పల్లవి: నా దేవా నా ప్రభువా నా బంగారు యేసయ్య నా కెన్నో మేలులు చేసావయ్య ఏమిచ్చి నీ రుణము తీర్చగలనయ్యా//2// // నా దేవా నా ప్రభువా // విలువే లేని నాకు తెచ్చెను సిలువే విలువ మంటి ఘటమైన నన్ను నీ మహిమైశ్వర్యముతో నింపితివి//2// కృతజ్ఞుడనై నీ కృపలో ఉంటాను నా మదిలో పదిలముగా నీ మేలులు దాచేదను //2// //నా దేవా నా ప్రభువా// ( నా )ఊపిరి ఉన్నంత వరకు ప్రాణము ప్రియమనీ ఎంచక రేయిoపగలు నేను నీ సేవలో సాగెదను//2// విజయుడైన నీ ముఖమును చూచుచు నా విశ్వాసమును కాపాడు కొందును//2// // నా దేవా నా ప్రభువా// (దేవా)నా ప్రాణము నీ కొరకై ఆశ పడుచున్నది జీవము గల నీ కొరకై తృష్ణ గొనుచున్నది//2// అధిక స్తోత్రార్హుడా నీ కృపలో దాచావు నీ ప్రభావ బలములను నే ఘనపరచెదనయ్య//2// //నా దేవా నా ప్రభువా//
I Love 💕 the song enthaa manchi song rayata Niki Krupa chupina yesayyaku 🙏🙏🙏🙏🙏🙏 TQ jesus TQ lord TQ holy spirit TQ brother 🙏🙏🙏🙏
అన్న ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు
Anna.vandanalu.naperu.paollu.madhira.pata.chalabagapadaru.prasidelord.track.pampagalugutara.anna.garu
Chela bgundhi annaya
Krupa ministres nuchi songs chala bagutai anna 👌🙏
Praise the lord song chala bagundi track pettadam veelavutunda
TQ Matthew Anna super good album songs లిరిక్స్ చాలా అర్థవంతంగా Praise the lord
Loveujesusu
Shalom brother
Pilce track borthar
Anna praise the lord me patalu chala baga vuntae naku me patalu chala estam super
పల్లవి: నా దేవా నా ప్రభువా నా బంగారు యేసయ్య
నా కెన్నో మేలులు చేసావయ్య
ఏమిచ్చి నీ రుణము తీర్చగలనయ్యా//2//
// నా దేవా నా ప్రభువా //
విలువే లేని నాకు తెచ్చెను సిలువే విలువ
మంటి ఘటమైన నన్ను
నీ మహిమైశ్వర్యముతో నింపితివి//2//
కృతజ్ఞుడనై నీ కృపలో ఉంటాను
నా మదిలో పదిలముగా నీ మేలులు దాచేదను //2//
//నా దేవా నా ప్రభువా//
( నా )ఊపిరి ఉన్నంత వరకు
ప్రాణము ప్రియమనీ ఎంచక
రేయిoపగలు నేను నీ సేవలో సాగెదను//2//
విజయుడైన నీ ముఖమును చూచుచు నా
విశ్వాసమును కాపాడు కొందును//2//
// నా దేవా నా ప్రభువా//
(దేవా)నా ప్రాణము నీ కొరకై ఆశ పడుచున్నది
జీవము గల నీ కొరకై తృష్ణ గొనుచున్నది//2//
అధిక స్తోత్రార్హుడా నీ కృపలో దాచావు
నీ ప్రభావ బలములను నే ఘనపరచెదనయ్య//2//
//నా దేవా నా ప్రభువా//
చాలా చక్కగా రాసారు
చాలా బాగుంది ఆమేన్.....
Track pls
Superb anna
Mmo 😊88🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫😊😊ú🤫🤫
very nice songs brother prise the lord
best of luck remaing more songs ravali brother
Glory to God Jesus Christ 🙏
Shalom
Pray chey Anna job gurchi
Exlent anna song
🙏🙏🙏🙏🙏🙏
Annaiah super super super super super nice songs Amen Amen Amen Amen Amen 🙏🙏💐💐🙏🙏 God bless you 🙏🙏❤️❤️❤️
🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌❤❤❤
Annaya praise the lord e. Patalo chala ardam vundi naku chala nachindi super nenu ma sangam lo me patalu paduthanu naku me patalu chala estam
Super song paster ji
సూపర్ గా పాడారు
qrasab
🙏
Amenn praise the lord
Praise the Lord Anna 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
సాంగ్ చాలా బాగుంది అన్న
Super song Anna praise the lord Anna 👏 Glory Glory hallelujah 🙏🙏
God blessyou Anna super song
ఇంత చకటి పాటలు విడుదల చేసిన కృప మినిస్ట్రీస్ వారికి మా.......నిండువందనాలు
Praise the lord, super Anna 0:54
❤
Song chala bagundi
🙏🙏🙏🙏👏👏👏👏👏
చాలా చక్కగా ఉంధి పాట సార్
Liriks pettand ayya garu
heart touching song sir
I, love ❤❤ you Jesus
All glory of the Jesus Christ
అన్న ఈ పాట చాలా బాగుంది అన్న వింటే వినాలనిపిస్తుంది❤❤❤🙏🙏🙏
Nadevanaprabhuva
👍
🙏🛐🙏🛐🙏
Mana devudu
🎉my happy 😊 please the lord 🙏 all'⛪🙏💐💐
దేవునికి మహిమ కలుగును గాక
థాంక్స్ mathwes అన్నా
Tq u ... Matthew brother... what a lyrics....God is great........
😊
Praise the lord annaiah 🙏 glory to God 🙏🙏
మీ పాటలు వింటుంటే చాలా ఉత్సాహంగా ఉంది . అలాగే నాకు బాగా నచ్చిన పాట కరుచికటిలో నా కంతిరేకవు నివై ఆ పాట చాలా ఇష్టం .❤
🎃
🎽
దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏
Treck petandi sir
😭😭😭😭😭
Please thelove
Nice song Amen brother
Praise the lord🙏🙏🙏
Praise the lord 🎉🎉🎉❤❤❤
Praise the Lord brother
🙏👏👏👏🌹♥️⬆️ఆమేనే
Praise the Lord Anna very good song and very nice voice God bless you brother.
దేవునికి మహిమ కలుగుగాక🙏🙏🙏👏👏
అన్నకు థాంక్స్
Mathews Anna❤
Vunaava naathoduga soung petandi anna please 🙏
DOWNLOAD, CAVALLI
👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🌹💐💐
ఈ Voice Avardi Anna
Super bro 🙏🙏💐
Glory Glory Glory. God bless you brother.
Praise the lord
Glory To God
Pastar garu vandanalu na kumarthy jabena pargent ga unnadi 1 papa unnadi babu koraku dayachayse please please prayer chayande Pastar garu vandanalu
Amen
Pata pettandi please
Pata pettandi
Chala. Baagunidhi. Annayya. Song
Jesus power
యేసయ్య నామానికి మహిమ కలుగును గాక
Lyrics pettandhi annayya 🙏
ఆమెన్ 🙏🏼
😂 4:06 4:08
Trac megic.pata pettandi.ayagaru
I love Jesus
Shalom
Prasie the lord annaya super song🙏🙏🙏🙏🙏🙏
🕎🙏🙏
Praise the Lord
Amen
❤Ph
Praise .the..lord..annagaru..good..song..annagaru..super
❤❤❤❤❤❤
Praise the lord Anna
❤❤
❤❤❤❤❤