaraju6542 9 หลายเดือนก่อน

    👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @JyoshnaRudrararam
    @JyoshnaRudrararam 7 หลายเดือนก่อน

    Amen Amen

  • @kumarvamshi222
    @kumarvamshi222 6 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @PotetiBhulaxmi
    @PotetiBhulaxmi 5 หลายเดือนก่อน

    B

  • @SantoshAmarapini
    @SantoshAmarapini ปีที่แล้ว +1

    Praise the lord anna devuni Krupa untay meto oka meeting paytalani undi

  • @kumarvamshi222
    @kumarvamshi222 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉

  • @palletiraju7506
    @palletiraju7506 ปีที่แล้ว +2

    🙏👨‍👩‍👧‍👦✝️🙏👨‍👩‍👧‍👦